🌹 సరైన జ్ఞానదృష్టి 🌹
సత్యం జ్ఞానం అనంతం అని వర్ణింపబడే ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మతత్త్వాన్ని, సరైన దృష్టితో (వెలుగుతో) చూడకపోవడం వల్ల అనంతనామరూప సమన్వితమైన జగత్ జీవ ఈశ్వర భ్రమను కలిగిస్తూ బాధిస్తోంది. చీకటిలోంచి వెలుగులోకి వస్తే చీకటి మాయం అయిపోతుంది. సరైన జ్ఞానదృష్టిని సాధిస్తే అజ్ఞానం అదృశ్యమై పోతుంది. - అష్టావక్ర గీత.
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹