మైత్రేయ మహర్షి బోధనలు - 100


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 100 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 81. ఊహాస్త్రము -1 🌻


ఒక స్త్రీ నీటి కుండను ధరించి బాటలో మసలుచున్నప్పుడు, ఆ నీరెవరి దాహము కొరకో మీకు తెలియునా? నేతవాడొక చీరను నేయునప్పుడు, ఆ చీరను ఎవరు ధరింతురో మీకు తెలియునా? ఒక ముఖద్వారము మూసి యున్నప్పుడు అందుండి ఎవరు ఏతెంతురో నీకు తెలియునా? నీతో ప్రయాణము చేయువారు ఏ కారణమునకు ప్రయాణించుచున్నారో నీకు తెలియునా? పిడుగు పడినప్పుడు అది ఎవరి ప్రాణములు తీయునో తెలియునా? ఎవరెందులకెట్లు ప్రవర్తించుచున్నారో నీకు తెలియునా?

నీకేమీ తెలియదు. తెలియక పోయినను నీకు తోచినట్లు ఊహింతువు. నీ ఊహల నుండి అభిప్రాయము లేర్పరచు కొందువు. అభిప్రాయము లాధారముగ చూచుటచే, అవి బలపడి నమ్మక మేర్పడును. అపనమ్మక మేర్పడును. అంతయూ ఊహాజనితమే. సాధారణముగ నీవు నమ్ము మంచి, చెడు అంతయూ ఊహాజనితమే. అది నీ మనసు నీకు చూపించు సినిమా.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

07 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 161


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 161 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు ఎన్నో 'నేను'ల గుంపు. ఎన్నో సంఘర్షణల, కష్టాల, ఆధిపత్యాల కలయిక. మనిషి నిరంతరం అంత:సంఘర్షణలో వుంటాడు. జీవితం ఒక దృక్కోణంతో, మెలకువతో, మరింత చైతన్యంతో ఏకసూత్రత ఏర్పడాలి. 🍀

జీవితమంటే పూల కుప్ప కాదు, లేదా పూలదండ కాదు. ఆ పూలకు ఎట్లాంటి సమన్వయం లేదు. నువ్వు ఎన్నో 'నేను'ల గుంపు. ఎన్నో సంఘర్షణల, కష్టాల, ఆధిపత్యాల కలయిక. మనిషి నిరంతరం అంత:సంఘర్షణలో వుంటాడు. ప్రతి నేనూ తన వేపుకు లాగుతూ వుంటుంది. నువ్వు ముక్కలు ముక్కలుగా రాలిపోతూ వుంటావు. జీవితం విభిన్నంగా జీవించాలి. వేరయిన పూలని దారంతో ఒకటిగా చేర్చాలి. వాటి గుండా ఒక అంతస్సూత్రమేర్పడాలి. ఒక దృక్కోణంతో, మెలకువతో, మరింత చైతన్యంతో ఏకసూత్రత ఏర్పడాలి. అప్పుడు జీవితం కేవలం యాదృచ్ఛికం కాదు. అప్పుడు అది 'గుంపు' కిందకు రాదు.

అప్పుడు నీకు అస్తిత్వంతో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మరింత ఆనందానికి అవకాశముంది. నువ్వు ఎంతగా సంబంధం కలిగి వున్నామున్న దానిపై నీ ఆనందం ఆధారపడి వుంటుంది. శకలాలుగా విడిపోయిన మనిషి దు:ఖంలో వుంటాడు. బాధల్లో వుంటాడు. సమన్వయమున్న మనిషి సంతోషాన్ని అందుకుంటాడు. నువ్వు దారంగా మారితే నీ జీవితంలోని పూలని ప్రేమ నిండిన సమన్వయంలో దగ్గరికి చేరుస్తావు. అప్పుడు జీవితం కేవలం రణగొణధ్వనులు గాక సంగీత సమ్మేళన మవుతుంది. అక్కడ గొప్ప సౌందర్యం, గొప్ప సంతోషం వికసిస్తాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

07 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 261 - 17. ఆత్మ స్వయంగా చైతన్యమే / DAILY WISDOM - 261 - 17. The Atman is Consciousness Itself


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 261 / DAILY WISDOM - 261 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 17. ఆత్మ స్వయంగా చైతన్యమే 🌻


ఉపనిషత్తులు చెప్పే జాగృత స్థితి అనేది స్వప్న మరియు నిద్ర యొక్క స్థితులకు భిన్నంగా మనస్సు యొక్క పారదర్శక కార్యకలాపాన్ని తెలియ చేస్తుంది. ఉపనిషత్తుల ప్రకారం, మనస్సు స్వయంగా స్వీయ-స్పృహతో ఉండదు కానీ అది నిజమైన ఆత్మ వల్ల ప్రకాశిస్తుంది. మొత్తంగా చూస్తే ఆత్మ మాత్రమే చైతన్యమని, అది మాత్రమే పూర్తి స్పృహలో ఎల్లప్పుడు ఉంటుందనే ఏకైక విషయం స్పష్టం అవుతుంది. నిశ్చయంగా, ఆత్మ స్వయంగా చైతన్యమే అయి వుంది. దాని చైతన్యం మనం మెలకువ స్థితిలో ఉన్నప్పుడు మొత్తం భౌతిక వ్యవస్థలో వ్యాపిస్తుంది, తద్వారా శరీరం కూడా స్పృహలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మెలుకువ సమయంలో, మనం శరీరాన్ని తాకినప్పుడు లేదా మొత్తం శరీరాన్ని మనం అనుభవించినప్పుడు మనం దాని అనుభూతిని, అవగాహనని పొందవచ్చు కదా.

మెలకువ స్థితిలో ఈ చైతన్యమే వస్తువుల యొక్క అవగాహనను, రూపాల యొక్క ముద్రలను దానిలో నిల్వ చేసుకుంటుంది. ఈ ముద్రలు, సంభావ్యతలు మనం వాడే కెమెరా తీసే చిత్రాల మాదిరిగానే ఉంటాయి అనుకోవచ్చు ఉదాహరణకు. చురుకైన అవగాహన జరిగినప్పుడల్లా, ఈ ముద్రలు మన ఉపచేతనా స్థాయిలో ప్రాధమికంగా దొంతర దొంతరలుగా అస్తవ్యస్తమైన సంచితంగా పోగు పడతూ ఉంటాయి. అక్కడ నుండి జీవితం యొక్క అనేక సంభావ్యతల యొక్క కారణాలుగా కొన్ని తిరిగి అనుభవానికి వస్తూ భిన్నమైన, లేదా మరింత స్పష్టమైన అవగాహన రావడానికి దోహద పడతాయి. అలా మరిన్ని ముద్రలు కొత్త అవగాహనతో తయారయి పోగు పడుతూ వుంటాయి. ఉపనిషత్తులలో ఈ మెలుకువ స్థితి, కలలు కనడం మరియు గాఢనిద్ర స్థితులు మనస్సు యొక్క వివిధ పరిస్థితులుగా వివరించబడ్డాయి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 261 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj


🌻 17. The Atman is Consciousness Itself 🌻


The Upanishads hold that the waking consciousness is a whole by itself and constitutes a transparent activity of the mind, as contrasted with the states of dream and sleep. To the Upanishads, the mind by itself is not self-conscious and it is illumined by the true self within, the Atman, which is the only thing that is finally conscious; verily, the Atman is consciousness itself. Its consciousness permeates the entire physical system in the waking condition and even the body then appears to be conscious, as we can feel a sensation of awareness, in waking, when we touch the body, or when we experience ourselves as a whole body in that state.

The waking state of consciousness is occupied with perception of objects and storing within itself impressions of the forms of perception. These impressions remain, like the repeated impressions created on the same receiving film of a photographic camera, as impressions piled one over the other as a large mass of chaotic accumulation of potentialities of perception which are driven into the subconscious level when active perception takes place through waking consciousness. The waking, dreaming and deep sleep states are herein explained as conditions of the mind-stuff.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


07 Apr 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 31 / Agni Maha Purana - 31


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 31 / Agni Maha Purana - 31 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 12

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. శ్రీహరి వంశ వర్ణనము - 2 🌻


బాలిక పలికెను. కంసా; నన్ను విసిరివేసి ఏమి ప్రయోజనము? దేవతలకు సర్వన్వము వంటివాడు ఒకడు భూభారమును తొలగించుటకై పుట్టినాడు. అతడు నిన్ను చంపివేయగలడు.

ఇట్లు పలికి ఆమె అంతర్ధానము చెందినది. ఆమె పూర్వము శుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే "ఆర్యా! దుర్గా. వేదగర్భా, అంబికా, భద్రకాళీ, భద్రా, క్షేమ్యాక్షేమకరీ, నైకబాహుః అను పేర్లు గల నిన్ను నమస్కరించుచున్నాను." అని స్తుతింపబడినది. ఈ నామములను త్రిసంధ్యలందును చదువువాడు సమన్తకామములను పొందును.

ఆ బాలుని చంపుటకై, కంసుడు, పూతన మొదలగు వారిని పంపెను. కంసునినుండి భయపడినవాడు వలె వసుదేవునిచే యశోదాపతియైన నందునికి రక్షణార్థమై ఈయబడిన రామకృష్ణులు గోకులము నందు గోవులతోడను, గోపాలకుల తోడను కలిసి సంచరించిరి. జగత్తునకు పాలకులైనా వారు గోపాలులైరి. విసుగు చెందిన యశోదచేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు అర్జునవృక్షములు మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి.

బృందావనమందున్న శ్రీకృష్ణుడు స్తన్యమును కోరుచు పాదములను విసరి శకటాసురుని తల క్రిందు చేసెను. తను చంపుటకై ఉద్యమించిన పూతనను స్తన్యమును త్రాగి చంపివెసెను. కాలియుని జయించి అతనిని యమునాహ్రదము నుండి వెడలగొట్టి సముద్రమునందు నివసించునట్లు చేసెను. బలముచే స్తుతింపబడిన అతడు గర్దభరూపమున నున్న ధేనుకాసురుని చంపి తాలవనమును క్షమకరమైన దానినిగా చేసెను. వృషభ రూపముననున్న అరిష్టాసురుని చంపి హయరూపములో ఉన్న కేశిని సంహరించెను. శక్రోత్సవమును మాన్పి పర్వతపూజ చేయించెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana -31 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 12

🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 2 🌻


11. “O Kaṃsa! What is the use of throwing me (to kill me). One who would kill you, that lord of all the celestials had born (already) for the removal of oppression on the earth.”

12-13. Having told so she (disappeared). And she having killed Śumbha[3] and other demons and being praised by Indra (was known differently as) the Āryā, Durgā, the source of the Vedas, Ambikā (the mother), Bhadrakālī (beneficent Kālī), the beneficent, Kṣemyā (bestower of peace), propitious, (and) multi-armed. I bow unto her. Whoever reads these names at the three twilights will get all cherished desires fulfilled.

14-15. Kaṃsa also sent Pūtanā and others in order to kill the boy. (Bala) Rāma and Kṛṣṇa, being entrusted by Vasudeva to the custody of Nanda, the husband of Yaśodā, for their protection from the fear of Kaṃsa and others, were living at Gokula with the cows and shepherds.

16. They (two), the protectors of the entire world became the protectors of cows. (Once the boy) Kṛṣṇa was tied to the mortar with a rope by the bewildered Yaśodā (to contain his sportive mischiefs).

17-20. He went in between the two Arjuna-trees[4] and uprooted them. And the cart[5] was made to roll away by a kick of the foot. Pūtanā, who was intent on killing (him) was killed by that seeker of the breast (milk) by sucking her breast. Kṛṣṇa, who had gone to Vṛndāvana (grove of holy basil), drew out the (serpent) Kāliya, resident in the waters, from the waters of (the river) Yamunā and conquered it and was praised by (his brother) Bala. (He) made the Tālavana (palymyra grove) secure after killing (the demon) Dhenuka (in the form of) an ass (and) after having killed (the demons) Ariṣṭa (in the form of) a bull (and) Keśi in the form of a horse. Abandoning the festivity for Śakra (Indra), the ritual of protecting the cows was made to be observed.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


07 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 582 / Vishnu Sahasranama Contemplation - 582


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 582 / Vishnu Sahasranama Contemplation - 582🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻582. శాన్తః, शान्तः, Śāntaḥ🌻

ఓం శాన్తాయ నమః | ॐ शान्ताय नमः | OM Śāntāya namaḥ

శాన్తః, शान्तः, Śāntaḥ

విషయేష్వసఙ్గతయా శాన్త ఇత్యుచ్యతే హరిః ।
నిష్కలం నిష్క్రియం శాన్తమితి శ్రుతిసమీరణాత్ ॥

శమః అను నామమునందు వివరించబడిన శమమును పొందియుండి విషయసుఖములందు సంగము అనగా సంబంధమును, ఆసక్తియును లేనివాడు శాన్తః.


:: శ్వేతాశ్వతరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::

నిష్కలం నిష్క్రియగ్‍ం శాన్తం నిరవద్యం నిరఞ్జనం ।
అమృతస్య పరగ్‍ం సేతుం దగ్ధేన్ధనమివానలమ్ ॥ 19 ॥

అవయవ రహితుడును, నిష్క్రియుడును, సర్వవికార రహితుడును, అనింద్యుడును, నిర్లేపుడును, మోక్షమును పొందుటకు సేతువువంటివాడును, సంసార సముద్ర వారధియు, అగ్నిదేవునివలె ప్రకాశించువాడునగు పరమేశ్వరుని మోక్షార్థినయి శరణుజొచ్చుచున్నాను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 582🌹

📚. Prasad Bharadwaj

🌻582. Śāntaḥ🌻


OM Śāntāya namaḥ

विषयेष्वसङ्गतया शान्त इत्युच्यते हरिः ।
निष्कलं निष्क्रियं शान्तमिति श्रुतिसमीरणात् ॥

Viṣayeṣvasaṅgatayā śānta ityucyate hariḥ,
Niṣkalaṃ niṣkriyaṃ śāntamiti śrutisamīraṇāt.


The One who is at the stage described by the previous divine name Śamaḥ being unattached to sensory pleasures, is Śāntaḥ.


:: श्वेताश्वतरोपनिषत् षष्ठोऽध्यायः ::

निष्कलं निष्क्रियग्‍ं शान्तं निरवद्यं निरञ्जनं ।
अमृतस्य परग्‍ं सेतुं दग्धेन्धनमिवानलम् ॥ १९ ॥


Śvetāśvataropaniṣat Chapter 6

Niṣkalaṃ niṣkriyagˈṃ śāntaṃ niravadyaṃ nirañjanaṃ,
Amr‌tasya paragˈṃ setuṃ dagdhendhanamivānalam. 19.


I take refuge in the Lord who is without parts, without actions, tranquil, blameless, unattached, the supreme bridge to immortality, and like a fire that has consumed all its fuel.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


07 Apr 2022

ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగం అవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. / The most misused word in this world is ‘spirituality’.


🌹. ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగం అవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. / The most misused word in this world is ‘spirituality’. 🌹

కొన్నిసార్లు అజ్ఞానం కారణంగా, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని వాడుతున్నారు. సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. అయితే, కొందరి వల్ల అనిశ్చిత స్థితి ఏర్పడుతున్నది. ఆ మార్గంలో అనేక సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా, చాలామందికి అందులో ఎంతో సందిగ్ధత, ఎంతో అపార్థం కలుగుతున్నాయి. ఈ కారణంగానే వారి మనసులో ఎన్నో సందేహాలు ఏర్పడుతున్నాయి.

మన మనసులో ఆలోచించేదంతా ఆధ్యాత్మికం కాదు. మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు రావు. మీరు దేవుణ్ని గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత అనిపించుకోదు. మానసికమైన ఆలోచనలన్నీ ఆధ్యాత్మికత కాదు. నాకు ఒక ఆధ్యాత్మికమైన చిటికెన వేలు ఉందని చెబితే ఎలా ఉంటుంది? వేలు ఎప్పుడూ భౌతికమైనదే. నేను నా శరీరాన్ని, నా చిటికెన వేలును, ఆధ్యాత్మిక ప్రక్రియకు అనుకూలమైన సాధనంగా మలచుకోవచ్చు. అంతమాత్రాన అది ఆధ్యాత్మికం కాదు. అది భౌతికం మాత్రమే.

భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గం మాత్రమే. అదే విధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికం కాలేవు. అవి జీవితంలో భిన్న కోణాలు. వాటి విషయంలో తప్పూ లేదు, ఒప్పూ లేదు. వాటిని మనమెలా ఉపయోగిస్తామనే దానిపై, అది ఆధారపడి ఉంటుంది. మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఉచ్చుగా ఉపయోగించవచ్చు లేదా ఒక ద్వారంగా సద్వినియోగం చేసుకోవచ్చు. అదే విధంగా ఈ బుద్ధిని దుఃఖాన్ని సృజించే యంత్రంగా, ఆధ్యాత్మికతకు సాధకంగా ఉపయోగించవచ్చు. కానీ, బుద్ధి, శరీరం, భావోద్వేగం ఆధ్యాత్మికం కాలేవు.

మనం ఆధ్యాత్మికత అన్నప్పుడు భౌతికం కాని మరో కోణం గురించి మాట్లాడుతున్నాం. అది ఈ పరిధికి చెందినది కాదు. మానసిక ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే అది ఆధ్యాత్మికత కాదు. జనం ఆధ్యాత్మిక ప్రశాంతత గురించి మాట్లాడుతుంటారు. అటువంటిదేమీ లేదు. శాంతి అన్నది భౌతికమైనది, మానసికమైనది. మీరు శారీరకమైన దాన్ని, మానసికమైనదాన్ని కలత పెట్టవచ్చు. ఈ రెండూ కాని ఆధ్యాత్మికతను కలత పెట్టలేరు. అది శాంతిని కోరదు, దానికి శాంతి అవసరం కూడా లేదు. వీటన్నిటికీ అతీతమైన, అద్భుతమైన సాధనా మార్గం ఆధ్యాత్మికత.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 The most misused word in this world is ‘spirituality’. 🌹

Sometimes due to ignorance, the word is used intentionally many times. Are being exploited or abused. However, some are creating uncertainty. Even after walking that path for many years, many still find it very ambiguous and misunderstood. It is for this reason that many doubts arise in their minds.

Everything we think in our mind is not spiritual. You do not have spiritual thoughts. Everything you think about God, about heaven, about salvation does not seem spiritual. Not all mental thoughts are spiritual. What if I was told I had a spiritual little finger? The finger is always physical. I can customize my body, my little finger, as a convenient tool for the spiritual process. Ultimately it is not spiritual. It's only physical.

Materialism is not the opposite of spirituality. The physical body is only a basic path to spirituality. Similarly the mental and emotional can also not be spiritual. They are different aspects of life. There is nothing wrong with that. It all depends on how we use them. We can use this body as a barrier, a trap or a gateway. Similarly this mind can be used as a machine for creating sorrow and as an instrument for spirituality. But, mind, body, emotion cannot be spiritual.

When we say spirituality we are talking about another dimension that is not physical. It does not fall into this category. If one is looking for peace of mind it is not spirituality. People talk about spiritual serenity. There is no such thing. Peace is physical, mental. You can upset the physical, the mental. Neither of these can upset Spirituality. It does not seek peace, it does not even need peace. Spirituality is the transcendent, wonderful path to all of this.

🌹 🌹 🌹 🌹 🌹


07 Apr 2022

07 - APRIL - 2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 07, ఏప్రిల్ 2022 గురువారం, బృహస్పతి వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 183 / Bhagavad-Gita - 183 - 4-21 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 582 / Vishnu Sahasranama Contemplation - 582🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 31 / Agni Maha Purana 31🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 261 / DAILY WISDOM - 261 🌹  
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 162 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 100 🌹 
*🌹. ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగం అవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. / The most misused word in this world is ‘spirituality’. 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 07, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కందషష్టి, రమణ మహర్షి జయంతి , Skanda Sashti, Ramana Jayanthi🌻*

*🍀. శ్రీ కల్కి స్తోత్రం - 11 🍀*

*11. హయచర భయహర కరహరశరణ*
*ఖరతరవరశర దశబలదమన |*
*జయ హతపరభవ భరవరనాశన*
*శశధర శతసమరసభరమదన*
*ఇతి శ్రీకల్కిపురాణే శ్రీసుశాంత కృతం కల్కిస్తోత్రమ్ |*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జీవితంలో ప్రేమ భావనలు మేళవించినప్పుడు మాత్రమే వ్యక్తుల ద్వారా సేవ, సహకార వీచికలు వెదజల్లబడతాయి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944
ఉత్తరాయణం, వసంత ఋతువు
శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల షష్టి 20:34:20 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: మృగశిర 22:42:30 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: సౌభాగ్య 09:31:43 వరకు
తదుపరి శోభన
కరణం: కౌలవ 07:16:30 వరకు
వర్జ్యం: 01:58:28 - 03:46:36
దుర్ముహూర్తం: 10:14:20 - 11:03:57
మరియు 15:12:01 - 16:01:37
రాహు కాలం: 13:51:23 - 15:24:25
గుళిక కాలం: 09:12:19 - 10:45:21
యమ గండం: 06:06:16 - 07:39:18
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:42
అమృత కాలం: 12:47:16 - 14:35:24
సూర్యోదయం: 06:06:16
సూర్యాస్తమయం: 18:30:28
చంద్రోదయం: 10:15:50
చంద్రాస్తమయం: 23:54:13
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: వృషభం
మృత్యు యోగం - మృత్యు భయం
22:42:30 వరకు తదుపరి కాల యోగం
- అవమానం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 183 / Bhagavad-Gita - 183 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 21 🌴*

*21. నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహ: |*
*శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||*

🌷. తాత్పర్యం :
*అట్టి అవగాహనము కలిగిన మనుజుడు మనుజుడు నియమిత మనోబుద్దులచే తనకున్నవానిపై స్యామ్యభావన విడిచి, కేవలము జీవనావసరముల కొరకే కర్మనొనరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాపఫలములచే ప్రభావితుడు కాకుండును.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడు తన కర్మల యందు శుభాశుభ ఫలములను వాంచింపడు. అతని మనోబుద్ధులు సదా నియమితులై యుండును.

తాను శ్రీకృష్ణభగవానుని అంశయై యున్నందున అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవమునాకు తాను చేయుట లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవానునిచే ఒనరింపబడుచున్నదని ఎరుగును. దేహమునందలి హస్తము తనకు తోచినరీతిగా గాక దేహావసరార్థమే దాని ప్రోద్బలముతో చరించునన్న విషయము తెలిసినదే. అదేవిధముగా కృష్ణభక్తుడైనవాడు స్వీయభోగాభిలాష లేనందున సదా శ్రీకృష్ణభగవానుని కోరికతోనే తాను ముడివడియుండును. ఆ భక్తుడు యంత్రమందలి ఒక భాగము శుభ్రపరచుట, తైలాదులతో పోషించునటువంటివి అవసరమైనట్లే, భగవానుని దివ్యమగు సేవాకార్యమున సరిగా నిలుచు నిమిత్తమే కృష్ణభక్తిపరాయణుడు కర్మ ద్వారా దేహమును పోషించుకొనును. 

కనుకనే తన కర్మఫలములన్నింటికిని అతడు అతీతుడై యుండును. యజమాని అధీనములో నుండు జంతువు తన దేహముపై అధికారమును కలిగియుండక, తనను యజమాని చంప యత్నించినను అస్వతంత్రమై యుండుటచే ప్రతిఘటనను చేయదు. భక్తుడు సైతము యజమాని అధీనములో అస్వతంత్రమై యుండుటచే ప్రతిఘటనను చేయుదు. భక్తుడు సైతము యజమాని అధీనములో నుండు జంతువు వలె తన దేహముపై యజమానిత్వమును కలిగియుండడు. 

ఆత్మానుభవ కార్యమునందే మగ్నుడైన అతడు లౌకికమైనవాటిని పొందగలిగినంతటి తీరికను కలిగియుండడు. దేహపోషణార్థమై అతడు అక్రమమార్గముల ద్వారా ధనమును కూడబెట్టవలసిన అవసరము లేనందున పాపముచే ఎన్నడును అంటబడడు. ఈ విధముగా ఆ భక్తుడు తన సమస్త కర్మఫలముల నుండి ముక్తుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 183 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 21 🌴*

*21 . nirāśīr yata-cittātmā tyakta-sarva-parigrahaḥ*
*śārīraṁ kevalaṁ karma kurvan nāpnoti kilbiṣam*

🌷 Translation : 
*Such a man of understanding acts with mind and intelligence perfectly controlled, gives up all sense of proprietorship over his possessions and acts only for the bare necessities of life. Thus working, he is not affected by sinful reactions.*

🌹 Purport :
A Kṛṣṇa conscious person does not expect good or bad results in his activities. His mind and intelligence are fully controlled. He knows that because he is part and parcel of the Supreme, the part played by him, as a part and parcel of the whole, is not his own activity but is only being done through him by the Supreme. 

When the hand moves, it does not move out of its own accord, but by the endeavor of the whole body. A Kṛṣṇa conscious person is always dovetailed with the supreme desire, for he has no desire for personal sense gratification. He moves exactly like a part of a machine. As a machine part requires oiling and cleaning for maintenance, so a Kṛṣṇa conscious man maintains himself by his work just to remain fit for action in the transcendental loving service of the Lord. He is therefore immune to all the reactions of his endeavors. Like an animal, he has no proprietorship even over his own body. A cruel proprietor of an animal sometimes kills the animal in his possession, yet the animal does not protest. Nor does it have any real independence. 

A Kṛṣṇa conscious person, fully engaged in self-realization, has very little time to falsely possess any material object. For maintaining body and soul, he does not require unfair means of accumulating money. He does not, therefore, become contaminated by such material sins. He is free from all reactions to his actions.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 582 / Vishnu Sahasranama Contemplation - 582🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻582. శాన్తః, शान्तः, Śāntaḥ🌻*

*ఓం శాన్తాయ నమః | ॐ शान्ताय नमः | OM Śāntāya namaḥ*

శాన్తః, शान्तः, Śāntaḥ

*విషయేష్వసఙ్గతయా శాన్త ఇత్యుచ్యతే హరిః ।*
*నిష్కలం నిష్క్రియం శాన్తమితి శ్రుతిసమీరణాత్ ॥*

*శమః అను నామమునందు వివరించబడిన శమమును పొందియుండి విషయసుఖములందు సంగము అనగా సంబంధమును, ఆసక్తియును లేనివాడు శాన్తః.*

:: శ్వేతాశ్వతరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::
నిష్కలం నిష్క్రియగ్‍ం శాన్తం నిరవద్యం నిరఞ్జనం ।
అమృతస్య పరగ్‍ం సేతుం దగ్ధేన్ధనమివానలమ్ ॥ 19 ॥

*అవయవ రహితుడును, నిష్క్రియుడును, సర్వవికార రహితుడును, అనింద్యుడును, నిర్లేపుడును, మోక్షమును పొందుటకు సేతువువంటివాడును, సంసార సముద్ర వారధియు, అగ్నిదేవునివలె ప్రకాశించువాడునగు పరమేశ్వరుని మోక్షార్థినయి శరణుజొచ్చుచున్నాను.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 582🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻582. Śāntaḥ🌻*

*OM Śāntāya namaḥ*

विषयेष्वसङ्गतया शान्त इत्युच्यते हरिः ।
निष्कलं निष्क्रियं शान्तमिति श्रुतिसमीरणात् ॥

*Viṣayeṣvasaṅgatayā śānta ityucyate hariḥ,*
*Niṣkalaṃ niṣkriyaṃ śāntamiti śrutisamīraṇāt.*

*The One who is at the stage described by the previous divine name Śamaḥ being unattached to sensory pleasures, is Śāntaḥ.*

:: श्वेताश्वतरोपनिषत् षष्ठोऽध्यायः ::
निष्कलं निष्क्रियग्‍ं शान्तं निरवद्यं निरञ्जनं ।
अमृतस्य परग्‍ं सेतुं दग्धेन्धनमिवानलम् ॥ १९ ॥

Śvetāśvataropaniṣat Chapter 6
Niṣkalaṃ niṣkriyagˈṃ śāntaṃ niravadyaṃ nirañjanaṃ,
Amr‌tasya paragˈṃ setuṃ dagdhendhanamivānalam. 19.

I take refuge in the Lord who is without parts, without actions, tranquil, blameless, unattached, the supreme bridge to immortality, and like a fire that has consumed all its fuel.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 31 / Agni Maha Purana - 31 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 12*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. శ్రీహరి వంశ వర్ణనము - 2 🌻*

బాలిక పలికెను. కంసా; నన్ను విసిరివేసి ఏమి ప్రయోజనము? దేవతలకు సర్వన్వము వంటివాడు ఒకడు భూభారమును తొలగించుటకై పుట్టినాడు. అతడు నిన్ను చంపివేయగలడు.

ఇట్లు పలికి ఆమె అంతర్ధానము చెందినది. ఆమె పూర్వము శుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే "ఆర్యా! దుర్గా. వేదగర్భా, అంబికా, భద్రకాళీ, భద్రా, క్షేమ్యాక్షేమకరీ, నైకబాహుః అను పేర్లు గల నిన్ను నమస్కరించుచున్నాను." అని స్తుతింపబడినది. ఈ నామములను త్రిసంధ్యలందును చదువువాడు సమన్తకామములను పొందును.

ఆ బాలుని చంపుటకై, కంసుడు, పూతన మొదలగు వారిని పంపెను. కంసునినుండి భయపడినవాడు వలె వసుదేవునిచే యశోదాపతియైన నందునికి రక్షణార్థమై ఈయబడిన రామకృష్ణులు గోకులము నందు గోవులతోడను, గోపాలకుల తోడను కలిసి సంచరించిరి. జగత్తునకు పాలకులైనా వారు గోపాలులైరి. విసుగు చెందిన యశోదచేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు అర్జునవృక్షములు మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి.

బృందావనమందున్న శ్రీకృష్ణుడు స్తన్యమును కోరుచు పాదములను విసరి శకటాసురుని తల క్రిందు చేసెను. తను చంపుటకై ఉద్యమించిన పూతనను స్తన్యమును త్రాగి చంపివెసెను. కాలియుని జయించి అతనిని యమునాహ్రదము నుండి వెడలగొట్టి సముద్రమునందు నివసించునట్లు చేసెను. బలముచే స్తుతింపబడిన అతడు గర్దభరూపమున నున్న ధేనుకాసురుని చంపి తాలవనమును క్షమకరమైన దానినిగా చేసెను. వృషభ రూపముననున్న అరిష్టాసురుని చంపి హయరూపములో ఉన్న కేశిని సంహరించెను. శక్రోత్సవమును మాన్పి పర్వతపూజ చేయించెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -31 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 12*
*🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 2 🌻*

11. “O Kaṃsa! What is the use of throwing me (to kill me). One who would kill you, that lord of all the celestials had born (already) for the removal of oppression on the earth.”

12-13. Having told so she (disappeared). And she having killed Śumbha[3] and other demons and being praised by Indra (was known differently as) the Āryā, Durgā, the source of the Vedas, Ambikā (the mother), Bhadrakālī (beneficent Kālī), the beneficent, Kṣemyā (bestower of peace), propitious, (and) multi-armed. I bow unto her. Whoever reads these names at the three twilights will get all cherished desires fulfilled.

14-15. Kaṃsa also sent Pūtanā and others in order to kill the boy. (Bala) Rāma and Kṛṣṇa, being entrusted by Vasudeva to the custody of Nanda, the husband of Yaśodā, for their protection from the fear of Kaṃsa and others, were living at Gokula with the cows and shepherds.

16. They (two), the protectors of the entire world became the protectors of cows. (Once the boy) Kṛṣṇa was tied to the mortar with a rope by the bewildered Yaśodā (to contain his sportive mischiefs).

17-20. He went in between the two Arjuna-trees[4] and uprooted them. And the cart[5] was made to roll away by a kick of the foot. Pūtanā, who was intent on killing (him) was killed by that seeker of the breast (milk) by sucking her breast. Kṛṣṇa, who had gone to Vṛndāvana (grove of holy basil), drew out the (serpent) Kāliya, resident in the waters, from the waters of (the river) Yamunā and conquered it and was praised by (his brother) Bala. (He) made the Tālavana (palymyra grove) secure after killing (the demon) Dhenuka (in the form of) an ass (and) after having killed (the demons) Ariṣṭa (in the form of) a bull (and) Keśi in the form of a horse. Abandoning the festivity for Śakra (Indra), the ritual of protecting the cows was made to be observed.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
 www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 261 / DAILY WISDOM - 261 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 17. ఆత్మ స్వయంగా చైతన్యమే 🌻*

*ఉపనిషత్తులు చెప్పే జాగృత స్థితి అనేది స్వప్న మరియు నిద్ర యొక్క స్థితులకు భిన్నంగా మనస్సు యొక్క పారదర్శక కార్యకలాపాన్ని తెలియ చేస్తుంది. ఉపనిషత్తుల ప్రకారం, మనస్సు స్వయంగా స్వీయ-స్పృహతో ఉండదు కానీ అది నిజమైన ఆత్మ వల్ల ప్రకాశిస్తుంది. మొత్తంగా చూస్తే ఆత్మ మాత్రమే చైతన్యమని, అది మాత్రమే పూర్తి స్పృహలో ఎల్లప్పుడు ఉంటుందనే ఏకైక విషయం స్పష్టం అవుతుంది. నిశ్చయంగా, ఆత్మ స్వయంగా చైతన్యమే అయి వుంది. దాని చైతన్యం మనం మెలకువ స్థితిలో ఉన్నప్పుడు మొత్తం భౌతిక వ్యవస్థలో వ్యాపిస్తుంది, తద్వారా శరీరం కూడా స్పృహలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మెలుకువ సమయంలో, మనం శరీరాన్ని తాకినప్పుడు లేదా మొత్తం శరీరాన్ని మనం అనుభవించినప్పుడు మనం దాని అనుభూతిని, అవగాహనని పొందవచ్చు కదా.*

*మెలకువ స్థితిలో ఈ చైతన్యమే వస్తువుల యొక్క అవగాహనను, రూపాల యొక్క ముద్రలను దానిలో నిల్వ చేసుకుంటుంది. ఈ ముద్రలు, సంభావ్యతలు మనం వాడే కెమెరా తీసే చిత్రాల మాదిరిగానే ఉంటాయి అనుకోవచ్చు ఉదాహరణకు. చురుకైన అవగాహన జరిగినప్పుడల్లా, ఈ ముద్రలు మన ఉపచేతనా స్థాయిలో ప్రాధమికంగా దొంతర దొంతరలుగా అస్తవ్యస్తమైన సంచితంగా పోగు పడతూ ఉంటాయి. అక్కడ నుండి జీవితం యొక్క అనేక సంభావ్యతల యొక్క కారణాలుగా కొన్ని తిరిగి అనుభవానికి వస్తూ భిన్నమైన, లేదా మరింత స్పష్టమైన అవగాహన రావడానికి దోహద పడతాయి. అలా మరిన్ని ముద్రలు కొత్త అవగాహనతో తయారయి పోగు పడుతూ వుంటాయి. ఉపనిషత్తులలో ఈ మెలుకువ స్థితి, కలలు కనడం మరియు గాఢనిద్ర స్థితులు మనస్సు యొక్క వివిధ పరిస్థితులుగా వివరించబడ్డాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 261 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 17. The Atman is Consciousness Itself 🌻*

*The Upanishads hold that the waking consciousness is a whole by itself and constitutes a transparent activity of the mind, as contrasted with the states of dream and sleep. To the Upanishads, the mind by itself is not self-conscious and it is illumined by the true self within, the Atman, which is the only thing that is finally conscious; verily, the Atman is consciousness itself. Its consciousness permeates the entire physical system in the waking condition and even the body then appears to be conscious, as we can feel a sensation of awareness, in waking, when we touch the body, or when we experience ourselves as a whole body in that state.*

*The waking state of consciousness is occupied with perception of objects and storing within itself impressions of the forms of perception. These impressions remain, like the repeated impressions created on the same receiving film of a photographic camera, as impressions piled one over the other as a large mass of chaotic accumulation of potentialities of perception which are driven into the subconscious level when active perception takes place through waking consciousness. The waking, dreaming and deep sleep states are herein explained as conditions of the mind-stuff.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 161 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు ఎన్నో 'నేను'ల గుంపు. ఎన్నో సంఘర్షణల, కష్టాల, ఆధిపత్యాల కలయిక. మనిషి నిరంతరం అంత:సంఘర్షణలో వుంటాడు. జీవితం ఒక దృక్కోణంతో, మెలకువతో, మరింత చైతన్యంతో ఏకసూత్రత ఏర్పడాలి. 🍀*

*జీవితమంటే పూల కుప్ప కాదు, లేదా పూలదండ కాదు. ఆ పూలకు ఎట్లాంటి సమన్వయం లేదు. నువ్వు ఎన్నో 'నేను'ల గుంపు. ఎన్నో సంఘర్షణల, కష్టాల, ఆధిపత్యాల కలయిక. మనిషి నిరంతరం అంత:సంఘర్షణలో వుంటాడు. ప్రతి నేనూ తన వేపుకు లాగుతూ వుంటుంది. నువ్వు ముక్కలు ముక్కలుగా రాలిపోతూ వుంటావు. జీవితం విభిన్నంగా జీవించాలి. వేరయిన పూలని దారంతో ఒకటిగా చేర్చాలి. వాటి గుండా ఒక అంతస్సూత్రమేర్పడాలి. ఒక దృక్కోణంతో, మెలకువతో, మరింత చైతన్యంతో ఏకసూత్రత ఏర్పడాలి. అప్పుడు జీవితం కేవలం యాదృచ్ఛికం కాదు. అప్పుడు అది 'గుంపు' కిందకు రాదు.*

*అప్పుడు నీకు అస్తిత్వంతో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మరింత ఆనందానికి అవకాశముంది. నువ్వు ఎంతగా సంబంధం కలిగి వున్నామున్న దానిపై నీ ఆనందం ఆధారపడి వుంటుంది. శకలాలుగా విడిపోయిన మనిషి దు:ఖంలో వుంటాడు. బాధల్లో వుంటాడు. సమన్వయమున్న మనిషి సంతోషాన్ని అందుకుంటాడు. నువ్వు దారంగా మారితే నీ జీవితంలోని పూలని ప్రేమ నిండిన సమన్వయంలో దగ్గరికి చేరుస్తావు. అప్పుడు జీవితం కేవలం రణగొణధ్వనులు గాక సంగీత సమ్మేళన మవుతుంది. అక్కడ గొప్ప సౌందర్యం, గొప్ప సంతోషం వికసిస్తాయి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 100 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 81. ఊహాస్త్రము -1 🌻*

*ఒక స్త్రీ నీటి కుండను ధరించి బాటలో మసలుచున్నప్పుడు, ఆ నీరెవరి దాహము కొరకో మీకు తెలియునా? నేతవాడొక చీరను నేయునప్పుడు, ఆ చీరను ఎవరు ధరింతురో మీకు తెలియునా? ఒక ముఖద్వారము మూసి యున్నప్పుడు అందుండి ఎవరు ఏతెంతురో నీకు తెలియునా? నీతో ప్రయాణము చేయువారు ఏ కారణమునకు ప్రయాణించుచున్నారో నీకు తెలియునా? పిడుగు పడినప్పుడు అది ఎవరి ప్రాణములు తీయునో తెలియునా? ఎవరెందులకెట్లు ప్రవర్తించుచున్నారో నీకు తెలియునా?*

*నీకేమీ తెలియదు. తెలియక పోయినను నీకు తోచినట్లు ఊహింతువు. నీ ఊహల నుండి అభిప్రాయము లేర్పరచు కొందువు. అభిప్రాయము లాధారముగ చూచుటచే, అవి బలపడి నమ్మక మేర్పడును. అపనమ్మక మేర్పడును. అంతయూ ఊహాజనితమే. సాధారణముగ నీవు నమ్ము మంచి, చెడు అంతయూ ఊహాజనితమే. అది నీ మనసు నీకు చూపించు సినిమా.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగం అవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. / The most misused word in this world is ‘spirituality’. 🌹*

*కొన్నిసార్లు అజ్ఞానం కారణంగా, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని వాడుతున్నారు. సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. అయితే, కొందరి వల్ల అనిశ్చిత స్థితి ఏర్పడుతున్నది. ఆ మార్గంలో అనేక సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా, చాలామందికి అందులో ఎంతో సందిగ్ధత, ఎంతో అపార్థం కలుగుతున్నాయి. ఈ కారణంగానే వారి మనసులో ఎన్నో సందేహాలు ఏర్పడుతున్నాయి.*

*మన మనసులో ఆలోచించేదంతా ఆధ్యాత్మికం కాదు. మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు రావు. మీరు దేవుణ్ని గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత అనిపించుకోదు. మానసికమైన ఆలోచనలన్నీ ఆధ్యాత్మికత కాదు. నాకు ఒక ఆధ్యాత్మికమైన చిటికెన వేలు ఉందని చెబితే ఎలా ఉంటుంది? వేలు ఎప్పుడూ భౌతికమైనదే. నేను నా శరీరాన్ని, నా చిటికెన వేలును, ఆధ్యాత్మిక ప్రక్రియకు అనుకూలమైన సాధనంగా మలచుకోవచ్చు. అంతమాత్రాన అది ఆధ్యాత్మికం కాదు. అది భౌతికం మాత్రమే.*

*భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గం మాత్రమే. అదే విధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికం కాలేవు. అవి జీవితంలో భిన్న కోణాలు. వాటి విషయంలో తప్పూ లేదు, ఒప్పూ లేదు. వాటిని మనమెలా ఉపయోగిస్తామనే దానిపై, అది ఆధారపడి ఉంటుంది. మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఉచ్చుగా ఉపయోగించవచ్చు లేదా ఒక ద్వారంగా సద్వినియోగం చేసుకోవచ్చు. అదే విధంగా ఈ బుద్ధిని దుఃఖాన్ని సృజించే యంత్రంగా, ఆధ్యాత్మికతకు సాధకంగా ఉపయోగించవచ్చు. కానీ, బుద్ధి, శరీరం, భావోద్వేగం ఆధ్యాత్మికం కాలేవు.*

*మనం ఆధ్యాత్మికత అన్నప్పుడు భౌతికం కాని మరో కోణం గురించి మాట్లాడుతున్నాం. అది ఈ పరిధికి చెందినది కాదు. మానసిక ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే అది ఆధ్యాత్మికత కాదు. జనం ఆధ్యాత్మిక ప్రశాంతత గురించి మాట్లాడుతుంటారు. అటువంటిదేమీ లేదు. శాంతి అన్నది భౌతికమైనది, మానసికమైనది. మీరు శారీరకమైన దాన్ని, మానసికమైనదాన్ని కలత పెట్టవచ్చు. ఈ రెండూ కాని ఆధ్యాత్మికతను కలత పెట్టలేరు. అది శాంతిని కోరదు, దానికి శాంతి అవసరం కూడా లేదు. వీటన్నిటికీ అతీతమైన, అద్భుతమైన సాధనా మార్గం ఆధ్యాత్మికత.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The most misused word in this world is ‘spirituality’. 🌹* 

*Sometimes due to ignorance, the word is used intentionally many times. Are being exploited or abused. However, some are creating uncertainty. Even after walking that path for many years, many still find it very ambiguous and misunderstood. It is for this reason that many doubts arise in their minds.*

*Everything we think in our mind is not spiritual. You do not have spiritual thoughts. Everything you think about God, about heaven, about salvation does not seem spiritual. Not all mental thoughts are spiritual. What if I was told I had a spiritual little finger? The finger is always physical. I can customize my body, my little finger, as a convenient tool for the spiritual process. Ultimately it is not spiritual. It's only physical.*

*Materialism is not the opposite of spirituality. The physical body is only a basic path to spirituality. Similarly the mental and emotional can also not be spiritual. They are different aspects of life. There is nothing wrong with that. It all depends on how we use them. We can use this body as a barrier, a trap or a gateway. Similarly this mind can be used as a machine for creating sorrow and as an instrument for spirituality. But, mind, body, emotion cannot be spiritual.*

*When we say spirituality we are talking about another dimension that is not physical. It does not fall into this category. If one is looking for peace of mind it is not spirituality. People talk about spiritual serenity. There is no such thing. Peace is physical, mental. You can upset the physical, the mental. Neither of these can upset Spirituality. It does not seek peace, it does not even need peace. Spirituality is the transcendent, wonderful path to all of this.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

06 - APRIL - 2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 06, బుధవారం, ఏప్రిల్ 2022 సౌమ్య వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 32-1 - 347 - అనన్య భక్తి🌹 
3) 🌹. శివ మహా పురాణము - 545 / Siva Maha Purana - 545 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -175🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 164 / Osho Daily Meditations - 164 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 06, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*పండుగలు మరియు పర్వదినాలు : లక్ష్మీ పంచమి, నాగ పంచమి, Lakshmi Panchami, Naga Panchami*

*🍀. శ్రీ గణేశ అష్టకం - 6 🍀*

6. వపుషి మహతి రూపం పీఠమాదౌ సుదీపం
తదుపరి రసకోణం యస్య చోర్ధ్వం త్రికోణమ్ ।
గజమితదలపద్మం సంస్థితం చారుఛద్మం
గణపతిమభివన్దే కల్పవృక్షస్య వృన్దే ॥

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సమస్త సృష్టి చక్రము పరమార్ధము మీదనే తిరుగుతూ ఉంటుంది. విత్తనం వృక్షంగా మారాలంటే ధూళితో కప్పబడి ఉండాలి. - పండిత శ్రీరామశర్మ ఆచార్య 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944
ఉత్తరాయణం, వసంత ఋతువు
శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల పంచమి 18:03:24 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: రోహిణి 19:41:02 వరకు
తదుపరి మృగశిర
యోగం: ఆయుష్మాన్ 08:38:40 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: బాలవ 18:03:24 వరకు
వర్జ్యం: 10:44:00 - 12:31:12 మరియు
25:58:28 - 27:46:36
దుర్ముహూర్తం: 11:53:52 - 12:43:25
రాహు కాలం: 12:18:39 - 13:51:33
గుళిక కాలం: 10:45:44 - 12:18:39
యమ గండం: 07:39:56 - 09:12:50
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:42
అమృత కాలం: 16:05:36 - 17:52:48
సూర్యోదయం: 06:07:01
సూర్యాస్తమయం: 18:30:16
చంద్రోదయం: 09:29:36
చంద్రాస్తమయం: 23:01:47
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: వృషభం
శుభ యోగం - కార్య జయం 19:41:02
వరకు తదుపరి అమృత యోగం
- కార్య సిధ్ది

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. గీతోపనిషత్తు -347 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚*
 
*🍀 32-1. తత్వదర్శనులు - గుణమును బట్టి వర్ణాశ్రమ ధర్మములుండగ, జన్మమును బట్టి వర్ణాశ్రమ ధర్మములు నిర్ణయించుట కరడుగట్టిన అజ్ఞానము. భగవద్గీత ఇట్టి సంఘ దురాచారమును ఎండగట్టును మరియు ఖండించును. 🍀*

*32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I*
*స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥*

*తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.*

*వివరణము : సంఘము నందు అనేకానేక దురాచారములు వర్తించుచు నుండును. దురవగాహన పాతుకొనిపోయి ఉండును. జన్మమును బట్టి సంఘమున శ్రేణులు ఏర్పడుచు నుండును. ఉత్తమ కులము, నిమ్న కులము అను భేదములు తరముల తరబడి జాతిని పీడించుచు నుండును. సభ్య సంఘము లందు ఇట్టి అసభ్య వర్తనములు తాండవము చేయుచు నుండును.*

*గుణమును బట్టి వర్ణాశ్రమ ధర్మములుండగ, జన్మమును బట్టి వర్ణాశ్రమ ధర్మములు నిర్ణయించుట కరడుగట్టిన అజ్ఞానము. బ్రాహ్మణ క్షత్రియ పురుషులే మోక్షమున కర్హులనియు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, ఇతర జాతివారు అనర్హులనియు లోకమున అధికార వర్గములు స్థిరపరచి పామరులను కొల్లగొట్టు కొనుచు, జీవించుచు నుందురు. భగవద్గీత ఇట్టి సంఘ దురాచారమును ఎండగట్టును మరియు ఖండించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 545 / Sri Siva Maha Purana - 545 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴*

*🌻. బ్రహ్మ మోహితుడగుట - 5 🌻*

దేవదేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వమునకు సర్వ విధములుగా నీవే కర్తవు, భర్తవు, హర్తవు (41).

త్రాటికి అధీనములో నుండి నడిచే ఎద్దులు వలే ఈ చరా చర జగత్తు అంతా నీ సంకల్పమునకు లోబడి నడచు చున్నదని నేను తెలుసుకున్నాను. ఈ విశిష్టజ్ఞానము నాకు కలిగినది (42). నేను ఇట్లు పలికి చేతులు జోడించి నమస్కరించితిని. విష్ణువు మొదలగు ఇతరులు కూడా అందరు ఆ మహేశ్వరుని స్తుతించిరి (43). 

నేను దీనముగా చేసిన శుద్ధమగు ప్రార్ధనను, విష్ణువు మొదలగు వారందరి ప్రార్థనను విని అపుడు మహేశ్వరుడు ప్రసన్నుడాయెను (44). ప్రీతిని బొందిన మనస్సు గల ఆయన నాకు ఆభయమును వరముగా నొసంగెను. ఓ మునీ! అందరు అధిక సుఖమును పొందిరి. నేను మహానందమును పొందితిని (45).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో విది మోహితుడగటు అనే నలభై తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (49).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 545 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴*

*🌻 The delusion of Brahmā - 5 🌻*

42. After knowing that Śiva favourably disposed to His devotees can do everything and dispel the pride of the wicked, I eulogised Him, the lord of all.

43. O great God, O lord of gods, the ocean of mercy, you are the creator, the sustainer and the annihilator of everything.

44. It is at your will that the entire world including the mobile and immobile is kept checked as the bulls amongst a series of cows.

45. After saying so I bowed to Him with palms joined in reverence. Viṣṇu and others too eulogised lord Śiva.

46. On hearing the piteous eulogies made by me as well as by Viṣṇu and others lord Śiva became delighted.

47. He granted me the boon of fearlessness delightedly. All were happy, O sage, and I rejoiced much.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 175 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. మోక్షము - వినాశము - 1 🌻*

*నా పనులు అని వేరుగా కొన్నిటిని ఏర్పరుచుకొని నెరవేర్చు చుండుటయే అహంకారము. అహంకారము దేవుని పనికి సమర్పణమైనపుడు జన్మ సమస్తము చక్కగా నిర్వహింపబడును. అదియే మోక్షము. అట్లుగాక అహంకారమునకు సొంత పని అని వేరుగా ఏర్పడినచో దురహంకారమగును. దానివలన అసురత్వము , వినాశము కలుగును.*

*హిమాలయములలోని నదీ ప్రవాహములలో మంచుగడ్డలు పుట్టి , తేలుచు ప్రయాణము చేసి , కరగిపోవుచుండును. పుట్టుట, కరగిపోవుట అను స్థితులకు ముందు , తర్వాత ఆ ప్రవాహముండును. మంచుగడ్డ కట్టుకొనునపుడు దాని లోపల ప్రవాహజలమే గడ్డకట్టి యుండును. అట్లే దేహముల యందు నారాయణుడును.*

.... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹🌹🌹🌹🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 164 / Osho Daily Meditations - 164 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 164. ప్రేమ యొక్క రసవాదం 🍀*

*🕉. ప్రేమ దైవికమైనది. భూమిపై ఏదైనా దైవంగా ఉంటే, అది ప్రేమయే. ప్రేమ మిగతా అన్నింటినీ దైవీకరిస్తుంది. ప్రేమ అనేది జీవితానికి నిజమైన రసవాదం, ఎందుకంటే అది మూల లోహాన్ని బంగారంగా మారుస్తుంది. 🕉*
 
*ప్రపంచంలోని దాదాపు అన్ని భాషలలో చాలా పురాతన కథలు ఉన్నాయి. ఎవరో కప్పను ముద్దుపెట్టు కుంటారని మరియు కప్ప యువరాజుగా మారుతుందనే లాంటివి. కప్ప శపించ బడింది; అతను కేవలం తనపై ముద్దుల వర్షం కురిపించే వరకు వేచి ఉన్నాడు. ప్రేమ వచ్చి తనలో మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ప్రేమ రూపాంతరం చెందుతుంది - అదే ఆ కథలన్నింటికీ సందేశం. కథలు అందంగా, చాలా సూచనాత్మకంగా, ప్రతీకాత్మకంగా ఉన్నాయి. జంతువును మనిషిగా మార్చేది ప్రేమ మాత్రమే; కాకపోతే మనుషులకు, ఇతర జంతువులకు తేడా ఉండదు.*

*ఒకే తేడా, సాధ్యమయ్యే తేడా ప్రేమ మాత్రమే. మీరు ప్రేమ ద్వారా ఎంత ఎక్కువగా జీవిస్తారో, అంటే ప్రేమగా జీవిస్తారో, అప్పుడు మీలో మానవత్వం పుడుతుంది. అంతిమ రస బిందువు అది. ఒకరు ప్రేమగా మారినప్పుడు అతీతుడు అవుతాడు. జంతువు మాత్రమే కాదు, మానవుడు కూడా. అప్పుడు దైవంగా, దేవుడుగా మారతారు. మానవ ఎదుగుదల అంతా ప్రేమ ఎదుగుదల. ప్రేమ లేకుంటే మనం జంతువులం. ప్రేమతో మనం మనుషులం. మరియు ప్రేమ మీ సహజ జీవిగా, మీ రుచిగా మారినప్పుడు, మీరు దేవుడు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 164 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 164. THE ALCHEMY OF LOVE 🍀*

*🕉 Love is divine. If anything is divine on the earth, it is love and love also makes everything else divine. Love is the true alchemy of life, because it transforms base metal into gold. 🕉*
 
*There are ancient stories, many stories in almost all the languages of the world, that somebody kisses a frog and the frog becomes a prince. The frog had been cursed; he was simply waiting for some kiss to be showered on him. He was waiting for love to come and transform him. Love transforms-that is the message of all those stories. The stories are beautiful, very indicative, symbolic. It is only love that transforms the animal into the human; otherwise there is no difference between humans and other animals.*

*The only difference, the possible difference, is love. And the more you live through love, as love, the more humanity is born in you. The ultimate, the omega point, is when one has become love. Then not only is the animal transcended, even the human is transcended. Then one is divine, one is God. The whole of human growth is love's growth. Without love we are animals. With love we are human. And when love has become your natural being, your very flavor, you are God.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*

*🌻 361-2. 'తమోపహా'🌻* 

*రాగ ద్వేషములు, కామక్రోధములు, లోభమోహములు, మద మాత్సర్యములు ద్వంద్వములు. వీని నుండి బైటపడుటకు ఒక్కటే ఉపాయ మున్నది. దైవమే తానని, దైవమే సమస్తమని, నిజమున కేదియూ దైవముకన్న వేరు కాదని, వున్నది దైవమే యని తా నుండుట భ్రాంతియే యని తెలియుట. ఇట్లు తెలిసిననూ మరపు కలుగును.*

*అట్లు మరుపు కలుగ కుండుటకు శ్రీమాత అనుగ్రహ ముండవలెను. తెలిసిననూ మరపు కలుగుట మాయ. శ్రీమాత 'మహామాయా' అని స్తుతింపబడు చుండును. జ్ఞానులకు కూడ మాయను కల్పింప గలదు. అపుడు వారజ్ఞానమున పడుదురు. అజ్ఞానము కలిగించునది, తొలగించునది కూడ శ్రీమాతయే. ఆమె అనుగ్రహమే నిత్యము కోరవలసినది. అనుగ్రహమున్న చోట అజ్ఞానము హరింపబడును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 361-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*

*🌻 361. Tamopahā तमोपहा 🌻*

*Tamas means ignorance and its main components are mental darkness, ignorance, illusion, error. Tamo guṇa is one of the three guṇa-s. An ignorant person is said to have tamo guṇa.*

*There is a beautiful explanation for ignorance or darkness in Īśā Upaniṣad (verse 9). “Those who mechanically perform rituals go into darkness which is like being blind. But, those who merely worship God go into deeper darkness”. Mundane worship never gives result. Any worship for material prosperity or personal upliftment will never be rewarded. Such men are called ignorant. She is said to remove this ignorance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹