మైత్రేయ మహర్షి బోధనలు - 106


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 106 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 84. సాధన - సూత్రము 🌻


ఒంటె మోయునంత బరువు గాడిద మోయగలదా? ఎవరెంత వరకు మార్గమున వినియోగ పడుదురో అంతవరకే వారికి శిక్షణ నీయవలెను. జీవతత్త్వము ఒక జన్మమున కొంతవరకే సాగును.అంతకుమించి సాగదు. మించి సాగదీసినచో తెగును. పదార్థము నందు ఆసక్తి గలవారిని పరమార్థములో వేసి త్రొక్కుట అపాయకరము. పరమార్థమును చేరు ప్రయాణమున కూడా సాగినంత వరకే నడక. అందరునూ ఒకే మారుగ గుడి మెట్లెక్కలేరు. కొందరు ఆగి ఆగి ఎక్కుదురు. ఆగకూడదన్నచో అసలే ఎక్కరు. సత్య మార్గమున నడచు జీవులు కూడ అదియే పనిగ నడక సాగించలేరు. కొంత ఆగుట యుండును. కొంత మరచుట యుండును. కొంత ప్రక్కదారుల యందు పోవుట యుండును.

కాలము, కర్మమును బట్టి వేగము, నెమ్మదితనము, మరపు, ప్రక్కదారి, విశ్రాంతి మార్గమున సహజములు. అపుడపుడు, కొంత పదార్థమయమైన జీవనము కూడ అవసరము. దాని వలన పొందు అనుభవము పరమార్థమయ జీవనమున కుపయోగించును. పదార్థమయ అనుభవము లేనివాడు పరమార్ధమును చేరుట వట్టిమాట. పరమార్ధము కోరని వానిని ఆ మార్గమున నిర్బంధించుట పందికి మూతి కడిగినట్లే నిష్ప్రయోజనము. బోధకుడీ విషయమును గ్రహించి జీవులను నడిపింపవలెను.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


19 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 167


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 167 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఎప్పుడూ నిన్ను నువ్వు ఆకాశంగా భావించు. అనంతమయిన ఆకాశంగా భావించు. ఎట్లాంటి మేఘాలూ నీకు ఆటంకం కలిగించకుండా వుండనీ. నువ్వు బాధని ఆహ్వానించక పోవచ్చు. నువ్వు ఆనందాన్ని ఆహ్వానిస్తావు. కానీ బాధ, ఆనందం ఒకే నాణేనికి రెండు ముఖాలు ఒకదాన్ని ఆహ్వానిస్తే యింకొకటి వస్తుంది. బుద్ధుడు దాన్నే నిర్వాణమన్నాడు. 🍀


నేను దేవుణ్ణి అని తెలుసుకోవడం అంటే నేను ఆకాశాన్ని అని గ్రహించడం. జీవితంలో వచ్చే అనుభవాలన్నీ చిన్ని మేఘాల లాంటివి. అవి వస్తుంటాయి. పోతుంటాయి. అవి పెద్దగా గుర్తుంచుకోవాల్సినవి కావు. పట్టించుకోకు. అది నీ ధ్యానం కానీ. ఎప్పుడూ నిన్ను నువ్వు ఆకాశంగా భావించు. అనంతమయిన ఆకాశంగా భావించు. ఎట్లాంటి మేఘాలూ నీకు ఆటంకం కలిగించకుండా వుండనీ. క్రమక్రమంగా మేఘాలు వస్తూ వుండటం ఆగిపోతుంది. పిలవనిదే అవి రాని పరిస్థితి ఏర్పడుతుంది.

నువ్వు బాధని ఆహ్వానించకపోవచ్చు. నువ్వు ఆనందాన్ని ఆహ్వానిస్తావు. కానీ బాధ, ఆనందం ఒకే నాణేనికి రెండు ముఖాలు ఒకదాన్ని ఆహ్వానిస్తే యింకొకటి వస్తుంది. అవి వేరుగా వుండవు. ఎప్పుడూ కలిసే వుంటాయి. నువ్వు ఆ అతిథుల్ని ఆహ్వానించడం అపేస్తే అవి అదృశ్యమవుతాయి. అప్పుడు క్రమంగా ఒక స్థితి వస్తుంది. మేఘాలు లేని స్థితి ఏర్పడుతుంది. మబ్బులు వుండవు. బుద్ధుడు దాన్నే నిర్వాణమన్నాడు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


19 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 267 - 23. దేవుడి యొక్క చర్యయే ధర్మం / DAILY WISDOM - 267 - 23. Dharma in Fact, is God in Action


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 267 / DAILY WISDOM - 267 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 23. దేవుడి యొక్క చర్యయే ధర్మం 🌻

ధర్మం స్వేచ్ఛను ఇస్తుంది మరియు స్వేచ్ఛను నియంత్రిస్తుంది. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ అవసరం కానీ అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉండడానికి స్వేచ్చను కొంత పరిమితం చేయవలసి ఉంటుంది. సమాజం తన భాగాలను అవసరమైన ప్రాధాన్యతా నిష్పత్తిలో సామరస్య పూర్వకంగా కలపాలి. ఏకత్వం సమస్త విషయాల పరమ ధర్మం కాబట్టి దానిని ఈ వైవిధ్యమైన , విభజించబడిన జీవసముదాయం లోకి ప్రవేశ పెట్టే సిద్ధాంతం కావాలి.

భౌతిక గురుత్వాకర్షణ, రసాయనిక పొందిక, శారీరక ఆరోగ్యం, మానసిక చిత్తశుద్ధి, భావోద్వేగ సమతుల్యత మరియు తార్కిక అనుగుణ్యత, అనేవి జీవుల ఐక్యత యొక్క వివిధ రూపాలు. అనేకంగా విభజించబడిన ఈ భాగాలను అంటిపెట్టి సామూహికంగా పరిపూర్ణత వైపు తీసుకెళ్లే ఈ సూత్రాన్ని ధర్మంగా పిలుస్తారు. ఇది అన్ని చోట్లా మరియు అన్ని సమయాల్లోనూ పని చేస్తుంది. ధర్మం, వాస్తవానికి, కార్యోన్ముఖుడైన దైవం. అనేక విభజన స్థాయిలలో అనేక విధాలుగా వ్యక్తమైన అనంతమే ధర్మం. ధర్మం యొక్క అనుమతి లేకుండా రాజకీయ ఐకమత్యం, సామాజిక శాంతి లేదా వ్యక్తిగత సంతోషం ఏదీ విలువైనది కాదు, సాధించలేము కూడా. ఇది సమానత్వం మరియు న్యాయం యొక్క నిష్పాక్షికమైన సూత్రం. ఏ విధమైన మత ఆరాధనలతో, విశ్వాసాలతో దీనిని పోల్చలేము.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 267 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 23. Dharma in Fact, is God in Action 🌻


Dharma is the law that grants freedom and also restrains freedom at the same time. While it is necessary to give freedom to everyone, it is also necessary to limit everyone's freedom to the extent to which everyone else also needs freedom equally. Society has to cohere into a harmonious blending of all its parts in the requisite proportion of emphasis on each particular part. Since unity appears to be the law of all things, there has to be some principle of action that insists on its introduction, in the manner necessary, amidst the diversity of isolated things and human beings apparently divided among themselves.

Physical gravitation, chemical coherence, physiological health, mental sanity, emotional balance, and logical consistency, are various forms of the working of the unity of all life. This principle, this rule of the cohesion of divided parts into the pattern of perfection, is dharma, which inexorably works everywhere, and, at all times. Dharma, in fact, is God in action, the Absolute revealing itself in and through its manifestations by degrees of concrescence and division. Nothing worth the while, political solidarity, social peace or personal happiness, can be achieved without the sanction of dharma, which is an impersonal law of equity and justice, not to be confused with any form of cult, creed, faith or religion.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 588 / Vishnu Sahasranama Contemplation - 588


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 588 / Vishnu Sahasranama Contemplation - 588🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā 🌻

ఓం స్రష్ట్రే నమః | ॐ स्रष्ट्रे नमः | OM Sraṣṭre namaḥ


స్రష్టా, स्रष्टा, Sraṣṭā

సర్గాదౌ సర్వభూతాని ససర్జేత్యచ్యుతో హరిః ।
స్రష్టేతి ప్రోచ్యతే సద్భిర్వేదవిద్యావిశారదైః ॥

సృష్టి ఆది యందు సర్వ భూతములనూ సృజించినవాడుగనుక ఆ విష్ణుదేవుడు స్రష్టా.


:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::

ఉ. వేదవధూశిరో మహితవీథులఁ జాల నలంకరించు మీ
పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెరుంగఁ బల్కు దా
మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! ( 753)

దామోదరా! వేదాంత వీథులలో విహరించెడి నీ పాద పద్మములు మా హృదయములలో ఎల్లప్పుడును నిలి ఉండే ఉపాయమును మాకు అనుగ్రహింపుము. నీవు సంసార సాగరమును తరింప జేసెడివాడవు. ఈ సమస్త సృష్టికీ కారణమైయున్న వాడవు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 588🌹

📚. Prasad Bharadwaj

🌻588. Sraṣṭā🌻

OM Sraṣṭre namaḥ


सर्गादौ सर्वभूतानि ससर्जेत्यच्युतो हरिः ।
स्रष्टेति प्रोच्यते सद्भिर्वेदविद्याविशारदैः ॥

Sargādau sarvabhūtāni sasarjetyacyuto hariḥ,
Sraṣṭeti procyate sadbhirvedavidyāviśāradaiḥ.


Since He created all the beings during creation, He is called Sraṣṭā.


:: श्रीमद्भागवते दशमस्कन्धे षट्पञ्चाशत्तमोऽध्यायः ::

त्वं हि विश्वसृजाम्‌स्रष्टा सृष्टानामपि यच्च सत् ।
कालः कलयतामीशः पर आत्मा तथात्मनाम् ॥ २७ ॥


Śrīmad Bhāgavata - Canto 10, Chapter 56

Tvaṃ hi viśvasr‌jāmˈsraṣṭā sr‌ṣṭānāmapi yacca sat,
Kālaḥ kalayatāmīśaḥ para ātmā tathātmanām. 27.


You are the ultimate creator of all creators of the universe, and of everything created You are the underlying substance. You are the subduer of all subduers, the Supreme Lord and Supreme Soul of all souls.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹




19 Apr 2022

19 - APRIL - 2022 మంగళవారం, భౌమ వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 19, ఏప్రిల్ 2022 మంగళవారం, భౌమ వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 189 / Bhagavad-Gita - 189 - 4-27 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 588 / Vishnu Sahasranama Contemplation - 588🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 267 / DAILY WISDOM - 267 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 167 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 106🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 19, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థశి, Sankashti Chaturthi🌻*

*🍀. అంజని పుత్ర స్తోత్రం - 6 🍀*

దర్పదేశిక హనుమంత
దానవ నాశక హనుమంత
జయ బజరంగబలి 
జయజయ జయ బజరంగబలి

ధర్మోద్ధారక హనుమంత
రామకార్యదక్ష హనుమంత
జయ బజరంగబలి 
జయజయ జయ బజరంగబలి

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సన్మార్గం వైపు సాధకుడు పయనించడానికి ఎంత సాహసాన్ని ప్రదర్శించాడు అన్న విషయం ఆధారంగానే భగవంతుడు మనిషి యొక్క శ్రద్ధను, భక్తిని పరిక్షిస్తాడు. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ తదియ 16:40:04 వరకు
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: అనూరాధ 25:39:49 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: వ్యతీపాత 17:02:59 వరకు
తదుపరి వరియాన
కరణం: వణిజ 06:02:06 వరకు
వర్జ్యం: 07:19:00 - 08:47:00 
మరియు 30:47:42 - 32:15:54
దుర్ముహూర్తం: 08:28:41 - 09:19:03
రాహు కాలం: 15:24:12 - 16:58:38
గుళిక కాలం: 12:15:20 - 13:49:46
యమ గండం: 09:06:28 - 10:40:54
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:40
అమృత కాలం: 16:07:00 - 17:35:00
సూర్యోదయం: 05:57:35
సూర్యాస్తమయం: 18:33:05
చంద్రోదయం: 21:21:26
చంద్రాస్తమయం: 07:50:08
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 25:39:49
వరకు తదుపరి ముద్గర యోగం
- కలహం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 189 / Bhagavad-Gita - 189 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 27 🌴*

*27. సర్వాణింద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |*
*ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ||*

🌷. తాత్పర్యం :
*ఇంద్రియ,మనోనియమము ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియకర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనోనియమమనెడి అగ్ని యందు ఆహుతులుగా అర్పింతురు.*

🌷. భాష్యము :
పతంజలిచే సృష్టింపబడిన యోగపద్దతి ఇచ్చట తెలుపబడినది. పతంజలి యోగసూత్రములందు ఆత్మ “ప్రత్యగాత్మ” గా మరియు “పరాగాత్మ”గా పిలువబడును. ఇంద్రియభోగముతో సంగత్వము కలిగియున్నంతవరకు పరాగాత్మగా పిలువబడు ఆత్మ, అట్టి ఇంద్రియభోగము నుండి విడివడినంతనే ప్రత్యగాత్మగా పిలువబడును. 

అట్టి ఆత్మ దేహమునందు పదిరకములైన వాయువులచే ప్రభావితమగుచుండును. ఈ విషయము ప్రాణాయామము ద్వారా తెలియగలదు. ఏ విధముగా దేహమందలి వాయువులు నియమింపబడి భౌతికసంగత్వము నుండి ఆత్మ శుధ్ధిపడుటకు దోహదము కాగలవో తెలిపెడి పద్ధతిని మనుజునకు ఈ పతంజలి యోగసిద్ధాంతము ఉపదేశించును. ఈ యోగసిద్దాంతము ప్రకారము ప్రత్యగాత్మయే చివరి లక్ష్యము. 

అట్టి ప్రత్యగాత్మ భౌతికకర్మల నుండి విరమింపబడును. కర్ణములు శ్రవణమునందు, చక్షువులు దృశ్యమునందు, నాసిక ఘ్రాణమునందు, జిహ్వ రుచియందు, హస్తములు స్పర్శయందు లగ్నమయ్యెడి విధముగా ఇంద్రియములు ఇంద్రియార్థములందు లగ్నమై ఆత్మకు అన్యమైన కార్యములందు పాల్గొనును. 

అవియన్నియు ప్రాణవాయువు కార్యములుగా పిలువబడును. అపానవాయువు అధోముఖముగా ప్రసరించగా, వ్యానవాయువు సంకోచ, వ్యాకోచములకు కారణమగును. సమానవాయువు సమానత్వము కొరకు కాగా, ఉదానవాయువు ఊర్ధ్వముగా ప్రసరించును. మనుజుడు జ్ఞానవంతుడైనపుదు వీటినన్నింటిని ఆత్మానుభవ అన్వేషణలో నియుక్తము కావించును. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 189 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 27 🌴*

*27. sarvāṇīndriya-karmāṇi prāṇa-karmāṇi cāpare*
*ātma-saṁyama-yogāgnau juhvati jñāna-dīpite*

🌷 Translation : 
*Others, who are interested in achieving self-realization through control of the mind and senses, offer the functions of all the senses, and of the life breath, as oblations into the fire of the controlled mind.*

🌹 Purport :
The yoga system conceived by Patañjali is referred to herein. In the Yoga-sūtra of Patañjali, the soul is called pratyag-ātmā and parāg-ātmā. As long as the soul is attached to sense enjoyment it is called parāg-ātmā, but as soon as the same soul becomes detached from such sense enjoyment it is called pratyag-ātmā.

The soul is subjected to the functions of ten kinds of air at work within the body, and this is perceived through the breathing system. The Patañjali system of yoga instructs one on how to control the functions of the body’s air in a technical manner so that ultimately all the functions of the air within become favorable for purifying the soul of material attachment. According to this yoga system, pratyag-ātmā is the ultimate goal. 

This pratyag-ātmā is withdrawn from activities in matter. The senses interact with the sense objects, like the ear for hearing, eyes for seeing, nose for smelling, tongue for tasting, and hand for touching, and all of them are thus engaged in activities outside the self. They are called the functions of the prāṇa-vāyu. The apāna-vāyu goes downwards, vyāna-vāyu acts to shrink and expand, samāna-vāyu adjusts equilibrium, udāna-vāyu goes upwards – and when one is enlightened, one engages all these in searching for self-realization.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 588 / Vishnu Sahasranama Contemplation - 588🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā 🌻*

*ఓం స్రష్ట్రే నమః | ॐ स्रष्ट्रे नमः | OM Sraṣṭre namaḥ*

స్రష్టా, स्रष्टा, Sraṣṭā

*సర్గాదౌ సర్వభూతాని ససర్జేత్యచ్యుతో హరిః ।*
*స్రష్టేతి ప్రోచ్యతే సద్భిర్వేదవిద్యావిశారదైః ॥*

*సృష్టి ఆది యందు సర్వ భూతములనూ సృజించినవాడుగనుక ఆ విష్ణుదేవుడు స్రష్టా.*

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. వేదవధూశిరో మహితవీథులఁ జాల నలంకరించు మీ
పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెరుంగఁ బల్కు దా
మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! ( 753)

*దామోదరా! వేదాంత వీథులలో విహరించెడి నీ పాద పద్మములు మా హృదయములలో ఎల్లప్పుడును నిలి ఉండే ఉపాయమును మాకు అనుగ్రహింపుము. నీవు సంసార సాగరమును తరింప జేసెడివాడవు. ఈ సమస్త సృష్టికీ కారణమైయున్న వాడవు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 588🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻588. Sraṣṭā🌻*

*OM Sraṣṭre namaḥ*

सर्गादौ सर्वभूतानि ससर्जेत्यच्युतो हरिः ।
स्रष्टेति प्रोच्यते सद्भिर्वेदविद्याविशारदैः ॥

*Sargādau sarvabhūtāni sasarjetyacyuto hariḥ,*
*Sraṣṭeti procyate sadbhirvedavidyāviśāradaiḥ.*

*Since He created all the beings during creation, He is called Sraṣṭā.*

:: श्रीमद्भागवते दशमस्कन्धे षट्पञ्चाशत्तमोऽध्यायः ::
त्वं हि विश्वसृजाम्‌स्रष्टा सृष्टानामपि यच्च सत् ।
कालः कलयतामीशः पर आत्मा तथात्मनाम् ॥ २७ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 56
Tvaṃ hi viśvasr‌jāmˈsraṣṭā sr‌ṣṭānāmapi yacca sat,
Kālaḥ kalayatāmīśaḥ para ātmā tathātmanām. 27.

*You are the ultimate creator of all creators of the universe, and of everything created You are the underlying substance. You are the subduer of all subduers, the Supreme Lord and Supreme Soul of all souls.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 267 / DAILY WISDOM - 267 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 23. దేవుడి యొక్క చర్యయే ధర్మం 🌻*

ధర్మం స్వేచ్ఛను ఇస్తుంది మరియు స్వేచ్ఛను నియంత్రిస్తుంది. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ అవసరం కానీ అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉండడానికి స్వేచ్చను కొంత పరిమితం చేయవలసి ఉంటుంది. సమాజం తన భాగాలను అవసరమైన ప్రాధాన్యతా నిష్పత్తిలో సామరస్య పూర్వకంగా కలపాలి. ఏకత్వం సమస్త విషయాల పరమ ధర్మం కాబట్టి దానిని ఈ వైవిధ్యమైన , విభజించబడిన జీవసముదాయం లోకి ప్రవేశ పెట్టే సిద్ధాంతం కావాలి.

భౌతిక గురుత్వాకర్షణ, రసాయనిక పొందిక, శారీరక ఆరోగ్యం, మానసిక చిత్తశుద్ధి, భావోద్వేగ సమతుల్యత మరియు తార్కిక అనుగుణ్యత, అనేవి జీవుల ఐక్యత యొక్క వివిధ రూపాలు. అనేకంగా విభజించబడిన ఈ భాగాలను అంటిపెట్టి సామూహికంగా పరిపూర్ణత వైపు తీసుకెళ్లే ఈ సూత్రాన్ని ధర్మంగా పిలుస్తారు. ఇది అన్ని చోట్లా మరియు అన్ని సమయాల్లోనూ పని చేస్తుంది. ధర్మం, వాస్తవానికి, కార్యోన్ముఖుడైన దైవం. అనేక విభజన స్థాయిలలో అనేక విధాలుగా వ్యక్తమైన అనంతమే ధర్మం. ధర్మం యొక్క అనుమతి లేకుండా రాజకీయ ఐకమత్యం, సామాజిక శాంతి లేదా వ్యక్తిగత సంతోషం ఏదీ విలువైనది కాదు, సాధించలేము కూడా. ఇది సమానత్వం మరియు న్యాయం యొక్క నిష్పాక్షికమైన సూత్రం. ఏ విధమైన మత ఆరాధనలతో, విశ్వాసాలతో దీనిని పోల్చలేము. 

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 267 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 23. Dharma in Fact, is God in Action 🌻*

*Dharma is the law that grants freedom and also restrains freedom at the same time. While it is necessary to give freedom to everyone, it is also necessary to limit everyone's freedom to the extent to which everyone else also needs freedom equally. Society has to cohere into a harmonious blending of all its parts in the requisite proportion of emphasis on each particular part. Since unity appears to be the law of all things, there has to be some principle of action that insists on its introduction, in the manner necessary, amidst the diversity of isolated things and human beings apparently divided among themselves.*

*Physical gravitation, chemical coherence, physiological health, mental sanity, emotional balance, and logical consistency, are various forms of the working of the unity of all life. This principle, this rule of the cohesion of divided parts into the pattern of perfection, is dharma, which inexorably works everywhere, and, at all times. Dharma, in fact, is God in action, the Absolute revealing itself in and through its manifestations by degrees of concrescence and division. Nothing worth the while, political solidarity, social peace or personal happiness, can be achieved without the sanction of dharma, which is an impersonal law of equity and justice, not to be confused with any form of cult, creed, faith or religion.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 167 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఎప్పుడూ నిన్ను నువ్వు ఆకాశంగా భావించు. అనంతమయిన ఆకాశంగా భావించు. ఎట్లాంటి మేఘాలూ నీకు ఆటంకం కలిగించకుండా వుండనీ. నువ్వు బాధని ఆహ్వానించక పోవచ్చు. నువ్వు ఆనందాన్ని ఆహ్వానిస్తావు. కానీ బాధ, ఆనందం ఒకే నాణేనికి రెండు ముఖాలు ఒకదాన్ని ఆహ్వానిస్తే యింకొకటి వస్తుంది. బుద్ధుడు దాన్నే నిర్వాణమన్నాడు. 🍀*

*నేను దేవుణ్ణి అని తెలుసుకోవడం అంటే నేను ఆకాశాన్ని అని గ్రహించడం. జీవితంలో వచ్చే అనుభవాలన్నీ చిన్ని మేఘాల లాంటివి. అవి వస్తుంటాయి. పోతుంటాయి. అవి పెద్దగా గుర్తుంచుకోవాల్సినవి కావు. పట్టించుకోకు. అది నీ ధ్యానం కానీ. ఎప్పుడూ నిన్ను నువ్వు ఆకాశంగా భావించు. అనంతమయిన ఆకాశంగా భావించు. ఎట్లాంటి మేఘాలూ నీకు ఆటంకం కలిగించకుండా వుండనీ. క్రమక్రమంగా మేఘాలు వస్తూ వుండటం ఆగిపోతుంది. పిలవనిదే అవి రాని పరిస్థితి ఏర్పడుతుంది.*

*నువ్వు బాధని ఆహ్వానించకపోవచ్చు. నువ్వు ఆనందాన్ని ఆహ్వానిస్తావు. కానీ బాధ, ఆనందం ఒకే నాణేనికి రెండు ముఖాలు ఒకదాన్ని ఆహ్వానిస్తే యింకొకటి వస్తుంది. అవి వేరుగా వుండవు. ఎప్పుడూ కలిసే వుంటాయి. నువ్వు ఆ అతిథుల్ని ఆహ్వానించడం అపేస్తే అవి అదృశ్యమవుతాయి. అప్పుడు క్రమంగా ఒక స్థితి వస్తుంది. మేఘాలు లేని స్థితి ఏర్పడుతుంది. మబ్బులు వుండవు. బుద్ధుడు దాన్నే నిర్వాణమన్నాడు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 106 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 84. సాధన - సూత్రము 🌻*

*ఒంటె మోయునంత బరువు గాడిద మోయగలదా? ఎవరెంత వరకు మార్గమున వినియోగ పడుదురో అంతవరకే వారికి శిక్షణ నీయవలెను. జీవతత్త్వము ఒక జన్మమున కొంతవరకే సాగును.అంతకుమించి సాగదు. మించి సాగదీసినచో తెగును. పదార్థము నందు ఆసక్తి గలవారిని పరమార్థములో వేసి త్రొక్కుట అపాయకరము. పరమార్థమును చేరు ప్రయాణమున కూడా సాగినంత వరకే నడక. అందరునూ ఒకే మారుగ గుడి మెట్లెక్కలేరు. కొందరు ఆగి ఆగి ఎక్కుదురు. ఆగకూడదన్నచో అసలే ఎక్కరు. సత్య మార్గమున నడచు జీవులు కూడ అదియే పనిగ నడక సాగించలేరు. కొంత ఆగుట యుండును. కొంత మరచుట యుండును. కొంత ప్రక్కదారుల యందు పోవుట యుండును.*

*కాలము, కర్మమును బట్టి వేగము, నెమ్మదితనము, మరపు, ప్రక్కదారి, విశ్రాంతి మార్గమున సహజములు. అపుడపుడు, కొంత పదార్థమయమైన జీవనము కూడ అవసరము. దాని వలన పొందు అనుభవము పరమార్థమయ జీవనమున కుపయోగించును. పదార్థమయ అనుభవము లేనివాడు పరమార్ధమును చేరుట వట్టిమాట. పరమార్ధము కోరని వానిని ఆ మార్గమున నిర్బంధించుట పందికి మూతి కడిగినట్లే నిష్ప్రయోజనము. బోధకుడీ విషయమును గ్రహించి జీవులను నడిపింపవలెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹