శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 330 / Sri Lalitha Chaitanya Vijnanam - 330


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 330 / Sri Lalitha Chaitanya Vijnanam - 330 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀

🌻 330. 'కాదంబరీప్రియా' 🌻

కాదంబరి యందు ప్రీతి గలిగినది శ్రీమాత అని అర్థము. 'కాదంబరి' యనగా మరిగిన పాల మీద వేడి మీగడ. ఈ మీగడ అన్న శ్రీమాతకు ప్రీతి హెచ్చు. కాదంబరి పుష్పమన్న కూడ శ్రీమాతకు ప్రీతి హెచ్చు. శరత్ ఋతువు నందు ఈ పుష్పము పరిపూర్ణముగ కాదంబరి వృక్షమునందు వికసించగ ఆశ్వయుజమున ఏడు వర్షపు చినుకులు పుష్పములపైన, వృక్షముపైన, వృక్షము చుట్టూ పడినపుడు కాదంబరి వృక్షము పుష్పములు ఆహ్లాదకరమగు సువాసనలు వెదజల్లును. ఈ సుగంధము తన్మయ స్థితి కలిగించ గలదు. ఈ సుగంధ మనిన శ్రీమాతకు ప్రీతి ఎక్కువ. చందనము కన్న అధికమగు ప్రీతి కాదంబరి పుష్పగంధ మివ్వగలదు.

కాదంబరి పుష్పమునందు నడిబొడ్డున ఏర్పడు మకరందము తేనె వలె మధురముగ నుండి శ్రీమాత భక్తులకు తన్మయత్వ మిచ్చుటకు వినియోగపడును. ఈ తేనెను స్వీకరించుట శ్రీవిద్యా ఉపాసకులకు పరిపాటి. కారణము ఈ తేనె యందు శ్రీమాతకు మక్కువ ఎక్కువ. కాదంబరి పుష్పములను కుదువ పెట్టి వాని రసమును పిండి కొంతకాలము పవిత్రమగు పాత్రలలో నుంచి నపుడు ఆ రసము పులియును. అట్టి రసము సురాపానమువలె సాధకుని నాడీ మండలమును శాంత పరచును. కాదంబరీ పుష్పములను శ్రీమాత పూజకు వినియోగించుట శ్రేష్ఠము అని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 330 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻


🌻 330. Kādambarī-priyā कादम्बरी-प्रिया (330) 🌻

Kādambara is spirituous liquor distilled from the flowers of the Cadamba. The rain water which collects in hollow places of the tree Nauclea Cadamba (botanical name) when the flowers are in perfection and impregnated with honey is known as Kādambarī. It is a type of intoxicating drink. It is one of the five ‘M’s that we have discussed under tantra sastra. In navāvarana pūja (ritual worship of Śrī cakra pūja) a special drink (viśeṣa arghya) is prepared and offered to the Goddess.

Generally special drink consists of components of these five M-s - madhya (wine) māmasa (meat) matsya (fish) maithuna (procreation) and mudrā (reckoning of fingers). This sort of worship is called left hand worship. To practice this, one needs to have a masterly guru. In general this practice is not ideal for regular worship and not encouraged. The Supreme Goddesses is known for Her liking for such intoxicating drinks. In reality this does not mean intoxicating drink; but it refers to the ambrosia that is generated when kuṇḍalinī reaches the sahasrāra.

Or it could also mean the devotion expressed by Her devotees and She gets intoxicated by such true devotion (refer nāma 118 bhakti-priyā). It is also interesting to note that there are other nāma-s in this Sahasranāma about Her liking for intoxication that convey different interpretations depending upon the context.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 111



🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 111 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. చర్య నీ చుట్టు దుమ్ము నింపుతుంది. కాబట్టి సమస్త చర్యని వదిలి పెట్టు. కనీసం రోజుకి కొన్ని గంటలు ధ్యానం లోలోతుల్లోని విశ్రాంతి కేంద్రానికి వెళుతుందన్న స్పృహతో చేయాలి. ధ్యానం ఏకాగ్రత కాదు. దానికి భిన్నంగా విశ్రాంతి పొందడం. 🍀

వ్యక్తి ధ్యానం పట్ల ఉల్లాసంగా వుండాలి. ఆట లాగా చూడాలి. అందులోని ఉల్లాసాన్ని ఆస్వాదించాలి. దాన్ని గురించి సీరియస్ గా వుండకూడదు. సీరియస్ గా వుంటే దాన్ని చేజార్చుకుంటుంది. ఆనందంగా దాన్ని సమీపించాలి. అది లోలోతుల్లోని విశ్రాంతి కేంద్రానికి వెళుతుందన్న స్పృహతో వుండాలి. అది ఏకాగ్రత కాదు. దానికి భిన్నంగా విశ్రాంతి పొందడం. ఎప్పుడయితే మొట్ట మొదటిసారి నువ్వు విశ్రాంతి పొందుతావో నువ్వు యథార్థంతో ముఖాముఖీగా వుంటావు. నీ అస్తిత్వంతో నువ్వు ఎదురెదురుగా వుంటావు. నువ్వు పనిలో పడి పరిగెడుతూ వుంటే నిన్ను నువ్వు చూడలేవు.

చర్య నీ చుట్టు దుమ్ము నింపుతుంది. కాబట్టి సమస్త చర్యని వదిలి పెట్టు. కనీసం రోజుకి కొన్ని గంటలు. అది ఆరంభంలో మాత్రమే. నువ్వు విశ్రాంతి పొందే కళని అభ్యసిస్తే అప్పుడు నువ్వు పని చేస్తూనే విశ్రాంతిగా వుంటావు. విశ్రాంతి అన్నది లోపలి విషయమని బాహ్య విషయాలతో అది ఆటంకాలకు లోను కాదని తెలుస్తుంది. ఉపరితలంలోని చర్యతో కేంద్రంలో వున్న నీ విశ్రాంతికి యిబ్బంది వుండదు. యిది ఆరంభకులకు మాత్రమే. అభ్యసించాకా అప్పుడు సమస్య వుండదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 44


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 44 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 32. లోదారి 🌻

దైవ ప్రార్థనలు, దైవారాధనలు సాధకులకు మనోవికాసము కల్గించి చైతన్యవంతుని చేయవలెను. అట్టి ప్రార్థనలే నిజమైన ప్రార్థనలు, ఇతరములు యాంత్రికములు. వాని వలన సమయము, శక్తి, వనరులు వృధా యగుట జరుగును. ప్రతి ప్రార్థనయూ మనలను దైవమును దరిజేరు మార్గమున ముందుకు గొని పోవలెను. నిత్యమూ ప్రార్థనలాచరించు వానికి, ప్రార్థనలు వినియోగపడుచున్నావా? లేవా? అని తెలియ వలెనన్నచో, ప్రార్థన చేయువారు, వారి భాషణము లను, ప్రవర్తననూ, వ్యవహారములనూ గమనించినచో తెలియనగును.

వాక్కునందు, చేతనయందు ఎక్కువ సౌశీల్యము కలుగు చుండినచో ప్రార్ధన సఫలము. అట్టి ప్రార్ధన వలననే చైతన్యము ద్విగుణీకృతము కాగలదు. దైవ ప్రార్థనము, ధర్మాచరణముల యందు క్రమశః అభివృద్ధి చెందు జీవునకు తప్పక మా పరంపరలోని వారు చేరువై ప్రోత్సహించి, దివ్య ప్రణాళిక యందు వారికి ప్రవేశము కల్గించు చుందురు. మేము ఎల్లప్పుడూ మిమ్ము కోరునది- “మీ యందలి దైవమును మీరు దరిజేరుట, ధర్మమును ప్రపంచమున నిర్వర్తించుటయే కానీ, మమ్ము ప్రార్థించుట కాదు. మీ దైవ ప్రార్థనము, ధర్మాచరణము కారణముగా మేము మీ దరిజేరగలము. మీకు చేయూత నీయగలము. మిమ్ము మేము చేరుటకు, మీరు మాతో కలసి పనిచేయుటకు యిది ఒకటియే మార్గము. మరియొకటి లేదు.”


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 527 / Vishnu Sahasranama Contemplation - 527


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 527 / Vishnu Sahasranama Contemplation - 527🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻527. నన్దనః, नन्दनः, Nandanaḥ🌻

ఓం నన్దనాయ నమః | ॐ नन्दनाय नमः | OM Nandanāya namaḥ

నన్దనః, नन्दनः, Nandanaḥ

నన్దయతీతి నన్దన ఇత్యుక్తో విభుదైర్హరిః

ఆనందమును కలుగజేయువాడు నందనః.

ముకున్ద మాలా స్తోత్రం (2)

జయతు జయతు దేవో దేవకీనన్దనోఽయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాఙ్గో
జయతు జయతు పృథ్వీభారనాశో ముకున్దః


దేవకీదేవి నందనుడికి (ఆనందమును కలుగజేయువాడు లేదా పుత్రుడికి) జయమగు గాక
వృష్ణివంశ ప్రదీపుడైన కృష్ణునికి జయమగుగాక
మేఘశ్యామలవర్ణముతో కోమలమైన అంగములుగలవాడికి జయమగు గాక
భూభారాన్ని నశింపజేసే ముకుందునికి జయమగుగాక


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 527🌹

📚. Prasad Bharadwaj

🌻527. Nandanaḥ🌻

OM Nandanāya namaḥ

नन्दयतीति नन्दन इत्युक्तो विभुदैर्हरिः

Nandayatīti nandana ityukto vibhudairhariḥ


He pleases or causes delight and hence He is Nandanaḥ.


मुकुन्द माला स्तोत्र (२)

जयतु जयतु देवो देवकीनन्दनोऽयं
जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः
जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो
जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः




Mukunda mālā stotra (2)

Jayatu jayatu devo devakīnandano’yaṃ
Jayatu jayatu kr‌ṣṇo vr‌ṣṇivaṃśapradīpaḥ
Jayatu jayatu meghaśyāmalaḥ komalāṅgo
Jayatu jayatu pr‌thvībhāranāśo mukundaḥ


All glories to Him who is the son of Devakī devī!
All glories to Lord Śrī Kr‌s‌n‌a, the brilliant scion of the Vr‌s‌n‌i dynasty!
All glories to Him who is with tender limbs of dark color of a new cloud!
All glories to Lord Mukunda, who eradicates the burdens of the earth!


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


18 Dec 2021

శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత


🌹. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌿🌼🙏శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.🙏🌼🌿

🌿🌼🙏దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.🙏🌼🌿

🌿🌼🙏ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.🙏🌼🌿

🌿🌼🙏సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయులవారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్షపూర్ణిమనాడు దత్తాత్రేయ జయంతి జరుపు కుంటున్నారు. దత్తాత్రేయుడు మార్గశీర శుక్ల చతుర్దశిని అవతరించినా దత్తజయంతిని మహారాష్ట్రులు మార్గశీర పూర్ణిమనాడే జరుపుతారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవడం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు.🙏🌼🌿

🌿🌼🙏మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!🙏🌼🌿

🙏🌼🌿ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం🙏🌼🌿ప్రతిరోజూ ఘోర కష్టోద్ధరణ స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం🙏🌼🌿శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహముతో ఎంతటి కష్టాలైనా భస్మమైపోతాయి🙏🌼🌿

🌿🌼🙏ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿

🌿🌼🙏1.శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|,
భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿


🌿🌼🙏2.త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿

🌿🌼🙏3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్|
త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿

🌿🌼🙏4.నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా|
కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే ఘోరకష్టాదుద్ధారాస్మాన్


నమస్తే ||.🙏🌼🌿


🌿🌼🙏5.ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్ సత్స్ జ్ఞప్తి దేహి భుక్తిమ్ చ ముక్తిం |
భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿

🌿🌼🙏శ్లోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ ||🙏🌼🌿

🌿🌼🙏ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿

🌿🌼🙏ఇతి శ్రీ పరమహంస పరి వ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఘోర కష్ట ఉద్దారక శ్లోకం సంపూర్ణం.🙏🌼🌿

🌿🌼🙏దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా🙏

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2021

దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ Dattatreya Jayanti wishes to all friends



🌹🍀. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🍀🌹

ప్రసాద్‌ భరధ్వాజ

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

దత్తాత్రేయ జయంతి పర్వదిన సందర్భముగా
దత్తప్రభు దివ్య ఆశీస్సులు సదా మనందరి మీదా ఉండాలని ఆకాంక్షిస్తూ....

🙏. ప్రసాద్‌ భరధ్వాజ

On the auspicious ocassion of Dattatreya Jayatni I wish Divine Blessings of Datta Prabhu are showered on all of us always....

🙏. Prasad Bharadwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


18 Dec 2021

18-DECEMBER-2021 శనివారం MESSAGES దత్త జయంతి

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 18, డిసెంబర్ 2021 శనివారం, స్థిర వాసరే 🌹
🌹. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹
🌹. దత్తాత్రేయ జయంతి విశిష్టత 🌹 

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 130 / Bhagavad-Gita - 130 3-11🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 527 / Vishnu Sahasranama Contemplation - 527 🌹
4) 🌹 DAILY WISDOM - 205🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 44 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 111 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 330 / Sri Lalitha Chaitanya Vijnanam - 330 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🍀. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🍀🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |*
*ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||*
*అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |*
*విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||*

*దత్తాత్రేయ జయంతి పర్వదిన సందర్భముగా
దత్తప్రభు దివ్య ఆశీస్సులు సదా మనందరి మీదా ఉండాలని ఆకాంక్షిస్తూ....*
*🙏. ప్రసాద్‌ భరధ్వాజ*

*On the auspicious ocassion of Dattatreya Jayatni I wish Divine Blessings of Datta Prabhu are showered on all of us always....*
*🙏. Prasad Bharadwaj*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

* 🌹. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌿🌼🙏శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.🙏🌼🌿*

*🌿🌼🙏దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.🙏🌼🌿*

*🌿🌼🙏ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.🙏🌼🌿*

*🌿🌼🙏సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయులవారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్షపూర్ణిమనాడు దత్తాత్రేయ జయంతి జరుపు కుంటున్నారు. దత్తాత్రేయుడు మార్గశీర శుక్ల చతుర్దశిని అవతరించినా దత్తజయంతిని మహారాష్ట్రులు మార్గశీర పూర్ణిమనాడే జరుపుతారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవడం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు.🙏🌼🌿*

*🌿🌼🙏మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!🙏🌼🌿*

*🙏🌼🌿ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం🙏🌼🌿ప్రతిరోజూ ఘోర కష్టోద్ధరణ స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం🙏🌼🌿శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహముతో ఎంతటి కష్టాలైనా భస్మమైపోతాయి🙏🌼🌿*

*🌿🌼🙏ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿*

*🌿🌼🙏1.శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|,*
*భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿*

*🌿🌼🙏2.త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్*
*త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿*

*🌿🌼🙏3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్|*
*త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿*

*🌿🌼🙏4.నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా|*
*కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే ఘోరకష్టాదుద్ధారాస్మాన్

నమస్తే ||.🙏🌼🌿*

*🌿🌼🙏5.ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్ సత్స్ జ్ఞప్తి దేహి భుక్తిమ్ చ ముక్తిం |*
*భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే ||.🙏🌼🌿*

*🌿🌼🙏శ్లోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ ||🙏🌼🌿*

*🌿🌼🙏ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿*

*🌿🌼🙏ఇతి శ్రీ పరమహంస పరి వ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఘోర కష్ట ఉద్దారక శ్లోకం సంపూర్ణం.🙏🌼🌿*

*🌿🌼🙏దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా🙏*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 18, డిసెంబర్‌ 2021*
*🍀. దత్తాత్రేయ జయంతి, దత్త పౌర్ణమి శుభాకాంక్షలు 🍀*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ దత్తాత్రేయ స్తోత్రం 🍀*

*ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవస్సదాశివః |*
*మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||*
*భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |*
*జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల చతుర్దశి 07:25:44 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: రోహిణి 13:48:59 వరకు 
తదుపరి మృగశిర
యోగం: సద్య 09:12:42 వరకు 
తదుపరి శుభ
కరణం: వణిజ 07:24:44 వరకు
వర్జ్యం: 04:46:20 - 06:34:52 
మరియు 20:07:56 - 21:56:12
దుర్ముహూర్తం: 08:08:29 - 08:52:52
రాహు కాలం: 09:26:10 - 10:49:22
గుళిక కాలం: 06:39:44 - 08:02:57
యమ గండం: 13:35:49 - 14:59:02
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:34
అమృత కాలం: 10:11:56 - 12:00:28 
మరియు 30:57:32 - 32:45:48
సూర్యోదయం: 06:39:44
సూర్యాస్తమయం: 17:45:28
వైదిక సూర్యోదయం: 06:43:37
వైదిక సూర్యాస్తమయం: 17:41:33
చంద్రోదయం: 17:06:23
చంద్రాస్తమయం: 05:47:43
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృషభం
శ్రీవత్స యోగం - ధన లాభం , 
సర్వ సౌఖ్యం 13:48:59 వరకు 
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి
పండుగలు : దత్తాత్రేయ జయంతి, 
రోహిణి వ్రతం, Dattatreya Jayanti,
Rohini Vrat
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 130 / Bhagavad-Gita - 130 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 11 🌴*

*దేవాన్ భావయతే తే దేవా భావయస్తు వ: |*
*పరస్పరం భావయన్త: శ్రేయ: పరమవాప్స్యథ ||*

🌷. తాత్పర్యం :
*యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు ప్రియమును గూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు.*

🌷. భాష్యము :
లోకకార్యములను నిర్వహించుటకై నియమింపబడిన పాలకులే దేవతలు. జీవుల దేహపోషనార్థమై కావలసిన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరముల నన్నింటిని ఒసగు కార్యము అట్టి దేవతలకు అప్పగించబడినది. అసంఖ్యాకములుగా నున్న అట్టి దేవతలు దేవదేవుడైన శ్రీకృష్ణుని శరీరము నందలి భాగములు. అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తులనునవి మానవుల యజ్ఞనిర్వాహణపై ఆధారపడి యుండును. 

కొన్ని యజ్ఞములు కేవలము ఒక ప్రత్యేక దేవత ప్రీత్యర్థమే నిర్ణయింపబడియున్నను వాస్తవమునకు అన్ని యజ్ఞముల యందును విష్ణువే ముఖ్యభోక్తగా పూజింపబడును. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్తయని శ్రీమద్భగవద్గీత యందును తెలుపబడినది (భోక్తారం యజ్ఞతపసాం). అనగా యజ్ఞపతి ప్రీతియే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశ్యమై యున్నది. ఇటువంటి యజ్ఞములు యథావిధిగా నిర్వహింపబడినప్పుడు మానవాసారములను తీర్చు వివిధశాఖలకు చెందిన దేవతలా ప్రీతినొందెదరు. తద్ద్వారా ప్రకృతిజన్య పదార్థములందు కొరత యెన్నడును వాటిల్లదు.

యజ్ఞనిర్వాహణము అనేకములైన ఇతరలాభములను గూర్చుచు, అంత్యమున భవబంధము నుండి ముక్తిని సైతము కలిగించును. “ఆహారశుద్ధౌ సత్వశుధ్ధి: సత్వశుద్ధౌ ద్రువాస్మృతి:, స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష:” అని వేదములలో తెలుపబడిన రీతి యజ్ఞనిర్వాహణము ద్వారా సర్వకర్మలు పవిత్రములు కాగలవు. అనగా యజ్ఞము ద్వరా ఆహారపదార్థములు పవిత్రములు కాగలవు. పవిత్రాహారామును భుజించుట ద్వారా మనుజుని స్థితియే పవిత్రముగును. స్థితి యొక్క పవిత్రీకరణ ద్వారా బుద్ధి యందలి సూక్ష్మగ్రంథులు పవిత్రత నొందగలవు. 

ఆ విధముగా స్మృతి పవిత్రమైనప్పుడు మనుజుడు మోక్షమార్గమును గూర్చి చింతింపగలుగును. ఇవన్నియును కలిసి అంత్యమున అతనిని దివ్యమైన కృష్ణభక్తిభావనకు చేర్చగలవు. అట్టి పరమోత్కృష్టమైన కృష్ణభక్తిభావనయే నేటి మానవసమాజమునకు పరమావశ్యకమై యున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 130 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 11 🌴*

*11. devān bhāvayatānena te devā bhāvayantu vaḥ*
*parasparaṁ bhāvayantaḥ śreyaḥ param avāpsyatha*

🌷Translation :
*The demigods, being pleased by sacrifices, will also please you, and thus, by cooperation between men and demigods, prosperity will reign for all.*

🌷 Purport :
The demigods are empowered administrators of material affairs. The supply of air, light, water and all other benedictions for maintaining the body and soul of every living entity is entrusted to the demigods, who are innumerable assistants in different parts of the body of the Supreme Personality of Godhead. Their pleasures and displeasures are dependent on the performance of yajñas by the human being. 

Some of the yajñas are meant to satisfy particular demigods; but even in so doing, Lord Viṣṇu is worshiped in all yajñas as the chief beneficiary. It is stated also in the Bhagavad-gītā that Kṛṣṇa Himself is the beneficiary of all kinds of yajñas: bhoktāraṁ yajña-tapasām. Therefore, ultimate satisfaction of the yajña-pati is the chief purpose of all yajñas. When these yajñas are perfectly performed, naturally the demigods in charge of the different departments of supply are pleased, and there is no scarcity in the supply of natural products.

Performance of yajñas has many side benefits, ultimately leading to liberation from material bondage. By performance of yajñas, all activities become purified, as it is stated in the Vedas:  
āhāra-śuddhau sattva-śuddhiḥ sattva-śuddhau dhruvā smṛtiḥ smṛti-lambhe sarva-granthīnāṁ vipramokṣaḥ. 

By performance of yajña one’s eatables become sanctified, and by eating sanctified foodstuffs one’s very existence becomes purified; by the purification of existence finer tissues in the memory become sanctified, and when memory is sanctified one can think of the path of liberation, and all these combined together lead to Kṛiṣṇa consciousness, the great necessity of present-day society.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 527 / Vishnu Sahasranama Contemplation - 527🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻527. నన్దనః, नन्दनः, Nandanaḥ🌻*

*ఓం నన్దనాయ నమః | ॐ नन्दनाय नमः | OM Nandanāya namaḥ*

*నన్దనః, नन्दनः, Nandanaḥ*

*నన్దయతీతి నన్దన ఇత్యుక్తో విభుదైర్హరిః*

*ఆనందమును కలుగజేయువాడు నందనః.*

ముకున్ద మాలా స్తోత్రం (2)
జయతు జయతు దేవో దేవకీనన్దనోఽయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాఙ్గో
జయతు జయతు పృథ్వీభారనాశో ముకున్దః

*దేవకీదేవి నందనుడికి (ఆనందమును కలుగజేయువాడు లేదా పుత్రుడికి) జయమగు గాక*
*వృష్ణివంశ ప్రదీపుడైన కృష్ణునికి జయమగుగాక*
*మేఘశ్యామలవర్ణముతో కోమలమైన అంగములుగలవాడికి జయమగు గాక*
*భూభారాన్ని నశింపజేసే ముకుందునికి జయమగుగాక*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 527🌹*
📚. Prasad Bharadwaj

*🌻527. Nandanaḥ🌻*

* OM Nandanāya namaḥ*

नन्दयतीति नन्दन इत्युक्तो विभुदैर्हरिः 
*Nandayatīti nandana ityukto vibhudairhariḥ*

*He pleases or causes delight and hence He is Nandanaḥ.*

मुकुन्द माला स्तोत्र (२)
जयतु जयतु देवो देवकीनन्दनोऽयं
जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः
जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो
जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः

Mukunda mālā stotra (2)
Jayatu jayatu devo devakīnandano’yaṃ
Jayatu jayatu kr‌ṣṇo vr‌ṣṇivaṃśapradīpaḥ
Jayatu jayatu meghaśyāmalaḥ komalāṅgo
Jayatu jayatu pr‌thvībhāranāśo mukundaḥ

*All glories to Him who is the son of Devakī devī!*
*All glories to Lord Śrī Kr‌s‌n‌a, the brilliant scion of the Vr‌s‌n‌i dynasty!*
*All glories to Him who is with tender limbs of dark color of a new cloud!*
*All glories to Lord Mukunda, who eradicates the burdens of the earth!*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 205 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 23. Our Essential Nature is not Grief 🌻*

*The turmoil in the mind of Arjuna, described in the first chapter of the Bhagavadgita, is attributed by Bhagavan Sri Krishna to an absence of correct understanding. Every sorrow which sinks the heart is regarded, in the light of higher thinking, as a consequence of inadequate knowledge.*

*Man is not born to suffer; it is joy that is his birthright. It is hammered into our minds again and again that our essential nature is not grief, and therefore to manifest grief cannot be the manifestation of our essential nature. Sorrow is not our birthright; it does not belong to our true substance. What we are really made of is not capable of being affected by sorrow of any kind. There is a deep quintessence in the heart of every person which defies contamination by sorrow of every type.*

*Hence, the great point made out by Bhagavan Sri Krishna is that the sorrow of Arjuna is unbecoming of the knowledge that would be expected of a person of his kind. What is this knowledge that we are lacking, whose absence is the source of our sorrows? Whatever be the nature of sorrow, it is just sorrow—a kind of agony that the individual feels.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 44 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
* సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 32. లోదారి 🌻*

*దైవ ప్రార్థనలు, దైవారాధనలు సాధకులకు మనోవికాసము కల్గించి చైతన్యవంతుని చేయవలెను. అట్టి ప్రార్థనలే నిజమైన ప్రార్థనలు, ఇతరములు యాంత్రికములు. వాని వలన సమయము, శక్తి, వనరులు వృధా యగుట జరుగును. ప్రతి ప్రార్థనయూ మనలను దైవమును దరిజేరు మార్గమున ముందుకు గొని పోవలెను. నిత్యమూ ప్రార్థనలాచరించు వానికి, ప్రార్థనలు వినియోగపడుచున్నావా? లేవా? అని తెలియ వలెనన్నచో, ప్రార్థన చేయువారు, వారి భాషణము లను, ప్రవర్తననూ, వ్యవహారములనూ గమనించినచో తెలియనగును.*

*వాక్కునందు, చేతనయందు ఎక్కువ సౌశీల్యము కలుగు చుండినచో ప్రార్ధన సఫలము. అట్టి ప్రార్ధన వలననే చైతన్యము ద్విగుణీకృతము కాగలదు. దైవ ప్రార్థనము, ధర్మాచరణముల యందు క్రమశః అభివృద్ధి చెందు జీవునకు తప్పక మా పరంపరలోని వారు చేరువై ప్రోత్సహించి, దివ్య ప్రణాళిక యందు వారికి ప్రవేశము కల్గించు చుందురు. మేము ఎల్లప్పుడూ మిమ్ము కోరునది- “మీ యందలి దైవమును మీరు దరిజేరుట, ధర్మమును ప్రపంచమున నిర్వర్తించుటయే కానీ, మమ్ము ప్రార్థించుట కాదు. మీ దైవ ప్రార్థనము, ధర్మాచరణము కారణముగా మేము మీ దరిజేరగలము. మీకు చేయూత నీయగలము. మిమ్ము మేము చేరుటకు, మీరు మాతో కలసి పనిచేయుటకు యిది ఒకటియే మార్గము. మరియొకటి లేదు.”*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 111 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. చర్య నీ చుట్టు దుమ్ము నింపుతుంది. కాబట్టి సమస్త చర్యని వదిలి పెట్టు. కనీసం రోజుకి కొన్ని గంటలు ధ్యానం లోలోతుల్లోని విశ్రాంతి కేంద్రానికి వెళుతుందన్న స్పృహతో చేయాలి. ధ్యానం ఏకాగ్రత కాదు. దానికి భిన్నంగా విశ్రాంతి పొందడం. 🍀*

*వ్యక్తి ధ్యానం పట్ల ఉల్లాసంగా వుండాలి. ఆట లాగా చూడాలి. అందులోని ఉల్లాసాన్ని ఆస్వాదించాలి. దాన్ని గురించి సీరియస్ గా వుండకూడదు. సీరియస్ గా వుంటే దాన్ని చేజార్చుకుంటుంది. ఆనందంగా దాన్ని సమీపించాలి. అది లోలోతుల్లోని విశ్రాంతి కేంద్రానికి వెళుతుందన్న స్పృహతో వుండాలి. అది ఏకాగ్రత కాదు. దానికి భిన్నంగా విశ్రాంతి పొందడం. ఎప్పుడయితే మొట్ట మొదటిసారి నువ్వు విశ్రాంతి పొందుతావో నువ్వు యథార్థంతో ముఖాముఖీగా వుంటావు. నీ అస్తిత్వంతో నువ్వు ఎదురెదురుగా వుంటావు. నువ్వు పనిలో పడి పరిగెడుతూ వుంటే నిన్ను నువ్వు చూడలేవు.*

*చర్య నీ చుట్టు దుమ్ము నింపుతుంది. కాబట్టి సమస్త చర్యని వదిలి పెట్టు. కనీసం రోజుకి కొన్ని గంటలు. అది ఆరంభంలో మాత్రమే. నువ్వు విశ్రాంతి పొందే కళని అభ్యసిస్తే అప్పుడు నువ్వు పని చేస్తూనే విశ్రాంతిగా వుంటావు. విశ్రాంతి అన్నది లోపలి విషయమని బాహ్య విషయాలతో అది ఆటంకాలకు లోను కాదని తెలుస్తుంది. ఉపరితలంలోని చర్యతో కేంద్రంలో వున్న నీ విశ్రాంతికి యిబ్బంది వుండదు. యిది ఆరంభకులకు మాత్రమే. అభ్యసించాకా అప్పుడు సమస్య వుండదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 330 / Sri Lalitha Chaitanya Vijnanam - 330 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*

*🌻 330. 'కాదంబరీప్రియా' 🌻* 

*కాదంబరి యందు ప్రీతి గలిగినది శ్రీమాత అని అర్థము. 'కాదంబరి' యనగా మరిగిన పాల మీద వేడి మీగడ. ఈ మీగడ అన్న శ్రీమాతకు ప్రీతి హెచ్చు. కాదంబరి పుష్పమన్న కూడ శ్రీమాతకు ప్రీతి హెచ్చు. శరత్ ఋతువు నందు ఈ పుష్పము పరిపూర్ణముగ కాదంబరి వృక్షమునందు వికసించగ ఆశ్వయుజమున ఏడు వర్షపు చినుకులు పుష్పములపైన, వృక్షముపైన, వృక్షము చుట్టూ పడినపుడు కాదంబరి వృక్షము పుష్పములు ఆహ్లాదకరమగు సువాసనలు వెదజల్లును. ఈ సుగంధము తన్మయ స్థితి కలిగించ గలదు. ఈ సుగంధ మనిన శ్రీమాతకు ప్రీతి ఎక్కువ. చందనము కన్న అధికమగు ప్రీతి కాదంబరి పుష్పగంధ మివ్వగలదు.*

*కాదంబరి పుష్పమునందు నడిబొడ్డున ఏర్పడు మకరందము తేనె వలె మధురముగ నుండి శ్రీమాత భక్తులకు తన్మయత్వ మిచ్చుటకు వినియోగపడును. ఈ తేనెను స్వీకరించుట శ్రీవిద్యా ఉపాసకులకు పరిపాటి. కారణము ఈ తేనె యందు శ్రీమాతకు మక్కువ ఎక్కువ. కాదంబరి పుష్పములను కుదువ పెట్టి వాని రసమును పిండి కొంతకాలము పవిత్రమగు పాత్రలలో నుంచి నపుడు ఆ రసము పులియును. అట్టి రసము సురాపానమువలె సాధకుని నాడీ మండలమును శాంత పరచును. కాదంబరీ పుష్పములను శ్రీమాత పూజకు వినియోగించుట శ్రేష్ఠము అని తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 330 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*

*🌻 330. Kādambarī-priyā कादम्बरी-प्रिया (330) 🌻*

*Kādambara is spirituous liquor distilled from the flowers of the Cadamba. The rain water which collects in hollow places of the tree Nauclea Cadamba (botanical name) when the flowers are in perfection and impregnated with honey is known as Kādambarī. It is a type of intoxicating drink. It is one of the five ‘M’s that we have discussed under tantra sastra. In navāvarana pūja (ritual worship of Śrī cakra pūja) a special drink (viśeṣa arghya) is prepared and offered to the Goddess.*

*Generally special drink consists of components of these five M-s - madhya (wine) māmasa (meat) matsya (fish) maithuna (procreation) and mudrā (reckoning of fingers). This sort of worship is called left hand worship. To practice this, one needs to have a masterly guru. In general this practice is not ideal for regular worship and not encouraged. The Supreme Goddesses is known for Her liking for such intoxicating drinks. In reality this does not mean intoxicating drink; but it refers to the ambrosia that is generated when kuṇḍalinī reaches the sahasrāra.*

*Or it could also mean the devotion expressed by Her devotees and She gets intoxicated by such true devotion (refer nāma 118 bhakti-priyā). It is also interesting to note that there are other nāma-s in this Sahasranāma about Her liking for intoxication that convey different interpretations depending upon the context.* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹