శ్రీ కృష్ణ బోధనలు - 5 Teachings of Sri Krishna - 5

🌹. శ్రీ కృష్ణ బోధనలు - 5 🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ.

సంసారం నుండి, సృష్టి నుండి, ఈశ్వరుడు నుండి సహాయం పొందాలంటే ముందుగా స్వార్థం, మోహము త్యాగం చేసి, జీవితంతో సంఘర్షణ చేయాల్సి వుంటుంది.

If you wish to Get real Help from World, Nature, and Lord Eeswara you need to Sacrifice Selfishness and Attachment and fight for it in life.

🌹 🌹 🌹 🌹 🌹

02 Jan 2022

శ్రీ లలితా సహస్ర నామములు - 176 / Sri Lalita Sahasranamavali - Meaning - 176

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 176 / Sri Lalita Sahasranamavali - Meaning - 176 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🍀 176. ధరా, ధరసుతా, ధన్యా, ధర్మిణీ, ధర్మవర్ధినీ ।
లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా ॥ 176 ॥ 🍀

🍀 954. ధరా :
ధరించునది

🍀 955. ధరసుతా :
సమస్త జీవులను తన సంతానముగా కలిగినది

🍀 956. ధన్యా :
పవిత్రమైనది

🍀 957. ధర్మిణీ :
ధర్మస్వరూపిణి

🍀 958. ధర్మవర్ధినీ :
ధమమును వర్ధిల్ల చేయునది

🍀 959. లోకాతీతా :
లోకమునకు అతీతమైనది

🍀 960. గుణాతీతా :
గుణములకు అతీతమైనది

🍀 961. సర్వాతీతా :
అన్నిటికీ అతీతురాలు

🍀 962. శమాత్మికా :
క్షమాగుణము కలిగినది

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 176 🌹

📚. Prasad Bharadwaj

🌻 176. Dharadharsuta dhanya dharmini dharmavardini
Lokatita gunatita sarvatita shamatmika ॥ 176 ॥ 🌻

🌻 954 ) Dhara -
She who carries (beings like earth)

🌻 955 ) Dharasutha -
She who is the daughter of the mountain

🌻 956 ) Dhanya -
She who has all sort of wealth

🌻 957 ) Dharmini -
She who likes dharma

🌻 958 ) Dharma vardhini -
She who makes dharma grow

🌻 959 ) Loka theetha -
She who is beyond the world

🌻 960 ) Guna theetha -
She who is beyond properties

🌻 961 ) Sarvatheetha -
She who is beyond everything

🌻 962 ) Samathmika -
She who is peace

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

02 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 128

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 128 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -2 🌻

శ్రీకృష్ణుడు విద్యాభ్యాసమైన వెనుక గురువు (సాందీపని) కోరిన ప్రకారము పంచజనుని గర్భమున నున్న బాలకుని బ్రదికించి అతి భక్తితో గురుదక్షిణగా సమర్పించెను.

గురువున కలవి గాని పని తాను భగవంతుడై చేసి పెట్టినను, భక్తితో సమర్పించి గర్వము పొందరాదని లోకమునకు నేర్పెను. తాను గురువును మించిన వాడని గురువు, లోకులు మెచ్చవలయును గాని తాను భావింపరాదని నేర్పెను.

పంచేంద్రియములకు గోచరించు నట్టి వస్తువులను బట్టి సుఖేచ్ఛ పుట్టును. సుఖ దుఃఖములు పుట్టక తప్పవు. ఇంద్రియముల రూపమునను , ఇంద్రియార్థముల రూపమునను అస్తిత్వము చెందునది నారాయణుడే అని జ్ఞప్తియున్న వారికి సుఖ దుఃఖములుండవు. సుఖములు అప్రయత్నముగా సిద్ధించును.

✍🏼. మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

02 Jun 2022

గీతోపనిషత్తు -300

🌹. గీతోపనిషత్తు -300 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 19-1 📚

🍀 19-1. ద్వంద్వ స్థితులు - ఒకే - తత్త్యము ప్రకృతి పురుషులుగ ఏర్పడి, పరస్పర విరుద్ధమగు లక్షణములను సృష్టిలోనికి విడుదల చేయుచు, సృష్టి నిర్వర్తించుచు నుందురు. సూర్య కిరణముల ద్వారా జలములు తపింప జేసి, మరల వర్షము ద్వారా జలముల నందించు చున్నాడు. సృష్టి లయము చెందుట, మరల సృష్టింప బడుట కూడ ఇట్లే జరుగుచున్నది. వెలుగు - నీడ, రాత్రి - పగలు- ఇట్లు దైవమే రెండుగ ఏర్పడి క్రీడించు చున్నాడు. 🍀

తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19

తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.

వివరణము : ఈ శ్లోకమున దైవము ద్వంద్వములు నేనే అని తెలుపుచున్నాడు. సూర్యకిరణముల ద్వారా జలములు తపింపజేసి, మరల వర్షము ద్వారా జలముల నందించు చున్నాడు. సృష్టి లయము చెందుట, మరల సృష్టింపబడుట కూడ ఇట్లే జరుగుచున్నది. శ్వాస పీల్చుట - శ్వాస వదలుట, ఇచ్చుట - పుచ్చుకొనుట, పొందుట - కోల్పోవుట, పుట్టుట - మరణించుట, పెరుగుట - తరుగుట, కనబడుట - కనబడకుండుట, కదలుట - కదలకుండుట, ఎగురుట - పడుట, వెలుగు - నీడ, రాత్రి - పగలు- ఇట్లు దైవమే రెండుగ ఏర్పడి క్రీడించుచున్నాడు.

ఒకే - తత్త్యము ప్రకృతి పురుషులుగ ఏర్పడి, పరస్పర విరుద్ధమగు లక్షణములను సృష్టిలోనికి విడుదల చేయుచు, సృష్టి నిర్వర్తించుచు నుందురు. ప్రకృతి పురుషులుగను, ప్రజ్ఞ పదార్ధములుగను, రెండు కిరణములుగ, రెండు శ్వాసలుగ ఒక దానినొకటి పోటీగ నేర్పరచి, సృష్టి నిర్వహణమును చేయుచున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

02 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 498

🌹 . శ్రీ శివ మహా పురాణము - 498 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 40

🌻. శివుని యాత్ర - 3 🌻

వీరు మాత్రమే గాక మహాబలశాలురగు గణాధ్యక్షులు లెక్కలేనంత మంది శంకరుని వివాహమునకు ఆనందముతో ఉత్సాహముతో హిమవంతుని రాజధానికి వెళ్లిరి (27). వారందరు వేయి భుజములు గలవారు, జటలను కిరీటములను ధరించినవారు, చంద్రకలను శిరస్సుపై ఆభరణముగా ధరించిన వారు, నీల వర్ణముతో గూడిన కంఠము గలవారు, మూడు కన్నులు గలవారు అయి ఉండిరి (28). మరియు వారందరు రుద్రాక్షమాల ఆ భరణముగా గలవారు, చక్కని భస్మను ధరించినవారు, హారములు కుండలములు కేయూరములు కిరీటములు మొదలగు ఆభరణములచే ఆలంకరింపబడినవారు (29), బ్రహ్మ, విష్ణువు, ఇంద్రులను పోలియున్నవారు, ఆణిమాది సిద్ధులు గలవారుగ నుండిరి. అచట గణాధ్యక్షులు కోటి సూర్యుల కాంతులతో ప్రకాశించిరి (30).

ఓ మునీ! వారిలో కొందరు భూమి యందు, మరికొందరు పాతాళమునందు, కొందరు ఆకాశమునందు, ఇంకొందరు ఏడు స్వర్గముల యందు నివసించెదరు (31). ఓ దేవర్షీ! పెక్కు మాటలేల? సర్వ లోకములలో నుండే శంభుని గణములు శంకరుని వివాహమునకు ఆనందముతో విచ్చేసిరి (32). ఈ విధముగా దేవతలతో గణములతో మరియు ఇతరులతో కూడిన శంకర ప్రభుడు తన వివాహము కొరకై హిమవంతుని రాజధానికి వెళ్ళెను(32) ఓ మహర్షీ! సర్వేశ్వరుడగు శివుడు దేవతలు మొదలగు వారితో కలసి వివాహము కొరకై వెళ్ళిన సమయములో అచట ఒక వృత్తాంతము జరిగినది. దానిని నీవు వినుము (34).

చండి రుద్రుని సోదరియై మహోత్సాహముతో, ఆనందముతో ఇతరులకు చాల భయమును కలిగిస్తూ అచటకు వచ్చెను (35). ప్రేతాసనము అధిష్ఠించి యున్న దై. సర్పములను ఆభరణములుగా అలంకరించు కున్నదై, శిరస్సుపై గొప్ప కాంతులను వెదజల్లే బంగరు పూర్ణ కలశమును ధరించి (36), తన సహచరులతో కూడి యున్నదై, ఎర్రని ముఖము ఎర్రని నేత్రములు గలదియై, గొప్ప హర్షముతో సర్వులకు ఉత్కంఠను రేకెత్తించు చున్నదై, మహాబలవతి యగు చండివచ్చెను(37) ఓ మునీ! అచట దివ్యములగు భూత గణములు అనేక రూపముల వారు రేకెత్తించుచున్నదై, మహాబలవతి యగు చండి వచ్చెను (37). ఓ మునీ! అచట దివ్యములగు భూత గణములు అనేక రూపముల వారు కోట్లాది సంఖ్యలో విరాజిల్లిరి (38).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

02 Jan 2022

వివేక చూడామణి - 176 / Viveka Chudamani - 176

🌹. వివేక చూడామణి - 176 / Viveka Chudamani - 176 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 33. బంధనాలు -2 🍀

571. బంధనాలు మరియు విముక్తి అనేవి బుద్ది యొక్క చర్యలే. అమాయకులైన ప్రజలు సత్యానికి వ్యతిరేకముగా బ్రహ్మముపై ఒక మాయ పొరను భావించారు. సూర్యునికి మేఘాలు అడ్డుపడునట్లు, మాయ బ్రహ్మానికి అడ్డుగా ఉన్నది అనగా చైతన్యవంతమైన ఈ బ్రహ్మము ఏకమైనది రెండవది ఏదీలేనిది.

572. బంధనములు ఉన్నవనే భావన అలానే ఆ బంధనాలు లేవనే భావన, సత్యమైన ఆత్మతో పోల్చిన, ఆ రెండు బుద్ది యొక్క భావనలు మాత్రమేనని గ్రహించాలి. అవి ఎప్పటికి శాశ్వతమైన బ్రహ్మమునకు చెందినవి కావు.

573. అందువలన బంధనములు, విముక్తి అనేవి మాయ వలన సృష్టింపబడినవి. ఏవిధముగా ఉన్నతమైన ఆత్మకు అడ్డంకులు ఏర్పడతాయి? దానికి ఎలాంటి భాగాలు లేవు. అది ఏ పని చేయదు. ప్రశాంతముగా తొలగించుటకు వీలులేనిది. ఏవిధమైన కళంకము లేనిది. దానికి మించి రెండవది ఏదీలేదు. అది శాశ్వతమైన ఆకాశము వంటిది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 176 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 33. Attachments -2 🌻

571. Bondage and Liberation are attributes of the Buddhi which ignorant people falsely superimpose on the Reality, as the covering of the eyes by a cloud is transferred to the sun. For this Immutable Brahman is Knowledge Absolute, the One without a second and unattached.

572. The idea that bondage exists, and the idea that it does not, are, with reference to the Reality, both attributes of the Buddhi merely, and never belong to the Eternal Reality, Brahman.

573. Hence this bondage and Liberation are created by Maya, and are not in the Atman. How can there be any idea of limitation with regard to the Supreme Truth, which is without parts, without activity, calm, unimpeachable, taintless, and One without a second, as there can be none with regard to the infinite sky ?

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

02 Jan 2022

02-JANUARY-2022 ఆదివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 02, ఆదివారం, జనవరి 2022 భాను వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 300 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 499🌹 
4) 🌹 వివేక చూడామణి - 176 / Viveka Chudamani - 176🌹
🌹 Viveka Chudamani - 176🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -128🌹  
6) 🌹 Osho Daily Meditations - 116 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 176 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 176 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 02, జనవరి 2022*
*హనుమత్‌ జయంతి శుభాకాంక్షలు.*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ హనుమ స్తోత్రం-1 🍀*

*మహేశ్వర ఉవాచ |*
*శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహమ్ |*
*సర్వకామప్రదం నౄణాం హనూమత్ స్తోత్రముత్తమమ్ 1 *
*తప్తకాంచనసంకాశం నానారత్నవిభూషితమ్ |*
*ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్జ్వలమ్ 2 *

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
పౌష్య మాసం
తిథి: అమావాశ్య 24:04:17 వరకు 
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: మూల 16:24:03 వరకు 
తదుపరి పూర్వాషాఢ
యోగం: వృధ్ధి 09:42:50 వరకు 
తదుపరి ధృవ
కరణం: చతుష్పద 13:53:04 వరకు
వర్జ్యం: 02:20:00 - 03:44:24
మరియు 24:51:36 - 26:16:12
సూర్యోదయం: 06:46:25
సూర్యాస్తమయం: 17:53:32
వైదిక సూర్యోదయం: 06:50:17
వైదిక సూర్యాస్తమయం: 17:49:40
చంద్రోదయం: 06:10:01
చంద్రాస్తమయం: 17:27:40
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దుర్ముహూర్తం: 16:24:35 - 17:09:04
రాహు కాలం: 16:30:09 - 17:53:32
గుళిక కాలం: 15:06:45 - 16:30:09
యమ గండం: 12:19:58 - 13:43:22
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41
అమృత కాలం: 10:46:24 - 12:10:48
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 
16:24:03 వరకు తదుపరి శుభ 
యోగం - కార్య జయం 
పండుగలు : పుష్య అమావాస్య , హనుమత్‌ జయంతి 
Paush Amavasya, Hanumath Jayanthi
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -300 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 19-1 📚*
 
*🍀 19-1. ద్వంద్వ స్థితులు - ఒకే - తత్త్యము ప్రకృతి పురుషులుగ ఏర్పడి, పరస్పర విరుద్ధమగు లక్షణములను సృష్టిలోనికి విడుదల చేయుచు, సృష్టి నిర్వర్తించుచు నుందురు. సూర్య కిరణముల ద్వారా జలములు తపింప జేసి, మరల వర్షము ద్వారా జలముల నందించు చున్నాడు. సృష్టి లయము చెందుట, మరల సృష్టింప బడుట కూడ ఇట్లే జరుగుచున్నది. వెలుగు - నీడ, రాత్రి - పగలు- ఇట్లు దైవమే రెండుగ ఏర్పడి క్రీడించు చున్నాడు. 🍀*

*తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |*
*అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19*

*తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.*

*వివరణము : ఈ శ్లోకమున దైవము ద్వంద్వములు నేనే అని తెలుపుచున్నాడు. సూర్యకిరణముల ద్వారా జలములు తపింపజేసి, మరల వర్షము ద్వారా జలముల నందించు చున్నాడు. సృష్టి లయము చెందుట, మరల సృష్టింపబడుట కూడ ఇట్లే జరుగుచున్నది. శ్వాస పీల్చుట - శ్వాస వదలుట, ఇచ్చుట - పుచ్చుకొనుట, పొందుట - కోల్పోవుట, పుట్టుట - మరణించుట, పెరుగుట - తరుగుట, కనబడుట - కనబడకుండుట, కదలుట - కదలకుండుట, ఎగురుట - పడుట, వెలుగు - నీడ, రాత్రి - పగలు- ఇట్లు దైవమే రెండుగ ఏర్పడి క్రీడించుచున్నాడు.*

*ఒకే - తత్త్యము ప్రకృతి పురుషులుగ ఏర్పడి, పరస్పర విరుద్ధమగు లక్షణములను సృష్టిలోనికి విడుదల చేయుచు, సృష్టి నిర్వర్తించుచు నుందురు. ప్రకృతి పురుషులుగను, ప్రజ్ఞ పదార్ధములుగను, రెండు కిరణములుగ, రెండు శ్వాసలుగ ఒక దానినొకటి పోటీగ నేర్పరచి, సృష్టి నిర్వహణమును చేయుచున్నాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 498 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 40

*🌻. శివుని యాత్ర - 3 🌻*

వీరు మాత్రమే గాక మహాబలశాలురగు గణాధ్యక్షులు లెక్కలేనంత మంది శంకరుని వివాహమునకు ఆనందముతో ఉత్సాహముతో హిమవంతుని రాజధానికి వెళ్లిరి (27). వారందరు వేయి భుజములు గలవారు, జటలను కిరీటములను ధరించినవారు, చంద్రకలను శిరస్సుపై ఆభరణముగా ధరించిన వారు, నీల వర్ణముతో గూడిన కంఠము గలవారు, మూడు కన్నులు గలవారు అయి ఉండిరి (28). మరియు వారందరు రుద్రాక్షమాల ఆ భరణముగా గలవారు, చక్కని భస్మను ధరించినవారు, హారములు కుండలములు కేయూరములు కిరీటములు మొదలగు ఆభరణములచే ఆలంకరింపబడినవారు (29), బ్రహ్మ, విష్ణువు, ఇంద్రులను పోలియున్నవారు, ఆణిమాది సిద్ధులు గలవారుగ నుండిరి. అచట గణాధ్యక్షులు కోటి సూర్యుల కాంతులతో ప్రకాశించిరి (30).

ఓ మునీ! వారిలో కొందరు భూమి యందు, మరికొందరు పాతాళమునందు, కొందరు ఆకాశమునందు, ఇంకొందరు ఏడు స్వర్గముల యందు నివసించెదరు (31). ఓ దేవర్షీ! పెక్కు మాటలేల? సర్వ లోకములలో నుండే శంభుని గణములు శంకరుని వివాహమునకు ఆనందముతో విచ్చేసిరి (32). ఈ విధముగా దేవతలతో గణములతో మరియు ఇతరులతో కూడిన శంకర ప్రభుడు తన వివాహము కొరకై హిమవంతుని రాజధానికి వెళ్ళెను(32) ఓ మహర్షీ! సర్వేశ్వరుడగు శివుడు దేవతలు మొదలగు వారితో కలసి వివాహము కొరకై వెళ్ళిన సమయములో అచట ఒక వృత్తాంతము జరిగినది. దానిని నీవు వినుము (34).

చండి రుద్రుని సోదరియై మహోత్సాహముతో, ఆనందముతో ఇతరులకు చాల భయమును కలిగిస్తూ అచటకు వచ్చెను (35). ప్రేతాసనము అధిష్ఠించి యున్న దై. సర్పములను ఆభరణములుగా అలంకరించు కున్నదై, శిరస్సుపై గొప్ప కాంతులను వెదజల్లే బంగరు పూర్ణ కలశమును ధరించి (36), తన సహచరులతో కూడి యున్నదై, ఎర్రని ముఖము ఎర్రని నేత్రములు గలదియై, గొప్ప హర్షముతో సర్వులకు ఉత్కంఠను రేకెత్తించు చున్నదై, మహాబలవతి యగు చండివచ్చెను(37) ఓ మునీ! అచట దివ్యములగు భూత గణములు అనేక రూపముల వారు రేకెత్తించుచున్నదై, మహాబలవతి యగు చండి వచ్చెను (37). ఓ మునీ! అచట దివ్యములగు భూత గణములు అనేక రూపముల వారు కోట్లాది సంఖ్యలో విరాజిల్లిరి (38).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 176 / Viveka Chudamani - 176 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀 33. బంధనాలు -2 🍀*

*571. బంధనాలు మరియు విముక్తి అనేవి బుద్ది యొక్క చర్యలే. అమాయకులైన ప్రజలు సత్యానికి వ్యతిరేకముగా బ్రహ్మముపై ఒక మాయ పొరను భావించారు. సూర్యునికి మేఘాలు అడ్డుపడునట్లు, మాయ బ్రహ్మానికి అడ్డుగా ఉన్నది అనగా చైతన్యవంతమైన ఈ బ్రహ్మము ఏకమైనది రెండవది ఏదీలేనిది.*

*572. బంధనములు ఉన్నవనే భావన అలానే ఆ బంధనాలు లేవనే భావన, సత్యమైన ఆత్మతో పోల్చిన, ఆ రెండు బుద్ది యొక్క భావనలు మాత్రమేనని గ్రహించాలి. అవి ఎప్పటికి శాశ్వతమైన బ్రహ్మమునకు చెందినవి కావు.*

*573. అందువలన బంధనములు, విముక్తి అనేవి మాయ వలన సృష్టింపబడినవి. ఏవిధముగా ఉన్నతమైన ఆత్మకు అడ్డంకులు ఏర్పడతాయి? దానికి ఎలాంటి భాగాలు లేవు. అది ఏ పని చేయదు. ప్రశాంతముగా తొలగించుటకు వీలులేనిది. ఏవిధమైన కళంకము లేనిది. దానికి మించి రెండవది ఏదీలేదు. అది శాశ్వతమైన ఆకాశము వంటిది.*

* సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 176 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 33. Attachments -2 🌻*

*571. Bondage and Liberation are attributes of the Buddhi which ignorant people falsely superimpose on the Reality, as the covering of the eyes by a cloud is transferred to the sun. For this Immutable Brahman is Knowledge Absolute, the One without a second and unattached.*

*572. The idea that bondage exists, and the idea that it does not, are, with reference to the Reality, both attributes of the Buddhi merely, and never belong to the Eternal Reality, Brahman.*

*573. Hence this bondage and Liberation are created by Maya, and are not in the Atman. How can there be any idea of limitation with regard to the Supreme Truth, which is without parts, without activity, calm, unimpeachable, taintless, and One without a second, as there can be none with regard to the infinite sky ?*

*Continues....* 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 176 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 33. Attachments -2 🌻*

*571. Bondage and Liberation are attributes of the Buddhi which ignorant people falsely superimpose on the Reality, as the covering of the eyes by a cloud is transferred to the sun. For this Immutable Brahman is Knowledge Absolute, the One without a second and unattached.*

*572. The idea that bondage exists, and the idea that it does not, are, with reference to the Reality, both attributes of the Buddhi merely, and never belong to the Eternal Reality, Brahman.*

*573. Hence this bondage and Liberation are created by Maya, and are not in the Atman. How can there be any idea of limitation with regard to the Supreme Truth, which is without parts, without activity, calm, unimpeachable, taintless, and One without a second, as there can be none with regard to the infinite sky ?*

*Continues....* 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 128 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -2 🌻*

*శ్రీకృష్ణుడు విద్యాభ్యాసమైన వెనుక గురువు (సాందీపని) కోరిన ప్రకారము పంచజనుని గర్భమున నున్న బాలకుని బ్రదికించి అతి భక్తితో గురుదక్షిణగా సమర్పించెను.*

*గురువున కలవి గాని పని తాను భగవంతుడై చేసి పెట్టినను, భక్తితో సమర్పించి గర్వము పొందరాదని లోకమునకు నేర్పెను. తాను గురువును మించిన వాడని గురువు, లోకులు మెచ్చవలయును గాని తాను భావింపరాదని నేర్పెను.*

*పంచేంద్రియములకు గోచరించు నట్టి వస్తువులను బట్టి సుఖేచ్ఛ పుట్టును. సుఖ దుఃఖములు పుట్టక తప్పవు. ఇంద్రియముల రూపమునను , ఇంద్రియార్థముల రూపమునను అస్తిత్వము చెందునది నారాయణుడే అని జ్ఞప్తియున్న వారికి సుఖ దుఃఖములుండవు. సుఖములు అప్రయత్నముగా సిద్ధించును.*

*✍🏼. మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 116 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 116. BEYOND LANGUAGE 🍀*

*🕉 All that is great is beyond language. 🕉*
 
*When there is so much to say, it is always difficult to say it. Only small things can be said, only trivia can be said, only the mundane can be said. Whenever you feel something overwhelming, it is impossible to say it, because words are too narrow to contain anything essential. Words are utilitarian. They are good for day-to-day, mundane activities.*

*They start falling short as you move beyond ordinary life. In love they are not useful; in prayer they become utterly inadequate. All that is great is beyond language, and when you find that nothing can be expressed, then you have arrived. Then life is full of great beauty, great love, great joy, great celebration.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 176 / Sri Lalita Sahasranamavali - Meaning - 176 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 176. ధరా, ధరసుతా, ధన్యా, ధర్మిణీ, ధర్మవర్ధినీ ।*
*లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా ॥ 176 ॥ 🍀*

🍀 954. ధరా : 
ధరించునది

🍀 955. ధరసుతా : 
సమస్త జీవులను తన సంతానముగా కలిగినది

🍀 956. ధన్యా : 
పవిత్రమైనది

🍀 957. ధర్మిణీ : 
ధర్మస్వరూపిణి

🍀 958. ధర్మవర్ధినీ : 
ధమమును వర్ధిల్ల చేయునది

🍀 959. లోకాతీతా : 
లోకమునకు అతీతమైనది

🍀 960. గుణాతీతా :
గుణములకు అతీతమైనది

🍀 961. సర్వాతీతా : 
అన్నిటికీ అతీతురాలు

🍀 962. శమాత్మికా : 
క్షమాగుణము కలిగినది

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 176 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 176. Dharadharsuta dhanya dharmini dharmavardini*
*Lokatita gunatita sarvatita shamatmika ॥ 176 ॥ 🌻*

🌻 954 ) Dhara -   
She who carries (beings like earth)

🌻 955 ) Dharasutha -  
 She who is the daughter of the mountain

🌻 956 ) Dhanya -   
She who has all sort of wealth

🌻 957 ) Dharmini -   
She who likes dharma

🌻 958 ) Dharma vardhini -   
She who makes dharma grow

🌻 959 ) Loka theetha -   
She who is beyond the world

🌻 960 ) Guna theetha -   
She who is beyond properties

🌻 961 ) Sarvatheetha -   
She who is beyond everything

🌻 962 ) Samathmika -   
She who is peace

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranamam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  