శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 396 / Sri Lalitha Chaitanya Vijnanam - 396

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 396 / Sri Lalitha Chaitanya Vijnanam - 396🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀

🌻 396. 'పరమేశ్వరి'🌻

పరాత్పరురాలైన ఈశ్వరి అని అర్ధము. ఈశ్వరి అనగా స్వామిని అని అర్థము. యజమానురాలు అని అర్థము. సమస్తము ఆమె అధీనముననే యున్నది గనుక ఈశ్వరి. సృష్టి సమస్తము ఆమె యధీనముననే యున్నది. సృష్టి కతీతమై యుండి సృష్టిని నిర్వర్తించు చుండును. కావున ఆమె పరమేశ్వరి అయినది. పరము అనగా సృష్టికి పరము అని అర్థము.

శివుని నుండి (సత్యము నుండి) వ్యక్తమై సమస్తమును నిర్వర్తించు చుండును. అతడు పరమేశ్వరుడు. ఆమె పరమేశ్వరి. అతడు సత్యము. ఆమె చైతన్యము. అతడు స్థితి. ఆమె దాని అనుభవము. అతడు లేని ఆమె లేదు. ఆమె లేని సృష్టి లేదు. సృష్టియందు వారిరువురు సమానులు. సృష్టి కావల వారిరువురునూ ఒక్కటియే. ఒకటి యం దామె, ఆయన ఇరువురునూ. పరమాత్మగ కలిసి యుందురు. సృష్టి కొరకై ఇరువురుగ యేర్పడుదురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 396 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻

🌻 396. Parameśvarī परमेश्वरी 🌻

She is the supreme ruler. She is Supreme on two counts, one on Her own and second because of being the consort of Supreme Śiva. Śiva is Parameśvara and His wife is Parameśvarī. Viṣṇu Sahasranāma 377 is Parameśvarā. It is interpreted as the able administrator.

Bhagavad Gīta XIII.27 says, “He sees truly who perceives the Supreme Lord (Parameśvara) present equally in all creatures, the Imperishable (Parameśvara) amidst the perishing”.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

11 Aug 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 227. మంచి చేయడం / Osho Daily Meditations - 227. DOING GOOD

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 227 / Osho Daily Meditations - 227 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 227. మంచి చేయడం 🍀

🕉. జీవితంలో ఏది అవసరమో అది చేయండి; కానీ దాని నుండి దూరంగా ఉండండి. ఇది అంచున జరగనివ్వండి; కేంద్రం దానికి అనుబంధం లేకుండా ఉంది. 🕉

ఒక వ్యక్తి పనులు చేయాలి, కాబట్టి ఒకరు వాటిని చేస్తూనే ఉంటారు, కానీ వాటితో కలవరపడకూడదు. ఇది ఖచ్చితంగా ఒక చర్య, ఒక ప్రదర్శన. ఇది అర్థం చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా, ఏ రకమైన పనిలోనైనా ఉండవచ్చు మరియు మీ ప్రశాంతతను కాపాడుకోవచ్చు; మిమ్మల్ని మీరు పూర్తిగా కలుషితం కాకుండా ఉంచుకోవచ్చు. సమస్య ఏమిటంటే, యుగాలుగా మనకు మంచి చేయమని, చెడు చేయకూడదని, ఇది చేయమని, అలా చేయకూడదని బోధించబడింది. మనకు చేయవలసినవి మరియు చేయకూడని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. నేను మీకు ఏ ఆజ్ఞ ఇవ్వను. మీరు ఏమి చేస్తున్నారో నేను పట్టించుకోను - నా మొత్తం ఆందోళన మీ గురించి.

మీరు నిశ్శబ్దంగా, ఆనందంగా, కేంద్రీకృతమై ఉంటే, చేయవలసినది చేయండి. ఏ సమస్య లేదు. మీరు కేంద్రీకరించ బడకపోతే, మీరు సేకరించ బడకపోతే, లోపల ఏకీకృతం కాకపోతే, మీరు ధ్యాన స్థితిలో లేకుంటే, మంచి చేయడం కూడా సహాయం చేయదు. అందుకే మంచి చేస్తూ వెళ్లే చాలా మంది మంచి చేసేవారు తప్ప మరేమీ కాదు. దాని అంతిమ ఫలితం హాని మాత్రమే. ప్రాధాన్యతా విషయం ఏమిటంటే, మనం చేయడంపై కాకుండా ఉండటంపై దృష్టి పెట్టాలి. ఉండటం అనేది పూర్తిగా భిన్నమైన దృగ్విషయం. మీరు ఒక న్యాయవాది లేదా వైద్యుడు- లేదా ఇంజనీర్ లేదా రాజకీయ నాయకుడా అనేది పట్టింపు లేదు; మీరు ఏమి చేస్తున్నారో పట్టింపు లేదు. ముఖ్యమైనది ఏమిటంటే: పని చేస్తున్నప్పుడు మీరు మీ ఉనికిలో కేంద్రీకృతమై ఉన్నారా అనేదే. అది చాలా విషయాలను మారుస్తుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 227 🌹

📚. Prasad Bharadwaj

🍀 227. DOING GOOD 🍀

🕉. Do whatever is needed in life; just remain aloof from it. Let it happen on the periphery; the center remains unattached to it. 🕉

One has to do things, so one goes on doing them, but one should not be disturbed by them. It is exactly an act, a performance. Once this is understood you can be anywhere, in any kind of work, and keep your cool; you can keep yourself absolutely uncontaminated. The problem is that down the ages we have been taught to do good, not to do bad, to do this, not to do that. We have been given commandments, do's and don'ts. I don't give you any commandment. I'm not concerned with what you do-my whole concern is with your being.

If you are silent, blissful, centered, do whatever is needed to be done, and there is no problem. If you are not centered, if you are not collected, integrated inside, if you are not in a meditative state, then even doing good is not going to help. That's why so many people who go on doing good are nothing but do-gooders. Their ultimate result is harm. The emphasis has to be not on the doing but on being, and being is a totally different phenomenon. It doesn't matter whether you are an attorney or a doctor- or an engineer or a prostitute or a politician; it doesn't matter what you are doing. All that matters is: Are you centered in your being? And that will change many things.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

11 Aug 2022

శ్రీ శివ మహా పురాణము - 608 / Sri Siva Maha Purana - 608

🌹 . శ్రీ శివ మహా పురాణము - 608 / Sri Siva Maha Purana - 608 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 06 🌴

🌻. కుమారుని లీల - 3 🌻

ఓ గుహా! నీవు కల్యాణములనిచ్చి కలి దోషములను పోగొట్టెదవు. కుబేరుని బంధువగు నీ మనస్సు కరుణార్ద్రమై యుండును. మూడు ఆరుల నేత్రములతో, ఆరు ముఖములతో ప్రకాశించు నీవు నా యజ్ఞమును పూర్ణము చేయుము (17). ముల్లోకములను రక్షించువాడువు, శరణుజొచ్చిన వారిని ప్రేమించువాడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞమును రక్షించు వాడవు అగు నీవు యజ్ఞమునకు విఘ్నమును కవలిలగించు వారిని సంహరించెదవు (18).

సాధువుల విఘ్నములను నివారించు వాడా! సర్వ సృష్టికి కారణమైనవాడా! ఈశాన పుత్రా! నాయజ్ఞమును పూర్ణము చేయుము. నీకు నమస్కారమగు గాక! (19) ఓ స్కందా! సర్వులను రక్షించునది నీవే. సర్వజ్ఞుడవు నీవే. సర్వేశ్వరుడవు నీవే. బ్రహ్మాండముల నన్నిటినీ పాలించునది నీవే. సర్వమును సృష్టించి రక్షించునది నీవే. దేవ దేవుడవగు నీవే సత్పురుషులకు గతి (21). పార్వతీ పరమేశ్వరుల పుత్రుడవగు నీవు సర్వజ్ఞుడవు, ముల్లోకమలు కధిపతివి. ధ్యానము చేయువాడవు నీవే. ధ్యానింపబడేది నీవే. నీవు తండ్రులకు తండ్రివి. సత్పురుషులకు శరణ్యస్థానము నీవే (22).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవ దేవుడగు శివపుత్రుడు ఆతని ఈ మాటను విని వీరబాహుడను పేరు గల తన గణమును ఆతని పనికొరకై పంపెను (23). ఆయన ఆజ్ఞను పొంది మహావీరుడగు వీర బాహుడు భక్తితో ఆ స్వామికి నమస్కరించి మేకను వెదుకుట కొరకై వెంటనే బయులుదేరెను (24). ఆతడు బ్రహ్మండములన్నింటినీ వెదికిననూ ఆ మేక దొరకలేదు. అపుడాతడు ఆ మేక చేసిన అలజడిని వినెను (25). అతడుఅపుడు వైకుంఠమునకు వెళ్లగా అచట అది కనబడెను. మహాబలశాలియగు ఆ మేక మెడలో యూపము వ్రేలాడు చుండెను. అది అలజడిని కలిగించు చుండెను (26).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 608🌹

✍️ J.L. SHASTRI       📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 06 🌴

🌻 The miraculous feat of Kārttikeya - 3 🌻

17. O lord, you are the cause of welfare, the destroyer of the sins of Kali age and a friend of Kubera. Your heart melts with pity. You have twelve eyes and you shine with six faces. Please make my sacrifice complete and perfect.

18. You are the protector of the three worlds, favourite of those who seek refuge in you. You are the performer and sustainer of sacrifices. You remove those who bring in obstacles.

19. O warder of obstacles, the cause of the creation of the good in every respect, O son of Īśāna, please make my sacrifices complete. Obeisance be to you,

20. O Skanda, you are the protector of all, the knower of all and the lord of all and Īśāna. By your penetration you protect all.

21. You alone are the knower of music, the great lord and knower of the Vedas. You are all-in-all, the creator, the lord of the gods and the goal of the good.

22. You are the joy of Pārvatī, the son of Śiva. You are the perfect wisdom, the self-ruler, the meditator and the object of meditation. You are the father of the fathers and the source of origin of good souls.

Brahmā said:—

23. On hearing his words, Śiva’s son, the emperor of the gods, sent his attendant Virabāhu on that mission.

24. At his bidding, the great hero Virabāhu who bowed to his master with devotion started in search of it.

25. He searched throughout the universe but nowhere did he find the goat (although) he heard about the havoc done by it.

26. Then he went to Vaikuṇṭha where he saw the powerful goat working hah67voc with the sacrificial stake tied to its neck.

Continues....

🌹🌹🌹🌹🌹

11 Aug 2022

రక్షా బంధన్ Story of Raksha Bandhan

రక్షా బంధన్

రాఖీ పౌర్ణమి వాస్తవానికి భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు. కానీ, పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి. వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని అలా రాఖీ పుట్టిందని చెబుతారు.

మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైనవారు కంగారుపడి గాయానికి మందుపూయడానికి తలో దిక్కున వెళ్లి వెదుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది. దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు.

రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు

Raksha Bandhan

Rakhi Poornami There is no concrete evidence as to when and how Rakhi Poornami or Rakshabandhan actually started in India. But, in Puranas, there are different kinds of stories about it. Indra was defeated while fighting Vritasura. Then Indra's wife Sachi Devi prayed for the success of her husband and tied a sacred thread to his right hand wrist. It is said that he defeated the demons and won and that is how Rakhi was born.

In the Mahabharata, Draupadi and Lord Krishna's sister-sister connection is great. In the course of punishing Shisupala, Krishna used his Sudarshana Chakra and his index finger was injured and blood oozed out. While Satyabhama, Rukmini etc. who were there were worried and went to look for medicine for the wound, Draupadi tore off her sari and bandaged her finger. In gratitude for this, God assured her that he would always be there for her. That is why when Dusshasana tried to disrob Draupadi in the Kuru Sabha, Parandhama helped her.

Lord Vishnu leaves Vaikuntha and comes to earth in the form of Vamana to save the humans from the demons when the demon king Bali invades the earth. Then Goddess Lakshmi approaches the demon king Bali Chakravarti in the form of a Brahmin maiden. On the full moon day of Shravan, Bali ties the sacred thread to the emperor and tells who he is. She wants to send her husband back to Vaikuntha somehow. Then Bali leaves his kingdom for her and liberates the human beings. So he asks Vishnumurthy to go to Vaikuntha

11 Aug 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 92 / Agni Maha Purana - 92

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 92 / Agni Maha Purana - 92 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 30

🌻. కమలములలోని దేవతల మండల విధి -3 🌻

చక్రకమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింపవలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు రంగులు వేయవలెను. వరిపిండి మొదలగు వాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపురంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును.

బీజమంత్రములను ఒక లక్ష జపించుటచేతను, ఇతరమంత్రములను అక్షరలక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్షజపించుటచేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపముచేయుటచేతను స్తోత్రములను వేయి పర్యాయములు జపించుటచేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును.

రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజమంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతరమంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు చేయవలెను. మంత్రపురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము ఆవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు-మూడురెట్లు జపము చేసిననే మధ్యమ-ఉత్తమశ్రేణికి చెందిన ఫలముల లభించును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 92 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 30

🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻

18. The black (coloured) radii (should be decorated) by yellow and red, the circumference with red, the lines outside (being drawn) in white, brown, red, black and yellow.

19. The powder of rice (is) white. The dust of saffron is red. It (becomes) yellow with turmeric. From burnt grains (we get) black (colour).

20. (It becomes) black with śami leaves and other (leaves). By the repetition of the basic mystic letters lakh times and of the basic syllables four lakh times, a lakh of mystic learning is accomplished.

21. Ten thousand times of the science of intellect and thousand times of the hymns (are repeated). The purification of the self by means of a lakh of the basic syllables is done prior to this.

22. Then with another lakh, the basic syllable would get established. It has been well advocated that oblation of the mystic letters is similar to the prior service.

23. The prior service has been advocated to be performed with a tenth part of the mystic syllables. The monthly austerity has to be performed with the preparatory mystic syllable.

24. The left foot should be placed on the ground and the donation should not be accepted. In this way by the repetition, twice or thrice (one gets) mediocre and excellent accomplishments.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

కపిల గీత - 53 / Kapila Gita - 53

🌹. కపిల గీత - 53 / Kapila Gita - 53🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

2వ అధ్యాయము

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 9 🌴

09. దేవహూతిరువాచ

ప్రకృతేః పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ
బ్రూహి కారణయోరస్య సదసచ్చ యదాత్మకమ్

దేవహూతి అడిగెను : ఓ పురుషోత్తమా, ప్రకృతి పురుషుల లక్షణములేమిటి? వ్యక్త మరియు అవ్యక్తమైన సృష్టికి కార్య కారణాలు ఏవి?. దీనికి కర్తృత్వం గానీ కారణత్వం గానీ ఏ రూపములో ఉంటాయి. కార్యావస్థలో ఉన్న ప్రకృతి, కారణావస్థలో ఉన్న ప్రకృతి లక్షణాలు ఏమిటి?

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 53 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 9 🌴

09. devahūtir uvāca

prakṛteḥ puruṣasyāpi lakṣaṇaṁ puruṣottama
brūhi kāraṇayor asya sad-asac ca yad-ātmakam

Devahūti said: O Supreme Personality of Godhead, kindly explain the characteristics of the Supreme Person and His energies, for both of these are the causes of this manifest and unmanifest creation.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

11 Aug 2022

హయగ్రీవ జయంతి మరియు రక్షా బంధన్ శుభాకాంక్షలు - Good Wishes on Hayagriva Jayanthi and Raksha Bhandhan

🌹. హయగ్రీవ జయంతి మరియు రక్షా బంధన్ శుభాకాంక్షలు మిత్రులందరికి🌹

🌹Good Wishes on Hayagriva Jayanthi and Raksha Bhandhan to you All 🌹

ప్రసాద్ భరద్వాజ

🍀. హయగ్రీవ స్తోత్రము 🍀

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥
విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం
దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే ॥

🍀. రక్షా బంధనము ధరింప జేయునపుడు పఠించ వలసిన మంత్రము 🍀

యేనుబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః

తేనత్వామభి బధ్నామి రక్షే మాచల మాచల

“దేవతలందరి అభ్యర్థన మేరకు, విష్ణువు తన బలంతో బలమైన మరియు శక్తివంతమైన రాక్షస రాజు బాలిని కట్టివేసాడు. నేను రక్ష రూపంలో ఉన్న విష్ణుశక్తి శక్తిని నీ చేతికి కట్టివేస్తున్నాను. ఈ పవిత్రమైన దారం యొక్క శక్తి మరియు శక్తితో, దేవతలందరూ మీకు అండగా నిలుస్తారు మరియు మిమ్మల్ని ఎప్పటికీ ఆరోగ్యంగా మరియు ధనవంతులుగా ఉంచుతారు.

🍀 Rakshabandhan mantra 🍀

“Yenabaddho Baleeraja Daanavendro Mahabalaha
Thethathwa mabhi badhnami Rakshamachala maachala”

Meaning of Rakshabandhan Stotram –

“On the request of all the Gods, Vishnu tied up the strong and powerful Demon King Bali with his strength. I am tying the power of the Vishnu Shakti, in the form of Raksha, on to you hand. With the force and energy of this sacred thread, all the Gods will stand at your side and keep you healthy and wealthy forever.”

🌹 🌹 🌹 🌹 🌹

11 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹11, August 2022 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, Raksha Bandhan, Hayagriva Jayanti🌻

🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 6 🍀

6. అపౌరుషేయైరపి వాక్ప్రపంచైః అద్యాపి తే భూతిమదృష్టపారాం
స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ కారుణ్యతో నాథ కటాక్షణీయః ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : భగవానుడు ఆనందధాముడే కాక సర్వశ క్తిమంతుడు. దుఃఖానుభవం ద్వారా మనం ఆయన ఆనంద తీవ్రతనే కాక, శక్తి తీవ్రతను సైతం భరించ గలుగుతాము. బాధ అనేది శక్తి మందిర కవాటాలను తెరచే తాళము చెవి. ఆనందధామానికి మనలను సరాసరి గొంపోయే రాచబాట. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల చతుర్దశి 10:39:38

వరకు తదుపరి పూర్ణిమ

నక్షత్రం: ఉత్తరాషాఢ 06:53:48

వరకు తదుపరి శ్రవణ

యోగం: ఆయుష్మాన్ 15:31:27

వరకు తదుపరి సౌభాగ్య

కరణం: వణిజ 10:39:38 వరకు

వర్జ్యం: 10:25:30 - 11:50:30

దుర్ముహూర్తం: 10:13:28 - 11:04:34

మరియు 15:20:01 - 16:11:07

రాహు కాలం: 13:57:00 - 15:32:48

గుళిక కాలం: 09:09:36 - 10:45:24

యమ గండం: 05:58:01 - 07:33:48

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46

అమృత కాలం: 01:13:48 - 02:38:36

మరియు 18:55:30 - 20:20:30

పండుగలు మరియు పర్వదినాలు

సూర్యోదయం: 05:58:01

సూర్యాస్తమయం: 18:44:24

చంద్రోదయం: 18:27:40

చంద్రాస్తమయం: 04:50:50

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: మకరం

ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని

08:16:59 వరకు తదుపరి ధ్వజ యోగం

- కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 11 - AUGUST - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀

 🌹 11 - AUGUST - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 11, గురువారం, ఆగస్టు 2022 బృహస్పతి వాసరే  Thursday 🌹
🌹. హయగ్రీవ జయంతి మరియు రక్షా బంధన్ శుభాకాంక్షలు మిత్రులందరికి🌹
2) 🌹 కపిల గీత - 53 / Kapila Gita - 53 🌹 సృష్టి తత్వము - 9
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 92 / Agni Maha Purana - 92 🌹
4) 🌹. శివ మహా పురాణము - 608 / Siva Maha Purana -608 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 227 / Osho Daily Meditations - 227 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 396 / Sri Lalitha Chaitanya Vijnanam - 396 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹11, August 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, Raksha Bandhan, Hayagriva Jayanti🌻*

*🍀.  శ్రీ హయగ్రీవ స్తోత్రము - 6 🍀*

*6. అపౌరుషేయైరపి వాక్ప్రపంచైః  అద్యాపి తే భూతిమదృష్టపారాం*
*స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ కారుణ్యతో నాథ కటాక్షణీయః ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భగవానుడు ఆనందధాముడే కాక సర్వశ క్తిమంతుడు. దుఃఖానుభవం ద్వారా మనం ఆయన ఆనంద తీవ్రతనే కాక, శక్తి తీవ్రతను సైతం భరించ గలుగుతాము. బాధ అనేది శక్తి మందిర కవాటాలను తెరచే తాళము చెవి. ఆనందధామానికి మనలను సరాసరి గొంపోయే రాచబాట. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల చతుర్దశి 10:39:38
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: ఉత్తరాషాఢ 06:53:48
వరకు తదుపరి శ్రవణ
యోగం: ఆయుష్మాన్ 15:31:27
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: వణిజ 10:39:38 వరకు
వర్జ్యం: 10:25:30 - 11:50:30
దుర్ముహూర్తం: 10:13:28 - 11:04:34
మరియు 15:20:01 - 16:11:07
రాహు కాలం: 13:57:00 - 15:32:48
గుళిక కాలం: 09:09:36 - 10:45:24
యమ గండం: 05:58:01 - 07:33:48
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 01:13:48 - 02:38:36
మరియు 18:55:30 - 20:20:30
పండుగలు మరియు పర్వదినాలు
సూర్యోదయం: 05:58:01
సూర్యాస్తమయం: 18:44:24
చంద్రోదయం: 18:27:40
చంద్రాస్తమయం: 04:50:50
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మకరం
ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని
08:16:59 వరకు తదుపరి ధ్వజ యోగం
- కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. హయగ్రీవ జయంతి మరియు రక్షా బంధన్ శుభాకాంక్షలు మిత్రులందరికి🌹*
*🌹Good Wishes on Hayagriva Jayanthi and Raksha Bhandhan to you All 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. హయగ్రీవ స్తోత్రము 🍀*
*జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం*
*ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥*
*విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం*
*దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే ॥*

*🍀. రక్షా బంధనము ధరింప జేయునపుడు పఠించ వలసిన మంత్రము 🍀*

*యేనుబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః*
*తేనత్వామభి బధ్నామి రక్షే మాచల మాచల*

*“దేవతలందరి అభ్యర్థన మేరకు, విష్ణువు తన బలంతో బలమైన మరియు శక్తివంతమైన రాక్షస రాజు బాలిని కట్టివేసాడు. నేను రక్ష రూపంలో ఉన్న విష్ణుశక్తి శక్తిని నీ చేతికి కట్టివేస్తున్నాను. ఈ పవిత్రమైన దారం యొక్క శక్తి మరియు శక్తితో, దేవతలందరూ మీకు అండగా నిలుస్తారు మరియు మిమ్మల్ని ఎప్పటికీ ఆరోగ్యంగా మరియు ధనవంతులుగా ఉంచుతారు.*

*🍀 Rakshabandhan mantra 🍀*

*“Yenabaddho Baleeraja Daanavendro Mahabalaha*
*Thethathwa mabhi badhnami Rakshamachala maachala”*

*Meaning of Rakshabandhan Stotram –*

*“On the request of all the Gods, Vishnu tied up the strong and powerful Demon King Bali with his strength. I am tying the power of the Vishnu Shakti, in the form of Raksha, on to you hand. With the force and energy of this sacred thread, all the Gods will stand at your side and keep you healthy and wealthy forever.”*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 53 / Kapila Gita - 53🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*
*2వ అధ్యాయము*

*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం  - 9 🌴*

*09. దేవహూతిరువాచ*
*ప్రకృతేః పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ*
*బ్రూహి కారణయోరస్య సదసచ్చ యదాత్మకమ్*

*దేవహూతి అడిగెను : ఓ పురుషోత్తమా, ప్రకృతి పురుషుల లక్షణములేమిటి? వ్యక్త మరియు అవ్యక్తమైన సృష్టికి కార్య కారణాలు ఏవి?. దీనికి కర్తృత్వం గానీ  కారణత్వం గానీ ఏ రూపములో ఉంటాయి. కార్యావస్థలో ఉన్న ప్రకృతి, కారణావస్థలో ఉన్న ప్రకృతి లక్షణాలు ఏమిటి?*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 53 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 9 🌴*

*09.  devahūtir uvāca*
*prakṛteḥ puruṣasyāpi lakṣaṇaṁ puruṣottama*
*brūhi kāraṇayor asya sad-asac ca yad-ātmakam*

*Devahūti said: O Supreme Personality of Godhead, kindly explain the characteristics of the Supreme Person and His energies, for both of these are the causes of this manifest and unmanifest creation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 92 / Agni Maha Purana - 92 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 30*

*🌻. కమలములలోని దేవతల మండల విధి -3 🌻*

చక్రకమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింపవలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు రంగులు వేయవలెను. వరిపిండి మొదలగు వాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపురంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును.

బీజమంత్రములను ఒక లక్ష జపించుటచేతను, ఇతరమంత్రములను అక్షరలక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్షజపించుటచేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపముచేయుటచేతను స్తోత్రములను వేయి పర్యాయములు జపించుటచేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును.

రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజమంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతరమంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు చేయవలెను. మంత్రపురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము ఆవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు-మూడురెట్లు జపము చేసిననే మధ్యమ-ఉత్తమశ్రేణికి చెందిన ఫలముల లభించును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 92 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 30*
*🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻*

18. The black (coloured) radii (should be decorated) by yellow and red, the circumference with red, the lines outside (being drawn) in white, brown, red, black and yellow.

19. The powder of rice (is) white. The dust of saffron is red. It (becomes) yellow with turmeric. From burnt grains (we get) black (colour).

20. (It becomes) black with śami leaves and other (leaves). By the repetition of the basic mystic letters lakh times and of the basic syllables four lakh times, a lakh of mystic learning is accomplished.

21. Ten thousand times of the science of intellect and thousand times of the hymns (are repeated). The purification of the self by means of a lakh of the basic syllables is done prior to this.

22. Then with another lakh, the basic syllable would get established. It has been well advocated that oblation of the mystic letters is similar to the prior service.

23. The prior service has been advocated to be performed with a tenth part of the mystic syllables. The monthly austerity has to be performed with the preparatory mystic syllable.

24. The left foot should be placed on the ground and the donation should not be accepted. In this way by the repetition, twice or thrice (one gets) mediocre and excellent accomplishments.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 608 / Sri Siva Maha Purana - 608 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 06 🌴*
*🌻. కుమారుని లీల  - 3 🌻*

ఓ గుహా! నీవు కల్యాణములనిచ్చి కలి దోషములను పోగొట్టెదవు. కుబేరుని బంధువగు నీ మనస్సు కరుణార్ద్రమై యుండును. మూడు ఆరుల నేత్రములతో, ఆరు ముఖములతో ప్రకాశించు నీవు నా యజ్ఞమును పూర్ణము చేయుము (17). ముల్లోకములను రక్షించువాడువు, శరణుజొచ్చిన వారిని ప్రేమించువాడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞమును రక్షించు వాడవు అగు నీవు యజ్ఞమునకు విఘ్నమును కవలిలగించు వారిని సంహరించెదవు (18).

సాధువుల విఘ్నములను నివారించు వాడా! సర్వ సృష్టికి కారణమైనవాడా! ఈశాన పుత్రా! నాయజ్ఞమును పూర్ణము చేయుము. నీకు నమస్కారమగు గాక! (19) ఓ స్కందా! సర్వులను రక్షించునది నీవే. సర్వజ్ఞుడవు నీవే. సర్వేశ్వరుడవు నీవే. బ్రహ్మాండముల నన్నిటినీ పాలించునది నీవే. సర్వమును సృష్టించి రక్షించునది నీవే. దేవ దేవుడవగు నీవే సత్పురుషులకు గతి (21). పార్వతీ పరమేశ్వరుల పుత్రుడవగు నీవు సర్వజ్ఞుడవు, ముల్లోకమలు కధిపతివి. ధ్యానము చేయువాడవు నీవే. ధ్యానింపబడేది నీవే. నీవు తండ్రులకు తండ్రివి. సత్పురుషులకు శరణ్యస్థానము నీవే (22).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవ దేవుడగు శివపుత్రుడు ఆతని ఈ మాటను విని వీరబాహుడను పేరు గల తన గణమును ఆతని పనికొరకై పంపెను (23). ఆయన ఆజ్ఞను పొంది మహావీరుడగు వీర బాహుడు భక్తితో ఆ స్వామికి నమస్కరించి మేకను వెదుకుట కొరకై వెంటనే బయులుదేరెను (24). ఆతడు బ్రహ్మండములన్నింటినీ వెదికిననూ ఆ మేక దొరకలేదు. అపుడాతడు ఆ మేక చేసిన అలజడిని వినెను (25). అతడుఅపుడు వైకుంఠమునకు వెళ్లగా అచట అది కనబడెను. మహాబలశాలియగు ఆ మేక మెడలో యూపము వ్రేలాడు చుండెను. అది అలజడిని కలిగించు చుండెను (26).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 608🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  06 🌴*

*🌻 The miraculous feat of Kārttikeya - 3 🌻*

17. O lord, you are the cause of welfare, the destroyer of the sins of Kali age and a friend of Kubera. Your heart melts with pity. You have twelve eyes and you shine with six faces. Please make my sacrifice complete and perfect.

18. You are the protector of the three worlds, favourite of those who seek refuge in you. You are the performer and sustainer of sacrifices. You remove those who bring in obstacles.

19. O warder of obstacles, the cause of the creation of the good in every respect, O son of Īśāna, please make my sacrifices complete. Obeisance be to you,

20. O Skanda, you are the protector of all, the knower of all and the lord of all and Īśāna. By your penetration you protect all.

21. You alone are the knower of music, the great lord and knower of the Vedas. You are all-in-all, the creator, the lord of the gods and the goal of the good.

22. You are the joy of Pārvatī, the son of Śiva. You are the perfect wisdom, the self-ruler, the meditator and the object of meditation. You are the father of the fathers and the source of origin of good souls.

Brahmā said:—
23. On hearing his words, Śiva’s son, the emperor of the gods, sent his attendant Virabāhu on that mission.

24. At his bidding, the great hero Virabāhu who bowed to his master with devotion started in search of it.

25. He searched throughout the universe but nowhere did he find the goat (although) he heard about the havoc done by it.

26. Then he went to Vaikuṇṭha where he saw the powerful goat working hah67voc with the sacrificial stake tied to its neck.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 227 / Osho Daily Meditations  - 227 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 227. మంచి చేయడం 🍀*

*🕉. జీవితంలో ఏది అవసరమో అది చేయండి; కానీ దాని నుండి దూరంగా ఉండండి. ఇది అంచున జరగనివ్వండి; కేంద్రం దానికి అనుబంధం లేకుండా ఉంది. 🕉*
 
*ఒక వ్యక్తి పనులు చేయాలి, కాబట్టి ఒకరు వాటిని చేస్తూనే ఉంటారు, కానీ వాటితో కలవరపడకూడదు. ఇది ఖచ్చితంగా ఒక చర్య, ఒక ప్రదర్శన. ఇది అర్థం చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా, ఏ రకమైన పనిలోనైనా ఉండవచ్చు మరియు మీ ప్రశాంతతను కాపాడుకోవచ్చు; మిమ్మల్ని మీరు పూర్తిగా కలుషితం కాకుండా ఉంచుకోవచ్చు. సమస్య ఏమిటంటే, యుగాలుగా మనకు మంచి చేయమని, చెడు చేయకూడదని, ఇది చేయమని, అలా చేయకూడదని బోధించబడింది. మనకు చేయవలసినవి మరియు చేయకూడని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. నేను మీకు ఏ ఆజ్ఞ ఇవ్వను. మీరు ఏమి చేస్తున్నారో నేను పట్టించుకోను - నా మొత్తం ఆందోళన మీ గురించి.*

*మీరు నిశ్శబ్దంగా, ఆనందంగా, కేంద్రీకృతమై ఉంటే, చేయవలసినది చేయండి. ఏ  సమస్య లేదు. మీరు కేంద్రీకరించ బడకపోతే, మీరు సేకరించ బడకపోతే, లోపల ఏకీకృతం కాకపోతే, మీరు ధ్యాన స్థితిలో లేకుంటే, మంచి చేయడం కూడా సహాయం చేయదు. అందుకే మంచి చేస్తూ వెళ్లే చాలా మంది మంచి చేసేవారు తప్ప మరేమీ కాదు. దాని అంతిమ ఫలితం హాని మాత్రమే. ప్రాధాన్యతా విషయం ఏమిటంటే, మనం చేయడంపై కాకుండా ఉండటంపై దృష్టి పెట్టాలి.  ఉండటం అనేది పూర్తిగా భిన్నమైన దృగ్విషయం. మీరు ఒక న్యాయవాది లేదా వైద్యుడు- లేదా ఇంజనీర్ లేదా  రాజకీయ నాయకుడా అనేది పట్టింపు లేదు; మీరు ఏమి చేస్తున్నారో పట్టింపు లేదు. ముఖ్యమైనది ఏమిటంటే: పని చేస్తున్నప్పుడు మీరు మీ ఉనికిలో కేంద్రీకృతమై ఉన్నారా అనేదే. అది చాలా విషయాలను మారుస్తుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 227 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 227. DOING GOOD 🍀*

*🕉. Do whatever is needed in life; just remain aloof from it. Let it happen on the periphery; the center remains unattached to it. 🕉*
 
*One has to do things, so one goes on doing them, but one should not be disturbed by them. It is exactly an act, a performance. Once this is understood you can be anywhere, in any kind of work, and keep your cool; you can keep yourself absolutely uncontaminated. The problem is that down the ages we have been taught to do good, not to do bad, to do this, not to do that. We have been given commandments, do's and don'ts. I don't give you any commandment. I'm not concerned with what you do-my whole concern is with your being.*

*If you are silent, blissful, centered, do whatever is needed to be done, and there is no problem. If you are not centered, if you are not collected, integrated inside, if you are not in a meditative state, then even doing good is not going to help. That's why so many people who go on doing good are nothing but do-gooders. Their ultimate result is harm. The emphasis has to be not on the doing but on being, and being is a totally different phenomenon. It doesn't matter whether you are an attorney or a doctor- or an engineer or a prostitute or a politician; it doesn't matter what you are doing. All that matters is: Are you centered in your being? And that will change many things.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 396 / Sri Lalitha Chaitanya Vijnanam  - 396🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।*
*మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀*

*🌻 396. 'పరమేశ్వరి'🌻*

*పరాత్పరురాలైన ఈశ్వరి అని అర్ధము. ఈశ్వరి అనగా స్వామిని అని అర్థము. యజమానురాలు అని అర్థము. సమస్తము ఆమె అధీనముననే యున్నది గనుక ఈశ్వరి. సృష్టి సమస్తము ఆమె యధీనముననే యున్నది. సృష్టి కతీతమై యుండి సృష్టిని నిర్వర్తించు చుండును. కావున ఆమె పరమేశ్వరి అయినది. పరము అనగా సృష్టికి పరము అని అర్థము.*

*శివుని నుండి (సత్యము నుండి) వ్యక్తమై సమస్తమును నిర్వర్తించు చుండును. అతడు పరమేశ్వరుడు. ఆమె పరమేశ్వరి. అతడు సత్యము. ఆమె చైతన్యము. అతడు స్థితి. ఆమె దాని అనుభవము. అతడు లేని ఆమె లేదు. ఆమె లేని సృష్టి లేదు. సృష్టియందు వారిరువురు సమానులు. సృష్టి కావల వారిరువురునూ ఒక్కటియే. ఒకటి యం దామె, ఆయన ఇరువురునూ. పరమాత్మగ కలిసి యుందురు. సృష్టి కొరకై ఇరువురుగ యేర్పడుదురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 396 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari*
*Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻*

*🌻 396. Parameśvarī परमेश्वरी 🌻*

*She is the supreme ruler.  She is Supreme on two counts, one on Her own and second because of being the consort of Supreme Śiva.  Śiva is Parameśvara and His wife is Parameśvarī.  Viṣṇu Sahasranāma 377 is Parameśvarā.  It is interpreted as the able administrator.*

*Bhagavad Gīta XIII.27 says, “He sees truly who perceives the Supreme Lord (Parameśvara) present equally in all creatures, the Imperishable (Parameśvara) amidst the perishing”.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹