మైత్రేయ మహర్షి బోధనలు - 116


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 116 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 90. తగ్గింపు ధరలు -2🌻

విలువైన విషయములు బజారున కెక్కించుట సంస్కృతి కాదు. పవిత్రమగు విషయములను జాగ్రత్తగ, మరుగుగ ఉంచి కాపాడు కొనుట బాధ్యత. సృష్టిలో అన్నిటికన్న పవిత్రమైనది, అమూల్యమైనది జ్ఞానము - దాని కొఱకై వెదకు కొనువారికి దానినందించ వలెను. అట్లు కానిచో నిరుపయోగము. ఆసక్తి లేని వారికి జ్ఞానము నందించినచో వారు కూడ తమకందిన దానిని ప్రచారమే చేయుదురు కాని, దాని వలన ప్రచోదనము చెందరు.

జ్ఞానము ప్రచోదనమునకే కాని, ప్రచారమునకు కాదు. ప్రచారకులకు జ్ఞానము విలువ తెలియదు. వారు గురువును సహితము వెలగట్టి అమ్మగలరు. అవసరమైనచో ప్రత్యేక తగ్గింపు ధరలకు కూడ అమ్మివేయగలరు. మేము కోరునది ప్రచోదకులను మాత్రమే. ప్రచారకులు మాత్రము కాదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


10 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 177


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 177 🌹

✍️. సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు ఉన్నత శిఖరాన్ని అధిరోహించినపుడు, మనసు మాయమైనపుడు, నువ్వు పూర్తి చైతన్యంతో వుంటావు. అక్కడ ఎట్లాంటి లక్ష్యము వుండదు. స్వచ్ఛమయిన ఆత్మాశ్రయం వుంటుంది. అదే సమాధి. అట్లాంటి స్థితిని అందుకోనిదే ఏ మనిషి పరిపూర్ణుడు కాడు.🍀


నిజమైన మార్మికుడు యింద్రియాల్ని నియంత్రించేవాడు, శరీరాన్ని హింసించేవాడు కాదు. అతను జీవితాన్ని ప్రేమిస్తాడు. జీవితాన్ని ఆనందిస్తాడు. కారణం జీవితం దేవుని సృష్టి. నిజమైన మార్మికుడు సంగీతంతో నిండి వుంటాడు. అతని ప్రతి పదము పాటే! అర్థవంతమైందే. అతని ప్రతి కదలికా నాట్యమే.అతని ప్రతి చూపూ ఉత్సవమే! అది కేవలం చైతన్యం వల్లనే సంభవం. నువ్వు ఉన్నత శిఖరాన్ని అధిరోహించి నపుడు, అంతకు మించినదేదీ అక్కడ లేనప్పుడు, మనసు మాయమైనపుడు, నువ్వు పూర్తి చైతన్యంతో వుంటావు.

అక్కడ ఎట్లాంటి లక్ష్యము వుండదు. స్వచ్ఛమయిన ఆత్మాశ్రయం వుంటుంది. అదే సమాధి. అప్పుడు నీ అస్తిత్వం నించీ వేల పాటలు మొదలవుతాయి. వేల పూలు వికసిస్తాయి. అట్లాంటి స్థితిని అందుకోనిదే ఏ మనిషి పరిపూర్ణుడు కాడు. ఎవడు సంతృప్తి పడడు. మనిషి స్వర్గ సంబంధమయిన అనంతృప్తిని తనతో బాటు మోసుకెళ్ళాలి. సమాధి స్థితి కోసం తపించాలి. అనంత చైతన్యం కోసం ఆరాటపడాలి. అది ప్రతి వ్యక్తికీ వీలవుతుంది. అది ప్రతి మనిషి జన్మ హక్కు మనం దాన్ని అందుకోవాలి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


10 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 277 - 3. యోగాలో నియంత్రణ అంటే సరిగ్గా అర్థం చేసుకోవాలి / DAILY WISDOM - 277 - 3. Moderation is to be Properly Understood


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 277 / DAILY WISDOM - 277 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 3. యోగాలో నియంత్రణ అంటే సరిగ్గా అర్థం చేసుకోవాలి 🌻


ఇంద్రియ సంబంధమైన వస్తువులలో మునిగిపోవడం తప్పు అయితే, దాని పరిమితికి మించి మితిమీరిన కాఠిన్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా తప్పే. నియంత్రణను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పరిమితి అంటే ఏమిటో తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే మనం దానిని ఎప్పుడూ అలవాటు చేసుకోలేదు. జీవితంలో మన ప్రవర్తనలో ఎప్పుడూ అపరిమితులు ఉంటాయి. ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట దృక్కోణానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ఆపై అది మనస్సు యొక్క ప్రత్యేక ఏకైక వృత్తిగా మారుతుంది. ఉదాహరణకు, బుద్ధుని వంటి గొప్ప గురువులు, వారి స్వయం కాఠిన్యం విధానాలలో ఎదుర్కొన్న కష్టాలు మరియు సమస్యలు ఇందుకు ఉదాహరణ.

యోగౌత్సాహికులు ఎక్కువగా యోగాన్ని ఆశ్రయించడం అంటే ప్రాణత్యాగం చేయడమే అనే భావనలో ఉంటారు-కాని అది కాదు. వ్యక్తిత్వాన్ని అనవసరమైన నొప్పికి గురిచేయడం యోగం ఉద్దేశం కాదు. ఉద్దేశ్యం దానికి పూర్తిగా భిన్నమైనది. ఇది వ్యక్తిత్వం యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉద్దేశించినది మరియు వ్యక్తిత్వం యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదల ప్రక్రియలో చొచ్చుకుపోయే అనవసరమైన కారకాలను తొలగించడం - తినడం అవసరం, కానీ అతిగా తినడం తప్పు మరియు అస్సలు తినకపోవడం కూడా తప్పే. అతిగా తినకుండా తినడం లేదా అస్సలు తినకూడదనే ఇతర తీవ్రతకు వెళ్లకుండా తినడం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 277 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 3. Moderation is to be Properly Understood 🌻

While indulgence in the objects of sense is bad, overemphasis on excessive austerity beyond its limit also is bad. Moderation is to be properly understood. It is difficult to know what moderation is, because we have never been accustomed to it. We have always excesses in our behaviours in life. There is always an emphasis shifted to a particular point of view, and then that becomes an exclusive occupation of the mind. The difficulties and the problems encountered by great masters like Buddha, for example, in their austerities, are instances on hand.

Enthusiasts in yoga are mostly under the impression that to take to yoga is to mortify—but it is not. The subjection of the personality to undue pain is not the intention of yoga. The intention is quite different altogether. It is a healthy growth of the personality that is intended, and the obviating of those unnecessary factors which intrude in this process of healthy growth of the personality—just as eating is necessary, but overeating is bad, and not eating at all is also bad. We have to understand what it is to eat without overeating or going to the other extreme of not eating at all.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


10 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 598 / Vishnu Sahasranama Contemplation - 598


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 598 / Vishnu Sahasranama Contemplation - 598 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 598. సంక్షేప్తా, संक्षेप्ता, Saṃkṣeptā 🌻


ఓం సంక్షేప్త్రే నమః | ॐ संक्षेप्त्रे नमः | OM Saṃkṣeptre namaḥ

సంహార సమయే విశ్వం విస్తృతం సంక్షిపన్ హరిః ।
సూక్ష్మరూపేణ సంక్షేప్తేత్యుచ్యతే విదుషం వరైః ॥

సృష్టిచే విస్తరించి యున్న విశ్వము, సంహార సమయమునందు అనగా ప్రళయకాలమునందు ఆ పరమాత్మునియందు సూక్ష్మరూపమున సంక్షిప్తమై యుండునుగనుక ఆ పరమాత్ముడు సంక్షిప్తః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 598🌹

📚. Prasad Bharadwaj

🌻598. Saṃkṣeptā🌻


OM Saṃkṣeptre namaḥ

संहार समये विश्वं विस्तृतं संक्षिपन् हरिः ।
सूक्ष्मरूपेण संक्षेप्तेत्युच्यते विदुषं वरैः ॥

Saṃhāra samaye viśvaṃ vistr‌taṃ saṃkṣipan hariḥ,
Sūkṣmarūpeṇa saṃkṣeptetyucyate viduṣaṃ varaiḥ.


Out of creation the universe that is existing in an expanded state gets contracted into Him in a subtle form during the times of dissolution and hence He is called Saṃkṣeptā.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


10 May 2022

10 - MAY - 2022 మంగళవారం, భౌమ వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 10, మే 2022 మంగళవారం, భౌమ వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 199 / Bhagavad-Gita - 199 - 4-37 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 598 / Vishnu Sahasranama Contemplation - 598🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 277 / DAILY WISDOM - 277 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 177 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 116 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 10, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సీతా నవమి, Sita Navami 🌻*

*🍀. హనుమ భుజంగ స్తోత్రం-1 🍀*

*1. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జహద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం*
*తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాక్తమిత్రం |*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సత్సంగం అజ్ఞానం, అంధకారం, భ్రమ నుండి బయటపడి దైవానికి చేరువ కావడం కోసం అని గ్రహించాలి... - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: శుక్ల-నవమి 19:26:40 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: మఘ 18:40:43 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: ధృవ 20:22:36 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: బాలవ 07:03:18 వరకు
వర్జ్యం: 05:54:30 - 07:36:34
మరియు 26:56:00 - 28:35:12
దుర్ముహూర్తం: 08:20:39 - 09:12:11
రాహు కాలం: 15:25:51 - 17:02:29
గుళిక కాలం: 12:12:34 - 13:49:13
యమ గండం: 08:59:18 - 10:35:56
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 16:06:54 - 17:48:58
సూర్యోదయం: 05:46:01
సూర్యాస్తమయం: 18:39:07
చంద్రోదయం: 13:19:18
చంద్రాస్తమయం: 01:37:27
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: సింహం
కాలదండ యోగం - మృత్యు భయం
18:40:43 వరకు తదుపరి ధూమ్ర యోగం
- కార్య భంగం, సొమ్ము నష్టం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 199 / Bhagavad-Gita - 199 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 37 🌴*

*37. యథైధాంసి సమిద్ధో(గ్నిర్భస్మసాత్ కురుతేర్జున |*
*జ్ఞానాగ్ని: సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ||*

🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు, జ్ఞానాగ్ని భౌతిక కర్మఫలముల నన్నింటిని బూడిదగా చేసివేయును.*

🌷. భాష్యము :
ఆత్మ, పరమాత్మ మరియు వాని నడుమ గల సంబంధమును గూర్చిన పూర్ణజ్ఞానము ఇచ్చట అగ్నితో పోల్చబడినది. ఈ అగ్ని పాపఫలములనే గాక పుణ్యకర్మఫలములను కూడా భస్మీపాటలము కావించును. కలుగబోవు ఫలము, ఫలవంతమగుచున్న ఫలము, అనుభవించుచున్న ఫలము, సంచితఫలమనుచు కర్మఫలము లందు అనేక స్థితులు కలవు. కాని జీవుని నిజస్థితి యొక్క జ్ఞానము సమస్తమును భస్మము చేయగలదు. 

మనుజుడు జ్ఞానవంతుడైనపుడు సంచిత, ప్రారబ్దాది సర్వకర్మఫలములు నశించిపోవును. కనుకనే బృహదారణ్యకోపనిషత్తు (4.4.22) నందు “ఉభే ఉహైవైష ఏతే తరత్వమృత: సాధ్వసాధూనీ – పుణ్య, పాపకర్మఫలములు రెండింటిని మనుజుడు అధిగమించును” అని తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 199 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 37 🌴*

*37. yathaidhāṁsi samiddho ’gnir bhasma-sāt kurute ’rjuna*
*jñānāgniḥ sarva-karmāṇi bhasma-sāt kurute tathā*

🌷 Translation : 
*As a blazing fire turns firewood to ashes, O Arjuna, so does the fire of knowledge burn to ashes all reactions to material activities.*

🌹 Purport :
Perfect knowledge of self and Superself and of their relationship is compared herein to fire. This fire not only burns up all reactions to impious activities, but also all reactions to pious activities, turning them to ashes. There are many stages of reaction: reaction in the making, reaction fructifying, reaction already achieved, and reaction a priori. 

But knowledge of the constitutional position of the living entity burns everything to ashes. When one is in complete knowledge, all reactions, both a priori and a posteriori, are consumed. In the Vedas (Bṛhad-āraṇyaka Upaniṣad 4.4.22) it is stated, ubhe uhaivaiṣa ete taraty amṛtaḥ sādhv-asādhūnī: “One overcomes both the pious and impious reactions of work.”
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 598 / Vishnu Sahasranama Contemplation - 598 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 598. సంక్షేప్తా, संक्षेप्ता, Saṃkṣeptā 🌻*

*ఓం సంక్షేప్త్రే నమః | ॐ संक्षेप्त्रे नमः | OM Saṃkṣeptre namaḥ*

*సంహార సమయే విశ్వం విస్తృతం సంక్షిపన్ హరిః ।*
*సూక్ష్మరూపేణ సంక్షేప్తేత్యుచ్యతే విదుషం వరైః ॥*

*సృష్టిచే విస్తరించి యున్న విశ్వము, సంహార సమయమునందు అనగా ప్రళయకాలమునందు ఆ పరమాత్మునియందు సూక్ష్మరూపమున సంక్షిప్తమై యుండునుగనుక ఆ పరమాత్ముడు సంక్షిప్తః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 598🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻598. Saṃkṣeptā🌻*

*OM Saṃkṣeptre namaḥ*

संहार समये विश्वं विस्तृतं संक्षिपन् हरिः ।
सूक्ष्मरूपेण संक्षेप्तेत्युच्यते विदुषं वरैः ॥

*Saṃhāra samaye viśvaṃ vistr‌taṃ saṃkṣipan hariḥ,*
*Sūkṣmarūpeṇa saṃkṣeptetyucyate viduṣaṃ varaiḥ.*

*Out of creation the universe that is existing in an expanded state gets contracted into Him in a subtle form during the times of dissolution and hence He is called Saṃkṣeptā.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 277 / DAILY WISDOM - 277 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 3. యోగాలో నియంత్రణ అంటే సరిగ్గా అర్థం చేసుకోవాలి 🌻*

*ఇంద్రియ సంబంధమైన వస్తువులలో మునిగిపోవడం తప్పు అయితే, దాని పరిమితికి మించి మితిమీరిన కాఠిన్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా తప్పే. నియంత్రణను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పరిమితి అంటే ఏమిటో తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే మనం దానిని ఎప్పుడూ అలవాటు చేసుకోలేదు. జీవితంలో మన ప్రవర్తనలో ఎప్పుడూ అపరిమితులు ఉంటాయి. ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట దృక్కోణానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ఆపై అది మనస్సు యొక్క ప్రత్యేక ఏకైక వృత్తిగా మారుతుంది. ఉదాహరణకు, బుద్ధుని వంటి గొప్ప గురువులు, వారి స్వయం కాఠిన్యం విధానాలలో ఎదుర్కొన్న కష్టాలు మరియు సమస్యలు ఇందుకు ఉదాహరణ.*

*యోగౌత్సాహికులు ఎక్కువగా యోగాన్ని ఆశ్రయించడం అంటే ప్రాణత్యాగం చేయడమే అనే భావనలో ఉంటారు-కాని అది కాదు. వ్యక్తిత్వాన్ని అనవసరమైన నొప్పికి గురిచేయడం యోగం ఉద్దేశం కాదు. ఉద్దేశ్యం దానికి పూర్తిగా భిన్నమైనది. ఇది వ్యక్తిత్వం యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉద్దేశించినది మరియు వ్యక్తిత్వం యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదల ప్రక్రియలో చొచ్చుకుపోయే అనవసరమైన కారకాలను తొలగించడం - తినడం అవసరం, కానీ అతిగా తినడం తప్పు మరియు అస్సలు తినకపోవడం కూడా తప్పే. అతిగా తినకుండా తినడం లేదా అస్సలు తినకూడదనే ఇతర తీవ్రతకు వెళ్లకుండా తినడం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 277 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 3. Moderation is to be Properly Understood 🌻*

*While indulgence in the objects of sense is bad, overemphasis on excessive austerity beyond its limit also is bad. Moderation is to be properly understood. It is difficult to know what moderation is, because we have never been accustomed to it. We have always excesses in our behaviours in life. There is always an emphasis shifted to a particular point of view, and then that becomes an exclusive occupation of the mind. The difficulties and the problems encountered by great masters like Buddha, for example, in their austerities, are instances on hand.*

*Enthusiasts in yoga are mostly under the impression that to take to yoga is to mortify—but it is not. The subjection of the personality to undue pain is not the intention of yoga. The intention is quite different altogether. It is a healthy growth of the personality that is intended, and the obviating of those unnecessary factors which intrude in this process of healthy growth of the personality—just as eating is necessary, but overeating is bad, and not eating at all is also bad. We have to understand what it is to eat without overeating or going to the other extreme of not eating at all.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 177 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు ఉన్నత శిఖరాన్ని అధిరోహించినపుడు, మనసు మాయమైనపుడు, నువ్వు పూర్తి చైతన్యంతో వుంటావు. అక్కడ ఎట్లాంటి లక్ష్యము వుండదు. స్వచ్ఛమయిన ఆత్మాశ్రయం వుంటుంది. అదే సమాధి. అట్లాంటి స్థితిని అందుకోనిదే ఏ మనిషి పరిపూర్ణుడు కాడు.🍀*

*నిజమైన మార్మికుడు యింద్రియాల్ని నియంత్రించేవాడు, శరీరాన్ని హింసించేవాడు కాదు. అతను జీవితాన్ని ప్రేమిస్తాడు. జీవితాన్ని ఆనందిస్తాడు. కారణం జీవితం దేవుని సృష్టి. నిజమైన మార్మికుడు సంగీతంతో నిండి వుంటాడు. అతని ప్రతి పదము పాటే! అర్థవంతమైందే. అతని ప్రతి కదలికా నాట్యమే.అతని ప్రతి చూపూ ఉత్సవమే! అది కేవలం చైతన్యం వల్లనే సంభవం. నువ్వు ఉన్నత శిఖరాన్ని అధిరోహించి నపుడు, అంతకు మించినదేదీ అక్కడ లేనప్పుడు, మనసు మాయమైనపుడు, నువ్వు పూర్తి చైతన్యంతో వుంటావు.*

*అక్కడ ఎట్లాంటి లక్ష్యము వుండదు. స్వచ్ఛమయిన ఆత్మాశ్రయం వుంటుంది. అదే సమాధి. అప్పుడు నీ అస్తిత్వం నించీ వేల పాటలు మొదలవుతాయి. వేల పూలు వికసిస్తాయి. అట్లాంటి స్థితిని అందుకోనిదే ఏ మనిషి పరిపూర్ణుడు కాడు. ఎవడు సంతృప్తి పడడు. మనిషి స్వర్గ సంబంధమయిన అనంతృప్తిని తనతో బాటు మోసుకెళ్ళాలి. సమాధి స్థితి కోసం తపించాలి. అనంత చైతన్యం కోసం ఆరాటపడాలి. అది ప్రతి వ్యక్తికీ వీలవుతుంది. అది ప్రతి మనిషి జన్మ హక్కు మనం దాన్ని అందుకోవాలి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 116 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 90. తగ్గింపు ధరలు -2🌻*

*విలువైన విషయములు బజారున కెక్కించుట సంస్కృతి కాదు. పవిత్రమగు విషయములను జాగ్రత్తగ, మరుగుగ ఉంచి కాపాడు కొనుట బాధ్యత. సృష్టిలో అన్నిటికన్న పవిత్రమైనది, అమూల్యమైనది జ్ఞానము - దాని కొఱకై వెదకు కొనువారికి దానినందించ వలెను. అట్లు కానిచో నిరుపయోగము. ఆసక్తి లేని వారికి జ్ఞానము నందించినచో వారు కూడ తమకందిన దానిని ప్రచారమే చేయుదురు కాని, దాని వలన ప్రచోదనము చెందరు.*

*జ్ఞానము ప్రచోదనమునకే కాని, ప్రచారమునకు కాదు. ప్రచారకులకు జ్ఞానము విలువ తెలియదు. వారు గురువును సహితము వెలగట్టి అమ్మగలరు. అవసరమైనచో ప్రత్యేక తగ్గింపు ధరలకు కూడ అమ్మివేయగలరు. మేము కోరునది ప్రచోదకులను మాత్రమే. ప్రచారకులు మాత్రము కాదు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹