విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 598 / Vishnu Sahasranama Contemplation - 598


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 598 / Vishnu Sahasranama Contemplation - 598 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 598. సంక్షేప్తా, संक्षेप्ता, Saṃkṣeptā 🌻


ఓం సంక్షేప్త్రే నమః | ॐ संक्षेप्त्रे नमः | OM Saṃkṣeptre namaḥ

సంహార సమయే విశ్వం విస్తృతం సంక్షిపన్ హరిః ।
సూక్ష్మరూపేణ సంక్షేప్తేత్యుచ్యతే విదుషం వరైః ॥

సృష్టిచే విస్తరించి యున్న విశ్వము, సంహార సమయమునందు అనగా ప్రళయకాలమునందు ఆ పరమాత్మునియందు సూక్ష్మరూపమున సంక్షిప్తమై యుండునుగనుక ఆ పరమాత్ముడు సంక్షిప్తః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 598🌹

📚. Prasad Bharadwaj

🌻598. Saṃkṣeptā🌻


OM Saṃkṣeptre namaḥ

संहार समये विश्वं विस्तृतं संक्षिपन् हरिः ।
सूक्ष्मरूपेण संक्षेप्तेत्युच्यते विदुषं वरैः ॥

Saṃhāra samaye viśvaṃ vistr‌taṃ saṃkṣipan hariḥ,
Sūkṣmarūpeṇa saṃkṣeptetyucyate viduṣaṃ varaiḥ.


Out of creation the universe that is existing in an expanded state gets contracted into Him in a subtle form during the times of dissolution and hence He is called Saṃkṣeptā.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


10 May 2022

No comments:

Post a Comment