శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 322 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 322-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 322 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 322-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 322-1. 'కామ కళారూపా' 🌻

శివ పార్వతుల కళయే కామకళ. అట్టి రూపము అర్ధనారీశ్వర రూపము. కామకళా రూప మనగా శివపార్వతులు ఒకరి నొకరు చేరియున్న రూపము. సృష్టి అంతయూ ప్రకృతి పురుషుల సమాగమమే. స్థూలము నుండి అత్యంత సూక్ష్మస్థితి వరకు కూడ వీరిరువురును కలిసియే యుందురు. వీరి కలయిక చేతనే రూపము కూడ ఏర్పడుచున్నది. ఆమె కామేశ్వరి, అతడు కామేశ్వరుడు. ఒకరియం దొకరికి అమిత ఆసక్తి సహజముగ నుండును.

నిజమునకు ఒకే తత్త్వము ప్రకృతి పురుషులుగ ఏర్పడినది. గనుక వారి నడుమ అట్టి ఆకర్షణ శాశ్వతమై యున్నది. ఒక తత్త్వము సూర్యతత్త్వముగను, మరియొక తత్త్వము చంద్రతత్వముగను భూమిపై వీరు రకరకములైన కళలను అస రాత్రములు పంచుచున్నారు. పదహారు కళలతో ప్రకృతి తత్వము చంద్రకాంతిగ భూమిని పోషించు చున్నది. ఆ కళలన్నియూ సూర్యుడు ఆధారముగ తానందించినవే. చంద్రుడే లేనిచో భూమిపై అంకుర శక్తియే లేదు. అట్లే మూల ప్రకృతి లేనిచో జనించుట అనునదియే లేదు. సృష్టియే లేదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 322-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 322-1. Kāmakalā rūpā कामकला रूपा (322)🌻

She is in the form of kāmakalā. This is Her subtler form which is known only to Her spouse Śiva. The subtlest form is Her kuṇḍalinī form in sahasrāra, where She conjoins Her spouse. Kuṇḍalinī in lower cakra-s does not become subtlest and it attains the subtlest form only in sahasrāra. Kāma refers to the object of adoration, the object that is desired. Here, Śiva becomes the most desired of all, as He is the Supreme Reality or Paramārtha. Śiva being the Supreme Ruler, He is addressed as Kāmeśvara. By addressing Him thus, He not only becomes the object of desire (Kāma), but also becomes the Supreme Ruler (Īśvara). This how He becomes Kāma + Īśvara = Kāmeśvara. Kalā refers to vimarśa form of Śiva, Mahātripurasundarī. Śiva alone is Self-illuminating and Śaktī illuminates the universe with the brilliance of Śiva. Their conjoined form is Kāmakalā.

Kāmakalā consists of three bindu-s (dots) forming a triangle and below this triangle there is an inverted triangle (hārda-kalā) where the three kūṭa-s of Pañcadasī mantra are placed. From this lower inverted triangle all triads are born which ultimately leads to the creation of this universe. The two parallel dots are Her bosoms by which this universe is nurtured and a single dot above these two dots is Her third eye. Kāma means intent to create and kalā refers to a part of the main object, in this case, Śiva. The conjugation of Kāma and kalā leads to the manifestation of Kāmeśvara and Kāmeśvarī forms. Śiva and Śaktī unite only in their kāma forms i.e. kāma + īśvarī and kāma + īśvara. These two, are Their highest forms that cause Creation. She is known as ‘Mahā-tripura-sundarī’ in the Kāmakalā form and is also known as bindutraya samaṣti rūpa divyākṣara rūpiṇi. Mahā means supreme, tripura means three cities (could mean entire triads, the cause for creation that are ruled by Her). The deeper meaning of tripura is Her three actions viz. creation, sustenance and destruction. Sundarī means beauty. So ‘Mahā-tripura-sundarī’ means the beautiful and Supreme Mother, who creates, nourishes and dissolves. These three acts are subtly mentioned in Kāmakalā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Nov 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 98


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 98 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఒకసారి నువ్వు మేలుకుంటే జీవితం పాటగా, నాట్యంగా, ఉత్సవంగా మారుతుంది. నువ్వు సంపూర్ణంగా విభిన్నంగా జీవించడం మొదలు పెడతావు. నీ జీవితం ఎప్పట్లాగే వున్నా నువ్వు వెనకటిలా వుండవు. 🍀

ఒకసారి నువ్వు మేలుకుంటే నువ్వు సంపూర్ణంగా విభిన్నంగా జీవించడం మొదలు పెడతావు. నీ జీవితం ఎప్పట్లాగే వున్నా నువ్వు వెనకటిలా వుండవు. నువ్వు దేన్నయినా సమీపించడంలో నీ విధానం వేరుగా వుంటుంది. మరింత చైతన్యంతో జీవిస్తావు. చీకట్లో వెతుకులాడవు.

నువ్వు మేధస్సు గుండా కాదు, హృదయం గుండా జీవిస్తావు. నీ జీవితం ప్రేమగా మారుతుంది. అనురాగంగా మారుతుంది. జీవితం పాటగా, నాట్యంగా, ఉత్సవంగా మారుతుంది. ఎవరు నీకు సన్నిహితంగా వచ్చినా వాళ్ళు ఆ ప్రభావానికి లోనవుతారు. అది 'అంటువ్యాధి' అది మంట లాంటిది. దావాగ్నిలాంటిది. అది వ్యాపిస్తుంది.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

22 Nov 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 31


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 31 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 20. కోపము 🌻

మా బృందమున తీరిక సమయములలో ఒక ఆట ఆడు చుందురు. అది యేమనగా ఒకరి నొకరు కవ్వించుట. కవ్వింపబడిన వారిలో ఎవరికి ముందు కోపము వచ్చునో వారు ఓడిపోయినట్లు. యోగికి కోపము తెప్పించు కొనుట యుండును గాని కోపమునకు లోబడుట యుండదు. కోపమునకు లోబడుట అలసత్వము. అవసరమునకు కోపించుట, అవసరమునకొక ఆయుధమును వాడినట్లే. కోపమును తాను వాడవలెను గాని తనను కోపము వాడరాదు. కోపమునకు లోబడకుండుటెట్లు? అను విచికిత్స వలన దాని నధిగమించుట యుండదు. కోపము తనంతట తానే వచ్చుట యనగా తన యందలి శక్తి ప్రభావమునకు నియమము లేకుండుటయే!

దైనందిన జీవితమున నియమములను దీక్షతో పాటించిన వారికి క్రమశః కోపము ఉపశిమించును. శక్తిప్రవాహము యొక్క ఆకస్మిక అవతరణమే కోపము. నియమపూరితమైన జీవితమున శక్తి ప్రవాహమునకు అనువైన గమనముండును గనుక అకస్మాత్తుగ ఛేదించుకొని వెలువడవలసిన అవసరముండదు. రక్తనాళములందు ప్రవహించు రక్తము నిరోధింపబడినచో ఏమగును? నాళము చిట్లును. అటులనే శక్తిప్రసారమును నిరోధించునపుడు చిమ్ముకొనుచు కోపము వచ్చును. వినిమయము నియమముగా గల జీవితములలో కోపమునకు తావుండదు. అందులకే అపుడపుడు కోపముతో ఆడుకొనుటకు మేము సాహసింతుము. కోపముతో ఆడుకొనుట, విద్యుత్తుతో ఆడుకొనుట వంటిది. మా బృందమున ఇట్టి అపాయకరమగు ఆటలు గలవు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


22 Nov 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 514 / Vishnu Sahasranama Contemplation - 514



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 514 / Vishnu Sahasranama Contemplation - 514🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 514. వినయితా సాక్షీ, विनयिता साक्षी, Vinayitā sākṣī 🌻

ఓం వినయితాసాక్షిణే నమః | ॐ विनयितासाक्षिणे नमः | OM Vinayitāsākṣiṇe namaḥ

వినయిత్వం వినయితా తాం చ చక్షాత్ స పశ్యతి ।
ఇతి వినయితాసాక్షీత్యుచ్యతే పరమేశ్వరః ॥
ఉపరూపం వినయితా నయతేర్గతివాచినః ।
విపూర్వాత్తదసాక్షితి యతోవస్తు న పశ్యతి ।
ఆత్మాఽతిరిక్తం యత్కించిత్ వేతి తస్మాత్తథోచ్యతే ॥

శిష్ట వర్తనము అనగా వినయము కలవాడు వినయీ. 'వినయి'కి సంబంధించిన భావము వినయితా. ప్రాణుల వినయితా ధర్మమును తాను అంతర్యామి రూపమున స్వయముగా చూచువాడు. లేదా విశేషముగా ఒక దేహమునుండి మరియొక దేహమునకు పోవుచుండును అని కూడా అర్థము - అనగా జీవుడు. జీవుడూ పరమాత్ముడే కదా!

వినయితా + అసాక్షీ అను విభాగము చేయగా అసాక్షీ అనగా ఆత్మతత్త్వము కానిదానిని సాక్షాత్‍గా చూచువాడు అని అర్థము. ఇట్లు ఇవి రెండు నామములుగా గ్రహించవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 514 🌹

📚. Prasad Bharadwaj

🌻 514. Vinayitā sākṣī 🌻


OM Vinayitāsākṣiṇe namaḥ

विनयित्वं विनयिता तां च चक्षात् स पश्यति ।
इति विनयितासाक्षीत्युच्यते परमेश्वरः ॥
उपरूपं विनयिता नयतेर्गतिवाचिनः ।
विपूर्वात्तदसाक्षिति यतोवस्तु न पश्यति ।
आत्माऽतिरिक्तं यत्किंचित् वेति तस्मात्तथोच्यते ॥


Vinayitvaṃ vinayitā tāṃ ca cakṣāt sa paśyati,
Iti vinayitāsākṣītyucyate parameśvaraḥ.
Uparūpaṃ vinayitā nayatergativācinaḥ,
Vipūrvāttadasākṣiti yatovastu na paśyati,
Ātmā’tiriktaṃ yatkiṃcit veti tasmāttathocyate.


Vinaya is humility. The trait of humility is Vinayitā. Sākṣī is witness. Since He witnesses Himself - the humility of beings, He is Vinayitā sākṣī. Or the form of the root naya expressing gati is Vinayitā; He who leads (to Himself).

Or asākṣī i.e., One who does not see anything different from the ātman.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


22 Nov 2021

22-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 22 సోమ వారం, ఇందు  వారము ఆక్టోబర్ 2021 కార్తీక మాసం 18వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 117 / Bhagavad-Gita - 117 2-70🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 514 / Vishnu Sahasranama Contemplation - 514 🌹
4) 🌹 DAILY WISDOM - 192🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 31 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 98 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 322-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 322-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*22, నవంబర్‌ 2021, ఇందువారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 18వ రోజు 🍀*

*నిషిద్ధములు : ఉసిరి*
*దానములు : పులిహార, అట్లు, బెల్లం*
*పూజించాల్సిన దైవము : గౌరి*
*జపించాల్సిన మంత్రము :*
*ఓం గగగగ గౌర్త్యె స్వాహా*
*ఫలితము :- అఖండ సౌభాగ్య ప్రాప్తి*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: కృష్ణ తదియ 22:28:32 వరకు 
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: మృగశిర 10:44:58 వరకు 
తదుపరి ఆర్ద్ర
యోగం: సద్య 30:45:25 వరకు 
తదుపరి శుభ  
కరణం: వణిజ 09:08:03 వరకు
వర్జ్యం: 20:11:21 - 21:59:25
దుర్ముహూర్తం: 12:24:34 - 13:09:33 
మరియు 14:39:31 - 15:24:31
రాహు కాలం: 07:49:01 - 09:13:22
గుళిక కాలం: 13:26:25 - 14:50:46
యమ గండం: 10:37:43 - 12:02:04
 అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 00:47:26 - 02:35:54 
మరియు 26:29:35 - 28:17:39 
సూర్యోదయం: 06:24:40
సూర్యాస్తమయం: 17:39:28
వైదిక సూర్యోదయం: 06:28:28
వైదిక సూర్యాస్తమయం: 17:35:40
చంద్రోదయం: 19:57:37
చంద్రాస్తమయం: 08:44:43
సూర్య రాశి: వృశ్చికం
చంద్ర రాశి: జెమిని
ఆనంద యోగం - కార్య సిధ్ధి 10:44:58 వరకు తదుపరి కాలదండ యోగం - మృత్యు భయం 
పండుగలు :  
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 117 / Bhagavad-Gita - 117 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 70 🌴*

70. ఆపూర్వ మాణమచల ప్రతిష్టం 
సముద్రమాప: ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్ కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ ||

🌷. తాత్పర్యం :
*సదా సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి, తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహములే కలత నొందనివాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు.*

🌷. భాష్యము :
విస్తారమగు సముగ్రము సదా జలపూర్ణమై యుండును. అధికపరిమాణములో జలముచే పూరింపబడుట వలన ముఖ్యముగా వర్షాకాలమునందు ఆది జలముచే నిండియుండును. కాని అది స్థిరముగా నునుండి చలింపకుండును. కనీసము చెలియకట్టనైనను దాటదు. ఈ విషయము కృష్ణభక్తిభావన యందు స్థితినొందిన వ్యక్తియందును సత్యమై యున్నది. దేహమున్నంతవరకు దేహమునకు సంబంధించిన కోరికలు కలుగుచునే యుండును. 

కాని భక్తుడైనవాడు తన యందలి పూర్ణత్వము కారణముగా అట్టి కోరికలచే కలతనొందడు. కృష్ణభక్తి యందున్నవానికి ఆ శ్రీకృష్ణుడే సర్వావసరములను తీర్చును గావున అతడు ఏదియును వాంచింపడు. కనుకనే అతడు సముద్రము వలె సదా తన యందే పూర్ణుడై యుండును. సముద్రమునందు నదులు ప్రవేశించు రీతిగా తన యందు కోరికలు ప్రవేశించినను అతడు తన కర్మల యందు స్థిరుడై యుండి ఇంద్రియభోగ కోరికలచే ఏమాత్రము కలత నొంద కుండును. 

కోరికలు కలుగుచున్నప్పటికి భోగవాంచను త్యజించి యుండెడి కృష్ణభక్తి భావనాయుతునికి ఇదియే నిదర్శనము. భగవానుని ప్రేమయుత సేవలో తృప్తినొందుచు సముద్రము వలె స్థిరుడై యుండును గావున ఆ భక్తుడు సంపూర్ణశాంతిని పొందును. కాని మోక్షపర్యంతము (భౌతికజయమును గూర్చి వేరుగా తెలుపపనిలేదు) కోరికల నీడేర్చుకొనుట యందే ప్రియము గలవాడు ఎన్నడును శాంతిని పొందలేరు. 

కామ్యకర్మరతులు, మోక్షకాములు, సిద్దులను పొంద యత్నించు యోగులు మొదలగు వారందరును తీరని కోరికలచే ఎల్లప్పుడును దు:ఖముచే కలిగియుందురు. కాని కృష్ణభక్తిభావన యందుండువాడు శ్రీకృష్ణభగవానుని సేవలో సద ఆనందమునే కలిగియుండును. అతనికి ఏ కోరికలు ఉండవు. చివరకు నామమాత్ర భౌతికబంధము నుండి ముక్తిని సైతము అతడు వాంచింపడు. అనగా లౌకిక కోరికలు లేనందునే కృష్ణభక్తులు సదా సంపూర్ణశాంతిని కలిగియుందురు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 117 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 70 🌴*

70. āpūryamāṇam acala-pratiṣṭhaṁ samudram āpaḥ praviśanti yadvat
tadvat kāmā yaṁ praviśanti sarve sa śāntim āpnoti na kāma-kāmī

🌷Translation :
*A person who is not disturbed by the incessant flow of desires – that enter like rivers into the ocean, which is ever being filled but is always still – can alone achieve peace, and not the man who strives to satisfy such desires.*

🌷 Purport :
Although the vast ocean is always filled with water, it is always, especially during the rainy season, being filled with much more water. But the ocean remains the same – steady; it is not agitated, nor does it cross beyond the limit of its brink. That is also true of a person fixed in Kṛṣṇa consciousness. As long as one has the material body, the demands of the body for sense gratification will continue. The devotee, however, is not disturbed by such desires, because of his fullness. 

A Kṛṣṇa conscious man is not in need of anything, because the Lord fulfills all his material necessities. Therefore he is like the ocean – always full in himself. Desires may come to him like the waters of the rivers that flow into the ocean, but he is steady in his activities, and he is not even slightly disturbed by desires for sense gratification. That is the proof of a Kṛṣṇa conscious man – one who has lost all inclinations for material sense gratification, although the desires are present. 

Because he remains satisfied in the transcendental loving service of the Lord, he can remain steady, like the ocean, and therefore enjoy full peace. Others, however, who want to fulfill desires even up to the limit of liberation, what to speak of material success, never attain peace.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 514 / Vishnu Sahasranama Contemplation - 514🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 514. వినయితా సాక్షీ, विनयिता साक्षी, Vinayitā sākṣī 🌻*

*ఓం వినయితాసాక్షిణే నమః | ॐ विनयितासाक्षिणे नमः | OM Vinayitāsākṣiṇe namaḥ*

వినయిత్వం వినయితా తాం చ చక్షాత్ స పశ్యతి ।
ఇతి వినయితాసాక్షీత్యుచ్యతే పరమేశ్వరః ॥
ఉపరూపం వినయితా నయతేర్గతివాచినః ।
విపూర్వాత్తదసాక్షితి యతోవస్తు న పశ్యతి ।
ఆత్మాఽతిరిక్తం యత్కించిత్ వేతి తస్మాత్తథోచ్యతే ॥

*శిష్ట వర్తనము అనగా వినయము కలవాడు వినయీ. 'వినయి'కి సంబంధించిన భావము వినయితా. ప్రాణుల వినయితా ధర్మమును తాను అంతర్యామి రూపమున స్వయముగా చూచువాడు. లేదా విశేషముగా ఒక దేహమునుండి మరియొక దేహమునకు పోవుచుండును అని కూడా అర్థము - అనగా జీవుడు. జీవుడూ పరమాత్ముడే కదా!*

*వినయితా + అసాక్షీ అను విభాగము చేయగా అసాక్షీ అనగా ఆత్మతత్త్వము కానిదానిని సాక్షాత్‍గా చూచువాడు అని అర్థము. ఇట్లు ఇవి రెండు నామములుగా గ్రహించవచ్చును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 514 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 514. Vinayitā sākṣī 🌻*

*OM Vinayitāsākṣiṇe namaḥ*

विनयित्वं विनयिता तां च चक्षात् स पश्यति ।
इति विनयितासाक्षीत्युच्यते परमेश्वरः ॥
उपरूपं विनयिता नयतेर्गतिवाचिनः ।
विपूर्वात्तदसाक्षिति यतोवस्तु न पश्यति ।
आत्माऽतिरिक्तं यत्किंचित् वेति तस्मात्तथोच्यते ॥

Vinayitvaṃ vinayitā tāṃ ca cakṣāt sa paśyati,
Iti vinayitāsākṣītyucyate parameśvaraḥ.
Uparūpaṃ vinayitā nayatergativācinaḥ,
Vipūrvāttadasākṣiti yatovastu na paśyati,
Ātmā’tiriktaṃ yatkiṃcit veti tasmāttathocyate.

*Vinaya is humility. The trait of humility is Vinayitā. Sākṣī is witness. Since He witnesses Himself - the humility of beings, He is Vinayitā sākṣī. Or the form of the root naya expressing gati is Vinayitā; He who leads (to Himself).*

*Or asākṣī i.e., One who does not see anything different from the ātman.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 192 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 10. God Helps Us in His Own Way 🌻*

*God helps us, it is true, but He helps us in His own way— not in the way we would expect Him to work. There is a logic of His own, which is not always expressed in terms of human logic. Sri Krishna was there, alive, even when the Pandavas were tortured, almost, in the forest, but we do not hear much about his movements during this period of twelve years.* 

*There was, however, a mention of his casual visit to the Pandavas, where he expresses in a few words his wrath, his intense anger against what had happened. “Well, I am sorry that I was not present. I would not have allowed this to have happened if I had been present.” That was all he could say, and that was all he did say. Well, his associates were more stirred up in their feelings than could be discovered from the words of Krishna Himself.* 

*They spoke in loud terms and swore, as it were, to take active steps in the direction of the redress of the sorrows of the Pandavas at once, without even consulting Yudhishthira. But Krishna intervened and said, “No. A gift that is given is not as palatable as one's own earning. The Pandavas will not accept gifts given by us—they would like to take it by themselves. We may help them, but this is not the time.” Many a time we feel as if we have been lost and have been forsaken totally.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 31 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 20. కోపము 🌻*

*మా బృందమున తీరిక సమయములలో ఒక ఆట ఆడు చుందురు. అది యేమనగా ఒకరి నొకరు కవ్వించుట. కవ్వింపబడిన వారిలో ఎవరికి ముందు కోపము వచ్చునో వారు ఓడిపోయినట్లు. యోగికి కోపము తెప్పించు కొనుట యుండును గాని కోపమునకు లోబడుట యుండదు. కోపమునకు లోబడుట అలసత్వము. అవసరమునకు కోపించుట, అవసరమునకొక ఆయుధమును వాడినట్లే. కోపమును తాను వాడవలెను గాని తనను కోపము వాడరాదు. కోపమునకు లోబడకుండుటెట్లు? అను విచికిత్స వలన దాని నధిగమించుట యుండదు. కోపము తనంతట తానే వచ్చుట యనగా తన యందలి శక్తి ప్రభావమునకు నియమము లేకుండుటయే!*

*దైనందిన జీవితమున నియమములను దీక్షతో పాటించిన వారికి క్రమశః కోపము ఉపశిమించును. శక్తిప్రవాహము యొక్క ఆకస్మిక అవతరణమే కోపము. నియమపూరితమైన జీవితమున శక్తి ప్రవాహమునకు అనువైన గమనముండును గనుక అకస్మాత్తుగ ఛేదించుకొని వెలువడవలసిన అవసరముండదు. రక్తనాళములందు ప్రవహించు రక్తము నిరోధింపబడినచో ఏమగును? నాళము చిట్లును. అటులనే శక్తిప్రసారమును నిరోధించునపుడు చిమ్ముకొనుచు కోపము వచ్చును. వినిమయము నియమముగా గల జీవితములలో కోపమునకు తావుండదు. అందులకే అపుడపుడు కోపముతో ఆడుకొనుటకు మేము సాహసింతుము. కోపముతో ఆడుకొనుట, విద్యుత్తుతో ఆడుకొనుట వంటిది. మా బృందమున ఇట్టి అపాయకరమగు ఆటలు గలవు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 98 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ఒకసారి నువ్వు మేలుకుంటే జీవితం పాటగా, నాట్యంగా, ఉత్సవంగా మారుతుంది. నువ్వు సంపూర్ణంగా విభిన్నంగా జీవించడం మొదలు పెడతావు. నీ జీవితం ఎప్పట్లాగే వున్నా నువ్వు వెనకటిలా వుండవు. 🍀*

*ఒకసారి నువ్వు మేలుకుంటే నువ్వు సంపూర్ణంగా విభిన్నంగా జీవించడం మొదలు పెడతావు. నీ జీవితం ఎప్పట్లాగే వున్నా నువ్వు వెనకటిలా వుండవు. నువ్వు దేన్నయినా సమీపించడంలో నీ విధానం వేరుగా వుంటుంది. మరింత చైతన్యంతో జీవిస్తావు. చీకట్లో వెతుకులాడవు.* 

*నువ్వు మేధస్సు గుండా కాదు, హృదయం గుండా జీవిస్తావు. నీ జీవితం ప్రేమగా మారుతుంది. అనురాగంగా మారుతుంది. జీవితం పాటగా, నాట్యంగా, ఉత్సవంగా మారుతుంది. ఎవరు నీకు సన్నిహితంగా వచ్చినా వాళ్ళు ఆ ప్రభావానికి లోనవుతారు. అది 'అంటువ్యాధి' అది మంట లాంటిది. దావాగ్నిలాంటిది. అది వ్యాపిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 322 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 322-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 322-1. 'కామ కళారూపా' 🌻* 

*శివ పార్వతుల కళయే కామకళ. అట్టి రూపము అర్ధనారీశ్వర రూపము. కామకళా రూప మనగా శివపార్వతులు ఒకరి నొకరు చేరియున్న రూపము. సృష్టి అంతయూ ప్రకృతి పురుషుల సమాగమమే. స్థూలము నుండి అత్యంత సూక్ష్మస్థితి వరకు కూడ వీరిరువురును కలిసియే యుందురు. వీరి కలయిక చేతనే రూపము కూడ ఏర్పడుచున్నది. ఆమె కామేశ్వరి, అతడు కామేశ్వరుడు. ఒకరియం దొకరికి అమిత ఆసక్తి సహజముగ నుండును.*

*నిజమునకు ఒకే తత్త్వము ప్రకృతి పురుషులుగ ఏర్పడినది. గనుక వారి నడుమ అట్టి ఆకర్షణ శాశ్వతమై యున్నది. ఒక తత్త్వము సూర్యతత్త్వముగను, మరియొక తత్త్వము చంద్రతత్వముగను భూమిపై వీరు రకరకములైన కళలను అస రాత్రములు పంచుచున్నారు. పదహారు కళలతో ప్రకృతి తత్వము చంద్రకాంతిగ భూమిని పోషించు చున్నది. ఆ కళలన్నియూ సూర్యుడు ఆధారముగ తానందించినవే. చంద్రుడే లేనిచో భూమిపై అంకుర శక్తియే లేదు. అట్లే మూల ప్రకృతి లేనిచో జనించుట అనునదియే లేదు. సృష్టియే లేదు.*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 322-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 322-1. Kāmakalā rūpā कामकला रूपा (322)🌻*

She is in the form of kāmakalā. This is Her subtler form which is known only to Her spouse Śiva. The subtlest form is Her kuṇḍalinī form in sahasrāra, where She conjoins Her spouse. Kuṇḍalinī in lower cakra-s does not become subtlest and it attains the subtlest form only in sahasrāra. Kāma refers to the object of adoration, the object that is desired. Here, Śiva becomes the most desired of all, as He is the Supreme Reality or Paramārtha. Śiva being the Supreme Ruler, He is addressed as Kāmeśvara. By addressing Him thus, He not only becomes the object of desire (Kāma), but also becomes the Supreme Ruler (Īśvara). This how He becomes Kāma + Īśvara = Kāmeśvara. Kalā refers to vimarśa form of Śiva, Mahātripurasundarī. Śiva alone is Self-illuminating and Śaktī illuminates the universe with the brilliance of Śiva. Their conjoined form is Kāmakalā.

Kāmakalā consists of three bindu-s (dots) forming a triangle and below this triangle there is an inverted triangle (hārda-kalā) where the three kūṭa-s of Pañcadasī mantra are placed. From this lower inverted triangle all triads are born which ultimately leads to the creation of this universe. The two parallel dots are Her bosoms by which this universe is nurtured and a single dot above these two dots is Her third eye. Kāma means intent to create and kalā refers to a part of the main object, in this case, Śiva. The conjugation of Kāma and kalā leads to the manifestation of Kāmeśvara and Kāmeśvarī forms. Śiva and Śaktī unite only in their kāma forms i.e. kāma + īśvarī and kāma + īśvara. These two, are Their highest forms that cause Creation. She is known as ‘Mahā-tripura-sundarī’ in the Kāmakalā form and is also known as bindutraya samaṣti rūpa divyākṣara rūpiṇi. Mahā means supreme, tripura means three cities (could mean entire triads, the cause for creation that are ruled by Her). The deeper meaning of tripura is Her three actions viz. creation, sustenance and destruction. Sundarī means beauty. So ‘Mahā-tripura-sundarī’ means the beautiful and Supreme Mother, who creates, nourishes and dissolves. These three acts are subtly mentioned in Kāmakalā.   

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹