Happy Tuesday! Blessings of Goddess Mahakail, Lord Raam, and Lord Hanuman! మంగళవారం శుభాకాంక్షలు! మహాకాళి దేవి, రాముడు మరియు హనుమంతుడి ఆశీస్సులు!


🌹 మహంకాళీ ఎల్లమ తల్లి ఎల్లవేళలా మీకు రక్షణగా వుండాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 శ్రీరాముని దివ్య ఆశీస్సులతో హనుమంతుని దివ్యసహకారం మన జీవితాలలో సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 Wishing all my friends a blessed Tuesday, may the eternal Mother Mahakali always protect you. 🌹

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀



🌹 Wishing all my friends a blessed Tuesday, may the divine blessings of Lord Rama and the divine cooperation of Lord Hanuman always be in our lives. 🌹

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀




సమస్తము మహాదేవుడైన శివుడే. समस्त महादेव ही हैं। All is Mahadev, Lord Shiva Himself.


https://www.youtube.com/shorts/fxTdAvuNKUw


🌹 సమస్తము మహాదేవుడైన శివుడే. కానీ ఈ బ్రహ్మండంలో ప్రతి ఒక్కరు వారి ప్రారబ్ధాన్ని స్వయంగా నిర్ణయించు కుంటారు. - समस्त महादेव ही हैं। All is Mahadev, Lord Shiva Himself. However, in this universe, every individual determines their own prārabdha (destined karma). 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹






21. జీవితంలో ప్రేరణ, సామర్థ్యం మొదలైనవి భగవంతుని దయతోనే సాధ్యమవుతాయి (Motivation, Efficiency etc. in life are possible only with the grace of the Lord)


🌹 21. పరమేశ్వరుని కృప వల్లనే జీవితాలలో తగిన ప్రేరణ, సహకారం, అనుకూలత, కార్య నిర్వహణ సమర్థత సాధ్యం. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 21. It is only by the grace of the Supreme Lord that proper motivation, cooperation, compatibility, and efficiency in work management are possible in life. 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹🌹





శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 595 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 595 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀

🌻 595. 'హృదయస్థా' - 3 🌻


శ్రీమాత రూప ధారణచే సాధకుని ప్రజ్ఞ క్రమముగ బుద్ధి ప్రవేశము చేసి లోకము నందు హిరణ్మయమైన కాంతుల నడుమ తానున్నట్లు గమనించును. క్రమముగ తన మేనికాంతి కూడ మార్పుచెంది హిరణ్మయ కాంతులతో గోచరించును. అట్టి ఉపాసకుడు హృదయ మందు వసించియున్న శ్రీమాత సాన్నిధ్యమును చేరును. అటుపైన ముందు తెలుపబడియున్న ఫాలకాంతులను, శిరోకాంతులను చేరుటకు వలసిన మార్గము, అనుగుణమైన అంతఃకరణ శరీరము లభ్యమగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika
Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻

🌻 595. 'Hrudayasdha' - 3 🌻


By meditating on the form of Śrī Māta, the seeker’s wisdom gradually enters the realm of higher intelligence (buddhi), allowing them to perceive themselves surrounded by a golden, radiant light in the world. Over time, even their physical radiance transforms, appearing as a golden effulgence. Such a devoted seeker attains the presence of Śrī Māta, who resides within the heart. Beyond this, they will gain the necessary inner path and the refined subtle body required to reach the forehead’s radiance (Phāla Kānti) and the head’s divine illumination (Śiro Kānti), as previously described.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 18 MARCH 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 18 MARCH 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 మహంకాళీ ఎల్లమ తల్లి ఎల్లవేళలా మీకు రక్షణగా వుండాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹
2) 🌹 శ్రీరాముని దివ్య ఆశీస్సులతో హనుమంతుని దివ్యసహకారం మన జీవితాలలో సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹
3) 🌹 సమస్తము మహాదేవుడైన శివుడే. కానీ ఈ బ్రహ్మండంలో ప్రతి ఒక్కరు వారి ప్రారబ్ధాన్ని స్వయంగా నిర్ణయించు కుంటారు. - समस्त महादेव ही हैं। All is Mahadev, Lord Shiva Himself. However, in this universe, every individual determines their own prārabdha (destined karma). 🌹
4) 21. పరమేశ్వరుని కృప వల్లనే జీవితాలలో తగిన ప్రేరణ, సహకారం, అనుకూలత, కార్య నిర్వహణ సమర్థత సాధ్యం. 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 595 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 3 🌹
🌻 595. 'హృదయస్థా' - 3 / 595. 'Hrudayasdha' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మహంకాళీ ఎల్లమ తల్లి ఎల్లవేళలా మీకు రక్షణగా వుండాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

*🌹 శ్రీరాముని దివ్య ఆశీస్సులతో హనుమంతుని దివ్యసహకారం మన జీవితాలలో సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సమస్తము మహాదేవుడైన శివుడే. కానీ ఈ బ్రహ్మండంలో ప్రతి ఒక్కరు వారి ప్రారబ్ధాన్ని స్వయంగా నిర్ణయించు కుంటారు. - समस्त महादेव ही हैं। All is Mahadev, Lord Shiva Himself. However, in this universe, every individual determines their own prārabdha (destined karma). 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 21. పరమేశ్వరుని కృప వల్లనే జీవితాలలో తగిన ప్రేరణ, సహకారం, అనుకూలత, కార్య నిర్వహణ సమర్థత సాధ్యం. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 595 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 595 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*

*🌻 595. 'హృదయస్థా' - 3 🌻*

*శ్రీమాత రూప ధారణచే సాధకుని ప్రజ్ఞ క్రమముగ బుద్ధి ప్రవేశము చేసి లోకము నందు హిరణ్మయమైన కాంతుల నడుమ తానున్నట్లు గమనించును. క్రమముగ తన మేనికాంతి కూడ మార్పుచెంది హిరణ్మయ కాంతులతో గోచరించును. అట్టి ఉపాసకుడు హృదయ మందు వసించియున్న శ్రీమాత సాన్నిధ్యమును చేరును. అటుపైన ముందు తెలుపబడియున్న ఫాలకాంతులను, శిరోకాంతులను చేరుటకు వలసిన మార్గము, అనుగుణమైన అంతఃకరణ శరీరము లభ్యమగును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 595 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*

*🌻 595. 'Hrudayasdha' - 3 🌻*

*By meditating on the form of Śrī Māta, the seeker’s wisdom gradually enters the realm of higher intelligence (buddhi), allowing them to perceive themselves surrounded by a golden, radiant light in the world. Over time, even their physical radiance transforms, appearing as a golden effulgence. Such a devoted seeker attains the presence of Śrī Māta, who resides within the heart. Beyond this, they will gain the necessary inner path and the refined subtle body required to reach the forehead’s radiance (Phāla Kānti) and the head’s divine illumination (Śiro Kānti), as previously described.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/