Pandvas and their Sons

 


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 589. 'కామకోటికా' - 1 🌻


కామకోటి పీఠము నలంకరించి యున్నది శ్రీమాత అని అర్ధము. కోటి యనగా అత్యంత ప్రశస్తమైనది అని అర్థము. కామకోటి యనగా కోరికలలో అత్యుత్తమమైన, ప్రశస్తమైన కోరిక. శివ కామమును మించిన కామ మనగా తత్త్వమును గూర్చిన కామమే. తత్త్వ కామము ఇతర కామము లన్నియూ తీరిన వెనుకగాని కలుగని కామము. శ్రీమాత శివకామిని. శివుని తప్ప ఏమియూ కోరనిది. పార్వతిగ జనించిననూ సృష్టి వైభవమును కోరక శివునే కోరి శివుని చేరినది. శివునికై ఘోర తపస్సు చేసినది. ఇతరాకర్షణను గూర్చి కాముడు యత్నించిననూ ఆమె కాముని ఉపేక్షించి శివుని ప్రార్థించినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 589. 'kamakotika' - 1 🌻


The meaning is that Śrīmāta adorns the Kāmakoṭi Pīṭha. The word "Koṭi" means the most excellent, the supreme. "Kāmakoṭi" refers to the highest and most auspicious desire - a desire that surpasses all others. Among all desires, the greatest is the desire for the ultimate truth—the Shiva Kāma, which is beyond worldly cravings. This Tattva Kāma (desire for truth) arises only after all other desires are fulfilled and transcended. Śrīmāta is Śiva Kāmini, the one who desires nothing but Śiva alone. Though she was born as Pārvatī, she did not seek the grandeur of creation but instead longed only for Śiva and ultimately attained him. She performed severe penance for Śiva. Even when Kāmadeva (the god of love) tried to distract her, she ignored him and remained steadfast in her prayer and devotion to Śiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు Awakening of personal consciousness

🌹 3. వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ




🌹 3. Awakening of personal consciousness 🌹

✍️ Prasad Bharadwaj




అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది (Time will first consume those people whom injustice brings to the top)


🌹 అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు Happy International Mother Language Day


🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Happy International Mother Language Day to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹




జానకి జయంతి (సీతామాత) Janaki Jayanti (Sita Mata)


🌹 జానకి జయంతి సందర్భంగా సీతామాతకు వినమ్ర నివాళులు 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹 Humble tributes to Goddess Sita on the occasion of Janaki Jayanti 🌹

Prasad Bharadwaj

శుభ శుక్రవారం 21-Feb-2025 Happy Friday


🌹 లక్ష్మి దేవి ఆశీస్సులతో శ్రేయస్సు, సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికీ - 21-Feb-2025 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Wishing all friends a blessed Friday with the blessings of Goddess Lakshmi and prosperity - 21-Feb-2025 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹




🌹 21 FEBRUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 21 FEBRUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం శుక్రవారం, బృగు వాసర 21-2-2025 🌹
2) 🌹 లక్ష్మి దేవి ఆశీస్సులతో శుభ శుక్రవారం మిత్రులందరికీ - 21-feb-2025 🌹
🌹 జానకి జయంతి సందర్భంగా సీతామాతకు వినమ్ర నివాళులు 🌹
3) 🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹
4) 🌹. శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో శుభ శుక్రవారం మిత్రులందరికీ 21-2-2025 🌹
5) 🌹 అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. 🌹
🌹 Kan kan Me Hari 🌹
🌹 జయ జగదీశ్‌ హరే Jai jagadish hare 🌹
6) 🌹 3. నిజస్వరూప ధ్యాన లక్ష్యం వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹 
🌻 589. 'కామకోటికా' - 1 / 589. 'kamakotika' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం శుక్రవారం, బృగు వాసర 21-Feb-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 లక్ష్మి దేవి ఆశీస్సులతో శ్రేయస్సు, సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికీ - 21-Feb-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 జానకి జయంతి సందర్భంగా సీతామాతకు వినమ్ర నివాళులు 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
*🌹 Kan kan Me Hari 🌹*
*🌹 జయ జగదీశ్‌ హరే Jai jagadish hare 🌹*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 3. నిజస్వరూప ధ్యాన లక్ష్యం వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 🌹*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 589. 'కామకోటికా' - 1 🌻*

*కామకోటి పీఠము నలంకరించి యున్నది శ్రీమాత అని అర్ధము. కోటి యనగా అత్యంత ప్రశస్తమైనది అని అర్థము. కామకోటి యనగా కోరికలలో అత్యుత్తమమైన, ప్రశస్తమైన కోరిక. శివ కామమును మించిన కామ మనగా తత్త్వమును గూర్చిన కామమే. తత్త్వ కామము ఇతర కామము లన్నియూ తీరిన వెనుకగాని కలుగని కామము. శ్రీమాత శివకామిని. శివుని తప్ప ఏమియూ కోరనిది. పార్వతిగ జనించిననూ సృష్టి వైభవమును కోరక శివునే కోరి శివుని చేరినది. శివునికై ఘోర తపస్సు చేసినది. ఇతరాకర్షణను గూర్చి కాముడు యత్నించిననూ ఆమె కాముని ఉపేక్షించి శివుని ప్రార్థించినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 589. 'kamakotika' - 1 🌻*

*The meaning is that Śrīmāta adorns the Kāmakoṭi Pīṭha. The word "Koṭi" means the most excellent, the supreme. "Kāmakoṭi" refers to the highest and most auspicious desire - a desire that surpasses all others. Among all desires, the greatest is the desire for the ultimate truth—the Shiva Kāma, which is beyond worldly cravings. This Tattva Kāma (desire for truth) arises only after all other desires are fulfilled and transcended. Śrīmāta is Śiva Kāmini, the one who desires nothing but Śiva alone. Though she was born as Pārvatī, she did not seek the grandeur of creation but instead longed only for Śiva and ultimately attained him. She performed severe penance for Śiva. Even when Kāmadeva (the god of love) tried to distract her, she ignored him and remained steadfast in her prayer and devotion to Śiva.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/