శుభ శనివారం! ఏడుకొండల స్వామి, వెంకటేశయ్య శ్రీనివాస ఆశీస్సులు! Happy Saturday! Blessings of Lord Edukondala, Venkatesaya Srinivasa!


🌹 ఏడుకొండల వాసుని దివ్య అర్చనం మీ రుణభారాన్ని తొలగించాలని కోరుకుంటూ శుభ శనివారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 ఓం నమో వేంకటేశాయ - శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో ధర్మ, అర్థ, కామ, మోక్షములు మనందరి జీవితాలలో సిద్ధించాలని కోరుకుంటూ శుభ శనివారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀





🌹 Wishing that the divine worship of Edukondala Vasu may remove your debt burden, Happy Saturday to all friends 🌹

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀



🌹 Om Namo Venkatesaya - With the divine blessings of Srinivasa, may Dharma, Artha, Kama and Moksha be fulfilled in all our lives, Happy Saturday to all friends 🌹

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀


కలియుగం - మోసం చేయకండి & మోసపోకుండా జాగ్రత్త వహించండి Kali Yuga - Do not Get Cheated; Don't Cheat;




https://www.youtube.com/shorts/oYt99LJtTDM


🌹 మోసం చేయకుండా మనం వుండాలి. కానీ కలియుగంలో మోసగింప పడకుండా కూడా మనం జాగ్రత్త పడాలి. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 We should avoid cheating. But we should also be careful not to be cheated in the Kali Yuga. 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹🌹



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀


🌻 594. 'ఇంద్రధనుః ప్రభా'- 2 🌻

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita
Shirasthita chandranibha phalasta Indhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻



🌻 594. 'Indhendra dhanuh prabha' - 2 🌻

🌹 🌹 🌹 🌹 🌹


18. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు భగవంతుని అనుగ్రహం వల్లనే సాధ్యం (Dharma, Artha, Kama, Moksha are possible only by the grace of God)



🌹 18. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు భగవంతుని అనుగ్రహం వల్లనే సాధ్యం 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ



🌹 18. Dharma, Artha, Kama, Moksha are possible only by the grace of God 🌹

✍️ Prasad Bharadwaj