శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 314-1. 'రాకేందువదనా' 🌻

పూర్ణ చంద్రునివంటి ముఖము కలది శ్రీమాత అని అర్థము. 'ఇందు' అనగా చంద్రుడు. 'రాకా'పూర్ణిమ తిథి అంత్య భాగము. రాకేందువదనా' పున్నమి చంద్రుని వంటి ముఖము. పున్నమి చంద్రుడు ఆరోగ్యవంతులకు ఆహ్లాదము నిచ్చును. ప్రశాంతమైన మనస్సు గలవారికి పున్నమి చంద్రుడు దివ్యానుభూతులను కలిగించగలడు. పౌర్ణమి తిథి అంతమున చంద్రుడు సూర్యునికి పూర్ణముగ ఉన్ముఖుడై యుండును.

అందువలన చంద్రుని యందు సూర్యుని కాంతి పరిపూర్ణముగ ప్రతిబింబించును. పున్నమి తిథియందు కూడ ఈ సమయము పూర్ణ చంద్రుని స్థితి. ఈ సమయమునకు ముందుగాని, వెనుకగాని చంద్రుని కాంతి మిక్కుటమై అతిశయించి వుండదు. పౌర్ణమి తిథి కాలమంతయు పౌర్ణమి చంద్రుడని పిలువబడుచున్ననూ నిజమగు పూర్ణస్థితి రాకా సమయమే. 'రాకా' కాలమును దర్శించుటకు పౌర్ణమి తిథి అంతము, బహుళ పాడ్యమి ప్రారంభము చంద్రుని చంద్రకాంతిని దర్శింపవలెను. చంద్రుడు ప్రతిబింబించు మనోప్రజ్ఞ. సూర్యుడు ఆత్మప్రజ్ఞ.

మనస్సు నందు ఆత్మప్రజ్ఞ పరిపూర్ణముగ ప్రతిబింబించు శుభసమయమే రాకా సమయము. ఈ సమయమునందే సత్పురుషులకు దివ్యదర్శన ములు జరుగుచుండును. దివ్యపురుషులను దర్శించుటకు కూడ ఇది తగిన సమయము. ' రాకా' సమయమునకు ఆరు గంటల పూర్వము నుండి ఆరుగంటల ఉత్తరభాగము వరకు సత్సాధకులు దివ్యపురుషుల దర్శనము చేయుటకు అవకాశమున్నది. అట్టి మహిమ కలది రాకా.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 314 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 314. Rākenduvadanā राकेन्दुवदना (314)-1 🌻

Her face is compared to the full moon. Full moon is without blemishes. The full moon represents the dot (bindu) above the letter ‘Ī’ which gives rise to the bīja īṁ (ईं). At this stage the letter Ī (ई) has only a dot above it making it as īṁ (ईं), which is yet to transform as kāmakalā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

20 Oct 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 82

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 82 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నిన్ను నువ్వు కనిపెట్టాలి. నువ్వెవరో కనిపెట్టాలి. అప్పుడు నువ్వు దేవుడని గుర్తిస్తావు. ఏ క్షణం నువ్వు దేవుడని గుర్తిస్తావో సమస్త అస్థిత్వం దైవత్వంలో ధగధగ లాడుతుంది. ప్రతి మనిషీ దేవుడే. అది అపూర్వమైన ఆనందం. సమస్త అస్తిత్వం దైవత్వంతో నీకు కనిపిస్తుంది. 🍀

ప్రతి మనిషీ దేవుడే. ఎవడూ మరొకటేదో అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే వున్నది దేవుడు మాత్రమే. దేవుడు అస్తిత్వానికి పర్యాయపదం. నువ్వు వున్నావంటే దేవుడు వున్నట్లే. కానీ ఆ విషయం మనం గుర్తించం. దాని పట్టింపే మనకుండదు. కాబట్టి సమస్య దైవత్వాన్ని ఎట్లా అందుకోవాలన్నది కాదు. దాన్ని ఎట్లా గుర్తించాలన్నదే ప్రశ్న. అది మనం మరిచిపోయిన భాష.

అక్కడ అప్పటికే వున్న దాన్ని మీరు గుర్తించడానికి సాయపడడం. ఏదీ సాధించాల్సిన పని లేదు. నిన్ను నువ్వు కనిపెట్టాలి. నువ్వెవరో కనిపెట్టాలి. అప్పుడు నువ్వు దేవుడని గుర్తిస్తావు. ఏ క్షణం నువ్వు దేవుడని గుర్తిస్తావో సమస్త అస్థిత్వం దైవత్వంలో ధగధగ లాడుతుంది. ప్రతి మనిషీ దేవుడే. అది అపూర్వమైన ఆనందం సమస్త అస్తిత్వం దైవత్వంతో నీకు కనిపిస్తుంది. నీ చుట్టు దేవతలు చుట్టు ముట్టి వుంటారు. సహజంగా నీ హృదయం నించీ గొప్ప ఆనందం పొంగిపొర్లుతుంది.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

20 Oct 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 15

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 15 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 10. ఆశ్రమమునకు దారి - 1 🌻

గురువు ననుసరించుట, గురువిచ్చిన సూచనలు పాటించుట వలన కలుగు శ్రేయస్సు, సాధారణముగ సాధకులు గమనించుచునే యుందురు. అదియే పరమార్థముకాదని గుర్తింపవలెను. అది కేవలము మొదటి మెట్టు మాత్రమే. తదుపరి తనదైన యజ్ఞార్థ జీవిత మొకటి గురుబోధనలు ఆధారముగా చేసుకొని నిర్మింపవలెను.

బోధనలు పునాదివలె పని చేయవలెను. గురుబోధ యందు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అను అంశములు సాధ్యములు. అవి పునాదిగ సంఘ శ్రేయస్సునుద్దేశించి ఒక యజ్ఞార్ధ కర్మను నిర్వర్తించుట సాధకుని పురోభివృద్ధికి రెండవ మెట్టు.

సంఘమున యజ్ఞార్థకర్మలను నిర్వర్తించుట పర్వతారోహణము వలె కొంత కష్టముగ నుండును. పునాదులను నమ్మి ధర్మమును విశ్వసించి స్థిరమైన బుద్ధితో ఓపికగ బహుకాలము ఆచరించుట వలన కార్యము ఫలించును. ఈ సమయమున మాటిమాటికి గురువును పిలుచుట, సహాయమర్థించుట వీలుపడదు. ప్రార్థన ద్వారా గురుబలము నందుకొని పని చేయుట మాత్రమే నియమము. పైకి చూచుట, సహాయ మర్థించుట కాక సమర్పణ బుద్ధితో సంకల్పించిన యజ్ఞార్థ కర్మలు మాత్రమే యుండవలెను.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

20 Oct 2021

20-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 18, బుధవారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 101 / Bhagavad-Gita - 101- 2-54🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 498 / Vishnu Sahasranama Contemplation - 498🌹
4) 🌹 DAILY WISDOM - 176🌹  
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 15🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 82🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*20, అక్టోబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ వీరగణపతి ధ్యానం 🍀*

బేతాలశక్తిశరకార్ముకచక్రఖడ్గ
ఖట్వాంగముద్గరగదాంకుశనాగపాశాన్ |
శూలం చ కుంతపరశుధ్వజముద్ద్వహంతం
వీరం గణేశమరుణం సతతం స్మరామి || 4 ||

🍀. శ్రీ శక్తిగణపతి ధ్యానం 🍀

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరాశ్లిష్టకటి ప్రదేశమ్ |
సంధ్యారుణం పాశసృణీ వహంతం
భయాపహం శక్తిగణేశమీడే || 5 ||
🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: పూర్ణిమ 20:27:28 వరకు తదుపరి కృష్ణ పాడ్యమి
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: రేవతి 14:03:07 వరకు తదుపరి అశ్విని
యోగం: హర్షణ 20:38:05 వరకు తదుపరి వజ్ర
కరణం: విష్టి 07:42:20 వరకు
వర్జ్యం: 
దుర్ముహూర్తం: 11:37:21 - 12:24:04
రాహు కాలం: 12:00:43 - 13:28:18
గుళిక కాలం: 10:33:08 - 12:00:43
యమ గండం: 07:37:58 - 09:05:33
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 11:27 - 13:10
సూర్యోదయం: 06:10:23, సూర్యాస్తమయం: 17:51:03
వైదిక సూర్యోదయం: 06:13:59
వైదిక సూర్యాస్తమయం: 17:47:27
చంద్రోదయం: 17:51:55, చంద్రాస్తమయం: 05:45:27
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: మీనం
ఆనందాదియోగం: ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
14:03:07 వరకు తదుపరి మృత్యు యోగం - మృత్యు భయం 
పండుగలు : ఆశ్వీజ పౌర్ణమి, వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 101 / Bhagavad-Gita - 101 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 54 🌴*

54. అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితిధీ: కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ||

🌷. తాత్పర్యం :
*అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షనము లేవి? అతడు ఏ విధముగా భాషించును, అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును, ఎట్లు నడుచును?*

🌷. భాష్యము :
ప్రతిమనిషిని అతని ప్రత్యేక స్థితిని ననుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా కృష్ణభక్తియందున్నవాడు సైతము తన ప్రత్యేక నైజమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులను కలిగియుండును. ధనికుడైనవాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగియుండునట్లు, దివ్యమైన కృష్ణభక్తి రసభావన యందు నిమగ్నుడైన మహాత్ముడు తన వివిధ వ్యవహారము లందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగియుండును. భక్తుని అటువంటి ప్రత్యేక లక్షణములు భగవద్గీత ద్వారా తెలియగలవు. 

భాషణమనునది మనుజుని ముఖ్యమైన లక్షణము కనుక కృష్ణభక్తిభావన యందున్నవాడు ఏ విధముగా భాషించుననెడి విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడైనవాడు భాషించనంతవరకే ముర్ఖుడుగా గుర్తింపబడడనెది తెసిలిన విషయమే. చక్కని వేషధారణ కావించిన మూర్ఖుడు పలుకనంత వరకు ముర్ఖునిగా గుర్తింపబడకున్నను పలుకుట నారంభించినంతనే తన నిజరూపమును వెల్లడిజేయును. 

కృష్ణభక్తిరసభావన యందున్న మనుజుని ముఖ్య లక్షణమేమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడనున్నట్లు పిదప ఇతర లక్షణములు అప్రయత్నముగా ఒనగూడగలవు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 101 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankya Yoga - 54 🌴*

54. arjuna uvāca 
sthita-prajñasya kā bhāṣā samādhi-sthasya keśava  
sthita-dhīḥ kiṁ prabhāṣeta kim āsīta vrajeta kim

🌷Translation :
*Arjuna said: O Kṛṣṇa, what are the symptoms of one whose consciousness is thus merged in transcendence? How does he speak, and what is his language? How does he sit, and how does he walk?*

🌷 Purport :
As there are symptoms for each and every man, in terms of his particular situation, similarly one who is Kṛṣṇa conscious has his particular nature – talking, walking, thinking, feeling, etc. As a rich man has his symptoms by which he is known as a rich man, as a diseased man has his symptoms by which he is known as diseased, or as a learned man has his symptoms, so a man in transcendental consciousness of Kṛṣṇa has specific symptoms in various dealings. One can know his specific symptoms from the Bhagavad-gītā. Most important is how the man in Kṛṣṇa consciousness speaks; for speech is the most important quality of any man. 

It is said that a fool is undiscovered as long as he does not speak, and certainly a well-dressed fool cannot be identified unless he speaks, but as soon as he speaks, he reveals himself at once. The immediate symptom of a Kṛṣṇa conscious man is that he speaks only of Kṛṣṇa and of matters relating to Him. Other symptoms then automatically follow, as stated below.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 498 / Vishnu Sahasranama Contemplation - 498🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 498. పురాతనః, पुरातनः, Purātanaḥ 🌻*

*ఓం పురాతనాయ నమః | ॐ पुरातनाय नमः | OM Purātanāya namaḥ*

కాలేనాప్యపరిచ్ఛిన్నః పురాఽపి భవతీతి సః ।
విష్ణుః పురాతనః ఇతి ప్రోచ్యతే విదుషాం వరైః ॥

కాలముచే పరిమితి నిర్ణయింపబడనివాడు కావున పూర్వమునందు ఉన్నవాడు, వర్తమానమున ఉన్నవాడు, భవిష్యత్తునందు ఉండెడివాడు - గావున పురాతనః అని శ్రీ విష్ణుని నామ విశేషము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 498 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 498. Purātanaḥ 🌻*

*OM Purātanāya namaḥ*

कालेनाप्यपरिच्छिन्नः पुराऽपि भवतीति सः ।
विष्णुः पुरातनः इति प्रोच्यते विदुषां वरैः ॥

Kālenāpyaparicchinnaḥ purā’pi bhavatīti saḥ,
Viṣṇuḥ purātanaḥ iti procyate viduṣāṃ varaiḥ.

As He is not confined by time limits; having existed, is existing and will always exist - He is called Purātanaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 176 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 24. We Try to Subjugate Nature 🌻*

We try to utilise, conquer, overcome and subjugate nature. This is a very untactful method which we have adopted! Nature puts us off the moment we approach it in a conquering spirit or in a suspicious attitude. Nobody wishes to be approached with suspicion. Our approach should be sympathetic, if it is going to be successful. I will now try to take us step by step to show how nature has been approached by our scientists up until this time. For the astronomer, nature appeared to be constituted of diversified objects, and he took things as they appeared. 

Each star and each planet was separate, and there were no connections between one and the other. The original approach of astronomy was one of an attitude of the diversity of things. The adhibhuta or the external world was approached as it appears to the physical senses. This approach brought a knowledge which saw the universe as merely a physical object, but the ultimate questions remained unanswered. As a consequence, the world remained distant and only empirically knowable.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 15 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 10. ఆశ్రమమునకు దారి - 1 🌻*

గురువు ననుసరించుట, గురువిచ్చిన సూచనలు పాటించుట వలన కలుగు శ్రేయస్సు, సాధారణముగ సాధకులు గమనించుచునే యుందురు. అదియే పరమార్థముకాదని గుర్తింపవలెను. అది కేవలము మొదటి మెట్టు మాత్రమే. తదుపరి తనదైన యజ్ఞార్థ జీవిత మొకటి గురుబోధనలు ఆధారముగా చేసుకొని నిర్మింపవలెను. 

బోధనలు పునాదివలె పని చేయవలెను. గురుబోధ యందు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అను అంశములు సాధ్యములు. అవి పునాదిగ సంఘ శ్రేయస్సునుద్దేశించి ఒక యజ్ఞార్ధ కర్మను నిర్వర్తించుట సాధకుని పురోభివృద్ధికి రెండవ మెట్టు. 

సంఘమున యజ్ఞార్థకర్మలను నిర్వర్తించుట పర్వతారోహణము వలె కొంత కష్టముగ నుండును. పునాదులను నమ్మి ధర్మమును విశ్వసించి స్థిరమైన బుద్ధితో ఓపికగ బహుకాలము ఆచరించుట వలన కార్యము ఫలించును. ఈ సమయమున మాటిమాటికి గురువును పిలుచుట, సహాయమర్థించుట వీలుపడదు. ప్రార్థన ద్వారా గురుబలము నందుకొని పని చేయుట మాత్రమే నియమము. పైకి చూచుట, సహాయ మర్థించుట కాక సమర్పణ బుద్ధితో సంకల్పించిన యజ్ఞార్థ కర్మలు మాత్రమే యుండవలెను. 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 82 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. నిన్ను నువ్వు కనిపెట్టాలి. నువ్వెవరో కనిపెట్టాలి. అప్పుడు నువ్వు దేవుడని గుర్తిస్తావు. ఏ క్షణం నువ్వు దేవుడని గుర్తిస్తావో సమస్త అస్థిత్వం దైవత్వంలో ధగధగ లాడుతుంది. ప్రతి మనిషీ దేవుడే. అది అపూర్వమైన ఆనందం. సమస్త అస్తిత్వం దైవత్వంతో నీకు కనిపిస్తుంది. 🍀*

ప్రతి మనిషీ దేవుడే. ఎవడూ మరొకటేదో అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే వున్నది దేవుడు మాత్రమే. దేవుడు అస్తిత్వానికి పర్యాయపదం. నువ్వు వున్నావంటే దేవుడు వున్నట్లే. కానీ ఆ విషయం మనం గుర్తించం. దాని పట్టింపే మనకుండదు. కాబట్టి సమస్య దైవత్వాన్ని ఎట్లా అందుకోవాలన్నది కాదు. దాన్ని ఎట్లా గుర్తించాలన్నదే ప్రశ్న. అది మనం మరిచిపోయిన భాష.

అక్కడ అప్పటికే వున్న దాన్ని మీరు గుర్తించడానికి సాయపడడం. ఏదీ సాధించాల్సిన పని లేదు. నిన్ను నువ్వు కనిపెట్టాలి. నువ్వెవరో కనిపెట్టాలి. అప్పుడు నువ్వు దేవుడని గుర్తిస్తావు. ఏ క్షణం నువ్వు దేవుడని గుర్తిస్తావో సమస్త అస్థిత్వం దైవత్వంలో ధగధగ లాడుతుంది. ప్రతి మనిషీ దేవుడే. అది అపూర్వమైన ఆనందం సమస్త అస్తిత్వం దైవత్వంతో నీకు కనిపిస్తుంది. నీ చుట్టు దేవతలు చుట్టు ముట్టి వుంటారు. సహజంగా నీ హృదయం నించీ గొప్ప ఆనందం పొంగిపొర్లుతుంది.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-1🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 314-1. 'రాకేందువదనా' 🌻* 

పూర్ణ చంద్రునివంటి ముఖము కలది శ్రీమాత అని అర్థము. 'ఇందు' అనగా చంద్రుడు. 'రాకా'పూర్ణిమ తిథి అంత్య భాగము. రాకేందువదనా' పున్నమి చంద్రుని వంటి ముఖము. పున్నమి చంద్రుడు ఆరోగ్యవంతులకు ఆహ్లాదము నిచ్చును. ప్రశాంతమైన మనస్సు గలవారికి పున్నమి చంద్రుడు దివ్యానుభూతులను కలిగించగలడు. పౌర్ణమి తిథి అంతమున చంద్రుడు సూర్యునికి పూర్ణముగ ఉన్ముఖుడై యుండును. 

అందువలన చంద్రుని యందు సూర్యుని కాంతి పరిపూర్ణముగ ప్రతిబింబించును. పున్నమి తిథియందు కూడ ఈ సమయము పూర్ణ చంద్రుని స్థితి. ఈ సమయమునకు ముందుగాని, వెనుకగాని చంద్రుని కాంతి మిక్కుటమై అతిశయించి వుండదు. పౌర్ణమి తిథి కాలమంతయు పౌర్ణమి చంద్రుడని పిలువబడుచున్ననూ నిజమగు పూర్ణస్థితి రాకా సమయమే. 'రాకా' కాలమును దర్శించుటకు పౌర్ణమి తిథి అంతము, బహుళ పాడ్యమి ప్రారంభము చంద్రుని చంద్రకాంతిని దర్శింపవలెను. చంద్రుడు ప్రతిబింబించు మనోప్రజ్ఞ. సూర్యుడు ఆత్మప్రజ్ఞ.

మనస్సు నందు ఆత్మప్రజ్ఞ పరిపూర్ణముగ ప్రతిబింబించు శుభసమయమే రాకా సమయము. ఈ సమయమునందే సత్పురుషులకు దివ్యదర్శన ములు జరుగుచుండును. దివ్యపురుషులను దర్శించుటకు కూడ ఇది తగిన సమయము. ' రాకా' సమయమునకు ఆరు గంటల పూర్వము నుండి ఆరుగంటల ఉత్తరభాగము వరకు సత్సాధకులు దివ్యపురుషుల దర్శనము చేయుటకు అవకాశమున్నది. అట్టి మహిమ కలది రాకా. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 314 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 314. Rākenduvadanā राकेन्दुवदना (314)-1 🌻*

Her face is compared to the full moon. Full moon is without blemishes. The full moon represents the dot (bindu) above the letter ‘Ī’ which gives rise to the bīja īṁ (ईं). At this stage the letter Ī (ई) has only a dot above it making it as īṁ (ईं), which is yet to transform as kāmakalā. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 Sajala Sradha and Prakhara Prajna Sthupam ShanthiKunj, Haridwar 🌹
Prasad Bharadwaj 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Guruji Pandit Sriram Sharma Acharya Sadhana Mandir, ShanthiKunj.

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*GAYATRI MATA MANDIR, INSTALLED and INITIATED BY SADGURU PANDIT SRIRAM SHARMA ACHARYA*
*SHANTIKUNJ, HARIDWAR*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 498 / Vishnu Sahasranama Contemplation - 498

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 498 / Vishnu Sahasranama Contemplation - 498🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 498. పురాతనః, पुरातनः, Purātanaḥ 🌻

ఓం పురాతనాయ నమః | ॐ पुरातनाय नमः | OM Purātanāya namaḥ

కాలేనాప్యపరిచ్ఛిన్నః పురాఽపి భవతీతి సః ।
విష్ణుః పురాతనః ఇతి ప్రోచ్యతే విదుషాం వరైః ॥

కాలముచే పరిమితి నిర్ణయింపబడనివాడు కావున పూర్వమునందు ఉన్నవాడు, వర్తమానమున ఉన్నవాడు, భవిష్యత్తునందు ఉండెడివాడు - గావున పురాతనః అని శ్రీ విష్ణుని నామ విశేషము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 498 🌹

📚. Prasad Bharadwaj

🌻 498. Purātanaḥ 🌻

OM Purātanāya namaḥ