Happy Monday! Blessings of Lord Kailasanath, Lord Somanadheswara! సోమవారం శుభాకాంక్షలు! కైలాసనాథ స్వామి, సోమనాధేశ్వర స్వామి ఆశీస్సులు!

🌹 కైలాసనాధుని భస్మ విభూతి, మీ జీవితాన్ని వైరాగ్యసిద్ధితో నింపాలని ప్రార్ధిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 సౌరాష్ట్ర సుందరుడు, సోమనాధేశ్వరుడైన పరమేశ్వరుని కృప మనందరికి సధ్భుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹




🌹 May the ashes of Kailasanath fill your life with the virtue of detachment, Happy Monday to all 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹



🌹 May the grace of the Lord of Somanadheswara, the beautifier of Saurashtra, grant us all peace, Happy Monday to all 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹


మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM - Short 1


https://www.youtube.com/shorts/VyPb_lRvbF4


🌹 మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM -1 Short 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹




52. శాండిల్య విద్య - సమస్తము బ్రహ్మమే - 1 (52. Sandilya Vidya (Sandilya Knowing)- Everything is Brahman - 1)


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 5 🌹

🍀 52. శాండిల్య విద్య - సమస్తము బ్రహ్మమే - 1 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Teachings of the Consciousness - 5 🌹

🍀 52. Sandilya Vidya - Everything is Brahman - 1 🍀

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 604 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 604 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀

🌻 604. 'గుణనిధి' - 1 🌻




🌹 🌹 🌹 🌹 🌹






🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻

🌻 604. 'Gunanidhi' - 1 🌻



🌹 🌹 🌹 🌹 🌹



Greetings on Vaishakha Pournami! వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు!


🌹 వైశాఖ పౌర్ణమి మనలో ప్రకాశాన్ని నింపి, మనస్సులో ప్రశాంతతను వెల్లివిరిపించాలని కోరుకుంటూ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹



🌹 Wishing everyone a happy Vaishakha Pournami, hoping it fills us with light and spreads peace in our hearts 🌹

Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹



బుద్ధ పౌర్ణిమి శుభాకాంక్షలు, బుద్ధ పౌర్ణమి విశిష్టత (Greetings on Buddha Pournami, Significance of Buddha Pournami)

🌹 బుద్ధుని బోధనలు మన జీవితాన్ని ప్రకాశవంతం చేయాలని కోరుకుంటూ బుద్ధ పౌర్ణిమి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Wishing the teachings of Buddha to brighten our lives, Happy Buddha Purnima to everyone 🌹

Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹


🌹 బుద్ధ పౌర్ణమి విశిష్టత (Significance of Buddha Pournami)🌹


యోగ సంస్కృతిలో, ఏ ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలోనైనా బుద్ధ పౌర్ణమి చాలా ప్రధానమైన రోజుగా పరిగణింపబడుతుంది. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తింపబడింది. ఉత్తరాయణంలో వచ్చే ఈ మూడవ పౌర్ణమికి గౌతమ బుద్ధుడి జ్ఞాపకార్ధం మనం ఆయన పేరు పెట్టుకున్నాం.

గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తింప బడింది. ఉత్తరాయణంలో వచ్చే ఈ మూడవ పౌర్ణమికి గౌతమ బుద్ధుడి జ్ఞాపకార్ధం మనం ఆయన పేరు పెట్టుకున్నాం. సుమారు ఎనిమిది సంవత్సరాల కఠోర సాధన చేసిన గౌతముడు శారీరకంగా చాలా నీరసించి పోయారు. నాలుగు సంవత్సరాల పాటు ఆయన 'సమాన’ అనే సాధనలో ఉన్నారు. 'సమాన’ సాధన అంటే ఆహారాన్ని అపేక్షించకుండా నడుస్తూనే ఉండాలి - కేవలం ఉపవాసం, నడవటం. ఈ సాధన ఆయన శరీరాన్ని దాదాపు చావుకి దగ్గరయేంతగా శుష్కింపచేసింది. ఆయన అలానడుస్తూ, 'నిరంజన’ అనే నది వద్దకు వెళ్ళారు. ఈ రోజు భారతదేశంలోని చాలా నదుల్లా, అది ఎండిపోయి, కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈ నది మోకాలి లోతు నీరుతో, ఒక పెద్దపాయలా, వేగంగా ప్రవాహిస్తోంది. ఆ నదిని దాటడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఆయన శరీరం ఎంత నీరసించి పోయిందంటే నది మధ్యలోకి వెళ్ళాక ఆయన మరొక్క అడుగు కూడా వేయ లేకపోయారు. అంత తేలికగా వదలే మనిషి కాదు కాబట్టి, ఆయన అక్కడున్న ఒక పెద్ద ఎండుకొమ్మని పట్టుకుని అలా నిలబడ్డారు.

“నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుండి కదలను! నేను ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే చనిపోవాలి!’’ ఆయన అలా గంటల తరబడి నిలబడ్డారని చెబుతారు. అసలు ఆయన గంటల కొద్దీ నిలబడ్డారో లేదా నీరసించిన స్థితిలో కొన్ని క్షణాలే ఆయనకు గంటలుగా అనిపించాయో మనకి తెలియదు. కాని ఆ క్షణంలో ఆయన "తాను దేని కోసమైతే పరితపిస్తున్నారో అది తనలోనే ఉంది!’ అనే విషయం గ్రహించారు. "ఈ శ్రమంతా ఎందుకు? కావలసినది సంపూర్ణమైన అంగీకారం, అంతే. నేను శోధిస్తున్నది ఇక్కడే (నా లోపలే) ఉంది. నేను ప్రపంచమంతా ఎందుకు వెతుకుతున్నాను?’’ అనుకున్నారు. ఇలా అనిపించాక ఆయనకు మరో అడుగు వేయటానికి ఇంకాస్త శక్తి వచ్చింది. ఆ నదిని దాటి, ఇప్పడు ప్రఖ్యాతి గాంచిన బోధివృక్షం క్రింద కూర్చున్నారు. అక్కడ కూర్చుని ఎంతో ధ్రుడ నిశ్చయంతో “నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుండి కదలను! నేను ఆత్మ సాక్షత్కార మైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే చనిపోవాలి!’’ అని నిశ్చయించుకున్నారు. ఆ మరుక్షణమే ఆయన ఆ స్థితికి చేరగలిగారు.

జ్ఞానోదయం పొందాలంటే మనం జీవితంలో కోరుకునేది అదొక్కటే కావాలి. అప్పుడు అది క్షణంలో జరిగిపోతుంది. మన సాధన, ప్రయత్నం అంతా మనకి అటు వంటి ప్రాధాన్యత ఎర్పడడం కొరకే. మనుషులందరికీ ఎన్నో ప్రాధాన్యతలుంటాయి. అందువల్ల వారి మనస్సు, భావోద్వేగాలు, శక్తి అంతటా విస్తరించి ఉంటాయి. వాటన్నటినీ ఒక చోటకి తెచ్చి సాధన చేయటానికి ఎంతో సమయంపడుతుంది. ప్రజలు చాలా వాటిలో మమేకమై పోతున్నారు. అందుకే ఎంతో సమయంపడుతోంది. కాబట్టి, మొదట మీరు చేయవలసింది ఏమిటంటే మిమ్మల్ని మీరు ఒక్క చోటుకి సమీకరించుకోవడం. అంటే మిమ్మల్ని మీరు ఒకే ఒక్క దిశ వైపు మాత్రమే మళ్ళించుకోవడం. ఒక మనిషి తనను తాను సంపూర్ణంగా ఒక్క చోటుకి సమీకరించు కున్నప్పుడు మాత్రమే, అతనికి మేము ఏదైనా చేయడం సాధ్యమవుతుంది.

కాబట్టి, మొదట మీరు చేయవలసింది ఏమిటంటే మిమ్మల్ని మీరు ఒక్క చోటుకి సమీకరించుకోవడం.ఒక మనిషి తనను తాను సంపూర్ణంగా ఒక్క చోటుకి సమీకరించుకున్నప్పుడు మాత్రమే, అతనికి మేము ఏదైనా చేయడం సాధ్యమవుతుంది.

బుద్ధుడికి ఆ ఒక్క క్షణంలో అది జరిగింది. పున్నమి చంద్రుడు ఉదయిస్తుండగా ఆయన పూర్తి జ్ఞానిగా అవతరించారు. ఆయన కొన్ని గంటలు అక్కడే కూర్చుని లేచారు.

"సమాన" గా ఆయన సాధనలోని తీవ్రతను చూసి ఎన్నో సంవత్సరాల పాటు ఆయనతో ఉన్న ఐదుగురు తోటి సాధకులు ఆయనను మార్గదర్శకునిగా తీసుకున్నారు. కాని ఆయన లేచి నిలబడి మొదట "మనందరం భోజనం చేద్దాం!" అన్నారు. దీంతో వాళ్ళు నిర్ఘాంత పోయారు. వారంతా ఆయన సాధన దిగజారి పొయిందనుకున్నారు, వారు పూర్తిగా నిరుత్సాహ పడిపోయారు. గౌతముడు వారితో, "మీకు అసలు విషయం తెలియడం లేదు. ఇది ఉపవాసం గురించి కాదు, ఇది ఙ్ఞానోదయం గురించి! నాకు పూర్ణ ఙ్ఞానోదయం అయింది. నన్ను గమనించండి. నా లోని ఈ మార్పును చూడండి. నాతో కేవలం అలా ఉండిపోండి, అంతే!" అన్నారు. కాని వారు గౌతముడిని వదిలి వెళ్ళిపొయారు. వారిపై ఉన్న కారుణ్యం వల్ల, కొన్ని సంవత్సరాల తరువాత బుద్దుడు వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారిని జ్ఞానోదయం వైపు నడిపించారు.

ఙ్ఞానులు చాలా మంది ఉండవచ్చు. కాని, ఈ అద్భుతమైన మనిషి ప్రపంచపు రూపు రేఖలను ఎన్నో విధాలుగా మర్చి, ఇంకా ఈ నాటికి కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నారు. 2500 సంవత్సరాలు అనేది తక్కువ సమయం కాదు కదా!

🌹🌹🌹🌹🌹

🌹 12 MAY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 12 MAY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి మరియు కూర్మ జయంతి శుభాకాంక్షలు అందరికి / Vaisakha Pournami, Budha Pournami and Kurma Jayanthi Good Wishes to all🌹
2) 🌹 కైలాసనాధుని భస్మ విభూతి, మీ జీవితాన్ని వైరాగ్యసిద్ధితో నింపాలని ప్రార్ధిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹
3) 🌹 సౌరాష్ట్ర సుందరం సోమనాధేశ్వరుడైన పరమేశ్వరుని కృప మనందరికి సధ్భుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹
4) 🌹 మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM -1 Short 🌹*
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 52 🌹
🍀 52. శాండిల్య విద్య - సమస్తము బ్రహ్మమే - 1 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 604 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 604 - 1 🌹
🌻 604. 'గుణనిధి' - 13 / 6604. 'Gunanidhi' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి మరియు కూర్మ జయంతి శుభాకాంక్షలు అందరికి / Vaisakha Pournami, Budha Pournami and Kurma Jayanthi Good Wishes to all🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 బుద్ధుని బోధనలు మన జీవితాన్ని ప్రకాశవంతం చేయాలని కోరుకుంటూ బుద్ధ పౌర్ణిమి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 వైశాఖ పౌర్ణమి మనలో ప్రకాశాన్ని నింపి, మనస్సులో ప్రశాంతతను వెల్లివిరిపించాలని కోరుకుంటూ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 కైలాసనాధుని భస్మ విభూతి, మీ జీవితాన్ని వైరాగ్యసిద్ధితో నింపాలని ప్రార్ధిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

*🌹 సౌరాష్ట్ర సుందరుడు, సోమనాధేశ్వరుడైన పరమేశ్వరుని కృప మనందరికి సధ్భుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM -1 Short 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 5 🌹*
*🍀 52. శాండిల్య విద్య - సమస్తము బ్రహ్మమే - 1 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 604 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 604 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*

*🌻 604. 'గుణనిధి' - 1 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 604 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*

*🌻 604. 'Gunanidhi' - 1 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/