శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-2🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 312. 'రణత్కింకిణిమేఖలా' - 2🌻

పంచదశి మంత్రమున కూడ మూడు భాగములుగ ఆరాధించుట, ధ్యానించుట 85, 86, 87 నామములలో తెలుప బడినది. వాగ్భవ కూటమునకు క, ఏ, ఈ, ల, హ్రీం అని ఐదు అక్షరములు తెలుపబడినవి. మధ్యకూటమునకు హ, స, క, హ, ల, హ్రీం అను ఆరు అక్షరములు తెలుపబడినవి. శక్తి కూటమైన కటి దిగువ భాగము స, క, ల, హ్రీం అను నాలుగు అక్షరములుగ తెలుప బడినది.

సత్పురుషుల భూలోకశక్తి అంతయూ కటి దిగువ భాగమగు మూలాధారముననే యుండును. అట్టివారు క్రియాశక్తిపరులై సంకల్పించిన కార్యములను అవతరింప జేయుదురు. అట్టి శక్తికూటమునకు మకుటమై, అలంకారప్రాయమై వుండునది శ్రీదేవి మొలనూలు, క్రతుబద్ధమైన ఆనందకరమగు శబ్దములు శ్రీదేవి నడుచు చున్నప్పుడు మొలత్రాటి యొక్క చిరుగంటల నుండి వెలువడు చుండును. అట్లే క్రతు బద్ధమగు కార్యములు దివ్యపురుషుల హృదయము నందు దర్శింపబడి కార్యరూపము దాల్చుచుండును. సంసారబద్దులగు జీవులు ఈ మూడవ భాగముననే శక్తి కూటమున బంధింపబడి యుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 312-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 312-2. Raṇatkiṅkiṇi-mekhalā रणत्किङ्किणि-मेखला (312) 🌻

It is also said that these descriptions enable the beginners to visualise Her gross form. She has four types of forms, gross (sthūla), subtle (sūkṣma rūpa), subtler (sūkṣmatara) which is also known as Her kāmakalā dorm and Her subtlest form is kuṇḍalinī form.

Her gross form is described in nāma-s twelve to fifty one. Her subtle form (mantra-s) is described in nāma-s 85 to 89. Her subtler form (kāmakalā) is described in 88 and 89. (Nāma 322 is kāmakalā rūpa.) Finally, Her subtlest form kuṇḍalinī is described in 90 to 111. (Psychic cakra-s are discussed in 475 to 534).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

28 Sep 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 87

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 87 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 3 🌻

ఏ దేశానికి వెళ్లినా, బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తున్న వాళ్ళు భగవద్గీతను పారాయణం చేస్తూన్న వాళ్ళు, వేదం ఉపనిషత్తులు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. ఇదే ఆరాధన విశేషం అంటే. అది ఈ‌ దేశంలోనే మొట్టమొదట పుట్టింది.

నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని అడిగే దరిద్రం ఉన్నన్నాళ్ళు మంచి రోజులు ఏ ఒక్కడికి కూడా రావు. ప్రపంచానికి మనం ఏం చేయగలం? ప్రపంచ శాంతి జరగాలంటే మన కృషి కూడా ఎంత చేయాల్సి ఉన్నది? అని ఆలోచించిన రోజున మనకు రోగాలు తగ్గుతాయి దారిద్ర్యం పోతుంది. దృష్టి అటు మారినపుడు సమస్తము మనలను వరిస్తుంది. మనకు మంచిరోజులు ఎప్పుడు వస్తాయి? అని దృష్టి ఉన్నంతసేపూ ఏనాడూ మంచిరోజులు రాలేదు.

బ్రహ్మవిద్యను అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు, క్రమశిక్షణ పొందుతున్న వాళ్ళు చేస్తున్నవి చూస్తే మనకు తెలుస్తుంది. ఇంట్లో ఒక పవిత్రమైన మందిరం ఒకటి పెట్టుకొన్న పాశ్చాత్యులు కొన్ని వేల మంది అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. రోజూ ఓంకారం, వేదాధ్యయనములు కూడా వినపడుతున్నవి. ఉదయం 6 నుండి 6.15 వరకు అనేకాశ్రమములలో "ఓం నమో భగవతే రామకృష్ణాయ" అను మంత్రం ఉచ్చరింపబడుతున్నది.

రామకృష్ణ పరమహంస పేరు మనము ఎడాదికొక మాటన్నా, ఎప్పుడన్నా తలచుకొంటున్నామో తలచుకోమో తెలియదు. ప్రతినిత్యము మనం గమనించి చూచినట్లయితే వాళ్ళ ఆశ్రమాల్లో మనకు (వేదాధ్యయనాదులు) వినిపిస్తుంటాయి. స్వామి శివానంద ఆశ్రమములు, స్వామి సచ్చిదానంద ఆశ్రమములు, రామకృష్ణ మఠములు ఒక్క బ్రస్సెల్స్ నగరంలోనే సుమారు 700 ఆశ్రమాలు ఉన్నాయి. లండన్ లోను, ప్యారిస్ లోను, కొన్ని వందల ఆశ్రమాలు కలవు.

ఇన్నింటిలోను ఉదయం 6 గంటలకు ఓంకారనాదం వినిపిస్తుంటుంది. భారత దేశంలోని ఎన్ని దేవాలయాల్లో మనం ఓంకార నాదం విపిస్తున్నాం? తప్పనిసరిగా సుప్రభాతాలు చేయాలి అనే దేవాలయాల్లో కూడా సుప్రభాతం టేప్ రికార్డింగ్ చేసి వినిపిస్తున్నాము‌ శనివారాల్లో రేడియోలో సుప్రభాతం వినిపిస్తుంటుంది‌. మనం ఇళ్ళలో ఎంతమందిమి చేసికొంటున్నాము. మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు..

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

28 Sep 2021

వివేక చూడామణి - 135 / Viveka Chudamani - 135

🌹. వివేక చూడామణి - 135 / Viveka Chudamani - 135🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 27. విముక్తి - 8 🍀

443. ఎవడైతే వస్తు ప్రపంచముతో సంబంధము పెట్టుకొని వాటి పై కోరికను కలిగి ఉంటాడో అట్టి కోరికలన్ని బ్రహ్మాన్ని తెలుసుకొన్న తరువాత బలహీనమవుతాయి.

444. తన తల్లి ముందు తన అభిలాషలు, స్వేచ్ఛ ఎలా అడ్డుకొనబడతాయో అలానే బ్రహ్మాన్ని తెలుసుకొన్న వ్యక్తి, సత్యాన్ని తెలుసుకొన్న వ్యక్తి ఏ మాత్రము ప్రాపంచిక వస్తు భావన కలిగి ఉండడు.

445. ఎవరైతే ధ్యాన స్థితిని నిరంతరము సాధన చేస్తుంటారో వారిలో కూడా భౌతిక సంబంధ భావనలు కలుగుతుంటాయి. సృతులలో చెప్పినట్లు పూర్వ జన్మ ప్రారబ్దాలు ఉన్నంత వరకు, ఈ జన్మలో శరీరము ఉన్నంత కాలము గత జన్మల ప్రారబ్దములను అనుభవించవలసిందే. శరీరము వదలిన తరువాత అతడు విముక్తిని పొందగలడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 135 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 27. Redemption - 8 🌻

443. If it be urged that he is still attached to the sense-objects through the momentum of his old desires, the reply is – no, for desires get weakened through the realisation of one’s identity with Brahman.

444. The propensities of even a confirmed libertine are checked in the presence of his mother; just so, when Brahman, the Bliss Absolute, has been realised, the man of realisation has no longer any worldly tendency.

445. One who is constantly practising meditation is observed to have external perceptions. The Shrutis mention Prarabdha work in the case of such a man, and we can infer this from results actually seen.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

28 Sep 2021

శ్రీ శివ మహా పురాణము - 458

🌹 . శ్రీ శివ మహా పురాణము - 458🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 32

🌻. సప్తర్షుల రాక - 2 🌻

ఋషులిట్లు పలికిరి-

మహారాజా! దేవతాసార్వభౌమా! సర్వోత్తమమగు మా భాగ్యమును మేము ఏమని వర్ణింపగలము? (13) పూర్వము శరీరవాఙ్మనస్సులచే తపస్సును చేసితిమి. ఉత్తమమగు వేదాధ్యయనమును చేసితిమి. అగ్నిహోత్రమును చేసితిమి. వివిధ తీర్థములను సేవించితిమి (14).

శరీరవాఙ్మనస్సులచే సిన పుణ్యము, నిన్ను స్మరంచుటచే కలిగిన పుణ్యము అంతయూ జతగూడి నీవు మమ్ములను స్మరించుట అను భాగ్యము మాకీ నాడు కలిగినది (15). నిన్ను ప్రతిదినము స్మరించు మానవుడు కృతార్థుడగును. నీచే స్మరింపబడు వారియొక్క పుణ్యమును ఏమని వర్ణించదగును? (16)

ఓ సదాశివా! నీవు స్మరించుటచే మేము అందిరిలో గొప్పవారమైతిమి. నిన్ను మనస్సులో స్మరించుట యైననూ మానవులకు దుర్లభము (17). పొట్టివానికి పండు అందినట్లు, పుట్టుగుడ్డికి కళ్లు కనబడినట్లు, మూగివానికి మాటలాడుట వచ్చినట్లు, దరిద్రునకు నిధి లభించినట్లు (18), కుంటివాడు గొప్ప పర్వతమును అతిక్రమించినట్లు, గొడ్రాలికి సంతానము కలిగినట్లు, మాకు దుర్లభమగు నీ దర్శనము కలిగినది. హే ప్రభో! (19) ఈనాటి నుండి మేము లోకములో పూజింపబడెదము. గొప్ప మునులచే మాన్యతను పొందెదము. నీ దర్శనము చేత మాకు ఉన్నత పదము లభించినది (20).

ఈ విషయములలో పెక్కు మాటలేల? మాకు అన్నివిధములా మాన్యత కలిగినది. దేవతలందరికి ఈశ్వరుడవగు నీ దర్శనముచే పూజ్యత కలిగినది. ఓ దేవదేవా! (21) పూర్ణులకు కర్తవ్యమేమి ఉండును? నీకు దయ ఉన్నచో సేవకులకు ఈయదగిన శుభకార్యమును మాకు అప్పజెప్పుము (22).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశ్వరుడగు శంభుడు వారి ఈ మాటలను విని లోకాచారము ననుసరిస్తూ అందమగు వాక్యము నిట్లు పలికెను (23).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

28 Sep 2021

గీతోపనిషత్తు -259

🌹. గీతోపనిషత్తు -259 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 4-1

🍀 4. చిదాకాశము -1 - భగవానుడి ఆధారముగనే సమస్త ప్రపంచము, జీవులు ఏర్పడియున్నారు. అవి యన్నియు తన యందే యున్నవి. అయినప్పటికిని తానట్లే చిదాకాశమై యున్నాడే కాని, వాని యందున్నానను భావము తనకు లేదు. తెరపై గోచరించుచున్న ఏ జీవియు తెరపై ప్రభావము చూపలేవు. కాని తెరపై వెలుగుచున్న సమస్త జగత్తు, భూతములు తెర ఆధారముగనే అస్థిత్వము కలిగి యున్నవి. తెరలేనిచో అవి ఏమియును లేవు. తెరకు నిజమునకు వాని అవస్థలతో పనిలేదు. తాను తానుగనే యుండును. 🍀

మయాతత మిదం పర్వం జగదవ్యక్తమూర్తినా |
మళ్లోని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4

తాత్పర్యము : ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడగు నాచే వ్యాపింపబడినది. సమస్త భూతములు నా యందే యున్నవి. వాని యందు నేను అవస్థితి చెందను. నేను నేనుగనే యుందును.

వివరణము : ఒక అద్భుతము, గంభీరము అగు సత్యము భగవానుడిచట ఆవిష్కరించుచున్నాడు. తానాధారముగనే సమస్త ప్రపంచము, జీవులు ఏర్పడియున్నారు. అవి యన్నియు తన యందే యున్నవి. అయినప్పటికిని తానట్లే చిదాకాశమై యున్నాడే కాని, వాని యందున్నానను భావము తనకు లేదు. వెండితెరపై అనేకమగు రూపములు ఏర్పడుచుండును. కొండలు, గుట్టలు, సెలయేళ్ళు, వాయువు, అగ్ని, జలము, మట్టి కనబడుచుండును.

అట్లే ఖనిజములు, వృక్షములు, జంతువులు, మానవులు, గ్రహగోళాదులు, తారకలు తెరపై కనిపించును. అవి యన్నియు తెర ఆధారముగనే అట్లు గోచరించుచున్నవి. వెండి తెర లేనిచో గోచరింపవు. వాటన్నిటికిని వెండి తెరయే ఆధారము. కాని వెండితెరకు అవి ఏవియు ప్రభావము చూపలేవు. వెండితెరపై కొండ వెండితెరకు బరువుగ నుండదు. నీరు తడిగ నుండదు. అగ్ని తెరను మండింపదు.

అట్లే తెరపై గోచరించుచున్న ఏ జీవియు తెరపై ప్రభావము చూపలేవు. కాని తెరపై వెలుగుచున్న సమస్త జగత్తు, భూతములు తెర ఆధారముగనే అస్థిత్వము కలిగి యున్నవి. తెరలేనిచో అవి ఏమియును లేవు. తెరకు నిజమునకు వాని అవస్థలతో పనిలేదు. తాను తానుగనే యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

28 Sep 2021

28-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం  28-సెప్టెంబర్-2021, శుభ మంగళవారం 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 259  🌹  
3) 🌹. శివ మహా పురాణము - 458🌹 
4) 🌹 వివేక చూడామణి - 135 / Viveka Chudamani - 135🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -87🌹  
6) 🌹 Osho Daily Meditations - 77🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-2 / Sri Lalitha Chaitanya Vijnanam 312 - 2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*28 మంగళవారం, సెప్టెంబర్‌ 2021*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆంజనేయుని శ్లోకాలు -3 🍀*

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్|| 3

భావము:- ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.
🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాధ్రపద మాసం
తిథి: కృష్ణ సప్తమి 18:18:59 వరకు తదుపరి కృష్ణ అష్టమి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: మృగశిర 20:44:01 వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: వ్యతీపాత 17:50:06 వరకు తదుపరి వరియాన
కరణం: బవ 18:14:59 వరకు
వర్జ్యం: 00:01:14 - 01:49:18 మరియు
30:04:42 - 31:51:30
దుర్ముహూర్తం: 08:30:05 - 09:18:11
రాహు కాలం: 15:06:56 - 16:37:08
గుళిక కాలం: 12:06:33 - 13:36:45
యమ గండం: 09:06:10 - 10:36:21
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:30
అమృత కాలం: 10:49:38 - 12:37:42
సూర్యోదయం: 06:05:46
సూర్యాస్తమయం: 18:07:20
వైదిక సూర్యోదయం: 06:09:19
వైదిక సూర్యాస్తమయం: 18:03:47
చంద్రోదయం: 23:19:59
చంద్రాస్తమయం: 12:05:33
సూర్య రాశి: కన్య, చంద్ర రాశి: వృషభం
ఆనందాదియోగం: రాక్షస యోగం - మిత్ర కలహం 20:44:01 
వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం 
పండుగలు : కాలాష్టమి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -259 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 4-1
 
*🍀 4. చిదాకాశము -1 - భగవానుడి ఆధారముగనే సమస్త ప్రపంచము, జీవులు ఏర్పడియున్నారు. అవి యన్నియు తన యందే యున్నవి. అయినప్పటికిని తానట్లే చిదాకాశమై యున్నాడే కాని, వాని యందున్నానను భావము తనకు లేదు. తెరపై గోచరించుచున్న ఏ జీవియు తెరపై ప్రభావము చూపలేవు. కాని తెరపై వెలుగుచున్న సమస్త జగత్తు, భూతములు తెర ఆధారముగనే అస్థిత్వము కలిగి యున్నవి. తెరలేనిచో అవి ఏమియును లేవు. తెరకు నిజమునకు వాని అవస్థలతో పనిలేదు. తాను తానుగనే యుండును. 🍀*

మయాతత మిదం పర్వం జగదవ్యక్తమూర్తినా |
మళ్లోని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4

తాత్పర్యము : ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడగు నాచే వ్యాపింపబడినది. సమస్త భూతములు నా యందే యున్నవి. వాని యందు నేను అవస్థితి చెందను. నేను నేనుగనే యుందును. 

వివరణము : ఒక అద్భుతము, గంభీరము అగు సత్యము భగవానుడిచట ఆవిష్కరించుచున్నాడు. తానాధారముగనే సమస్త ప్రపంచము, జీవులు ఏర్పడియున్నారు. అవి యన్నియు తన యందే యున్నవి. అయినప్పటికిని తానట్లే చిదాకాశమై యున్నాడే కాని, వాని యందున్నానను భావము తనకు లేదు. వెండితెరపై అనేకమగు రూపములు ఏర్పడుచుండును. కొండలు, గుట్టలు, సెలయేళ్ళు, వాయువు, అగ్ని, జలము, మట్టి కనబడుచుండును. 

అట్లే ఖనిజములు, వృక్షములు, జంతువులు, మానవులు, గ్రహగోళాదులు, తారకలు తెరపై కనిపించును. అవి యన్నియు తెర ఆధారముగనే అట్లు గోచరించుచున్నవి. వెండి తెర లేనిచో గోచరింపవు. వాటన్నిటికిని వెండి తెరయే ఆధారము. కాని వెండితెరకు అవి ఏవియు ప్రభావము చూపలేవు. వెండితెరపై కొండ వెండితెరకు బరువుగ నుండదు. నీరు తడిగ నుండదు. అగ్ని తెరను మండింపదు. 

అట్లే తెరపై గోచరించుచున్న ఏ జీవియు తెరపై ప్రభావము చూపలేవు. కాని తెరపై వెలుగుచున్న సమస్త జగత్తు, భూతములు తెర ఆధారముగనే అస్థిత్వము కలిగి యున్నవి. తెరలేనిచో అవి ఏమియును లేవు. తెరకు నిజమునకు వాని అవస్థలతో పనిలేదు. తాను తానుగనే యుండును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 458🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 32

*🌻. సప్తర్షుల రాక - 2 🌻*

ఋషులిట్లు పలికిరి-

మహారాజా! దేవతాసార్వభౌమా! సర్వోత్తమమగు మా భాగ్యమును మేము ఏమని వర్ణింపగలము? (13) పూర్వము శరీరవాఙ్మనస్సులచే తపస్సును చేసితిమి. ఉత్తమమగు వేదాధ్యయనమును చేసితిమి. అగ్నిహోత్రమును చేసితిమి. వివిధ తీర్థములను సేవించితిమి (14). 

శరీరవాఙ్మనస్సులచే సిన పుణ్యము, నిన్ను స్మరంచుటచే కలిగిన పుణ్యము అంతయూ జతగూడి నీవు మమ్ములను స్మరించుట అను భాగ్యము మాకీ నాడు కలిగినది (15). నిన్ను ప్రతిదినము స్మరించు మానవుడు కృతార్థుడగును. నీచే స్మరింపబడు వారియొక్క పుణ్యమును ఏమని వర్ణించదగును? (16)

ఓ సదాశివా! నీవు స్మరించుటచే మేము అందిరిలో గొప్పవారమైతిమి. నిన్ను మనస్సులో స్మరించుట యైననూ మానవులకు దుర్లభము (17). పొట్టివానికి పండు అందినట్లు, పుట్టుగుడ్డికి కళ్లు కనబడినట్లు, మూగివానికి మాటలాడుట వచ్చినట్లు, దరిద్రునకు నిధి లభించినట్లు (18), కుంటివాడు గొప్ప పర్వతమును అతిక్రమించినట్లు, గొడ్రాలికి సంతానము కలిగినట్లు, మాకు దుర్లభమగు నీ దర్శనము కలిగినది. హే ప్రభో! (19) ఈనాటి నుండి మేము లోకములో పూజింపబడెదము. గొప్ప మునులచే మాన్యతను పొందెదము. నీ దర్శనము చేత మాకు ఉన్నత పదము లభించినది (20). 

ఈ విషయములలో పెక్కు మాటలేల? మాకు అన్నివిధములా మాన్యత కలిగినది. దేవతలందరికి ఈశ్వరుడవగు నీ దర్శనముచే పూజ్యత కలిగినది. ఓ దేవదేవా! (21) పూర్ణులకు కర్తవ్యమేమి ఉండును? నీకు దయ ఉన్నచో సేవకులకు ఈయదగిన శుభకార్యమును మాకు అప్పజెప్పుము (22).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశ్వరుడగు శంభుడు వారి ఈ మాటలను విని లోకాచారము ననుసరిస్తూ అందమగు వాక్యము నిట్లు పలికెను (23).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 135 / Viveka Chudamani - 135🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 27. విముక్తి - 8 🍀*

443. ఎవడైతే వస్తు ప్రపంచముతో సంబంధము పెట్టుకొని వాటి పై కోరికను కలిగి ఉంటాడో అట్టి కోరికలన్ని బ్రహ్మాన్ని తెలుసుకొన్న తరువాత బలహీనమవుతాయి. 

444. తన తల్లి ముందు తన అభిలాషలు, స్వేచ్ఛ ఎలా అడ్డుకొనబడతాయో అలానే బ్రహ్మాన్ని తెలుసుకొన్న వ్యక్తి, సత్యాన్ని తెలుసుకొన్న వ్యక్తి ఏ మాత్రము ప్రాపంచిక వస్తు భావన కలిగి ఉండడు. 

445. ఎవరైతే ధ్యాన స్థితిని నిరంతరము సాధన చేస్తుంటారో వారిలో కూడా భౌతిక సంబంధ భావనలు కలుగుతుంటాయి. సృతులలో చెప్పినట్లు పూర్వ జన్మ ప్రారబ్దాలు ఉన్నంత వరకు, ఈ జన్మలో శరీరము ఉన్నంత కాలము గత జన్మల ప్రారబ్దములను అనుభవించవలసిందే. శరీరము వదలిన తరువాత అతడు విముక్తిని పొందగలడు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 135 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 27. Redemption - 8 🌻*

443. If it be urged that he is still attached to the sense-objects through the momentum of his old desires, the reply is – no, for desires get weakened through the realisation of one’s identity with Brahman.

444. The propensities of even a confirmed libertine are checked in the presence of his mother; just so, when Brahman, the Bliss Absolute, has been realised, the man of realisation has no longer any worldly tendency.

445. One who is constantly practising meditation is observed to have external perceptions. The Shrutis mention Prarabdha work in the case of such a man, and we can infer this from results actually seen.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 87 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. చేయవలసినది- చేయదలచినది - 3 🌻*

ఏ దేశానికి వెళ్లినా, బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తున్న వాళ్ళు భగవద్గీతను పారాయణం చేస్తూన్న వాళ్ళు, వేదం ఉపనిషత్తులు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. ఇదే ఆరాధన విశేషం అంటే. అది ఈ‌ దేశంలోనే మొట్టమొదట పుట్టింది. 

*నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని అడిగే దరిద్రం ఉన్నన్నాళ్ళు మంచి రోజులు ఏ ఒక్కడికి కూడా రావు. ప్రపంచానికి మనం ఏం చేయగలం? ప్రపంచ శాంతి జరగాలంటే మన కృషి కూడా ఎంత చేయాల్సి ఉన్నది? అని ఆలోచించిన రోజున మనకు రోగాలు తగ్గుతాయి దారిద్ర్యం పోతుంది. దృష్టి అటు మారినపుడు సమస్తము మనలను వరిస్తుంది. మనకు మంచిరోజులు ఎప్పుడు వస్తాయి? అని దృష్టి ఉన్నంతసేపూ ఏనాడూ మంచిరోజులు రాలేదు.* 

*బ్రహ్మవిద్యను అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు, క్రమశిక్షణ పొందుతున్న వాళ్ళు చేస్తున్నవి చూస్తే మనకు తెలుస్తుంది. ఇంట్లో ఒక పవిత్రమైన మందిరం ఒకటి పెట్టుకొన్న పాశ్చాత్యులు కొన్ని వేల మంది అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. రోజూ ఓంకారం, వేదాధ్యయనములు కూడా వినపడుతున్నవి. ఉదయం 6 నుండి 6.15 వరకు అనేకాశ్రమములలో "ఓం నమో భగవతే రామకృష్ణాయ" అను మంత్రం ఉచ్చరింపబడుతున్నది.* 

రామకృష్ణ పరమహంస పేరు మనము ఎడాదికొక మాటన్నా, ఎప్పుడన్నా తలచుకొంటున్నామో తలచుకోమో తెలియదు. ప్రతినిత్యము మనం గమనించి చూచినట్లయితే వాళ్ళ ఆశ్రమాల్లో మనకు (వేదాధ్యయనాదులు) వినిపిస్తుంటాయి. స్వామి శివానంద ఆశ్రమములు, స్వామి సచ్చిదానంద ఆశ్రమములు, రామకృష్ణ మఠములు ఒక్క బ్రస్సెల్స్ నగరంలోనే సుమారు 700 ఆశ్రమాలు ఉన్నాయి. లండన్ లోను, ప్యారిస్ లోను, కొన్ని వందల ఆశ్రమాలు కలవు. 

ఇన్నింటిలోను ఉదయం 6 గంటలకు ఓంకారనాదం వినిపిస్తుంటుంది. భారత దేశంలోని ఎన్ని దేవాలయాల్లో మనం ఓంకార నాదం విపిస్తున్నాం? తప్పనిసరిగా సుప్రభాతాలు చేయాలి అనే దేవాలయాల్లో కూడా సుప్రభాతం టేప్ రికార్డింగ్ చేసి వినిపిస్తున్నాము‌ శనివారాల్లో రేడియోలో సుప్రభాతం వినిపిస్తుంటుంది‌. మనం ఇళ్ళలో ఎంతమందిమి చేసికొంటున్నాము. మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు..

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 76 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 76. LOVE IS NOT A INSTANT COFFEE 🍀*

*🕉 Love is not a thing you can do. But when you do other things, love will happen. 🕉*

There are small things you can do-sitting together, looking at the moon, listening to music-nothing directly to do with love. Love is very delicate, fragile. If you look at it, gaze at it directly, it will disappear. It comes only when you are unaware, doing something else. You cannot go directly, arrowlike. Love is not a target. It is a very subtle phenomenon; it is very shy. If you go directly, it will hide. If you do something directly, you will miss it. The world has become very stupid about love. They want it immediately. They want it like instant coffee-whenever you want it, order it, and it is there. Love is a delicate art; it is nothing you can do. 

Sometimes those rare blissful moments come ... then something of the unknown descends. You are no longer on the earth; you are in paradise. Reading a book with your lover, both deeply absorbed in it, suddenly you find that a different quality of being has arisen around you both. Something surrounds you both like an aura, and everything is peaceful. But you were not doing anything directly. You were just reading a book, or just going for a long walk, hand-in-hand against the strong wind-and suddenly it was there. It always takes you unaware.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-2🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

*🌻 312. 'రణత్కింకిణిమేఖలా' - 2🌻* 

పంచదశి మంత్రమున కూడ మూడు భాగములుగ ఆరాధించుట, ధ్యానించుట 85, 86, 87 నామములలో తెలుప బడినది. వాగ్భవ కూటమునకు క, ఏ, ఈ, ల, హ్రీం అని ఐదు అక్షరములు తెలుపబడినవి. మధ్యకూటమునకు హ, స, క, హ, ల, హ్రీం అను ఆరు అక్షరములు తెలుపబడినవి. శక్తి కూటమైన కటి దిగువ భాగము స, క, ల, హ్రీం అను నాలుగు అక్షరములుగ తెలుప బడినది. 

సత్పురుషుల భూలోకశక్తి అంతయూ కటి దిగువ భాగమగు మూలాధారముననే యుండును. అట్టివారు క్రియాశక్తిపరులై సంకల్పించిన కార్యములను అవతరింప జేయుదురు. అట్టి శక్తికూటమునకు మకుటమై, అలంకారప్రాయమై వుండునది శ్రీదేవి మొలనూలు, క్రతుబద్ధమైన ఆనందకరమగు శబ్దములు శ్రీదేవి నడుచు చున్నప్పుడు మొలత్రాటి యొక్క చిరుగంటల నుండి వెలువడు చుండును. అట్లే క్రతు బద్ధమగు కార్యములు దివ్యపురుషుల హృదయము నందు దర్శింపబడి కార్యరూపము దాల్చుచుండును. సంసారబద్దులగు జీవులు ఈ మూడవ భాగముననే శక్తి కూటమున బంధింపబడి యుందురు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 312-2 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀*

*🌻 312-2. Raṇatkiṅkiṇi-mekhalā रणत्किङ्किणि-मेखला (312) 🌻*

It is also said that these descriptions enable the beginners to visualise Her gross form. She has four types of forms, gross (sthūla), subtle (sūkṣma rūpa), subtler (sūkṣmatara) which is also known as Her kāmakalā dorm and Her subtlest form is kuṇḍalinī form.  

Her gross form is described in nāma-s twelve to fifty one. Her subtle form (mantra-s) is described in nāma-s 85 to 89. Her subtler form (kāmakalā) is described in 88 and 89. (Nāma 322 is kāmakalā rūpa.) Finally, Her subtlest form kuṇḍalinī is described in 90 to 111. (Psychic cakra-s are discussed in 475 to 534).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹