ఎప్పుడైనా ఒక సంఘటన వల్ల మీరు భయానికి లోను . . .

ఎప్పుడైనా ఒక సంఘటన వల్ల మీరు భయానికి లోను అవుతు ఉంటే మీ మెదడుని దాని మీద నుంచి తప్పించి, ఆ అనుభవాన్ని భగవంతుడుకి వదిలి వేయండి. ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచoడి..

చాలా బాధలకి కారణం మనము ఆందోళన చెందడం వల్ల వస్తుంది. రోగం రాక ముందే బాధ పడడం ఎందుకు ? మన చాలా అనారోగ్యాలకి కారణం మన భయమే... మీరు ఒక్కసారి భయాన్ని వదిలి వేస్తే మీరు ఫ్రీ అవుతారు... ఇలా చేయడం వల్ల ప్రకృతిలో జరిగే సంఘటనలకి మీరు చలించరు, బాధపడరు... భయాన్ని వదిలి వేస్తే మీరు ఒక్కసారి గా ముక్తులు అవుతారు. వారికి వైద్యం తక్షణమే జరుగుతుంది... ప్రతి రోజూ నిద్ర కి ఉపకరిoచే ముందు "ఆ పరమాత్మా నాతో ఉన్నాడు, నేను రక్షించబడతాను అని అనుకోoడి... మానసికంగా మీరు ఆ పరమ చైతన్యం తో ఉన్నట్టు అనుకోoడి.... అప్పుడు మీకు అనుభవం అవుతుంది ఆ పరమ గురువుల రక్షణ మీ మీద ఎంత ఉందో...




04 Apr 2022

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 361-1. 'తమోపహా'🌻


అజ్ఞానమును హరించునది శ్రీదేవి అని అర్థము. అజ్ఞానమే సమస్త ఘర్షణములకు కారణము. అజ్ఞానము లేనివారికి సృష్టి అంతయూ దివ్యమే. సృష్టికార్య మంతయూ దివ్య లీలయే. అజ్ఞానము వలననే అష్ట బంధములునూ. అజ్ఞానమున నున్న వానికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు అవకతవకలతో కూడి యుండును. తమ యందు ఇచ్ఛ భాసించుట సక్రమముగ నుండదు. దేనిని కోరవలెను అనునది స్పష్టముగ తెలియక తికమక పడుచుందురు. అట్లే క్రియ యందు కూడ తికమక పడుచుందురు.

త్రిగుణములు, పంచేంద్రియ ములు జీవుని దేహబద్ధుని చేయును. లోకబద్ధుని కూడ చేయును. అజ్ఞానమే సమస్త దుఃఖములకు కారణము ఏది జ్ఞానము? ఏది అజ్ఞానము? దైవమే తానుగ నున్నాడని తెలిసియుండుట జ్ఞానము. తా నున్నా నని మాత్రమే తెలిసియుండుట అజ్ఞానము. తా నున్నాడని మాత్రమే తెలిసినవానికి సహజముగనే తాను ఇతరులు అన్న భావము వుండును. అది కారణముగ తరతమ భేద ముండును. అది కారణముగ ద్వంద్వము లుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 361-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 361. Tamopahā तमोपहा 🌻


Tamas means ignorance and its main components are mental darkness, ignorance, illusion, error. Tamo guṇa is one of the three guṇa-s. An ignorant person is said to have tamo guṇa.

There is a beautiful explanation for ignorance or darkness in Īśā Upaniṣad (verse 9). “Those who mechanically perform rituals go into darkness which is like being blind. But, those who merely worship God go into deeper darkness”. Mundane worship never gives result. Any worship for material prosperity or personal upliftment will never be rewarded. Such men are called ignorant. She is said to remove this ignorance.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


04 Apr 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 163. బాధ పడడం / Osho Daily Meditations - 163. BEING HURT


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 163 / Osho Daily Meditations - 163 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 163. బాధ పడడం 🍀


🕉. లక్షలాది మంది ప్రజలు సున్నితంగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు . ఎవరి చేతనైనా బాధింప పడకుండా ఉండేందుకు వారు తమ చుట్టూ మందపాటి చర్మాలను పెంచుకున్నారు. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది. వారిని ఎవరూ బాధించ లేరు, కానీ వారిని సంతోష పెట్టలేరు కూడా. 🕉

మీరు తెరుచు కోవడం ప్రారంభించినప్పుడు, మీకు రెండు అందుబాటులోకి వస్తాయి: ఆకాశం కొన్నిసార్లు మేఘావృతమై ఉంటుంది మరియు కొన్నిసార్లు సూర్యుడు ఉంటుంది. కానీ మీరు మీ గుహలో మూసి వేయబడి ఉంటే, అప్పుడు మేఘం లేదు మరియు సూర్యుడు కూడా లేడు. బయటికి రావడం, సూర్యునితో నృత్యం చేయడం మంచిది. అవును, కొన్నిసార్లు మేఘాలతో బాధపడటం కూడా ఉంటుంది. కొన్నిసార్లు చాలా గాలి వీస్తుంది. మీరు గుహ నుండి బయటకు వచ్చినప్పుడు, అన్ని విషయాలు సాధ్యమే. ఒక విషయం ఏమిటంటే ప్రజలు మిమ్మల్ని బాధపెడతారు ... కానీ అనేకంలో ఇది ఒకటి మాత్రమే.

దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. లేకపోతే మీరు మళ్లీ మూసివేయ బడతారు. మిలియన్ల కొద్దీ ఇతర అవకాశాలు ఉన్నాయి మీరు ఉండడానికి. ఆ విషయాల గురించి కూడా ఆలోచించండి. మీరు సంతోషంగా ఉంటారు; మీరు మరింత ప్రేమగా ఉంటారు. నేను అందరికి మరింత అందుబాటులో ఉండగలను, ఇతరులు కూడా నాకు మరింత అందుబాటులో ఉంటారు ఇలాంటి ఆలోచనలు చేయండి. మీరు నవ్వగలరు, మీరు పండుగ జరుపుకోగలరు. ఇలాంటి వెయ్యి ఒక్క అవకాశాలు ఉన్నాయి మీరు బాధ పడకుండా, భిన్నంగా ఉండడానికి. ప్రజలు మిమ్మల్ని బాధపెట్టే ఒకే ఒక్క విషయాన్ని ఎందుకు ఎంచుకోవాలి?


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 163 🌹
📚. Prasad Bharadwaj

🍀 163. BEING HURT 🍀

🕉 Millions of people have decided not to be sensitive. They have grown thick skins around themselves just to avoid being hurt by anybody. But it is at great cost. Nobody can hurt them, but nobody can make them happy either. 🕉
 
When you start becoming open, both things become available: Sometimes it will be cloudy, and sometimes there will be sun. But if you remain closed off in your cave, then there is no cloud and no sun either. It is good to come out, to dance with the sun, and yes, sometimes to feel sad with the clouds too-and sometimes it will be very windy. When you come out of the cave, all things are possible, and one of the things is that people can hurt you ... but that is only one of the things.

Don't think about it too much, otherwise you will become closed again. There are millions of possibilities; think of those things too. You will be happier; you will be more loving. You will be more available, and other people will be more available to you. You will be able to laugh, you will be able to celebrate. There are a thousand and one possibilities. Why choose only one thing, that people will hurt you?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


04 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 174


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 174 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. "ఉచ్చరిత వాక్యము" 🌻


అసలు, తలంపు అనునది ఎట్లు ఆవిర్భావమొందునో పరిపూర్ణముగా అవగతము చేసికొందుము గాక. మనలో తలంపు, కల్పింపబడిన పిమ్మట, ఒక తలంపు నెలకొనునని మనము ఎరుగుదుము. ఇది మన మనస్సులో పయనము గావించుచు, ఒక నిండయిన అభిప్రాయముగా రూపొందును‌ అంతట, వ్యక్తీకరణమును కాంక్షించును. అందులకు గాను ఒక వాక్యమును ఎంపిక చేసికొనును.

అంతట పదములను ఎంపిక చేసికొని, వాక్యముగా కూర్పుచేయును. అప్పుడు మాత్రమే, మనకు తెలిసిన భాషకు సంబంధించి, మన స్మృతి పథమును బట్టి, ఆవశ్యకములగు ధ్వని సంపుటులను ఎన్నుకొనును. అపుడు వాక్యముగా ఉచ్చరితమై బాహ్యమున వెలువడును. దీనినే మనము "ఉచ్చరిత వాక్యము" అని అనుచున్నాము...

...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


04 Apr 2022

శ్రీ శివ మహా పురాణము - 544 / Sri Siva Maha Purana - 544

🌹 . శ్రీ శివ మహా పురాణము - 544 / Sri Siva Maha Purana - 544 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴

🌻. బ్రహ్మ మోహితుడగుట - 4 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఈ మాటలను విని భక్తవత్సలుడగు పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మనగు నాకు వెంటనే అభయము నెచ్చెను (31). ఓ కుమారా! అపుడచట విష్ణువు మొదలగు దేవతలు, మునులు చిరునవ్వు గలవారై మహోత్సవమును చేసుకొనిరి (32). ఆ వీర్యకణములనుండి గొప్ప తేజస్సుతో ప్రకాశించే వాలఖిల్యులను వేలాది ఋషులు జన్మించిరి (33). ఓ మునీ! అపుడా ఋషులు పరమానందమతో తండ్రీ! తండ్రి! అని పలుకుతూ అందరు నా సమీపమునకు వచ్చి నిలబడిరి (34). కోపముతో నిండిన మనస్సు గల నారదుడు ఈశ్వరుని సంకల్పముచే ప్రేరితడై ఆ వాలఖిల్యులతో నిట్లనెను (35).

నారదుడిట్లు పలికెను -

మీరందరు కలసి గంధమాదన పర్వతమునకు వెళ్లుడు. ఇచ్చట మీకు ప్రయోజనము లేదు. కావున మీరిచట ఉండవలదు (36). అచట మీరు గొప్ప తపస్సును చేసి మునీశ్వరులై సూర్యునకు శిష్యులు కాగలరు. నేను ఈ మాటను శివుని ఆజ్ఞ చేతనే చెప్పుచున్నాను (37).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నారదుడిట్లు పలుకగా ఆ వాలఖిల్యులందరు అపుడు శంకరునకున ప్రణమిల్లి వెంటేనే గంధమాదన పర్వతమునకు వెళ్లిరి (38). ఓ మహర్షీ! అపుడు పరమేశ్వరునిచే ప్రేరితులై మహాత్ములగు విష్ణువు మొదలగు వారు నన్ను ఓదార్చగా, నేను భయమును విడనాడితిని (39). శంకరుడు సర్వేశ్వరుడు, భక్తవత్సలుడు, కార్యములనన్నిటినీ చక్క బెట్టువాడు, దుష్టుల గర్వమును అడంచువాడు అని యెరింగి నేనాయనను స్తుతించితిని (40). దేవదేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వమునకు సర్వ విధములుగా నీవే కర్తవు, భర్తవు, హర్తవు (41).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 544 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴

🌻 The delusion of Brahmā - 4 🌻


Brahmā said:—

32. On hearing their words, lord Śiva was delighted. Favourably disposed to his devotees he offered me freedom from fear.

33. O dear, then Viṣṇu, the other gods and the sages began to smile and became merry.

34. O dear, my semen pressed very frequently, turned into several sparkling drops.

35. Thousands of sages called Vālakhilyas sprang up from the sparkling drops.

36. O sage, then the sages, gathered near me with great pleasure and said—“O father O father”.

37. They were then sternly told by you urged by Śiva’s wish. The Vālakhilyas were rebuked angrily by you.


Nārada said:—

38. All of you together go to the mountain Gandhamādana.[4] You shall not stay here. No purpose shall be served by your staying here.

39. After performing great penance you will become great sages and disciples of the sun. This has been said by me at the behest of Śiva.


Brahmā said:—

40. Thus addressed, all the Vālakhilyas went immediately to the mountain Gandhamādana after bowing to Śiva.

41. O excellent sage, I was able to breathe fearlessly, thanks to Viṣṇu and others, the noble souls urged by lord Śiva.


Continues....

🌹🌹🌹🌹🌹


04 Apr 2022

గీతోపనిషత్తు -346


🌹. గీతోపనిషత్తు -346 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚


🍀 31-3. అనన్య భక్తి - అనన్యభక్తి కలిగినటువంటి భక్తుడు ఎన్నటికిని చెడడు. దుర్గతిని పొందడు అని ఘంటాపథముగ భగవానుడు తెలుపు చున్నాడు. అనన్యభక్తులు కాలవశమున శాపగ్రస్తు లైనప్పటికిని వారి యందు ధర్మము లోపించదు. సుఖశాంతులు లోపించవు. వారెప్పటికిని నాశము చెందరు. వారే లోకము నందున్నను సుఖ శాంతులను, దైవ మహిమను ప్రసరింప జేయుచు స్వయం ప్రకాశకులై యుందురు. 🍀

31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |

తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.

వివరణము : తమ యందు, తమ పరిసరముల యందు స్థితిగొని యున్న దైవముతో కూడిన వానికి ఆ క్షణముననే సుఖశాంతులు కలుగును. శాశ్వత శాంతికి ఇట్టి ఉపాయములు లభించును. శాశ్వత సుఖము కూడ పొందుట కిదియే ఉపాయము. ఇతర మార్గముల శాశ్వత సుఖశాంతు లుండవు. “స శాంతి శాశ్వతి న ఇతరేషాం" అను ఈ సత్యమునే ఉపనిషత్తులు గూడ ధృవీకరించు చున్నవి. ఇట్టి అనన్యభక్తి కలిగినటువంటి భక్తుడు ఎన్నటికిని చెడడు. దుర్గతిని పొందడు అని ఘంటాపథముగ భగవానుడు తెలుపు చున్నాడు. చిత్రకేతోపాఖ్యానము దీనికి చక్కని ఉదాహరణము. అనన్య భక్తుడై, విద్యాధరుడైనటువంటి చిత్రకేతువు కాలవశమున జగన్మాత శాపమును పొందినను అతడు నాశము చెందలేదు. అంతేకాక ఇంద్రునకు నారాయణో పాసనమునకు మార్గదర్శకుడయ్యెను.

అట్లే అనన్య భక్తుడుగ మారిన గజాసురుడు శాశ్వత శివ సాయుజ్యమున స్థిరపడెను. అదే విధముగ బలిచక్రవర్తి శాశ్వత సుఖశాంతులను పొందుచు, ధర్మాత్ముడై ధృవతార వలె భక్త తారాగణమున విరాజిల్లుచు నున్నాడు. అనన్యభక్తులు కాలవశమున శాపగ్రస్తు లైనప్పటికిని వారి యందు ధర్మము లోపించదు. సుఖశాంతులు లోపించవు. వారెప్పటికిని నాశము చెందరు. వారే లోకము నందున్నను సుఖ శాంతులను, దైవ మహిమను ప్రసరింపజేయుచు స్వయం ప్రకాశకులై యుందురు. మట్టిలో నున్ననూ మాణిక్యము కాంతిని కోల్పోదు గదా! మాణిక్యముగనే యుండును. స్వామి అనన్య భక్తులు సత్యలోకము నుండి పాతాళము వరకు ఎచ్చటనైనను ఒకే స్థితిలో ప్రకాశించుచు నుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


04 Apr 2022

Difference Between Master and Disciples

The Master never claims that he is god and others are not; on the contrary the master gives us hope that we are similar to him, very much like him with this little difference – we are not aware of who we are and the Guru knows who he is.


04 Apr 2022


04 - APRIL - 2022 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 04, సోమవారం, ఏప్రిల్ 2022 ఇందు వాసరే 🌹
🌹. ఉగాది విశిష్టత - చరిత్ర 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 31-3 - 346 - అనన్య భక్తి🌹 
3) 🌹. శివ మహా పురాణము - 544 / Siva Maha Purana - 544 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -174🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 163 / Osho Daily Meditations - 163 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 04, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : గౌరి తృతీయ, Gauri Puja. 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 17 🍀*

*33. ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే!*
*కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ!!*
*34. నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః!*
*నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రకృతిలో పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. అవి నీకు కష్టంగా లేదా సుఖంగా అనిపించడం అనేది నీ మానసిక స్థితి, సమర్థతలను బట్టి ఉంటుంది. - ప్రసాద్‌ 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల తదియ 13:56:44 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: భరణి 14:30:21 వరకు
తదుపరి కృత్తిక
యోగం: వషకుంభ 07:42:37 వరకు
తదుపరి ప్రీతి
కరణం: గార 13:58:44 వరకు
వర్జ్యం: 27:40:30 - 29:26:02
దుర్ముహూర్తం: 12:43:56 - 13:33:21 
మరియు 15:12:11 - 16:01:36
రాహు కాలం: 07:41:14 - 09:13:54
గుళిక కాలం: 13:51:53 - 15:24:32
యమ గండం: 10:46:33 - 12:19:13
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:43
అమృత కాలం: 09:18:48 - 11:02:12
సూర్యోదయం: 06:08:35
సూర్యాస్తమయం: 18:29:51
వైదిక సూర్యోదయం: 06:12:08
వైదిక సూర్యాస్తమయం: 18:26:19
చంద్రోదయం: 08:06:25
చంద్రాస్తమయం: 21:16:09
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మేషం
చర యోగం - దుర్వార్త శ్రవణం 14:30:21
వరకు తదుపరి స్థిర యోగం - శుభాశుభ 
మిశ్రమ ఫలం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -346 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚*
 
*🍀 31-3. అనన్య భక్తి - అనన్యభక్తి కలిగినటువంటి భక్తుడు ఎన్నటికిని చెడడు. దుర్గతిని పొందడు అని ఘంటాపథముగ భగవానుడు తెలుపు చున్నాడు. అనన్యభక్తులు కాలవశమున శాపగ్రస్తు లైనప్పటికిని వారి యందు ధర్మము లోపించదు. సుఖశాంతులు లోపించవు. వారెప్పటికిని నాశము చెందరు. వారే లోకము నందున్నను సుఖ శాంతులను, దైవ మహిమను ప్రసరింప జేయుచు స్వయం ప్రకాశకులై యుందురు. 🍀*

*31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |*
*కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |*

*తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.*

*వివరణము : తమ యందు, తమ పరిసరముల యందు స్థితిగొని యున్న దైవముతో కూడిన వానికి ఆ క్షణముననే సుఖశాంతులు కలుగును. శాశ్వత శాంతికి ఇట్టి ఉపాయములు లభించును. శాశ్వత సుఖము కూడ పొందుట కిదియే ఉపాయము. ఇతర మార్గముల శాశ్వత సుఖశాంతు లుండవు. “స శాంతి శాశ్వతి న ఇతరేషాం" అను ఈ సత్యమునే ఉపనిషత్తులు గూడ ధృవీకరించు చున్నవి. ఇట్టి అనన్యభక్తి కలిగినటువంటి భక్తుడు ఎన్నటికిని చెడడు. దుర్గతిని పొందడు అని ఘంటాపథముగ భగవానుడు తెలుపు చున్నాడు. చిత్రకేతోపాఖ్యానము దీనికి చక్కని ఉదాహరణము. అనన్య భక్తుడై, విద్యాధరుడైనటువంటి చిత్రకేతువు కాలవశమున జగన్మాత శాపమును పొందినను అతడు నాశము చెందలేదు. అంతేకాక ఇంద్రునకు నారాయణో పాసనమునకు మార్గదర్శకుడయ్యెను.*

*అట్లే అనన్య భక్తుడుగ మారిన గజాసురుడు శాశ్వత శివ సాయుజ్యమున స్థిరపడెను. అదే విధముగ బలిచక్రవర్తి శాశ్వత సుఖశాంతులను పొందుచు, ధర్మాత్ముడై ధృవతార వలె భక్త తారాగణమున విరాజిల్లుచు నున్నాడు. అనన్యభక్తులు కాలవశమున శాపగ్రస్తు లైనప్పటికిని వారి యందు ధర్మము లోపించదు. సుఖశాంతులు లోపించవు. వారెప్పటికిని నాశము చెందరు. వారే లోకము నందున్నను సుఖ శాంతులను, దైవ మహిమను ప్రసరింపజేయుచు స్వయం ప్రకాశకులై యుందురు. మట్టిలో నున్ననూ మాణిక్యము కాంతిని కోల్పోదు గదా! మాణిక్యముగనే యుండును. స్వామి అనన్య భక్తులు సత్యలోకము నుండి పాతాళము వరకు ఎచ్చటనైనను ఒకే స్థితిలో ప్రకాశించుచు నుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 544 / Sri Siva Maha Purana - 544 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴*

*🌻. బ్రహ్మ మోహితుడగుట - 4 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఈ మాటలను విని భక్తవత్సలుడగు పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మనగు నాకు వెంటనే అభయము నెచ్చెను (31). ఓ కుమారా! అపుడచట విష్ణువు మొదలగు దేవతలు, మునులు చిరునవ్వు గలవారై మహోత్సవమును చేసుకొనిరి (32). ఆ వీర్యకణములనుండి గొప్ప తేజస్సుతో ప్రకాశించే వాలఖిల్యులను వేలాది ఋషులు జన్మించిరి (33). ఓ మునీ! అపుడా ఋషులు పరమానందమతో తండ్రీ! తండ్రి! అని పలుకుతూ అందరు నా సమీపమునకు వచ్చి నిలబడిరి (34). కోపముతో నిండిన మనస్సు గల నారదుడు ఈశ్వరుని సంకల్పముచే ప్రేరితడై ఆ వాలఖిల్యులతో నిట్లనెను (35).

నారదుడిట్లు పలికెను -

మీరందరు కలసి గంధమాదన పర్వతమునకు వెళ్లుడు. ఇచ్చట మీకు ప్రయోజనము లేదు. కావున మీరిచట ఉండవలదు (36). అచట మీరు గొప్ప తపస్సును చేసి మునీశ్వరులై సూర్యునకు శిష్యులు కాగలరు. నేను ఈ మాటను శివుని ఆజ్ఞ చేతనే చెప్పుచున్నాను (37).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నారదుడిట్లు పలుకగా ఆ వాలఖిల్యులందరు అపుడు శంకరునకున ప్రణమిల్లి వెంటేనే గంధమాదన పర్వతమునకు వెళ్లిరి (38). ఓ మహర్షీ! అపుడు పరమేశ్వరునిచే ప్రేరితులై మహాత్ములగు విష్ణువు మొదలగు వారు నన్ను ఓదార్చగా, నేను భయమును విడనాడితిని (39). శంకరుడు సర్వేశ్వరుడు, భక్తవత్సలుడు, కార్యములనన్నిటినీ చక్క బెట్టువాడు, దుష్టుల గర్వమును అడంచువాడు అని యెరింగి నేనాయనను స్తుతించితిని (40). దేవదేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వమునకు సర్వ విధములుగా నీవే కర్తవు, భర్తవు, హర్తవు (41). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 544 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴*

*🌻 The delusion of Brahmā - 4 🌻*

Brahmā said:—

32. On hearing their words, lord Śiva was delighted. Favourably disposed to his devotees he offered me freedom from fear.

33. O dear, then Viṣṇu, the other gods and the sages began to smile and became merry.

34. O dear, my semen pressed very frequently, turned into several sparkling drops.

35. Thousands of sages called Vālakhilyas sprang up from the sparkling drops.

36. O sage, then the sages, gathered near me with great pleasure and said—“O father O father”.

37. They were then sternly told by you urged by Śiva’s wish. The Vālakhilyas were rebuked angrily by you.

Nārada said:—

38. All of you together go to the mountain Gandhamādana.[4] You shall not stay here. No purpose shall be served by your staying here.

39. After performing great penance you will become great sages and disciples of the sun. This has been said by me at the behest of Śiva.

Brahmā said:—

40. Thus addressed, all the Vālakhilyas went immediately to the mountain Gandhamādana after bowing to Śiva.

41. O excellent sage, I was able to breathe fearlessly, thanks to Viṣṇu and others, the noble souls urged by lord Śiva.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 174 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

 *🌻. "ఉచ్చరిత వాక్యము" 🌻* 

అసలు, తలంపు అనునది ఎట్లు ఆవిర్భావమొందునో పరిపూర్ణముగా అవగతము చేసికొందుము గాక. మనలో తలంపు, కల్పింపబడిన పిమ్మట, ఒక తలంపు నెలకొనునని మనము ఎరుగుదుము. ఇది మన మనస్సులో పయనము గావించుచు, ఒక నిండయిన అభిప్రాయముగా రూపొందును‌ అంతట, వ్యక్తీకరణమును కాంక్షించును. అందులకు గాను ఒక వాక్యమును ఎంపిక చేసికొనును. 

అంతట పదములను ఎంపిక చేసికొని, వాక్యముగా కూర్పుచేయును. అప్పుడు మాత్రమే, మనకు తెలిసిన భాషకు సంబంధించి, మన స్మృతి పథమును బట్టి, ఆవశ్యకములగు ధ్వని సంపుటులను ఎన్నుకొనును. అపుడు వాక్యముగా ఉచ్చరితమై బాహ్యమున వెలువడును. దీనినే మనము "ఉచ్చరిత వాక్యము" అని అనుచున్నాము...

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 163 / Osho Daily Meditations - 163 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 163. బాధ పడడం 🍀*

*🕉. లక్షలాది మంది ప్రజలు సున్నితంగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు . ఎవరి చేతనైనా బాధింప పడకుండా ఉండేందుకు వారు తమ చుట్టూ మందపాటి చర్మాలను పెంచుకున్నారు. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది. వారిని ఎవరూ బాధించ లేరు, కానీ వారిని సంతోష పెట్టలేరు కూడా. 🕉*
 
*మీరు తెరుచు కోవడం ప్రారంభించినప్పుడు, మీకు రెండు అందుబాటులోకి వస్తాయి: ఆకాశం కొన్నిసార్లు మేఘావృతమై ఉంటుంది మరియు కొన్నిసార్లు సూర్యుడు ఉంటుంది. కానీ మీరు మీ గుహలో మూసి వేయబడి ఉంటే, అప్పుడు మేఘం లేదు మరియు సూర్యుడు కూడా లేడు. బయటికి రావడం, సూర్యునితో నృత్యం చేయడం మంచిది. అవును, కొన్నిసార్లు మేఘాలతో బాధపడటం కూడా ఉంటుంది. కొన్నిసార్లు చాలా గాలి వీస్తుంది. మీరు గుహ నుండి బయటకు వచ్చినప్పుడు, అన్ని విషయాలు సాధ్యమే. ఒక విషయం ఏమిటంటే ప్రజలు మిమ్మల్ని బాధపెడతారు ... కానీ అనేకంలో ఇది ఒకటి మాత్రమే.*

*దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. లేకపోతే మీరు మళ్లీ మూసివేయ బడతారు. మిలియన్ల కొద్దీ ఇతర అవకాశాలు ఉన్నాయి మీరు ఉండడానికి. ఆ విషయాల గురించి కూడా ఆలోచించండి. మీరు సంతోషంగా ఉంటారు; మీరు మరింత ప్రేమగా ఉంటారు. నేను అందరికి మరింత అందుబాటులో ఉండగలను, ఇతరులు కూడా నాకు మరింత అందుబాటులో ఉంటారు ఇలాంటి ఆలోచనలు చేయండి. మీరు నవ్వగలరు, మీరు పండుగ జరుపుకోగలరు. ఇలాంటి వెయ్యి ఒక్క అవకాశాలు ఉన్నాయి మీరు బాధ పడకుండా, భిన్నంగా ఉండడానికి. ప్రజలు మిమ్మల్ని బాధపెట్టే ఒకే ఒక్క విషయాన్ని ఎందుకు ఎంచుకోవాలి?*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 163 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 163. BEING HURT 🍀*

*🕉 Millions of people have decided not to be sensitive. They have grown thick skins around themselves just to avoid being hurt by anybody. But it is at great cost. Nobody can hurt them, but nobody can make them happy either. 🕉*
 
*When you start becoming open, both things become available: Sometimes it will be cloudy, and sometimes there will be sun. But if you remain closed off in your cave, then there is no cloud and no sun either. It is good to come out, to dance with the sun, and yes, sometimes to feel sad with the clouds too-and sometimes it will be very windy. When you come out of the cave, all things are possible, and one of the things is that people can hurt you ... but that is only one of the things.*

*Don't think about it too much, otherwise you will become closed again. There are millions of possibilities; think of those things too. You will be happier; you will be more loving. You will be more available, and other people will be more available to you. You will be able to laugh, you will be able to celebrate. There are a thousand and one possibilities. Why choose only one thing, that people will hurt you?*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*

*🌻 361-1. 'తమోపహా'🌻* 

*అజ్ఞానమును హరించునది శ్రీదేవి అని అర్థము. అజ్ఞానమే సమస్త ఘర్షణములకు కారణము. అజ్ఞానము లేనివారికి సృష్టి అంతయూ దివ్యమే. సృష్టికార్య మంతయూ దివ్య లీలయే. అజ్ఞానము వలననే అష్ట బంధములునూ. అజ్ఞానమున నున్న వానికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు అవకతవకలతో కూడి యుండును. తమ యందు ఇచ్ఛ భాసించుట సక్రమముగ నుండదు. దేనిని కోరవలెను అనునది స్పష్టముగ తెలియక తికమక పడుచుందురు. అట్లే క్రియ యందు కూడ తికమక పడుచుందురు.*

*త్రిగుణములు, పంచేంద్రియ ములు జీవుని దేహబద్ధుని చేయును. లోకబద్ధుని కూడ చేయును. అజ్ఞానమే సమస్త దుఃఖములకు కారణము ఏది జ్ఞానము? ఏది అజ్ఞానము? దైవమే తానుగ నున్నాడని తెలిసియుండుట జ్ఞానము. తా నున్నా నని మాత్రమే తెలిసియుండుట అజ్ఞానము. తా నున్నాడని మాత్రమే తెలిసినవానికి సహజముగనే తాను ఇతరులు అన్న భావము వుండును. అది కారణముగ తరతమ భేద ముండును. అది కారణముగ ద్వంద్వము లుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 361-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*

*🌻 361. Tamopahā तमोपहा 🌻*

*Tamas means ignorance and its main components are mental darkness, ignorance, illusion, error. Tamo guṇa is one of the three guṇa-s. An ignorant person is said to have tamo guṇa.*

*There is a beautiful explanation for ignorance or darkness in Īśā Upaniṣad (verse 9). “Those who mechanically perform rituals go into darkness which is like being blind. But, those who merely worship God go into deeper darkness”. Mundane worship never gives result. Any worship for material prosperity or personal upliftment will never be rewarded. Such men are called ignorant. She is said to remove this ignorance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹