శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀

🌻 390. 'నిర్వాణ సుఖదాయిని' - 2 🌻

అవసరమగుచో శరీరమున ప్రవేశించి కర్తవ్యములను నిర్వర్తించి మరల అశరీర స్థితిలో నుండుట నిజమగు సుఖము. అవసరమైనచో వాహన మెక్కి కదలుట, అవసరము లేనపుడు వాహనము విసర్జించి స్వేచ్ఛగా నుండుట మానవులు చేయుచునే వున్నారు. కదా! ఇట్లు శరీరము కేవలము వాహన మని తెలిసి దాని నధిష్ఠించి జీవించుట సుఖప్రదము. అట్టి సుఖము నిచ్చునది శ్రీమాత.

సంస్కృతమున వ, బ శబ్దములకు భేదము లేదు. నిర్వాణమనగ, నిర్బాణము. నిర్బాణ మనగా శరీరము లేకుండుట. బాణమనగ శరీరము. శరీరమున బంధింపబడ్డ వారందరును బాణాసురునిచే బంధింపబడ్డ అనిరుద్ధునివంటి వారు. శ్రీకృష్ణుడు బాణాసురుని చెర నుండి అనిరుద్ధుని విడిపించెను. అనగా శరీర బంధము నుండి విడిపించి మోక్షస్థితి కలిగించెను. శ్రీకృష్ణుడు శరీరము నతిక్రమించి యుండి శరీరమును వాహికగ ధర్మ సంస్థాపనము చేసిన యోగేశ్వరుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 390 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini
Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻

🌻 390. Nirvāṇa-sukha-dāyinī निर्वाण-सुख-दायिनी -2 🌻

This stage is described by Kṛṣṇa “He who is happy within, who rejoices within, he obtains Absolute Freedom or mokṣa. Only that yogi who possesses the inner bliss, who rests on the inner foundation, who is one with inner light, becomes one with Spirit. With sins obliterated, doubts removed, senses subjugated, the sages contributing to the welfare of the mankind, attain emancipation in the Brahman”. (Bhagavad Gīta V.24 and 25)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

26 Jul 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 219. జీవిత గీతం / Osho Daily Meditations - 219. SONG OF LIFE

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 219 / Osho Daily Meditations - 219 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 219. జీవిత గీతం 🍀

🕉. జీవితం ఒక పాట కావచ్చు, కానీ దానిని కోల్పోవచ్చు; అది అనివార్యం కాదు కానీ సంభావ్యత ఉంది. అది వాస్తవీకరించ బడాలి. చాలా మంది తాము పుట్టిన రోజుతో అంతా అయిపోయిందని అనుకుంటారు. ఏదీ పూర్తికాలేదు. 🕉

ఒక వ్యక్తి పుట్టిన రోజు, విషయాలు మాత్రమే ప్రారంభమవుతాయి; అది ప్రారంభం. మీ మొత్తం జీవితంలో జన్మించడం వేల సార్లు జరగాలి: మీరు మళ్లీ మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉండాలి. వ్యక్తులు అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, చాలా అంశాలు ఉన్నాయి; అవి బహుమితీయమైనవి. కానీ ప్రజలు ఎప్పుడూ తమ స్వంత జీవిని అన్వేషించరు, అందుకే జీవితం విషాదంగా, పేదగా మిగిలిపోయింది. అదే నిజమైన పేదరికం. బాహ్య పేదరికం పెద్ద సమస్య కాదు; అది పరిష్కరించ బడుతుంది. భూమి నుండి పేదరికం అదృశ్యమయ్యే స్థాయికి సాంకేతికత వచ్చింది; దానికి సమయం ఆసన్నమైంది. కానీ అసలు సమస్య అంతర్గత పేదరికం. ధనవంతులు కూడా చాలా పేద జీవితాలను గడుపుతున్నారు. వారి శరీరాలు ఆహారంతో నిండి ఉన్నాయి, కానీ వారి ఆత్మలు ఆకలితో ఉన్నాయి. వారికి జీవిత పాట ఇంకా తెలియదు, దాని గురించి వారు ఏమీ వినలేదు.

వారు ఏదో ఒక విధంగా ఉనికిలో ఉంటారు, నిర్వహించడం, తమను తాము లాగడంలో. కానీ ఆనందం లేదు. గొప్ప పాట సాధ్యమే, అత్యున్యత గొప్పతనం సాధ్యమే, కానీ అన్వేషించడం ప్రారంభించాలి. మరియు ఒకరి జీవితంలోని పాటను అన్వేషించడానికి ఉత్తమ మార్గం ప్రేమ; అది చాలా ఉన్నతమైన పద్దతి. తర్కం సైన్స్ యొక్క పద్ధతి అయినట్లే, ప్రేమ అనేది ఆత్మ యొక్క పద్దతి. తర్కం మిమ్మల్ని పదార్థంలోకి లోతుగా వెళ్లగలిగేలా చేస్తుంది, ప్రేమ మిమ్మల్ని స్పృహలోకి లోతుగా వెళ్లగలిగేలా చేస్తుంది. మీరు లోతుగా వెళితే, లోతైన పాటలు విడుదల చేయబడతాయి. ఒక వ్యక్తి తన జీవి యొక్క ప్రధాన స్థానానికి చేరుకున్నప్పుడు, జీవితమంతా ఒక వేడుకగా, పూర్తి వేడుకగా మారుతుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 219 🌹

📚. Prasad Bharadwaj

🍀 219. SONG OF LIFE 🍀

🕉. Life can be a song, but one can miss it; it is not inevitable. The potential exists, but it has to be actualized. Many people think that the day they were born all was finished. Nothing is finished. 🕉

The day one is born, things only start; it is the beginning. Birth has to happen millions of times in your whole life: You have to go on being born again and again and again. People have such potential, so many aspects; they are multidimensional. But people never explore their own being, hence life remains, sad, poor. That is real poverty. The outer poverty is not a big problem; it will be solved. Technology has come to the point at which poverty is going to disappear from the earth; the time has come for that. But the real problem is the inner poverty. Even rich people live very poor lives. Their bodies are stuffed with food, but their souls are starving. They have not yet known the song of life, they have not heard anything about it.

They go on existing somehow, managing, pulling themselves along, dragging, but there is no joy. Great song is possible, great richness is possible, but one has to start exploring. And the best way to explore the song of one's life is to love; that is the very methodology. Just as logic is the methodology of science, love is the methodology of the spirit. Just as logic makes you capable of going deeper and deeper into matter, love makes you capable of going deeper and deeper into consciousness. And the deeper you go, the deeper songs are released. When one has reached the very core of one's being, the whole of life becomes a celebration, an utter celebration.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

26 Jul 2022

శ్రీ శివ మహా పురాణము - 600 / Sri Siva Maha Purana - 600

🌹 . శ్రీ శివ మహా పురాణము - 600 / Sri Siva Maha Purana - 600 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. కుమారాభిషేకము - 2 🌻

అపుడు దేవతా గణములు, ఋషులు, సిద్ధులు, చారణులు అందరు విష్ణువుతో బ్రహ్మతో గూడి కుమారుని రాకను శివునకు చెప్పిరి (12). అపుడు గొప్ప హర్షముతో గూడిన శివుడు విష్ణు బ్రహ్మలతో, దేవతలతో, ఋషులతో మరియు ఇతరులతో కలిసి కుమారుని చూచివెళ్లెను (13). అనేక శంఖములు, భేరీలు, తూర్యములు వివిధరీతులలో మ్రోగింపబడినవి. ఆనందముతో నిండిన మనస్సులు గల దేవతలు గొప్ప ఉత్పవమును చేసిరి (14).

అదే సమయములో వీరభద్రుడు మొదలగు గణములన్నియూ ఆడుతూ పాడుతూ అనేక తాళములను వాయించుచూ శివుని వెనుక నడచిరి (15). సంతసించిన మనస్సులు గలవారు, ఇతరులచే స్తుతింపబడుచున్నవారు అగు శివగణములు జయశబ్దములను, నమశ్శబ్దములను పలుకకుతూ శివుని గుణములను కీర్తిస్తూస్తుతించిరి(16).

సర్వశ్రేష్టుడు, రెల్లుగడ్డి యందు పుట్టినవాడు అగు ఆ శివపుత్రుని చూచుటకు వారు వెళ్లిరి (17). పార్వతి నగరమంతటా రాజమార్గమును పద్మరాగము మొదలగు మణులచే అలంకరింపజేసి, సుందరముగా మంగళకరముగా చేసెను (18). ఆమె భర్త, పుత్రులు గల పతివ్రతలగు స్త్రీలతో కూడియున్నదై, లక్ష్మి మొదలగు ముప్పది దేవీమూర్తులు ఎదుట నడువగా విచ్చేసెను (19).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 600🌹

✍️ J.L. SHASTRI    📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴

🌻 Kārttikeya is crowned - 2 🌻

12. Then all the gods, sages, Siddhas, Cāraṇas, Viṣṇu and Brahmā announced his arrival.

13. Then in order to see him Śiva, along with Viṣṇu, Brahmā, the gods, sages and others went there.

14. Many conches, Bherīs and Tūryas were sounded. There was great jubilation among the delighted gods.

15. Vīrabhadra and other Gaṇas followed them with different chiming cymbols beating the time and sporting about.

16. Eulogising and being eulogised they sang songs of praise.

17. Shouting cries of “Victory” and “Obeisance” the delighted people went to see the excellent son of Śiva born in the grove of Śara plants.[1]

18. Pārvatī caused the entire outskirts of the city fully decorated with Padmarāga and other gems. The main highway was rendered beautiful and auspicious.

19. The thirty goddesses Lakṣmī and others stood in front, along with chaste ladies whose husbands and sons were alive and Pārvatī stood ahead of them.

Continues....

🌹🌹🌹🌹🌹

26 Jul 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 84 / Agni Maha Purana - 84

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 84 / Agni Maha Purana - 84 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

🌻. సర్వతోభద్ర మండల విధి - 1 🌻

నారుదుడు పలికెను : సాధకుడు దేవాలయాదులలో మంత్రసాధన చేయవలెను. తూర్పు గృహమునందు శుద్ధమైన భూమిపై, మండలమునందు, ప్రభు వైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రము మీద మండలాదులను వ్రాయవలెను. రెండు వందల ఏబదియారు(256) కోష్ఠములలో సర్వతోభద్ర మండలమును గీయవలెను. ముప్పదియారు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దానినుండి రెండింటిచేత వీథియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను.

వెనుక చెప్పన పద్మక్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధమునందు ద్వాదశభాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయవలెను.

మొదటిది కర్ణకయొక్క క్షేత్రము. రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దలసంధుల క్షేత్రము. నాల్గవది దలాగ్రముల క్షేత్రము.

కోణస్థానములనుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్యభాగము వరకును దారము లాగి, కేసరముల అగ్రములందుంచి దలముల సంధులను గుర్తింపవలెను. పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దలముల పద్మమును గీయవలెను. దలముల సంధుల మధ్యమునందు ఎంత ఎడ ముండునో అంత ఎడమునందు అగ్రభాగమున, దలాగ్రములను గీయవలెను.

వాటి మధ్మమానమును వాటి పార్శ్వమునందుంచి బాహ్యక్రమమున ఒక్కొక్క దలముపై రెండేసి కేసరములు గీయవలెను. ఇది పద్మయొక్క సామన్యలక్షణము. ఇపుడు ద్వాదశ కమల లక్షణము చెప్పబడు చున్నది. కర్ణిక యొక్క అర్ధమానమున తూర్పదిక్కు వైపు దార ముంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్పవలెను. దాని పార్శ్వమునందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్నములు, పండ్రెండు మత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశ దళ కమలమేర్పడును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 84 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 29

🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 1 🌻

Nārada said:

1. The aspirant has to accomplish the mystic syllable in the temple of the deity after having worshipped the Lord Hari in a circular figure in a purified ground.

2. One has to draw circles etc. in a square piece of ground, the Sarvatobhadra[1] is drawn in the compartments of rasa, bāṇa and akṣi.

3. A lotus seat containing thirty-six apartments should be outside in a row. Among these two (squares are set apart) for the path-way and two for the doors in the quarters.

4. A lotus figure is drawn in front outside and a circle is drawn around it. Half of the lotus is divided into twelve compartments.

5. Having thus divided it one should draw four circles, one around the other. The first one is that of the pericarp and the second, that of the filaments.

6-7. The third (is) that of the joints of the petals and the fourth, that of the tips of the petals. The joints of the petals are marked by stretching the threads from the angular points upto the middle of the side facing the angle and placing them on the tips of the filaments. Then the threads are made to lie (fall) and then an eight-petalled lotus is drawn.

8. Having allowed a measure (equal to) the space between the joints of the petals, the tops of the petals are drawn in front of it and afterwards.

9. Having allowed in the middle a measure of space (equal to that) of the interstices between the petals, two filaments are drawn in between every two petals.

10. This is the ordinary lotus circle said to be of twelve petals. Circles are drawn in order in the east of the measure of half the pericarp.

11. By this drawing there will be six circles on its side. In this way there will be twelve fish and twelve petals.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

26 Jul 2022

కపిల గీత - 45 / Kapila Gita - 45

🌹. కపిల గీత - 45 / Kapila Gita - 45🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు

📚. ప్రసాద్‌ భరధ్వాజ

2 అధ్యాయము

🌴 సృష్టి తత్వము - 1 🌴

45. శ్రీభగవానువాచ

అథ తే సమ్ప్రవక్ష్యామి తత్త్వానాం లక్షణం పృథక్
యద్విదిత్వా విముచ్యేత పురుషః ప్రాకృతైర్గుణైః

కపిల భగవానుడు పలికెను : నా ప్రియమైన తల్లి, ఇప్పుడు సంపూర్ణ సత్యం యొక్క వివిధ వర్గాలను నేను మీకు వివరిస్తాను. ఇది తెలుసుకోవడం వల్ల భౌతిక స్వభావం యొక్క రీతుల ప్రభావం నుండి ఏ వ్యక్తియైనా ఎలా విడుదల చెందవచ్చో తెలుస్తుంది.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 45 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

2nd Chapter

🌴 Fundamental Principles of Material Nature - 1 🌴

45. sri bhagavan uvaca

atha te sampravak.syami tattvanarh lakfiarwrh prthak
yad viditva vimucyeta puru.saft prakrtair gut;taift

The Personality of Godhead, Kapila, continued: My dear mother, now I shall describe unto you the different categories of the Absolute Truth, knowing which any person can be released from the influence of the modes of material nature.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

26 Jul 2022

26 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹26, July 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - 2 🍀

2. వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళమ్

3. పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళమ్

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : సాటి లేని మహదానందం భగవానుని ప్రేమించడంలో ఉన్నది. దాని తరువాత, మానవులలోని భగవానుని ప్రేమించడంలో ఉన్నది కూడా అటువంటి మహదానందమే, అనేకత్వ లీలలోని ఆనందానుభవం ఈ రెండింటిలోనూ ఉన్నది. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ త్రయోదశి 18:48:49

వరకు తదుపరి కృష్ణ చతుర్దశి

నక్షత్రం: ఆర్ద్ర 28:10:14 వరకు

తదుపరి పునర్వసు

యోగం: వ్యాఘత 16:07:05 వరకు

తదుపరి హర్షణ

కరణం: వణిజ 18:46:48 వరకు

వర్జ్యం: 10:34:24 - 12:22:40

దుర్ముహూర్తం: 08:29:04 - 09:20:56

రాహు కాలం: 15:37:04 - 17:14:20

గుళిక కాలం: 12:22:31 - 13:59:47

యమ గండం: 09:07:58 - 10:45:15

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 16:53:20 - 18:41:36

మరియు 28:23:30 - 30:11:10

సూర్యోదయం: 05:53:25

సూర్యాస్తమయం: 18:51:37

చంద్రోదయం: 03:34:50

చంద్రాస్తమయం: 17:15:04

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: జెమిని

చర యోగం - దుర్వార్త శ్రవణం 28:10:14

వరకు తదుపరి స్థిర యోగం - శుభాశుభ

మిశ్రమ ఫలం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 26 - JULY - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 26, మంగళవారం, జూలై 2022 భౌమ వాసరే  Tuesday 🌹
2) 🌹 కపిల గీత - 45 / Kapila Gita - 45 🌹 సృష్టి తత్వము - 1
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 84 / Agni Maha Purana - 84 🌹
4) 🌹. శివ మహా పురాణము - 600 / Siva Maha Purana -600 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 219 / Osho Daily Meditations - 219 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹26, July 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు  : లేవు 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - 2  🍀*

*2. వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |*
*పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళమ్*

*3. పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |*
*కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సాటి లేని మహదానందం భగవానుని ప్రేమించడంలో ఉన్నది. దాని తరువాత, మానవులలోని భగవానుని ప్రేమించడంలో ఉన్నది కూడా అటువంటి మహదానందమే, అనేకత్వ లీలలోని ఆనందానుభవం ఈ రెండింటిలోనూ ఉన్నది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ త్రయోదశి 18:48:49
వరకు తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: ఆర్ద్ర 28:10:14 వరకు
తదుపరి పునర్వసు
యోగం: వ్యాఘత 16:07:05 వరకు
తదుపరి హర్షణ
కరణం: వణిజ 18:46:48 వరకు
వర్జ్యం: 10:34:24 - 12:22:40
దుర్ముహూర్తం: 08:29:04 - 09:20:56
రాహు కాలం: 15:37:04 - 17:14:20
గుళిక కాలం: 12:22:31 - 13:59:47
యమ గండం: 09:07:58 - 10:45:15
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 16:53:20 - 18:41:36
మరియు  28:23:30 - 30:11:10
సూర్యోదయం: 05:53:25
సూర్యాస్తమయం: 18:51:37
చంద్రోదయం: 03:34:50
చంద్రాస్తమయం: 17:15:04
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: జెమిని
చర యోగం - దుర్వార్త శ్రవణం 28:10:14
వరకు తదుపరి స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమ ఫలం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 45 / Kapila Gita - 45🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*
*2 అధ్యాయము *

*🌴 సృష్టి తత్వము  - 1 🌴*

*45. శ్రీభగవానువాచ*
*అథ తే సమ్ప్రవక్ష్యామి తత్త్వానాం లక్షణం పృథక్*
*యద్విదిత్వా విముచ్యేత పురుషః ప్రాకృతైర్గుణైః*

*కపిల భగవానుడు పలికెను : నా ప్రియమైన తల్లి, ఇప్పుడు సంపూర్ణ సత్యం యొక్క వివిధ వర్గాలను నేను మీకు వివరిస్తాను. ఇది తెలుసుకోవడం వల్ల  భౌతిక స్వభావం యొక్క రీతుల ప్రభావం నుండి ఏ వ్యక్తియైనా ఎలా విడుదల చెందవచ్చో  తెలుస్తుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 45 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*
*2nd Chapter*

*🌴 Fundamental Principles of Material Nature - 1 🌴*

*45. sri bhagavan uvaca*
*atha te sampravak.syami tattvanarh lakfiarwrh prthak*
*yad viditva vimucyeta puru.saft prakrtair gut;taift*

*The Personality of Godhead, Kapila, continued: My dear mother, now I shall describe unto you the different categories of the Absolute Truth, knowing which any person can be released from the influence of the modes of material nature.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 84 / Agni Maha Purana - 84 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 29*

*🌻.  సర్వతోభద్ర మండల విధి - 1 🌻*

నారుదుడు పలికెను : సాధకుడు దేవాలయాదులలో మంత్రసాధన చేయవలెను. తూర్పు గృహమునందు శుద్ధమైన భూమిపై, మండలమునందు, ప్రభు వైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రము మీద మండలాదులను వ్రాయవలెను. రెండు వందల ఏబదియారు(256) కోష్ఠములలో సర్వతోభద్ర మండలమును గీయవలెను. ముప్పదియారు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దానినుండి రెండింటిచేత వీథియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను.

వెనుక చెప్పన పద్మక్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధమునందు ద్వాదశభాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయవలెను.

మొదటిది కర్ణకయొక్క క్షేత్రము. రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దలసంధుల క్షేత్రము. నాల్గవది దలాగ్రముల క్షేత్రము.

కోణస్థానములనుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్యభాగము వరకును దారము లాగి, కేసరముల అగ్రములందుంచి దలముల సంధులను గుర్తింపవలెను. పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దలముల పద్మమును గీయవలెను. దలముల సంధుల మధ్యమునందు ఎంత ఎడ ముండునో అంత ఎడమునందు అగ్రభాగమున, దలాగ్రములను గీయవలెను.

వాటి మధ్మమానమును వాటి పార్శ్వమునందుంచి బాహ్యక్రమమున ఒక్కొక్క దలముపై రెండేసి కేసరములు గీయవలెను. ఇది పద్మయొక్క సామన్యలక్షణము. ఇపుడు ద్వాదశ కమల లక్షణము చెప్పబడు చున్నది. కర్ణిక యొక్క అర్ధమానమున తూర్పదిక్కు వైపు దార ముంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్పవలెను. దాని పార్శ్వమునందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్నములు, పండ్రెండు మత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశ దళ కమలమేర్పడును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 84 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 29*
*🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 1 🌻*

Nārada said:

1. The aspirant has to accomplish the mystic syllable in the temple of the deity after having worshipped the Lord Hari in a circular figure in a purified ground.

2. One has to draw circles etc. in a square piece of ground, the Sarvatobhadra[1] is drawn in the compartments of rasa, bāṇa and akṣi.

3. A lotus seat containing thirty-six apartments should be outside in a row. Among these two (squares are set apart) for the path-way and two for the doors in the quarters.

4. A lotus figure is drawn in front outside and a circle is drawn around it. Half of the lotus is divided into twelve compartments.

5. Having thus divided it one should draw four circles, one around the other. The first one is that of the pericarp and the second, that of the filaments.

6-7. The third (is) that of the joints of the petals and the fourth, that of the tips of the petals. The joints of the petals are marked by stretching the threads from the angular points upto the middle of the side facing the angle and placing them on the tips of the filaments. Then the threads are made to lie (fall) and then an eight-petalled lotus is drawn.

8. Having allowed a measure (equal to) the space between the joints of the petals, the tops of the petals are drawn in front of it and afterwards.

9. Having allowed in the middle a measure of space (equal to that) of the interstices between the petals, two filaments are drawn in between every two petals.

10. This is the ordinary lotus circle said to be of twelve petals. Circles are drawn in order in the east of the measure of half the pericarp.

11. By this drawing there will be six circles on its side. In this way there will be twelve fish and twelve petals.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 600 / Sri Siva Maha Purana - 600 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 05 🌴*
*🌻. కుమారాభిషేకము  - 2 🌻*

అపుడు దేవతా గణములు, ఋషులు, సిద్ధులు, చారణులు అందరు విష్ణువుతో బ్రహ్మతో గూడి కుమారుని రాకను శివునకు చెప్పిరి (12). అపుడు గొప్ప హర్షముతో గూడిన శివుడు విష్ణు బ్రహ్మలతో, దేవతలతో, ఋషులతో మరియు ఇతరులతో కలిసి కుమారుని చూచివెళ్లెను (13). అనేక శంఖములు, భేరీలు, తూర్యములు వివిధరీతులలో మ్రోగింపబడినవి. ఆనందముతో నిండిన మనస్సులు గల దేవతలు గొప్ప ఉత్పవమును చేసిరి (14).

అదే సమయములో వీరభద్రుడు మొదలగు గణములన్నియూ ఆడుతూ పాడుతూ అనేక తాళములను వాయించుచూ శివుని వెనుక నడచిరి (15). సంతసించిన మనస్సులు గలవారు, ఇతరులచే స్తుతింపబడుచున్నవారు అగు శివగణములు జయశబ్దములను, నమశ్శబ్దములను పలుకకుతూ శివుని గుణములను కీర్తిస్తూస్తుతించిరి(16).

సర్వశ్రేష్టుడు, రెల్లుగడ్డి యందు పుట్టినవాడు అగు ఆ శివపుత్రుని చూచుటకు వారు వెళ్లిరి (17). పార్వతి నగరమంతటా రాజమార్గమును పద్మరాగము మొదలగు మణులచే అలంకరింపజేసి, సుందరముగా మంగళకరముగా చేసెను (18). ఆమె భర్త, పుత్రులు గల పతివ్రతలగు స్త్రీలతో కూడియున్నదై, లక్ష్మి మొదలగు ముప్పది దేవీమూర్తులు ఎదుట నడువగా విచ్చేసెను (19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 600🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  05 🌴*

*🌻 Kārttikeya is crowned - 2 🌻*

12. Then all the gods, sages, Siddhas, Cāraṇas, Viṣṇu and Brahmā announced his arrival.

13. Then in order to see him Śiva, along with Viṣṇu, Brahmā, the gods, sages and others went there.

14. Many conches, Bherīs and Tūryas were sounded. There was great jubilation among the delighted gods.

15. Vīrabhadra and other Gaṇas followed them with different chiming cymbols beating the time and sporting about.

16. Eulogising and being eulogised they sang songs of praise.

17. Shouting cries of “Victory” and “Obeisance” the delighted people went to see the excellent son of Śiva born in the grove of Śara plants.[1]

18. Pārvatī caused the entire outskirts of the city fully decorated with Padmarāga and other gems. The main highway was rendered beautiful and auspicious.

19. The thirty goddesses Lakṣmī and others stood in front, along with chaste ladies whose husbands and sons were alive and Pārvatī stood ahead of them.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 219 / Osho Daily Meditations  - 219 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 219. జీవిత గీతం 🍀*

*🕉. జీవితం ఒక పాట కావచ్చు, కానీ దానిని కోల్పోవచ్చు; అది అనివార్యం కాదు కానీ సంభావ్యత ఉంది. అది వాస్తవీకరించ బడాలి. చాలా మంది తాము పుట్టిన రోజుతో అంతా అయిపోయిందని అనుకుంటారు. ఏదీ పూర్తికాలేదు. 🕉*
 
*ఒక వ్యక్తి పుట్టిన రోజు, విషయాలు మాత్రమే ప్రారంభమవుతాయి; అది ప్రారంభం. మీ మొత్తం జీవితంలో జన్మించడం వేల సార్లు జరగాలి: మీరు మళ్లీ మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉండాలి. వ్యక్తులు అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, చాలా అంశాలు ఉన్నాయి; అవి బహుమితీయమైనవి. కానీ ప్రజలు ఎప్పుడూ తమ స్వంత జీవిని అన్వేషించరు, అందుకే జీవితం విషాదంగా, పేదగా మిగిలిపోయింది. అదే నిజమైన పేదరికం. బాహ్య పేదరికం పెద్ద సమస్య కాదు; అది పరిష్కరించ బడుతుంది. భూమి నుండి పేదరికం అదృశ్యమయ్యే స్థాయికి సాంకేతికత వచ్చింది; దానికి సమయం ఆసన్నమైంది. కానీ అసలు సమస్య అంతర్గత పేదరికం. ధనవంతులు కూడా చాలా పేద జీవితాలను గడుపుతున్నారు. వారి శరీరాలు ఆహారంతో నిండి ఉన్నాయి, కానీ వారి ఆత్మలు ఆకలితో ఉన్నాయి. వారికి జీవిత పాట ఇంకా తెలియదు, దాని గురించి వారు ఏమీ వినలేదు.*

*వారు ఏదో ఒక విధంగా ఉనికిలో ఉంటారు, నిర్వహించడం, తమను తాము లాగడంలో. కానీ ఆనందం లేదు. గొప్ప పాట సాధ్యమే, అత్యున్యత గొప్పతనం సాధ్యమే, కానీ అన్వేషించడం ప్రారంభించాలి. మరియు ఒకరి జీవితంలోని పాటను అన్వేషించడానికి ఉత్తమ మార్గం ప్రేమ; అది చాలా ఉన్నతమైన పద్దతి. తర్కం సైన్స్ యొక్క పద్ధతి అయినట్లే, ప్రేమ అనేది ఆత్మ యొక్క పద్దతి. తర్కం మిమ్మల్ని పదార్థంలోకి లోతుగా వెళ్లగలిగేలా చేస్తుంది, ప్రేమ మిమ్మల్ని స్పృహలోకి లోతుగా  వెళ్లగలిగేలా చేస్తుంది. మీరు లోతుగా వెళితే, లోతైన పాటలు విడుదల చేయబడతాయి. ఒక వ్యక్తి తన జీవి యొక్క ప్రధాన స్థానానికి చేరుకున్నప్పుడు, జీవితమంతా ఒక వేడుకగా, పూర్తి వేడుకగా మారుతుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 219 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 219. SONG OF LIFE 🍀*

*🕉. Life can be a song, but one can miss it; it is not inevitable. The potential exists, but it has to be actualized. Many people think that the day they were born all was finished. Nothing is finished. 🕉*
 
*The day one is born, things only start; it is the beginning. Birth has to happen millions of times in your whole life: You have to go on being born again and again and again. People have such potential, so many aspects; they are multidimensional. But people never explore their own being, hence life remains, sad, poor. That is real poverty. The outer poverty is not a big problem; it will be solved. Technology has come to the point at which poverty is going to disappear from the earth; the time has come for that. But the real problem is the inner poverty. Even rich people live very poor lives. Their bodies are stuffed with food, but their souls are starving.  They have not yet known the song of life, they have not heard anything about it.*

*They go on existing somehow, managing, pulling themselves along, dragging, but there is no joy.  Great song is possible, great richness is possible, but one has to start exploring. And the best way to explore the song of one's life is to love; that is the very methodology. Just as logic is the methodology of science, love is the methodology of the spirit. Just as logic makes you capable of going deeper and deeper into matter, love makes you capable of going deeper and deeper into consciousness. And the deeper you go, the deeper songs are released. When one has reached the very core of one's being, the whole of life becomes a celebration, an utter celebration.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 390 -2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 390-2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।*
*నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀*

*🌻 390. 'నిర్వాణ సుఖదాయిని' - 2 🌻*

*అవసరమగుచో శరీరమున ప్రవేశించి కర్తవ్యములను నిర్వర్తించి మరల అశరీర స్థితిలో నుండుట నిజమగు సుఖము. అవసరమైనచో వాహన మెక్కి కదలుట, అవసరము లేనపుడు వాహనము విసర్జించి స్వేచ్ఛగా నుండుట మానవులు చేయుచునే వున్నారు. కదా! ఇట్లు శరీరము కేవలము వాహన మని తెలిసి దాని నధిష్ఠించి జీవించుట సుఖప్రదము. అట్టి సుఖము నిచ్చునది శ్రీమాత.*

*సంస్కృతమున వ, బ శబ్దములకు భేదము లేదు. నిర్వాణమనగ, నిర్బాణము. నిర్బాణ మనగా శరీరము లేకుండుట. బాణమనగ శరీరము. శరీరమున బంధింపబడ్డ వారందరును బాణాసురునిచే బంధింపబడ్డ అనిరుద్ధునివంటి వారు. శ్రీకృష్ణుడు బాణాసురుని చెర నుండి అనిరుద్ధుని విడిపించెను. అనగా శరీర బంధము నుండి విడిపించి మోక్షస్థితి కలిగించెను. శ్రీకృష్ణుడు శరీరము నతిక్రమించి యుండి శరీరమును వాహికగ ధర్మ సంస్థాపనము చేసిన యోగేశ్వరుడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 390 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini*
*Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻*

*🌻 390. Nirvāṇa-sukha-dāyinī निर्वाण-सुख-दायिनी  -2 🌻*

*This stage is described by Kṛṣṇa “He who is happy within, who rejoices within, he obtains Absolute Freedom or mokṣa. Only that yogi who possesses the inner bliss, who rests on the inner foundation, who is one with inner light, becomes one with Spirit.  With sins obliterated, doubts removed, senses subjugated, the sages contributing to the welfare of the mankind, attain emancipation in the Brahman”. (Bhagavad Gīta V.24 and 25)*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹