🍀 🌹 20 NOVEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀 1) 🌹 శివ సూత్రములు - 1వ భాగం - 12వ సూత్రం - విస్మయో యోగ భూమికాః. - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. - 6 చిన్న వీడియోలు 🌹
2) 🌹 Shiva Sutras - Part 1 - 12th Sutra - "Vismayo Yoga Bhoomikaha." - Amazement and Blissful is the Turiya State - 6 Short Videos. 🌹
3) 🌹 शिव सूत्र - भाग 1 - 12वां सूत्र - "विस्मयो योग भूमि:।" - अद्भुत और आनंदमय है तुरीय अवस्था - 6 लघु वीडियो। 🌹
4) 🌹. కార్తీక పురాణం - 19 🌹
🌻. 19వ అధ్యాయము - చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 575,576 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 575,576 - 3 🌹
🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 3 / 575, 576. 'madhvipanalasa, matta' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శివ సూత్రములు - 1వ భాగం - 12వ సూత్రం - విస్మయో యోగ భూమికాః. - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. - 6 చిన్న వీడియోలు 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రములు - 1వ భాగం - 12వ సూత్రం - విస్మయో యోగ భూమికాః. - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. - 1. విశ్వ చైతన్యంతో విలీనం. 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రములు - 1వ భాగం - 12వ సూత్రం - విస్మయో యోగ భూమికాః. - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. - 2. సర్వ వ్యాపి శివ చైతన్యం. 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రములు - 1వ భాగం - 12వ సూత్రం - విస్మయో యోగ భూమికాః. - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. - 3. శివునిపై ఏకాగ్రత. 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రములు - 1వ భాగం - 12వ సూత్రం - విస్మయో యోగ భూమికాః. - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. - 4. అంతరంగంలో ఏకత్వం. 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రములు - 1వ భాగం - 12వ సూత్రం - విస్మయో యోగ భూమికాః. - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. - 5. కుండలిని అనుభవం. 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రములు - 1వ భాగం - 12వ సూత్రం - విస్మయో యోగ భూమికాః. - అద్భుతం మరియు ఆనందకరమైనది తుర్యా స్థితి. - 6. యోగ సాధనా సార్ధకత.🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.*
*ప్రసాద్ భరధ్వాజ.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Shiva Sutras - Part 1 - 12th Sutra - "Vismayo Yoga Bhoomikaha." - Amazement and Blissful is the Turiya State - 6 Short Videos. 🌹*
*Prasad Bharadwaj*
*🌹 Shiva Sutras - Part 1 - 12th Sutra - "Vismayo Yoga Bhoomikaha." - Wonderful and Blissful is the Turiya State. - 1. Merging with Universal Consciousness. 🌹*
Prasad Bharadwaj
*🌹 Shiva Sutras - Part 1 - 12th Sutra - "Vismayo Yoga Bhoomikaha." Wonderful and Blissful is the Turiya State. - 2. All-Pervading Shiva Consciousness. 🌹*
Prasad Bharadwaj
*🌹 Shiva Sutras - Part 1 - 12th Sutra - "Vismayo Yoga Bhoomikaha." Wonderful and Blissful is the Turiya State. - 3. Focus on Shiva. 🌹*
Prasad Bharadwaj
*🌹 Shiva Sutras - Part 1 - 12th Sutra - "Vismayo Yoga Bhoomikaha" Wonderful and Blissful is the Turiya State. - 4. Inner Unity. 🌹*
Prasad Bharadwaj
*🌹 Shiva Sutras - Part 1 - 12th Sutra - "Vismayo Yoga Bhoomikaha" Wonderful and Blissful is the Turiya State. - 5. Kundalini Experience. 🌹*
Prasad Bharadwaj
*🌹 Shiva Sutras - Part 1 - 12th Sutra - "Vismayo Yoga Bhoomikaha" - Wonderful and Blissful is the Turiya State. - 6. Fulfillment of Yogic Practice. 🌹*
Prasad Bharadwaj
*Subscribe to the Chaitanya Vijnana Channel. Like and Share!*
🌹🌹🌹🌹🌹
*Prasad Bharadwaj*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 शिव सूत्र - भाग 1 - 12वां सूत्र - "विस्मयो योग भूमि:।" - अद्भुत और आनंदमय है तुरीय अवस्था - 6 लघु वीडियो। 🌹*
*प्रसाद भारद्वाज*
*🌹शिव सूत्र - भाग 1 - 12वां सूत्र - "विस्मयो योग भूमि:।" - अद्भुत और आनंदमय है तुरीय अवस्था। - 1. विश्व चेतना में विलीन होना। 🌹*
प्रसाद भारद्वाज
*🌹 शिव सूत्र - भाग 1 - 12वां सूत्र - "विस्मयो योग भूमि:।" - अद्भुत और आनंदमय है तुरीय अवस्था। - 2. सर्वव्यापी शिव चेतना। 🌹*
प्रसाद भारद्वाज
*🌹 शिव सूत्र - भाग 1 - 12वां सूत्र - "विस्मयो योग भूमि:।" - अद्भुत और आनंदमय है तुरीय अवस्था। - 3. शिव पर एकाग्रता। 🌹*
प्रसाद भारद्वाज
*🌹 शिव सूत्र - भाग 1 - 12वां सूत्र - "विस्मयो योग भूमि:।" - अद्भुत और आनंदमय है तुरीय अवस्था। - 4. आंतरिक एकता। 🌹*
प्रसाद भारद्वाज
*🌹 शिव सूत्र - भाग 1 - 12वां सूत्र - "विस्मयो योग भूमि:।" - अद्भुत और आनंदमय है तुरीय अवस्था। - 5. कुंडलिनी अनुभव। 🌹*
प्रसाद भारद्वाज
*🌹 शिव सूत्र - भाग 1 - 12वां सूत्र - "विस्मयो योग भूमि:।" - अद्भुत और आनंदमय है तुरीय अवस्था। - 6. योग साधना की पूर्णता। 🌹*
प्रसाद भारद्वाज
*चैतन्य विज्ञान चैनल को सब्सक्राइब करें। लाइक और शेयर करें!*
*प्रसाद भारद्वाज*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కార్తీక పురాణం - 19 🌹*
*🌻. 19వ అధ్యాయము చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ 🌻*
*ప్రసాద్ భరద్వాజ*
ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి "ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడు వాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి.
ఓ దయామయా! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి, మమ్ముద్దరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి "జ్ఞానసిద్దా! నీ సోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను.
అంత జ్ఞానసిద్దుడు "ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు" అని వేడుకొనెను.
అంత శ్రీమన్నారాయణుడు "ఓ జ్ఞానసిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.
నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము.
ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నీధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును.
వ్రతము చేసినవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళించెను.
వశిష్టుడు జనకమహారాజుతో "రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీ మన్నారయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చాతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము - పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 575, 576 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 575, 576 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*
*🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 3 🌻*
*శ్రీమాతను క్రోధము, మాత్సర్యము, లోభము, మోహము, అశుభ భావనలు పారద్రోలు మని వేడుకొనవలెను. నిర్మల హృదయులను గావింపుమని సదా ప్రార్థింప వలయును. అట్టి ప్రార్థనలు ఫలించినపుడు చెట్టు కొమ్మయొక్క రెమ్మనుండి పుష్పము వికసించినట్లు అనాహత చక్రము అనాహత పద్మముగ మారును. అనాహత చక్రముగ నున్నంత కాలము హృదయము వికాసము పొంద జాలదు. జనన మరణములను చక్రము నందు జీవుడు తిరుగాడుచునే యుండును. చక్రములు పద్మములు కావలయును (మార్పు చెంద వలెను). లేనిచో జీవితము అంధకార బంధురమే. అట్టి మార్పు కలుగుటకు దైవీ తత్త్వము నందు భక్తి, ప్రేమ ప్రధానము. పరహిత జీవనము భక్తి వికసించుటకు అనుపానమై నిలచును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 575, 576 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻*
*🌻 575, 576. 'madhvipanalasa, matta' - 3 🌻*
*Devotees must also earnestly seek the removal of negative traits like anger, envy, greed, delusion, and inauspicious thoughts. Constant prayer for pure hearts is essential. When these prayers bear fruit, the Anahata Chakra (the heart chakra) transforms into the Anahata Padma (the heart lotus), symbolizing spiritual blooming. As long as the chakra remains closed, the heart cannot blossom, and the soul remains bound to the cycle of birth and death. Chakras must transform into lotuses; otherwise, life remains shrouded in the darkness of ignorance. To bring about such a transformation, devotion (bhakti) and love for the Divine are paramount. Living for the welfare of others (selfless living) acts as nourishment for the growth of devotion.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
*Like, Subscribe and Share 👀*
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj