శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🌻 376 -2. 'శృంగార రస సంపూర్ణా' 🌻

హృదయము సహస్రారమునకును, మూలాధారమునకును నడుమ గల క్షేత్రము. పరమశివుడు హృదయము వరకు వచ్చి, మూలాధారమునుండి హృదయమును చేరిన పార్వతి నందు కొనును. మూడు లోకములు దాటి నాలుగవ లోకమునకు చేరిన జీవునిపై మూడు లోకముల నుండి దిగివచ్చి దేవుడందు కొనును.

రాముని కొరకై వేచియున్న సీతను రాముడే మిథిలకు వచ్చి పెండ్లియాడుట, కృష్ణుని కొరకై వేచియున్న రుక్మిణీదేవిని కృష్ణుడే వచ్చి పెండ్లియాడుట, దేవుని కొరకు వేచియున్న జీవునికి, దేవుడే సాన్నిధ్య మిచ్చుట జరుగును. దైవమును గూర్చి వేచియుండుటకు హృదయమే నిజమగు స్థానము. పార్వతి, సీత, రుక్మిణి భక్తులు. దైవమును గూర్చి హృదయముననే వేచియుండి సాన్నిధ్యము పొంది ఏకత్వము చెందిరి. పై తెలిపిన సమాగమమున ఆనందము పరాకాష్ఠను చేరును. అట్టి స్థితిలో శ్రీమాత సంపూర్ణమగు ఆనంద స్వరూపిణిగ భాసించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 376-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻

🌻 376 - 2. Śṛṅgāra-rasa- saṁpūrṇā शृङ्गार-रस-संपूर्णा 🌻

This nāma talks about the essence of love that She exhibits while being with Śiva, all alone. The love between Śiva and Śaktī is beautifully described in various scriptures. The essence of love or śṛṅgāra-rasa is the cause for other rasa-s. Though these narrations go well while visualizing Her form, Her Absolute form is beyond all these qualities and attributes.

There is one more interpretation for this nāma. Śṛṅgāra means primary, arara means veil, sampūrṇa means the Brahman. If interpreted this way, then it means that She is in the form of pure Brahman nirguṇa Brahman and also in the form of the Brahman with attributes (māyā form). It is also said that pūrṇagiri pīṭha is referred in this nāma.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

04 Jun 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 193. నిర్లక్ష్యం చేయబడిన హృదయం / Osho Daily Meditations - 193. THE NEGLECTED HEART

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 193 / Osho Daily Meditations - 193 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 193. నిర్లక్ష్యం చేయబడిన హృదయం 🍀

🕉. మనం హృదయాలను దాటిపోయాము, హృదయంలో భాగం అవకుండా నేరుగా మన తలలోకి ప్రవేశించాము. సత్వరమార్గాన్ని ఎంచుకున్నాము. హృదయం నిర్లక్ష్యం చేయబడింది, విస్మరించ బడింది- ఎందుకంటే అది ఒక ప్రమాదకరమైన దృగ్విషయం. 🕉

హృదయం అదుపు చేయలేనిది మరియు అదుపు చేయలేని దేనికైనా మనం ఎల్లప్పుడూ భయపడుతాము. తల అదుపులో ఉంటుంది. ఇది మీ లోపల మరియు మీ చేతుల్లో ఉంది; మీరు దానిని నిర్వహించవచ్చు. హృదయం నీకంటే పెద్దది, తల నీలోనే ఉంది. అదే హృదయం విషయంలో అలా కాదు; మీరు హృదయంలో ఉన్నారు. హృదయం మేల్కొన్నప్పుడు, మీరు దానిలో ఒక చిన్న ప్రదేశం మాత్రమే అని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. హృదయం నీకంటే పెద్దది, విశాలమైనది. మనం ఎల్లప్పుడూ విస్తారమైన దానిలో కోల్పోతామని భయపడుతాము.

హృదయం యొక్క పనితీరు రహస్యమైనది, మరియు రహస్యం సహజంగానే ఒకరిని భయపడేలా చేస్తుంది. ఏం జరగబోతోందో ఎవరికి తెలుసు? ఒక వ్యక్తి దానిని ఎలా ఎదుర్కోవాలి? హృదయానికి సంబంధించినంత వరకు ఎప్పుడూ, ఎవరూ సిద్ధపడరు. హృదయంతో, విషయాలు ఊహించని విధంగా జరుగుతాయి. దాని మార్గాలు విచిత్రమైనవి. అందువల్ల మనిషి దానిని దాటవేయాలని నిర్ణయించు కున్నాడు, నేరుగా తలపైకి వెళ్లి తల ద్వారా సత్యమును అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం చేసాడు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 193 🌹

📚. Prasad Bharadwaj

🍀 193. THE NEGLECTED HEART 🍀

🕉 We have passed over our hearts, we have entered our heads directly without moving through the heart. We have chosen a shortcut. The heart has been neglected, ignored- because the heart is a dangerous phenomenon. 🕉

The heart is uncontrollable, and we are always afraid of anything that is uncontrollable. The head is controllable. It is within you, and in your hands; you can manage it. The heart is bigger than you, The head is within you. The same is not the case with the heart; you are within the heart. When the heart awakens, you will be surprised to find that you are just a tiny spot within it. The heart is bigger than you, it is vast. And we are always afraid of being lost in something vast.

The function of the heart is mysterious, and mystery naturally makes one apprehensive. Who knows what is going to happen? And how is one going to cope with it? One is never prepared as far as the heart is concerned. With the heart, things happen unexpectedly. Strange are its ways, hence man has decided to bypass it, to just go directly to the head and contact reality through the head.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

04 Jun 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 58 / Agni Maha Purana - 58

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 58 / Agni Maha Purana - 58 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 21

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. విష్ణ్వాది దేవతా సామాన్య పూజా నిరూపణ - 3 🌻

పిమ్మట సోమ - అంగారక - బుధ - గురు - శుక్ర - శని- రాహు - కేతువులను, తేజశ్చండుని పూజించవలెను పిమ్మట సంక్షేపముగ పూజ చెప్పబడుచున్నది. ఆసనము, మూర్తులు, మూలము, హృదయాదులు పరిచారకులు వీరి పూజ చేయవలెను విష్ణ్వాసనమును పూజించవలెను.

విష్ణువు యొక్క మూర్తిని పూజింపవలెను. ''రాం శ్రీం శ్రీం శ్రీధరాయ హరయే నమః'' అని మంత్రము. ''హ్రీం'' అనునది సర్వ మూర్తులకుమ సంబంధించిన త్రైలోక్య మోహన మంత్రము. ''క్లీం'' హృషీ హేశాయ నమః'' ''హూం విష్ణవే నమః'' అను మంత్రము లుచ్చరించవలెను. అన్ని ధీర్ఘ స్వరములచే హృదమాదికమును పూజించవలెను. ఈ పంచమ పూజ యుద్ధాదులో జయము నిచ్చును.

చక్ర - గదా - శంఖ - ముసల - ఖడ్గ - శార్జ - పాశ - అంకుశ -శ్రీవత్స - కౌస్తుభ - వనమాలలను పూజించవలెను. ''శ్రీం'' అను బీజాక్షరమతో శ్రీదేవిని, మహాలక్ష్మిని, తార్యని, గురువును, ఇంద్రాదులను పూజించవలెను.

సరస్వతీ పూజయందు ఆసనమును, మూర్తిని పూజించవలెను. ''రౌం హ్రీం దేవ్యై సరస్వత్యై నమః'' అని మంత్రము. హృదయాదులను పూజించవలెను. లక్ష్మి, మేధ, కల, తుష్టి, ప్రష్టి, గౌరి, ప్రభావతి దుర్గ, గణము, గురువు క్షేత్రపాలుడు - వీరినందరిని పూజించవలెను.

''గం గణపతయే నమః'' ''హ్రీం గౌర్యై నమః'', శ్రీం శ్రియై నమః'', ''హ్రీం త్వరితాయై నమః'', ఏం క్లీం సౌం త్రిపురాయై నమః'' అని మంత్రములు. వీటికి ప్రారంభమున ప్రణవమును చేర్చి పేరాలోని మొదటి అక్షరమునకు బిందువు చేర్చవలెను. లేదా పూజాజపములందు అన్ని మంత్రములను ''ఓం'' కారముతో ప్రాంభింపవలెను.

ఈ మంత్రములతో నువ్వులు, నెయ్యి, మొదలైనవి హోమము చేసినచో ధర్మార్థకామమోక్షములు లభించును. పూజా మంత్రములను పఠించువాడు భోగముల నన్నియు అనుభవించి స్వర్గమునకు వెళ్ళును.

అగ్ని మహాపురాణములో విష్ణ్వాది దేవతా సామాన్య పూజానిరూపణ మను ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 58 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 21

🌻 Method of worshipping Viṣṇu and other gods - 3 🌻

19. Then Soma (Moon), Aṅgāraka (Mars),Budha (Mercury), Jīva (Jupiter), Śukra (Venus) and Śani (Saturn) as well as Rāhu, Ketu, tejas, Caṇḍa are worshipped in order in brief. Then the worshipper (should worship) the seat of the image (of the deity) and the heart etc.

20. (The mantra) for the seat of Viṣṇu for the image of Viṣṇu. (is) “Rām, Śrīm, Śrīm, Śrīdhara, Hari.” Hrīm (is) the mystic syllable for the images (of all deities) which is capable of captivating the three worlds.

21. Hrīm, Hṛṣīkeśa (master of the senses) (Viṣṇu), Klīm, Viṣṇu. With long vowels (one should adore) the heart and other things. (The performance)of worship on the fifth day (pañcamī) with all these (mystic syllables) yields victory in battles.

22-23. Worship of the disc, mace, conch, pestle, sword, Śārṅga (the bow), noose, goad, Śrīvatsa (mark on the chest of the lord), with the garland of wood-flowers and with the mantra Śrīm, worship of Śrī, Mahālakṣmī, Tārkṣya (vehicle of Viṣṇu), the preceptor, Indra etc. (are made) in order. With the (mystic) syllable Aum, Hrīm, Devī (goddess) Sarasvatī (one has to worship) the seat of (Goddess) Sarasvatī.

24. The Hṛt etc., Lakṣmī, Medhā, Kalā, Tuṣṭi, Puṣṭikā, Gaurī, Prabhāvatī, (and) Durgā (the different female divinities), goblins, preceptor and the presiding deity of the field (are worshipped).

25. Then (one has to say) Gaṃ, (salutation) to the lord of the gaṇas, Hrīm to Gaurī, Śrīm to Śrī, Hrīm to Tvaritā, Aim, Klīm, Saum to Tripurā using the fourth declensional endings and ending with salutations.

26. All the mystic syllables are pronounced preceded by the Praṇava (syllable Om), adding bindu (the nasal sound marked by a dot), either while offering adorations or the performance of repetition.

27. By the offer of a homa (offer unto the fire) with sesamum and ghee and other things, (these mantras) become bestowers of dharma, kāma, artha and mokṣa (four principal objects of human life). Whoever reads these syllables of adoration reaches heaven after enjoying pleasures.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

04 Jun 2022

శ్రీ శివ మహా పురాణము - 574 / Sri Siva Maha Purana - 574

🌹 . శ్రీ శివ మహా పురాణము - 574 / Sri Siva Maha Purana - 574 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴

🌻. శివ విహారము - 1 🌻

వందే వందన తుష్ట మానసమతి ప్రేమ ప్రియం ప్రేమదం పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిలైశ్వర్యైక వాసం శివమ్‌ |

సత్యం సత్యమయం త్రిసత్యవిభవం సత్యప్రియం సత్యదం విష్ణు బ్రహ్మనుతం స్వకీయకృపయోపాత్తాకృతిం శంకరమ్‌ ||

నమస్కారముచే సంతసించే మనస్సు గలవాడు, అతిశయించిన ప్రేమను కలిగి సర్వులకు ప్రియమైన వాడు, ప్రేమను పంచి ఇచ్చువాడు, పూర్ణుడు, పూర్ణునిగా చేయువాడు, సర్వపూర్ణైశ్వర్యములకు ఏకైక నిధానమైనవాడు, మంగళస్వరూపుడు, సత్తాఘనుడు, సత్య స్వరూపుడు, త్రికాలముల యందు బాధింపబడని వైభవము గలవాడు, మంగళస్వరూపుడు, సత్తాఘనుడు, సత్య స్వరూపుడు, త్రికాలముల యందు బాధింపబడని వైభవము గలవాడు, సత్యమునందు ప్రేమ గలవాడు, సత్యమగు మోక్షము నిచ్చువాడు, విష్ణు బ్రహ్మలచే స్తుతింపబడువాడు, స్వీయకృపచే ఆకృతిని స్వీకరించిన వాడు అగు శివుని నమస్కరించుచున్నాను (1).

నారదుడిట్లు పలికెను--

ఓ బ్రహ్మా! లోకములను కలుగజేయు శంకరుడు పార్వతిని వివాహమాడి తనకైలాసమునకు వెళ్లి ఏమి చేసెనో చెప్పుము (2). శివుడు ఆత్మారాముడే అయిననూ పుత్రుని కొరకు ఉమను వివాహమాడెను. అట్టి శివపరమాత్మకు కుమారుడు జన్మించిన విధమెట్టిది? (3) ఓ బ్రహ్మా| దేవతలకు సుఖకరమగు తారకసంహారము ఎట్లు జరిగెను? ఈ వృత్తాంతము నంతనూ నాయందు దయ ఉంచి, పూర్తిగా చెప్పుము (4).

సూతుడిట్లు పలికెను--

నారదుని ఈ పలుకులను విని మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గల ప్రజాపతి శంకరుని స్మరించి ఇట్లు బదులిడెను (5).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ నారదా! చంద్రశేఖరుని చరితమును, గుహుని దివ్యమగు జన్మ వృత్తాంతమును, తారకాసుర వధను చెప్పెదను వినుము (6). పాపములను పోగొట్టే ఈ కథను ఇప్పుడు చెప్పెదను వినుము. ఈ కథను విన్న మానవుడు సమస్త పాపముల నుండి నిశ్చితముగా విముక్తుడగును (7).

పాపహారిణి, రహస్యము, మిక్కిలి అద్భుతము, పాపముల వలన కలిగే దుఃఖమును పోగొట్టునది, విఘ్నముల నన్నిటినీ నశింపజేయునది (8), సర్వమంగళముల నిచ్చునది, సారభూతమైనది, అందరికీ వినుటకు ఇంపైనది, సుఖముల నిచ్చునది, మోక్షమునకు బీజమైనది, కర్మమూలమును తెగగొట్టు నది అగు ఈ కథను వినుము (9).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 574 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴

🌻 The dalliance of Śiva - 1 🌻

1. I salute Śiva who is satisfied with salutation, who loves great devotion, who bestows affection, who makes others too perfect and complete and who is the abode of all fortune and achievements. I salute Śiva who is eulogised by Viṣṇu and Brahmā, who urged by His sympathy assumes visible forms, who bestows truth, who loves truth, whose assets are the threefold truths and who is identical with truth.

Nārada said:—

2. O Brahmā, after marrying Pārvatī and returning to His mountain what did Śiva the benefactor of the worlds do? Please narrate it to me.

3. Who was the son born to Śiva, the great soul, for which purpose the lord, though He rests and revels in Himself, married Pārvatī?

4. O Brahmā, the benefactor of the gods, how was Tāraka[1] slain? Please have pity on me and narrate all this in full.

Sūta said:—

5. On hearing these words of Nārada, Prajāpati was highly delighted and he replied after thinking on Śiva.

Brahmā said:—

6. O Nārada, listen to the tale of Śiva, the moon-crested lord. I shall narrate the story of Guha’s[2] birth and the slaying of the demon Tāraka.

7. Let it be heard. I shall tell you the story that destroys all sins, on hearing which a man is freed from all sins.

8. This narrative is sinless. It is a wonderful secret. It dispels the distress caused by sin and wards off all obstacles.

9. It bestows everything auspicious. It is the essence of the Vedas and is pleasing to the ears. It is conducive to happiness. It is the cause of liberation and cuts off the roots of all actions.

Continues....

🌹🌹🌹🌹🌹

04 Jun 2022

కపిల గీత - 18 / Kapila Gita - 18

🌹. కపిల గీత - 18 / Kapila Gita - 18🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. భక్తి - వైరాగ్యాము - 1 🌴

18. జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా
పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసమ్

జ్ఞ్యాన యోగం వైరాగ్యాన్ని, ఆ వైరాగ్యం పరమాత్మ మీద భక్తినీ కలిగిస్తుంది. వైరాగ్యానికి భక్తికీ సంబంధం ఏమిటి? వైరాగ్యం అంటే ప్రకృతి మీద కోరిక లేకుండుట. మనసుకు ఏదో ఒక ఆలంబనం ఉండాలి. ప్రకృతి మీద విరక్తి కలగడం వలన ప్రకృతి మీద నుంచి పరమాత్మ వైపుకు మళ్ళుతుంది మనసు. దాన్నే భక్తి అంటాము. పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యానమూ వైరాగ్యమూ భక్తీ కలుగుతాయి. ఈ మూడు కలిగితే, పరమాత్మను సాక్షాత్కరించు కోగలుగుతాడు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 18 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Spiritual Attachment and Material Detachment - 1 🌴

18. jnana-vairagya-yuktena bhakti-yuktena catmana
paripasyaty udasinam prakrtim ca hataujasam

In that position of self-realization, by practice of knowledge and renunciation in devotional service, one sees everything in the right perspective; he becomes indifferent to material existence, and the material influence acts less powerfully upon him.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

#కపిలగీత #KapilaGita

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

04 Jun 2022

04 - JUNE - 2022 శనివారం, స్థిర వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 04, శనివారం, జూన్ 2022 స్థిర వాసరే 🌹
2) 🌹 కపిల గీత - 18 / Kapila Gita - 18🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 58 / Agni Maha Purana - 58🌹 
4) 🌹. శివ మహా పురాణము - 574 / Siva Maha Purana - 574 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 193 / Osho Daily Meditations - 193 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 04, జూన్‌, 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : 🌻*

*🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం - 7 🍀*

*7) నందవ్రజస్థితగో గోపకాంతరక్షకం నరకాసురాదిదా నవభంజనహస్తం*
*నారదాదివంద్య నళినదళాయతాక్షం శ్రీవేంకటేశ రక్షమాం శ్రీధరనిశం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : రాం అనే శబ్దము ప్రకృతిలో ఉన్నది. వాక్కు రూపములోకి రాక ముందే మన లోపల ఉంది. నోటితో ఉచ్ఛారణ చేస్తూ, వినండి. ఆ అనాహత నాదమును పట్టుకోండి. మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల పంచమి 28:53:41 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: పుష్యమి 21:55:14 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: ధృవ 28:19:35 వరకు
తదుపరి వ్యాఘత
 కరణం: బవ 15:48:00 వరకు
వర్జ్యం: 04:02:20 - 05:49:36
దుర్ముహూర్తం: 07:25:47 - 08:18:16
రాహు కాలం: 08:57:37 - 10:36:01
గుళిక కాలం: 05:40:50 - 07:19:13
యమ గండం: 13:52:49 - 15:31:13
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 14:45:56 - 16:33:12
సూర్యోదయం: 05:40:50
సూర్యాస్తమయం: 18:48:01
చంద్రోదయం: 09:27:12
చంద్రాస్తమయం: 22:53:55
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
మిత్ర యోగం - మిత్ర లాభం 21:55:14
వరకు తదుపరి మానస యోగం 
- కార్య లాభం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. కపిల గీత - 18 / Kapila Gita - 18🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. భక్తి - వైరాగ్యాము - 1 🌴*

*18. జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా*
*పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసమ్*

*జ్ఞ్యాన యోగం వైరాగ్యాన్ని, ఆ వైరాగ్యం పరమాత్మ మీద భక్తినీ కలిగిస్తుంది. వైరాగ్యానికి భక్తికీ సంబంధం ఏమిటి? వైరాగ్యం అంటే ప్రకృతి మీద కోరిక లేకుండుట. మనసుకు ఏదో ఒక ఆలంబనం ఉండాలి. ప్రకృతి మీద విరక్తి కలగడం వలన ప్రకృతి మీద నుంచి పరమాత్మ వైపుకు మళ్ళుతుంది మనసు. దాన్నే భక్తి అంటాము. పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యానమూ వైరాగ్యమూ భక్తీ కలుగుతాయి. ఈ మూడు కలిగితే, పరమాత్మను సాక్షాత్కరించు కోగలుగుతాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 18 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Spiritual Attachment and Material Detachment - 1 🌴*

*18. jnana-vairagya-yuktena bhakti-yuktena catmana*
*paripasyaty udasinam prakrtim ca hataujasam*

*In that position of self-realization, by practice of knowledge and renunciation in devotional service, one sees everything in the right perspective; he becomes indifferent to material existence, and the material influence acts less powerfully upon him.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 574 / Sri Siva Maha Purana - 574 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴*

*🌻. శివ విహారము - 1 🌻*

*వందే వందన తుష్ట మానసమతి ప్రేమ ప్రియం ప్రేమదం పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిలైశ్వర్యైక వాసం శివమ్‌ |*

*సత్యం సత్యమయం త్రిసత్యవిభవం సత్యప్రియం సత్యదం విష్ణు బ్రహ్మనుతం స్వకీయకృపయోపాత్తాకృతిం శంకరమ్‌ ||*

*నమస్కారముచే సంతసించే మనస్సు గలవాడు, అతిశయించిన ప్రేమను కలిగి సర్వులకు ప్రియమైన వాడు, ప్రేమను పంచి ఇచ్చువాడు, పూర్ణుడు, పూర్ణునిగా చేయువాడు, సర్వపూర్ణైశ్వర్యములకు ఏకైక నిధానమైనవాడు, మంగళస్వరూపుడు, సత్తాఘనుడు, సత్య స్వరూపుడు, త్రికాలముల యందు బాధింపబడని వైభవము గలవాడు, మంగళస్వరూపుడు, సత్తాఘనుడు, సత్య స్వరూపుడు, త్రికాలముల యందు బాధింపబడని వైభవము గలవాడు, సత్యమునందు ప్రేమ గలవాడు, సత్యమగు మోక్షము నిచ్చువాడు, విష్ణు బ్రహ్మలచే స్తుతింపబడువాడు, స్వీయకృపచే ఆకృతిని స్వీకరించిన వాడు అగు శివుని నమస్కరించుచున్నాను (1).*

నారదుడిట్లు పలికెను--

ఓ బ్రహ్మా! లోకములను కలుగజేయు శంకరుడు పార్వతిని వివాహమాడి తనకైలాసమునకు వెళ్లి ఏమి చేసెనో చెప్పుము (2). శివుడు ఆత్మారాముడే అయిననూ పుత్రుని కొరకు ఉమను వివాహమాడెను. అట్టి శివపరమాత్మకు కుమారుడు జన్మించిన విధమెట్టిది? (3) ఓ బ్రహ్మా| దేవతలకు సుఖకరమగు తారకసంహారము ఎట్లు జరిగెను? ఈ వృత్తాంతము నంతనూ నాయందు దయ ఉంచి, పూర్తిగా చెప్పుము (4).

సూతుడిట్లు పలికెను--

నారదుని ఈ పలుకులను విని మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గల ప్రజాపతి శంకరుని స్మరించి ఇట్లు బదులిడెను (5).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ నారదా! చంద్రశేఖరుని చరితమును, గుహుని దివ్యమగు జన్మ వృత్తాంతమును, తారకాసుర వధను చెప్పెదను వినుము (6). పాపములను పోగొట్టే ఈ కథను ఇప్పుడు చెప్పెదను వినుము. ఈ కథను విన్న మానవుడు సమస్త పాపముల నుండి నిశ్చితముగా విముక్తుడగును (7). 

పాపహారిణి, రహస్యము, మిక్కిలి అద్భుతము, పాపముల వలన కలిగే దుఃఖమును పోగొట్టునది, విఘ్నముల నన్నిటినీ నశింపజేయునది (8), సర్వమంగళముల నిచ్చునది, సారభూతమైనది, అందరికీ వినుటకు ఇంపైనది, సుఖముల నిచ్చునది, మోక్షమునకు బీజమైనది, కర్మమూలమును తెగగొట్టు నది అగు ఈ కథను వినుము (9). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 574 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 The dalliance of Śiva - 1 🌻*

1. I salute Śiva who is satisfied with salutation, who loves great devotion, who bestows affection, who makes others too perfect and complete and who is the abode of all fortune and achievements. I salute Śiva who is eulogised by Viṣṇu and Brahmā, who urged by His sympathy assumes visible forms, who bestows truth, who loves truth, whose assets are the threefold truths and who is identical with truth.
Nārada said:—

2. O Brahmā, after marrying Pārvatī and returning to His mountain what did Śiva the benefactor of the worlds do? Please narrate it to me.

3. Who was the son born to Śiva, the great soul, for which purpose the lord, though He rests and revels in Himself, married Pārvatī?

4. O Brahmā, the benefactor of the gods, how was Tāraka[1] slain? Please have pity on me and narrate all this in full.
Sūta said:—

5. On hearing these words of Nārada, Prajāpati was highly delighted and he replied after thinking on Śiva.
Brahmā said:—

6. O Nārada, listen to the tale of Śiva, the moon-crested lord. I shall narrate the story of Guha’s[2] birth and the slaying of the demon Tāraka.

7. Let it be heard. I shall tell you the story that destroys all sins, on hearing which a man is freed from all sins.

8. This narrative is sinless. It is a wonderful secret. It dispels the distress caused by sin and wards off all obstacles.

9. It bestows everything auspicious. It is the essence of the Vedas and is pleasing to the ears. It is conducive to happiness. It is the cause of liberation and cuts off the roots of all actions.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 58 / Agni Maha Purana - 58 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 21*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. విష్ణ్వాది దేవతా సామాన్య పూజా నిరూపణ - 3 🌻*

పిమ్మట సోమ - అంగారక - బుధ - గురు - శుక్ర - శని- రాహు - కేతువులను, తేజశ్చండుని పూజించవలెను పిమ్మట సంక్షేపముగ పూజ చెప్పబడుచున్నది. ఆసనము, మూర్తులు, మూలము, హృదయాదులు పరిచారకులు వీరి పూజ చేయవలెను విష్ణ్వాసనమును పూజించవలెను. 

విష్ణువు యొక్క మూర్తిని పూజింపవలెను. ''రాం శ్రీం శ్రీం శ్రీధరాయ హరయే నమః'' అని మంత్రము. ''హ్రీం'' అనునది సర్వ మూర్తులకుమ సంబంధించిన త్రైలోక్య మోహన మంత్రము. ''క్లీం'' హృషీ హేశాయ నమః'' ''హూం విష్ణవే నమః'' అను మంత్రము లుచ్చరించవలెను. అన్ని ధీర్ఘ స్వరములచే హృదమాదికమును పూజించవలెను. ఈ పంచమ పూజ యుద్ధాదులో జయము నిచ్చును.

చక్ర - గదా - శంఖ - ముసల - ఖడ్గ - శార్జ - పాశ - అంకుశ -శ్రీవత్స - కౌస్తుభ - వనమాలలను పూజించవలెను. ''శ్రీం'' అను బీజాక్షరమతో శ్రీదేవిని, మహాలక్ష్మిని, తార్యని, గురువును, ఇంద్రాదులను పూజించవలెను.

సరస్వతీ పూజయందు ఆసనమును, మూర్తిని పూజించవలెను. ''రౌం హ్రీం దేవ్యై సరస్వత్యై నమః'' అని మంత్రము. హృదయాదులను పూజించవలెను. లక్ష్మి, మేధ, కల, తుష్టి, ప్రష్టి, గౌరి, ప్రభావతి దుర్గ, గణము, గురువు క్షేత్రపాలుడు - వీరినందరిని పూజించవలెను.

''గం గణపతయే నమః'' ''హ్రీం గౌర్యై నమః'', శ్రీం శ్రియై నమః'', ''హ్రీం త్వరితాయై నమః'', ఏం క్లీం సౌం త్రిపురాయై నమః'' అని మంత్రములు. వీటికి ప్రారంభమున ప్రణవమును చేర్చి పేరాలోని మొదటి అక్షరమునకు బిందువు చేర్చవలెను. లేదా పూజాజపములందు అన్ని మంత్రములను ''ఓం'' కారముతో ప్రాంభింపవలెను.

ఈ మంత్రములతో నువ్వులు, నెయ్యి, మొదలైనవి హోమము చేసినచో ధర్మార్థకామమోక్షములు లభించును. పూజా మంత్రములను పఠించువాడు భోగముల నన్నియు అనుభవించి స్వర్గమునకు వెళ్ళును.

అగ్ని మహాపురాణములో విష్ణ్వాది దేవతా సామాన్య పూజానిరూపణ మను ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 58 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 21*
*🌻 Method of worshipping Viṣṇu and other gods - 3 🌻*

19. Then Soma (Moon), Aṅgāraka (Mars),Budha (Mercury), Jīva (Jupiter), Śukra (Venus) and Śani (Saturn) as well as Rāhu, Ketu, tejas, Caṇḍa are worshipped in order in brief. Then the worshipper (should worship) the seat of the image (of the deity) and the heart etc.

20. (The mantra) for the seat of Viṣṇu for the image of Viṣṇu. (is) “Rām, Śrīm, Śrīm, Śrīdhara, Hari.” Hrīm (is) the mystic syllable for the images (of all deities) which is capable of captivating the three worlds.

21. Hrīm, Hṛṣīkeśa (master of the senses) (Viṣṇu), Klīm, Viṣṇu. With long vowels (one should adore) the heart and other things. (The performance)of worship on the fifth day (pañcamī) with all these (mystic syllables) yields victory in battles.

22-23. Worship of the disc, mace, conch, pestle, sword, Śārṅga (the bow), noose, goad, Śrīvatsa (mark on the chest of the lord), with the garland of wood-flowers and with the mantra Śrīm, worship of Śrī, Mahālakṣmī, Tārkṣya (vehicle of Viṣṇu), the preceptor, Indra etc. (are made) in order. With the (mystic) syllable Aum, Hrīm, Devī (goddess) Sarasvatī (one has to worship) the seat of (Goddess) Sarasvatī.

24. The Hṛt etc., Lakṣmī, Medhā, Kalā, Tuṣṭi, Puṣṭikā, Gaurī, Prabhāvatī, (and) Durgā (the different female divinities), goblins, preceptor and the presiding deity of the field (are worshipped).

25. Then (one has to say) Gaṃ, (salutation) to the lord of the gaṇas, Hrīm to Gaurī, Śrīm to Śrī, Hrīm to Tvaritā, Aim, Klīm, Saum to Tripurā using the fourth declensional endings and ending with salutations.

26. All the mystic syllables are pronounced preceded by the Praṇava (syllable Om), adding bindu (the nasal sound marked by a dot), either while offering adorations or the performance of repetition.

27. By the offer of a homa (offer unto the fire) with sesamum and ghee and other things, (these mantras) become bestowers of dharma, kāma, artha and mokṣa (four principal objects of human life). Whoever reads these syllables of adoration reaches heaven after enjoying pleasures.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 193 / Osho Daily Meditations - 193 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 193. నిర్లక్ష్యం చేయబడిన హృదయం 🍀*

*🕉. మనం హృదయాలను దాటిపోయాము, హృదయంలో భాగం అవకుండా నేరుగా మన తలలోకి ప్రవేశించాము. సత్వరమార్గాన్ని ఎంచుకున్నాము. హృదయం నిర్లక్ష్యం చేయబడింది, విస్మరించ బడింది- ఎందుకంటే అది ఒక ప్రమాదకరమైన దృగ్విషయం. 🕉*
 
*హృదయం అదుపు చేయలేనిది మరియు అదుపు చేయలేని దేనికైనా మనం ఎల్లప్పుడూ భయపడుతాము. తల అదుపులో ఉంటుంది. ఇది మీ లోపల మరియు మీ చేతుల్లో ఉంది; మీరు దానిని నిర్వహించవచ్చు. హృదయం నీకంటే పెద్దది, తల నీలోనే ఉంది. అదే హృదయం విషయంలో అలా కాదు; మీరు హృదయంలో ఉన్నారు. హృదయం మేల్కొన్నప్పుడు, మీరు దానిలో ఒక చిన్న ప్రదేశం మాత్రమే అని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. హృదయం నీకంటే పెద్దది, విశాలమైనది. మనం ఎల్లప్పుడూ విస్తారమైన దానిలో కోల్పోతామని భయపడుతాము.*

*హృదయం యొక్క పనితీరు రహస్యమైనది, మరియు రహస్యం సహజంగానే ఒకరిని భయపడేలా చేస్తుంది. ఏం జరగబోతోందో ఎవరికి తెలుసు? ఒక వ్యక్తి దానిని ఎలా ఎదుర్కోవాలి? హృదయానికి సంబంధించినంత వరకు ఎప్పుడూ, ఎవరూ సిద్ధపడరు. హృదయంతో, విషయాలు ఊహించని విధంగా జరుగుతాయి. దాని మార్గాలు విచిత్రమైనవి. అందువల్ల మనిషి దానిని దాటవేయాలని నిర్ణయించు కున్నాడు, నేరుగా తలపైకి వెళ్లి తల ద్వారా సత్యమును అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం చేసాడు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 193 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 193. THE NEGLECTED HEART 🍀*

*🕉 We have passed over our hearts, we have entered our heads directly without moving through the heart. We have chosen a shortcut. The heart has been neglected, ignored- because the heart is a dangerous phenomenon. 🕉*
 
*The heart is uncontrollable, and we are always afraid of anything that is uncontrollable. The head is controllable. It is within you, and in your hands; you can manage it. The heart is bigger than you, The head is within you. The same is not the case with the heart; you are within the heart. When the heart awakens, you will be surprised to find that you are just a tiny spot within it. The heart is bigger than you, it is vast. And we are always afraid of being lost in something vast.*

*The function of the heart is mysterious, and mystery naturally makes one apprehensive. Who knows what is going to happen? And how is one going to cope with it? One is never prepared as far as the heart is concerned. With the heart, things happen unexpectedly. Strange are its ways, hence man has decided to bypass it, to just go directly to the head and contact reality through the head.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*

*🌻 376 -2. 'శృంగార రస సంపూర్ణా' 🌻* 

*హృదయము సహస్రారమునకును, మూలాధారమునకును నడుమ గల క్షేత్రము. పరమశివుడు హృదయము వరకు వచ్చి, మూలాధారమునుండి హృదయమును చేరిన పార్వతి నందు కొనును. మూడు లోకములు దాటి నాలుగవ లోకమునకు చేరిన జీవునిపై మూడు లోకముల నుండి దిగివచ్చి దేవుడందు కొనును.*

*రాముని కొరకై వేచియున్న సీతను రాముడే మిథిలకు వచ్చి పెండ్లియాడుట, కృష్ణుని కొరకై వేచియున్న రుక్మిణీదేవిని కృష్ణుడే వచ్చి పెండ్లియాడుట, దేవుని కొరకు వేచియున్న జీవునికి, దేవుడే సాన్నిధ్య మిచ్చుట జరుగును. దైవమును గూర్చి వేచియుండుటకు హృదయమే నిజమగు స్థానము. పార్వతి, సీత, రుక్మిణి భక్తులు. దైవమును గూర్చి హృదయముననే వేచియుండి సాన్నిధ్యము పొంది ఏకత్వము చెందిరి. పై తెలిపిన సమాగమమున ఆనందము పరాకాష్ఠను చేరును. అట్టి స్థితిలో శ్రీమాత సంపూర్ణమగు ఆనంద స్వరూపిణిగ భాసించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 376-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*

*🌻 376 - 2. Śṛṅgāra-rasa- saṁpūrṇā शृङ्गार-रस-संपूर्णा 🌻*

*This nāma talks about the essence of love that She exhibits while being with Śiva, all alone. The love between Śiva and Śaktī is beautifully described in various scriptures. The essence of love or śṛṅgāra-rasa is the cause for other rasa-s. Though these narrations go well while visualizing Her form, Her Absolute form is beyond all these qualities and attributes.*

*There is one more interpretation for this nāma. Śṛṅgāra means primary, arara means veil, sampūrṇa means the Brahman. If interpreted this way, then it means that She is in the form of pure Brahman nirguṇa Brahman and also in the form of the Brahman with attributes (māyā form). It is also said that pūrṇagiri pīṭha is referred in this nāma.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹