శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 6


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 6 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 99. పాయసాన్నప్రియా, త్వక్​స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀

🌻 484. 'డాకినీశ్వరీ' - 6 🌻


నాదము విననేర్చిన వారికి శబ్దార్థముల యందు గల సత్యము, అసత్యము సులభముగ తెలియగలదు. వాక్కు యందలి సత్యము వారు సులభముగ గ్రహింతురు. వాక్కునందు సత్యముగనే శ్రీమాత యుండును. "వాచః సత్యమశీమహి" అని శ్రీ సూక్తము కీర్తించు చున్నది. కంఠ కూపమున యుండు శ్రీమాతను లలితా సహస్ర నామమున డాకినీ దేవి అని కొనియాడిరి. తంత్ర శాస్త్రమున 'సాకినీ దేవి' అని కొనియాడుదురు. ఈ భేదము ఉపాసనాపరులకే తెలియగలదు. అమృతాది మహా శక్తులు ఈ మాతను ఆవరించి యుండును. ఈ శక్తులు పదహారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 484 -6 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari
amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻

🌻 484. 'Dakinishwari' - 6 🌻


Those who have heard Naadam can easily know the truth and falsehood in words. They easily understand the truth of speech. Truly Srimata resides in speech. 'Vachah Satyamashimahi' is glorified by Sri Sukta. Srimata who resides deep in the throat is called as Dakini Devi in the Lalita Sahasra nama. In Tantra Shastra she is known as 'Sakini Devi'. This difference can be known only by devotees. Amrita and other great powers surround this mother. These powers are sixteen.



Continues...

🌹 🌹 🌹 🌹 🌹




Osho Daily Meditations - 44. SELF-IMPROVEMENT / ఓషో రోజువారీ ధ్యానాలు - 44. స్వీయ-అభివృద్ధి



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 44 / Osho Daily Meditations - 44 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 44. స్వీయ-అభివృద్ధి 🍀

🕉. స్వీయ-అభివృద్ధి నరకానికి మార్గం. ఏదో ఒకటి చేయడానికి చేసే అన్ని ప్రయత్నాలూ - ఆదర్శవంతంగా ఉండేలా -మరింత పిచ్చిని సృష్టిస్తాయి. ఆదర్శాలు అన్ని రకాల పిచ్చికి కారణం. మానవ జాతి మొత్తం మానసికంగా బలహీనంగా ఉంది, ఎందుకంటే దానికి చాలా ఆదర్శాలు ఉన్నాయి కాబట్టి. 🕉


జంతువులకి నరాల వ్యాధి లేదు ఎందుకంటే వాటికి ఆదర్శాలు లేవు. వృక్షాలకి నరాల బలహీనత లేదు ఎందుకంటే వాటికి 'ఆదర్శాలు లేవు. అవి మరొకరిగా మారడానికి ప్రయత్నించవు. అవి జీవన సంసారం సామాన్యంగా ఎంజాయ్ చేస్తున్నాయి. నువ్వు నువ్వే. కానీ ఎక్కడో లోతుగా మీరు బుద్ధుడిగా లేదా కృష్ణుడిగా మారాలని కోరుకుంటారు, ఆపై మీరు అంతులేని వృత్తంలో తిరుగుతారు. అసలు విషయం చూడండి. నువ్వు నువ్వే. ఉనికి అంతా మీరు మీరుగానే ఉండాలని కోరుకుంటోంది. అందుకే అస్తిత్వం మిమ్మల్ని సృష్టించింది, లేకపోతే అది వేరే నమూనాను సృష్టించేది. ఈ సమయంలో మీరు ఇక్కడ ఉండాలని కోరుకుంది. ఇది ఏ బుద్ధుడో మీ స్థానంలో ఇక్కడ ఉండాలని కోరుకోలేదు. పైగా ఉనికికి మీ గురించి బాగా తెలుసు.

భాగం కంటే మొత్తానికి ఎల్లప్పుడూ బాగా తెలుసు. కాబట్టి మిమ్మల్ని మీరు అంగీకరించండి. మీరు మిమ్మల్ని మీరు అంగీకరించగలిగితే, మీరు జీవితంలోని గొప్ప రహస్యాన్ని నేర్చుకున్నారు, ఆపై ప్రతిదీ స్వయంగా వస్తుంది. మీరు మీలా ఉండండి. మిమ్మల్ని మీరు పైకి లాగవలసిన అవసరం లేదు; మీరు ఇప్పటికే ఉన్నదానికంటే భిన్నమైన ఎత్తులో ఉండవలసిన అవసరం లేదు. మరో ముఖం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి మరియు దానిని లోతుగా అంగీకరించండి ఇక మీరు మీరుగా మరింత వికసిస్తారు. మీరు ఎవరైనా అవ్వాలనే ఆలోచనను విడిచిపెట్టిన తర్వాత, ఆందోళన ఉండదు. ఒక్కసారిగా మీ అందోళన అంతా మాయమవుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు, ప్రకాశవంతమైన, ఈ క్షణంలో. మరియు దానిని పండుగగా జరుపుకోవడం మరియు ఆనందించడం తప్ప వేరే పని లేదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 44 🌹

📚. Prasad Bharadwaj

🍀 44. SELF-IMPROVEMENT 🍀

🕉 . Self-improvement is the way to hell. All efforts to make something out if yourself-something if an ideal-are going to create more and more madness. Ideals are the base if all madness, and all of humanity is neurotic because if too many ideals. 🕉


Animals are not neurotic because they don't have any ideals. Trees are not neurotic because they don't have any' ideals. They are not trying to become somebody else. They are simply enjoying whatever they are. You are you. But somewhere deep down you want to become a Buddha or a krishna, and then you go around in a circle that will be unending. Just see the point of it-you are you. And the whole, or existence, wants you to be you. That's why existence has created you, otherwise it would have created a different model. It wanted you to be here at this moment. It did not want Jesus to be here in place of you. And existence knows better.

The whole always knows better than the part. So just accept yourself. If you can accept yourself, you have learned the greatest secret of life, and then everything comes on its own. Just be yourself. There is no need to pull yourself up; there is no need to be a different height from what you are already. There is no need to have another face. Simply be as you are, and in deep acceptance of it, and a flowering will happen and you will go on becoming more and more yourself. Once you drop the idea of becoming somebody, there is no tension. Suddenly all tension disappears. You are here, luminous, in this moment. And there is nothing else to do but to celebrate and enjoy.



Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 791 / Sri Siva Maha Purana - 791


🌹 . శ్రీ శివ మహా పురాణము - 791 / Sri Siva Maha Purana - 791 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴

🌻. గణాధ్యక్షుల యుద్ధము - 2 🌻


కాలినేమి కూడ కోపించి తన ధనస్సు నుండి విడిచి పెట్టబడిన మిక్కిలి వాడియగు బాణములతో నందియొక్క ధనస్సును విరుగగొట్టెను (10). అపుడు వీరుడగు నందీశ్వరుడు మహారాక్షసుడగు ఆ కాలనేమిని ప్రక్కకు నెట్టి శూలముతో గట్టిగా వక్షస్థ్సలమునందు గొట్టెను (11). అతని వక్షస్థ్సలము ఆ శూలపు దెబ్బకు చీలియుండెను. అతని గుర్రములు మరియు సారథి మరణించిరి. అపుడు ఆతడు పర్వత శిఖరమును పెకలించి దానితో నందిని కొట్టెను (12). మరియు రథమును అధిష్ఠించియున్న శుంభుడు, మూషకవాహనుడగు గజాననుడు యుద్ధమును చేయుచూ, బాణపరంపరలతో ఒకరినొకరు కొట్టిరి (13).

అపుడు గజాననుడు శంభుని బాణముతో హృదయమునందు కొట్టెను. మరియు మూడు బాణములతో సారథిని నేలగూల్చెను (14). అపుడు శుంభుడు కూడ మిక్కిలి కోపించి గజాననుని బాణవర్షముతో ముంచెత్తి మూషకమును మూడు బాణములతో గొట్టి మేఘమువలె గర్జించెను (15). బాణములచే చీల్చబడిన అవయవములు గల మూషకము తీవ్రవేదనచే కంపించి పోయెను. నేలప్తెబడిన గజాననుడు పదాతి ఆయెను (16).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 791 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴

🌻 Description of the Special War - 2 🌻


10. With very sharp shafts discharged from his bow, the infuriated Kālanemi cut the bow of Nandin.

11. Defying the great demon Kālanemi the heroic Nandīśvara hit him in the chest with his spear.

12. With his horses and charioteer killed and himself wounded in the chest, he broke the top of a mountain and hit Nandin.

13. Then Śumbha and Gaṇeśa seated respectively in a chariot and on a mouse fought each other with volleys of arrows.

14. Gaṇeśa hit Śumbha in his chest with an arrow and felled his charioteer with three arrows on the ground.

15. Then the infuriated Śumbha covered Gaṇeśa with a shower of arrows. Hitting the mouse with three arrows he roared like thunder.

16. The mouse pierced by the arrows, shook with acute pain. Gaṇeśa was thrown off (his vehicle) and he became a foot soldier (as it were).



Continues....

🌹🌹🌹🌹🌹




శ్రీమద్భగవద్గీత - 430: 11వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 430: Chap. 11, Ver. 16

 

🌹. శ్రీమద్భగవద్గీత - 430 / Bhagavad-Gita - 430 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 16 🌴

16. అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనన్తరూపం |
నాన్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ||


🌷. తాత్పర్యం : హే విశ్వప్రభూ! విశ్వరూపా! నీ దేహమునందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆదిమధ్యాంతములను నేను గాంచలేకున్నాను.

🌷. భాష్యము : శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు భగవానుడు మరియు అపరిమితుడు కనుక అతని ద్వారా సమస్తమును గాంచవచ్చును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 430 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 16 🌴

16. aneka-bāhūdara-vaktra-netraṁ paśyāmi tvāṁ sarvato ’nanta-rūpam
nāntaṁ na madhyaṁ na punas tavādiṁ paśyāmi viśveśvara viśva-rūpa


🌷 Translation : O Lord of the universe, O universal form, I see in Your body many, many arms, bellies, mouths and eyes, expanded everywhere, without limit. I see in You no end, no middle and no beginning.

🌹 Purport : Kṛṣṇa is the Supreme Personality of Godhead and is unlimited; thus through Him everything could be seen.


🌹 🌹 🌹 🌹 🌹




ACCEPT, SURRENDER, TRUST!

🌹 ACCEPT, SURRENDER, TRUST! 🌹

Don't create problems for yourself. I know you go on misunderstanding because you go on interpreting. Whatsoever I say, you interpret it according to your conditionings and thoughts and ideology, and then you destroy everything. Listen to me and don't try to interpret it. Leave it as pure as possible.

And I am not saying difficult things to you. I am saying very simple truths. You make them difficult, you make them complex. You are addicted to complexity. Once the mind makes trouble then the mind becomes the master in solving it.

If you listen to me rightly, alert, aware, you can feel what I am trying to say. It is difficult to say, but if you are sympathetic, in love, in trust, you will have the feel of it.

That's why trust is so much needed. That's why I go on insisting that you become part of my family.

You can be here as an outsider, you can be here as a visitor, you can be here you will miss much. I will be talking to you the same, but you will miss much, because the doubt, the untrusting mind will be standing there and destroying and corrupting everything..

Once you relax, once you accept, once you surrender, once you trust, then whatsoever I am saying has a totally different quality to it. Only then understanding arises.

🌹🌹🌹🌹🌹

- Master




19 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 19, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : గణేశ చతుర్థి (ఉత్తరాది) Ganesh Chathurthi (Uttaradi) 🌻

🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 21 🍀

42. హిరణ్మయః పురాణశ్చ ఖేచరో భూచరో మనుః |
హిరణ్యగర్భః సూత్రాత్మా రాజరాజో విశాం పతిః

43. వేదాంతవేద్య ఉద్గీథో వేదాంగో వేదపారగః |
ప్రతిగ్రామస్థితః సద్యః స్ఫూర్తిదాతా గుణాకరః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : భగవానునితో సంబంధం - గురుశిష్య సంబంధం భగవంతునితో సాధకునకు ఉండదగిన అనేక సంబధాలలో ఒకటి మాత్రమే. పూర్ణయోగములో ప్రాధాన్యం వహించే సంబంధం ఈ గురుశిష్య సంబంధము కంటే ఘనిష్ఠమైనది. ఇందు భగవానుడు సాధకునిచే తనకు మూలభూతమైన జ్ఞానతేజో భాస్కరుడుగా పరిగణింప బడుతాడు. సాధకుని యందు పూర్ణ పరివర్తనం సాధించే సమస్తమూ అచటి నుండియే లభ్యమవుతున్నట్లు అనుభవం పొందడం జరుగుతుంది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

భాద్రపద మాసం

తిథి: శుక్ల చవితి 13:44:20 వరకు

తదుపరి శుక్ల పంచమి

నక్షత్రం: స్వాతి 13:49:04 వరకు

తదుపరి విశాఖ

యోగం: వైధృతి 27:57:09 వరకు

తదుపరి వషకుంభ

కరణం: విష్టి 13:40:20 వరకు

వర్జ్యం: 19:41:20 - 21:22:00

దుర్ముహూర్తం: 08:30:39 - 09:19:22

రాహు కాలం: 15:12:33 - 16:43:54

గుళిక కాలం: 12:09:52 - 13:41:13

యమ గండం: 09:07:11 - 10:38:31

అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33

అమృత కాలం: 04:24:20 - 06:07:00

మరియు 29:45:20 - 31:26:00

సూర్యోదయం: 06:04:30

సూర్యాస్తమయం: 18:15:14

చంద్రోదయం: 09:22:48

చంద్రాస్తమయం: 20:57:02

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి

13:49:04 వరకు తదుపరి శ్రీవత్స

యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



🌹 19, SEPTEMBER 2023 TEUSDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 19, SEPTEMBER 2023 TEUSDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 19, SEPTEMBER 2023 TEUSDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 430 / Bhagavad-Gita - 430 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 16 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 16 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 791 / Sri Siva Maha Purana - 791 🌹
🌻. గణాధ్యక్షుల యుద్ధము - 2 / Description of the Special War - 2 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 43 / Osho Daily Meditations  - 43 🌹
🍀 44. స్వీయ-అభివృద్ధి / 44. SELF-IMPROVEMENT  🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 6 🌹 
🌻 484. 'డాకినీశ్వరీ' - 6 / 484. 'Dakinishwari' - 6 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 19, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : గణేశ చతుర్థి (ఉత్తరాది) Ganesh Chathurthi (Uttaradi) 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 21 🍀*

*42. హిరణ్మయః పురాణశ్చ ఖేచరో భూచరో మనుః |*
*హిరణ్యగర్భః సూత్రాత్మా రాజరాజో విశాం పతిః*
*43. వేదాంతవేద్య ఉద్గీథో వేదాంగో వేదపారగః |*
*ప్రతిగ్రామస్థితః సద్యః స్ఫూర్తిదాతా గుణాకరః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భగవానునితో సంబంధం - గురుశిష్య సంబంధం భగవంతునితో సాధకునకు ఉండదగిన అనేక సంబధాలలో ఒకటి మాత్రమే. పూర్ణయోగములో ప్రాధాన్యం వహించే సంబంధం ఈ గురుశిష్య సంబంధము కంటే ఘనిష్ఠమైనది. ఇందు భగవానుడు సాధకునిచే తనకు మూలభూతమైన జ్ఞానతేజో భాస్కరుడుగా పరిగణింప బడుతాడు. సాధకుని యందు పూర్ణ పరివర్తనం సాధించే సమస్తమూ అచటి నుండియే లభ్యమవుతున్నట్లు అనుభవం పొందడం జరుగుతుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల చవితి 13:44:20 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: స్వాతి 13:49:04 వరకు
తదుపరి విశాఖ
యోగం: వైధృతి 27:57:09 వరకు
తదుపరి వషకుంభ
కరణం: విష్టి 13:40:20 వరకు
వర్జ్యం: 19:41:20 - 21:22:00
దుర్ముహూర్తం: 08:30:39 - 09:19:22
రాహు కాలం: 15:12:33 - 16:43:54
గుళిక కాలం: 12:09:52 - 13:41:13
యమ గండం: 09:07:11 - 10:38:31
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33
అమృత కాలం: 04:24:20 - 06:07:00
మరియు 29:45:20 - 31:26:00
సూర్యోదయం: 06:04:30
సూర్యాస్తమయం: 18:15:14
చంద్రోదయం: 09:22:48
చంద్రాస్తమయం: 20:57:02
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
13:49:04 వరకు తదుపరి శ్రీవత్స 
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 430 / Bhagavad-Gita - 430 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 16 🌴*

*16. అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనన్తరూపం |*
*నాన్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ||*

*🌷. తాత్పర్యం : హే విశ్వప్రభూ! విశ్వరూపా! నీ దేహమునందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆదిమధ్యాంతములను నేను గాంచలేకున్నాను.*

*🌷. భాష్యము : శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు భగవానుడు మరియు అపరిమితుడు కనుక అతని ద్వారా సమస్తమును గాంచవచ్చును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 430 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 16 🌴*

*16. aneka-bāhūdara-vaktra-netraṁ paśyāmi tvāṁ sarvato ’nanta-rūpam*
*nāntaṁ na madhyaṁ na punas tavādiṁ paśyāmi viśveśvara viśva-rūpa*

*🌷 Translation : O Lord of the universe, O universal form, I see in Your body many, many arms, bellies, mouths and eyes, expanded everywhere, without limit. I see in You no end, no middle and no beginning.*

*🌹 Purport : Kṛṣṇa is the Supreme Personality of Godhead and is unlimited; thus through Him everything could be seen.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 791 / Sri Siva Maha Purana - 791 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴*

*🌻. గణాధ్యక్షుల యుద్ధము - 2 🌻*

కాలినేమి కూడ కోపించి తన ధనస్సు నుండి విడిచి పెట్టబడిన మిక్కిలి వాడియగు బాణములతో నందియొక్క ధనస్సును విరుగగొట్టెను (10). అపుడు వీరుడగు నందీశ్వరుడు మహారాక్షసుడగు ఆ కాలనేమిని ప్రక్కకు నెట్టి శూలముతో గట్టిగా వక్షస్థ్సలమునందు గొట్టెను (11). అతని వక్షస్థ్సలము ఆ శూలపు దెబ్బకు చీలియుండెను. అతని గుర్రములు మరియు సారథి మరణించిరి. అపుడు ఆతడు పర్వత శిఖరమును పెకలించి దానితో నందిని కొట్టెను (12). మరియు రథమును అధిష్ఠించియున్న శుంభుడు, మూషకవాహనుడగు గజాననుడు యుద్ధమును చేయుచూ, బాణపరంపరలతో ఒకరినొకరు కొట్టిరి (13).*

*అపుడు గజాననుడు శంభుని బాణముతో హృదయమునందు కొట్టెను. మరియు మూడు బాణములతో సారథిని నేలగూల్చెను (14). అపుడు శుంభుడు కూడ మిక్కిలి కోపించి గజాననుని బాణవర్షముతో ముంచెత్తి మూషకమును మూడు బాణములతో గొట్టి మేఘమువలె గర్జించెను (15). బాణములచే చీల్చబడిన అవయవములు గల మూషకము తీవ్రవేదనచే కంపించి పోయెను. నేలప్తెబడిన గజాననుడు పదాతి ఆయెను (16).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 791 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴*

*🌻 Description of the Special War - 2 🌻*

10. With very sharp shafts discharged from his bow, the infuriated Kālanemi cut the bow of Nandin.

11. Defying the great demon Kālanemi the heroic Nandīśvara hit him in the chest with his spear.

12. With his horses and charioteer killed and himself wounded in the chest, he broke the top of a mountain and hit Nandin.

13. Then Śumbha and Gaṇeśa seated respectively in a chariot and on a mouse fought each other with volleys of arrows.

14. Gaṇeśa hit Śumbha in his chest with an arrow and felled his charioteer with three arrows on the ground.

15. Then the infuriated Śumbha covered Gaṇeśa with a shower of arrows. Hitting the mouse with three arrows he roared like thunder.

16. The mouse pierced by the arrows, shook with acute pain. Gaṇeśa was thrown off (his vehicle) and he became a foot soldier (as it were).

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 44 / Osho Daily Meditations  - 44 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 44. స్వీయ-అభివృద్ధి 🍀*

*🕉. స్వీయ-అభివృద్ధి నరకానికి మార్గం. ఏదో ఒకటి చేయడానికి చేసే అన్ని ప్రయత్నాలూ - ఆదర్శవంతంగా ఉండేలా -మరింత పిచ్చిని సృష్టిస్తాయి. ఆదర్శాలు అన్ని రకాల పిచ్చికి కారణం. మానవ జాతి మొత్తం మానసికంగా బలహీనంగా ఉంది, ఎందుకంటే దానికి చాలా ఆదర్శాలు ఉన్నాయి కాబట్టి. 🕉*

*జంతువులకి నరాల వ్యాధి లేదు ఎందుకంటే వాటికి ఆదర్శాలు లేవు. వృక్షాలకి నరాల బలహీనత లేదు ఎందుకంటే వాటికి 'ఆదర్శాలు లేవు. అవి మరొకరిగా మారడానికి ప్రయత్నించవు. అవి జీవన సంసారం సామాన్యంగా ఎంజాయ్ చేస్తున్నాయి. నువ్వు నువ్వే. కానీ ఎక్కడో లోతుగా మీరు బుద్ధుడిగా లేదా కృష్ణుడిగా మారాలని కోరుకుంటారు, ఆపై మీరు అంతులేని వృత్తంలో తిరుగుతారు. అసలు విషయం చూడండి. నువ్వు నువ్వే. ఉనికి అంతా మీరు మీరుగానే ఉండాలని కోరుకుంటోంది. అందుకే అస్తిత్వం మిమ్మల్ని సృష్టించింది, లేకపోతే అది వేరే నమూనాను సృష్టించేది. ఈ సమయంలో మీరు ఇక్కడ ఉండాలని కోరుకుంది. ఇది ఏ బుద్ధుడో మీ స్థానంలో ఇక్కడ ఉండాలని కోరుకోలేదు. పైగా ఉనికికి మీ గురించి బాగా తెలుసు.*

*భాగం కంటే మొత్తానికి ఎల్లప్పుడూ బాగా తెలుసు. కాబట్టి మిమ్మల్ని మీరు అంగీకరించండి. మీరు మిమ్మల్ని మీరు అంగీకరించగలిగితే, మీరు జీవితంలోని గొప్ప రహస్యాన్ని నేర్చుకున్నారు, ఆపై ప్రతిదీ స్వయంగా వస్తుంది. మీరు మీలా ఉండండి. మిమ్మల్ని మీరు పైకి లాగవలసిన అవసరం లేదు; మీరు ఇప్పటికే ఉన్నదానికంటే భిన్నమైన ఎత్తులో ఉండవలసిన అవసరం లేదు. మరో ముఖం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి మరియు దానిని లోతుగా అంగీకరించండి ఇక మీరు మీరుగా మరింత వికసిస్తారు. మీరు ఎవరైనా అవ్వాలనే ఆలోచనను విడిచిపెట్టిన తర్వాత, ఆందోళన ఉండదు. ఒక్కసారిగా మీ అందోళన అంతా మాయమవుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు, ప్రకాశవంతమైన, ఈ క్షణంలో. మరియు దానిని పండుగగా జరుపుకోవడం మరియు ఆనందించడం తప్ప వేరే పని లేదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 44 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 44. SELF-IMPROVEMENT  🍀*

*🕉 . Self-improvement is the way to hell. All efforts to make something out if yourself-something if an ideal-are going to create more and more madness. Ideals are the base if all madness, and all of humanity is neurotic because if too many ideals.   🕉*

*Animals are not neurotic because they don't have any ideals. Trees are not neurotic because they don't have any' ideals. They are not trying to become somebody else. They are simply enjoying whatever they are. You are you. But somewhere deep down you want to become a Buddha or a krishna, and then you go around in a circle that will be unending. Just see the point of it-you are you. And the whole, or existence, wants you to be you. That's why existence has created you, otherwise it would have created a different model. It wanted you to be here at this moment. It did not want Jesus to be here in place of you. And existence knows better.*

*The whole always knows better than the part. So just accept yourself. If you can accept yourself, you have learned the greatest secret of life, and then everything comes on its own. Just be yourself. There is no need to pull yourself up; there is no need to be a different height from what you are already. There is no need to have another face. Simply be as you are, and in deep acceptance of it, and a flowering will happen and you will go on becoming more and more yourself. Once you drop the idea of becoming somebody, there is no tension. Suddenly all tension disappears. You are here, luminous, in this moment. And there is nothing else to do but to celebrate and enjoy.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 484 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam  - 484 - 6 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  99. పాయసాన్నప్రియా, త్వక్​స్థా, పశులోక భయంకరీ ।*
*అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀*

*🌻 484. 'డాకినీశ్వరీ' - 6 🌻*

*నాదము విననేర్చిన వారికి శబ్దార్థముల యందు గల సత్యము, అసత్యము సులభముగ తెలియగలదు. వాక్కు యందలి సత్యము వారు సులభముగ గ్రహింతురు. వాక్కునందు సత్యముగనే శ్రీమాత యుండును. "వాచః సత్యమశీమహి" అని శ్రీ సూక్తము కీర్తించు చున్నది. కంఠ కూపమున యుండు శ్రీమాతను లలితా సహస్ర నామమున డాకినీ దేవి అని కొనియాడిరి. తంత్ర శాస్త్రమున 'సాకినీ దేవి' అని కొనియాడుదురు. ఈ భేదము ఉపాసనాపరులకే తెలియగలదు. అమృతాది మహా శక్తులు ఈ మాతను ఆవరించి యుండును. ఈ శక్తులు పదహారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 484 -6 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari*
*amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻*

*🌻 484. 'Dakinishwari' - 6 🌻*

*Those who have heard Naadam can easily know the truth and falsehood in words. They easily understand the truth of speech. Truly Srimata resides in speech. 'Vachah Satyamashimahi' is glorified by Sri Sukta. Srimata who resides deep in the throat is called as Dakini Devi in the Lalita Sahasra nama. In Tantra Shastra she is known as 'Sakini Devi'. This difference can be known only by devotees. Amrita and other great powers surround this mother. These powers are sixteen.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj