19 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 19, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : గణేశ చతుర్థి (ఉత్తరాది) Ganesh Chathurthi (Uttaradi) 🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 21 🍀
42. హిరణ్మయః పురాణశ్చ ఖేచరో భూచరో మనుః |
హిరణ్యగర్భః సూత్రాత్మా రాజరాజో విశాం పతిః
43. వేదాంతవేద్య ఉద్గీథో వేదాంగో వేదపారగః |
ప్రతిగ్రామస్థితః సద్యః స్ఫూర్తిదాతా గుణాకరః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భగవానునితో సంబంధం - గురుశిష్య సంబంధం భగవంతునితో సాధకునకు ఉండదగిన అనేక సంబధాలలో ఒకటి మాత్రమే. పూర్ణయోగములో ప్రాధాన్యం వహించే సంబంధం ఈ గురుశిష్య సంబంధము కంటే ఘనిష్ఠమైనది. ఇందు భగవానుడు సాధకునిచే తనకు మూలభూతమైన జ్ఞానతేజో భాస్కరుడుగా పరిగణింప బడుతాడు. సాధకుని యందు పూర్ణ పరివర్తనం సాధించే సమస్తమూ అచటి నుండియే లభ్యమవుతున్నట్లు అనుభవం పొందడం జరుగుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల చవితి 13:44:20 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: స్వాతి 13:49:04 వరకు
తదుపరి విశాఖ
యోగం: వైధృతి 27:57:09 వరకు
తదుపరి వషకుంభ
కరణం: విష్టి 13:40:20 వరకు
వర్జ్యం: 19:41:20 - 21:22:00
దుర్ముహూర్తం: 08:30:39 - 09:19:22
రాహు కాలం: 15:12:33 - 16:43:54
గుళిక కాలం: 12:09:52 - 13:41:13
యమ గండం: 09:07:11 - 10:38:31
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33
అమృత కాలం: 04:24:20 - 06:07:00
మరియు 29:45:20 - 31:26:00
సూర్యోదయం: 06:04:30
సూర్యాస్తమయం: 18:15:14
చంద్రోదయం: 09:22:48
చంద్రాస్తమయం: 20:57:02
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
13:49:04 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment