శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🌻 373 -2. ‘కామేశ్వరప్రాణనాడీ’🌻

ఆధునిక కాలమున ప్రాణముండి ప్రజ్ఞ కోల్పోవు వారిని ఆసుపత్రులలో చూడవచ్చును. నెలల తరబడి సంవత్సరముల తరబడి ప్రజ్ఞ కోల్పోయినవారు ప్రాణముతో నుండుట, అటుపైన మరల ప్రజ్ఞ తిరిగి వచ్చి దేహమున మేల్కొనుట కూడ చూచు చున్నాము. ఇటీవలి కాలమున ఈ అంశమునకు నిజమైన ఉదాహరణగ నిలచిన వారు విజయనగరపు రాజగు శ్రీ పి.వి.జి. రాజుగారు. యోగులు ప్రాణమునకు శరీరము నప్పగించి ప్రజ్ఞతో విహారము చేయుదురు. యజ్ఞార్థమై లోకహితము చేయు యోగులు దివ్య ప్రాణమును, దివ్య దేహమును ధరించి నిద్రా సమయమున కర్తవ్యమును నిర్వర్తించి మరల తిరిగి వత్తురు.

ప్రాణము దేహము నందున్నప్పుడు ప్రజ్ఞ తిరిగి వచ్చుట కవకాశమున్నది. ప్రాణము దేహమును విడిచినచో ప్రజ్ఞ దేహమున వుండలేదు. సావిత్రీ ఉపాఖ్యానమున కూడ దీనిని దర్శింప వచ్చును. శ్రీమాత శివుని ప్రాణనాడి యెట్లో అట్లే సావిత్రీదేవి సత్యవంతునికి ప్రాణనాడియై నిలచినది. అది ఆమె ఆరాధనా బలము. కనుకనే సత్యవంతుని మరల కొనివచ్చినది. పతివ్రతా స్త్రీల యందు ఇట్టి శక్తి శ్రీమాతయే. వారి ఆరాధనము కారణముగ వారి భర్తలు క్షేమముగ నుందురు. మాంగల్యము గట్టిదైనచో ఆమె బ్రతికి యుండగ భర్త మరణింపడు. భార్య మాంగల్యము బలమై యుండవలె ననినచో శ్రీమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించుట సంప్రదాయము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 373 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻

🌻 373-2. Kāmeśvara-prāna-nāḍī कामेश्वर-प्रान-नाडी 🌻

Saundarya Laharī (verse 28) also speaks about the importance of Śaktī in sustaining Śiva. Śiva swallowed the dreadful poison that was formed while churning the ocean of milk. It was due to the auspiciousness of Her ear ornaments, Śiva was saved from the disastrous effects of that poison. The point driven home here is that the eternal Śiva cannot function without Śaktī and by the effect of Her māyā the universe exists today. That is why She is called the life energy of Śiva

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

23 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 187. అంతర్ముఖులు - బహిర్ముఖులు / Osho Daily Meditations - 187. INTROVERT - EXTROVERT

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 187 / Osho Daily Meditations - 187 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 187. అంతర్ముఖులు - బహిర్ముఖులు 🍀

🕉. రెండు రకాల బానిసలు ఉన్నారు: బహిర్ముఖులు మరియు అంతర్ముఖులు. 🕉

కాలం మరియు పరిస్థితిని బట్టి వ్యవహరించే స్వేచ్ఛ లేని వ్యక్తి బానిస. లోకంలో రెండు రకాల బానిసలు ఉన్నారు: బహిర్ముఖులు మరియు అంతర్ముఖులు. బహిర్ముఖులు బాహ్యానికి బానిసలు. వారు లోపలికి వెళ్లలేరు; వారు మార్గాన్ని పూర్తిగా మరచిపోయారు. మీరు లోపలికి వెళ్లడం గురించి మాట్లాడితే, వారు మీ వైపు చూసి తికమకపడతారు. మీరు ఏమి మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు. మీరు అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని వారు భావిస్తారు. రెండవ రకమైన చాలా అంతర్ముఖంగా మారిన వ్యక్తి బంధుత్వం, బాధ్యత మరియు కార్యాచరణను కోల్పోతాడు. అతను తనలో తానే మూసివేయ బడతాడు; అతను సమాధి లాంటివాడు.

బహిర్ముఖుడు రాజకీయ నాయకుడు అవుతాడు, అంతర్ముఖుడు తప్పించుకునే వాడు అవుతాడు. ఇద్దరూ అనారోగ్యంతోనే ఉన్నారు. ఇద్దరూ న్యూరోటిక్‌లు. నిజంగా ఆరోగ్యకరమైన వ్యక్తి ఎక్కడా స్థిరంగా ఉండడు. వారి జీవితం ఊపిరి పీల్చుకుని వదలడం లాగా వుంటుంది. ఊపిరి లోపలికి రావడం, బయటకు వెళ్లడం లాంటి సహజ చర్య వారి జీవితంలో వుంటుంది. అలా వున్నప్పుడు రెండింటిలోనూ మీరు స్వేచ్ఛగా ఉంటారు. రెండింటిలోనూ స్వేచ్ఛగా ఉండటం ద్వారా మీరు రెండింటికి అతీతంగా ఉంటారు, మీకు అతీతత్వం ఉంటుంది. అప్పుడే మీరు పూర్ణ వ్యక్తిగా వుంటారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 187 🌹

📚. Prasad Bharadwaj

🍀 187. INTROVERT - EXTROVERT 🍀

🕉 There are two types of slaves: the extroverts and the introverts. 🕉

A person who is not free to move according to the moment and the situation is a slave. There are two types of slaves: the extroverts and the introverts. The extroverts are the slaves of the outer. They cannot go in; they have completely forgotten the route. If you talk about going in, they simply look at you, bewildered. They don't understand what you are talking about; they think that you are talking nonsense.

A person who has become too introverted starts losing relatedness, responsibility, and activity and misses much. He becomes closed in himself; he is like a grave. The extrovert becomes the politician, the introvert becomes an escapist-and both are ill, both are neurotic. The really healthy person is not fixed anywhere. Going in and going out are just like inhaling and exhaling, just like the breath coming in and going out .. You are free in both. By being free in both you are beyond both, you have a transcendence. You are a total person.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

23 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 52 / Agni Maha Purana - 52

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 52 / Agni Maha Purana - 52 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 19

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. కశ్యప వంశ వర్ణనము - 2 🌻

స్వర్భానువునకు సుప్రభ అను కన్యయు, పులోమునకు శచియు జనించిరి. ఉపదనువు కుమార్తె హయశిరస్సు- వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ, పులోమ కాలక అను ఇరువురును వైశ్వానరుని కుమార్తెలు. వారిద్దరును కశ్యపుని భార్యలు వారికి కోట్లకొలది పుత్రులు జనించిరి.

ప్రహ్రాదుని కులమునందు నాలుగు కోట్ల నివాతకవచులు పుట్టిరి. కశ్యపుని భార్యయైన తామ్రకు ఆరుగురు కుమారులును కాకి, శ్యేని, బాసి, గృధ్రిక, శుచిగ్రీవ అను భార్యలకు కాకులు మొదలగునవి జనించినవి. తామ్రవలననే అశ్వములను. ఒంటెలను జనించినవి.

వినత వలన అరుణుడును, ఆగరుడుడును పుట్టిరి. సురసనుండి వేయిసర్పములు పుట్టినవి. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన వేయిమంది కద్రువకు పుత్రులు. వీరందరును కోరలుకలిగినవారు. చాల కోపము కలవారు. భూమిపై నివసించువారు. జలములో వీరు రెక్కలు కలిగియుందరు. సురభి (కామధేనువునందు) గోవులు, మహిష్యాదులును పుట్టెను. ఇరనుండి తృణాదులు పుట్టెను.

ఆ కశ్యపముని వలననే ఖసయను అప్సరస యందు యక్షులు, రాక్షసులను, అరిష్టయందు గంధర్వులును జనించిరి. ఈ విధముగ కశ్యపుని నుండి చరాచర జగత్తు జనించినది. వీరి పుత్రాదులు అసంఖ్యాకులు ఒకప్పుడు దేవతలు దానవులను జయించిరి.

ఈ విధముగ పుత్రులు నశించగా దితా ఇంద్రుని సంహరింపగల కుమారుడు కావలెనని కోరుచు కశ్యపుని అను గ్రహింపచేసికొని అట్టి వానిని పొందెను.

ఆమె పాదప్రక్షాళనము చేసికొనకుండగనే నిద్రించెను. ఇంద్రుడు ఆ అవకాశమును చూచుకొని ఆమె గర్భమును ఛేదించెను. వారు (గర్భఖండములు) గొప్ప తేజస్సు గలవారును, ఇంద్రునికి సాహాయ్యము చేయువారును అగు నలుబది తొమ్మండుగురు మరుత్తులను దేవతలుగా అయిరి (నవి)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 52 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 19

🌻 The progeny of Kaśyapa - 2 🌻

11. The sons of Hiraṇyākṣa were five.[2] Śambara, Śakuni[3], Dvimūrddhan [=Dvimūrdhan?], Śaṅkurārya[4] were (the prominent among) the hundred sons of Danu.

12. Suprabhā was the daughter of Svarbhānu (a son of Danu). Śacī was known as the daughter of Puloman (a son of Danu). Upadānavī, Hayaśirā, and Śarmiṣṭhā (were) the daughters of Vṛṣaparvan (a son of Danu).

13. Pulomā and Kālakā were the two daughters of Vaiśvānara. They both married Kaśyapa and they had crores of sons.

14-16. In the family of Prahrāda (were born) four crores (of sons) (known as) the nivātakavaca (protected by armour). Tāmrā had six daughters—Kākī, Śyenī, Bhāsī, Gṛdhrikā, Śuci and Sugrīvā. The crows and (other birds) were born from them. The horses and camels (were born in the line) of Tāmrā. Aruṇa and Garuḍa (were born) from Vinatā. Thousands of serpents (were) born of Surasā. Thousands of serpents (such as) Śeṣa, Vāsuki, Takṣaka and others were born of Kadrū.

17. Animals having tusks, other earthly beings and the aquatic birds were born to Krodhā. The cows, buffaloes and other animals (were born) from Surabhi. The grass and other things were the production of Irā.

18. The Yakṣas (semi-divine beings) and the demons (were born) of Khasā. The nymphs came into being from Muni. The Gandharvas (a class of semi-divine beings) (were born) to Ariṣṭā. Thus the stationary as well as the movable are born of Kaśyapa.

19-21. Innumerable are the offspring of these. The Dānavas (the progeny of Danu) (the demons) were conquered by the celestials. Diti, who had lost her offspring, propitiated Kaśyapa, desirous of (getting) a son capable of destroying Indra. (She) achieved (her object) from Kaśyapa. Indra, seeking to find a fault (found out that she) had slept without washing her feet[5] and destroyed (cut off) the embryo. They became celestials (known as) Maruts, fifty one (in number) radiant with lustre and the allies of Śakra (Indra).[6]

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

23 May 2022

శ్రీ శివ మహా పురాణము - 568 / Sri Siva Maha Purana - 568

🌹 . శ్రీ శివ మహా పురాణము - 568 / Sri Siva Maha Purana - 568 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴

🌻. పతివ్రతా ధర్మములు - 6 🌻

పతివ్రత యొక్క తండ్రి వంశములోని ముగ్గురు, తల్లివంశములోని వారు ముగ్గురు, భర్త వంశములోని వారు ముగ్గురు ఆమె పుణ్యముచే స్వర్గములో సౌఖ్యముల ననుభవించెదరు (59). శీలమును విడి చెడు దారులలో తిరిగే స్త్రీల యొక్క పితృమాతృభర్తృ వంశములవారు పతితులగుదురు. అట్టి స్త్రీలు ఇహపరలోకములలో దుఃఖమును పొందెదు (60).

పతివ్రత యొక్క పాదము ఏయే స్థానములలో భూమిని స్పృశించునో, ఆయా స్థానములు పాపములు తొలగిపావనమగును (61). సూర్య భగవానుడు, చంద్రుడు, వాయువు కూడ తమ పవిత్రత కొరకు పతివ్రతను స్పశించెదరనుటలో సందేహము లేదు (62).

జలములు సర్వదా పతివ్రతల స్పర్శను గోరును. అట్టి స్పర్శను పొంది 'ఈనాడు మన జడత్వము తొలగి ఇతరులను పవిత్రులను చేయు సామర్థ్యము లభించినది' అని జలములు భావించును (63). గృహస్థ ధర్మమునకు, గృహస్థుని సుఖమునకు, ధర్మము యొక్క ఫలమును పొందుటకు, సంతానాభివృద్ధికి భార్యయే మూలమై యున్నది (64).

రూప లావణ్యములచే గర్వించిన స్త్రీలు అన్ని గృహములలో లేరా? కాని విశ్వేశ్వరుని యందలి భక్తిచే మాత్రమే పతివ్రతయగు స్త్రీలభించును (65). మానవుడు భార్యా సహాయముతో ఇహపరలోకములను రెండింటినీ జయించును. భార్య లేనివాడు దేవయజ్ఞ పితృయజ్ఞ అతిథియజ్ఞాది కర్మలకు అర్హుడు కాడు (66).

ఎవని గృహములో పతివ్రత ఉండునో వాడే గృహస్థుడని తెలియవలెను. పతివ్రత కాని స్త్రీ పురుషుని రాక్షసి వలె, వార్ధక్యమువలె ప్రతిదినము భక్షించివేయును (67). గంగా స్నానముచే శరీరము పవిత్రమగును. అటులనే పతివ్రతను చూచినంత మాత్రాన సర్వము పవిత్రమగును (68). పతివ్రతయగు స్త్రీకి గంగకు తేడా లేదు. పతివ్రత, ఆమె సాక్షాత్తుగా ఉమాశివులతో సమమైనవారు గనుక, విద్వాంసుడు వారిని పూజించవలెను (69). భర్త ఓంకారము, భార్య వేదము. భర్త తపస్సు, భార్య క్షమ. భార్య పుణ్యకర్మ, భర్త తత్కర్మఫలము. ఓ పార్వతీ! అట్టి దంపతులు ధన్యులు (70).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 568 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴

🌻 Description of the duties of the chaste wife - 6 🌻

59. The three families—that of the father, that of the mother and that of the husband—enjoy the pleasures of heaven due to the merit of the chaste woman.

60. Disloyal women cause the downfall of the three families, that of the father, mother and husband and become distressed here and hereafter.

61. Wherever the chaste lady sets her foot, the sin is dispelled therefrom and the place is sanctified.

62. Even the sun, moon and wind touch the chaste woman to sanctify themselves and not otherwise.

63. Waters desire the touch of the chaste lady thinking—“Now our sluggishness is gone. Now we are able to purify others”.

64. Wife is the root of the household, and of its happiness; she is the source of the fruit of virtue and for the flourishing of the family.

65. In every house there are women proud of their exquisite beauty and comely appearance. But it is only due to the devotion of Śiva that a chaste lady is obtained.

66. The present and the next world can be won through her. A wifeless man is not authorized to perform the rites of gods, Pitṛs guests and sacrifices.

67. He alone is the true householder in whose house there is a chaste lady. The others are devoured by an ogress or old age.

68. Just as the body is purified by a plunge in the Gaṅgā, so everything is sanctified on seeing a chaste woman.

69. A chaste lady is not different from Gaṅgā. She and her husband are like Pārvatī and Śiva. Hence a sensible man shall worship them.

70. The husband is the high tone and the wife is the quarter tone. The husband is austerity and the woman is forbearance. The husband is the fruit and the wife is a sacred rite. O Pārvatī, such a pair is blessed.

Continues....

🌹🌹🌹🌹🌹

23 May 2022

కపిల గీత - 12 / Kapila Gita - 12

🌹. కపిల గీత - 12 / Kapila Gita - 12🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 1 🌴

12. మైత్రేయ ఉవాచ

ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసామపవర్గ వర్ధనమ్
ధియాభినన్ద్యాత్మవతాం సతాం గతిర్బభాష ఈషత్స్మితశోభితాననః

ఇలా కల్మషం లేని (నిరవద్యం) తల్లి కోరికను విన్నాడు. మోక్ష జ్ఞ్యానాన్ని పెంచే ఆ కోరిక విని అభినందించి కొద్దిగా చిరునవ్వుతో (ఈషత్స్మిత) ఇలా అన్నాడు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 12 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Lord Kapila Begins to Explain Self-realization - 1 🌴

12. maitreya uvaca

iti sva-matur niravadyam ipsitam nisamya pumsam apavarga-vardhanam
dhiyabhinandyatmavatam satam gatir babhasa is- at-smita-sobhitananah

After hearing of His mother's uncontaminated desire for transcendental realization, the Lord thanked her within Himself for her questions, and thus, His face smiling, He explained the path of the transcendentalists, who are interested in self-realization.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

23 May 2022

23 - MAY - 2022 సోమవారం, ఇందు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 23, సోమవారం, మే 2022 ఇందు వాసరే 🌹
🌹 కపిల గీత - 12 / Kapila Gita - 12🌹
2) 🌹. శివ మహా పురాణము - 568 / Siva Maha Purana - 568🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 52 / Agni Maha Purana - 52🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 187 / Osho Daily Meditations - 187🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 373-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 23, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 24 🍀*

*47. జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః!*
*సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః!!*
*48. క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః!*
*ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఎవరు పిలుస్తారో, ఎవరు వెతుకుతున్నారో వారికి మేము సమర్థవంతమైన సహయోగాన్నిస్తూ కనిపిస్తాము - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ అష్టమి 11:36:31 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: శతభిషం 22:23:47 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: వైధృతి 25:05:26 వరకు
తదుపరి వషకుంభ
కరణం: కౌలవ 11:38:31 వరకు
వర్జ్యం: 05:51:30 - 07:25:50
మరియు 28:49:12 - 30:26:00
దుర్ముహూర్తం: 12:38:55 - 13:31:01
మరియు 15:15:14 - 16:07:21
రాహు కాలం: 07:19:45 - 08:57:27
గుళిక కాలం: 13:50:34 - 15:28:16
యమ గండం: 10:35:09 - 12:12:51
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:38
అమృత కాలం: 15:17:30 - 16:51:50
సూర్యోదయం: 05:42:03
సూర్యాస్తమయం: 18:43:40
చంద్రోదయం: 00:59:06
చంద్రాస్తమయం: 12:44:43
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కుంభం
అమృత యోగం - కార్య సిధ్ది 22:23:47
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 12 / Kapila Gita - 12🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 1 🌴*

*12. మైత్రేయ ఉవాచ*
*ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసామపవర్గ వర్ధనమ్*
*ధియాభినన్ద్యాత్మవతాం సతాం గతిర్బభాష ఈషత్స్మితశోభితాననః*

*ఇలా కల్మషం లేని (నిరవద్యం) తల్లి కోరికను విన్నాడు. మోక్ష జ్ఞ్యానాన్ని పెంచే ఆ కోరిక విని అభినందించి కొద్దిగా చిరునవ్వుతో (ఈషత్స్మిత) ఇలా అన్నాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 12 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Lord Kapila Begins to Explain Self-realization - 1 🌴*

*12. maitreya uvaca*
*iti sva-matur niravadyam ipsitam nisamya pumsam apavarga-vardhanam*
*dhiyabhinandyatmavatam satam gatir babhasa is- at-smita-sobhitananah*

*After hearing of His mother's uncontaminated desire for transcendental realization, the Lord thanked her within Himself for her questions, and thus, His face smiling, He explained the path of the transcendentalists, who are interested in self-realization.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 568 / Sri Siva Maha Purana - 568 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴*

*🌻. పతివ్రతా ధర్మములు - 6 🌻*

పతివ్రత యొక్క తండ్రి వంశములోని ముగ్గురు, తల్లివంశములోని వారు ముగ్గురు, భర్త వంశములోని వారు ముగ్గురు ఆమె పుణ్యముచే స్వర్గములో సౌఖ్యముల ననుభవించెదరు (59). శీలమును విడి చెడు దారులలో తిరిగే స్త్రీల యొక్క పితృమాతృభర్తృ వంశములవారు పతితులగుదురు. అట్టి స్త్రీలు ఇహపరలోకములలో దుఃఖమును పొందెదు (60). 

పతివ్రత యొక్క పాదము ఏయే స్థానములలో భూమిని స్పృశించునో, ఆయా స్థానములు పాపములు తొలగిపావనమగును (61). సూర్య భగవానుడు, చంద్రుడు, వాయువు కూడ తమ పవిత్రత కొరకు పతివ్రతను స్పశించెదరనుటలో సందేహము లేదు (62).

జలములు సర్వదా పతివ్రతల స్పర్శను గోరును. అట్టి స్పర్శను పొంది 'ఈనాడు మన జడత్వము తొలగి ఇతరులను పవిత్రులను చేయు సామర్థ్యము లభించినది' అని జలములు భావించును (63). గృహస్థ ధర్మమునకు, గృహస్థుని సుఖమునకు, ధర్మము యొక్క ఫలమును పొందుటకు, సంతానాభివృద్ధికి భార్యయే మూలమై యున్నది (64). 

రూప లావణ్యములచే గర్వించిన స్త్రీలు అన్ని గృహములలో లేరా? కాని విశ్వేశ్వరుని యందలి భక్తిచే మాత్రమే పతివ్రతయగు స్త్రీలభించును (65). మానవుడు భార్యా సహాయముతో ఇహపరలోకములను రెండింటినీ జయించును. భార్య లేనివాడు దేవయజ్ఞ పితృయజ్ఞ అతిథియజ్ఞాది కర్మలకు అర్హుడు కాడు (66).

ఎవని గృహములో పతివ్రత ఉండునో వాడే గృహస్థుడని తెలియవలెను. పతివ్రత కాని స్త్రీ పురుషుని రాక్షసి వలె, వార్ధక్యమువలె ప్రతిదినము భక్షించివేయును (67). గంగా స్నానముచే శరీరము పవిత్రమగును. అటులనే పతివ్రతను చూచినంత మాత్రాన సర్వము పవిత్రమగును (68). పతివ్రతయగు స్త్రీకి గంగకు తేడా లేదు. పతివ్రత, ఆమె సాక్షాత్తుగా ఉమాశివులతో సమమైనవారు గనుక, విద్వాంసుడు వారిని పూజించవలెను (69). భర్త ఓంకారము, భార్య వేదము. భర్త తపస్సు, భార్య క్షమ. భార్య పుణ్యకర్మ, భర్త తత్కర్మఫలము. ఓ పార్వతీ! అట్టి దంపతులు ధన్యులు (70).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 568 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴*

*🌻 Description of the duties of the chaste wife - 6 🌻*

59. The three families—that of the father, that of the mother and that of the husband—enjoy the pleasures of heaven due to the merit of the chaste woman.

60. Disloyal women cause the downfall of the three families, that of the father, mother and husband and become distressed here and hereafter.

61. Wherever the chaste lady sets her foot, the sin is dispelled therefrom and the place is sanctified.

62. Even the sun, moon and wind touch the chaste woman to sanctify themselves and not otherwise.

63. Waters desire the touch of the chaste lady thinking—“Now our sluggishness is gone. Now we are able to purify others”.

64. Wife is the root of the household, and of its happiness; she is the source of the fruit of virtue and for the flourishing of the family.

65. In every house there are women proud of their exquisite beauty and comely appearance. But it is only due to the devotion of Śiva that a chaste lady is obtained.

66. The present and the next world can be won through her. A wifeless man is not authorized to perform the rites of gods, Pitṛs guests and sacrifices.

67. He alone is the true householder in whose house there is a chaste lady. The others are devoured by an ogress or old age.

68. Just as the body is purified by a plunge in the Gaṅgā, so everything is sanctified on seeing a chaste woman.

69. A chaste lady is not different from Gaṅgā. She and her husband are like Pārvatī and Śiva. Hence a sensible man shall worship them.

70. The husband is the high tone and the wife is the quarter tone. The husband is austerity and the woman is forbearance. The husband is the fruit and the wife is a sacred rite. O Pārvatī, such a pair is blessed.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 52 / Agni Maha Purana - 52 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 19*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. కశ్యప వంశ వర్ణనము - 2 🌻*

స్వర్భానువునకు సుప్రభ అను కన్యయు, పులోమునకు శచియు జనించిరి. ఉపదనువు కుమార్తె హయశిరస్సు- వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ, పులోమ కాలక అను ఇరువురును వైశ్వానరుని కుమార్తెలు. వారిద్దరును కశ్యపుని భార్యలు వారికి కోట్లకొలది పుత్రులు జనించిరి.

ప్రహ్రాదుని కులమునందు నాలుగు కోట్ల నివాతకవచులు పుట్టిరి. కశ్యపుని భార్యయైన తామ్రకు ఆరుగురు కుమారులును కాకి, శ్యేని, బాసి, గృధ్రిక, శుచిగ్రీవ అను భార్యలకు కాకులు మొదలగునవి జనించినవి. తామ్రవలననే అశ్వములను. ఒంటెలను జనించినవి. 

వినత వలన అరుణుడును, ఆగరుడుడును పుట్టిరి. సురసనుండి వేయిసర్పములు పుట్టినవి. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన వేయిమంది కద్రువకు పుత్రులు. వీరందరును కోరలుకలిగినవారు. చాల కోపము కలవారు. భూమిపై నివసించువారు. జలములో వీరు రెక్కలు కలిగియుందరు. సురభి (కామధేనువునందు) గోవులు, మహిష్యాదులును పుట్టెను. ఇరనుండి తృణాదులు పుట్టెను. 

ఆ కశ్యపముని వలననే ఖసయను అప్సరస యందు యక్షులు, రాక్షసులను, అరిష్టయందు గంధర్వులును జనించిరి. ఈ విధముగ కశ్యపుని నుండి చరాచర జగత్తు జనించినది. వీరి పుత్రాదులు అసంఖ్యాకులు ఒకప్పుడు దేవతలు దానవులను జయించిరి.

ఈ విధముగ పుత్రులు నశించగా దితా ఇంద్రుని సంహరింపగల కుమారుడు కావలెనని కోరుచు కశ్యపుని అను గ్రహింపచేసికొని అట్టి వానిని పొందెను.

ఆమె పాదప్రక్షాళనము చేసికొనకుండగనే నిద్రించెను. ఇంద్రుడు ఆ అవకాశమును చూచుకొని ఆమె గర్భమును ఛేదించెను. వారు (గర్భఖండములు) గొప్ప తేజస్సు గలవారును, ఇంద్రునికి సాహాయ్యము చేయువారును అగు నలుబది తొమ్మండుగురు మరుత్తులను దేవతలుగా అయిరి (నవి)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 52 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 19*
*🌻 The progeny of Kaśyapa - 2 🌻*

11. The sons of Hiraṇyākṣa were five.[2] Śambara, Śakuni[3], Dvimūrddhan [=Dvimūrdhan?], Śaṅkurārya[4] were (the prominent among) the hundred sons of Danu.

12. Suprabhā was the daughter of Svarbhānu (a son of Danu). Śacī was known as the daughter of Puloman (a son of Danu). Upadānavī, Hayaśirā, and Śarmiṣṭhā (were) the daughters of Vṛṣaparvan (a son of Danu).

13. Pulomā and Kālakā were the two daughters of Vaiśvānara. They both married Kaśyapa and they had crores of sons.

14-16. In the family of Prahrāda (were born) four crores (of sons) (known as) the nivātakavaca (protected by armour). Tāmrā had six daughters—Kākī, Śyenī, Bhāsī, Gṛdhrikā, Śuci and Sugrīvā. The crows and (other birds) were born from them. The horses and camels (were born in the line) of Tāmrā. Aruṇa and Garuḍa (were born) from Vinatā. Thousands of serpents (were) born of Surasā. Thousands of serpents (such as) Śeṣa, Vāsuki, Takṣaka and others were born of Kadrū.

17. Animals having tusks, other earthly beings and the aquatic birds were born to Krodhā. The cows, buffaloes and other animals (were born) from Surabhi. The grass and other things were the production of Irā.

18. The Yakṣas (semi-divine beings) and the demons (were born) of Khasā. The nymphs came into being from Muni. The Gandharvas (a class of semi-divine beings) (were born) to Ariṣṭā. Thus the stationary as well as the movable are born of Kaśyapa.

19-21. Innumerable are the offspring of these. The Dānavas (the progeny of Danu) (the demons) were conquered by the celestials. Diti, who had lost her offspring, propitiated Kaśyapa, desirous of (getting) a son capable of destroying Indra. (She) achieved (her object) from Kaśyapa. Indra, seeking to find a fault (found out that she) had slept without washing her feet[5] and destroyed (cut off) the embryo. They became celestials (known as) Maruts, fifty one (in number) radiant with lustre and the allies of Śakra (Indra).[6]

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 187 / Osho Daily Meditations - 187 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 187. అంతర్ముఖులు - బహిర్ముఖులు 🍀*

*🕉. రెండు రకాల బానిసలు ఉన్నారు: బహిర్ముఖులు మరియు అంతర్ముఖులు. 🕉*
 
*కాలం మరియు పరిస్థితిని బట్టి వ్యవహరించే స్వేచ్ఛ లేని వ్యక్తి బానిస. లోకంలో రెండు రకాల బానిసలు ఉన్నారు: బహిర్ముఖులు మరియు అంతర్ముఖులు. బహిర్ముఖులు బాహ్యానికి బానిసలు. వారు లోపలికి వెళ్లలేరు; వారు మార్గాన్ని పూర్తిగా మరచిపోయారు. మీరు లోపలికి వెళ్లడం గురించి మాట్లాడితే, వారు మీ వైపు చూసి తికమకపడతారు. మీరు ఏమి మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు. మీరు అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని వారు భావిస్తారు. రెండవ రకమైన చాలా అంతర్ముఖంగా మారిన వ్యక్తి బంధుత్వం, బాధ్యత మరియు కార్యాచరణను కోల్పోతాడు. అతను తనలో తానే మూసివేయ బడతాడు; అతను సమాధి లాంటివాడు.*

*బహిర్ముఖుడు రాజకీయ నాయకుడు అవుతాడు, అంతర్ముఖుడు తప్పించుకునే వాడు అవుతాడు. ఇద్దరూ అనారోగ్యంతోనే ఉన్నారు. ఇద్దరూ న్యూరోటిక్‌లు. నిజంగా ఆరోగ్యకరమైన వ్యక్తి ఎక్కడా స్థిరంగా ఉండడు. వారి జీవితం ఊపిరి పీల్చుకుని వదలడం లాగా వుంటుంది. ఊపిరి లోపలికి రావడం, బయటకు వెళ్లడం లాంటి సహజ చర్య వారి జీవితంలో వుంటుంది. అలా వున్నప్పుడు రెండింటిలోనూ మీరు స్వేచ్ఛగా ఉంటారు. రెండింటిలోనూ స్వేచ్ఛగా ఉండటం ద్వారా మీరు రెండింటికి అతీతంగా ఉంటారు, మీకు అతీతత్వం ఉంటుంది. అప్పుడే మీరు పూర్ణ వ్యక్తిగా వుంటారు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 187 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 187. INTROVERT - EXTROVERT 🍀*

*🕉 There are two types of slaves: the extroverts and the introverts. 🕉*
 
*A person who is not free to move according to the moment and the situation is a slave. There are two types of slaves: the extroverts and the introverts. The extroverts are the slaves of the outer. They cannot go in; they have completely forgotten the route. If you talk about going in, they simply look at you, bewildered. They don't understand what you are talking about; they think that you are talking nonsense.*

*A person who has become too introverted starts losing relatedness, responsibility, and activity and misses much. He becomes closed in himself; he is like a grave. The extrovert becomes the politician, the introvert becomes an escapist-and both are ill, both are neurotic. The really healthy person is not fixed anywhere. Going in and going out are just like inhaling and exhaling, just like the breath coming in and going out .. You are free in both. By being free in both you are beyond both, you have a transcendence. You are a total person.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*

*🌻 373 -2. ‘కామేశ్వరప్రాణనాడీ’🌻* 

*ఆధునిక కాలమున ప్రాణముండి ప్రజ్ఞ కోల్పోవు వారిని ఆసుపత్రులలో చూడవచ్చును. నెలల తరబడి సంవత్సరముల తరబడి ప్రజ్ఞ కోల్పోయినవారు ప్రాణముతో నుండుట, అటుపైన మరల ప్రజ్ఞ తిరిగి వచ్చి దేహమున మేల్కొనుట కూడ చూచు చున్నాము. ఇటీవలి కాలమున ఈ అంశమునకు నిజమైన ఉదాహరణగ నిలచిన వారు విజయనగరపు రాజగు శ్రీ పి.వి.జి. రాజుగారు. యోగులు ప్రాణమునకు శరీరము నప్పగించి ప్రజ్ఞతో విహారము చేయుదురు. యజ్ఞార్థమై లోకహితము చేయు యోగులు దివ్య ప్రాణమును, దివ్య దేహమును ధరించి నిద్రా సమయమున కర్తవ్యమును నిర్వర్తించి మరల తిరిగి వత్తురు.*

*ప్రాణము దేహము నందున్నప్పుడు ప్రజ్ఞ తిరిగి వచ్చుట కవకాశమున్నది. ప్రాణము దేహమును విడిచినచో ప్రజ్ఞ దేహమున వుండలేదు. సావిత్రీ ఉపాఖ్యానమున కూడ దీనిని దర్శింప వచ్చును. శ్రీమాత శివుని ప్రాణనాడి యెట్లో అట్లే సావిత్రీదేవి సత్యవంతునికి ప్రాణనాడియై నిలచినది. అది ఆమె ఆరాధనా బలము. కనుకనే సత్యవంతుని మరల కొనివచ్చినది. పతివ్రతా స్త్రీల యందు ఇట్టి శక్తి శ్రీమాతయే. వారి ఆరాధనము కారణముగ వారి భర్తలు క్షేమముగ నుందురు. మాంగల్యము గట్టిదైనచో ఆమె బ్రతికి యుండగ భర్త మరణింపడు. భార్య మాంగల్యము బలమై యుండవలె ననినచో శ్రీమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించుట సంప్రదాయము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 373 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*

*🌻 373-2. Kāmeśvara-prāna-nāḍī कामेश्वर-प्रान-नाडी 🌻*

*Saundarya Laharī (verse 28) also speaks about the importance of Śaktī in sustaining Śiva. Śiva swallowed the dreadful poison that was formed while churning the ocean of milk. It was due to the auspiciousness of Her ear ornaments, Śiva was saved from the disastrous effects of that poison. The point driven home here is that the eternal Śiva cannot function without Śaktī and by the effect of Her māyā the universe exists today. That is why She is called the life energy of Śiva*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹