శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-2 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 319-2. 'రామా' 🌻

సృష్టించుట యందు ఆసక్తి కలిగినపుడు శ్రీమాత సృష్టి చేయును. అట్లే వృద్ధి చేయును. ఆమె ఆసక్తి అనాసక్తిగ మారినచో సమస్తము హరింపబడును. ఆమె ఆసక్తి తిరోధానము చెందినపుడు సృష్టి క్రమముగ లయమగు చుండును. శివుని యందు అర్ధభాగమైన శ్రీదేవి జీవుల యందు ఆసక్తిగ యున్నప్పుడు క్రమముగ ఏడు లోకములు సృష్టించును. మరల ఆమె శివుని పర్యంకమున చేరదలచినచో లోకములన్నియు ఆమె యందు క్రమముగ అదృశ్యమగును. ఆమె శివుని యందు చేరి రమించును. శ్రీమాత గొప్పతన మేమనగ ఆమె సృష్టి నిర్మాణమున సృష్టి యందు రమించుచునే యుండును. సృష్టి యందన్ని దశల యందు ఆనందించు చుండును. అట్లే శివునియందు కూడ రమించుచు శాశ్వతముగ నుండు నది శ్రీదేవి.

జీవుల యందు ఈశ్వర స్థితి యగు సహస్రారము నుండి మూలాధారము చేరుట వలన జీవులకు రూప మేర్పడుచున్నది. రూపస్తులైన జీవులు ప్రపంచమున వివిధమగు విషయములను ఆనందించు చున్నారు. వారికి ఈశ్వరుని యందు ఆసక్తి కూడ కల్పించునది శ్రీమాతయే. అపుడా జీవులను భక్తి మార్గమున నిలపి సహస్రారమును చేర్చుట కూడ శ్రీమాతయే నిర్వర్తించు చున్నది. అంతటిని ఆసక్తితో, ఆనందముతో, అమితానందముతో నిర్వర్తించు దేవి కనుక ఆమెయే రామా శబ్దమునకు తగినది. ఆమె తత్త్వమే రామకృష్ణాదులలో పదహారు కళలుగ దిగి వచ్చుటచే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మునులకు, యోగులకు, స్త్రీలకు, సర్వజనులకు దర్శన మాత్రమున ఆనందము కలిగించినారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 319-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 319-2. Rāmā रामा (319)🌻

She is the embodiment of women. Liṅga Purāṇa says that all men are Śaṃkara (Śiva) and all women are Śaktī. It is also said that women should be respected. If they are ill-treated, their lineage would be destroyed. Ram means to delight. It is agni bīja (रं).

Agni bīja is considered as a potent bīja and when combined with other bīja-s, it increases their potency. Bīja-s in right combination with agni bīja provides blessedness. Yogi-s enjoy when they are submerged in bliss, when Śaktī and Śiva unite at sahasrāra. They are delighted in the stage of bliss, hence she is known as Rāmā.

(Lord Rāmā is the delight of yogis; hence He is known as Rāmā.)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

12 Nov 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 93

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 93 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు అనుభవాలతో మరిన్ని జ్ఞాపకాలను పెంచుకుంటూ పోతే అవి భారమవుతాయి. నిజానికి అవి నీకు అతుక్కుని లేవు. కాబట్టి సులభంగా వాటిని వదిలించుకోవచ్చు. 🍀

నువ్వు మరిన్ని అనుభవాలతో మరిన్ని జ్ఞాపకాలను పెంచుకుంటూ పోతే అవి పర్వతమంత ఎత్తవుతాయి. భారమవుతాయి. జనం వాటి కింద నలిగిపోతారు. వాటి భారాన్ని వదిలేయనంత వరకు అట్లాగే వుంటుంది. నిజానికి అవి నీకు అతుక్కుని లేవు. కాబట్టి సులభంగా వాటిని వదిలించుకోవచ్చు. ఇంకో విషయం నువ్వు పరిశీలన ద్వారా అందుకునేది. అదేమిటంటే యింకా భవిష్యత్తన్నది రాలేదన్న స్పృహ నీకు కలుగుతుంది.

కాబట్టి దాన్ని గురించి ముందుగా ఆందోళన పడడమెందుకు? అది వచ్చినపుడు చూద్దాం ప్రతిస్పందిద్దాం. కాబట్టి అది రాకపోవచ్చు లేదా నీ వూహకు అందని రీతిలో అది రావచ్చు. దాని గురించి ముందుగా చెప్పడానికి కుదరదు. నువ్వు అనుకున్నట్లు తొంభయి తొమ్మిది శాతం వుండదు. కాబట్టి ఆ ఒక శాతం గురించి ఆందోళన పడడం శుద్ధ దండుగ.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

12 Nov 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 26

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 26 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 16. సమాన ధర్మము -2🌻

శ్రీకృష్ణుని సమాన ధర్మమును గుర్తింప లేక యాదవులు నష్టపడిరి. సంస్కారము పెరిగిన తమకన్న చిన్నవారిని కూడ తమతో సమానముగ ఆదరింతురు. అది వారి సంస్కార గుణము. అంతమాత్రము చేత ఆదరింప బడినవారు, ఆదరించిన వానితో సమానమని భావించుట అతని దుర్గతికి దారితీయగలదు. తండ్రి కొడుకుయందు చూపు ప్రేమ, గురువు శిష్యునియందు చూపు వాత్సల్యము వారిలోని సోదరత్వమునకు సంబంధించినదే. అటులనే దైవము యొక్క ప్రేమ, వాత్సల్యమును.

దానిని సక్రమముగ నందుకొనవలెనన్నచో వినయముతో కూడిన సోదరభావ ముండ వలెను. పిల్లలు పెద్దలను మన్నించుట, పెద్దలు పిన్నలను ఆదరించుట సమాన ధర్మము నందలి భాగములే. ఇట్టి నియతిలేని సమానధర్మము వికృతమై సంఘమును దుర్గతిపాలు చేయగలదు. సమానత్వమును, సోదరత్వమును సదవగాహన చేసుకొనుటకు కూడ విద్య, వినయము అవసరము. కేవలము చదువు చాలదు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

12 Nov 2021

🌹 . గోపాష్టమి విశిష్టత - కార్తీక శుక్లపక్ష అష్టమి గో పూజ పరదేవతా పూజ 🌹

🌹 . గోపాష్టమి విశిష్టత - కార్తీక శుక్లపక్ష అష్టమి గో పూజ పరదేవతా పూజ 🌹

📚. సేకరణ ప్రసాద్ భరద్వాజ
 
 🌺. కార్తీక మాసం లోని ప్రతి రోజు ఏదో ఒక విశేషంతో కూడి యున్నది. గోపాష్టమి దీపావళికి ఎనిమిదో రోజున వస్తుంది. కార్తీక శుద్ద అష్టమి, దీన్నే గోప అష్టమి అని విశేషంగా పిలుస్తారు. గోవు సర్వ దేవతల నిలయం.సకల దేవతలు వివిధ భాగాలలో కొలువై ఉంటారు.గోవుకి ప్రదక్షిణలు చేసి, గోవు యొక్క ప్రుష్ఠ భాగం అనగా వెనక తోక భాగం వైపుకి వెళ్ళి పసుపు, కుంకుమలు సమర్పణ చేసి వీలయితే అరటి పళ్ళు కాని, నీటిలో నాన బెట్టిన నవ ధాన్యాలను బెల్లం తో కలిపి పెట్టడం వల్ల నవగ్రహాలతో పాటు సకల దేవుళ్ళ అనుగ్రహము కలుగుతుంది 🌺. 

🌺. వాస్తవానికి గోవు అన్నది బ్రహ్మ సృష్టిలో లేదు. గోవుని అష్ట వసువులు వేల సంవత్సరాల యజ్ణము చేసిన తర్వాత ఉద్భవించిన మాతృ స్వరూపం.
తర్వాత గోవు సకల దేవతలకు నియమం అయింది.

 ఒక్కో భాగం మీద ఒక్కో దేవిదేవతలూ ఆశీనులై ఉంటారు.గోవును సందర్శన చేసినప్పుడు కామధేను స్తుతి కాని ఎదైనా గోవు యొక్క నామం కాని జపం చేయాలి.గోవుకి ఏదైనా తినిపిస్తే అది సకల దేవతలకు ఆరగించిన ఫలితాన్నిస్తున్నది. 🌺

🌺. గోపూజ పశు పూజ కాదు. అది పరదేవతకు పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదు. అష్ట వసువులూ ఒక్క సంవత్సరం పాటు హోమం చేసి, ఆ తపశ్శక్తి చేత ఒక గోవును సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి.

 వేదం గోవుని ఏమని చెప్పిందంటే "గౌరగ్నిహోత్రః" అంది. గోవు "అగ్నిహోత్రము". అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో, గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతీ రోజూ యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందడం ఎంత కష్టమో, అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ. 🌺

🌺. గోవు పృష్ట భాగమునందు కాస్త పసుపు, కుంకుమ వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలు అవుతుంది. లక్ష్మీదేవి ఉండే స్ధానములు ఐదే. 1.ఏనుగు కుంభస్థలం 2.ఆవు వెనక తట్టు 3.తామరపువ్వు 4.బిళ్వదళం వెనుక ఈనెలు ఉండే భాగం 5.సువాసిని పాపట ప్రారంభస్ధానం. అందుకే గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

 ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా! గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు వెయ్యి గోవులు పుచ్చుకున్నాడని, మీరు వెయ్యి గోవులు ఇచ్చారని వేస్తారు. గో సహస్రమని తప్ప, ఒక్క గోవుని దానం చేసాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం. 🌺

🌺. మీకొక రహస్యం చెప్పనా! గోసేవ చేసాడనుకోండి, గోగ్రాసం పెట్టాడనుకోండి. అంటే కాసిన్ని పచ్చగడ్డి గోవుకి తినిపించి, ప్రదక్షిణం చేసి, గంగడోలు ఇలా దువ్వి, గోవు పృష్టభాగంలో పసుపు, కుంకుమ వేసి వెళితే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం! ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్కపెడతాడు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఈయన నూరు యజ్ఞాలు చేసారని లెక్క వేస్తారు.

 "కామాక్షి పరదేతకు అరటిపండు తినిపించడం సాధ్యంకాదు. కానీ పరదేవతకు అరటిపండు తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక్క గోవుకు అరటిపండు తినిపిస్తే అంత ఫలితమూ వస్తుంది" 🌺.

🌺. గవో మేచాగ్రతో నిత్యం! గావః పృష్టత ఏవచ!
గావో మే హృదయేచైవ! గవాం మధ్యే వసామ్యహం!**

భావము : గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక (స్కాంద పురాణాంతర్గతము).

 శ్రీ కృష్ణ భగవానుడు గోపూజ చేసి మనకు తరుణోపాయం చూపారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యము. గోవు సమస్త దేవతా స్వరూపము. 🌺

🌺. గోమహత్యము 

🌺. గోపాదాలు - పితృదేవతలు,
పిక్కలు - గుడి గంటలు,
అడుగులు - ఆకాశగంగ,
కర్ర్ఇ - కర్ర్ఏనుగు,
ముక్కొలుకులు - ముత్యపు చిప్పలు,
పొదుగు - పుండరీకాక్షుడు,
స్తనములు- చతుర్వేదములు,
గోమయము - శ్రీ లక్ష్మి,
పాలు - పంచామృతాలు,
తోక - తొంబది కోట్ల ఋషులు,
కడుపు - కైలాసము,
బొడ్డు - పొన్నపువ్వు,
ముఖము - జ్యేష్ఠ,
కొమ్ములు - కోటి గుడులు,
ముక్కు - సిరి,
కళ్ళు - కలువ రేకులు,
వెన్ను - యమధర్మరాజు,
చెవులు - శంఖనాదము,
నాలుక - నారాయణ స్వరూపము,
దంతాలు - దేవతలు,
పళ్ళు - పరమేశ్వరి,
నోరు - లోకనిధి.🌺

🌺 ప్రాతఃకాల గో దర్శనం శుభప్రదము.పూజించుట మోక్షప్రదము.స్పృశించుటచే ఉత్తమ తీర్థ స్నాన ఫలము కలుగుతుంది.ఉదయాన్నే లేచి 
గో మహాత్మ్యాన్ని పఠిస్తే సకల పాపాలు తొలిగిపోతాయి.

 అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి.🌺 

🌺మధ్యాహ్న కాలములో పఠిస్తే వెయ్యి గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలము, జన్మాంతరము ఐదోతనము ఇచ్చునట్లు, రాత్రి పూటపఠిస్తే యమబాధలు వుండవు.

 గోమహాత్మ్యాన్ని ఒకసారి పఠించినవారికి మూడు నెలల పాపము, సంధ్యవేళ గోమహాత్మము పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయముగా విచ్చేస్తుంది.🌺

🌺 కాళరాత్రి గోమాహాత్మ్యము పఠిస్తే కాలయముని భయము దూరమవుతుంది. నిత్యము గోమాహాత్మ్యము పఠించిన వారికి నిత్యము చేసిన పాపములు దూరమవుతాయి. విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము ప్రాప్తిస్తాయి.🌺

🌺 ఎదురుగా కదలాడే తల్లి, తండ్రి, గురువు, గోమాత వంటి ప్రత్యక్ష దైవములను గుర్తించలేక దేవుడెక్కడున్నాడు అనుకొనే అజ్ణానులము మనము, కనుక మిత్రులారా మనము చేయవలసినది కేవలము చదవటము మాత్రమే, చదివి పుణ్యమును సంపాదించుకోవటము ఎంత సులభము. 
 ఓం కామధేనవే నమః
🌹 🌹 🌹 🌹 🌹

12 Nov 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 509 / Vishnu Sahasranama Contemplation - 509

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 509 / Vishnu Sahasranama Contemplation - 509🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻509. జయః, जयः, Jayaḥ🌻

ఓం జయాయ నమః | ॐ जयाय नमः | OM Jayāya namaḥ

విష్ణుస్సమస్తభూతాని జయతీత్యుచ్యతే జయః

సమస్త భూతములనూ జయించు వాడు గనుక విష్ణువునకు జయః అను నామము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 509🌹

📚. Prasad Bharadwaj

🌻509. Jayaḥ🌻

OM Jayāya namaḥ

विष्णुस्समस्तभूतानि जयतीत्युच्यते जयः /
Viṣṇussamastabhūtāni jayatītyucyate jayaḥ

Lord Viṣṇu is victorious upon all beings and hence He is Jayaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

12 Nov 2021

12-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 12 శుక్ర వారం, , భృగు వారము ఆక్టోబర్ 2021 కార్తీక మాసం 8వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 112 / Bhagavad-Gita - 112 2-65🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 509 / Vishnu Sahasranama Contemplation - 509 🌹
4) 🌹 DAILY WISDOM - 187🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 26🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 92🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-2 🌹

*🌹 . గోపాష్టమి విశిష్టత - కార్తీక శుక్లపక్ష అష్టమి గో పూజ పరదేవతా పూజ 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*12, నవంబర్‌ 2021, భృగువారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 8వ రోజు 🍀*

నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు: తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము: దుర్గ
జపించాల్సిన మంత్రము: 
ఓం చాముండాయై విచ్చే స్వాహా
ఫలితము : ధైర్యం, విజయం

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: శుక్ల-నవమి 29:32:11 వరకు 
తదుపరి శుక్ల-దశమి 
నక్షత్రం: ధనిష్ట 14:55:27 వరకు 
తదుపరి శతభిషం
యోగం: ధృవ 27:15:05 వరకు 
తదుపరి వ్యాఘత 
కరణం: బాలవ 17:41:43 వరకు
వర్జ్యం: 22:15:18 - 23:53:22
దుర్ముహూర్తం: 08:35:39 - 09:21:05 
మరియు 12:22:48 - 13:08:14
రాహు కాలం: 10:34:54 - 12:00:05
గుళిక కాలం: 07:44:32 - 09:09:43
యమ గండం: 14:50:27 - 16:15:38
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 04:32:10 - 06:07:50
సూర్యోదయం: 06:19:21
సూర్యాస్తమయం: 17:40:49
వైదిక సూర్యోదయం: 06:23:06
వైదిక సూర్యాస్తమయం: 17:37:05
చంద్రోదయం: 13:27:14
చంద్రాస్తమయం: 00:13:45
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కుంభం
ధాత్రి యోగం - కార్య జయం 14:55:27 
వరకు తదుపరి సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 
పండుగలు : అక్షయ నవమి, జగథ్ధాత్రి పూజ
Akshaya Navami, Jagaddhatri Puja
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -112 / Bhagavad-Gita - 112 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 65 🌴*

65. ప్రసాదే సర్వదు:ఖానాం 
హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు 
బుద్ధి: పర్యవతిష్టతే ||

🌷. తాత్పర్యం :
*ఈ విధముగా కృష్ణభక్తి రసభావన యందు సంతృప్తి చెందినవానికి త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్త చిత్తము కలిగినపుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 112🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 65 🌴*

65. prasāde sarva-duḥkhānāṁ hānir asyopajāyate
prasanna-cetaso hy āśu buddhiḥ paryavatiṣṭhate

🌷Translation :
*For one thus satisfied [in Kṛṣṇa consciousness], the threefold miseries of material existence exist no longer; in such satisfied consciousness, one’s intelligence is soon well established.*
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 509 / Vishnu Sahasranama Contemplation - 509🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻509. జయః, जयः, Jayaḥ🌻*

*ఓం జయాయ నమః | ॐ जयाय नमः | OM Jayāya namaḥ*

విష్ణుస్సమస్తభూతాని జయతీత్యుచ్యతే జయః 

సమస్త భూతములనూ జయించు వాడు గనుక విష్ణువునకు జయః అను నామము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 509🌹*
📚. Prasad Bharadwaj

*🌻509. Jayaḥ🌻*

*OM Jayāya namaḥ*

विष्णुस्समस्तभूतानि जयतीत्युच्यते जयः / 
Viṣṇussamastabhūtāni jayatītyucyate jayaḥ 

Lord Viṣṇu is victorious upon all beings and hence He is Jayaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 187 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 5. Life is a Mystery, and it is not Mathematics 🌻*

In Uttarkashi you cannot get your stomach filled. You have to come back to Rishikesh with a hungry stomach. You say, “Thank God, goodbye to Uttarkashi.” You come back. People have tried; they cannot live there, because human nature is a very complex structure. You cannot simply tabulate it into pigeon holes. 

It is an ununderstandable, impossible organism, and cannot be easily handled. You cannot stay either in Uttarkashi or in Hollywood. Either place would be a failure due to the miraculous dissidence that is within us, as miraculous as we ourselves are, because it has an element of the mystery of the cosmos. 

And so one cannot teach it in a mathematical or scientific manner, or purely in the light of logic. It is a mystery. Life is a mystery, and it is not mathematics. It is not an equation. We cannot say that this plus that is equal to that—that is not possible in spiritual sadhana. It is a very difficult task. It is an art rather than a science, we may say. Well, coming to the point, this difficulty that the spiritual seeker faces, as he advances on the path, is similar to the difficulties of the Pandavas.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 26 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 16. సమాన ధర్మము -2🌻*

శ్రీకృష్ణుని సమాన ధర్మమును గుర్తింప లేక యాదవులు నష్టపడిరి. సంస్కారము పెరిగిన తమకన్న చిన్నవారిని కూడ తమతో సమానముగ ఆదరింతురు. అది వారి సంస్కార గుణము. అంతమాత్రము చేత ఆదరింప బడినవారు, ఆదరించిన వానితో సమానమని భావించుట అతని దుర్గతికి దారితీయగలదు. తండ్రి కొడుకుయందు చూపు ప్రేమ, గురువు శిష్యునియందు చూపు వాత్సల్యము వారిలోని సోదరత్వమునకు సంబంధించినదే. అటులనే దైవము యొక్క ప్రేమ, వాత్సల్యమును. 

దానిని సక్రమముగ నందుకొనవలెనన్నచో వినయముతో కూడిన సోదరభావ ముండ వలెను. పిల్లలు పెద్దలను మన్నించుట, పెద్దలు పిన్నలను ఆదరించుట సమాన ధర్మము నందలి భాగములే. ఇట్టి నియతిలేని సమానధర్మము వికృతమై సంఘమును దుర్గతిపాలు చేయగలదు. సమానత్వమును, సోదరత్వమును సదవగాహన చేసుకొనుటకు కూడ విద్య, వినయము అవసరము. కేవలము చదువు చాలదు. 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 93 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. నువ్వు అనుభవాలతో మరిన్ని జ్ఞాపకాలను పెంచుకుంటూ పోతే అవి భారమవుతాయి. నిజానికి అవి నీకు అతుక్కుని లేవు. కాబట్టి సులభంగా వాటిని వదిలించుకోవచ్చు. 🍀*

నువ్వు మరిన్ని అనుభవాలతో మరిన్ని జ్ఞాపకాలను పెంచుకుంటూ పోతే అవి పర్వతమంత ఎత్తవుతాయి. భారమవుతాయి. జనం వాటి కింద నలిగిపోతారు. వాటి భారాన్ని వదిలేయనంత వరకు అట్లాగే వుంటుంది. నిజానికి అవి నీకు అతుక్కుని లేవు. కాబట్టి సులభంగా వాటిని వదిలించుకోవచ్చు. ఇంకో విషయం నువ్వు పరిశీలన ద్వారా అందుకునేది. అదేమిటంటే యింకా భవిష్యత్తన్నది రాలేదన్న స్పృహ నీకు కలుగుతుంది. 

కాబట్టి దాన్ని గురించి ముందుగా ఆందోళన పడడమెందుకు? అది వచ్చినపుడు చూద్దాం ప్రతిస్పందిద్దాం. కాబట్టి అది రాకపోవచ్చు లేదా నీ వూహకు అందని రీతిలో అది రావచ్చు. దాని గురించి ముందుగా చెప్పడానికి కుదరదు. నువ్వు అనుకున్నట్లు తొంభయి తొమ్మిది శాతం వుండదు. కాబట్టి ఆ ఒక శాతం గురించి ఆందోళన పడడం శుద్ధ దండుగ. 

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-2 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 319-2. 'రామా' 🌻* 

సృష్టించుట యందు ఆసక్తి కలిగినపుడు శ్రీమాత సృష్టి చేయును. అట్లే వృద్ధి చేయును. ఆమె ఆసక్తి అనాసక్తిగ మారినచో సమస్తము హరింపబడును. ఆమె ఆసక్తి తిరోధానము చెందినపుడు సృష్టి క్రమముగ లయమగు చుండును. శివుని యందు అర్ధభాగమైన శ్రీదేవి జీవుల యందు ఆసక్తిగ యున్నప్పుడు క్రమముగ ఏడు లోకములు సృష్టించును. మరల ఆమె శివుని పర్యంకమున చేరదలచినచో లోకములన్నియు ఆమె యందు క్రమముగ అదృశ్యమగును. ఆమె శివుని యందు చేరి రమించును. శ్రీమాత గొప్పతన మేమనగ ఆమె సృష్టి నిర్మాణమున సృష్టి యందు రమించుచునే యుండును. సృష్టి యందన్ని దశల యందు ఆనందించు చుండును. అట్లే శివునియందు కూడ రమించుచు శాశ్వతముగ నుండు నది శ్రీదేవి. 

జీవుల యందు ఈశ్వర స్థితి యగు సహస్రారము నుండి మూలాధారము చేరుట వలన జీవులకు రూప మేర్పడుచున్నది. రూపస్తులైన జీవులు ప్రపంచమున వివిధమగు విషయములను ఆనందించు చున్నారు. వారికి ఈశ్వరుని యందు ఆసక్తి కూడ కల్పించునది శ్రీమాతయే. అపుడా జీవులను భక్తి మార్గమున నిలపి సహస్రారమును చేర్చుట కూడ శ్రీమాతయే నిర్వర్తించు చున్నది. అంతటిని ఆసక్తితో, ఆనందముతో, అమితానందముతో నిర్వర్తించు దేవి కనుక ఆమెయే రామా శబ్దమునకు తగినది. ఆమె తత్త్వమే రామకృష్ణాదులలో పదహారు కళలుగ దిగి వచ్చుటచే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మునులకు, యోగులకు, స్త్రీలకు, సర్వజనులకు దర్శన మాత్రమున ఆనందము కలిగించినారు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 319-2 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 319-2. Rāmā रामा (319)🌻*

She is the embodiment of women. Liṅga Purāṇa says that all men are Śaṃkara (Śiva) and all women are Śaktī. It is also said that women should be respected. If they are ill-treated, their lineage would be destroyed. Ram means to delight. It is agni bīja (रं).  

Agni bīja is considered as a potent bīja and when combined with other bīja-s, it increases their potency. Bīja-s in right combination with agni bīja provides blessedness. Yogi-s enjoy when they are submerged in bliss, when Śaktī and Śiva unite at sahasrāra. They are delighted in the stage of bliss, hence she is known as Rāmā.

(Lord Rāmā is the delight of yogis; hence He is known as Rāmā.)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/