మైత్రేయ మహర్షి బోధనలు - 64


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 64 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 50. సత్యము - అతీతము 🌻

వ్యక్తి, కుటుంబము, వివిధ సంఘములు, జాతి, దేశములు అన్నియును శాంతి కొరకే పాటుపడుచున్నవి. జీవనమును మెరుగు పరుచుకొనుటకై కృషి సల్పుచున్నవి. తమ బాగుకు, తమ శాంతికి చేయు ప్రయత్నములు ఇతరులపై ఎట్టి ప్రభావమును చూపుచున్నవో గమనింపక పోవుట వలన తమ శాంతి, తమ బాగు అను ప్రయోజనములకు దెబ్బ తగులుచున్నది. మన మేలు ఇంకొకరికి కీడు కారాదు. మనము కోరు శాంతి ఇతరులకశాంతి కలిగింపరాదు. అందరికిని ఒకే రకపు మేలు గాని, శాంతి గాని అవసరమై ఉండదు.

కొందరికి ఆరోగ్యశాంతి కావలెను. కొందరికి ధనశాంతి, కొందరికి కీర్తి శాంతి, ఇంకొందరికి ఆర్జన శాంతి. ఏ కొందరికో కేవలము ప్రశాంతి. ఈ కాలమున అగ్రదేశములవారు అధికారము కొరకు, ఆర్థిక ఆధిపత్యము కొరకు ఇతరులకశాంతి కలిగించు చున్నారు. ఇది అనాదిగా జాతిలో గల జాడ్యమే. ప్రపంచమున వివిధ జాతులు గలవు. వారికి గల అవగాహన వివిధము. వారి సిద్ధాంతములు వివిధము. వారి వారి అనుభవములు వివిధములు. ఇందు ఏ ఒక్కటి ఇతరులకు అంగీకారము కాదు. అన్నింటిని సమన్వ యించుకొనగల స్పూర్తియే పరిష్కారము. ఇది మతములకు, సిద్ధాంతములకు అతీతమైన సత్యము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


27 Jan 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 128


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 128 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. అభినందన అన్నది ప్రార్థన. పరవశమన్నది ప్రార్థన నించి వచ్చిన పరిమళం. తప్పులు ఆరోపించే వాళ్ళు, ఎప్పుడూ బాధల్లోనే వుంటారు. వాళ్ళ హృదయాలు ముడుచుకునే వుంటాయి. నువ్వు నిశ్శబ్దాన్ని అభినందించినపుడు, పరవశించినపుడు ఏదో నీలో విచ్చుకుంటుంది. నువ్వు ఎదుగుతావు. అంతం లేని మార్మిక మాధుర్యం పట్ల అవగాహన కలుగుతుంది. 🍀

ప్రపంచంలో రెండు రకాల మనుషులున్నారు. తప్పులు ఆరోపించేవాళ్ళు, అభినందించేవాళ్ళు. తప్పులు వెతికే వాళ్ళు ఎప్పుడూ బాధల్లోనే వుంటారు. వాళ్ళ హృదయాలు ముడుచుకునే వుంటాయి. వికసించవు. పూలుగా మారవు. వాళ్ళు ఎప్పుడూ వ్యతతిరేక దృష్టితోనే వుంటారు. విషయాలకు సంబంధించిన చీకటి కోణాల్ని మాత్రమే చూస్తారు. కాంతి కోణాల్ని చూడరు. ముళ్ళు లెక్కపెడతారు. పూలని చూసి పులకరించరు. నువ్వు పూల సౌందర్యాన్ని ప్రశంసించినపుడు, చీకటి నిశ్శబ్దాన్ని అభినందించినపుడు, సముద్రం కేసి ప్రవహించే నదీగమనాన్ని చూసి పరవశించినపుడు ఏదో నీలో విచ్చుకుంటుంది. నువ్వు ఎదుగుతావు.

నువ్వెంతో కాలం ముడుచుకుని వుండవు. అభినందన అన్నది నీకూ వునికికి మధ్య వంతెనలా మారుతుంది. నువ్వు మరింత మరింత సున్నితంగా మారుతావు. మరింత కవితాత్మకంగా, సౌందర్యభరితంగా మారుతావు. నీ చుట్టూ వున్న సౌందర్యం నీ పట్ల స్పందిస్తావు. అంతం లేని మార్మిక మాధుర్యం పట్ల అవగాహన కలుగుతుంది. మనం ఈ రహస్యంలో రాగాలం, భాగాలం, ఆ అనుభూతిని అందుకుంటావు. అభినందన అన్నది ప్రార్థన. పరవశమన్నది ప్రార్థన నించి వచ్చిన పరిమళం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


27 Jan 2022

DAILY WISDOM - 225 - 12. When One Knows That, One has Known Everything


🌹 DAILY WISDOM - 225 🌹

🍀 📖 from Lessons on the Upanishads 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 12. When One Knows That, One has Known Everything 🌻

Teachers used to prescribe many years tapas—in the form of self-control—to students. That is why in ancient days the students were required to stay with the teacher for so many years. What do you do for so many years? Pranipatena pariprasnena sevaya (Gita 4.34): “Every day prostrating yourself before that person—questioning, studying and serving.” This is what you do with the Master. This process should continue for years until you are perfectly chastened and purified of all the dross of worldliness—Earthly longings, all rubbish of things.

These must be washed out completely and like a clean mirror, you approach the teacher; then, whatever knowledge is imparted to you will reflect in your personality as sunlight is reflected in a mirror. Thus, you receive something in depth in the Upanishads. The last portion, Vedanta, is also the name given to the Upanishads. Anta means the inner secret, the final word of the Veda or the last portion of the Veda—whatever is one's way of defining it. The quintessence, the final word, the last teaching of the Veda is the Upanishad, and beyond that there is nothing to say. When one knows That, one has known everything.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


27 Jan 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 548 / Vishnu Sahasranama Contemplation - 548


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 548 / Vishnu Sahasranama Contemplation - 548 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 548. స్వాఙ్గః, स्वाङ्गः, Svāṅgaḥ 🌻


ఓం స్వాఙ్గాయ నమః | ॐ स्वाङ्गाय नमः | OM Svāṅgāya namaḥ

న కేనాప్యవతారేషు జిత ఇత్యజితః స్మృతః

స్వం అనగా తనే లేదా తానే. సృష్ట్యాదికార్యములందు సహకరించు అంగముగా తానే ఎవ్వనికిగలడో అట్టివాడు స్వాఙ్గః. విష్ణువు తను నిర్వహించు ప్రతీ కృత్యమునందూ తానే సహకారి గనుక స్వాఙ్గః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 548 🌹

📚. Prasad Bharadwaj

🌻 548. స్వాఙ్గః, स्वाङ्गः, Svāṅgaḥ 🌻

OM Svāṅgāya namaḥ

न केनाप्यवतारेषु जित इत्यजितः स्मृतः /

Na kenāpyavatāreṣu jita ityajitaḥ smr‌taḥ


He who is the instrument of oneself is Svāṅgaḥ. Since Lord Viṣṇu is the instrument for Himself in actions like creation etc., He is called Svāṅgaḥ.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


27 Jan 2022

27-JANUARY-2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 27, జనవరి 2022 గురువారం, బృహస్పతి వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 150 / Bhagavad-Gita - 150 - 3-31 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 547 / Vishnu Sahasranama Contemplation - 547 🌹
4) 🌹 DAILY WISDOM - 225🌹 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 130🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 64🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 27, జనవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం - 7 🍀*

*7. యస్మిన్ దృష్టే సమస్తే జగతి యువతయః ప్రాణనాథవ్రతాయా-*
*స్తా అప్యేవం హి నూనం కిమపి చ హృదయే కామభావం దధత్యః |*
*తత్స్నేహాబ్ధిం వపుశ్చేదవిదితధరణౌ సూర్యబింబస్వరూపాః*
*కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు మరియు పర్వదినాలు : —*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ దశమి 26:17:29 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: విశాఖ 08:52:54 వరకు
తదుపరి అనూరాధ
సూర్యోదయం: 06:48:57
సూర్యాస్తమయం: 18:08:36
వైదిక సూర్యోదయం: 06:52:44
వైదిక సూర్యాస్తమయం: 18:04:51
చంద్రోదయం: 01:39:44
చంద్రాస్తమయం: 13:14:10
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగం: వృధ్ధి 25:04:09 వరకు
తదుపరి ధృవ
కరణం: వణిజ 15:25:12 వరకు
వర్జ్యం: 12:35:10 - 14:04:26
దుర్ముహూర్తం: 10:35:30 - 11:20:49
మరియు 15:07:22 - 15:52:41
రాహు కాలం: 13:53:44 - 15:18:42
గుళిక కాలం: 09:38:52 - 11:03:50
యమ గండం: 06:48:57 - 08:13:55
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 00:31:52 - 02:02:48
 మరియు 21:30:46 - 23:00:02
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
08:52:54 వరకు తదుపరి ఆనంద 
యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -150 / Bhagavad-Gita - 150🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 31 🌴*

*31. యే యే మతమిదం నిత్యమనుతష్టన్తి మానవా: |*
*శ్రద్ధావన్తోనసూయన్తో ముచ్యన్తే తేపి కర్మభి: ||*

🌷. తాత్పర్యం :
*నా అజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడివడగలరు.*

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని ఆదేశము వేదజ్ఞానపు సారమై యున్నందున ఎటువంటి మినహాయింపు లేకుండా నిత్యసత్యమై యున్నది. వేదములు నిత్యమైనట్లు కృష్ణభక్తిభావన యందలి ఈ సత్యము కూడా నిత్యమై యున్నది. కనుక శ్రీకృష్ణభగవానుని యెడ అసూయరహితులై ప్రతియొక్కరు ఈ ఆదేశమునందు శ్రద్ధను కలిగియుండవలెను. శ్రీకృష్ణుని యందు శ్రద్దాభక్తులు లేకున్నను భగవద్గీతపై వ్యాఖ్యానములు వ్రాయు తత్త్వవేత్తలు పెక్కురు గలరు. అట్టివారు ఏనాడును కామ్యకర్మబంధము నుండి ముక్తిని పొందజాలరు. 

కాని భగవానుని నిత్య ఆజ్ఞలపై సంపూర్ణశ్రద్ధను కలిగియున్న సామన్యవ్యక్తి అట్టి ఆజ్ఞను పాటింప సమర్థుడు కాకపోయినను కర్మబంధము నుండి ముక్తిని పొందగలడు. భగవదాజ్ఞల నన్నింటిని అనుసరించుట కృష్ణభక్తిభావన యందలి ఆరంభస్థితిలో సాధ్యము కాకపోవచ్చును. కాని ఆ నియమము నెడ ద్వేషమును చూపక అపజయము మరియు నిరాశల చింత వీడి మనుజుడు శ్రద్ధతో కర్మనొనరించినిచో నిక్కముగా కృష్ణభక్తిభావనాస్థితికి ఉద్ధరింపబడును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 150 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 31 🌴*

*31. ye me matam idaṁ nityam anutiṣṭhanti mānavāḥ*
*śraddhāvanto ’nasūyanto mucyante te ’pi karmabhiḥ*

🌷 Translation : 
*Those persons who execute their duties according to My injunctions and who follow this teaching faithfully, without envy, become free from the bondage of fruitive actions.*

🌷 Purport :
The injunction of the Supreme Personality of Godhead, Kṛṣṇa, is the essence of all Vedic wisdom and therefore is eternally true without exception. As the Vedas are eternal, so this truth of Kṛṣṇa consciousness is also eternal. One should have firm faith in this injunction, without envying the Lord. There are many philosophers who write comments on the Bhagavad-gītā but have no faith in Kṛṣṇa. 

They will never be liberated from the bondage of fruitive action. But an ordinary man with firm faith in the eternal injunctions of the Lord, even though unable to execute such orders, becomes liberated from the bondage of the law of karma. In the beginning of Kṛṣṇa consciousness, one may not fully discharge the injunctions of the Lord, but because one is not resentful of this principle and works sincerely without consideration of defeat and hopelessness, he will surely be promoted to the stage of pure Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 548 / Vishnu Sahasranama Contemplation - 548 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 548. స్వాఙ్గః, स्वाङ्गः, Svāṅgaḥ 🌻*

*ఓం స్వాఙ్గాయ నమః | ॐ स्वाङ्गाय नमः | OM Svāṅgāya namaḥ*

*న కేనాప్యవతారేషు జిత ఇత్యజితః స్మృతః*

*స్వం అనగా తనే లేదా తానే. సృష్ట్యాదికార్యములందు సహకరించు అంగముగా తానే ఎవ్వనికిగలడో అట్టివాడు స్వాఙ్గః. విష్ణువు తను నిర్వహించు ప్రతీ కృత్యమునందూ తానే సహకారి గనుక స్వాఙ్గః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 548 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 548. స్వాఙ్గః, स्वाङ्गः, Svāṅgaḥ 🌻*

*OM Svāṅgāya namaḥ*

न केनाप्यवतारेषु जित इत्यजितः स्मृतः / 
*Na kenāpyavatāreṣu jita ityajitaḥ smr‌taḥ*

*He who is the instrument of oneself is Svāṅgaḥ. Since Lord Viṣṇu is the instrument for Himself in actions like creation etc., He is called Svāṅgaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 225 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 12. When One Knows That, One has Known Everything 🌻*

*Teachers used to prescribe many years tapas—in the form of self-control—to students. That is why in ancient days the students were required to stay with the teacher for so many years. What do you do for so many years? Pranipatena pariprasnena sevaya (Gita 4.34): “Every day prostrating yourself before that person—questioning, studying and serving.” This is what you do with the Master. This process should continue for years until you are perfectly chastened and purified of all the dross of worldliness—Earthly longings, all rubbish of things.*

*These must be washed out completely and like a clean mirror, you approach the teacher; then, whatever knowledge is imparted to you will reflect in your personality as sunlight is reflected in a mirror. Thus, you receive something in depth in the Upanishads. The last portion, Vedanta, is also the name given to the Upanishads. Anta means the inner secret, the final word of the Veda or the last portion of the Veda—whatever is one's way of defining it. The quintessence, the final word, the last teaching of the Veda is the Upanishad, and beyond that there is nothing to say. When one knows That, one has known everything.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 128 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. అభినందన అన్నది ప్రార్థన. పరవశమన్నది ప్రార్థన నించి వచ్చిన పరిమళం. తప్పులు ఆరోపించే వాళ్ళు, ఎప్పుడూ బాధల్లోనే వుంటారు. వాళ్ళ హృదయాలు ముడుచుకునే వుంటాయి. నువ్వు నిశ్శబ్దాన్ని అభినందించినపుడు, పరవశించినపుడు ఏదో నీలో విచ్చుకుంటుంది. నువ్వు ఎదుగుతావు. అంతం లేని మార్మిక మాధుర్యం పట్ల అవగాహన కలుగుతుంది. 🍀*

*ప్రపంచంలో రెండు రకాల మనుషులున్నారు. తప్పులు ఆరోపించేవాళ్ళు, అభినందించేవాళ్ళు. తప్పులు వెతికే వాళ్ళు ఎప్పుడూ బాధల్లోనే వుంటారు. వాళ్ళ హృదయాలు ముడుచుకునే వుంటాయి. వికసించవు. పూలుగా మారవు. వాళ్ళు ఎప్పుడూ వ్యతతిరేక దృష్టితోనే వుంటారు. విషయాలకు సంబంధించిన చీకటి కోణాల్ని మాత్రమే చూస్తారు. కాంతి కోణాల్ని చూడరు. ముళ్ళు లెక్కపెడతారు. పూలని చూసి పులకరించరు. నువ్వు పూల సౌందర్యాన్ని ప్రశంసించినపుడు, చీకటి నిశ్శబ్దాన్ని అభినందించినపుడు, సముద్రం కేసి ప్రవహించే నదీగమనాన్ని చూసి పరవశించినపుడు ఏదో నీలో విచ్చుకుంటుంది. నువ్వు ఎదుగుతావు.*

*నువ్వెంతో కాలం ముడుచుకుని వుండవు. అభినందన అన్నది నీకూ వునికికి మధ్య వంతెనలా మారుతుంది. నువ్వు మరింత మరింత సున్నితంగా మారుతావు. మరింత కవితాత్మకంగా, సౌందర్యభరితంగా మారుతావు. నీ చుట్టూ వున్న సౌందర్యం నీ పట్ల స్పందిస్తావు. అంతం లేని మార్మిక మాధుర్యం పట్ల అవగాహన కలుగుతుంది. మనం ఈ రహస్యంలో రాగాలం, భాగాలం, ఆ అనుభూతిని అందుకుంటావు. అభినందన అన్నది ప్రార్థన. పరవశమన్నది ప్రార్థన నించి వచ్చిన పరిమళం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 64 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 50. సత్యము - అతీతము 🌻*

*వ్యక్తి, కుటుంబము, వివిధ సంఘములు, జాతి, దేశములు అన్నియును శాంతి కొరకే పాటుపడుచున్నవి. జీవనమును మెరుగు పరుచుకొనుటకై కృషి సల్పుచున్నవి. తమ బాగుకు, తమ శాంతికి చేయు ప్రయత్నములు ఇతరులపై ఎట్టి ప్రభావమును చూపుచున్నవో గమనింపక పోవుట వలన తమ శాంతి, తమ బాగు అను ప్రయోజనములకు దెబ్బ తగులుచున్నది. మన మేలు ఇంకొకరికి కీడు కారాదు. మనము కోరు శాంతి ఇతరులకశాంతి కలిగింపరాదు. అందరికిని ఒకే రకపు మేలు గాని, శాంతి గాని అవసరమై ఉండదు.*

*కొందరికి ఆరోగ్యశాంతి కావలెను. కొందరికి ధనశాంతి, కొందరికి కీర్తి శాంతి, ఇంకొందరికి ఆర్జన శాంతి. ఏ కొందరికో కేవలము ప్రశాంతి. ఈ కాలమున అగ్రదేశములవారు అధికారము కొరకు, ఆర్థిక ఆధిపత్యము కొరకు ఇతరులకశాంతి కలిగించు చున్నారు. ఇది అనాదిగా జాతిలో గల జాడ్యమే. ప్రపంచమున వివిధ జాతులు గలవు. వారికి గల అవగాహన వివిధము. వారి సిద్ధాంతములు వివిధము. వారి వారి అనుభవములు వివిధములు. ఇందు ఏ ఒక్కటి ఇతరులకు అంగీకారము కాదు. అన్నింటిని సమన్వ యించుకొనగల స్పూర్తియే పరిష్కారము. ఇది మతములకు, సిద్ధాంతములకు అతీతమైన సత్యము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹