🌹 25, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : అత్తుకల్ పొంగలి, Attukal Pongala 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 80 🍀
80. బలవాన్ జ్ఞానవాంస్తత్త్వ మోంకార స్త్రిషుసంస్థితః |
సంకల్ప యోనిర్దినకృద్భ గవాన్ కారణాపహః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విజ్ఞాన శిఖరారోహణ : అధిమనో భూమిక యందలి సత్యములను చిక్కబట్టుకొని జీవితములో అనుసంధానించు కొనిననే తప్ప, విజ్ఞానభూమిక యందలి పరమ సత్యమును అందుకొనుటకు వీలులేదు. శిఖరమును చేరుకోడానికి ఒక్కొక్క మెట్టు పైనే స్థిరంగా కాలూనుకుంటూ మెట్లన్నీ యెక్కి పైకి పోవడం అవసరం కదా. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: కృష్ణ పాడ్యమి 20:37:48
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 25:25:31
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: సుకర్మ 14:29:33 వరకు
తదుపరి ధృతి
కరణం: బాలవ 07:17:32 వరకు
అశుభఘడియలు
వర్జ్యం: 07:22:20 - 09:10:36
దుర్ముహూర్తం: 16:47:18 - 17:34:13
రాహు కాలం: 16:53:10 - 18:21:08
గుళిక కాలం: 15:25:12 - 16:53:10
యమ గండం: 12:29:17 - 13:57:14
శుభ సమయం
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 18:11:56 - 20:00:12
సూర్యోదయం: 06:37:26
సూర్యాస్తమయం: 18:21:08
చంద్రోదయం: 19:06:36
చంద్రాస్తమయం: 07:07:58
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
25:25:31 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹