🌹 11, FEBRUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 11, FEBRUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹11, FEBRUARY 2023 SATURDAY, శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 132 / Kapila Gita - 132 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 16 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 16 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 724 / Vishnu Sahasranama Contemplation - 724 🌹 
🌻724. శతాననః, शताननः, Śatānanaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 685 / Sri Siva Maha Purana - 685 🌹 🌻. త్రిపుర వర్ణనము - 5 / Description of Tripura (the three cities) - 5 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 304 / Osho Daily Meditations - 304 🌹 🍀 306. శూన్యత - సంపూర్ణత / 306. EMPTY - FULL 🍀*
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 432-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 432-1 🌹 🌻 432. 'చందనద్రవ దిగ్ధాంగీ'- 1 / 432. 'Chandandrava Digdhangi'- 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 11, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 7 🍀*
 
13. దీర్ఘమాయాస్వరూపాయ మహామాయాపతే నమః |
సృష్టిమాయాస్వరూపాయ విసర్గాయ సమ్యాయినే
14. రుద్రలోకేశపూజ్యాయ హ్యాపదుద్ధారణాయ చ |
నమోఽజామలబద్ధాయ సువర్ణాకర్షణాయ తే

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కర్మ యందు తగుల్కొనక, దానికి సాక్షిగా ఉంటూ దానిపైన తన వెలుగు ప్రసరింపజేసే ఒకానొక ప్రశాంత స్థితిలోనికి నీలోపల నీవు వెనుకకు అడుగుపెట్టు. అపుడు, బాహ్యసత్త అంతస్సత్త అనేవి రెండు ఏర్పడుతాయి. అంతస్సత్త సాక్షియై తిలకిస్తూ ఉండగా, బాహ్యసత్త ఉపకరణ ప్రాయమై కార్యమెల్లనూ నిర్వర్తిస్తుంది. ముక్తితో పాటు శక్తిని చేకూర్చు సాధన ఇది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ పంచమి 09:09:00 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: చిత్ర 25:40:15 వరకు
తదుపరి స్వాతి
యోగం: శూల 16:22:15 వరకు
తదుపరి దండ
కరణం: తైతిల 09:07:00 వరకు
వర్జ్యం: 08:46:00 - 10:27:24
దుర్ముహూర్తం: 08:16:51 - 09:02:56
రాహు కాలం: 09:37:30 - 11:03:54
గుళిక కాలం: 06:44:41 - 08:11:05
యమ గండం: 13:56:43 - 15:23:07
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 18:54:24 - 20:35:48
సూర్యోదయం: 06:44:41
సూర్యాస్తమయం: 18:15:56
చంద్రోదయం: 22:54:07
చంద్రాస్తమయం: 10:07:40
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: కాల యోగం - అవమానం
25:40:15 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 132 / Kapila Gita - 132 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 16 🌴*

*16. ఏవం ప్రత్యవమృశ్యాసావాత్మానం ప్రతిపద్యతే|*
*సాహంకారస్య ద్రవ్యస్య యోఽవస్థానమనుగ్రహః॥*

*తాత్పర్యము : తల్లీ! వివేకి ఈ విషయములను అన్నింటిని మననము చేసికొనుచు ఆత్మానుభవమును పొందును. అహంకార సహితమైన తత్త్వములను అన్నింటికిని ఆత్మయే అధిష్ఠాత. మరియు వాటిని అన్నింటికిని ఆత్మయే అధిష్ఠాత. మరియు వాటిని అన్నింటినీ ప్రకాశింప జేయువాడు గూడ అతడే.*

*వ్యాఖ్య : ఇలా నిద్రపోతున్నవాడు, తన నిద్రా స్వరూపాన్ని ఈ రీతిలో తెలుసుకుని, "ఎప్పుడూ ఉండేధీ, సత్యమైంది ఆత్మ " అని తెలుసుకుని, ఇలా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. శరీరం పంచభూత సముదాయమైనది (సాహఙ్కారస్య ). ఈ శరీరం ఉండేది ఎవరి దయ వలన? ఆత్మ లేకుండా శరీరం ఉండదు. ఆత్మ అనుగ్రహిస్తేనే శరీరం ఉంటుంది. లోపల ఆత్మ లేకుంటే శరీరం పని చేయదూ, శరీరానికి ఉనికే లేదు. అహంకారముతో కూడి ఉన్న పంచ జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియములతో కూడిన ఈ అవస్థానం ఆత్మ యొక్క అనుగ్రహమే. నిద్రపుచ్చేదీ, మేలుకొలిపేదీ ఆత్మే. ఇవన్నీ చేస్తున్న ఆత్మ, వీటన్నిటిలో ఒక భాగమా, వేరా? వీటిలో ఒక భాగమైతే ఆత్మకు కూడా నిద్ర ఉండాలి. ఆత్మ వీటికన్నా వేరు. ఏ ఆత్మకు ఏ శరీరము రావాలో చెప్పే పని మాత్రం పరమాత్మది. శరీర సంబంధం వచ్చిన తరువాత, శరీరము నేనే అనే భ్రమ దేహేంద్రియాలతో వస్తుంది. అ భ్రమను విరక్తితో భక్తితో సత్సేవతో పోగొట్టుకోవాలి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 132 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 16 🌴*

*16. evaṁ pratyavamṛśyāsāv ātmānaṁ pratipadyate*
*sāhaṅkārasya dravyasya yo 'vasthānam anugrahaḥ*

*MEANING : When, by mature understanding, one can realize his individuality, then the situation he accepts under false ego becomes manifest to him.*

*PURPORT : The Māyāvādī philosophers' position is that at the ultimate issue the individual is lost, everything becomes one, and there is no distinction between the knower, the knowable and knowledge. But by minute analysis we can see that this is not correct. Individuality is never lost, even when one thinks that the three different principles, namely the knower, the knowable and knowledge, are amalgamated or merged into one. The very concept that the three merge into one is another form of knowledge, and since the perceiver of the knowledge still exists, how can one say that the knower, knowledge and knowable have become one? The individual soul who is perceiving this knowledge still remains an individual. Both in material existence and in spiritual existence the individuality continues; the only difference is in the quality of the identity. In the material identity, the false ego acts, and because of false identification, one takes things to be different from what they actually are. That is the basic principle of conditional life. Similarly, when the false ego is purified, one takes everything in the right perspective. That is the state of liberation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 724 / Vishnu Sahasranama Contemplation - 724🌹*

*🌻724. శతాననః, शताननः, Śatānanaḥ🌻*

*ఓం శతాననాయ నమః | ॐ शताननाय नमः | OM Śatānanāya namaḥ*

*యతో విశ్వాదిమూర్తిత్వమత ఏవ శతాననః*

*వందల ముఖములు కలవాడు. విశ్వము మొదలగు బహు విదబహు మూర్తులు కలవాడు కావుననే శతాననః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 724🌹*

*🌻724. Śatānanaḥ🌻*

*OM Śatānanāya namaḥ*

यतो विश्वादिमूर्तित्वमत एव शताननः 
*Yato viśvādimūrtitvamata eva śatānanaḥ*

*He who has hundreds of faces. As He is of universal form, He is Śatānanaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 685 / Sri Siva Maha Purana - 685 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. త్రిపుర వర్ణనము - 5 🌻*

కమలాక్షుడు వెండితో నిర్మింపబడే పెద్ద నగరమును, ఆనందముతో నిండియున్న విద్యున్మాలి వజ్రమువలె కఠినమైన ఇనుముతో చేసిర పెద్ద నగరమును కోరిరి (47). ఓ బ్రహ్మా! మధ్యాహ్నకాలములో చంద్రుడు పుష్యానక్షత్ర యుక్తుడై అభిజిల్లగ్నమునందు ఉన్న సమయములో ఈ మూడు నగరములు ఒకే స్థానమునందుండవలెను (48). ఈ నగరములు ఆకాశములో నల్లని మేఘముల నడుమ ఒక దానిపై మరియొకటి ఉండి కంటికి కానరాకూడదు. మరియు వేయి సంవత్సరముల తరువాత పుష్కరావర్తమను పేరు గల ప్రలయకాల మేఘములు వర్షించు చుండగా (49), ఈ మూడు పురములు కలిసి ఒకటి కాగా మేము అన్యోన్యము కలిసి ఉండెదము. దీనికి భిన్నమైన వరముతో మాకు పనిలేదు (50).

సర్వ దేవతా స్వరూపుడు, సర్వులకు దైవము అగు శివుడు విలాసముగా సర్వసామగ్రితో కూడి యున్న ఒకానొక ఊహకు అందని రథములో నున్నవాడై (51) అచింత్యమగు ఒకే ఒక బాణముతో మా నగరములను భేదించు గాక! చర్మాంబరధారి యగు శివునితో మాకే నాడూ వైరము లేదు (52). ఆయన మాకు వందనీయుడు, పూజ్యుడు. మా నగరములను ఆయన ఏల దహించును? అని వారు మనస్సులో తలపోసి భూలోకమునందు దుర్లభమగు అట్టి వరమును కోరిరి(53).

సనత్కుమారుడిట్లనెను -

లోకములకు పితామహుడు, సృష్టికర్తయగు బ్రహ్మ వారి మాటలను విని శివుని స్మరిస్తూ వారితో 'అటులనే అగుగాక!' అని పలికెను (54). ఓ మయా! నీవు బంగారము, వెండి, ఇనుములతో ఎక్కడనైననూ మూడు నగరములను నిర్మించుము అని ఆయన మయునకు ఆజ్ఞనిచ్చెను (55). బ్రహ్మ మయుని ఇట్లు ఆజ్ఞాపించి, ఆ తారకపుత్రులు ప్రత్యక్షముగా చూచుచుండగనే తన ధామము అగు సత్యలోకమును ప్రవేశించెను (56).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 685🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 Description of Tripura (the three cities) - 5 🌻*

47. Kamalākṣa requested for a great silver city. The delighted Vidyunmālī requested for a steel-set magnetic city.

48-50. We will join together during midday at the time of Abhijit when the moon shall be in the constellation Puṣya, when the dark clouds Puṣkara and Āvarta[3] shower in plenty without being visible in the firmament with sporting clouds, at the end of a thousand years. These cities shall never join otherwise.

51-53. O Brahmā, when these cities are joined together, the lord who embodies all the gods sitting in a wonderful chariot containing all necessary adjuncts, may, in his distorted sport, discharge a wonderful single arrow and pierce our cities. Lord Śiva is free from enmity with us. He is worthy of our worship and respect. How can he burn us? This is what we think in our minds. A person like him is difficult to get in the world.
Sanatkumāra said:—

54. On hearing their words, Brahmā, the grandfather and creator of the worlds remembered Śiva and told them “Let it be so.”

55. He ordered Maya[4]—“O Maya, build three cities, one of gold, another of silver and a third one of steel.”

56. After ordering directly like this, Brahmā returned to his abode in heaven even as the sons of Tāraka were watching.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 306 / Osho Daily Meditations - 306 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 306. శూన్యత - సంపూర్ణత 🍀*

*🕉. ఒక చేత్తో శూన్యతను సృష్టించు, మరొక దానితో సంపూర్ణతను సృష్టించు. తద్వారా మీరు నిజంగా ఖాళీగా ఉన్నప్పుడు, మీ సంపూర్ణతలోకి దిగవచ్చు. 🕉*

*కొన్నిసార్లు మీరు ఒకే విధమైన ధ్యానానికి బానిస కావడం జరుగుతుంది. ఆ వ్యసనం ఒక విధమైన పేదరికాన్ని తెస్తుంది. మీరు అనేక కోణాలను మీలోకి చొచ్చుకుపోయేలా అనుమతించాలి. మీరు కనీసం రెండు ధ్యానాలను అనుమతించాలి: ఒకటి క్రియారహితం, ఒకటి క్రియాత్మకం. అది ప్రాథమిక అవసరం; లేకుంటే వ్యక్తిత్వం వికటిస్తుంది. చూడటం అనేది ఒక నిష్క్రియ ప్రక్రియ. చేసేదేమీ లేదు. ఇది చేయడం కాదు; ఇది ఒక విధమైన పని చేయనిది. ఇది బౌద్ధ ధ్యానం. చాలా మంచిది, కానీ అసంపూర్ణమైనది. కాబట్టి బౌద్ధులు చాలా లొంగి పోయారు.*

*వారు చాలా నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉన్నారు, కానీ వారు ఏదో కోల్పోయారు. దానినే నేను ఆనందం అని పిలుస్తాను. బౌద్ధమతం చాలా అందమైన విధానాలలో ఒకటి. కానీ అది అసంపూర్ణమైనది. ఏదో తప్పింది. ఇందులో మార్మికత లేదు, కవిత్వం లేదు, శృంగారం లేదు; ఇది దాదాపు ఖాళీ గణితం, ఆత్మ యొక్క జ్యామితి కానీ, ఆత్మ యొక్క కవిత్వం కానీ లేదు. మీరు నృత్యం చేయగలిగితే తప్ప, సంతృప్తి చెందకండి. మౌనంగా ఉండండి, కానీ మీ మౌనాన్ని ఆనందానికి మార్గంగా ఉపయోగించండి. కొన్ని నాట్య ధ్యానములు, గాత్ర ధ్యానములు, సంగీతం చేయండి. అదే సమయంలో మీ ఆనందించే సామర్థ్యం, ​​ఆనందంగా ఉండే సామర్థ్యం కూడా పెరుగుతుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 306 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 306. EMPTY - FULL 🍀*

*🕉. With one hand create emptiness, with another create fullness, so that when you are really empty, your fullness can descend into it. 🕉*

*Sometimes it happens that you become addicted to one sort of meditation. That addiction brings about a sort of impoverishment. You should allow many dimensions to penetrate you. You should allow at least two meditations: one inactive, one active. That is a basic requirement; otherwise the personality becomes lopsided. Watching is a passive process. There is nothing to do. It is not a doing; it is a sort of nondoing. It is a Buddhist meditation-very good, but incomplete. So Buddhists have become very lopsided.*

*They became very quiet and calm, but they missed something-- what I call bliss. Buddhism is one of the most beautiful approaches-but it is incomplete. Something is missing. It has no mysticism in it, no poetry, no romance; it is almost bare mathematics, a geometry of the soul but not a poetry of the soul. And unless you can dance, never be satisfied. Be silent, but use your silence as an approach toward blissfulness. Do a few dancing meditations, singing meditations, music, so at the same time, your capacity to enjoy, your capacity to be joyful, also increases.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 432 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।*
*చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀*

*🌻 432. 'చందనద్రవ దిగ్ధాంగీ'- 1 🌻* 

*మంచి గంధము యొక్క సారముచే అలంకరింప బడిన అంగములు గలది శ్రీమాత అని అర్థము. మంచి గంధము చల్లదన మిచ్చును. సువాసనలను కలిగించును. సత్సంకల్పములను కలిగింపచేయును. మాలిన్యములను నెట్టివేయును. శ్రీమాత సాన్నిధ్యము భక్తులకు లభించు సమయమున చల్లదనము, గంధపు వాసన ప్రాథమికముగ కలుగును. ఆమె అంగముల గంధపు సువాసన శ్రీమాత భక్తులకు నిత్య పుష్టి నియ్యగలదు. మలిన భావములను నెట్టివేయగలదు. సత్సంకల్పములను స్థిరపరచగలదు. పూజా సమయమున శ్రీమాతకు చేయు ఉపచారములలో గంధము మిక్కుట ముగ వాడుట అమ్మకు ప్రీతి కలిగించ గలదు. అంగములను గంధముతో అలంకరించుట పూజయందు ప్రధానమగు విధులలో నొకటి. ముందు తెలిపిన నామముల యందలి భావమే ఈ నామ మందు కూడ ప్రతిపాదింపబడినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 92. Madagharnita raktakshi madapatala gandabhuh*
*Chandana drava digdhangi chanpeya kusumapriya ॥ 92 ॥ 🌻*

*🌻 432. 'Chandandrava Digdhangi'- 1 🌻*

*Srimata means the one whose limbs are adorned with the essence of fine sandalwood. Good sandalwood is cooling. Creates fragrances. Creates good intentions. Dispels impurities. When the devotees get the closeness of Sri Mata, the smell of sandalwood and coolness will be felt first. The sandalwood fragrance of her limbs can eternally nourish the devotees of Sri Mata. Can push away impure feelings. Can establish good intentions. The use of sandalwood mixed in the services done to Sri Mata at the time of pooja can bring pleasure to Amma. Adorning the limbs with sandalwood is one of the main services of worship. The meaning of the names mentioned earlier is also proposed in this name.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Siva Sutras - 038 - 2. Vismayo yogabhūmikāḥ - 3 / శివ సూత్రములు - 038 - 12. విస్మయో యోగభూమికాః - 3


🌹. శివ సూత్రములు - 038 / Siva Sutras - 038 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 12. విస్మయో యోగభూమికాః - 3🌻

🌴. యోగా యొక్క దశలు ఒక అద్భుతం 🌴


ఇక్కడ ఆనందమంటే కుండలినీ ధ్యానంలో కలిగే ఆనందం కాదు. కుండలిని అనుభవం శివుని ప్రత్యక్ష అనుభవానికి భిన్నంగా ఉంటుంది. చక్రాలు అనుబంధించబడిన కుండలిని మానసిక కేంద్రాలు అంటారు. ఇక్కడ, స్థాయి చైతన్యం పూర్తిగా శుద్ధి చేయబడదు. ఆలోచన శివునితో కాదు, మానసిక కేంద్రాలతో మాత్రమే అనుసంధానమై ఉంటుంది. శివుని సాక్షాత్కారము చేయుటకు, మనస్సు ఎటువంటి బాహ్య ప్రేరణ లేకుండా సంపూర్ణ స్వచ్ఛతతో ఉండాలి.

ఈ ఆనందంతో యోగి తృప్తి చెందలేడని, ఈ ఆనందాన్ని కలిగించే శక్తిని తెలుసుకోవడం కోసం అతను మరింత పురోగమిస్తాడని ఈ సూత్రం చెబుతోంది. పరమానందం అనేది శివుని విస్తరించిన విశ్వశక్తిలోకి ప్రవేశమే తప్ప మరొకటి కాదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 038 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 12. Vismayo yogabhūmikāḥ - 3 🌻

🌴. The stages of yoga are a wonder 🌴

The ānandā here does not mean the bliss that arises in kuṇḍalini meditation. The experience of kuṇḍalini is different from the direct experience of Shiva. Chakras associated kuṇḍalini are known as psychic centers. Here, the level consciousness is not totally purified. Thought is not with Shiva, but with the psychic centers only. To realize Shiva, mind should be in total purity without any external stimulation.

This aphorism says that a yogi does not get satisfied with the intriguing bliss hence, he progresses further and further to know the One who causes this bliss. Bliss is nothing but the entry point into Shiva’s expanded cosmic energy.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



నిర్మల ధ్యానాలు - ఓషో - 301


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 301 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రేమతో ప్రయోగాలు చేస్తే నువ్వు ప్రతిరోజు సంపన్నుడవుతావు. నీకు ప్రేమలో అనేక మార్గాలు తెలుస్తాయి. ఒక దశ వస్తుంది. అప్పుడు నువ్వు నిశ్శబ్దంగా కూచుంటావు. నీ నించీ ప్రేమ పొంగిపొర్లుతూ వుంటుంది. అది జ్ఞానోదయానికి ఆరంభం. 🍀


ఈ రోజు నేను తొంభయి అయిదేళ్ళ వృద్ధుడి గురించి చదివాను. అతన్ని ఎవరో యింత ఆరోగ్యంగా, యింతకాలం బతకడం వెనక రహస్యమేమిటని అడిగాడు. నేను నిజం చెప్పడానికి కొంత వెనకాడుతున్నా. నేను చెట్ల నించీ జీవితాన్ని తెచ్చుకున్నాను. నేను వాటిని కౌగిలించుకుంటే వాటిల్లో నించీ శక్తి నాలోకి ప్రవహిస్తుంది. అవి నన్ను సజీవ చైతన్యంతో వుంచుతాయి' అన్నాడు. నా పరిశీలన బట్టి కూడా అతను చెప్పింది కరక్టే. యిప్పుడు కాకున్నా భవిష్యత్తులోనైనా అది శాస్త్రీయంగా నిరూపించబడుతుంది.

నువ్వు చెట్టును ప్రేమిస్తే అది ప్రతిస్పందిస్తుంది. నువ్వు రాయిని ప్రేమించినా అది కూడా స్పందిస్తుంది. ప్రేమతో ప్రయోగాలు చేస్తే నువ్వు ప్రతిరోజు సంపన్నుడవుతావు. నీకు ప్రేమలో అనేక మార్గాలు తెలుస్తాయి. ఒక దశ వస్తుంది. అప్పుడు నువ్వు నిశ్శబ్దంగా కూచుంటావు. నీ నించీ ప్రేమ పొంగిపొర్లుతూ వుంటుంది. అది జ్ఞానోదయానికి ఆరంభం. అక్కడ సమస్తమూ సంపూర్ణంగా వుంటుంది. ఏదో కోల్పోయిన భావన వుండదు. అది వ్యక్తి జీవితంలో గొప్ప రోజు. నువ్వు ప్రతి క్షణాన్నీ పరిపూర్ణంగా అనుభవిస్తావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

DAILY WISDOM - 36 - 5. We are Nationals of a Psychic World / నిత్య ప్రజ్ఞా సందేశములు - 36 - 5. మనం మానసిక ప్రపంచ జాతీయులం


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 36 / DAILY WISDOM - 36 🌹

🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 5. మనం మానసిక ప్రపంచ జాతీయులం 🌻


మనం సామాజిక జీవుల యొక్క భౌతిక ప్రపంచానికి చెందిన దాని కంటే కూడా ఎక్కువగా మానసిక ప్రపంచానికి చెందిన జాతీయులం. మన మానసిక ఉపకరణం ఒక సంక్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ప్రపంచంలోని దాదాపు ప్రతి దానితో సంబంధాలను కలిగి ఉంది. ఇది ఒక ప్రధాన నియంత్రణా పరికరం లాంటిది. మనం కనిపించే విషయాల పట్ల అంతగా నిర్లిప్తంగా లేము. మన అంతర్గత విషయాలకు మరియు వెలుపల ఉన్న మొత్తం విశ్వానికి మధ్య కనిపించని లోతైన సంబంధం ఉంది.

మనం యోగ సాధన రంగంలోకి ప్రవేశించినప్పుడే, మనం మన విశ్వ సంబంధాలపై కూడా పనిచేయడం ప్రారంభిస్తాము. ఇది గుర్తుంచు కోవలసిన ముఖ్యమైన విషయం. ప్రస్తుతం మనం ఇతరులతో ఎలాంటి సంబంధం లేని ఒంటరి వ్యక్తులమని నమ్ముతున్నాము. కానీ ధ్యానం అనే ఒక సాహసం మన ముందుకు కొత్త దృశ్యాన్ని తెస్తుంది. మనం మేల్కొని ఉన్నప్పుడు జీవితంలో స్పష్టంగా కనిపించని సంబంధాలను మన మందు ఆవిష్కరింప చేసి మనల్ని ఆశ్చర్య పరుస్తుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 36 🌹

🍀 📖 Philosophy of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 5. We are Nationals of a Psychic World 🌻


We are nationals of a psychic world, more properly than the way in which we belong to the physical world of social beings. Our psychic apparatus is a complicated structure, because it has connections with almost everything in the world. It is like a main switchboard. We are not so much detached from things as we appear to be. There is a subterranean relationship between our inner contents and the whole cosmos outside.

The moment we begin to enter the realm of yoga practice, we also start operating upon our cosmic relationships. This is something important to remember. At present we believe that we are isolated individuals with no connection whatsoever with others. But meditation is adventure, which opens up a new vista before us and surprises us with our relationships which were not apparent in our waking work-a-day life.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 171 / Agni Maha Purana - 171


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 171 / Agni Maha Purana - 171 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 53

🌻. లింగాది లక్షణములు - 1 🌻


హయాగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను లింగాదుల లక్షణము చెప్పెదను; వినుము. లింగము పొడవులో సగమును ఎనిమిది భాగములు చేసి. వాటిలో మూడు భాగములు విడచి, మిగిలిన ఐదు భాగములతో చతురస్రమైన విష్కంభము నిర్మింపవలెను. మరల పొడవును ఆరు భాగములు చేసి వాటిని ఒకటి, మూడు అను క్రమమున వేరుగా ఉంచవలెను. వీటిలో మొదటి భాగము బ్రహ్మదేవునిది; రెండవది విష్ణువునకు సంబంధించినది. మూడవది శివునిది. దీనికి ''వర్ధమాన భాగము'' అని పేరు. చతురస్ర మండపమున కోణ సూత్రార్థ ప్రమాణము గ్రహించి, దానిలో అన్ని కోణముల మీదను గుర్తులుంచవలెను. ఇట్లు చేయగా ఎనిమిది కోణముల వైష్ణవ భాగము సిద్ధించును. సందేహము లేదు. పిమ్మట పదునారు కోణముల తోడను, ముప్పదియారు కోణములతోడను కూడిన దానిగా చేయవలెను.

పిమ్మట అరువది నాలుగు కోణములుండునట్లు చేసి అచట ఒక గోళాకార రేఖ గీయవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు లింగము శిరోభాగమును ఖండించవలెను. పిమ్మట లింగ విస్తారమును ఎనిమిది భాగములుగ విభజింపవలెను. పిమ్మట వాటిలో ఒక భాగము యొక్క నాల్గవ భాగమును విడువగా ఛత్రాకారమగు శిరస్సు ఏర్పుడును. మూడు భాగములందును పొడవు వెడల్పులు సమానముగా నుండు లింగ సకల మనోభిష్టములను ఇచ్చును. దేవపూజిత లింగము నందు పొడవులోని నాలుగవ భాగముచే నిష్కంభము ఏర్పడును. ఇపుడు అన్ని లింగముల లక్షణములను వినుము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 171 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 53

🌻Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 1 🌻


The Lord said:

1-2. O Lotus-born (Brahman) I shall describe to you the characteristics of the liṅga and other things. Listen. Having-marked a rectangular (block of stone) as divided into two parts lengthwise, the lower part again being divided into eight parts and three parts of these divisions being left out, the remaining (block) formed by five parts should be divided breadthwise into three parts and the three (gods) should be assigned therein.

3. This is spoken as representing the forms of Brahman, Viṣṇu and Śiva (among) which (the last one) is larger (than the other two parts). Half of the figure is marked at the angular points in the square.

4. An octagonal (block) known as the part of Viṣṇu is -certainly obtained (thus). Then a polygon of sixteen sides is made and then a polygon of thirty-two sides.

5. Having made a polygon of sixty-four sides, the circular shape is accomplished. Then the excellent spiritual teacher should chisel the head portion of the emblem.

6. The breadth of the liṅga may be divided into eight parts. An umbrella-shaped top portion (of the liṅga) is got by discarding half of this length.

7. A liṅga which has a breadth equal to three-fourth of its length bestows all the desired benefits.

8. The pillar (part of the emblem) should be a quarter of the length (of the emblem) in the case of those worshipped by the celestials. Listen now (the narration) of the characteristics of all liṅgas.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 724 / Vishnu Sahasranama Contemplation - 724


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 724 / Vishnu Sahasranama Contemplation - 724🌹

🌻724. శతాననః, शताननः, Śatānanaḥ🌻

ఓం శతాననాయ నమః | ॐ शताननाय नमः | OM Śatānanāya namaḥ


యతో విశ్వాదిమూర్తిత్వమత ఏవ శతాననః

వందల ముఖములు కలవాడు. విశ్వము మొదలగు బహు విదబహు మూర్తులు కలవాడు కావుననే శతాననః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 724🌹

🌻724. Śatānanaḥ🌻

OM Śatānanāya namaḥ

यतो विश्वादिमूर्तित्वमत एव शताननः

Yato viśvādimūrtitvamata eva śatānanaḥ


He who has hundreds of faces. As He is of universal form, He is Śatānanaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

శ్రీమద్భగవద్గీత - 324: 08వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 324: Chap. 08, Ver. 14

 

🌹. శ్రీమద్భగవద్గీత - 324 / Bhagavad-Gita - 324 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 14 🌴

14. అనన్యచేతా: సతతం యో మాం స్మరతి నిత్యశ: |
తస్యాహం సులభ: పార్థ నిత్యయుక్తస్య యోగిన: ||


🌷. తాత్పర్యం :

ఓ పార్థా! అనన్యచిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుతసేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై యున్నాను.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియోగాముతో సేవించు శుద్ధభక్తుల చరమగమ్యము ఈ శ్లోకమున ముఖ్యముగా వివరించబడినది. గడచిన అధ్యాయపు శ్లోకములందు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, కల్పనాపూర్ణ తత్త్వవేత్తలనెడి నాలుగురకముల భక్తులు పేర్కొనబడిరి. కర్మయోగము, జ్ఞానయోగము, హటయోగము మొదలగు వివధ ముక్తివిధానములు కూడా వివరింపబడినవి.

ఈ యోగవిధానములు భక్తిని కొద్దిగా కలిగియున్నను, ఈ శ్లోకమునందు మాత్రము జ్ఞాన, కర్మ, హతాది ఎట్టి యోగములతోను సంపర్కము లేనటువంటి శుద్ధభక్తియోగము పేర్కొనబడినది. “అనన్యచేతా:” అను పదముతో తెలుపబడినట్లు శుద్ధభక్తియోగమునందు భక్తుడు కృష్ణుని తప్ప అన్యమును వాంచింపడు. అట్టి శుద్ధభక్తుడు స్వర్గలోకములకు పోవలెనని గాని, బ్రహ్మజ్యోతిలో లీనము కావలెనని గాని, భవబంధముల నుండి ముక్తిని పొందవలెనని గాని వాంచింపడు. అట్టివాడు దేనిని కూడా వాంచింపడు. కనుకనే చైతన్యచరితామృతమునందు అతడు “నిష్కాముడు” అని పిలువబడినాడు.

అనగా స్వీయలాభమునందు ఎట్టి కోరికయు లేనివాడని భావము. పరమశాంతి అతనికే లభించును గాని స్వీయలాభమునకై ప్రాకులాడువానికి కాదు. జ్ఞానయోగి, కర్మయోగి లేదా హఠయోగి యనువారలు ఏదియో కొంత స్వార్థమును కలిగియున్నను, పూర్ణభక్తుడు శ్రీకృష్ణభగవానుని ప్రియమునకు అన్యమైన దానిని కోరడు. కనుకనే అకుంఠితభక్తితో తనను సేవించువారికి తాను సులభముగా లబింతునని శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 324 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 14 🌴

14 . ananya-cetāḥ satataṁ yo māṁ smarati nityaśaḥ
tasyāhaṁ su-labhaḥ pārtha nitya-yuktasya yoginaḥ


🌷 Translation :

For one who always remembers Me without deviation, I am easy to obtain, O son of Pṛthā, because of his constant engagement in devotional service.

🌹 Purport :

This verse especially describes the final destination attained by the unalloyed devotees who serve the Supreme Personality of Godhead bhakti-yoga. Previous verses have mentioned four different kinds of devotees – the distressed, the inquisitive, those who seek material gain, and the speculative philosophers. Different processes of liberation have also been described: karma-yoga, jñāna-yoga and haṭha-yoga. The principles of these yoga systems have some bhakti added, but this verse particularly mentions pure bhakti-yoga, without any mixture of jñāna, karma or haṭha. As indicated by the word ananya-cetāḥ, in pure bhakti-yoga the devotee desires nothing but Kṛṣṇa. A pure devotee does not desire promotion to heavenly planets, nor does he seek oneness with the brahma-jyotir or salvation or liberation from material entanglement.

A pure devotee does not desire anything. In the Caitanya-caritāmṛta the pure devotee is called niṣkāma, which means he has no desire for self-interest. Perfect peace belongs to him alone, not to them who strive for personal gain. Whereas a jñāna-yogī, karma-yogī or haṭha-yogī has his own selfish interests, a perfect devotee has no desire other than to please the Supreme Personality of Godhead. Therefore the Lord says that for anyone who is unflinchingly devoted to Him, He is easy to attain.

🌹 🌹 🌹 🌹 🌹


10 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹10, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻


🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -31 🍀

31. శుభదాయిని వైభవలక్ష్మి నమో
వరదాయిని శ్రీహరిలక్ష్మి నమః ।

సుఖదాయిని మఙ్గలలక్ష్మి నమో
శరణం శరణం సతతం శరణం ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : వికాసం పరతత్త్వం తోడి సాంగత్యమూ, శాంతి మన లోలోపల వృద్ధి పొందుతున్న కొలదీ ఒక విధమైన ద్వంద్వచైతన్యం మన యందు చెందుతుంది. వెలువల కార్యాచరణ మందు తత్పరమయ్యేది బాహ్య చైతన్యం. లోపల సాక్షి మాత్రంగా కార్యాన్ని తిలకిస్తూ, పరతత్వాభి

ముఖమై వుండేది ఆంతం చైతన్యం. బాహ్యచైతన్యం కార్యోన్ముఖమై ఉన్న సమయంలోనే ఆంతర చైతన్యం పరతత్త్వభావనలో నిమగ్నమై వుండడానికి వీలున్నది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: కృష్ణ చవితి 07:59:10 వరకు

తదుపరి కృష్ణ పంచమి

నక్షత్రం: హస్త 24:18:17 వరకు

తదుపరి చిత్ర

యోగం: ధృతి 16:44:05 వరకు

తదుపరి శూల

కరణం: బాలవ 07:58:10 వరకు

వర్జ్యం: 07:31:09 - 09:14:25

దుర్ముహూర్తం: 09:03:11 - 09:49:12

మరియు 12:53:19 - 13:39:21

రాహు కాలం: 11:04:00 - 12:30:18

గుళిక కాలం: 08:11:24 - 09:37:42

యమ గండం: 15:22:54 - 16:49:12

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53

అమృత కాలం: 17:50:45 - 19:34:01

సూర్యోదయం: 06:45:06

సూర్యాస్తమయం: 18:15:31

చంద్రోదయం: 22:03:28

చంద్రాస్తమయం: 09:33:23

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు: అమృత యోగం - కార్య సిధ్ది

24:18:17 వరకు తదుపరి ముసల

యోగం - దుఃఖం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🌹 10, FEBRUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 10, FEBRUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 10, FEBRUARY 2023 FRIDAY, శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 324 / Bhagavad-Gita -324 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 14 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 171 / Agni Maha Purana - 171 🌹 🌻. లింగాది లక్షణములు - 1 / Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 036 / DAILY WISDOM - 036 🌹 🌻 🌻 5. మనం మానసిక ప్రపంచ జాతీయులం / 5. We are Nationals of a Psychic World 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 301 🌹
6) 🌹. శివ సూత్రములు - 38 / Siva Sutras - 38 🌹 
🌻 12. విస్మయో యోగ భూమికాః - 3 / 12. Vismayo yogabhūmikāḥ- 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹10, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -31 🍀*

31. శుభదాయిని వైభవలక్ష్మి నమో 
వరదాయిని శ్రీహరిలక్ష్మి నమః ।
సుఖదాయిని మఙ్గలలక్ష్మి నమో 
శరణం శరణం సతతం శరణం ॥

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : వికాసం పరతత్త్వం తోడి సాంగత్యమూ, శాంతి మన లోలోపల వృద్ధి పొందుతున్న కొలదీ ఒక విధమైన ద్వంద్వచైతన్యం మన యందు చెందుతుంది. వెలువల కార్యాచరణ మందు తత్పరమయ్యేది బాహ్య చైతన్యం. లోపల సాక్షి మాత్రంగా కార్యాన్ని తిలకిస్తూ, పరతత్వాభి
ముఖమై వుండేది ఆంతం చైతన్యం. బాహ్యచైతన్యం కార్యోన్ముఖమై ఉన్న సమయంలోనే ఆంతర చైతన్యం పరతత్త్వభావనలో నిమగ్నమై వుండడానికి వీలున్నది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ చవితి 07:59:10 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: హస్త 24:18:17 వరకు
తదుపరి చిత్ర
యోగం: ధృతి 16:44:05 వరకు
తదుపరి శూల
కరణం: బాలవ 07:58:10 వరకు
వర్జ్యం: 07:31:09 - 09:14:25
దుర్ముహూర్తం: 09:03:11 - 09:49:12
మరియు 12:53:19 - 13:39:21
రాహు కాలం: 11:04:00 - 12:30:18
గుళిక కాలం: 08:11:24 - 09:37:42
యమ గండం: 15:22:54 - 16:49:12
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 17:50:45 - 19:34:01
సూర్యోదయం: 06:45:06
సూర్యాస్తమయం: 18:15:31
చంద్రోదయం: 22:03:28
చంద్రాస్తమయం: 09:33:23
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: అమృత యోగం - కార్య సిధ్ది
24:18:17 వరకు తదుపరి ముసల 
యోగం - దుఃఖం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 324 / Bhagavad-Gita - 324 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 14 🌴*

*14. అనన్యచేతా: సతతం యో మాం స్మరతి నిత్యశ: |*
*తస్యాహం సులభ: పార్థ నిత్యయుక్తస్య యోగిన: ||*

🌷. తాత్పర్యం :
*ఓ పార్థా! అనన్యచిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుతసేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై యున్నాను.*

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియోగాముతో సేవించు శుద్ధభక్తుల చరమగమ్యము ఈ శ్లోకమున ముఖ్యముగా వివరించబడినది. గడచిన అధ్యాయపు శ్లోకములందు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, కల్పనాపూర్ణ తత్త్వవేత్తలనెడి నాలుగురకముల భక్తులు పేర్కొనబడిరి. కర్మయోగము, జ్ఞానయోగము, హటయోగము మొదలగు వివధ ముక్తివిధానములు కూడా వివరింపబడినవి. 

ఈ యోగవిధానములు భక్తిని కొద్దిగా కలిగియున్నను, ఈ శ్లోకమునందు మాత్రము జ్ఞాన, కర్మ, హతాది ఎట్టి యోగములతోను సంపర్కము లేనటువంటి శుద్ధభక్తియోగము పేర్కొనబడినది. “అనన్యచేతా:” అను పదముతో తెలుపబడినట్లు శుద్ధభక్తియోగమునందు భక్తుడు కృష్ణుని తప్ప అన్యమును వాంచింపడు. అట్టి శుద్ధభక్తుడు స్వర్గలోకములకు పోవలెనని గాని, బ్రహ్మజ్యోతిలో లీనము కావలెనని గాని, భవబంధముల నుండి ముక్తిని పొందవలెనని గాని వాంచింపడు. అట్టివాడు దేనిని కూడా వాంచింపడు. కనుకనే చైతన్యచరితామృతమునందు అతడు “నిష్కాముడు” అని పిలువబడినాడు. 

అనగా స్వీయలాభమునందు ఎట్టి కోరికయు లేనివాడని భావము. పరమశాంతి అతనికే లభించును గాని స్వీయలాభమునకై ప్రాకులాడువానికి కాదు. జ్ఞానయోగి, కర్మయోగి లేదా హఠయోగి యనువారలు ఏదియో కొంత స్వార్థమును కలిగియున్నను, పూర్ణభక్తుడు శ్రీకృష్ణభగవానుని ప్రియమునకు అన్యమైన దానిని కోరడు. కనుకనే అకుంఠితభక్తితో తనను సేవించువారికి తాను సులభముగా లబింతునని శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 324 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 14 🌴*

*14 . ananya-cetāḥ satataṁ yo māṁ smarati nityaśaḥ*
*tasyāhaṁ su-labhaḥ pārtha nitya-yuktasya yoginaḥ*

🌷 Translation : 
*For one who always remembers Me without deviation, I am easy to obtain, O son of Pṛthā, because of his constant engagement in devotional service.*

🌹 Purport :
This verse especially describes the final destination attained by the unalloyed devotees who serve the Supreme Personality of Godhead bhakti-yoga. Previous verses have mentioned four different kinds of devotees – the distressed, the inquisitive, those who seek material gain, and the speculative philosophers. Different processes of liberation have also been described: karma-yoga, jñāna-yoga and haṭha-yoga. The principles of these yoga systems have some bhakti added, but this verse particularly mentions pure bhakti-yoga, without any mixture of jñāna, karma or haṭha. As indicated by the word ananya-cetāḥ, in pure bhakti-yoga the devotee desires nothing but Kṛṣṇa. A pure devotee does not desire promotion to heavenly planets, nor does he seek oneness with the brahma-jyotir or salvation or liberation from material entanglement. 

A pure devotee does not desire anything. In the Caitanya-caritāmṛta the pure devotee is called niṣkāma, which means he has no desire for self-interest. Perfect peace belongs to him alone, not to them who strive for personal gain. Whereas a jñāna-yogī, karma-yogī or haṭha-yogī has his own selfish interests, a perfect devotee has no desire other than to please the Supreme Personality of Godhead. Therefore the Lord says that for anyone who is unflinchingly devoted to Him, He is easy to attain.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 724 / Vishnu Sahasranama Contemplation - 724🌹*

*🌻724. శతాననః, शताननः, Śatānanaḥ🌻*

*ఓం శతాననాయ నమః | ॐ शताननाय नमः | OM Śatānanāya namaḥ*

*యతో విశ్వాదిమూర్తిత్వమత ఏవ శతాననః*

*వందల ముఖములు కలవాడు. విశ్వము మొదలగు బహు విదబహు మూర్తులు కలవాడు కావుననే శతాననః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 724🌹*

*🌻724. Śatānanaḥ🌻*

*OM Śatānanāya namaḥ*

यतो विश्वादिमूर्तित्वमत एव शताननः 
*Yato viśvādimūrtitvamata eva śatānanaḥ*

*He who has hundreds of faces. As He is of universal form, He is Śatānanaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 171 / Agni Maha Purana - 171 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 53*

*🌻. లింగాది లక్షణములు - 1 🌻*

హయాగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను లింగాదుల లక్షణము చెప్పెదను; వినుము. లింగము పొడవులో సగమును ఎనిమిది భాగములు చేసి. వాటిలో మూడు భాగములు విడచి, మిగిలిన ఐదు భాగములతో చతురస్రమైన విష్కంభము నిర్మింపవలెను. మరల పొడవును ఆరు భాగములు చేసి వాటిని ఒకటి, మూడు అను క్రమమున వేరుగా ఉంచవలెను. వీటిలో మొదటి భాగము బ్రహ్మదేవునిది; రెండవది విష్ణువునకు సంబంధించినది. మూడవది శివునిది. దీనికి ''వర్ధమాన భాగము'' అని పేరు. చతురస్ర మండపమున కోణ సూత్రార్థ ప్రమాణము గ్రహించి, దానిలో అన్ని కోణముల మీదను గుర్తులుంచవలెను. ఇట్లు చేయగా ఎనిమిది కోణముల వైష్ణవ భాగము సిద్ధించును. సందేహము లేదు. పిమ్మట పదునారు కోణముల తోడను, ముప్పదియారు కోణములతోడను కూడిన దానిగా చేయవలెను.

పిమ్మట అరువది నాలుగు కోణములుండునట్లు చేసి అచట ఒక గోళాకార రేఖ గీయవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు లింగము శిరోభాగమును ఖండించవలెను. పిమ్మట లింగ విస్తారమును ఎనిమిది భాగములుగ విభజింపవలెను. పిమ్మట వాటిలో ఒక భాగము యొక్క నాల్గవ భాగమును విడువగా ఛత్రాకారమగు శిరస్సు ఏర్పుడును. మూడు భాగములందును పొడవు వెడల్పులు సమానముగా నుండు లింగ సకల మనోభిష్టములను ఇచ్చును. దేవపూజిత లింగము నందు పొడవులోని నాలుగవ భాగముచే నిష్కంభము ఏర్పడును. ఇపుడు అన్ని లింగముల లక్షణములను వినుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 171 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 53*
*🌻Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 1 🌻*

The Lord said:

1-2. O Lotus-born (Brahman) I shall describe to you the characteristics of the liṅga and other things. Listen. Having-marked a rectangular (block of stone) as divided into two parts lengthwise, the lower part again being divided into eight parts and three parts of these divisions being left out, the remaining (block) formed by five parts should be divided breadthwise into three parts and the three (gods) should be assigned therein.

3. This is spoken as representing the forms of Brahman, Viṣṇu and Śiva (among) which (the last one) is larger (than the other two parts). Half of the figure is marked at the angular points in the square.

4. An octagonal (block) known as the part of Viṣṇu is -certainly obtained (thus). Then a polygon of sixteen sides is made and then a polygon of thirty-two sides.

5. Having made a polygon of sixty-four sides, the circular shape is accomplished. Then the excellent spiritual teacher should chisel the head portion of the emblem.

6. The breadth of the liṅga may be divided into eight parts. An umbrella-shaped top portion (of the liṅga) is got by discarding half of this length.

7. A liṅga which has a breadth equal to three-fourth of its length bestows all the desired benefits.

8. The pillar (part of the emblem) should be a quarter of the length (of the emblem) in the case of those worshipped by the celestials. Listen now (the narration) of the characteristics of all liṅgas.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 36 / DAILY WISDOM - 36 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 5. మనం మానసిక ప్రపంచ జాతీయులం 🌻*

*మనం సామాజిక జీవుల యొక్క భౌతిక ప్రపంచానికి చెందిన దాని కంటే కూడా ఎక్కువగా మానసిక ప్రపంచానికి చెందిన జాతీయులం. మన మానసిక ఉపకరణం ఒక సంక్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ప్రపంచంలోని దాదాపు ప్రతి దానితో సంబంధాలను కలిగి ఉంది. ఇది ఒక ప్రధాన నియంత్రణా పరికరం లాంటిది. మనం కనిపించే విషయాల పట్ల అంతగా నిర్లిప్తంగా లేము. మన అంతర్గత విషయాలకు మరియు వెలుపల ఉన్న మొత్తం విశ్వానికి మధ్య కనిపించని లోతైన సంబంధం ఉంది.*

*మనం యోగ సాధన రంగంలోకి ప్రవేశించినప్పుడే, మనం మన విశ్వ సంబంధాలపై కూడా పనిచేయడం ప్రారంభిస్తాము. ఇది గుర్తుంచు కోవలసిన ముఖ్యమైన విషయం. ప్రస్తుతం మనం ఇతరులతో ఎలాంటి సంబంధం లేని ఒంటరి వ్యక్తులమని నమ్ముతున్నాము. కానీ ధ్యానం అనే ఒక సాహసం మన ముందుకు కొత్త దృశ్యాన్ని తెస్తుంది. మనం మేల్కొని ఉన్నప్పుడు జీవితంలో స్పష్టంగా కనిపించని సంబంధాలను మన మందు ఆవిష్కరింప చేసి మనల్ని ఆశ్చర్య పరుస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 36 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 5. We are Nationals of a Psychic World 🌻*

*We are nationals of a psychic world, more properly than the way in which we belong to the physical world of social beings. Our psychic apparatus is a complicated structure, because it has connections with almost everything in the world. It is like a main switchboard. We are not so much detached from things as we appear to be. There is a subterranean relationship between our inner contents and the whole cosmos outside.*

*The moment we begin to enter the realm of yoga practice, we also start operating upon our cosmic relationships. This is something important to remember. At present we believe that we are isolated individuals with no connection whatsoever with others. But meditation is adventure, which opens up a new vista before us and surprises us with our relationships which were not apparent in our waking work-a-day life.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 301 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రేమతో ప్రయోగాలు చేస్తే నువ్వు ప్రతిరోజు సంపన్నుడవుతావు. నీకు ప్రేమలో అనేక మార్గాలు తెలుస్తాయి. ఒక దశ వస్తుంది. అప్పుడు నువ్వు నిశ్శబ్దంగా కూచుంటావు. నీ నించీ ప్రేమ పొంగిపొర్లుతూ వుంటుంది. అది జ్ఞానోదయానికి ఆరంభం. 🍀*

*ఈ రోజు నేను తొంభయి అయిదేళ్ళ వృద్ధుడి గురించి చదివాను. అతన్ని ఎవరో యింత ఆరోగ్యంగా, యింతకాలం బతకడం వెనక రహస్యమేమిటని అడిగాడు. నేను నిజం చెప్పడానికి కొంత వెనకాడుతున్నా. నేను చెట్ల నించీ జీవితాన్ని తెచ్చుకున్నాను. నేను వాటిని కౌగిలించుకుంటే వాటిల్లో నించీ శక్తి నాలోకి ప్రవహిస్తుంది. అవి నన్ను సజీవ చైతన్యంతో వుంచుతాయి' అన్నాడు. నా పరిశీలన బట్టి కూడా అతను చెప్పింది కరక్టే. యిప్పుడు కాకున్నా భవిష్యత్తులోనైనా అది శాస్త్రీయంగా నిరూపించబడుతుంది.*

*నువ్వు చెట్టును ప్రేమిస్తే అది ప్రతిస్పందిస్తుంది. నువ్వు రాయిని ప్రేమించినా అది కూడా స్పందిస్తుంది. ప్రేమతో ప్రయోగాలు చేస్తే నువ్వు ప్రతిరోజు సంపన్నుడవుతావు. నీకు ప్రేమలో అనేక మార్గాలు తెలుస్తాయి. ఒక దశ వస్తుంది. అప్పుడు నువ్వు నిశ్శబ్దంగా కూచుంటావు. నీ నించీ ప్రేమ పొంగిపొర్లుతూ వుంటుంది. అది జ్ఞానోదయానికి ఆరంభం. అక్కడ సమస్తమూ సంపూర్ణంగా వుంటుంది. ఏదో కోల్పోయిన భావన వుండదు. అది వ్యక్తి జీవితంలో గొప్ప రోజు. నువ్వు ప్రతి క్షణాన్నీ పరిపూర్ణంగా అనుభవిస్తావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 038 / Siva Sutras - 038 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 12. విస్మయో యోగభూమికాః - 3🌻*
*🌴. యోగా యొక్క దశలు ఒక అద్భుతం 🌴*

*ఇక్కడ ఆనందమంటే కుండలినీ ధ్యానంలో కలిగే ఆనందం కాదు. కుండలిని అనుభవం శివుని ప్రత్యక్ష అనుభవానికి భిన్నంగా ఉంటుంది. చక్రాలు అనుబంధించబడిన కుండలిని మానసిక కేంద్రాలు అంటారు. ఇక్కడ, స్థాయి చైతన్యం పూర్తిగా శుద్ధి చేయబడదు. ఆలోచన శివునితో కాదు, మానసిక కేంద్రాలతో మాత్రమే అనుసంధానమై ఉంటుంది. శివుని సాక్షాత్కారము చేయుటకు, మనస్సు ఎటువంటి బాహ్య ప్రేరణ లేకుండా సంపూర్ణ స్వచ్ఛతతో ఉండాలి.*

*ఈ ఆనందంతో యోగి తృప్తి చెందలేడని, ఈ ఆనందాన్ని కలిగించే శక్తిని తెలుసుకోవడం కోసం అతను మరింత పురోగమిస్తాడని ఈ సూత్రం చెబుతోంది. పరమానందం అనేది శివుని విస్తరించిన విశ్వశక్తిలోకి ప్రవేశమే తప్ప మరొకటి కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 038 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 12. Vismayo yogabhūmikāḥ - 3 🌻*
*🌴. The stages of yoga are a wonder 🌴*

*The ānandā here does not mean the bliss that arises in kuṇḍalini meditation. The experience of kuṇḍalini is different from the direct experience of Shiva. Chakras associated kuṇḍalini are known as psychic centers. Here, the level consciousness is not totally purified. Thought is not with Shiva, but with the psychic centers only. To realize Shiva, mind should be in total purity without any external stimulation.*

*This aphorism says that a yogi does not get satisfied with the intriguing bliss hence, he progresses further and further to know the One who causes this bliss. Bliss is nothing but the entry point into Shiva’s expanded cosmic energy.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj