నిర్మల ధ్యానాలు - ఓషో - 218


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 218 🌹

✍️. సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవించడానికి ప్రతిమనిషికీ అవకాశం వుంది. అవకాశాన్ని యధార్థానికి పరివర్తింప జేయాలి. నువ్వు హిట్లర్‌వి కావచ్చు. బుద్ధుడివి కావచ్చు. రెండు తలుపులూ తెరుచుకునే వుంటాయి. 🍀


నీకు చూసే కళ్ళుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. బిచ్చగాడు కూడా కేవలం బిచ్చగాడే కాదు. అతనూ మనిషే. అతనూ ప్రేమ, కోపాన్ని, వేల విషయాన్ని అనుభవానికి తెచ్చుకుని వుంటాడు. చక్రవర్తి కూడా ఈర్ష్యపడే అనుభవాలతనికి వుంటాయి. అతని జీవితం చదవదగింది పరిశీలించ దగింది. అర్థం చేసుకోదగింది. అతని జీవితం నీ జీవితం లాంటిదే. ప్రతిమనిషి జీవితమూ అంతే. జీవించడానికి ప్రతిమనిషికీ అవకాశం వుంది. అవకాశాన్ని యధార్థానికి పరివర్తింప జేయాలి. నువ్వు హిట్లర్‌వి కావచ్చు. బుద్ధుడివి కావచ్చు.

రెండు తలుపులూ తెరుచుకునే వుంటాయి. వ్యక్తి ద్వారం ద్వారా లోపలికి వెళ్ళవచ్చు. ఒకడు ఒక ద్వారం గుండా యింకొకడు యింకొక ద్వారం గుండా సాగుతారు. రెండు ద్వారాలూ తెరిచే వుంటాయి. మనిషి బుద్ధుడయ్యే, హిట్లరయ్యే అవకాశం వుంది. వ్యక్తి దీన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు సమస్త విశ్వం విశ్వవిద్యాలయమవుతుంది. విశ్వవిద్యాలయానికి అర్థమదే. అది విశ్వమన్న పదం నించీ వచ్చింది. మనం అవకాశాలుగా మాత్రమే పుట్టాం. అప్పుడు ప్రతిదీ మన మీద ఆధారపడి వుంటుంది. ఏమి కావాలన్నది మన నిర్ణయం మీద వుంటుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


31 Jul 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 318 - 13. నిజమైన మతం / DAILY WISDOM - 318 - 13. The True Religion


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 318 / DAILY WISDOM - 318 🌹

🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ

🌻 13. నిజమైన మతం 🌻


క్రైస్తవ మతం నిజమైన మతం అని, మరియు మరొక మతాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ తక్కువ మతాన్ని లేదా బహుశా తప్పుడు మతాన్ని అనుసరిస్తున్నందున, మతం మారడం కూడా ఒక విధి అని కొంతమంది క్రైస్తవులు భావించారు. క్రైస్తవ మత పెద్దలకు బోధించిన సిద్ధాంతాలలో ఇది ఒకటి. ఒక క్రైస్తవుడు తన మతం నిజమైన మరియు ఉత్తమమైన మతం అని భావిస్తే, ఆ భావన నుండే ఇతరులు హీనమైన వారనేది అనుసరిస్తుంది.

ఇతర మతం వారు హీనులని, తాము ఉన్నతులమనే భావనకు పర్యవసానంగా ప్రజలను తమ మతంలోకి మార్చడం మంచిదనే ఆలోచన సహజంగానే ఉంటుంది. కాబట్టి క్రైస్తవ మతబోధకుడు అలా చేయకపోతే, అతను తన విధిని సరిగ్గా చేయనట్లే భావింప బడుతుంది. నేను కలుసుకున్న క్రైస్తవులలో చాలా మంది మంచి వారున్నారు, నిజాయితీపరులున్నారు. ఇటలీకి చెందిన ఒక ప్రీస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా మంచి వ్యక్తినని, నేను సరైన మార్గంలో ఉన్నానని మరియు ఒక రోజు నేను తప్పకుండా క్రైస్తవుడిని అవుతానని అతను ప్రజలకు చెప్పేవాడు!


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 318 🌹

🍀 📖 from Your Questions Answered 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 13. The True Religion 🌻


Some Christians have the feeling that converting also is a duty, because of the fact that Christianity is the true religion, and everyone else who follows another religion is following a lesser religion or perhaps a false religion, and so converting is an essential duty. This is one of the doctrines which has been inculcated to the priests. If a Christian feels that his religion is the true and best religion, it follows from that feeling that others are inferior.

If the idea that others are inferior is simultaneous with the feeling of one's own superiority, there is a third corollary following from it that it would be good to transform people into the true religion. This follows automatically. So, if the priest does not do that, he is not doing his duty properly. I have met many good Christians, and they are honest people; one priest from Italy likes me very much. He used to tell people that I am a very nice person, and I am on the right path, and one day I will become a Christian!

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


31 Jul 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 639 / Vishnu Sahasranama Contemplation - 639


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 639 / Vishnu Sahasranama Contemplation - 639🌹

🌻639. అప్రతిరథః, अप्रतिरथः, Apratirathaḥ🌻

ఓం అప్రతిరథాయ నమః | ॐ अप्रतिरथाय नमः | OM Apratirathāya namaḥ


న విద్యతే ప్రతిరథః ప్రతిపక్షోఽస్య చక్రిణః ।
ఇత్యప్రతిరథ ఇతి ప్రోచ్యతే విబుధైర్హరిః ॥

పోటీబడ గల ప్రతిపక్షుడు అనగా ప్రతిరథుడు లేనివాడు అప్రతిరథః. ఆ పరమాత్మతో పోటీబడగల సమర్థుడెవ్వడు?


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 639🌹

🌻639.Apratirathaḥ🌻

OM Apratirathāya namaḥ


न विद्यते प्रतिरथः प्रतिपक्षोऽस्य चक्रिणः ।
इत्यप्रतिरथ इति प्रोच्यते विबुधैर्हरिः ॥

Na vidyate pratirathaḥ pratipakṣo’sya cakriṇaḥ,
Ityapratiratha iti procyate vibudhairhariḥ.

The One who has no opponent rival to Him is Apratirathaḥ. Who is competent enough to rival the Lord?

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


31 Jul 2022

శ్రీమద్భగవద్గీత - 240: 06వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 240: Chap. 06, Ver. 07

 

🌹. శ్రీమద్భగవద్గీత - 240 / Bhagavad-Gita - 240 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 07 🌴


07. జితాత్మన: ప్రశాన్తస్య పరమాత్మా సమాహిత: |
శీతోష్ణసుఖదు:ఖేషు తథా మానాపమానయో: ||

🌷. తాత్పర్యం :

మనస్సు జయించినవాడు శాంతిని పొంది యుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజునకు సుఖదుఃఖములు, శీతోష్ణములు, మానవమానములు అన్నియును సమానములె అయియున్నవి.

🌷. భాష్యము :

వాస్తవమునకు ప్రతిజీవియు ఎల్లరి హృదయములందు పరమాత్మరూపున నిలిచియుండు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను పాటించుటకే ఉద్దేశింపబడియున్నాడు.

కాని మనస్సు బాహ్యశక్తిచే మోహితమై తప్పుదారి పట్టినప్పుడు మనుజుడు భొతికకర్మల యందు రతుడగును. కనుక ఏదేని ఒక యోగపద్ధతి ద్వారా మనస్సు నియమింపబడినంతనే అతడు తన గమ్యస్థానమును చేరినట్టివానిగా భావింపబడును.

వాస్తవమునకు మనుజుడెప్పుడును ఉన్నతమైన ఆజ్ఞకు లోబడబలసియుండును. కనుక మనుజుని మనస్సు దివ్యచైతన్యము నందు నిలిచినప్పుడు అతడు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను పాటించుట తప్ప అన్యమును ఎరుగలేడు.

మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి పాటించుట తప్ప అన్యమును ఎరుగలేడు. మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి వానిని అనుసరింపవలసి యుండును. కనుక అది నిగ్రహింపబడినపుడు అప్రయత్నముగా పరమాత్మ ఆజ్ఞలను అనుసరించును.

ఇట్టి దివ్యమైన స్థితిని కృష్ణభక్తిభావన యందు నిలిచియున్న భక్తుడు శీఘ్రమే పొందుచున్నందున సుఖదుఃఖములు, శీతతాపముల వంటి ప్రకృతి ద్వంద్వములచే ప్రభావితుడు కాకుండును.

ఇట్టి స్థితియే శ్రీకృష్ణభగవానుని యందు సంలగ్నమైన స్థితి లేదా సమాధి యనబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 240 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 07 🌴

07. jitātmanaḥ praśāntasya paramātmā samāhitaḥ
śītoṣṇa-sukha-duḥkheṣu tathā mānāpamānayoḥ

🌷 Translation :

For one who has conquered the mind, the Supersoul is already reached, for he has attained tranquillity. To such a man happiness and distress, heat and cold, honor and dishonor are all the same.

🌹 Purport :

Actually, every living entity is intended to abide by the dictation of the Supreme Personality of Godhead, who is seated in everyone’s heart as Paramātmā.

When the mind is misled by the external, illusory energy, one becomes entangled in material activities.

Therefore, as soon as one’s mind is controlled through one of the yoga systems, one should be considered to have already reached the destination. One has to abide by superior dictation. When one’s mind is fixed on the superior nature, he has no alternative but to follow the dictation of the Supreme.

The mind must admit some superior dictation and follow it. The effect of controlling the mind is that one automatically follows the dictation of the Paramātmā, or Supersoul.

Because this transcendental position is at once achieved by one who is in Kṛṣṇa consciousness, the devotee of the Lord is unaffected by the dualities of material existence, namely distress and happiness, cold and heat, etc. This state is practical samādhi, or absorption in the Supreme.

🌹 🌹 🌹 🌹 🌹


31 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹31, July 2022 పంచాగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : హరియాలీ తీజ్ వ్రతం, Hariyali Teej🌻

🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 19, 20 🍀

19. ఇన్ద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిర్‍ఋతయే నమః
వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః
బాహుస్థానే మాం రక్షతు ॥

20. మేషాదిద్వాదశరాశిభ్యో నమః హృదయస్థానే మాం రక్షతు ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : భగవానుడు ఒక్కడు, నీవు అనేకులలోని వాడవు. ఆత్మలో నీవు అనేకులతో ఏకం కావడం నేర్చుకో. అప్పుడు ప్రపంచంలో భగవానుని ప్రేమించడానికి నీవుదక్క మరెవ్వరూ ఉండరు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల తదియ 28:19:02 వరకు

తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: మఘ 14:21:58 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: వరియాన 19:11:20 వరకు

తదుపరి పరిఘ

కరణం: తైతిల 15:39:58 వరకు

వర్జ్యం: 01:17:30 - 03:01:58

మరియు 22:56:20 - 24:39:24

దుర్ముహూర్తం: 17:06:29 - 17:58:08

రాహు కాలం: 17:12:56 - 18:49:47

గుళిక కాలం: 15:36:05 - 17:12:56

యమ గండం: 12:22:23 - 13:59:14

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 11:44:18 - 13:28:46

సూర్యోదయం: 05:55:08

సూర్యాస్తమయం: 18:49:47

చంద్రోదయం: 07:54:43

చంద్రాస్తమయం: 20:50:13

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: సింహం

ముద్గర యోగం - కలహం 14:21:58

వరకు తదుపరి ఛత్ర యోగం -

స్త్రీ లాభం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 31 - JULY - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 31, జూలై 2022 ఆదివారం, భాను వాసరే SUNDAY 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 240 / Bhagavad-Gita - 240 -6-07 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 639 / Vishnu Sahasranama Contemplation - 639 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 318 / DAILY WISDOM - 318 🌹   
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 218 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹31, July 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : హరియాలీ తీజ్ వ్రతం, Hariyali Teej🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 19, 20 🍀*

*19. ఇన్ద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిర్‍ఋతయే నమః*
*వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః
బాహుస్థానే మాం రక్షతు ॥*
*20. మేషాదిద్వాదశరాశిభ్యో నమః హృదయస్థానే మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భగవానుడు ఒక్కడు, నీవు అనేకులలోని వాడవు. ఆత్మలో నీవు అనేకులతో ఏకం కావడం నేర్చుకో. అప్పుడు ప్రపంచంలో భగవానుని ప్రేమించడానికి నీవుదక్క మరెవ్వరూ ఉండరు. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల తదియ 28:19:02 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: మఘ 14:21:58 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: వరియాన 19:11:20 వరకు
తదుపరి పరిఘ
కరణం: తైతిల 15:39:58 వరకు
వర్జ్యం: 01:17:30 - 03:01:58
మరియు 22:56:20 - 24:39:24
దుర్ముహూర్తం: 17:06:29 - 17:58:08
రాహు కాలం: 17:12:56 - 18:49:47
గుళిక కాలం: 15:36:05 - 17:12:56
యమ గండం: 12:22:23 - 13:59:14
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 11:44:18 - 13:28:46
సూర్యోదయం: 05:55:08
సూర్యాస్తమయం: 18:49:47
చంద్రోదయం: 07:54:43
చంద్రాస్తమయం: 20:50:13
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: సింహం
ముద్గర యోగం - కలహం 14:21:58
వరకు తదుపరి ఛత్ర యోగం - 
స్త్రీ లాభం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 240 / Bhagavad-Gita - 240 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 07 🌴*

*07. జితాత్మన: ప్రశాన్తస్య పరమాత్మా సమాహిత: |*
*శీతోష్ణసుఖదు:ఖేషు తథా మానాపమానయో: ||*

🌷. తాత్పర్యం :
*మనస్సు జయించినవాడు శాంతిని పొంది యుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజునకు సుఖదుఃఖములు, శీతోష్ణములు, మానవమానములు అన్నియును సమానములె అయియున్నవి.*

🌷. భాష్యము :
వాస్తవమునకు ప్రతిజీవియు ఎల్లరి హృదయములందు పరమాత్మరూపున నిలిచియుండు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను పాటించుటకే ఉద్దేశింపబడియున్నాడు. 

కాని మనస్సు బాహ్యశక్తిచే మోహితమై తప్పుదారి పట్టినప్పుడు మనుజుడు భొతికకర్మల యందు రతుడగును. కనుక ఏదేని ఒక యోగపద్ధతి ద్వారా మనస్సు నియమింపబడినంతనే అతడు తన గమ్యస్థానమును చేరినట్టివానిగా భావింపబడును. 

వాస్తవమునకు మనుజుడెప్పుడును ఉన్నతమైన ఆజ్ఞకు లోబడబలసియుండును. కనుక మనుజుని మనస్సు దివ్యచైతన్యము నందు నిలిచినప్పుడు అతడు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను పాటించుట తప్ప అన్యమును ఎరుగలేడు. 

మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి పాటించుట తప్ప అన్యమును ఎరుగలేడు. మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి వానిని అనుసరింపవలసి యుండును. కనుక అది నిగ్రహింపబడినపుడు అప్రయత్నముగా పరమాత్మ ఆజ్ఞలను అనుసరించును. 

ఇట్టి దివ్యమైన స్థితిని కృష్ణభక్తిభావన యందు నిలిచియున్న భక్తుడు శీఘ్రమే పొందుచున్నందున సుఖదుఃఖములు, శీతతాపముల వంటి ప్రకృతి ద్వంద్వములచే ప్రభావితుడు కాకుండును. 

ఇట్టి స్థితియే శ్రీకృష్ణభగవానుని యందు సంలగ్నమైన స్థితి లేదా సమాధి యనబడును. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 240 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 07 🌴*

*07. jitātmanaḥ praśāntasya paramātmā samāhitaḥ*
*śītoṣṇa-sukha-duḥkheṣu tathā mānāpamānayoḥ*

🌷 Translation : 
*For one who has conquered the mind, the Supersoul is already reached, for he has attained tranquillity. To such a man happiness and distress, heat and cold, honor and dishonor are all the same.*

🌹 Purport :
Actually, every living entity is intended to abide by the dictation of the Supreme Personality of Godhead, who is seated in everyone’s heart as Paramātmā. 

When the mind is misled by the external, illusory energy, one becomes entangled in material activities. 

Therefore, as soon as one’s mind is controlled through one of the yoga systems, one should be considered to have already reached the destination. One has to abide by superior dictation. When one’s mind is fixed on the superior nature, he has no alternative but to follow the dictation of the Supreme. 

The mind must admit some superior dictation and follow it. The effect of controlling the mind is that one automatically follows the dictation of the Paramātmā, or Supersoul. 

Because this transcendental position is at once achieved by one who is in Kṛṣṇa consciousness, the devotee of the Lord is unaffected by the dualities of material existence, namely distress and happiness, cold and heat, etc. This state is practical samādhi, or absorption in the Supreme.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 639 / Vishnu Sahasranama Contemplation - 639🌹*

*🌻639. అప్రతిరథః, अप्रतिरथः, Apratirathaḥ🌻*

*ఓం అప్రతిరథాయ నమః | ॐ अप्रतिरथाय नमः | OM Apratirathāya namaḥ*

*న విద్యతే ప్రతిరథః ప్రతిపక్షోఽస్య చక్రిణః ।*
*ఇత్యప్రతిరథ ఇతి ప్రోచ్యతే విబుధైర్హరిః ॥*

*పోటీబడ గల ప్రతిపక్షుడు అనగా ప్రతిరథుడు లేనివాడు అప్రతిరథః. ఆ పరమాత్మతో పోటీబడగల సమర్థుడెవ్వడు?*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 639🌹*

*🌻639.Apratirathaḥ🌻*

*OM Apratirathāya namaḥ*

न विद्यते प्रतिरथः प्रतिपक्षोऽस्य चक्रिणः ।
इत्यप्रतिरथ इति प्रोच्यते विबुधैर्हरिः ॥

*Na vidyate pratirathaḥ pratipakṣo’sya cakriṇaḥ,*
*Ityapratiratha iti procyate vibudhairhariḥ.*

*The One who has no opponent rival to Him is Apratirathaḥ. Who is competent enough to rival the Lord?*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka

अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 318 / DAILY WISDOM - 318 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 13. నిజమైన మతం 🌻*

*క్రైస్తవ మతం నిజమైన మతం అని, మరియు మరొక మతాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ తక్కువ మతాన్ని లేదా బహుశా తప్పుడు మతాన్ని అనుసరిస్తున్నందున, మతం మారడం కూడా ఒక విధి అని కొంతమంది క్రైస్తవులు భావించారు. క్రైస్తవ మత పెద్దలకు బోధించిన సిద్ధాంతాలలో ఇది ఒకటి. ఒక క్రైస్తవుడు తన మతం నిజమైన మరియు ఉత్తమమైన మతం అని భావిస్తే, ఆ భావన నుండే ఇతరులు హీనమైన వారనేది అనుసరిస్తుంది.*

*ఇతర మతం వారు హీనులని, తాము ఉన్నతులమనే భావనకు పర్యవసానంగా ప్రజలను తమ మతంలోకి మార్చడం మంచిదనే ఆలోచన సహజంగానే ఉంటుంది. కాబట్టి క్రైస్తవ మతబోధకుడు అలా చేయకపోతే, అతను తన విధిని సరిగ్గా చేయనట్లే భావింప బడుతుంది. నేను కలుసుకున్న క్రైస్తవులలో చాలా మంది మంచి వారున్నారు, నిజాయితీపరులున్నారు. ఇటలీకి చెందిన ఒక ప్రీస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా మంచి వ్యక్తినని, నేను సరైన మార్గంలో ఉన్నానని మరియు ఒక రోజు నేను తప్పకుండా క్రైస్తవుడిని అవుతానని అతను ప్రజలకు చెప్పేవాడు!*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 318 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻 13. The True Religion 🌻*

*Some Christians have the feeling that converting also is a duty, because of the fact that Christianity is the true religion, and everyone else who follows another religion is following a lesser religion or perhaps a false religion, and so converting is an essential duty. This is one of the doctrines which has been inculcated to the priests. If a Christian feels that his religion is the true and best religion, it follows from that feeling that others are inferior.*

*If the idea that others are inferior is simultaneous with the feeling of one's own superiority, there is a third corollary following from it that it would be good to transform people into the true religion. This follows automatically. So, if the priest does not do that, he is not doing his duty properly. I have met many good Christians, and they are honest people; one priest from Italy likes me very much. He used to tell people that I am a very nice person, and I am on the right path, and one day I will become a Christian!*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 218 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవించడానికి ప్రతిమనిషికీ అవకాశం వుంది. అవకాశాన్ని యధార్థానికి పరివర్తింప జేయాలి. నువ్వు హిట్లర్‌వి కావచ్చు. బుద్ధుడివి కావచ్చు. రెండు తలుపులూ తెరుచుకునే వుంటాయి. 🍀*

*నీకు చూసే కళ్ళుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. బిచ్చగాడు కూడా కేవలం బిచ్చగాడే కాదు. అతనూ మనిషే. అతనూ ప్రేమ, కోపాన్ని, వేల విషయాన్ని అనుభవానికి తెచ్చుకుని వుంటాడు. చక్రవర్తి కూడా ఈర్ష్యపడే అనుభవాలతనికి వుంటాయి. అతని జీవితం చదవదగింది పరిశీలించ దగింది. అర్థం చేసుకోదగింది. అతని జీవితం నీ జీవితం లాంటిదే. ప్రతిమనిషి జీవితమూ అంతే. జీవించడానికి ప్రతిమనిషికీ అవకాశం వుంది. అవకాశాన్ని యధార్థానికి పరివర్తింప జేయాలి. నువ్వు హిట్లర్‌వి కావచ్చు. బుద్ధుడివి కావచ్చు.*

*రెండు తలుపులూ తెరుచుకునే వుంటాయి. వ్యక్తి ద్వారం ద్వారా లోపలికి వెళ్ళవచ్చు. ఒకడు ఒక ద్వారం గుండా యింకొకడు యింకొక ద్వారం గుండా సాగుతారు. రెండు ద్వారాలూ తెరిచే వుంటాయి. మనిషి బుద్ధుడయ్యే, హిట్లరయ్యే అవకాశం వుంది. వ్యక్తి దీన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు సమస్త విశ్వం విశ్వవిద్యాలయమవుతుంది. విశ్వవిద్యాలయానికి అర్థమదే. అది విశ్వమన్న పదం నించీ వచ్చింది. మనం అవకాశాలుగా మాత్రమే పుట్టాం. అప్పుడు ప్రతిదీ మన మీద ఆధారపడి వుంటుంది. ఏమి కావాలన్నది మన నిర్ణయం మీద వుంటుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹