🌹 25, JULY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 25, JULY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 955 / Vishnu Sahasranama Contemplation - 955 🌹
🌻 955. సత్పథాచరః, सत्पथाचरः, Satpathācaraḥ 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 109🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 5 🏵
4) 🌹. శివ సూత్రములు - 269 / Siva Sutras - 269 🌹
🌻 3 - 44. నాసికాంతర్ మధ్య సంయమాత్ కిమాత్ర సవ్యపసవ్య సౌసుమ్నేసు - 1 / 3 - 44. nāsikāntar madhya samyamāt kimatra savyāpasavya sausumnesu - 1 🌻
*🌹📽Chaitanya Vijnanam - Spiritual Wisdom Channel 📽🌹*
*Like, Subscribe and Share 👀*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 955 / Vishnu Sahasranama Contemplation - 955 🌹*
*🌻 955. సత్పథాచరః, सत्पथाचरः, Satpathācaraḥ 🌻*

*ఓం సత్పథాచారాయ నమః | ॐ सत्पथाचाराय नमः | OM Satpathācārāya namaḥ*

*శ్రీ విష్ణురాచరతి యత్ సతాం కర్మాణి సత్పథాన్ ।*
*స తస్మాత్ సత్పథాచార ఇతి విష్ణుస్సమీర్యతే ॥*

*సత్పురుషుల మార్గములను, సత్పురుషులు ఆచరించు కర్మములను ఆచరించి చూపువాడు సత్పథాచారః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 955🌹*

*🌻 955. సత్పథాచరః, सत्पथाचरः, Satpathācaraḥ 🌻*

*OM Satpathācārāya namaḥ*

*श्रीविष्णुराचरति यत् सतां कर्माणि सत्पथान् ।*
*स तस्मात् सत्पथाचार इति विष्णुस्समीर्यते ॥*

*Śrīviṣṇurācarati yat satāṃ karmāṇi satpathān,*
*Sa tasmāt satpathācāra iti viṣṇussamīryate.*

*The actions performed and path chosen by great men is Satpathāḥ. The One who sets an example by performing such actions and treading such path is Satpathācaraḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 109 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 5 🏵*

*ఒకరోజు గుంటూరులోని కాళీపీఠంలో కూర్చుని ఉండగా ఒక మహిళ వచ్చింది. ఆమె రాష్ట్ర ప్రభుత్వంలో మైనారిటీ మతానికి చెందిన ఒక మంత్రి భార్య ఆమె వచ్చి నమస్కరించి "స్వామీజీ! నేను హిందువును కాదు, అయినా నాకు కొంత ధ్యానసాధన అలవాటు ఉంది. నేనీ కాళీదేవి ముందు కూర్చుని ధ్యానము చేయటానికి అనుమతిస్తారా!" అని అడిగింది.*

*నేను : అమ్మా ! మీకు ఈ సందేహముఎందుకు కలిగింది ? ఇక్కడ ఎవరయినా ధ్యానం చేయవచ్చు.*
*మహిళ : అయ్యా ! కొన్ని గుడులలోకి, పీఠములలోకి ఇతర మతస్థులను రానీయరు. అందుకని సందేహం తీర్చుకోవటానికి అడిగాను.*

*నేను : ఇక్కడ ధ్యానం చేయటానికి నియమం ఒక్కటే. ఈ కాళీ విగ్రహంలో దేవత ఉన్నది అని మీకు అంగీకారమయితే ఇక్కడ కూర్చుని ధ్యానం చేయటానికి అభ్యంతర ముండదు.*
*మహిళ : ఆ విశ్వాసముతోనే వచ్చాను.*

*నేను : అయితే నిరభ్యంతరముగా కూర్చొనవచ్చును. ఇంతకు ముందు తిరుపతిలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నరు 'అబ్రహాం' అనే క్రైస్తవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమల వెళ్ళాడు. అక్కడ అధికారులు స్వాగతం చెప్పి తీసుకొని వెళ్ళారు. మహాద్వారం దగ్గర ప్రధాన పూజారి వారిని లోపలికి తీసుకు వెడుతూ ఇలా అన్నాడు" అయ్యా ! మీరు మహోన్నత అధికారులు. మిమ్ము ఆపగల శక్తి మాకు లేదు మీరు స్వామిని దర్శించటంలో ఆ విగ్రహాన్ని పురావస్తు శిల్పదృష్టితో చూడటానికి వచ్చారా ? లేక దేవుడని నమ్మి వచ్చారా? మీకు అభ్యంతరం లేకపోతే సమాధానం చెప్పండి"*

*గవర్నరు 'దేవుడని నమ్మి వచ్చాను' అని జవాబు చెప్పాడు. “అలా అయితే మా 'దర్శకుల పుస్తకం' (Vistors Book) లో ఈ విషయం వ్రాయండి” అని అర్చకుడు కోరాడు. ఆయన వ్రాసి సంతకం పెట్టాడు. ఇప్పటికీ దేవస్థానం రికార్డులలో అది భద్రంగా ఉంది. అప్పుడప్పుడు ఇతర మతస్థులు ఇలా వచ్చి హిందూదేవాలయాలో ప్రవేశించి భక్తితో దర్శనం చేసుకోవటం ఉంది.*

*మహిళ : మన్నించండి. నేను అడగటానికి ఒక కారణం ఉంది. ఈ మధ్య పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఉత్తర హిందూ స్థానంలోని ఒకరు ఇతర మతాలనుండి హిందూమతం స్వీకరించినవారు కాని, ఇతర మతస్థులు కాని హిందూ దేవాలయాలలో అడుగుపెట్టరాదు అని ప్రకటించారు. అందుకని మిమ్ము అడుగవలసి వచ్చింది.*

*నేను : ఆవార్తను నేను కూడా చూచాను. ఆచార సంబంధమైన విషయాలలో అభిప్రాయాలు ఒకటిగా లేవు. వారి అభిప్రాయం వారు చెప్పారు. నా అభిప్రాయం ప్రకారం మతములు, మతమార్పిడులు జాతులు, దేశములు వీటితో సంబంధం లేకుండా దేవాలయంలోని విగ్రహాన్ని దేవునిగా అంగీకరించిన ఎవరయినా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కనుక నీవు హాయిగా ధ్యానం చేసుకోవచ్చు.*

*ఆమె ఒక గంట సేపు ధ్యానం చేసింది. అనంతరం మళ్ళీ వచ్చి "స్వామీ! ధ్యానంలో నాకు నా పూర్వజన్మ తెలిసింది. నేను అప్పుడు మగవాడినై ఎఱ్ఱని పంచ కట్టుకొని ఎర్రని బొట్టు పెట్టుకొని, మీ శిష్యుడనై ఈ కాళీదేవిని పూజిస్తున్నట్లు కన్పించింది. అన్నది. ఆమె చెప్పినది సత్యమే కనుక కాళీసాధన తీవ్రంగా చేయవలసినదని సూచించాను. అతరువాత కూడ ఆమె అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొంటున్నది.*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 269 / Siva Sutras - 269 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3 - 44. నాసికాంతర్ మధ్య సంయమాత్ కిమాత్ర సవ్యపసవ్య సౌసుమ్నేసు - 1 🌻*

*🌴. ఎడమ, కుడి మరియు మధ్య నాడిలలో ప్రాణ శక్తి మధ్యలో సమ్యమా లేదా నియంత్రణ చేసిన తర్వాత, ఇంకా ఏమి చేయాలి? 🌴*

*నాసిక - ప్రాణ శక్తి, ప్రాణశక్తి అని కూడా పిలుస్తారు; అంతర్ – లోపలి; మధ్య – కేంద్రం; సమ్యమత్‌ - ఉద్దేశ్య అవగాహన; కిం – ఇంకేమి; అత్ర – ఈ విషయంలో; సవ్య – కుడి; అపసవ్య – ఎడమ; సౌసుమ్నేసు - మధ్యస్థుడు.*

*ప్రాణం, ప్రాణశక్తి అని కూడా పిలుస్తారు, ఇది మునుపటి సూత్రంలో చర్చించ బడింది, ఇది శరీరంలోని మూడు ప్రధాన నాడీ మార్గాల ద్వారా ప్రవహిస్తుంది. ఎడమ (ఇడా), కుడి (పింగళ) మరియు మధ్య మార్గం (సుషుమ్న). ఉద్దేశ్యం, అంతర్గత అవగాహన మధ్యలో, అత్యున్నతమైన 'నేను' స్పృహ ఉంటుంది. యోగి ఎల్లప్పుడూ ఈ అంతర్గత అవగాహనలో తనను తాను స్థాపించు కుంటాడు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 269 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3 - 44. nāsikāntar madhya samyamāt kimatra savyāpasavya sausumnesu - 1 🌻*

*🌴. After doing samyama or control on the middle of the prana shakti in the left, right and middle nadis, what else should be done? 🌴*

*nāsika – the energy of prāṇa, also known as prāṇaśakti; antar – inner; madhya – centre; saṁyamāt – intent awareness; kim – what else; atra – in this respect; savya – right; apasavya – left; sauṣumneṣu – the middle one.*

*The prāṇa, also known as the vital energy, that has been discussed in the previous aphorism, flows through three main nerve channels of the body viz. left (iḍā), right (piṅgalā) and central channels (suṣumnā). In the middle of intent internal awareness, the supreme ‘I’ consciousness is seated. The yogi always establishes himself in this inner awareness*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🎥 ఆత్మ ప్రయాణం - దాని లోతు మరియు అర్థాన్ని అన్వేషించడం 🎥🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ* 

*ఆత్మ ప్రయాణం: దాని లోతు మరియు అర్థాన్ని అన్వేషించడం యొక్క లోతైన అర్థాలను కనుగొనండి. ఈ వీడియో ఆత్మ ప్రయాణంలో ఉన్న ఆధ్యాత్మిక పెరుగుదల, స్వీయ-ఆవిష్కరణ మరియు విశ్వంతో లోతైన సంబంధాన్ని అన్వేషిస్తుంది. ఉద్దేశ్యం మరియు విధిని కనుగొనడానికి ప్రస్థానం, పరిణామం యొక్క పరివర్తన ప్రక్రియ, ఐక్యత మరియు పరస్పర అనుసంధానాన్ని గుర్తించడం, మరియు హీలింగ్ మరియు ఇంటిగ్రేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకోండి. మార్గాన్ని మార్గనిర్దేశం చేసే రహస్యాలు మరియు విశ్వాసాన్ని స్వీకరించండి, సేవ మరియు సహకారం యొక్క పాత్రను అర్థం చేసుకోండి, మరియు ఈ జీవితకాల ప్రయాణాన్ని నిర్వచించే నిరంతర ఎదుగుదలను గ్రహించండి.*

*రోజువారీ అభ్యాసాలు, జ్ఞానాన్ని వెతకడం, సవాళ్లను స్వీకరించడం, సంఘంతో అనుసంధానం మరియు మీ అంతర్ దృష్టిని విశ్వసించడం ద్వారా మీ ఆధ్యాత్మిక మార్గాన్ని మెరుగుపరచడానికి ఆచరణాత్మక దశలను పొందండి. స్వీయ-అవగాహన, ఆధ్యాత్మిక పరిణామం మరియు ప్రపంచపు విజయాలను అధిగమించే ఉద్దేశ్యాన్ని అనుభవించడానికి ఈ అన్వేషణలో మాతో చేరండి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

The Soul's Journey: Exploring Its Depth and Meaning
*🌹📽ChaitanyaVijnanam Channel 📽🌹*
*Like, Subscribe and Share 👀*

*Embark on "The Soul's Journey: Exploring Its Depth and Meaning" and delve into the profound aspects of spiritual growth, self-discovery, and universal connection. This video covers key elements such as discovering purpose and destiny, undergoing evolution and transformation, recognizing unity and interconnectedness, and embracing healing and integration. Learn about the mysteries and faith involved in the soul's journey, the importance of service and contribution, and the continuous growth that defines this lifelong process.*

*Discover practical steps to enhance your spiritual journey through daily practices, seeking wisdom, embracing challenges, connecting with community, and trusting your intuition. Join us in this exploration for a deeper understanding of self-awareness, spiritual evolution, and a fulfilling sense of purpose.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 आत्मा शाश्वत और पवित्र है 🌹*
*इस वीडियो में हम आत्मा की शाश्वतता और पवित्रता के बारे में जानेंगे। आत्मा हमारे भीतर का शुद्ध प्रकाश है, जो हमें हमारे वास्तविक स्वयं से जोड़ती है। ध्यान, प्रार्थना और मौन के माध्यम से इस शाश्वत आत्मा के निकट पहुँचें। आत्मा का प्रकाश हमारा मार्गदर्शन करता है और हमें शांति और प्रेम से भर देता है।*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 955 / Vishnu Sahasranama Contemplation - 955


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 955 / Vishnu Sahasranama Contemplation - 955 🌹

🌻 955. సత్పథాచరః, सत्पथाचरः, Satpathācaraḥ 🌻

ఓం సత్పథాచారాయ నమః | ॐ सत्पथाचाराय नमः | OM Satpathācārāya namaḥ

శ్రీ విష్ణురాచరతి యత్ సతాం కర్మాణి సత్పథాన్ ।
స తస్మాత్ సత్పథాచార ఇతి విష్ణుస్సమీర్యతే ॥

సత్పురుషుల మార్గములను, సత్పురుషులు ఆచరించు కర్మములను ఆచరించి చూపువాడు సత్పథాచారః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 955🌹

🌻 955. సత్పథాచరః, सत्पथाचरः, Satpathācaraḥ 🌻

OM Satpathācārāya namaḥ


श्रीविष्णुराचरति यत् सतां कर्माणि सत्पथान् ।
स तस्मात् सत्पथाचार इति विष्णुस्समीर्यते ॥

Śrīviṣṇurācarati yat satāṃ karmāṇi satpathān,
Sa tasmāt satpathācāra iti viṣṇussamīryate.


The actions performed and path chosen by great men is Satpathāḥ. The One who sets an example by performing such actions and treading such path is Satpathācaraḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


సిద్దేశ్వరయానం - 109 Siddeshwarayanam - 109

🌹 సిద్దేశ్వరయానం - 109 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 5 🏵


ఒకరోజు గుంటూరులోని కాళీపీఠంలో కూర్చుని ఉండగా ఒక మహిళ వచ్చింది. ఆమె రాష్ట్ర ప్రభుత్వంలో మైనారిటీ మతానికి చెందిన ఒక మంత్రి భార్య ఆమె వచ్చి నమస్కరించి "స్వామీజీ! నేను హిందువును కాదు, అయినా నాకు కొంత ధ్యానసాధన అలవాటు ఉంది. నేనీ కాళీదేవి ముందు కూర్చుని ధ్యానము చేయటానికి అనుమతిస్తారా!" అని అడిగింది.

నేను : అమ్మా ! మీకు ఈ సందేహముఎందుకు కలిగింది ? ఇక్కడ ఎవరయినా ధ్యానం చేయవచ్చు.

మహిళ : అయ్యా ! కొన్ని గుడులలోకి, పీఠములలోకి ఇతర మతస్థులను రానీయరు. అందుకని సందేహం తీర్చుకోవటానికి అడిగాను.

నేను : ఇక్కడ ధ్యానం చేయటానికి నియమం ఒక్కటే. ఈ కాళీ విగ్రహంలో దేవత ఉన్నది అని మీకు అంగీకారమయితే ఇక్కడ కూర్చుని ధ్యానం చేయటానికి అభ్యంతర ముండదు.

మహిళ : ఆ విశ్వాసముతోనే వచ్చాను.

నేను : అయితే నిరభ్యంతరముగా కూర్చొనవచ్చును. ఇంతకు ముందు తిరుపతిలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నరు 'అబ్రహాం' అనే క్రైస్తవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమల వెళ్ళాడు. అక్కడ అధికారులు స్వాగతం చెప్పి తీసుకొని వెళ్ళారు. మహాద్వారం దగ్గర ప్రధాన పూజారి వారిని లోపలికి తీసుకు వెడుతూ ఇలా అన్నాడు" అయ్యా ! మీరు మహోన్నత అధికారులు. మిమ్ము ఆపగల శక్తి మాకు లేదు మీరు స్వామిని దర్శించటంలో ఆ విగ్రహాన్ని పురావస్తు శిల్పదృష్టితో చూడటానికి వచ్చారా ? లేక దేవుడని నమ్మి వచ్చారా? మీకు అభ్యంతరం లేకపోతే సమాధానం చెప్పండి"

గవర్నరు 'దేవుడని నమ్మి వచ్చాను' అని జవాబు చెప్పాడు. “అలా అయితే మా 'దర్శకుల పుస్తకం' (Vistors Book) లో ఈ విషయం వ్రాయండి” అని అర్చకుడు కోరాడు. ఆయన వ్రాసి సంతకం పెట్టాడు. ఇప్పటికీ దేవస్థానం రికార్డులలో అది భద్రంగా ఉంది. అప్పుడప్పుడు ఇతర మతస్థులు ఇలా వచ్చి హిందూదేవాలయాలో ప్రవేశించి భక్తితో దర్శనం చేసుకోవటం ఉంది.

మహిళ : మన్నించండి. నేను అడగటానికి ఒక కారణం ఉంది. ఈ మధ్య పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఉత్తర హిందూ స్థానంలోని ఒకరు ఇతర మతాలనుండి హిందూమతం స్వీకరించినవారు కాని, ఇతర మతస్థులు కాని హిందూ దేవాలయాలలో అడుగుపెట్టరాదు అని ప్రకటించారు. అందుకని మిమ్ము అడుగవలసి వచ్చింది.

నేను : ఆవార్తను నేను కూడా చూచాను. ఆచార సంబంధమైన విషయాలలో అభిప్రాయాలు ఒకటిగా లేవు. వారి అభిప్రాయం వారు చెప్పారు. నా అభిప్రాయం ప్రకారం మతములు, మతమార్పిడులు జాతులు, దేశములు వీటితో సంబంధం లేకుండా దేవాలయంలోని విగ్రహాన్ని దేవునిగా అంగీకరించిన ఎవరయినా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కనుక నీవు హాయిగా ధ్యానం చేసుకోవచ్చు.

ఆమె ఒక గంట సేపు ధ్యానం చేసింది. అనంతరం మళ్ళీ వచ్చి "స్వామీ! ధ్యానంలో నాకు నా పూర్వజన్మ తెలిసింది. నేను అప్పుడు మగవాడినై ఎఱ్ఱని పంచ కట్టుకొని ఎర్రని బొట్టు పెట్టుకొని, మీ శిష్యుడనై ఈ కాళీదేవిని పూజిస్తున్నట్లు కన్పించింది. అన్నది. ఆమె చెప్పినది సత్యమే కనుక కాళీసాధన తీవ్రంగా చేయవలసినదని సూచించాను. అతరువాత కూడ ఆమె అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొంటున్నది.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


Siva Sutras - 269 : 3 - 44. nasikantar madhya samyamat kimatra savyapasavya sausumnesu - 1 / శివ సూత్రములు - 269 : 3 - 44. నాసికాంతర్ మధ్య సంయమాత్ కిమాత్ర సవ్యపసవ్య సౌసుమ్నేసు - 1


🌹. శివ సూత్రములు - 269 / Siva Sutras - 269 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3 - 44. నాసికాంతర్ మధ్య సంయమాత్ కిమాత్ర సవ్యపసవ్య సౌసుమ్నేసు - 1 🌻

🌴. ఎడమ, కుడి మరియు మధ్య నాడిలలో ప్రాణ శక్తి మధ్యలో సమ్యమా లేదా నియంత్రణ చేసిన తర్వాత, ఇంకా ఏమి చేయాలి? 🌴


నాసిక - ప్రాణ శక్తి, ప్రాణశక్తి అని కూడా పిలుస్తారు; అంతర్ – లోపలి; మధ్య – కేంద్రం; సమ్యమత్‌ - ఉద్దేశ్య అవగాహన; కిం – ఇంకేమి; అత్ర – ఈ విషయంలో; సవ్య – కుడి; అపసవ్య – ఎడమ; సౌసుమ్నేసు - మధ్యస్థుడు.

ప్రాణం, ప్రాణశక్తి అని కూడా పిలుస్తారు, ఇది మునుపటి సూత్రంలో చర్చించ బడింది, ఇది శరీరంలోని మూడు ప్రధాన నాడీ మార్గాల ద్వారా ప్రవహిస్తుంది. ఎడమ (ఇడా), కుడి (పింగళ) మరియు మధ్య మార్గం (సుషుమ్న). ఉద్దేశ్యం, అంతర్గత అవగాహన మధ్యలో, అత్యున్నతమైన 'నేను' స్పృహ ఉంటుంది. యోగి ఎల్లప్పుడూ ఈ అంతర్గత అవగాహనలో తనను తాను స్థాపించు కుంటాడు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 269 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3 - 44. nāsikāntar madhya samyamāt kimatra savyāpasavya sausumnesu - 1 🌻

🌴. After doing samyama or control on the middle of the prana shakti in the left, right and middle nadis, what else should be done? 🌴


nāsika – the energy of prāṇa, also known as prāṇaśakti; antar – inner; madhya – centre; saṁyamāt – intent awareness; kim – what else; atra – in this respect; savya – right; apasavya – left; sauṣumneṣu – the middle one.

The prāṇa, also known as the vital energy, that has been discussed in the previous aphorism, flows through three main nerve channels of the body viz. left (iḍā), right (piṅgalā) and central channels (suṣumnā). In the middle of intent internal awareness, the supreme ‘I’ consciousness is seated. The yogi always establishes himself in this inner awareness


Continues...

🌹 🌹 🌹 🌹 🌹