Showing posts with label గణపతి అష్టకం. Show all posts
Showing posts with label గణపతి అష్టకం. Show all posts

గణపతి అష్టకం (Gaṇapati Aṣṭakaṁ)



🌹 🪔. గణపతి అష్టకం 🪔🌹

ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం
లంభోధరం విశాలాక్షం వందేహం గణనాయకం
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం
బాలేందు శకలం మౌళం వందేహం గణనాయకం
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం
కామరూప ధరం దేవం వందేహం గణనాయకం
గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామర భూషితం
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం
మూషికోత్తమ మారూహ్య దేవాసుర మహాహవే
యోద్దుకామం మహావీర్యం వందేహం గణనాయకం
యక్షకిన్నెర గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం
అంబికా హృదయనందం మాతృబిహి పరివేష్టితం
భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం
సర్వవిఘ్నం హరం దేవం సర్వవిఘ్న వివర్జితం
సర్వసిద్ది ప్రదాతారం వందేహం గణనాయకం
గణాష్టకమిదం పుణ్యం యః పటేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వ కార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్

🍀. సమస్తలోకాన్ సుఖినోభవంతు , శుభోదయం ☘️

🌹 🌹 🌹 🌹 🌹

22.Aug.2020 (Ganesh Chavithi)