Showing posts with label Medaram Jathara. Show all posts
Showing posts with label Medaram Jathara. Show all posts

సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో మేడారం జాతర Medaram Jathara


https://youtube.com/shorts/G3DPTC9Fea8

🌹 సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో మేడారం జాతర Medaram Jathara 🌹

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

మేడారం జాతర ఉత్సవాల శుభాకాంక్షలు Greetings on Medaram jatara


https://youtube.com/shorts/z7o55ZOEBgM

🌹 మేడారం జాతర ఉత్సవాల శుభాకాంక్షలు Medaram jatara 🌹

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

మేడారం ఆదివాసీ గిరిజన మహాజాతర శుభాకాంక్షలు! Greetings on the Medaram Adivasi Tribal Mahajathara!

గుడి లేదు-గోపురం లేదు.. అర్చన లేదు-అభిషేకం అంత కన్నాలేదు..

తీర్థం లేదు-తీయని లడ్డూ లేదు..

మడి లేదు-మంగళహారతి లేదు..

కొలవడానికి ఓ రూపం లేదు..

కలవడానికి ప్రత్యేక దారుల్లేవు..

ఉన్నదొక్కటే నమ్మకం🙏🚩

''అమ్మా" అంటే.. నేనున్నా బిడ్డా అనే నమ్మకం👏

ఆ నమ్మకమే అడవిబిడ్డల ఆరాధ్య దైవం..

మహాజనుల జాతర "సమ్మక్క సారక్క"🙏

నమ్మకమే మన భారతీయత...

ఇదే సనాతన ధర్మం అందించిన మహోన్నత ఆచరణీయాత్మక సంప్రదాయం!🚩



మేడారం ఆదివాసీ గిరిజన మహాజాతర శుభాకాంక్షలు!

ప్రసాద్ భరద్వాజ





There is no temple, no towering gateway... no worship, and certainly no ritual bathing...

No holy water, no sweet offerings...

No sacred purity, no auspicious lamp ceremony...

There is no form to worship...

There are no special paths to reach her...

There is only one thing: faith 🙏🚩

The faith that when you say "Mother," she will respond, "I am here, my child." 👏

That faith is the revered deity of the forest dwellers...

The great festival of the people, "Sammakka Saralamma" 🙏

Faith is our Indian identity...

This is the sublime, practical tradition bestowed by Sanatana Dharma!🚩



Greetings on the occasion of the Medaram Adivasi Tribal Maha Jatara!

Prasad Bharadwaj



మేడారం జాతర తేదీలు 2026 Medaram Jathara Dates 2026


https://youtube.com/shorts/sbkwonr-fqw


🌹 మేడారం జాతర తేదీలు 2026 Medaram Jathara Dates 2026 🌹

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹