మైత్రేయ మహర్షి బోధనలు - 97


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 97 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 79. మహాత్ముల పని -1 🌻

కలియుగమున బుద్ధుడు లాంటి వారు దేహధారులై మహత్తరమైన బోధనలను గావించిరి. వారు నిస్సందేహముగ అవతారమూర్తులే. భూమిపై నడచి భూమిని పులకింప జేసిరి. తమ బోధనలను వినువారి హృదయములను కూడ పులకింపజేసిరి. భూమి యందలి పంచభూతములను, వృక్షములను, జంతువులను, పక్షులను కూడ వారి సాన్నిధ్యముచే ప్రచోదనము గావించిరి.

అయినను ఒరిగినదేమి? అను ప్రశ్న ఎప్పటికప్పుడు మానవుని మనస్సులో పుట్టుచున్నది. వారిని రక్షకులని పిలచుట వెట్టితనమని కొందరి యుద్దేశ్యము. మానవజాతి నానాటికి క్షీణించుచున్నదని, అవతారమూర్తుల బోధనలు కూడ ఎవ్వరిని రక్షింపలేవని మేధావుల స్థూలభావము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


01 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 158


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 158 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితం సమగ్రమైన, సౌందర్యభరితమైన, అసాధారణమైన అస్తిత్వం. దైవత్వంతో తొణికిసలాడుతోంది. కానీ మనం గాఢంగా నిద్రిస్తూ వుండడం వల్ల ఆ జీవన వైభవాన్ని కోల్పోతుంది. 🍀


జీవితం దైవత్వంతో తొణికిసలాడుతోంది. కానీ మనం అచేతనంగా వున్నాం. మనం గాఢంగా నిద్రిస్తూ వుండడం వల్ల ఆ జీవన వైభవాన్ని కోల్పోతుంది. ఇది సమగ్రమైన, సౌందర్యభరితమైన, అసాధారణమైన అస్తిత్వం. దాన్ని అభివృద్ధి పరచడానికి ఏమీ లేనంత సమగ్రమైంది. మనం నిద్రలో వుండడంతో దాంతో సంబంధం కోల్పోయాం. అది వసంతం లాంటిది. చెట్లు పుష్పించాయి. పక్షులు పాటలు పాడుతున్నాయి. గాలి నాట్యం చేస్తోంది. అపూర్వ సౌంధర్యం అన్ని దిశలూ కళకళలాడుతోంది. కానీ నువ్వు పూలనీ చూడవు. వర్ణాల్ని దర్శించవు. గాలితో కలిసి చెట్ల నాట్యాన్ని చూడవు. అసలు నువ్వు ఉద్యానవనం మధ్యలో వున్నావనే విషయాన్నే గుర్తించవు.

నీకు నువ్వు తలుపులు బంధించుకున్నావు. వసంతంతో సంబంధం తెంచుకున్నావు. నీకేదో పీడకల వచ్చింది. ఆ పీడకలతో బాధపడుతున్నావు. ఆవేశ పడుతున్నావు. ఏడుస్తున్నావు. అరుస్తున్నావు. నీ చుట్టూ వున్న యధార్థంతో నీకు సంబంధం లేదు. నిజానికి మనిషి వాస్తవ స్థితి అది. అస్తిత్వమన్నది ఎప్పుడూ వసంతమే. దాన్ని గ్రహించాలంటే మనిషి మేలుకోవాలి. అనుభూతి చెందాలి. దాంట్లో జీవించాలి. నీ చుట్టూ వున్న పరిసరాల్ని రుచి చూడాలి. అప్పుడు నీలో గొప్ప కృతజ్ఞత మొలకెత్తుతుంది. ప్రార్థన పరిమళిస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


01 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 258 - 14. ప్రపంచంలోని అంశాలన్నీ చైతన్యమే / DAILY WISDOM - 258 - 14. The Stuff of the World is Consciousness


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 258 / DAILY WISDOM - 258 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 14. ప్రపంచంలోని అంశాలన్నీ చైతన్యమే 🌻


వాస్తవానికి విజ్ఞాన ప్రపంచాన్ని దాని మూలాల నుండి కదిలించిన సాపేక్షత సిద్ధాంతం, పదార్థం మరియు శక్తి పరస్పరం మార్చుకోగలవని (E=mc2) అంగీకరించినప్పటికీ, అంతరిక్షం యొక్క నిర్మాణాన్ని పరిశోధించాల్సిన అవసరం ఏర్పడింది. గురుత్వాకర్షణకు సంబంధించి సమయం. సాపేక్షత స్థితిని కొన్ని పదాలలో వివరించడం కష్టం, కానీ స్థలం అనేది కేవలం మూడు పరిధులలో త్రికోణ పద్థతిలో విస్తరించి ఉన్న పలక లాంటిది కాదని మరియు సమయం కేవలం సరళ చలనం కాదని కనుగొన్నట్లు చెప్పడం సరిపోతుంది. ఈ స్థలం మరియు సమయం కలిసి ఈ ప్రపంచంలో నాలుగు పరిధులకు వ్యాపించి ఉన్న వాస్తవికతను ఏర్పరుస్తాయనే అవగాహన, చాలా అసౌకర్యంగా ఉన్న మూడు పరిమితుల ప్రపంచం యొక్క అనేక నియమాలను, చట్టాలను మరియు నిబంధనలను విచ్ఛిన్నం చేస్తుంది.

ఈ స్థలము-కాలము యొక్క కొనసాగింపును కూడా స్పష్టమైన ఏదో పదార్థంగా పరిగణించ కూడదు. బదులుగా, స్థల-సమయం యొక్క సాపేక్షత అనేది గణితంలోని ఒక చైతన్య బిందువు -సంఘటనల యొక్క సంభావిత క్షేత్రంగా అర్థం చేసుకుంటే, ఇది ప్రపంచంలో విశ్వం గురించి మనకు ఉన్న అవగాహనను, మనస్సు యొక్క స్వభావమును దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 'ప్రపంచంలోని అంశాలు అన్నీ చైతన్యము యొక్క స్పృహ,' అని ఆర్థర్ ఎడింగ్టన్ అన్నారు. ఇది 'దేవుని యొక్క విశ్వ గణిత ఆలోచన' అని జేమ్స్ జీన్స్ అన్నారు. వాస్తవిక క్షేత్ర బీజ మరియు విశ్వవ్యాపిత క్షేత్రబీజ సార్వత్రిక సాపేక్షత అవగాహనకు మనం ఇంకా చాలా దూరంగా ఉన్నాము. రైతులు గ్రామీణ ప్రాంతాలలో వాడే నాటినదే కోసుకుంటాము అనే నానుడి స్థాయి నుంచి, విశ్వాన్ని అవగాహన చేసుకోవడంలో ఈ విశ్వసృష్టి అంతా భగవంతుని యొక్క లీలామాత్ర భావన నుండి ఉత్పన్నం అయ్యి, కొనసాగుతోందనే సూత్రాన్ని మనం ఒప్పుకుని, దింపుకోగలిగితే ఏదో ఒక రోజు విశ్వం యొక్క పూర్ణ అవగాహనను అందుకోగలము.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 258 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 14. The Stuff of the World is Consciousness 🌻


It is the theory of relativity that actually shook the world of science from its very roots, which, while it accepted that matter and energy are inter-convertible (E=mc2), rose up to the necessity to investigate the very structure of space and time in its relation to gravitation. The relativity position is difficult to explain in a few words, but suffice it to say that it discovered that space is not like a sheet spread out in a three-dimensional fashion, and time is not just linear motion. Space and time go together to constitute what may be called space-time and form a four-dimensional continuum, very uncomfortably breaking down all the rules, laws and regulations of the three-dimensional world of common perception.

Even the space-time continuum should not be regarded as a substance somewhat like a tangible something. Rather, the space-time of relativity is a conceptual field of mathematical point-events, reducing staggeringly the whole world to the nature of a universal mind-stuff. “The stuff of the world is consciousness,” said Arthur Eddington, and “God is a cosmic mathematical Thought,” said James Jeans. We have gone very far from the rural conception of a farmer's field of harvest and plantation to the field of universal relativity, which looks more like God thinking His own Thought, rather than anything else, if we could be permitted to employ this phrase which we cannot avoid one day or the other.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Apr 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 28 / Agni Maha Purana - 28


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 28 / Agni Maha Purana - 28 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 11

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. ఉత్తర యుద్ధకాండ వర్ణనము - 1 🌻


నారదుడు పలికెను. రాజ్యము చేయుచున్న రామునివద్దకు పూజనీయులైన అగస్త్యాదులు వెళ్లిరి. ఋషులు ఇట్లు పలికిరి-నీవు ఇంద్రజిత్తును సంహరించితివి. ఈ విధముగ విజయవంతుడవైన నీవు ధన్యుడవు.

బ్రహ్మకు పులస్త్యుడను కుమారుడు కలిగెను. అతని కుమారుడు విశ్రవసుడు. అతని భార్య కైకసి. అతని ప్రతము భార్య పుష్పోద్భవ. పెద్దదైన పుష్పోద్భవకు కుబేరుడు పుత్రుడుగ జనించెను. కైకసికి ఇరువది బాహువులును, పదిముఖములును గల రావణుడు పుట్టెను. అతడె బ్రహ్మ ఇచ్చిన వరములచే దేవతల నందరిని జయించెను. నిద్రాపరవశుడైన కుంభకర్ణుడును, ధార్మికుడైన విభీషణుడును పుట్టిరి. వారికి శూర్పణఖ సోదరి. రావణునకు మేఘనాదుడను కుమారుడు పుట్టెను. రావణుని కంటె అధికబలవంతుడైన అతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తను పేరు పొందెను. దేవతాదుల క్షేమమునకై నీవు లక్ష్మణునిచే చంపించితిని.

ఆ అగస్త్యాదులగు బ్రాహ్మణులు ఈ విధముగ చెప్పి రామునిచే పూజితులై వెళ్లిపోయిరి. దేవతలచేత ప్రార్థింపబడిన రాముని అజ్ఞచే శత్రఘ్నుడు లవణుడను రాక్షసుని సంహరించెను. పూర్వము మథుర అను పట్టణ మొకటి ఉండెను. రామునిచే అజ్ఞాపింపబడిన భరతుడు తీక్‌ష్ణములైన బాణములచే మూడు కోట్ల శైలూషపుత్రులను సంహరించెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana -28 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 11

🌻 Uttara ( After War) Kand - 1 🌻


Nārada said:

I. The well-honoured sages Agastya and others went to Rāghava, who was ruling the country (and said), “You are fortunate and are victorious because you have killed Indrajit.

2. Pulastya was the son of Brahmā. Viśravas was (the son of Pulastya). Kaikasī (was his wife). (His) first (wife) was Puṣpotkaṭā.[1]. The lord of wealth (Kubera) was her son.

3. Rāvaṇa was born to Kaikasī (possessing) 20 arms and 10 faces. By means of (his) penance he got a boon from Brahmā and conquered celestials.

4. Kumbhakarṇa was always sleeping, Vibhīṣaṇa became deep-rooted in dharma. Their sister (was) Śūrpaṇakhā, Meghanāda (was born) from Rāvaṇa.

5. Having conquered Indra, he became Indrajit. He was stronger than Rāvaṇa. Desirous of welfare of the celestials, (he) was killed by you (and) Lakṣmaṇa”.

6- 7. Having told (thus) those sages Agastya and others had gone after being prostrated by (Rāma). Śatrughna directed by Rāma as per desires of celestials, became the killer of Lavaṇa at some place (known as) Mathurā. Being directed by Rāma, Bharata killed three crores of sons of Śailūṣa with sharp arrows.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


01 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 579 / Vishnu Sahasranama Contemplation - 579


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 579 / Vishnu Sahasranama Contemplation - 579🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 579. భిషక్, भिषक्, Bhiṣak 🌻

ఓం భిషజే నమః | ॐ भिषजे नमः | OM Bhiṣaje namaḥ


సంసారరోగ నిర్మోక్ష కరీముపదిదేశ సః ।
విద్యాం గీతాస్వితి హరిర్భిషగిత్యుచ్యతే బుధైః ।
భిషక్తమం త్వాం భిషజాం శృణోమితి శ్రుతీరణాత్ ॥

సంసారమను రోగమునుండి సమగ్రముగా విడుదల కలిగించగల 'పరా' అను తత్త్వవిద్యను భగవద్గీతాదులతో ఉపదేశించెను గనుక పరమాత్ముడు వైద్యుడనదగును.

భిషక్తమం త్వాం భిషజాం శృణోమి (ఋగ్ వేదము 2.33.4) అనగా 'నిన్ను వైద్యులందరిలో గొప్ప వైద్యునిగా తెలిసికొనుచున్నాను' అను శ్రుతి వచనము కలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 579🌹

📚. Prasad Bharadwaj

🌻579. Bhiṣak🌻

OM Bhiṣaje namaḥ


संसाररोग निर्मोक्ष करीमुपदिदेश सः ।
विद्यां गीतास्विति हरिर्भिषगित्युच्यते बुधैः ।
भिषक् तमं त्वां भिषजां शृणोमिति श्रुतीरणात् ॥

Saṃsāraroga nirmokṣa karīmupadideśa saḥ,
Vidyāṃ gītāsviti harirbhiṣagityucyate budhaiḥ,
Bhiṣak tamaṃ tvāṃ bhiṣajāṃ śr‌ṇomiti śrutīraṇāt.

Through the mediums like Bhagavad Gītā, since he delivered the medicine that can help alleviate the condition of those afflicted with the disease called worldly existence, He can be considered to be the greatest of physicians and hence He is called Bhiṣak.

भिषक्तमं त्वां भिषजां शृणोमि / Bhiṣaktamaṃ tvāṃ bhiṣajāṃ śr‌ṇomi (R‌g veda 2.33.4)

You are best of all physician.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


01 Apr 2022

01 - APRIL - 2022 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 01, ఏప్రిల్ 2022 శుక్రవారం, భృగు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 180 / Bhagavad-Gita - 180 - 4-18 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 579 / Vishnu Sahasranama Contemplation - 579🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 28 / Agni Maha Purana 28 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 258 / DAILY WISDOM - 258 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 159 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 97 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 01, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఫాల్గుణ అమావాస్య, Phalguna Amavasya🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 16 🍀*

*31. రాజద్వారే జయశ్చైవ శత్రోశ్చైవ పరాజయః |*
*భూతప్రేతపిశాచానాం వ్యాఘ్రాణాం న భయం తథా*
*32. న శస్త్రానలతో యౌఘాద్భయం తస్య ప్రజాయతే |*
*దుర్వృత్తానాం చ పాపానాం బహుహానికరం పరమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కుంభయుగములో “ఉచ్ఛారణ” అనేది ప్రధానము. ఇది నిగూఢమైన పరమ రహస్యము. అందుచేత ఏ మంత్రము చేసినా అది చాలా శక్తివంతముగా ఉంటుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ : 1943 ప్లవ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: అమావాశ్య 11:55:27 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 10:41:12 వరకు
తదుపరి రేవతి
యోగం: బ్రహ్మ 09:35:33 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: నాగ 11:57:27 వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: 08:38:35 - 09:27:48
మరియు 12:44:42 - 13:33:56
రాహు కాలం: 10:47:48 - 12:20:06
గుళిక కాలం: 07:43:12 - 09:15:30
యమ గండం: 15:24:41 - 16:56:59
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44
అమృత కాలం: 05:50:12 - 07:26:48
సూర్యోదయం: 06:10:55
సూర్యాస్తమయం: 18:29:17
చంద్రోదయం: 06:15:42
చంద్రాస్తమయం: 18:40:47
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మీనం
ధ్వజ యోగం - కార్య సిధ్ధి 10:41:12
వరకు తదుపరి శ్రీవత్స యోగం
- ధన లాభం , సర్వ సౌఖ్యం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 180 / Bhagavad-Gita - 180 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 18 🌴*

*18. కర్మణ్యకర్మ య: పశ్యేద కర్మణి కర్మ కర్మ య: |*
*స బుద్ధిమన్మసుష్యేషు స యుక్త: కృత్స్నకర్మకృత్ ||*

🌷. తాత్పర్యం :
*కర్మ యందు ఆకర్మను మరియు అకర్మ యందు కర్మను గాంచువాడు మనుజులలో బుద్ధిమంతుడైనవాడు. అట్టివాడు అన్నిరకముల కర్మలు యందు నియుక్తుడైన దివ్యస్థితి యందున్నవాడే యగును.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందు కర్మ నొనరించువాడు సహజముగా అన్ని కర్మబంధముల నుండి ముక్తుడై యుండును. కర్మలన్నియును శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఒనరింపబడినందున అతడు కర్మప్రభావముచే సుఖదుఃఖములకు లోనుగాడు. తత్కారణమున అతడు కృష్ణుని కొరకై అన్నిరకముల కర్మల యందు నియుక్తుడైనను మానవులలో అత్యంత బుద్ధిమంతుడుగా పరిగణింపబడును. 

అకర్మ యనగా కర్మ చేయకుండుట యని భావము. ఆత్మానుభవమార్గములలో కర్మఫలము అవరోధము కాకూడదని తలచి నిరాకారవాదులు భయముతో కామ్యకర్మల నుండి విరమింతురు. కాని భక్తుడు మాత్రము భగవానుని నిత్యదాసునిగా తన స్థితిని చక్కగా ఎరిగి సదా భక్తిపరమగుకర్మల యందు నియుక్తుడై యుండును. 

ప్రతిదియు కేవలము కృష్ణుని కొరకే చేయబడును కావున అతడు తన సేవాకార్యమునందు దివ్యానందము ననుభవించును. ఇట్టి విధానమునందు నియుక్తులైనవారు నిష్కాములుగా తెలియబడుదురు. శ్రీకృష్ణుని యెడ గల నిత్యదాసత్వభావము సర్వవిధములైన కర్మఫలముల నుండి మనుజుని ముక్తిని చేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 180 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 18 🌴*

*18 . karmaṇy akarma yaḥ paśyed akarmaṇi ca karma yaḥ*
*sa buddhimān manuṣyeṣu sa yuktaḥ kṛtsna-karma-kṛt*

🌷 Translation : 
*One who sees inaction in action and action in inaction is intelligent among men, and he is in the transcendental position, although engaged in all sorts of activities.*

🌹 Purport :
A person acting in Kṛṣṇa consciousness is naturally free from the bonds of karma. His activities are all performed for Kṛṣṇa; therefore he does not enjoy or suffer any of the effects of work. Consequently he is intelligent in human society, even though he is engaged in all sorts of activities for Kṛṣṇa. Akarma means without reaction to work. 

The impersonalist ceases fruitive activities out of fear, so that the resultant action may not be a stumbling block on the path of self-realization, but the personalist knows rightly his position as the eternal servitor of the Supreme Personality of Godhead. Therefore he engages himself in the activities of Kṛṣṇa consciousness. Because everything is done for Kṛṣṇa, he enjoys only transcendental happiness in the discharge of this service. 

Those who are engaged in this process are known to be without desire for personal sense gratification. The sense of eternal servitorship to Kṛṣṇa makes one immune to all sorts of reactionary elements of work.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 579 / Vishnu Sahasranama Contemplation - 579🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 579. భిషక్, भिषक्, Bhiṣak 🌻*

*ఓం భిషజే నమః | ॐ भिषजे नमः | OM Bhiṣaje namaḥ*

*సంసారరోగ నిర్మోక్ష కరీముపదిదేశ సః ।*
*విద్యాం గీతాస్వితి హరిర్భిషగిత్యుచ్యతే బుధైః ।*
*భిషక్తమం త్వాం భిషజాం శృణోమితి శ్రుతీరణాత్ ॥*

*సంసారమను రోగమునుండి సమగ్రముగా విడుదల కలిగించగల 'పరా' అను తత్త్వవిద్యను భగవద్గీతాదులతో ఉపదేశించెను గనుక పరమాత్ముడు వైద్యుడనదగును.*

*భిషక్తమం త్వాం భిషజాం శృణోమి (ఋగ్ వేదము 2.33.4) అనగా 'నిన్ను వైద్యులందరిలో గొప్ప వైద్యునిగా తెలిసికొనుచున్నాను' అను శ్రుతి వచనము కలదు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 579🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻579. Bhiṣak🌻*

*OM Bhiṣaje namaḥ*

संसाररोग निर्मोक्ष करीमुपदिदेश सः ।
विद्यां गीतास्विति हरिर्भिषगित्युच्यते बुधैः ।
भिषक् तमं त्वां भिषजां शृणोमिति श्रुतीरणात् ॥

Saṃsāraroga nirmokṣa karīmupadideśa saḥ,
Vidyāṃ gītāsviti harirbhiṣagityucyate budhaiḥ,
Bhiṣak tamaṃ tvāṃ bhiṣajāṃ śr‌ṇomiti śrutīraṇāt.

*Through the mediums like Bhagavad Gītā, since he delivered the medicine that can help alleviate the condition of those afflicted with the disease called worldly existence, He can be considered to be the greatest of physicians and hence He is called Bhiṣak.*

भिषक्तमं त्वां भिषजां शृणोमि / Bhiṣaktamaṃ tvāṃ bhiṣajāṃ śr‌ṇomi (R‌g veda 2.33.4) 

You are best of all physician.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 28 / Agni Maha Purana - 28 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 11*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. ఉత్తర యుద్ధకాండ వర్ణనము - 1 🌻*

నారదుడు పలికెను. రాజ్యము చేయుచున్న రామునివద్దకు పూజనీయులైన అగస్త్యాదులు వెళ్లిరి. ఋషులు ఇట్లు పలికిరి-నీవు ఇంద్రజిత్తును సంహరించితివి. ఈ విధముగ విజయవంతుడవైన నీవు ధన్యుడవు.

బ్రహ్మకు పులస్త్యుడను కుమారుడు కలిగెను. అతని కుమారుడు విశ్రవసుడు. అతని భార్య కైకసి. అతని ప్రతము భార్య పుష్పోద్భవ. పెద్దదైన పుష్పోద్భవకు కుబేరుడు పుత్రుడుగ జనించెను. కైకసికి ఇరువది బాహువులును, పదిముఖములును గల రావణుడు పుట్టెను. అతడె బ్రహ్మ ఇచ్చిన వరములచే దేవతల నందరిని జయించెను. నిద్రాపరవశుడైన కుంభకర్ణుడును, ధార్మికుడైన విభీషణుడును పుట్టిరి. వారికి శూర్పణఖ సోదరి. రావణునకు మేఘనాదుడను కుమారుడు పుట్టెను. రావణుని కంటె అధికబలవంతుడైన అతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తను పేరు పొందెను. దేవతాదుల క్షేమమునకై నీవు లక్ష్మణునిచే చంపించితిని.

ఆ అగస్త్యాదులగు బ్రాహ్మణులు ఈ విధముగ చెప్పి రామునిచే పూజితులై వెళ్లిపోయిరి. దేవతలచేత ప్రార్థింపబడిన రాముని అజ్ఞచే శత్రఘ్నుడు లవణుడను రాక్షసుని సంహరించెను. పూర్వము మథుర అను పట్టణ మొకటి ఉండెను. రామునిచే అజ్ఞాపింపబడిన భరతుడు తీక్‌ష్ణములైన బాణములచే మూడు కోట్ల శైలూషపుత్రులను సంహరించెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -28 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 11*
*🌻 Uttara ( After War) Kand - 1 🌻*

Nārada said:

I. The well-honoured sages Agastya and others went to Rāghava, who was ruling the country (and said), “You are fortunate and are victorious because you have killed Indrajit.

2. Pulastya was the son of Brahmā. Viśravas was (the son of Pulastya). Kaikasī (was his wife). (His) first (wife) was Puṣpotkaṭā.[1]. The lord of wealth (Kubera) was her son.

3. Rāvaṇa was born to Kaikasī (possessing) 20 arms and 10 faces. By means of (his) penance he got a boon from Brahmā and conquered celestials.

4. Kumbhakarṇa was always sleeping, Vibhīṣaṇa became deep-rooted in dharma. Their sister (was) Śūrpaṇakhā, Meghanāda (was born) from Rāvaṇa.

5. Having conquered Indra, he became Indrajit. He was stronger than Rāvaṇa. Desirous of welfare of the celestials, (he) was killed by you (and) Lakṣmaṇa”.

6- 7. Having told (thus) those sages Agastya and others had gone after being prostrated by (Rāma). Śatrughna directed by Rāma as per desires of celestials, became the killer of Lavaṇa at some place (known as) Mathurā. Being directed by Rāma, Bharata killed three crores of sons of Śailūṣa with sharp arrows.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 258 / DAILY WISDOM - 258 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 14. ప్రపంచంలోని అంశాలన్నీ చైతన్యమే 🌻*

*వాస్తవానికి విజ్ఞాన ప్రపంచాన్ని దాని మూలాల నుండి కదిలించిన సాపేక్షత సిద్ధాంతం, పదార్థం మరియు శక్తి పరస్పరం మార్చుకోగలవని (E=mc2) అంగీకరించినప్పటికీ, అంతరిక్షం యొక్క నిర్మాణాన్ని పరిశోధించాల్సిన అవసరం ఏర్పడింది. గురుత్వాకర్షణకు సంబంధించి సమయం. సాపేక్షత స్థితిని కొన్ని పదాలలో వివరించడం కష్టం, కానీ స్థలం అనేది కేవలం మూడు పరిధులలో త్రికోణ పద్థతిలో విస్తరించి ఉన్న పలక లాంటిది కాదని మరియు సమయం కేవలం సరళ చలనం కాదని కనుగొన్నట్లు చెప్పడం సరిపోతుంది. ఈ స్థలం మరియు సమయం కలిసి ఈ ప్రపంచంలో నాలుగు పరిధులకు వ్యాపించి ఉన్న వాస్తవికతను ఏర్పరుస్తాయనే అవగాహన, చాలా అసౌకర్యంగా ఉన్న మూడు పరిమితుల ప్రపంచం యొక్క అనేక నియమాలను, చట్టాలను మరియు నిబంధనలను విచ్ఛిన్నం చేస్తుంది.*

*ఈ స్థలము-కాలము యొక్క కొనసాగింపును కూడా స్పష్టమైన ఏదో పదార్థంగా పరిగణించ కూడదు. బదులుగా, స్థల-సమయం యొక్క సాపేక్షత అనేది గణితంలోని ఒక చైతన్య బిందువు -సంఘటనల యొక్క సంభావిత క్షేత్రంగా అర్థం చేసుకుంటే, ఇది ప్రపంచంలో విశ్వం గురించి మనకు ఉన్న అవగాహనను, మనస్సు యొక్క స్వభావమును దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 'ప్రపంచంలోని అంశాలు అన్నీ చైతన్యము యొక్క స్పృహ,' అని ఆర్థర్ ఎడింగ్టన్ అన్నారు. ఇది 'దేవుని యొక్క విశ్వ గణిత ఆలోచన' అని జేమ్స్ జీన్స్ అన్నారు. వాస్తవిక క్షేత్ర బీజ మరియు విశ్వవ్యాపిత క్షేత్రబీజ సార్వత్రిక సాపేక్షత అవగాహనకు మనం ఇంకా చాలా దూరంగా ఉన్నాము. రైతులు గ్రామీణ ప్రాంతాలలో వాడే నాటినదే కోసుకుంటాము అనే నానుడి స్థాయి నుంచి, విశ్వాన్ని అవగాహన చేసుకోవడంలో ఈ విశ్వసృష్టి అంతా భగవంతుని యొక్క లీలామాత్ర భావన నుండి ఉత్పన్నం అయ్యి, కొనసాగుతోందనే సూత్రాన్ని మనం ఒప్పుకుని, దింపుకోగలిగితే ఏదో ఒక రోజు విశ్వం యొక్క పూర్ణ అవగాహనను అందుకోగలము.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 258 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 14. The Stuff of the World is Consciousness 🌻*

*It is the theory of relativity that actually shook the world of science from its very roots, which, while it accepted that matter and energy are inter-convertible (E=mc2), rose up to the necessity to investigate the very structure of space and time in its relation to gravitation. The relativity position is difficult to explain in a few words, but suffice it to say that it discovered that space is not like a sheet spread out in a three-dimensional fashion, and time is not just linear motion. Space and time go together to constitute what may be called space-time and form a four-dimensional continuum, very uncomfortably breaking down all the rules, laws and regulations of the three-dimensional world of common perception.*

*Even the space-time continuum should not be regarded as a substance somewhat like a tangible something. Rather, the space-time of relativity is a conceptual field of mathematical point-events, reducing staggeringly the whole world to the nature of a universal mind-stuff. “The stuff of the world is consciousness,” said Arthur Eddington, and “God is a cosmic mathematical Thought,” said James Jeans. We have gone very far from the rural conception of a farmer's field of harvest and plantation to the field of universal relativity, which looks more like God thinking His own Thought, rather than anything else, if we could be permitted to employ this phrase which we cannot avoid one day or the other.* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 158 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితం సమగ్రమైన, సౌందర్యభరితమైన, అసాధారణమైన అస్తిత్వం. దైవత్వంతో తొణికిసలాడుతోంది. కానీ మనం గాఢంగా నిద్రిస్తూ వుండడం వల్ల ఆ జీవన వైభవాన్ని కోల్పోతుంది. 🍀*

*జీవితం దైవత్వంతో తొణికిసలాడుతోంది. కానీ మనం అచేతనంగా వున్నాం. మనం గాఢంగా నిద్రిస్తూ వుండడం వల్ల ఆ జీవన వైభవాన్ని కోల్పోతుంది. ఇది సమగ్రమైన, సౌందర్యభరితమైన, అసాధారణమైన అస్తిత్వం. దాన్ని అభివృద్ధి పరచడానికి ఏమీ లేనంత సమగ్రమైంది. మనం నిద్రలో వుండడంతో దాంతో సంబంధం కోల్పోయాం. అది వసంతం లాంటిది. చెట్లు పుష్పించాయి. పక్షులు పాటలు పాడుతున్నాయి. గాలి నాట్యం చేస్తోంది. అపూర్వ సౌంధర్యం అన్ని దిశలూ కళకళలాడుతోంది. కానీ నువ్వు పూలనీ చూడవు. వర్ణాల్ని దర్శించవు. గాలితో కలిసి చెట్ల నాట్యాన్ని చూడవు. అసలు నువ్వు ఉద్యానవనం మధ్యలో వున్నావనే విషయాన్నే గుర్తించవు.*

*నీకు నువ్వు తలుపులు బంధించుకున్నావు. వసంతంతో సంబంధం తెంచుకున్నావు. నీకేదో పీడకల వచ్చింది. ఆ పీడకలతో బాధపడుతున్నావు. ఆవేశ పడుతున్నావు. ఏడుస్తున్నావు. అరుస్తున్నావు. నీ చుట్టూ వున్న యధార్థంతో నీకు సంబంధం లేదు. నిజానికి మనిషి వాస్తవ స్థితి అది. అస్తిత్వమన్నది ఎప్పుడూ వసంతమే. దాన్ని గ్రహించాలంటే మనిషి మేలుకోవాలి. అనుభూతి చెందాలి. దాంట్లో జీవించాలి. నీ చుట్టూ వున్న పరిసరాల్ని రుచి చూడాలి. అప్పుడు నీలో గొప్ప కృతజ్ఞత మొలకెత్తుతుంది. ప్రార్థన పరిమళిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 97 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 79. మహాత్ముల పని -1 🌻*

*కలియుగమున బుద్ధుడు లాంటి వారు దేహధారులై మహత్తరమైన బోధనలను గావించిరి. వారు నిస్సందేహముగ అవతారమూర్తులే. భూమిపై నడచి భూమిని పులకింప జేసిరి. తమ బోధనలను వినువారి హృదయములను కూడ పులకింపజేసిరి. భూమి యందలి పంచభూతములను, వృక్షములను, జంతువులను, పక్షులను కూడ వారి సాన్నిధ్యముచే ప్రచోదనము గావించిరి.*

*అయినను ఒరిగినదేమి? అను ప్రశ్న ఎప్పటికప్పుడు మానవుని మనస్సులో పుట్టుచున్నది. వారిని రక్షకులని పిలచుట వెట్టితనమని కొందరి యుద్దేశ్యము. మానవజాతి నానాటికి క్షీణించుచున్నదని, అవతారమూర్తుల బోధనలు కూడ ఎవ్వరిని రక్షింపలేవని మేధావుల స్థూలభావము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹