Faith in God

Faith in God is the bed-rock on which one's life should be built. All the scriptures one may read, all the rituals one may practise, the mastery of the Upanishads or the Gita, will be of no avail if there is no deep faith in God. They will be mere physical or intellectual exercises only. They may even strengthen the delusions regarding the body-mind complex.

Deepen your faith in God. Without God how can all the marvels in the cosmos be accounted for? By whose power are millions od stars held in their places? How does the earth turn on its axis without an axle? How does the wind blow to give gratuitous comfort to one and all? These phenomena are beyond human power. All these are the work of the unseen Power acting from behind the screen. It is the Unseen that sustains the seen. It is the power of God.


మైత్రేయ మహర్షి బోధనలు - 102


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 102 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 82. చికాకు -1 🌻


నీకు కలుగు చికాకు రెండు రకములు. జీవుడుగ నిన్ను నీవు ఉద్ధరించు కొనలేకపోవుట వలన నీపై నీకు చిరాకు కలుగ వచ్చును. ఇది సాధకునకు సామాన్యము. సాధకుడు తన స్వభావముపై స్వామిత్వమునకు ప్రయత్నించు చుండును. తరచూ విఫలుడగు చుండును. వైఫల్యము నుండి చిరాకు పుట్టును. చిరాకు నుండి విషము పుట్టును. ప్రాణాయామము, వెలుగును గూర్చిన ధ్యానము పై విషమును హరింపగలవు. సాధకుని నుండి పుట్టు విషమున కిదియే ఔషధము.

దివ్య ధ్యానమునకు గాని, ప్రాణాయామమునకు గాని ఒగ్గని చిరాకేర్పడినచో అది సాధన కపాయకరము. అపుడు సత్సంగమే శరణ్యము. నిత్యము ఈ రెండింటిని సాధన చేయువారితో కూడి చేసుకొను ప్రయత్నము ఉండవలెను. ఈ విషయమున కూడ అలసత్వ మేర్పడినచో సాధకునికిక సాధన సాగదు. విష మతనిని హరించును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 163


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 163 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అహంతో అతుక్కుని వుండడం వల్ల మనకు అల్పత్వ మేర్పడింది. అహం చాలా చిన్ని విషయం. ఒకసారి నీ అహాన్ని వదిలిపెడితే నువ్వు చుక్కల్తో, సూర్యుడితో, చంద్రుడితో, చెట్లతో మనుషుల్లో సంబంధం ఏర్పరుచుకుంటావు. నీ సరిహద్దులు అదృశ్యమవుతాయి. 🍀

మనమెంత అల్పులమంటే మనం మన అహానికి అతుక్కుని వుంటాం. అహంతో అతుక్కుని వుండడం వల్ల మనకు అల్పత్వ మేర్పడింది. అహం చాలా చిన్ని విషయం. మన తెలివితక్కువ వల్ల దానికి అతుక్కునిపోతాం. అదెంతో విలువైందని, బలమైందని భ్రమప పడతాం. అది కేవలం అడ్డుకట్ట. అది జీవితంలో గుర్తింపును, కీర్తి ప్రతిష్టల్ని తెస్తుందని నిన్ను మభ్యపరుస్తుంది.

సమస్తంతో నిన్ను వేరు చేసే పల్చటి పొర అది పెళుసయిన గోడ. ఒకసారి నీ అహాన్ని వదిలిపెడితే నువ్వు చుక్కల్తో, సూర్యుడితో, చంద్రుడితో, చెట్లతో మనుషుల్లో సంబంధం ఏర్పరుచుకుంటావు. హఠాత్తుగా అడ్డు తెర తొలిగిపోతుంది. అప్పుడు నువ్వు కేవలమొక మంచుబిందువు మాత్రమే కావు. నీ సరిహద్దులు అదృశ్యమవుతాయి. నువ్వు పరిధులు లేని విస్తృతమవుతావు. అదే దేవుడికి సంబంధించిన అనుభవం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 263 - 19. ప్రజలను పరిపాలన చేయడానికి ప్రజలు చట్టాన్ని రూపొందించారు / DAILY WISDOM - 263 - 19. People Make the Law to Administer People


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 263 / DAILY WISDOM - 263 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 19. ప్రజలను పరిపాలన చేయడానికి ప్రజలు చట్టాన్ని రూపొందించారు 🌻


'సమాజం' అనే పదం స్థూలంగా, వారి ఉమ్మడి భావజాలం, సాంస్కృతిక విలువలు, మతపరమైన దృక్పథం మరియు సంబంధ బాంధవ్యాలు కారణంగా ఒక సమూహం కలిసి రావడం తప్ప మరొకటి కాదు. ప్రశ్న ఏమిటంటే: సమాజం అంటే ప్రతి మానవుని వ్యక్తిగత వ్యక్తిత్వ సమాహారమా లేదా సామూహిక అభౌతిక బంధమా? వారి భాగస్వామ్య సభ్యులు భౌగోళికంగా ఒకరికొకరు దూరంగా జీవించినప్పటికి వారు ఒక సమాజంగా వ్యవహరించ గల్గుతారు. కానీ ఒకే గదిలో కూర్చున్న వ్యక్తుల సమూహం సైతం వారి మధ్య ఒక సామూహిక కారణం లేకపోతే సమాజం అనిపించుకోదు.

వాస్తవానికి, సామూహిక సిద్ధాంతం మాత్రమే సమాజం అని పిలవబడేది, కేవలం వ్యక్తులు కాదు. రైల్వే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నపటికీ వారు ఒక సమాజంగా పిలవబడరు. అలాంటప్పుడు సమాజం అంటే ఏమిటి? ఒక సమాజం తనకి తాను ప్రభుత్వం వంటి పరిపాలనా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు మరియు ప్రజల జీవితాన్ని మరియు ప్రవర్తనను సిద్ధాంతపరంగా నిరోధించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి చట్టాలు మరియు నియమాలను రూపొందించవచ్చు. ఎవరిని పరిపాలించడానికి చట్టాన్ని ఎవరు చేస్తారు? ప్రజలను పరిపాలించేందుకే ప్రజలు చట్టం చేస్తారని స్పష్టమవుతోంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 263 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 19. People Make the Law to Administer People 🌻


The word ‘society', for all outward look, would just mean nothing more than a group of people come together on account of their common ideology, cultural values, religious outlook and kindred characteristics which unite them as a bond commonly linking them into the pattern of a whole. The question is: Does society consist of individual personalities, as human beings, or does it consist of the bond mentioned, which is ideational? A society of people can be there even if their constituent members happen to live geographically away from one another, but even a group of people sitting in a single room may not form a society if among them there is nothing to call a common cause.

Actually, the common cause is what can be called society, and not merely the persons. A large number of people travelling in a railway compartment do not necessarily form a society. What then is society? A society can constitute itself into an administrative organisation, such as a government, and frame laws and rules to restrain and order the life and conduct of people. Who makes the law to administer whom? It is clear that people make the law to administer people.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 33 / Agni Maha Purana - 33


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 33 / Agni Maha Purana - 33 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 12

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. శ్రీహరి వంశ వర్ణనము - 4 🌻


నరకాసుర సంహారియైన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూడుడై స్వర్గలోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి, మణిశైలమును, రెండు రత్నములను, పారిజాతవృక్షమును తీసికొని సత్యభామా గృహమున ఉంచెను.

సాందీపని నుండి శస్త్రాస్త్రముల నభ్యసించి, మరణించిన అతని కుమారుని మరల తీసికొని వచ్చి ఇచ్చెను. పంచజనుడను దైత్యుని సంహరించి యమునిచే పూజింపబడెను. కాలయవనుని సంహరించి ముచుకుందనిచే పూజింపబడెను. దేవకీ వసుదేవులను భక్తులను, విప్రులను పూజించెను.

బలభద్రునకు రేవతియందు నిశఠుడు, ఉల్ముకుడు అను ఇరువురు కుమారులు కలిగిరి, కృష్ణునకు జాంబవతి యందు సాంబుడు పుట్టెను. ఇతర భార్యలయందు ఇంకను కొందరు పుత్రులు పుట్టిరి. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టెను. అరవదినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారముగా అపహరంచి సముద్రములో పారవేయగా ఒక మత్స్యము పట్టుకొనెను. (మ్రింగెను) ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను. దానిని శంబరున కిచ్చెను. శంబరుడు మాయావతి కిచ్చెము.

మాయావతి మత్స్యగర్భములో నున్న తన పతిని చూచి అదరముతో పెంచెను అతనితో ఇట్లనెను. " నేను నీ రతిని. నీవు నాపతివైన మన్మథుడవు. శివుడు నీకు శరీరము లేకుండునట్లు చేసెను. నన్ను శంబరుడు హరించెను. నేను అతని భార్యను కాదు. నీవు మాయలు తెలిసిన వాడవుగాన ఈ శంబరుని సంహరించుము.

ఆ మాట విని ప్రద్యుమ్నుడు శంబరుని చంపి భార్యయైన మాయావతితో కూడ కృష్ణుని వద్దకు వెళ్ళగా రుక్మిణి కృష్ణులు సంతసించిరి. ప్రద్యుమ్నునకు ఉషాపతియు, ఉదారబుద్ధియు అగు అనిరుద్ధుడు పుట్టెను. బలిపుత్రుడైన బాణుడుండెను. అతని కుమార్తె ఉష. అతని నగరము శోణితపురము. అతడు తపస్సుచే శివునికి పుత్రుడు వంటివాడయెను. 'ఓ బాణా! నీ మయూరధ్వజము ఎప్పుడు పడిపోవునో అప్పుడు నీవు యుద్ధము పొందగలవు' అని సంతసించిన శివుడు పలికెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana -33 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj


Chapter 12

🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 4 🌻


32-34. (Then) the killer of Naraka, (seated) on the (bird) Garuḍa, in the company of Satyabhāmā and with the jewelstore and other jewels after having conquered Indra in the heavens and brought the (divine tree) Pārijāta planted (it) in the house of Satyabhāmā. Having learnt the (science of) astra and śastra (use of weapons) from Sāndīpanī (rescued) his son and brought him (to him) after conquering the demon Pañcajana and was well-worshipped by Yama (the god of death). He killed (the demon) Kālayavana[7] (by a ruse) and was worshipped by (the king) Mucukunda.[8]

35. He worshipped Vasudeva and Devakī the devotees and brahmins. Niśaṭha and Ulmuka were born to Revatī through Balabhadra.

36. Sāmba (was born) through Jāmbavatī and other sons were (born) through other (wives) to Kṛṣṇa.

37-39. Pradyumna was born through Rukmiṇī (to Kṛṣṇa) and was forcibly taken away on the sixth day by Śambara[9] and thrown into the ocean. A fish seized him. A fisherman (caught) that fish and brought it to Śambara[9] and Śambara (gave it) to. Māyāvatī (the maid). Māyāvatī having found her husband inside the fish, nourished him with respect. She also said to him, “I am Rati. You are my husband. You are Kāma (cupid) and made bodiless by Śambhu (Śiva). I was forcibly taken a (captive). I am not his wife. You (are) knower of magic. You. kill Śambara.”

40. Having heard that Pradyumna killed Śambara and went to Kṛṣṇa along with (his) wife Māyāvatī. Then Rukmiṇī was happy.

41-42. From Pradyumna Aniruddha was born, who was the husband of Uṣā and was highly intelligent. Bāṇa (was) the son. of Bali (and) his daughter (was) Uṣā. (His city was known) as Śoṇitapura. By (his) penance (he) was (treated as) son of Śiva. “Bāṇa! You will be waging a war (as indicated) by the fall of flagstaff,” said Śiva to Bāṇa, becoming pleased.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 584 / Vishnu Sahasranama Contemplation - 584


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 584 / Vishnu Sahasranama Contemplation - 584🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 584. శాన్తిః, शान्तिः, Śāntiḥ 🌻

ఓం శాన్త్యై నమః | ॐ शान्त्यै नमः | OM Śāntyai namaḥ

శాన్తిః, शान्तिः, Śāntiḥ


శాన్తిస్సమస్తావిద్యాయా నివృత్తిర్బ్రహ్మవాచికా

సమస్తమగు అవిద్య, అజ్ఞానము నివృత్తి చెందుట అను స్థితియే 'శాంతి' అనబడును. ఆ విధమగు శాంతి బ్రహ్మ రూపమే!

:: శ్రీమద్భగవద్గీత శాఙ్ఖ్య యోగము ::

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చా భావయతః శాన్తిరశాన్త్యస్య కుతః సుఖమ్ ॥ 66 ॥

ఇంద్రియ నిగ్రహము, మనస్సంయమనము లేనివానికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేని వానికి శాంతి లభించదు. శాంతి లేనివానికి సుఖము కలుగనేరదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 584🌹

📚. Prasad Bharadwaj

🌻 584. Śāntiḥ 🌻

OM Śāntyai namaḥ


शान्तिस्समस्ताविद्याया निवृत्तिर्ब्रह्मवाचिका / Śāntissamastāvidyāyā nivr‌ttirbrahmavācikā

The state in which all kinds of avidya or all forms of misconceptions and ignorance subside is called Śāntiḥ. Such a blissful state is that of Brahman only!


:: श्रीमद्भगवद्गीत शाङ्ख्य योग ::

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चा भावयतः शान्तिरशान्त्यस्य कुतः सुखम् ॥ ६६ ॥


Śrīmad Bhagavad Gīta - Chapter 2

Nāsti buddhirayuktasya na cāyuktasya bhāvanā,
Na cā bhāvayataḥ śāntiraśāntyasya kutaḥ sukham. 66.


For the unsteady there is no wisdom, and there is no meditation for the unsteady. And for an unmeditative man there is no śānti. How can there be happiness for one without śānti?


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


11 Apr 2022

11 - APRIL - 2022 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 11, ఏప్రిల్ 2022 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 185 / Bhagavad-Gita - 185 - 4-23 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 584 / Vishnu Sahasranama Contemplation - 584🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 33 / Agni Maha Purana 33🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 263 / DAILY WISDOM - 263 🌹  
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 164 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 102 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 11, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 18 🍀*

*35. నమో దూరేవధాయాపి నమో హంత్రే* నమోనమః!
*హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః!!*
*36. నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే!*
*నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఉపయోగపడని, పనికిరాని ప్రాచీన అలవాట్లను పూర్వజుల ప్రతిష్ఠ నిలబెట్టడానికి మొండిగా పాటించడం తెలివి అనిపించుకోదు. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల-దశమి 28:31:32 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: పుష్యమి 06:51:26 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: ధృతి 12:18:44 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 15:53:58 వరకు
వర్జ్యం: 20:34:28 - 22:17:24
దుర్ముహూర్తం: 12:42:12 - 13:32:04 
మరియు 15:11:48 - 16:01:40
రాహు కాలం: 07:36:46 - 09:10:16
గుళిక కాలం: 13:50:46 - 15:24:16
యమ గండం: 10:43:46 - 12:17:16
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:41
అమృత కాలం: 30:52:04 - 32:35:00
సూర్యోదయం: 06:03:15
సూర్యాస్తమయం: 18:31:17
చంద్రోదయం: 13:43:50
చంద్రాస్తమయం: 02:19:24
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ధాత్రి యోగం - కార్య జయం 06:51:26
వరకు తదుపరి సౌమ్య యోగం 
- సర్వ సౌఖ్యం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 185 / Bhagavad-Gita - 185 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 23 🌴*

*23. గతసజ్ఞస్య ముక్తస్య జ్ఞానవస్థితచేతస: |*
*యజ్ఞాయాచరత: కర్మ సమగ్రం ప్రవిలీయతే ||*

🌷. తాత్పర్యం :
*ప్రకృతి త్రిగుణముల యెడ అసంగుడై దివ్యజ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మనుజుని సర్వకర్మల దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడగుట ద్వారా మనుజుడు ద్వంద్వమూలా నుండి విడివడి క్రమముగా త్రిగుణముల సంపర్కము నుండి విడివడును. కృష్ణునితో గల సంబంధమున తన నిజస్థితి ఎరిగియుండుటచే అతడు ముక్తినొందుటకు అర్హుడగును. ఆ విధముగా అతని మనసెప్పుడును కృష్ణభక్తి నుండి వేరొక వైపుకు మరలదు. 

తత్కారణముగా అతడేది ఒనర్చినను ఆదివిష్ణువైన శ్రీకృష్ణుని కొరకే ఒనరించును. విష్ణుప్రీత్యర్థమే యజ్ఞములన్నియు ఉద్దేశింపబడి యున్నందున అతని కర్మలన్నియును యజ్ఞరూపములే యగుచున్నవి. అట్టి యజ్ఞరూప కర్మల ఫలములన్నియును నిక్కముగా దివ్యత్వము నందు లీనమగుటచే వానిని ఒనరించువారెవ్వరును కర్మఫలములచే ప్రభావితులు కారు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 185 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 23 🌴*

*23. gata-saṅgasya muktasya jñānāvasthita-cetasaḥ*
*yajñāyācarataḥ karma samagraṁ pravilīyate*

🌷 Translation : 
*The work of a man who is unattached to the modes of material nature and who is fully situated in transcendental knowledge merges entirely into transcendence.*

🌹 Purport :
Becoming fully Kṛṣṇa conscious, one is freed from all dualities and thus is free from the contaminations of the material modes. He can become liberated because he knows his constitutional position in relationship with Kṛṣṇa, and thus his mind cannot be drawn from Kṛṣṇa consciousness. Consequently, whatever he does, he does for Kṛṣṇa, who is the primeval Viṣṇu. Therefore, all his works are technically sacrifices because sacrifice aims at satisfying the Supreme Person, Viṣṇu, Kṛṣṇa. The resultant reactions to all such work certainly merge into transcendence, and one does not suffer material effects.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 584 / Vishnu Sahasranama Contemplation - 584🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 584. శాన్తిః, शान्तिः, Śāntiḥ 🌻*

*ఓం శాన్త్యై నమః | ॐ शान्त्यै नमः | OM Śāntyai namaḥ*

శాన్తిః, शान्तिः, Śāntiḥ

*శాన్తిస్సమస్తావిద్యాయా నివృత్తిర్బ్రహ్మవాచికా*

*సమస్తమగు అవిద్య, అజ్ఞానము నివృత్తి చెందుట అను స్థితియే 'శాంతి' అనబడును. ఆ విధమగు శాంతి బ్రహ్మ రూపమే!*

:: శ్రీమద్భగవద్గీత శాఙ్ఖ్య యోగము ::
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చా భావయతః శాన్తిరశాన్త్యస్య కుతః సుఖమ్ ॥ 66 ॥

*ఇంద్రియ నిగ్రహము, మనస్సంయమనము లేనివానికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేని వానికి శాంతి లభించదు. శాంతి లేనివానికి సుఖము కలుగనేరదు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 584🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 584. Śāntiḥ 🌻*

*OM Śāntyai namaḥ*

*शान्तिस्समस्ताविद्याया निवृत्तिर्ब्रह्मवाचिका / Śāntissamastāvidyāyā nivr‌ttirbrahmavācikā*

*The state in which all kinds of avidya or all forms of misconceptions and ignorance subside is called Śāntiḥ. Such a blissful state is that of Brahman only!*

:: श्रीमद्भगवद्गीत शाङ्ख्य योग ::
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चा भावयतः शान्तिरशान्त्यस्य कुतः सुखम् ॥ ६६ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 2
Nāsti buddhirayuktasya na cāyuktasya bhāvanā,
Na cā bhāvayataḥ śāntiraśāntyasya kutaḥ sukham. 66.

*For the unsteady there is no wisdom, and there is no meditation for the unsteady. And for an unmeditative man there is no śānti. How can there be happiness for one without śānti?*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 33 / Agni Maha Purana - 33 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 12*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. శ్రీహరి వంశ వర్ణనము - 4 🌻*

నరకాసుర సంహారియైన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూడుడై స్వర్గలోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి, మణిశైలమును, రెండు రత్నములను, పారిజాతవృక్షమును తీసికొని సత్యభామా గృహమున ఉంచెను.

సాందీపని నుండి శస్త్రాస్త్రముల నభ్యసించి, మరణించిన అతని కుమారుని మరల తీసికొని వచ్చి ఇచ్చెను. పంచజనుడను దైత్యుని సంహరించి యమునిచే పూజింపబడెను. కాలయవనుని సంహరించి ముచుకుందనిచే పూజింపబడెను. దేవకీ వసుదేవులను భక్తులను, విప్రులను పూజించెను.

బలభద్రునకు రేవతియందు నిశఠుడు, ఉల్ముకుడు అను ఇరువురు కుమారులు కలిగిరి, కృష్ణునకు జాంబవతి యందు సాంబుడు పుట్టెను. ఇతర భార్యలయందు ఇంకను కొందరు పుత్రులు పుట్టిరి. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టెను. అరవదినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారముగా అపహరంచి సముద్రములో పారవేయగా ఒక మత్స్యము పట్టుకొనెను. (మ్రింగెను) ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను. దానిని శంబరున కిచ్చెను. శంబరుడు మాయావతి కిచ్చెము. 

మాయావతి మత్స్యగర్భములో నున్న తన పతిని చూచి అదరముతో పెంచెను అతనితో ఇట్లనెను. " నేను నీ రతిని. నీవు నాపతివైన మన్మథుడవు. శివుడు నీకు శరీరము లేకుండునట్లు చేసెను. నన్ను శంబరుడు హరించెను. నేను అతని భార్యను కాదు. నీవు మాయలు తెలిసిన వాడవుగాన ఈ శంబరుని సంహరించుము.

ఆ మాట విని ప్రద్యుమ్నుడు శంబరుని చంపి భార్యయైన మాయావతితో కూడ కృష్ణుని వద్దకు వెళ్ళగా రుక్మిణి కృష్ణులు సంతసించిరి. ప్రద్యుమ్నునకు ఉషాపతియు, ఉదారబుద్ధియు అగు అనిరుద్ధుడు పుట్టెను. బలిపుత్రుడైన బాణుడుండెను. అతని కుమార్తె ఉష. అతని నగరము శోణితపురము. అతడు తపస్సుచే శివునికి పుత్రుడు వంటివాడయెను. 'ఓ బాణా! నీ మయూరధ్వజము ఎప్పుడు పడిపోవునో అప్పుడు నీవు యుద్ధము పొందగలవు' అని సంతసించిన శివుడు పలికెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -33 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 12*
*🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 4 🌻*

32-34. (Then) the killer of Naraka, (seated) on the (bird) Garuḍa, in the company of Satyabhāmā and with the jewelstore and other jewels after having conquered Indra in the heavens and brought the (divine tree) Pārijāta planted (it) in the house of Satyabhāmā. Having learnt the (science of) astra and śastra (use of weapons) from Sāndīpanī (rescued) his son and brought him (to him) after conquering the demon Pañcajana and was well-worshipped by Yama (the god of death). He killed (the demon) Kālayavana[7] (by a ruse) and was worshipped by (the king) Mucukunda.[8]

35. He worshipped Vasudeva and Devakī the devotees and brahmins. Niśaṭha and Ulmuka were born to Revatī through Balabhadra.

36. Sāmba (was born) through Jāmbavatī and other sons were (born) through other (wives) to Kṛṣṇa.

37-39. Pradyumna was born through Rukmiṇī (to Kṛṣṇa) and was forcibly taken away on the sixth day by Śambara[9] and thrown into the ocean. A fish seized him. A fisherman (caught) that fish and brought it to Śambara[9] and Śambara (gave it) to. Māyāvatī (the maid). Māyāvatī having found her husband inside the fish, nourished him with respect. She also said to him, “I am Rati. You are my husband. You are Kāma (cupid) and made bodiless by Śambhu (Śiva). I was forcibly taken a (captive). I am not his wife. You (are) knower of magic. You. kill Śambara.”

40. Having heard that Pradyumna killed Śambara and went to Kṛṣṇa along with (his) wife Māyāvatī. Then Rukmiṇī was happy.

41-42. From Pradyumna Aniruddha was born, who was the husband of Uṣā and was highly intelligent. Bāṇa (was) the son. of Bali (and) his daughter (was) Uṣā. (His city was known) as Śoṇitapura. By (his) penance (he) was (treated as) son of Śiva. “Bāṇa! You will be waging a war (as indicated) by the fall of flagstaff,” said Śiva to Bāṇa, becoming pleased.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 263 / DAILY WISDOM - 263 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 19. ప్రజలను పరిపాలన చేయడానికి ప్రజలు చట్టాన్ని రూపొందించారు 🌻*

*'సమాజం' అనే పదం స్థూలంగా, వారి ఉమ్మడి భావజాలం, సాంస్కృతిక విలువలు, మతపరమైన దృక్పథం మరియు సంబంధ బాంధవ్యాలు కారణంగా ఒక సమూహం కలిసి రావడం తప్ప మరొకటి కాదు. ప్రశ్న ఏమిటంటే: సమాజం అంటే ప్రతి మానవుని వ్యక్తిగత వ్యక్తిత్వ సమాహారమా లేదా సామూహిక అభౌతిక బంధమా? వారి భాగస్వామ్య సభ్యులు భౌగోళికంగా ఒకరికొకరు దూరంగా జీవించినప్పటికి వారు ఒక సమాజంగా వ్యవహరించ గల్గుతారు. కానీ ఒకే గదిలో కూర్చున్న వ్యక్తుల సమూహం సైతం వారి మధ్య ఒక సామూహిక కారణం లేకపోతే సమాజం అనిపించుకోదు.*

*వాస్తవానికి, సామూహిక సిద్ధాంతం మాత్రమే సమాజం అని పిలవబడేది, కేవలం వ్యక్తులు కాదు. రైల్వే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నపటికీ వారు ఒక సమాజంగా పిలవబడరు. అలాంటప్పుడు సమాజం అంటే ఏమిటి? ఒక సమాజం తనకి తాను ప్రభుత్వం వంటి పరిపాలనా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు మరియు ప్రజల జీవితాన్ని మరియు ప్రవర్తనను సిద్ధాంతపరంగా నిరోధించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి చట్టాలు మరియు నియమాలను రూపొందించవచ్చు. ఎవరిని పరిపాలించడానికి చట్టాన్ని ఎవరు చేస్తారు? ప్రజలను పరిపాలించేందుకే ప్రజలు చట్టం చేస్తారని స్పష్టమవుతోంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 263 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 19. People Make the Law to Administer People 🌻*

*The word ‘society', for all outward look, would just mean nothing more than a group of people come together on account of their common ideology, cultural values, religious outlook and kindred characteristics which unite them as a bond commonly linking them into the pattern of a whole. The question is: Does society consist of individual personalities, as human beings, or does it consist of the bond mentioned, which is ideational? A society of people can be there even if their constituent members happen to live geographically away from one another, but even a group of people sitting in a single room may not form a society if among them there is nothing to call a common cause.*

*Actually, the common cause is what can be called society, and not merely the persons. A large number of people travelling in a railway compartment do not necessarily form a society. What then is society? A society can constitute itself into an administrative organisation, such as a government, and frame laws and rules to restrain and order the life and conduct of people. Who makes the law to administer whom? It is clear that people make the law to administer people.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 163 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. అహంతో అతుక్కుని వుండడం వల్ల మనకు అల్పత్వ మేర్పడింది. అహం చాలా చిన్ని విషయం. ఒకసారి నీ అహాన్ని వదిలిపెడితే నువ్వు చుక్కల్తో, సూర్యుడితో, చంద్రుడితో, చెట్లతో మనుషుల్లో సంబంధం ఏర్పరుచుకుంటావు. నీ సరిహద్దులు అదృశ్యమవుతాయి. 🍀*

*మనమెంత అల్పులమంటే మనం మన అహానికి అతుక్కుని వుంటాం. అహంతో అతుక్కుని వుండడం వల్ల మనకు అల్పత్వ మేర్పడింది. అహం చాలా చిన్ని విషయం. మన తెలివితక్కువ వల్ల దానికి అతుక్కునిపోతాం. అదెంతో విలువైందని, బలమైందని భ్రమప పడతాం. అది కేవలం అడ్డుకట్ట. అది జీవితంలో గుర్తింపును, కీర్తి ప్రతిష్టల్ని తెస్తుందని నిన్ను మభ్యపరుస్తుంది.*

*సమస్తంతో నిన్ను వేరు చేసే పల్చటి పొర అది పెళుసయిన గోడ. ఒకసారి నీ అహాన్ని వదిలిపెడితే నువ్వు చుక్కల్తో, సూర్యుడితో, చంద్రుడితో, చెట్లతో మనుషుల్లో సంబంధం ఏర్పరుచుకుంటావు. హఠాత్తుగా అడ్డు తెర తొలిగిపోతుంది. అప్పుడు నువ్వు కేవలమొక మంచుబిందువు మాత్రమే కావు. నీ సరిహద్దులు అదృశ్యమవుతాయి. నువ్వు పరిధులు లేని విస్తృతమవుతావు. అదే దేవుడికి సంబంధించిన అనుభవం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 102 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 82. చికాకు -1 🌻*

*నీకు కలుగు చికాకు రెండు రకములు. జీవుడుగ నిన్ను నీవు ఉద్ధరించు కొనలేకపోవుట వలన నీపై నీకు చిరాకు కలుగ వచ్చును. ఇది సాధకునకు సామాన్యము. సాధకుడు తన స్వభావముపై స్వామిత్వమునకు ప్రయత్నించు చుండును. తరచూ విఫలుడగు చుండును. వైఫల్యము నుండి చిరాకు పుట్టును. చిరాకు నుండి విషము పుట్టును. ప్రాణాయామము, వెలుగును గూర్చిన ధ్యానము పై విషమును హరింపగలవు. సాధకుని నుండి పుట్టు విషమున కిదియే ఔషధము.*

*దివ్య ధ్యానమునకు గాని, ప్రాణాయామమునకు గాని ఒగ్గని చిరాకేర్పడినచో అది సాధన కపాయకరము. అపుడు సత్సంగమే శరణ్యము. నిత్యము ఈ రెండింటిని సాధన చేయువారితో కూడి చేసుకొను ప్రయత్నము ఉండవలెను. ఈ విషయమున కూడ అలసత్వ మేర్పడినచో సాధకునికిక సాధన సాగదు. విష మతనిని హరించును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹