శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 319-1. 'రామా' 🌻

రమించు లక్షణము కలది రామా. రమించుట, రమింపబడుట శ్రీదేవి లక్షణము అని అర్థము. ఈ లక్షణము ఆధారముగనే సమస్త సృష్టి, యోగము చెంది యున్నది. సూర్యమండలము నందలి సమస్త గోళములు పరస్పరము సమర్థించుకొనుచు చోటులో నిలచి యుండుటకు ఈ శక్తియే ఆధారము. అట్లే గోళమునందు జీవులు వుండుటకు, జీవుల యందలి సమస్త అంగములు పరస్పరత్వము కలిగి పనిచేయుటకు రామా శక్తియే ప్రధానము. ఏకత్వమున వివిధత్వము, వివిధత్వమున ఏకత్వము రామా వైభవము.

ఒక వ్యక్తియందు గాని, వస్తువునందు గాని, పరిసరముల యందు గానీ, సన్నివేశముల యందు గాని ఆసక్తి జనింపవలె నన్నచో ఈ శక్తియే కారణము. రామాశక్తి లేనివాడు దేని యందును రమించలేడు. భక్తులు భగవంతుని యందు రమించవలె నన్నచో యోగులు ధ్యానమున నిలువ వలెనన్నచో రామాశక్తి అవసరమై యున్నది. ఎవరు దేనియందు రమింతురో దాని యందు ఆసక్తి కలిగి దానిని చేరుటకు ప్రయత్నింతురు. ఈ గుణము సృష్టియందు ప్రధానమగు లక్షణము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 319-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 319-1. Rāmā रामा (319)🌻

She is the embodiment of women. Liṅga Purāṇa says that all men are Śaṃkara (Śiva) and all women are Śaktī. It is also said that women should be respected. If they are ill-treated, their lineage would be destroyed. Ram means to delight. It is agni bīja (रं).

Agni bīja is considered as a potent bīja and when combined with other bīja-s, it increases their potency. Bīja-s in right combination with agni bīja provides blessedness. Yogi-s enjoy when they are submerged in bliss, when Śaktī and Śiva unite at sahasrāra. They are delighted in the stage of bliss, hence she is known as Rāmā.

(Lord Rāmā is the delight of yogis; hence He is known as Rāmā.)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

10 Nov 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 92

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 92 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం బీజాలం కానీ మనం బీజాలుగానే మరణించడం దురదృష్టం. మనం పూలుగా మారాలి. పరిమళాలు వెదజల్లాలి. మీరు హిమాలయాల అంత ఎత్తు, సముద్రమంత లోతు వున్నారు. ఈ సంగతి మీరు గుర్తిస్తే మీరు కృతజ్ఞతతో నిండుతారు. 🍀

మనం బీజాలం కానీ మనం బీజాలుగానే మరణించడం దురదృష్టం. మనం పూలుగా మారాలి. పరిమళాలు వెదజల్లాలి. అపుడే సంతృప్తికి అవకాశముంది. వృక్షం పూలతో నిండినపుడే సంపూర్తి చెందినట్లు. వసంతంలో చెట్టు చిగురించి దాని హృదయం నించి చిమ్మిన రంగులు పూలుగా, పరిమళంగా, ఆనందంగా బహిర్గతమవుతాయి. చెట్టు గాలిలో, సూర్యుని కింద, నాట్యం చేస్తే పరిపూర్ణత చెందుతుంది.

మీలోని అనంత శక్తిని బహిర్గతం చెయ్యడమే నా పని. మీరు హిమాలయాల అంత ఎత్తు, సముద్రమంత లోతు వున్నారు. ఈ సంగతి మీరు గుర్తిస్తే మీరు కృతజ్ఞతతో నిండుతారు. అస్తిత్వం మీకు అవసరానికి మించి యిచ్చింది. అస్తిత్వం మీలోకి సృజనాత్మకతని దింపింది. మిమ్మల్ని సంపన్నుల్ని చేసింది. దరిద్రంలో అల్లాడే మనల్ని ధనవంతుల్ని చేసింది. నా సన్యాసులు ఎంత మాత్రం బిచ్చగాళ్ళు కారు. వాళ్ళు చక్రవర్తులు. ఆ సంగతి బహిరంగంగా ప్రకటించాలి.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

10 Nov 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 25

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 25 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 16. సమాన ధర్మము -1 🌻

సోదరత్వమున స్వతంత్రత, సమాన్వతము భాసించు చుండును. ఈ రెండు గుణములను సదవగాహన చేసుకొనుట అరుదు. దైవము మానవ రూపమున దిగివచ్చినపుడెల్ల తోటి జీవులతో సమానముగ కలిసి జీవించెను. వారి స్వతంత్రతకు తానడ్డుపడలేదు. దైవము యొక్క విశేషమైన సోదరభావము. అట్లు దైవము మానుష రూపములో ప్రవర్తించినపుడెల్ల సమాన ధర్మమును ఆచరించి చూపెను. సమకాలికులైన జనులు దాని విలువను తెలియక దైవముతో ప్రవర్తించిరి.

శ్రీకృష్ణుడు జీవితమును తరచి చూచి నప్పుడు సమకాలికులు సమాన ధర్మములు అవగాహన చేసుకొన లేకపోయిరి. జీవులలో ఇప్పటికిని 99 శాతము అధికారమును గౌరవించినట్లుగ, సోదరభావమును గౌరవింపలేదు. అధికారమునకు అణకువతో ప్రతిస్పందింతురు. సోదరత్వము అంతకుమించిన గుణము కనుక అణకువతో కూడిన ప్రేమతో ప్రతిస్పందించవలెను. అట్లుకాక దైవముతో మేమును సమానమే అని స్వతంత్రించి సమకాలికులు నష్ట పోయిరి.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

10 Nov 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 508 / Vishnu Sahasranama Contemplation - 508

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 508 / Vishnu Sahasranama Contemplation - 508🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻508. వినయః, विनयः, Vinayaḥ🌻

ఓం వినయాయ నమః | ॐ विनयाय नमः | OM Vinayāya namaḥ

దుష్టానాం వినయం దండం కుర్వన్ వినయ ఉచ్యతే

దుష్టులకు సంబంధించు విషయమున, వినయమును అనగా లొంగుటకు అనుకూలించు దండనమును అనుగ్రహించును గనుక ఆ విష్ణుదేవునకు వినయః అను నామము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 508 🌹

📚. Prasad Bharadwaj

🌻508. Vinayaḥ🌻

OM Vinayāya namaḥ

दुष्टानां विनयं दंडं कुर्वन् विनय उच्यते

Duṣṭānāṃ vinayaṃ daṃḍaṃ kurvan vinaya ucyate

Since Lord Viṣṇu imposes appropriate punishment upon the evil-doers to instill humility, He is Vinayaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

10 Nov 2021

10-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 10 బుధ వారం, , సౌమ్య వారము ఆక్టోబర్ 2021 కార్తీక మాసం 6వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 111 / Bhagavad-Gita - 111 2-64🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 508 / Vishnu Sahasranama Contemplation - 508 🌹
4) 🌹 DAILY WISDOM - 186🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 25🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 91 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*10, నవంబర్‌ 2021, సౌమ్య వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 6వ రోజు 🍀*

*నిషిద్ధములు: ఇష్టమైనవి, ఉసిరి*
*దానములు: చిమ్మిలి*
*పూజించాల్సిన దైవము: సుబ్రహ్మణ్యేశ్వరుడు*
*జపించాల్సిన మంత్రము:*
*ఓం సుం బ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహా*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: శుక్ల షష్టి 08:26:16 వరకు 
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: ఉత్తరాషాఢ 15:43:02 వరకు 
తదుపరి శ్రవణ
యోగం: శూల 09:09:39 వరకు 
తదుపరి దండ
 కరణం: తైతిల 08:27:15 వరకు
వర్జ్యం: 00:34:00 - 02:04:48 మరియు
19:34:50 - 21:07:58
దుర్ముహూర్తం: 11:37:05 - 12:22:37
రాహు కాలం: 11:59:51 - 13:25:13
గుళిక కాలం: 10:34:29 - 11:59:51
యమ గండం: 07:43:45 - 09:09:07
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 09:38:48 - 11:09:36 
మరియు 28:53:38 - 30:26:46
సూర్యోదయం: 06:18:22
సూర్యాస్తమయం: 17:41:20
వైదిక సూర్యోదయం: 06:22:06
వైదిక సూర్యాస్తమయం: 17:37:36
చంద్రోదయం: 11:51:43
చంద్రాస్తమయం: 23:14:03
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మకరం
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 09:58:00 వరకు 
తదుపరి ముద్గర యోగం - కలహం 
పండుగలు : 
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#నిత్యపంచాంగముDailyPanchangam
#పంచాగముPanchangam #PANCHANGAM #పంచాంగము #క్యాలెండర్ #CALANDER 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత -111 / Bhagavad-Gita - 111 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 64 🌴*

64. రాగద్వేషవిముక్తైస్తు 
విషయానిన్ద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా 
ప్రసాదమధిగచ్ఛతి ||

🌷. తాత్పర్యం :
*కాని సమస్త రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును మరియు విధి నియమముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడును అగు మనుజడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును.* 

🌷. భాష్యము :
మనుజుడు బాహ్యముగా ఇంద్రియములను ఏదియోనొక కృత్రిమపద్దతిలో అదుపు చేసినను వానిని శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియోగించనిదే పతనము తప్పదని ఇదివరకే వివరింపబడినది. కృష్ణభక్తియందున్నవాడు బాహ్యమునకు విషయభోగస్థాయిలో నున్నట్లే కనిపించినను తన కృష్ణభక్తిభావన వలన అతడు భోగకర్మల యెడ ఆసక్తిని కలిగియుండడు. అట్టి కృష్ణభక్తుడు కేవలము కృష్ణుని ప్రియమును టపా అన్యమును వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడై యుండును. భక్తుడైనవాడు శ్రీకృష్ణుడు కోరినచో సామాన్యముగా అవాంఛనియమైన కార్యము సైతము ఒనరించును. 

అలాగుననే కృష్ణుడు కోరకున్నచో సామాన్యముగా తన ప్రీత్యర్థమై ఒనరించు కర్మను సైతము ఒనరింపకుండును. అనగా కేవలము శ్రీకృష్ణుని అధ్యక్షత యందే వర్తించువాడు కావున కర్మ చేయుట లేదా చేయకుండుట యనెడి రెండు విషయములు ఆ భక్తుని అదుపులోనే యుండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవానుని నిర్హేతుక కరుణ మాత్రమే. భోగానుభవస్థితి యందున్నప్పటికిని భక్తుడు దానిని పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 111 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 64 🌴*

64. rāga-dveṣa-vimuktais tu viṣayān indriyaiś caran
ātma-vaśyair vidheyātmā prasādam adhigacchati

🌷Translation :
*But a person free from all attachment and aversion and able to control his senses through regulative principles of freedom can obtain the complete mercy of the Lord.*

🌷 Purport :
It is already explained that one may externally control the senses by some artificial process, but unless the senses are engaged in the transcendental service of the Lord, there is every chance of a fall. Although the person in full Kṛṣṇa consciousness may apparently be on the sensual plane, because of his being Kṛṣṇa conscious he has no attachment to sensual activities. The Kṛṣṇa conscious person is concerned only with the satisfaction of Kṛṣṇa, and nothing else. 

Therefore he is transcendental to all attachment and detachment. If Kṛṣṇa wants, the devotee can do anything which is ordinarily undesirable; and if Kṛṣṇa does not want, he shall not do that which he would have ordinarily done for his own satisfaction. Therefore to act or not to act is within his control because he acts only under the direction of Kṛiṣhṇa. This consciousness is the causeless mercy of the Lord, which the devotee can achieve in spite of his being attached to the sensual platform.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 508 / Vishnu Sahasranama Contemplation - 508🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻508. వినయః, विनयः, Vinayaḥ🌻*

*ఓం వినయాయ నమః | ॐ विनयाय नमः | OM Vinayāya namaḥ*

దుష్టానాం వినయం దండం కుర్వన్ వినయ ఉచ్యతే 

దుష్టులకు సంబంధించు విషయమున, వినయమును అనగా లొంగుటకు అనుకూలించు దండనమును అనుగ్రహించును గనుక ఆ విష్ణుదేవునకు వినయః అను నామము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 508 🌹*
📚. Prasad Bharadwaj

*🌻508. Vinayaḥ🌻*

*OM Vinayāya namaḥ*

दुष्टानां विनयं दंडं कुर्वन् विनय उच्यते 
Duṣṭānāṃ vinayaṃ daṃḍaṃ kurvan vinaya ucyate 

Since Lord Viṣṇu imposes appropriate punishment upon the evil-doers to instill humility, He is Vinayaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 186 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 4. We have Something Inside Us and Something Outside Us 🌻*

The Pandavas and the Kauravas are especially interesting today in pinpointing the subject of the conflict of the spiritual seeker. The Pandavas and the Kauravas are inside us, yes, as well as outside. 

The sadhaka begins to feel the presence of these twofold forces as he slowly begins to grow in the outlook of his life. There is a feeling of division of personality, as mostly psychologists call it, split personality. We have something inside us and something outside us. We cannot reconcile between these two aspects of our outlook. 

There is an impulse from within us which contradicts the regulations of life and the rules of society in the atmosphere in which we live, but there is a great significance far deeper in this interesting phenomenon. The opposition is between the individual and reality, as psychoanalysts usually call it. Psychoanalysis has a doctrine which always makes out that psychic tension or psychotic conditions of any kind are due to a conflict between the individual structure of the psyche and the reality outside.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 25 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 16. సమాన ధర్మము -1 🌻*

సోదరత్వమున స్వతంత్రత, సమాన్వతము భాసించు చుండును. ఈ రెండు గుణములను సదవగాహన చేసుకొనుట అరుదు. దైవము మానవ రూపమున దిగివచ్చినపుడెల్ల తోటి జీవులతో సమానముగ కలిసి జీవించెను. వారి స్వతంత్రతకు తానడ్డుపడలేదు. దైవము యొక్క విశేషమైన సోదరభావము. అట్లు దైవము మానుష రూపములో ప్రవర్తించినపుడెల్ల సమాన ధర్మమును ఆచరించి చూపెను. సమకాలికులైన జనులు దాని విలువను తెలియక దైవముతో ప్రవర్తించిరి. 

శ్రీకృష్ణుడు జీవితమును తరచి చూచి నప్పుడు సమకాలికులు సమాన ధర్మములు అవగాహన చేసుకొన లేకపోయిరి. జీవులలో ఇప్పటికిని 99 శాతము అధికారమును గౌరవించినట్లుగ, సోదరభావమును గౌరవింపలేదు. అధికారమునకు అణకువతో ప్రతిస్పందింతురు. సోదరత్వము అంతకుమించిన గుణము కనుక అణకువతో కూడిన ప్రేమతో ప్రతిస్పందించవలెను. అట్లుకాక దైవముతో మేమును సమానమే అని స్వతంత్రించి సమకాలికులు నష్ట పోయిరి. 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 92 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనం బీజాలం కానీ మనం బీజాలుగానే మరణించడం దురదృష్టం. మనం పూలుగా మారాలి. పరిమళాలు వెదజల్లాలి. మీరు హిమాలయాల అంత ఎత్తు, సముద్రమంత లోతు వున్నారు. ఈ సంగతి మీరు గుర్తిస్తే మీరు కృతజ్ఞతతో నిండుతారు. 🍀*

మనం బీజాలం కానీ మనం బీజాలుగానే మరణించడం దురదృష్టం. మనం పూలుగా మారాలి. పరిమళాలు వెదజల్లాలి. అపుడే సంతృప్తికి అవకాశముంది. వృక్షం పూలతో నిండినపుడే సంపూర్తి చెందినట్లు. వసంతంలో చెట్టు చిగురించి దాని హృదయం నించి చిమ్మిన రంగులు పూలుగా, పరిమళంగా, ఆనందంగా బహిర్గతమవుతాయి. చెట్టు గాలిలో, సూర్యుని కింద, నాట్యం చేస్తే పరిపూర్ణత చెందుతుంది. 

మీలోని అనంత శక్తిని బహిర్గతం చెయ్యడమే నా పని. మీరు హిమాలయాల అంత ఎత్తు, సముద్రమంత లోతు వున్నారు. ఈ సంగతి మీరు గుర్తిస్తే మీరు కృతజ్ఞతతో నిండుతారు. అస్తిత్వం మీకు అవసరానికి మించి యిచ్చింది. అస్తిత్వం మీలోకి సృజనాత్మకతని దింపింది. మిమ్మల్ని సంపన్నుల్ని చేసింది. దరిద్రంలో అల్లాడే మనల్ని ధనవంతుల్ని చేసింది. నా సన్యాసులు ఎంత మాత్రం బిచ్చగాళ్ళు కారు. వాళ్ళు చక్రవర్తులు. ఆ సంగతి బహిరంగంగా ప్రకటించాలి. 

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-1 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 319-1. 'రామా' 🌻* 

రమించు లక్షణము కలది రామా. రమించుట, రమింపబడుట శ్రీదేవి లక్షణము అని అర్థము. ఈ లక్షణము ఆధారముగనే సమస్త సృష్టి, యోగము చెంది యున్నది. సూర్యమండలము నందలి సమస్త గోళములు పరస్పరము సమర్థించుకొనుచు చోటులో నిలచి యుండుటకు ఈ శక్తియే ఆధారము. అట్లే గోళమునందు జీవులు వుండుటకు, జీవుల యందలి సమస్త అంగములు పరస్పరత్వము కలిగి పనిచేయుటకు రామా శక్తియే ప్రధానము. ఏకత్వమున వివిధత్వము, వివిధత్వమున ఏకత్వము రామా వైభవము.

ఒక వ్యక్తియందు గాని, వస్తువునందు గాని, పరిసరముల యందు గానీ, సన్నివేశముల యందు గాని ఆసక్తి జనింపవలె నన్నచో ఈ శక్తియే కారణము. రామాశక్తి లేనివాడు దేని యందును రమించలేడు. భక్తులు భగవంతుని యందు రమించవలె నన్నచో యోగులు ధ్యానమున నిలువ వలెనన్నచో రామాశక్తి అవసరమై యున్నది. ఎవరు దేనియందు రమింతురో దాని యందు ఆసక్తి కలిగి దానిని చేరుటకు ప్రయత్నింతురు. ఈ గుణము సృష్టియందు ప్రధానమగు లక్షణము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 319-1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 319-1. Rāmā रामा (319)🌻*

She is the embodiment of women. Liṅga Purāṇa says that all men are Śaṃkara (Śiva) and all women are Śaktī. It is also said that women should be respected. If they are ill-treated, their lineage would be destroyed. Ram means to delight. It is agni bīja (रं).  

Agni bīja is considered as a potent bīja and when combined with other bīja-s, it increases their potency. Bīja-s in right combination with agni bīja provides blessedness. Yogi-s enjoy when they are submerged in bliss, when Śaktī and Śiva unite at sahasrāra. They are delighted in the stage of bliss, hence she is known as Rāmā.

(Lord Rāmā is the delight of yogis; hence He is known as Rāmā.)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹