అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - Short 2 (Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7)


🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹

🌻 2. నీవు సత్, చిత్, ఆనందమయుడవు.🌻

ప్రసాద్ భరద్వాజ

https://www.youtube.com/shorts/PWwOj-dWvxs



సబ్‌స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం ఛానల్‌. లైక్ చేయండి, షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ

🌹🌹🌹🌹🌹




अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक - Short 2 (Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Short 2)



🌹 अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक. - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹

🌻 2. आप "सत-चित-आनंद" के स्वरूप हैं। 🌻

प्रसाद भारद्वाज

https://www.youtube.com/shorts/85Z02XXBXdI



चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें. - प्रसाद भारद्वाज

🌹🌹🌹🌹🌹



Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Short 2 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering.


🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering. 🌹

🌻 2. You are the embodiment of "Sat-Chit-Ananda" 🌻

Prasad Bharadwaj

https://www.youtube.com/shorts/9cnakSf_oYc




Subscribe to the Chaitanya Vijnaanam Channel. Like and Share! - Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹




శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀

🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 3 🌻


అట్లే ఎవరి నుండి ఎట్టి మహా కార్యములు జరిగిననూ వారు బీజప్రాయులే. అందుండి వికాసము చెందునది శ్రీమాత యొక్క ఇచ్ఛా జ్ఞాన శక్తులే. ఎవ్వరి కేమి కలిగిననూ, అవి అన్నియూ ఆమె సమకూర్చినవే. ఆమెయే 'దాయిని', అనగా ఇచ్చునది. రాజ్యదాయిని కూడ ఆమెయే. సామ్రాజ్యదాయిని కూడ ఆమెయే. ఆమె దయ లేక ఎవ్వరునూ ఏమియూ పొందలేరు. ఆమె దాయిత్వమూర్తి. దానము లిచ్చు చేయి మాత్రమే కాదు, ఆమె మూర్తి మొత్తము అట్టి దాయిత్వ గుణముతో ప్రకాశించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata
mahaniya dayamurti Mahasamrajya shalini ॥117 ॥ 🌻

🌻 582. 'Mahasamrajya shalini' - 3 🌻


Similarly, no matter what grand deeds are accomplished by anyone, they are merely like seeds. The expansion and realization come only through the will and knowledge energies of Sri Mata. Whatever anyone possesses is granted by her alone. She is the Bestower—the one who gives. She is also the Bestower of Kingdoms and the Bestower of Empires. Without her compassion, no one can attain anything. She is the embodiment of generosity. She is not just a hand that grants; her entire being radiates the quality of benevolence.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 04 JANUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀 🌹 04 JANUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀 
1) 🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹
🌻 2. నీవు సత్, చిత్, ఆనందమయుడవు.🌻
2) 🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering. 🌹
🌻 2. You are the embodiment of "Sat-Chit-Ananda" 🌻
3) 🌹 अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक. - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹
🌻 2. आप "सत-चित-आनंद" के स्वरूप हैं। 🌻
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 3 🌹 
🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 3 / 582. 'Mahasamrajya shalini' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹*
*🌻 2. నీవు సత్, చిత్, ఆనందమయుడవు.🌻*
*ప్రసాద్ భరద్వాజ*

*సబ్‌స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం ఛానల్‌. లైక్ చేయండి, షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering. 🌹*
*🌻 2. You are the embodiment of "Sat-Chit-Ananda" 🌻*
*Prasad Bharadwaj*

*Subscribe to the Chaitanya Vijnaanam Channel. Like and Share! - Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक. - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹
*🌻 2. आप "सत-चित-आनंद" के स्वरूप हैं। 🌻*
*प्रसाद भारद्वाज*

*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें. - प्रसाद भारद्वाज*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 582 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 582 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*
*మహనీయా, దయామూర్తీ, మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*

*🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 3 🌻*

*అట్లే ఎవరి నుండి ఎట్టి మహా కార్యములు జరిగిననూ వారు బీజప్రాయులే. అందుండి వికాసము చెందునది శ్రీమాత యొక్క ఇచ్ఛా జ్ఞాన శక్తులే. ఎవ్వరి కేమి కలిగిననూ, అవి అన్నియూ ఆమె సమకూర్చినవే. ఆమెయే 'దాయిని', అనగా ఇచ్చునది. రాజ్యదాయిని కూడ ఆమెయే. సామ్రాజ్యదాయిని కూడ ఆమెయే. ఆమె దయ లేక ఎవ్వరునూ ఏమియూ పొందలేరు. ఆమె దాయిత్వమూర్తి. దానము లిచ్చు చేయి మాత్రమే కాదు, ఆమె మూర్తి మొత్తము అట్టి దాయిత్వ గుణముతో ప్రకాశించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 582 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*
*mahaniya dayamurti Mahasamrajya shalini ॥117 ॥ 🌻*

*🌻 582. 'Mahasamrajya shalini' - 3 🌻*

*Similarly, no matter what grand deeds are accomplished by anyone, they are merely like seeds. The expansion and realization come only through the will and knowledge energies of Sri Mata. Whatever anyone possesses is granted by her alone. She is the Bestower—the one who gives. She is also the Bestower of Kingdoms and the Bestower of Empires. Without her compassion, no one can attain anything. She is the embodiment of generosity. She is not just a hand that grants; her entire being radiates the quality of benevolence.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D 
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj