శ్రీ లలితా సహస్ర నామములు - 146 / Sri Lalita Sahasranamavali - Meaning - 146


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 146 / Sri Lalita Sahasranamavali - Meaning - 146 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 146. క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ ।
త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా ॥ 146 ॥ 🍀


🍀 756. క్షరాక్షరాత్మికా :
నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూను తానె రూపంగా ఐనది

🍀 757. సర్వలోకేశీ :
అన్ని లొకములకు అధీశ్వరి

🍀 758. విశ్వధారిణీ :
విశ్వమును ధరించినది

🍀 759. త్రివర్గదాత్రీ ;
దర్మ, అర్ధ, కామములను ఇచ్చునది

🍀 760. సుభగా :
సౌభాగ్యవతి

🍀 761. త్ర్యంబకా :
మూడు కన్నులు కలది

🍀 762. త్రిగుణాత్మికా :
సత్వ, రజో, తమో గుణములను ఇచ్చునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 146 🌹

📚. Prasad Bharadwaj

🌻 146. Ksharakshatmika sarvalikeshi vishadharini
Trivargadatri subhaga tryanbaka trigunatmika ॥ 146 ॥ 🌻



🌻 756 ) Ksharaksharathmika -
She who can never be destroyed and also destroyed

🌻 757 ) Sarva lokesi -
She who is goddess to all the worlds

🌻 758 ) Viswa Dharini -
She who carries all the universe

🌻 759 ) Thrivarga Dhathri -
She who gives dharma, Assets and pleasure

🌻 760 ) Subhaga -
She who is pleasing to look at

🌻 761 ) Thryambhaga -
She who has three eyes.

🌻 762 ) Trigunathmika -
She who is personification of three gunas viz .,Thamo (Kali), Rajo (Dhurga) and Sathva (Parvathy)


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Nov 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 98


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 98 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 14 🌻


మొదటలో మనం వైరాగ్యం వచ్చింది మనకు అని అనుకుంటాం. ఈ విషయంలోనే అర్జునుడు కూడా కృష్ణునితో "శిష్యస్తేహంశాధి మాం త్వాం ప్రపన్నం" " నీకు నేను శిష్యుడిని నీవు చెప్పినట్లుగా నేను వింటాను. నన్ను శాసించు నేను ప్రసన్నుడిని నీకు శరణాగతుడిని" అని అన్నాడు.

ఈ మాటలు ఎం తోచనపుడు, బాధగా ఉన్నప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు అందరం అంటూనే ఉంటాం "నాకు ఆ పరమాత్మే దిక్కు" అని కూడా అంటూ ఉంటాం. కాని ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒకడంటే ఒకడికి పడదు. ఒకళ్ళంటే ఒకడికి పడనపుడు ఇంక ఆ పరమాత్మ దిక్కు ఏమిటి? ఒకళ్ళంటే ఒకడికి పడకుండా ఉండటం, ఒక మతం వాడంటే మరొక మతం వాడికి పడకుండా ఉండటం లాంటిది.

మళ్ళీ మనకు కొంచెం మంచి‌ రోజులు వచ్చేటపప్పటికి, అవతలివాడి మీద మన అభిప్రాయాలు మనకు (వేరుగా) ఉన్నాయే? అలాంటిది మాకు పరమాత్మయే దిక్కు అనే మాట ఎంతవరకు నిజం? (Correct) మనకు ఎటువంటి అభిప్రాయం లేనపుడు పరమాత్మ దిక్కు అని అర్థం. అప్పుడే నిజంగా మనం పరమాత్మను నమ్మినట్లు. వాడిని (పరమాత్మను) నమ్మాలి. మన‌ జాగ్రత్త మీద మన ప్రయత్నం మీద మనము ఉండాలి. అనంటే అది నమ్మకం ఎలా అవుతూంది? ఇది కూడా తెలిసికోవాలి.

కనుక శరణాగతి చెందానన్న అర్జునుడు "ఒరేయ్ నువ్వు యుద్ధం చేయరా" కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని కృష్ణుడు అనగా, 

"జ్యాయాసీ చేత్కర్మణస్తే మతాబుద్ధి ర్జనార్దన తత్కిం కర్మణే ఘేరామాం నియోజయసికేశవ"

కర్మకన్నా జ్ఞానం గొప్పదని అన్మావు కదా నన్ను మళ్ళీ ఆ ఘేరమైన కర్మలోనికి ఎందుకు పంపిస్తున్నావు?" అని అడిగాడు.




......✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

03 Nov 2021

వివేక చూడామణి - 146 / Viveka Chudamani - 146


🌹. వివేక చూడామణి - 146 / Viveka Chudamani - 146🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 31. ఆత్మ దర్శనం -1 🍀


481. ‘నా మనస్సు మాయమైనది. దాని పనులన్ని కరిగిపోయినవి. నేను బ్రహ్మమును స్వయం ఆత్మను తెలుసుకొన్నాను. నాకు ‘ఇది’ ‘అది’ అనేది ఏది తెలియదు. అది ఏమిటి ఎంత అనేది తెలియదు. అది అంతములేని సమాధి స్థితి. బ్రహ్మానంద స్థితి’.

482. ఉన్నతమైన బ్రహ్మము అనే మహా సముద్రము, ఆత్మానందము యొక్క అమృతము ప్రవహించినట్లు, అది మాటలలో వ్యక్తము చేయుట అసాధ్యము. మనస్సుతో గ్రహించుటకు వీలులేనిది. గుర్తించుటకు వీలులేనిది. సూక్ష్మమైన కాలము, మనస్సు, సముద్రములో పడిన నీటి చుక్క సముద్రములో కలసినట్లు బ్రహ్మములో కలసిపోయినది. ఆ ఆనంద స్థితి వలన నేను ఇపుడు తృప్తి చెందినాను.

483. ఎపుడైతే విశ్వము మాయమవుతుందో, ఎవరి వలన అది తొలగించబడుతుందో, అది ఎచ్చట విలీనమైందో, అదంతా ఇపుడు నాచేత చూడబడింది. అది స్థిరముగా ఉంటుందా? ఆశ్చర్యకరంగా అదంతా కనుమరుగవుతుంది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 146 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 31. Soul Realisation - 1 🌻


481. My mind has vanished, and all its activities have melted, by realising the identity of the Self and Brahman; I do not know either this or not-this; nor what or how much the boundless Bliss (of Samadhi) is !

482. The majesty of the ocean of Supreme Brahman, replete with the swell of the nectar-like Bliss of the Self, is verily impossible to express in speech, nor can it be conceived by the mind – in an infinitesimal fraction of which my mind melted like a hailstone getting merged in the ocean, and is now satisfied with that Essence of Bliss.

483. Where is the universe gone, by whom is it removed, and where is it merged ? It was just now seen by me, and has it ceased to exist ? It is passing strange !


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


03 Nov 2021

శ్రీ శివ మహా పురాణము - 469


🌹 . శ్రీ శివ మహా పురాణము - 469 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 34

🌻. అనరణ్యుడు - 1 🌻

వసిష్ఠుడిట్లు పలికెను |

ఇంద్ర సావర్ణి అను పేరు గల పదునాల్గవ మనువు యొక్క వంశములో అనరణ్యుడను చక్రవర్తి జన్మించెను (1). అనరణ్య మహారాజు ఏడు ద్వీపములతో గూడిన భూమండలమునకు ప్రభువు. మంగళారణ్యము నందు జన్మించిన బలశాలియగు ఆ మహారాజు ప్రత్యేకించి శివభక్తుడు (2).ఆయన భృగువును పురోహితునిగా చేసుకొని వంద యజ్ఞములను చేసెను. కాని దేవతలు ఇచ్చిననూ ఆయన ఇంద్ర పదవిని స్వీకరించలేదు (3). ఓ హిమాలయా! ఆ మహారాజునకు వందమంది కుమారలు ఉండిరి. మరియు పద్మయను పేరు గల లక్ష్మీ సమానురాలైన ఒక సుందరియగు కన్య ఉండెను (4).

ఆ మహారాజునకు వందమంది పుత్రలపై ఎంత ప్రేమ గలదో, అంతకంటె అధిక ప్రేమ ఆ కన్య యందు ఉండెడిది. ఓ పర్వతరాజా! (5) ఆ మహారాజునకు ప్రాణములకంటె అధికముగా ప్రియమైనవారు, సర్వసౌభాగ్యములతో గూడినవారు అగు అయిదుగురు భార్యలు ఉండిరి (6). ఆ కన్య తన తండ్రి ఇంటిలో పెరిగి ¸°వనములో అడుగిడెను. ఆ రాజు మంచి వరులను రప్పించుటకై పత్రములను పంపించెను (7). ఒకనాడు పిప్పలాదమహర్షి తన ఆశ్రమమునకు వెళ్లు తొందరలో నుండి నిర్జనమగు తపోవనములో ఒక గంధర్వుని చూచెను (8).

స్త్రీలతో గూడి శృంగారరసముద్రములో మునిగిన మనస్సు గలవాడై మహాప్రేమతో విహరించుచున్న కామశాస్త్ర కోవిదుడగు (9) ఆ గంధర్వుని చూచి ఆ మహర్షి కామము గలవాడాయెను. ఆయన మనస్సును తపస్సునందు లగ్నము చేయజాలక వివాహమాడవలెనని తలపోసెను (10). ఈ తీరున కామముచే పీడింపబడిన మనస్సుగల ఆ పిప్పలాద మహర్షి కొంతకాలమును గడిపెను (11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


03 Nov 2021

గీతోపనిషత్తు -270


🌹. గీతోపనిషత్తు -270 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚


శ్లోకము 10

🍀 10. ఈశ్వర సన్నిధానము - ప్రకృతి తనకు తానుగ జడము. అనగ ఏమియు చేయలేదు. కాని ఈశ్వర సాన్నిధ్యమున సర్వము నిర్వర్తించును. ప్రకృతియే అధ్యక్ష స్థానము నందున్నట్లుండును. కాని అవ్యక్తముగ ప్రకృతిని నడిపించుచున్న దీశ్వరుడే. ఈశ్వరుని బలముననే ప్రకృతి వర్తనము, నర్తనము కూడ. అట్లే జీవుల వర్తనము, నర్తనము కూడ. మన యందలి ప్రకృతిని మనము ధర్మసమ్మతముగ, జ్ఞాన సమ్మతముగ సర్దుబాట్లు చేసుకొన్నచో మనకు జీవితమున ప్రశాంతత, ఆనందము కలుగుటయే గాక, మన యందలి ఈశ్వర సన్నిధానమును చవి చూడవచ్చును. అపుడు మనము, మన ప్రవర్తనము ఈశ్వరాను సంధానమున యుండుటకు వీలగును. అట్టి అనుసంధానమే మోక్ష స్థితి. 🍀

మయా ధ్యక్షేణ ప్రకృతి: సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌంతేయ జగ ద్విపరివర్తతే || 10

తాత్పర్యము : నా అధ్యక్షతయందు ఈ సమస్త చరాచర సృష్టిని ప్రకృతి అల్లుచు నున్నది. ప్రకృతి కారణముగనే జగత్తు పరివర్తించు చున్నది.

వివరణము : జగత్తనగా జరుగుచు, సాగుచు నుండునది. అది యంతయు ఈశ్వరాధీనమై యున్నది. ఈశ్వరుడు అధ్యక్షుడుగ జగత్తు పరివర్తనము చెందుచు నుండును. జగత్తునకు ప్రత్యేక అస్థిత్వము లేదు. అది ఈశ్వరుని ఆశ్రయించి యుండును. ప్రకృతి తనకు తానుగ జడము. అనగ ఏమియు చేయలేదు. కాని ఈశ్వర సాన్నిధ్యమున సర్వము నిర్వర్తించును. సూర్యకాంతి లేనిదే జీవుల వ్యాపార మేమియు లేదు. జీవులకు సూర్యకాంతి వలె ప్రకృతికి పరమాత్మ ఆధారము. సూదంటురాయి సన్నిధానమందు ఇనుప రజను కదిలినట్లు ఈశ్వర సాన్నిధ్యముననే ప్రకృతి నిత్య పరివర్తనమున నున్న జగత్తును సృష్టించి, నడిపించుచున్నది. ప్రకృతియే అధ్యక్ష స్థానము నందున్నట్లుండును. కాని అవ్యక్తముగ ప్రకృతిని నడిపించుచున్న దీశ్వరుడే. ఈశ్వరుని బలముననే ప్రకృతి వర్తనము, నర్తనము కూడ. అట్లే జీవుల వర్తనము, నర్తనము కూడ.

జగద్వర్తనమునకు, జీవుల వర్తనమునకు కారణము ప్రకృతి. కాని ప్రకృతికి ఆధారము ఈశ్వరుడు. దీనిని బాగుగ ఆకళింపు చేసుకొన వలెను. మన ప్రకృతి మనలను వర్తింపజేయు చుండును. ఎవరి ప్రకృతి ప్రకారము వారు వర్తింతురు. కాని వారికిని, వారి ప్రకృతికిని కూడ ఈశ్వరుడే ఆధారము. మన యందు సాన్నిధ్యము నిచ్చిన ఈశ్వరుని వలననే మన ప్రజా ప్రాణములు, మనము వర్తించు చున్నాము. మన ప్రవర్తనలకు ఈశ్వరుడు బాధ్యుడు కాదు. మనమే బాధ్యులము. మన యందలి ప్రకృతిని మనము ధర్మసమ్మతముగ, జ్ఞాన సమ్మతముగ సర్దుబాట్లు చేసుకొన్నచో మనకు జీవితమున ప్రశాంతత, ఆనందము కలుగుటయే గాక, మన యందలి ఈశ్వర సన్నిధానమును చవి చూడవచ్చును. అపుడు మనము, మన ప్రవర్తనము ఈశ్వరానుసంధానమున యుండుటకు వీలగును. అట్టి అనుసంధానమే మోక్ష స్థితి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Nov 2021

నరక చతుర్ధశి విశిష్టత - తత్వ విచారణ Naraka Chaturdashi Vishistta - Tatva Vicharana


🌹. నరక చతుర్ధశి విశిష్టత - తత్వ విచారణ 🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ


శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజు నరక చతుర్ధశి.

నరకాసురుడు ప్రాగ్-జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు. ప్రస్థుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. ఆ రాజ్యంలో పదహారు వేలమంది స్త్రీలు నరకాసురుని వద్ద బంధీలుగా ఉండేవారు. అంతటితోనే కాక ఋషులను హింసించేవాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాలని అనుకున్నాడు, వాడు భూదేవి సంతనం కావడంచే అమె అంగీకారం కోసం వేచి చూసాడు. భూదేవి అవతారమైన సత్యభామ తనతో నరకాసురుడిని వధించడానికి ఒప్పుకొని శ్రీకృష్ణునికి యుద్దంలో సహాయం చేసింది, అట్లా నరకాసురుడి వధ జరిగింది. పదహారు వేల మంది స్త్రీలు తిరిగి వారిని తమవాళ్ళు అంగీకరించరు అని శ్రీకృష్ణుడినే అంగీకరించమని కోరారు. అట్లా కృష్ణుడు వారిని అంగీకరించాడు. నరకాసురుడి వధ అనంతరం ఆ రాజ్యంలోని వారందరికి అందకారం నుండి బయటకు వచ్చారు, కనుక సంతోషానికి గుర్తుగా దీపాలతో అలంకరించుకొని పండగ జరుపుకున్నారు. అదే దీపావళి పండగ. అయితే మనం కథ వెనక ఉన్న సారాంశం గమనించాలి.


🍀. నరకాసుర వధ తత్వ విచారణ 🍀

ప్రపంచం మొత్తాన్ని మన శరీరంలో చూసుకోవచ్చు. శాస్త్రాలు విశ్వంలో ఉన్న వివిద అంశాలని చెప్పడానికి మానవ శరీరంతో పోల్చి చూపిస్తాయి. ఇందులో ఉండే క్రమాన్ని సవరించుకోగలిగితే ప్రపంచం అంతా అట్లానే సవరించ బడుతుంది. రక రకాలైన ప్రవృత్తులు ఎట్లా పైకి వస్తూ ఉంటాయి ఆయా ఆయా సమయాల్లో ఆయా మనుషుల ప్రవృత్తులని గమనించి చరిత్రలో జరిగిన సందర్భాలను మన ఋషులు మనకు అందించారు. ఇలాంటి ప్రవృత్తిని మంచిది కాదు, కనుక దాన్ని అణిచివేయాలి అని చూపిస్తారు. అందులో మనకు ఆ కాలంలో ఏమి జరిగింది తెలుస్తుంది అంతే కాక మన ప్రవృత్తిని ఎట్లా మార్చుకోవాలో తెలుస్తుంది.

మనకు సమన్వయం చేసుకోనేప్పుడు అది కేవలం భావన కోసం మాత్రమే అని పిస్తుంది. అయితే చరిత్రలో మనకు కనిపించే ఇతిహాస పురాణాలలో కనిపించనివి ఎన్నో జరిగి ఉన్నాయి, కానీ అందులో మనం తెలుసు కోవాల్సిన సారాంశం అంత లేనందున వాటిని మనదాకా అందించలేదు తప్ప మనకు తెలియని ఎంతో చరిత్ర ఉంటుంది. అయితే మన ఇతిహాస పురాణాల్లో మనకు కథ మాత్రమే కాక మనల్ని సవరించుకొనే ఎన్నో రహస్యాలు ఉంటాయి.నరకాసురుడు చరబట్టిన పదహారువేల మంది చివరికి కృష్ణుడినే కోరుకున్నారు. పదహారు అని చెప్పినప్పుడు మనకు సమన్వయం చేసుకోవచ్చు. మనలో పదహారు అంశాలు ఉంటాయి.

శరీరం తయారు కావడానికి కావల్సిన పంచ భూతాలు, ఆ పంచ భూతములకు ఐదు గుణములు ఉన్నాయి. నీరుకు రుచిని తెలిపే గుణం, అగ్నికి రంగుని చూపే, మట్టికి వాసన గుర్తించే గుణం, గాలికి స్పర్శ తెలిపే గుణం, ఆకాశానికి శబ్దాన్ని వినిపించే గుణం ఉంది. ఈ ఐదింటిని గుర్తించడానికి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇన్నింటిని క్రమ బద్దం చేసే శక్తి మనస్సుకు ఉంది. మొత్తం పదహారు అంశాలు. అయితే వీటన్నింటిని వాడుకొనే యోగ్యత ఉంది. ఇవన్నీ వాడుకోవాల్సింది ఎవరి కోసం. అయితే వీటన్నింటిని మనం భగవంతుని కోసం వాడాలి. కానీ ఈ ప్రకృతిలో పడ్డాక అన్నింటిని మనకోసమే వాడుకుంటాం. ఏది చూసినా నాకే అని అనుకుంటాం.

చెడిన మనస్సు ఉంటే జీవితం నరకం అవుతుంది, అట్లాంటి ప్రవృత్తి కలవాడే నరకుడు. నరకాసురుడు ఉండే నగరం పేరు ప్రాగ్ జ్యోతిష పురం, జ్యోతిష అంటే 'కాంతి కల', ప్రాగ్ అంటే 'పోయిన', అంటే ఒకప్పుడు ఉన్న కాంతిని కోల్పోయిన నగరం అని అర్థం వస్తుంది. మనకూ ఒకనాడు మంచి శరీరాలు ఉండేవి, కానీ ఈనాడు మనకు ఉన్న శరీరాలు మురికి స్రవించేవి. మనం ఏది కోరుకుంటే అది జరగాల్సిన స్థితి ఉండేదట. మనం ఈ ప్రకృతిని అంటించు కుంటున్నాం కనుక మనకు ఈ స్థితి. శరీరాని కంటే వేరే నేను ఒకడిని ఉన్నాను అనికూడా తెలియక పడి ఉన్నాం. అటువంటి ఈ స్థితి నుంచి బయట పడే ప్రయత్నం చేసి పూర్వపు స్థితిని అనుభవానికి తెచ్చుకొవడమే నరక చతుర్థశిని ఉపయోగించు కోవడం అంటే. ఏదో ఒక పరిస్థితిలో ఎవరో చెబితే కనీసం ఆలోచించేంత శక్తి మానవునికి ఉంది. కనీసం చివరి క్షణాల్లో అయినా గుర్తించే అవకాశం ఉంది.

మానవ జన్మలో మనం ఎన్నో సార్లు పతనం అయినా ప్రయత్నం చేస్తే బాగుపడే అవకాశం ఉంది. ఆసురీ ప్రవృత్తులని దూరం చేసుకొనే ప్రయత్నం చేయాలి. శరీరం, అనుభవించే గుణాలు, జ్ఞానేంద్రియాలు మరియూ మన మనస్సుని అన్నింటిని శ్రీకృష్ణ మయం చేస్తే ఈ ప్రాగ్ జ్యోతిష పురం అనే మన శరీరం ఆనందమయం అవుతుంది. కొత్త కాంతి కలది అవుతుంది, నరక చతుర్థశి - దీపావళి మనకు అదే విషయాన్ని తెలుపుతుంది.

🌹 🌹 🌹 🌹 🌹


03 Nov 2021

3-NOVEMVER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 03, బుధ వారం, నవంబర్ 2021 🌹
నరక చతుర్దశి విశిష్టత - తత్వ విచారణ 

2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 270   🌹  
3) 🌹. శివ మహా పురాణము - 469🌹 
4) 🌹 వివేక చూడామణి - 146 / Viveka Chudamani - 146🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -98🌹  
6) 🌹 Osho Daily Meditations - 87 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 146 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 146🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నరక చతుర్ధశి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹*
*03, నవంబర్‌ 2021, సౌమ్యవాసరము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*🌷. శుభ బుధవారం 🌷*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ గణాధీశ స్తోత్రం-5 🍀*

కిం స్తువో యోగరూపం తం 
ప్రణమావశ్చ విఘ్నప |
తేన తుష్టో భవ స్వామిన్ని
త్యుక్త్వా తం ప్రణేమతుః || 8

తావుత్థాప్య గణాధీశ 
ఉవాచ తౌ మహేశ్వరౌ |
శ్రీగణేశ ఉవాచ | భవత్కృతమిదం 
స్తోత్రం మమ భక్తివివర్ధనమ్ || 9

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
అశ్వీజ మాసం, కృష్ణపక్షం
తిథి: త్రయోదశి 09:02 వరకు, 
చతుర్దశి 06:03 నవంబర్ 04 వరకు
నక్షత్రము: హస్త 09:58 వరకు
యోగము: విష్కంభ 14:54 వరకు
కరణము: వనిజ 09:02 వరకు, విష్టి/భద్ర 19:35 వరకు, 
శకుని 06:03 నవంబర్ 04 వరకు
అభిజిత్: లేదు
అమృతకాలము: 01:55 నవంబర్ 04 – 
03:22 నవంబర్ 04 వరకు
గోధూళి ముహూర్తం: 17:32 – 17:56 వరకు
బ్రహ్మ ముహూర్తం: 04:36 నవంబర్ 04 – 05:26 వరకు
రాహుకాలము: 12:00 – 13:26 వరకు
గుళికకాలము: 10:34 – 12:00 వరకు
యమగండము: 07:41 – 09:07 వరకు
దుర్ముహూర్తము: 11:37 – 12:23 వరకు
వర్జ్యం: 17:13 – 18:40 వరకు
సూర్యోదయం: 06:15:15
సూర్యాస్తమయం: 17:43:42
చంద్రోదయం: 04:27:35
చంద్రాస్తమయం: 16:41:59
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: కన్య
ఆనందాదియోగం: ఆనంద యోగం - కార్య సిధ్ధి 09:59:52 
వరకు తదుపరి కాలదండ యోగం - మృత్యు భయం 
పండుగలు : నరక చతుర్ధశి, కాళీ చౌడాస్‌, 
హనుమాన్‌ పూజ, మాస శివరాత్రి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నరక చతుర్ధశి విశిష్టత - తత్వ విచారణ 🌹*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజు నరక చతుర్ధశి.
నరకాసురుడు ప్రాగ్-జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు. ప్రస్థుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. ఆ రాజ్యంలో పదహారు వేలమంది స్త్రీలు నరకాసురుని వద్ద బంధీలుగా ఉండేవారు. అంతటితోనే కాక ఋషులను హింసించేవాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాలని అనుకున్నాడు, వాడు భూదేవి సంతనం కావడంచే అమె అంగీకారం కోసం వేచి చూసాడు. భూదేవి అవతారమైన సత్యభామ తనతో నరకాసురుడిని వధించడానికి ఒప్పుకొని శ్రీకృష్ణునికి యుద్దంలో సహాయం చేసింది, అట్లా నరకాసురుడి వధ జరిగింది. పదహారు వేల మంది స్త్రీలు తిరిగి వారిని తమవాళ్ళు అంగీకరించరు అని శ్రీకృష్ణుడినే అంగీకరించమని కోరారు. అట్లా కృష్ణుడు వారిని అంగీకరించాడు. నరకాసురుడి వధ అనంతరం ఆ రాజ్యంలోని వారందరికి అందకారం నుండి బయటకు వచ్చారు, కనుక సంతోషానికి గుర్తుగా దీపాలతో అలంకరించుకొని పండగ జరుపుకున్నారు. అదే దీపావళి పండగ. అయితే మనం కథ వెనక ఉన్న సారాంశం గమనించాలి.*

*🍀. నరకాసుర వధ తత్వ విచారణ 🍀*

* ప్రపంచం మొత్తాన్ని మన శరీరంలో చూసుకోవచ్చు. శాస్త్రాలు విశ్వంలో ఉన్న వివిద అంశాలని చెప్పడానికి మానవ శరీరంతో పోల్చి చూపిస్తాయి. ఇందులో ఉండే క్రమాన్ని సవరించుకోగలిగితే ప్రపంచం అంతా అట్లానే సవరించ బడుతుంది. రక రకాలైన ప్రవృత్తులు ఎట్లా పైకి వస్తూ ఉంటాయి ఆయా ఆయా సమయాల్లో ఆయా మనుషుల ప్రవృత్తులని గమనించి చరిత్రలో జరిగిన సందర్భాలను మన ఋషులు మనకు అందించారు. ఇలాంటి ప్రవృత్తిని మంచిది కాదు, కనుక దాన్ని అణిచివేయాలి అని చూపిస్తారు. అందులో మనకు ఆ కాలంలో ఏమి జరిగింది తెలుస్తుంది అంతే కాక మన ప్రవృత్తిని ఎట్లా మార్చుకోవాలో తెలుస్తుంది.* 

*మనకు సమన్వయం చేసుకోనేప్పుడు అది కేవలం భావన కోసం మాత్రమే అని పిస్తుంది. అయితే చరిత్రలో మనకు కనిపించే ఇతిహాస పురాణాలలో కనిపించనివి ఎన్నో జరిగి ఉన్నాయి, కానీ అందులో మనం తెలుసు కోవాల్సిన సారాంశం అంత లేనందున వాటిని మనదాకా అందించలేదు తప్ప మనకు తెలియని ఎంతో చరిత్ర ఉంటుంది. అయితే మన ఇతిహాస పురాణాల్లో మనకు కథ మాత్రమే కాక మనల్ని సవరించుకొనే ఎన్నో రహస్యాలు ఉంటాయి.నరకాసురుడు చరబట్టిన పదహారువేల మంది చివరికి కృష్ణుడినే కోరుకున్నారు. పదహారు అని చెప్పినప్పుడు మనకు సమన్వయం చేసుకోవచ్చు. మనలో పదహారు అంశాలు ఉంటాయి.* 

*శరీరం తయారు కావడానికి కావల్సిన పంచ భూతాలు, ఆ పంచ భూతములకు ఐదు గుణములు ఉన్నాయి. నీరుకు రుచిని తెలిపే గుణం, అగ్నికి రంగుని చూపే, మట్టికి వాసన గుర్తించే గుణం, గాలికి స్పర్శ తెలిపే గుణం, ఆకాశానికి శబ్దాన్ని వినిపించే గుణం ఉంది. ఈ ఐదింటిని గుర్తించడానికి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇన్నింటిని క్రమ బద్దం చేసే శక్తి మనస్సుకు ఉంది. మొత్తం పదహారు అంశాలు. అయితే వీటన్నింటిని వాడుకొనే యోగ్యత ఉంది. ఇవన్నీ వాడుకోవాల్సింది ఎవరి కోసం. అయితే వీటన్నింటిని మనం భగవంతుని కోసం వాడాలి. కానీ ఈ ప్రకృతిలో పడ్డాక అన్నింటిని మనకోసమే వాడుకుంటాం. ఏది చూసినా నాకే అని అనుకుంటాం.* 

*చెడిన మనస్సు ఉంటే జీవితం నరకం అవుతుంది, అట్లాంటి ప్రవృత్తి కలవాడే నరకుడు. నరకాసురుడు ఉండే నగరం పేరు ప్రాగ్ జ్యోతిష పురం, జ్యోతిష అంటే 'కాంతి కల', ప్రాగ్ అంటే 'పోయిన', అంటే ఒకప్పుడు ఉన్న కాంతిని కోల్పోయిన నగరం అని అర్థం వస్తుంది. మనకూ ఒకనాడు మంచి శరీరాలు ఉండేవి, కానీ ఈనాడు మనకు ఉన్న శరీరాలు మురికి స్రవించేవి. మనం ఏది కోరుకుంటే అది జరగాల్సిన స్థితి ఉండేదట. మనం ఈ ప్రకృతిని అంటించు కుంటున్నాం కనుక మనకు ఈ స్థితి. శరీరాని కంటే వేరే నేను ఒకడిని ఉన్నాను అనికూడా తెలియక పడి ఉన్నాం. అటువంటి ఈ స్థితి నుంచి బయట పడే ప్రయత్నం చేసి పూర్వపు స్థితిని అనుభవానికి తెచ్చుకొవడమే నరక చతుర్థశిని ఉపయోగించు కోవడం అంటే. ఏదో ఒక పరిస్థితిలో ఎవరో చెబితే కనీసం ఆలోచించేంత శక్తి మానవునికి ఉంది. కనీసం చివరి క్షణాల్లో అయినా గుర్తించే అవకాశం ఉంది.* 

*మానవ జన్మలో మనం ఎన్నో సార్లు పతనం అయినా ప్రయత్నం చేస్తే బాగుపడే అవకాశం ఉంది. ఆసురీ ప్రవృత్తులని దూరం చేసుకొనే ప్రయత్నం చేయాలి. శరీరం, అనుభవించే గుణాలు, జ్ఞానేంద్రియాలు మరియూ మన మనస్సుని అన్నింటిని శ్రీకృష్ణ మయం చేస్తే ఈ ప్రాగ్ జ్యోతిష పురం అనే మన శరీరం ఆనందమయం అవుతుంది. కొత్త కాంతి కలది అవుతుంది, నరక చతుర్థశి - దీపావళి మనకు అదే విషయాన్ని తెలుపుతుంది.*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -270 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 10
 
*🍀 10. ఈశ్వర సన్నిధానము - ప్రకృతి తనకు తానుగ జడము. అనగ ఏమియు చేయలేదు. కాని ఈశ్వర సాన్నిధ్యమున సర్వము నిర్వర్తించును. ప్రకృతియే అధ్యక్ష స్థానము నందున్నట్లుండును. కాని అవ్యక్తముగ ప్రకృతిని నడిపించుచున్న దీశ్వరుడే. ఈశ్వరుని బలముననే ప్రకృతి వర్తనము, నర్తనము కూడ. అట్లే జీవుల వర్తనము, నర్తనము కూడ. మన యందలి ప్రకృతిని మనము ధర్మసమ్మతముగ, జ్ఞాన సమ్మతముగ సర్దుబాట్లు చేసుకొన్నచో మనకు జీవితమున ప్రశాంతత, ఆనందము కలుగుటయే గాక, మన యందలి ఈశ్వర సన్నిధానమును చవి చూడవచ్చును. అపుడు మనము, మన ప్రవర్తనము ఈశ్వరాను సంధానమున యుండుటకు వీలగును. అట్టి అనుసంధానమే మోక్ష స్థితి. 🍀*

*మయా ధ్యక్షేణ ప్రకృతి: సూయతే సచరాచరమ్ |*
*హేతునానేన కౌంతేయ జగ ద్విపరివర్తతే || 10*

*తాత్పర్యము : నా అధ్యక్షతయందు ఈ సమస్త చరాచర సృష్టిని ప్రకృతి అల్లుచు నున్నది. ప్రకృతి కారణముగనే జగత్తు పరివర్తించు చున్నది.* 

*వివరణము : జగత్తనగా జరుగుచు, సాగుచు నుండునది. అది యంతయు ఈశ్వరాధీనమై యున్నది. ఈశ్వరుడు అధ్యక్షుడుగ జగత్తు పరివర్తనము చెందుచు నుండును. జగత్తునకు ప్రత్యేక అస్థిత్వము లేదు. అది ఈశ్వరుని ఆశ్రయించి యుండును. ప్రకృతి తనకు తానుగ జడము. అనగ ఏమియు చేయలేదు. కాని ఈశ్వర సాన్నిధ్యమున సర్వము నిర్వర్తించును. సూర్యకాంతి లేనిదే జీవుల వ్యాపార మేమియు లేదు. జీవులకు సూర్యకాంతి వలె ప్రకృతికి పరమాత్మ ఆధారము. సూదంటురాయి సన్నిధానమందు ఇనుప రజను కదిలినట్లు ఈశ్వర సాన్నిధ్యముననే ప్రకృతి నిత్య పరివర్తనమున నున్న జగత్తును సృష్టించి, నడిపించుచున్నది. ప్రకృతియే అధ్యక్ష స్థానము నందున్నట్లుండును. కాని అవ్యక్తముగ ప్రకృతిని నడిపించుచున్న దీశ్వరుడే. ఈశ్వరుని బలముననే ప్రకృతి వర్తనము, నర్తనము కూడ. అట్లే జీవుల వర్తనము, నర్తనము కూడ.* 

*జగద్వర్తనమునకు, జీవుల వర్తనమునకు కారణము ప్రకృతి. కాని ప్రకృతికి ఆధారము ఈశ్వరుడు. దీనిని బాగుగ ఆకళింపు చేసుకొన వలెను. మన ప్రకృతి మనలను వర్తింపజేయు చుండును. ఎవరి ప్రకృతి ప్రకారము వారు వర్తింతురు. కాని వారికిని, వారి ప్రకృతికిని కూడ ఈశ్వరుడే ఆధారము. మన యందు సాన్నిధ్యము నిచ్చిన ఈశ్వరుని వలననే మన ప్రజా ప్రాణములు, మనము వర్తించు చున్నాము. మన ప్రవర్తనలకు ఈశ్వరుడు బాధ్యుడు కాదు. మనమే బాధ్యులము. మన యందలి ప్రకృతిని మనము ధర్మసమ్మతముగ, జ్ఞాన సమ్మతముగ సర్దుబాట్లు చేసుకొన్నచో మనకు జీవితమున ప్రశాంతత, ఆనందము కలుగుటయే గాక, మన యందలి ఈశ్వర సన్నిధానమును చవి చూడవచ్చును. అపుడు మనము, మన ప్రవర్తనము ఈశ్వరానుసంధానమున యుండుటకు వీలగును. అట్టి అనుసంధానమే మోక్ష స్థితి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 469 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 34

*🌻. అనరణ్యుడు - 1 🌻*

వసిష్ఠుడిట్లు పలికెను |

ఇంద్ర సావర్ణి అను పేరు గల పదునాల్గవ మనువు యొక్క వంశములో అనరణ్యుడను చక్రవర్తి జన్మించెను (1). అనరణ్య మహారాజు ఏడు ద్వీపములతో గూడిన భూమండలమునకు ప్రభువు. మంగళారణ్యము నందు జన్మించిన బలశాలియగు ఆ మహారాజు ప్రత్యేకించి శివభక్తుడు (2).ఆయన భృగువును పురోహితునిగా చేసుకొని వంద యజ్ఞములను చేసెను. కాని దేవతలు ఇచ్చిననూ ఆయన ఇంద్ర పదవిని స్వీకరించలేదు (3). ఓ హిమాలయా! ఆ మహారాజునకు వందమంది కుమారలు ఉండిరి. మరియు పద్మయను పేరు గల లక్ష్మీ సమానురాలైన ఒక సుందరియగు కన్య ఉండెను (4).

ఆ మహారాజునకు వందమంది పుత్రలపై ఎంత ప్రేమ గలదో, అంతకంటె అధిక ప్రేమ ఆ కన్య యందు ఉండెడిది. ఓ పర్వతరాజా! (5) ఆ మహారాజునకు ప్రాణములకంటె అధికముగా ప్రియమైనవారు, సర్వసౌభాగ్యములతో గూడినవారు అగు అయిదుగురు భార్యలు ఉండిరి (6). ఆ కన్య తన తండ్రి ఇంటిలో పెరిగి ¸°వనములో అడుగిడెను. ఆ రాజు మంచి వరులను రప్పించుటకై పత్రములను పంపించెను (7). ఒకనాడు పిప్పలాదమహర్షి తన ఆశ్రమమునకు వెళ్లు తొందరలో నుండి నిర్జనమగు తపోవనములో ఒక గంధర్వుని చూచెను (8).

స్త్రీలతో గూడి శృంగారరసముద్రములో మునిగిన మనస్సు గలవాడై మహాప్రేమతో విహరించుచున్న కామశాస్త్ర కోవిదుడగు (9) ఆ గంధర్వుని చూచి ఆ మహర్షి కామము గలవాడాయెను. ఆయన మనస్సును తపస్సునందు లగ్నము చేయజాలక వివాహమాడవలెనని తలపోసెను (10). ఈ తీరున కామముచే పీడింపబడిన మనస్సుగల ఆ పిప్పలాద మహర్షి కొంతకాలమును గడిపెను (11). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 146 / Viveka Chudamani - 146🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 31. ఆత్మ దర్శనం -1 🍀*

*481. ‘నా మనస్సు మాయమైనది. దాని పనులన్ని కరిగిపోయినవి. నేను బ్రహ్మమును స్వయం ఆత్మను తెలుసుకొన్నాను. నాకు ‘ఇది’ ‘అది’ అనేది ఏది తెలియదు. అది ఏమిటి ఎంత అనేది తెలియదు. అది అంతములేని సమాధి స్థితి. బ్రహ్మానంద స్థితి’.* 

*482. ఉన్నతమైన బ్రహ్మము అనే మహా సముద్రము, ఆత్మానందము యొక్క అమృతము ప్రవహించినట్లు, అది మాటలలో వ్యక్తము చేయుట అసాధ్యము. మనస్సుతో గ్రహించుటకు వీలులేనిది. గుర్తించుటకు వీలులేనిది. సూక్ష్మమైన కాలము, మనస్సు, సముద్రములో పడిన నీటి చుక్క సముద్రములో కలసినట్లు బ్రహ్మములో కలసిపోయినది. ఆ ఆనంద స్థితి వలన నేను ఇపుడు తృప్తి చెందినాను.* 

*483. ఎపుడైతే విశ్వము మాయమవుతుందో, ఎవరి వలన అది తొలగించబడుతుందో, అది ఎచ్చట విలీనమైందో, అదంతా ఇపుడు నాచేత చూడబడింది. అది స్థిరముగా ఉంటుందా? ఆశ్చర్యకరంగా అదంతా కనుమరుగవుతుంది.* 

* సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 146 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 31. Soul Realisation - 1 🌻*

*481. My mind has vanished, and all its activities have melted, by realising the identity of the Self and Brahman; I do not know either this or not-this; nor what or how much the boundless Bliss (of Samadhi) is !*

*482. The majesty of the ocean of Supreme Brahman, replete with the swell of the nectar-like Bliss of the Self, is verily impossible to express in speech, nor can it be conceived by the mind – in an infinitesimal fraction of which my mind melted like a hailstone getting merged in the ocean, and is now satisfied with that Essence of Bliss.*

*483. Where is the universe gone, by whom is it removed, and where is it merged ? It was just now seen by me, and has it ceased to exist ? It is passing strange !*
 
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 146 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 31. Soul Realisation - 1 🌻*

481. My mind has vanished, and all its activities have melted, by realising the identity of the Self and Brahman; I do not know either this or not-this; nor what or how much the boundless Bliss (of Samadhi) is !

482. The majesty of the ocean of Supreme Brahman, replete with the swell of the nectar-like Bliss of the Self, is verily impossible to express in speech, nor can it be conceived by the mind – in an infinitesimal fraction of which my mind melted like a hailstone getting merged in the ocean, and is now satisfied with that Essence of Bliss.

483. Where is the universe gone, by whom is it removed, and where is it merged ? It was just now seen by me, and has it ceased to exist ? It is passing strange !
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 98 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. చేయవలసినది- చేయదలచినది - 14 🌻*

మొదటలో మనం వైరాగ్యం వచ్చింది మనకు అని అనుకుంటాం. ఈ విషయంలోనే అర్జునుడు కూడా కృష్ణునితో 
"శిష్యస్తేహంశాధి మాం త్వాం ప్రపన్నం" " నీకు నేను శిష్యుడిని నీవు చెప్పినట్లుగా నేను వింటాను. నన్ను శాసించు నేను ప్రసన్నుడిని నీకు శరణాగతుడిని" అని అన్నాడు. 

ఈ మాటలు ఎం తోచనపుడు, బాధగా ఉన్నప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు అందరం అంటూనే ఉంటాం "నాకు ఆ పరమాత్మే దిక్కు" అని కూడా అంటూ ఉంటాం. కాని ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒకడంటే ఒకడికి పడదు. ఒకళ్ళంటే ఒకడికి పడనపుడు ఇంక ఆ పరమాత్మ దిక్కు ఏమిటి? ఒకళ్ళంటే ఒకడికి పడకుండా ఉండటం, ఒక మతం వాడంటే మరొక మతం వాడికి పడకుండా ఉండటం లాంటిది. 

మళ్ళీ మనకు కొంచెం మంచి‌ రోజులు వచ్చేటపప్పటికి, అవతలివాడి మీద మన అభిప్రాయాలు మనకు (వేరుగా) ఉన్నాయే? అలాంటిది మాకు పరమాత్మయే దిక్కు అనే మాట ఎంతవరకు నిజం? (Correct) మనకు ఎటువంటి అభిప్రాయం లేనపుడు పరమాత్మ దిక్కు అని అర్థం. అప్పుడే నిజంగా మనం పరమాత్మను నమ్మినట్లు. వాడిని (పరమాత్మను) నమ్మాలి. మన‌ జాగ్రత్త మీద మన ప్రయత్నం మీద మనము ఉండాలి. అనంటే అది నమ్మకం ఎలా అవుతూంది? ఇది కూడా తెలిసికోవాలి. 

కనుక శరణాగతి చెందానన్న అర్జునుడు "ఒరేయ్ నువ్వు యుద్ధం చేయరా" కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని కృష్ణుడు అనగా, 

"జ్యాయాసీ చేత్కర్మణస్తే మతాబుద్ధి ర్జనార్దన తత్కిం కర్మణే ఘేరామాం నియోజయసికేశవ" 

కర్మకన్నా జ్ఞానం గొప్పదని అన్మావు కదా నన్ను మళ్ళీ ఆ ఘేరమైన కర్మలోనికి ఎందుకు పంపిస్తున్నావు?" అని అడిగాడు.

......✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 87 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 87. LIKE A BREEZE 🍀*

*🕉 Just as it comes, it goes; you cannot hold on to it, you cannot cling to it. The breeze comes like a whisper. It does not make noise, it does not make proclamations; it comes In very silently, you cannot hear it----suddenly it is there. And that's how God comes--truth comes--bliss comes, love comes--they all come in a whisper like manner, not with trumpets and drums. They suddenly come without even having an appointment, without even asking you, “May I come in?"-they just suddenly come. And that's how the breeze comes: One moment it is not there, another moment it is. 🕉*

And the second thing: Just as it comes, it goes; you cannot hold on to it, you cannot cling to it. Enjoy it while it is there, and when it goes, let it go. Be thankful that it came. Don't hold any grudge, don't complain. When it goes, it goes-nothing can be done about it. But we are all clingers. When love comes, we are very happy, but when it goes we are very hurt. 

That is being very unconscious — ungrateful --misunderstanding. Remember, it comes in one way, now it is going in the same way. It did not ask to come ... why should it ask now if it can go? It was a gift from the beyond, mysterious, and it has to go in the same mysterious way. If one takes life as a breeze, then there is no clinging, no attachment-no obsession— one simply remains available, and whatever happens is good.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 146 / Sri Lalita Sahasranamavali - Meaning - 146 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 146. క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ ।*
*త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా ॥ 146 ॥ 🍀*

🍀 756. క్షరాక్షరాత్మికా : 
నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూను తానె రూపంగా ఐనది 

🍀 757. సర్వలోకేశీ : 
అన్ని లొకములకు అధీశ్వరి 

🍀 758. విశ్వధారిణీ : 
విశ్వమును ధరించినది 

🍀 759. త్రివర్గదాత్రీ ; 
దర్మ, అర్ధ, కామములను ఇచ్చునది 

🍀 760. సుభగా : 
సౌభాగ్యవతి 

🍀 761. త్ర్యంబకా : 
మూడు కన్నులు కలది 

🍀 762. త్రిగుణాత్మికా : 
సత్వ, రజో, తమో గుణములను ఇచ్చునది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 146 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 146. Ksharakshatmika sarvalikeshi vishadharini*
*Trivargadatri subhaga tryanbaka trigunatmika ॥ 146 ॥ 🌻*

🌻 756 ) Ksharaksharathmika -   
She who can never be destroyed and also destroyed

🌻 757 ) Sarva lokesi -   
She who is goddess to all the worlds

🌻 758 ) Viswa Dharini -   
She who carries all the universe

🌻 759 ) Thrivarga Dhathri -   
She who gives dharma, Assets and pleasure

🌻 760 ) Subhaga -   
She who is pleasing to look at

🌻 761 ) Thryambhaga -   
She who has three eyes.

🌻 762 ) Trigunathmika -   
She who is personification of three gunas viz .,Thamo (Kali), Rajo (Dhurga) and Sathva (Parvathy)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹