8-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 421 / Bhagavad-Gita - 421 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 209 / Sripada Srivallabha Charithamrutham - 209 🌹
3) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 73🌹
4) 🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తగీత - 2🌹
5) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 112 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 29 🌹 
7) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 89🌹 🌹 
8) 🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 60/ SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 60 🌹 
9) 🌹. సౌందర్య లహరి - 36 / Soundarya Lahari - 36 🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 335 / Bhagavad-Gita - 335 🌹
11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 165 🌹 
12) 🌹. VEDA UPANISHAD SUKTHAM - 52 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 37 🌹
14) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 42 🌹
15) 🌹 Seeds Of Consciousness - 117 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 27 / Sri Lalita Sahasranamavali - Meaning - 27 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 55 🌹
18) 🌹. సాయి తత్వం - మానవత్వం - 46 / Sai Philosophy is Humanity - 46 🌹
19) 🌹. Guru will be of great help in this journey 🌹
20) 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 421 / Bhagavad-Gita - 421 🌹* 
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 30 🌴* 

30. లేలిహ్యసే గ్రసమాన: సమన్తాల్
లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భి: |
తేజోభిరాపూర్వ జగత్సమగ్రమ్
భాసస్తవోగ్రా: ప్రతపన్తి విష్ణో ||

🌷. తాత్పర్యం : 
ఓ విష్ణూ! నీవు సమస్తజనులను నీ మండుచున్న నోళ్ళ ద్వారా అన్ని వైపుల నుండియు మ్రింగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి, భయంకరములును మరియు తాపకరములును అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు.

🌷. భాష్యము : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 421 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 30 🌴

30. lelihyase grasamānaḥ samantāl
lokān samagrān vadanair jvaladbhiḥ
tejobhir āpūrya jagat samagraṁ
bhāsas tavogrāḥ pratapanti viṣṇo

🌷 Translation : 
O Viṣṇu, I see You devouring all people from all sides with Your flaming mouths. Covering all the universe with Your effulgence, You are manifest with terrible, scorching rays.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 209 / Sripada Srivallabha Charithamrutham - 209 🌹* 
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయం 36
 *🌻. పరివర్తనా పద్ధతులు 🌻* 

“నేను చతురాశ్రమ ధర్మాలు సక్రమంగా నిర్వర్తింపబడాలని, అష్టాదశవర్ణాలవారు సుఖసంతోషాలతో జీవించాలని చెప్పు తున్నాను. 

మీ ధర్మకర్మలని సరిగా నిర్వహించండి. అలా కాని పక్షంలో కష్టాలకు గురి అయి, అస్తవ్యస్త జీవనం గడపాల్సి ఉంటుంది. చక్కటి మార్పు రావాలంటే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి, సరిచేసుకోవడం మొదటి పద్ధతి. 

ఇది వ్యక్తుల అంతర్మనసులో కలిగే భావం కాబట్టి మార్పు సహజంగా సరళంగా ఎవరి ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. రెండవది సరిచేయబడటం. అయితే ఇది కొంచెం బలవంతమైన పద్ధతి కనుక దీనికి కొంత కాల వ్యవధి ఇవ్వబడుతుంది. 

ఆ నిర్ణీత సమయంలో మారక పోతే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు రెండవ దశలో ఉన్నారు. 

కాబట్టి ఇప్పుడు మీరు సరియైన నిర్ణయం తీసుకొనక పోతే వినాశాన్ని ఆహ్వానించడమే అవుతుంది. వినాశం చేసి అయినా నేను ధర్మస్థాపన చేస్తాను,” అని నిష్కర్షగా మాట్లాడారు. 

నేను విధిలేని పరి స్థితులలో బంగారమ్మను వివాహం చేసుకోని భార్యగా స్వీకరించి ఇక్కడ నివసిస్తు మాతంగిని సేవిస్తూ జీవి స్తున్నాను, శ్రీపాదులు ఒకసారి కురుంగడ్డకి పోతూ మా ఆశ్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి, నేను వచ్చే జన్మలో తిరిగి బ్రాహ్మణునిలా, బంగారమ్మ శూద్రకన్యలా జన్మిస్తుందని, మా ఇద్దరి వివాహం జరిగి సంతానం కలుగుతుందని, మా సంతానం కురుంగడ్డలో వారిని సేవి స్తారని చెప్పారు. 

కాలాంతరంలో శంకరభట్టు, ధర్మగుప్తులు ఇటువైపుగా వస్తారని, వారివద్దనుండి అందెలు తీసుకొని తమ పాదుకలను వారికి ఇమ్మని ఆదేశించారు." ఇంత వరకు చెప్పిన వేదాంతశర్మ మాతంగీదేవిని గురించి వివ రిస్తూ," మేము ఆరాధించేది మతంగముని కన్యక అయిన మాతంగీదేవి. 

ఈమెను రాజమాతంగి, కర్ణమాతంగి అని కూడా పిలుస్తారు. ఈ దేవి ఆరాధన వల్ల విశేష దాంపత్య సౌఖ్యం లభిస్తుంది అని, ఒకసారి శ్రీపాదులు రాజమాతంగి రూపంలో దర్శనమిచ్చి వారిని ధన్యులను చేసారని చెప్పి వారి కథ ముగించారు. 

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 *🌹 Sripada Srivallabha Charithamrutham - 209 🌹* 
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 21
 *🌴 Dandiswami comes to Kukkuteswara Temple Sadaka should have purity of place and purity of ‘bhava’ 🌴* 

 *🌻 Insult to Dandi Swami - 2 🌻* 

Arya Vysya Parishat met under the chairmanship of Venkatappaiah Shresti.  

It was decided that Sripada, Appala Raju Sharma or Bapanarya should not bow to Dandi Swami under any circumstances and no one should give support to such misbehavior of Dandi Swami.  

The Kshatriya Maha Saba, which met under the chairmanship of Narasimha Varma also made a similar resolution. Sripada was resting under the shade of Oudumber tree in his maternal grandfather’s house. 

Seeing his face spreading divine light, Shresti was grief striken and was shedding tears. Narasimha Varma, Shresti and Bapanarya sat silently near Sripada.  

Appala Raju Sharma could not do anything and sat like a mad person. Sripada looking like Srikrishna got up from sleep and said that he was hungry and would eat curd rice. His grandmother Rajamamba brought curd rice in a silver bowl. 

Sripada ate it quickly. Sripada asked his grandfather to do ‘Veda ghosha’. Appala Raju Sharma also took part in the ‘Ved ghosha’. Sripada also joined them.  

Narasimha Varma and Shresti were hearing that melodious chanting of the sacred ‘Veda Ruchas’. The atmosphere there was like an ashramam of a Rishi. Curd rice was seen stuck to the mouth of Swayambhu Datta in Kukkuteswara temple. 

 When the priest was wiping, it was reappearing. It was a surprise that the idol of Swayambhu Datta was showing such ‘leela’.  

Dandi Swami started from there with his disciples and the new disciples of Peethikapuram with ‘Veda ghosha’. He was lifting leg and putting it down. But he was seeing that the earth was elongating.  

For those who was seeing them, they were appearing that they were moving their legs but were unable to move forward. With this strange variation in leg movements, time was running.  

Every one was looking surprised at this wonder. The ‘Brahma dandam’ (staff) of Dandi Swami broke into two pieces.  

Dandi Swami felt as if his back bone was broken and sat on the ground. This incident caused fright among the people of Peethikapuram.  

They felt that Sripada was more powerful than Dandi Swami and if they harboured enimity with Sripada, they would have to face many problems.  

But they did not know how to get out of that place and reach home.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 89 🌹* 
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 5* 🌻

ప్రతి ఇంటిలోను ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసికొనవలసినది. దేవుని ఏర్పాటు చేసికొన్న స్థానం (ప్రదేశం) ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అని ఇన్ని దేశాల వారు నియమంగా పెట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మన దేశంలోను దేవుని గూర్చి సాధన‌ లేని ఇళ్ళుకూడా కొన్ని ఉన్నాయి. నాస్తికుల విషయం నేను చెప్పటం లేదు. నాస్తికులకి మనం చెప్పుకొంటున్న దానికి పెద్ద భేదం ఏం లేదు. 

నాస్తికుడు తదేక ధ్యానంతో తన మతాన్ని ఆరాధిస్తున్నాడు కనుక మన కన్నా కొంచెం ఆస్తికుడి క్రిందనే లెక్క అని మనం తెలుసుకోవాలి. ఎందుకనగా ఎప్పుడైతే తదేక నిష్ఠ ఉన్నదో దాని పేరే అస్తికం. ఇప్పుడు ఆస్తికుల కన్నా నాస్తిక మతాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తూన్న వాళ్ళకి తదేక నిష్ఠ, దాని యందు ఆరాధన హెచ్చుగా ఉన్నది కనుక వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో ఆస్తికమతం ఆరంభమవుతూ ఉన్నది. దాని గురించి అనవలసిన విషయం ఏమీ‌‌ లేదు. 

దాన్ని ఎదుర్కొనుటలో పాషండులమవుతూ మన కర్తవ్యం మనం మరచిపోతాం. అది కూడా మనం చేయకూడదు. భగవంతుని లీల అయిన, క్రీడలయిన భాగములుగా ఇన్నింటిని తెలిసికొని ఈ ప్రార్థనను మన దినచర్యలో నిత్యము అనుష్ఠానము చేసికొని అమలుపరచుకొనవలెను.
......✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 111 🌹* 
 *🌴 Meditation for the Aquarian AGE - 2 🌴* 
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

 *🌻 Our Original Identity - 2 🌻* 

When the awareness is lost, we lose ourselves in the illusion of the outer world, in the many opinions and concepts.

With the morning meditation we consciously descend into daily action and with the evening meditation we learn to withdraw again from the hustle and bustle of worldly activity deliberately, in order to be with ourselves. 

When we are in harmony with the oceanic consciousness, we align our will to the divine Will and begin to behave according to the Great Plan.

Through prayer and meditation we invoke the Being or the Divine and wait in order to receive it in us. 

When we are in the personality, it seems as if the soul were outside of ourselves and something distant. The soul or the I Am however is nothing outside, but our real essence. 

The secret concerning meditation therefore is: We don’t have to reach a state of meditation, but to leave aside the other states which aren’t meditation. 

When the being gets lost in activity, we are thrown off our balance. When we dissipate our power, there is no meditative state in ourselves. We have to make our mind receptive, in order to be able to receive from the soul. 

But mostly the mind remains busy with its own thoughts and cannot open up to the hints coming from the soul.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K. P. Kumar: The Aquarian Master / seminar notes.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 73 🌹* 
 *🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻* 
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

కస్తు క్షితౌ పటీయాన్
వస్తు స్తోతుం శివాఙ్క వా స్తవ్యమ్ I
అస్తు చిర న్తన సుకృతైః
ప్రస్తుత కామ్యాయ తన్మమ పురస్తాత్ II 171 II

ప్రభుసమ్మితో క్తి గమ్యం
పరశివోత్సఙ్గ తుఙ్గ పర్యఙ్కమ్ I
తేజః కిఞ్చిత దివ్యం
పురతో భవతు మమ పుణ్ర్డకోదణ్డమ్ II 172 II

మధురిమ భరిత శరాసం
మకరన్ద స్యన్ది మార్గణోదారమ్ I
కైరవిణీ విట చూడం
కైవల్యాయాన్తు కిఞ్చిన మహోనః II 173 II

అక్షుద్ర మిక్షుచాపం
పరోక్ష మవలగ్న సీమని త్ర్యక్షమ్ I
క్షపయతు నః క్షే తర
ముక్షరథ ప్రేమపక్ష్మలం తేజః II 174 II

భృఙ్గరుచి సఙ్గర కరాపాఙ్గం
శృఙ్గార తుఙ్గ మరుణాఙ్గమ్ I
మఙ్గళ మభంగురం మే
ఘటయతు గఙ్గాధరాఙ్గ సఙ్గి మహః II 175 II

ప్రపద జిత కూర్మ
మూర్మిళ కరుణం భర్మరుచి నిర్మథనదేహమ్ I
శ్రుతి మర్మ వర్మ శమ్భోః
కిఞ్చిన నర్మ మమ శర్మ నిర్మాతు II 176 II

కాలకుటిలాలకాళి
కన్దళవిజితాళి విధృత మణి పాళి I
మిళతు హృది పుళిని జఘనం
బహుళిత గరళగళ కేళి కిమపి మహః II 177 II

కుఙ్కుమ తిలకిత భాలాః
కురువిన్దచ్ఛాయ పాటల దుకూలాః I
కరుణా పయోధి వేలాః
కాశ్చన చిత్తే విభాన్తు మే లీలాః II 178 II

పుష్పన్ధయ రుచి వేణ్యః
పులినాభోగ త్రపాకర శ్రోణ్యః I
జీయాసు రిక్షుపాణ్యః
కాశ్చన కామారికేళి సాక్షిణ్యః II 179 II

తపనీయాంశుక భాంసి
ద్రాక్షా మాధుర్య నాస్తిక వచాంసి I
కతిచన శుచం మహాంసి
క్షపయన్తు కపాలి తోషిత మనాంసి II 180 II

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నారద భక్తి సూత్రాలు - 29 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 17

 *🌻 17. కథాదిష్వితి గర్గః - 1 🌻* 

            భగవంతుని సచ్చరిత్రలను ఆసక్తిగా వినడం, భగవంతుని లీలలను, అనుగ్రహాలను తెలిసి పరవశించడం వంటివి కూడా భక్తి సాధన క్రిందకు వస్తాయి అని గర్గ మహర్షి మతం.           

            జపం, కీర్తనం, పురాణ పఠనం, హరికథా గానం, స్తోత్రాదులు ఇవన్నీ కూడా శ్రద్ధతో, భక్తి ప్రపత్తులతో చేస్తే అది కూడా భక్తి సాధనే అవుతుంది. కాని ఇవి కాయిక, వాచిక భక్తి క్రిందకు వస్తాయి. కొందరు పరాభక్తులు మాత్రం ఈ భక్తి క్రియలు వారికి అవసరం లేనప్పటికీ ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి చేస్తూనే ఉంటారు. ఇది దైవీ ప్రేరణ వలన గాని, భగవత్ప్రేమ పొంగిపొర్లడం వలన గాని క్రియా రూపమౌతుంది.

            ప్రేమ గంభీరమై, అనివార్యమైన భక్తి
            వాగ్రూపము వహించి, ప్రకటితమగు -మెహెర్‌ బాబా

            భక్తి సాధనలో సాధకుడు తనను తాను సంస్కరించుకుంటూ పోతాడు. పిమ్మట గౌణభక్తి ముఖ్యభక్తిగా మారినప్పుడే భగవదనుగ్రహం లభిస్తుంది. భగవంతుడు భక్తి గీతాలతో కూడిన నాలుక భాష వినిపించు కోడు. హృదయపూర్వకమైనది మాత్రమే ఆయనను చేరుతుంది.

            నామ జప సంకీర్తనములవంటి
            జిహ్వ భాషకు దేవుడు చెవినొసగడు
            కర్మకాండ నన్ను కప్పివేయును సుమా !
            విమల పూజ నన్ను వెలికి దెచ్చు -మెహెర్‌ బాబా

            విష్ణు సహస్రనామం తెలియచేసిన భీష్ముని ఉపదేశమేమనగా ''భగవంతుని నామస్మరణ, అర్చన, ధ్యానం, స్తుతి రూపమైన భజన ఆచరించుట ఉత్తమ ధర్మం''. యజ్ఞాలలో కెల్లా ఉత్తమ యజ్ఞం జపయజ్ఞం అని గీతా వాక్యం కదా ! యజ్ఞం అంటే నిష్కామ రూపక్రియ అని అర్థం. పై చెప్పినవన్నీ భక్తి సాధనగా చేస్తూ చివరకు హృదయ పూర్వకంగా చేసికొననిచో అవి భగవంతునికి చేరవు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 52 🌹* 
 *🌻 1. Annapurna Upanishad - 13 🌻* 
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

IV-22. Neither sunrise nor sunset; neither sensations of joy or anger; neither light nor darkness; neither twilight or day nor night; neither being or non-being nor centrality marks the status (of disembodied liberation). 

IV-23. The spacious status of those (who are liberated in disembodiment), who have gone beyond intellect and the pomp of worldly life, is like the sky, the abode of the winds. 

IV-24. The great (Jivanmuktas) whose bodies are the subtle ether become disembodied there (in the state of disembodied liberation); all their sufferings are cured; they are immaterial; totally quiescent, immobilized in bliss, beyond Rajas and Tamas. In that state dissolve the remnants of their mind. 

IV-25. O great sage, Nidagha, rid your mind of all latent tendencies; concentrate your mind forcefully, and go beyond all mental constructions. 

IV-26. That eternally self-shining Light, illuminating the world, is alone the witness of this world, the Self of all, the pure One. 

IV-27. As massed Intelligence It is the ground of all beings. That non-dual Brahman characterised by truth, knowledge, and bliss is the object of knowledge. 

IV-28-29. The sage fulfils his duty with the realization, 'I am the one Brahman'; (Brahman is) the ground of all, non-dual, supreme, eternal, of the essence of being, intelligence, and bliss, beyond the range of word and mind. 

IV-30. There shine not the forms of the moon and the sun; the winds blow not; and none of the gods (are there). This divinity alone shines forth as being, pure by itself, free from rajas.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తిగీత - 2 🌹* 
📚. ప్రసాద్ భరద్వాజ

05. ఏకథా బహుథా చైవ
దృశ్యతే జలచంద్రవత్‌
ఆత్మజ్ఞానీ తథై వేకో
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 

భావము: 
జలముల యందు చంద్రుడు అనేకములుగా కన్పించినను ఒక్కడే అయినట్లు, ‘ఆత్మజ్ఞానము నొందిన వాడు అద్వయుడే యగుచున్నాడు’ అనెడి సత్యమును గ్రహించిన వాడు ‘జీవన్ముక్తుడు’ అనబడుచున్నాడు.

06. సర్వభూతే స్థితం బ్రహ్మ
భేదా భేదో న విద్యతే
ఏకమేవాభి పశ్యంశ్చ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 

భావము: 
సర్వ భూతముల యందు బ్రహ్మము స్థిరమై యున్నాడు. భేదాభేదములు తెలియక యున్నాడు. ఉన్నదొక్కటియేనని ఎరిగినవాడై సదా దానినే దర్శించు వాడెవ్వడో అతడే ‘జీవన్ముక్తుడు’.

07. తత్త్వం క్షేత్రం వ్యోమాతీతమ్‌
అహం క్షేత్రజ్ఞ ఉచ్యతే
అహం కర్తా చ భోక్తా చ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 

భావము: 
ఆకాశమునకు మిన్నగా తెలియునది కూడా క్షేత్రమే. నేను క్షేత్రజ్ఞుడని పిలువ- బడుచున్నాను. “సర్వకర్మలకు కర్తయును, భోక్తయును అహంకారమే”. ఈ తత్త్వమును గ్రహించిన వాడు ‘జీవన్ముక్తుడు’.

08. కర్మేంద్రియ పరిత్యాగీ
ధ్యాన వర్జిత చేతసః
ఆత్మజ్ఞానీ తథై వేకో
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
కర్మేంద్రియములను, ధ్యానపూరిత చిత్తమును పరిత్యజించిన వాడై ఏకమైన ఆత్మజ్ఞానము నందు సదా స్థిరుడై యుండు వాడెవడో అతడే ‘జీవన్ముక్తుడు’.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 60 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 60 🌹* 
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ  

  *🌸. బాబా కాట్ కర్ 🌸* 

      ఇంతకుముందు చెప్పినట్లుగానే మొక్కుకు సంబంధించిన ఘటన టోల్ అనే ఆయన తన చరిత్రలో ఇలా వ్రాశారు.

    లాతూర్ అనే గ్రామానికి చెందిన బాబా కాట్ కర్ అనే పేరుగల గృహస్థు ప్రతీ సంవత్సరము కట్టెలు తీసుకొని వెంకటగిరి వెళ్ళేవాడు. ఒకసారి అతను ప్రభు నగరికి దర్శనానికి వచ్చినప్పుడు ప్రభువు వేంకటేశ్వరుని రూపంలో దర్శనమిచ్చారు. బాబా సంతోషంతో ప్రభువుతో ఇలా అన్నారు. 

మహారాజ్! ఇకముందు నేను వెంకటగిరి వెళ్లే అవసరం లేదనిపిస్తుంది. కారణం మీ దర్శనంతో నా కోర్కెలన్నీ తీరాయి. ప్రభు అతనిని సముదాయించి మీరు మీ తండ్రిలాగా నడుచుకోండి. అక్కడకి వెళ్తూ ఇక్కడకి క్రమం తప్పకుండా రండి.

   ప్రభువు ఆజ్ఞానుసారం ప్రతీ సంవత్సరము మాణిక్ నగర్ కు వచ్చేవారు. ఒకసారి మాణిక్ నగర్ కు వస్తుండగా దారిలో నీరు త్రాగడానికి ఒక బావిలో దిగారు. నీరు త్రాగి తొందరగా పైకి వస్తుండగా తన నశ్యం డబ్బాను బావి మెట్లపై పెట్టి మరిచిపోయారు. మాణిక్ నగర్ వచ్చిన తరువాత చూస్తే కనిపించలేదు. వెతికారు కానీ దొరకలేదు. 

చివరికి అతను ప్రభువుకు మొక్కుకున్నారు. డబ్బా దొరికితే శాహి పైసా పంచదార ఇస్తానని మొక్కుకున్నారు. తరువాత ప్రభు వద్దకు దర్శనానికి వెళ్ళగానే ప్రభు యొక్క సన్నిధిలో గాదిపై తన నశ్యం డబ్బా కనిపించింది. 

డబ్బా కనిపించగానే శాహి పైసా పంచదార గుర్తుకు వచ్చి సిగ్గుగా అనిపించసాగింది. అతని అంతరంగాన్ని ప్రభు గుర్తించి వెంకటగిరి పైకి ఎక్కేటప్పుడు కాళ్ళు నొప్పి రాకూడదని జనం ఏమని మొక్కుకుంటారు అని అడిగారు. 

అప్పుడు బాబా చేతులు జోడించి కాళ్ళు నొప్పి కావద్దని గిరినాథునికి 1 పైసా మొక్కుకుంటాం అన్నాడు. మరి మాకైతే శాహి మాత్రమే. శాహి పైసా పంచదార ఇచ్చి మీ డబ్బా మీరు తీసుకోండి అన్నారు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 *🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 60 🌹* 
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

 *🌻 16. Shri Dnyanraj Manik Prabhu - 1 🌻* 

Shri Dnyanraj Manik Prabhu Maharaj was born to His Holiness Shri Siddharaj Manik Prabhu Maharaj and Sow. Meerabai Saheb on 3rd December 1958 as their eldest child. He was sent to the famous Scindia School for his education.  

The serene, regal and educationally inviting atmosphere of the historic fort of Gwalior in which the school is situated and the able guidance from his illustrious teachers provided him the right kind of opportunity and environment to blossom into a fine young gentleman with a keen sense of enquiry, a deep understanding of the subjects, a flair for public speaking and literary writing and above all an out-of-the-box thinking, which is the characteristic of his scholarly but endearing personality. 

 He was awarded the President of India’s Gold Medal for his outstanding performance in the All India Secondary School Examination of the C.B.S.E. and was also adjudged as the ‘Best Boy’ of the Scindia School. 

After completing his scholastic education at the Scindia School he returned to Maniknagar to take charge as the Secretary of Shri Manik Prabhu Samsthan in the year 1975 and under the able guidance of His Holiness Shri Siddharaj Manik Prabhu Maharaj took up the challenge of transforming Shri Manik Prabhu Samsthan into a leading socio-spiritual organisation of the country.  

During his stint as the Secretary of the Samsthan he brought about revolutionary changes in the administrative setup of the Samsthan, took up construction of Dharmashalas and Guest-Houses, created other important and necessary facilities for the benefit of the visiting devotees, gave a complete face-lift to the Bhandarkhana (Temple-Kitchen), introduced Nitya Anna Daan (free meals for the visiting pilgrims), started the publication of Samsthan’s monthly journal ‘MANIK RATNA’ and edited it himself, published a lot of new books for the propagation of Shri Prabhu’s ‘Sakalamat Siddhant’, successfully organized various celebrations such as Shri Manohar Manik Prabhu Maha-Niryan Shatabdi in the year 1977, 

 Shri Martand Manik Prabhu Mahaniryan Ardha-Shatabdi in the year 1986, Shri Siddharaj Manik Prabhu Maharaj Ji’s 50th birthday Celebrations in the year 1989,  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. సౌందర్య లహరి - 36 / Soundarya Lahari - 36 🌹* 
📚. ప్రసాద్ భరద్వాజ 

36 వ శ్లోకము

 *🌴 దీర్ఘకాలిక రోగముల నివారణ, నేత్ర దృష్టి బాగవడము, ఆజ్ఞాచక్ర జాగరణ 🌴* 

శ్లో: 36. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం 
పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరిచితాl 
యమారాధ్య న్భక్త్యా రవి శశి శుచీనా మనిషయే 
నిరాలోకే లోకే నివసతి హి భాలోక భువనేll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా !నీ ఆజ్ఞా చక్రమునందు ఉన్న కోట్లాది సూర్య చంద్రుల కాంతి ని ధరించి పరయగు జ్ఞానముచే ఆవరింపబడిన రెండు పార్శ్వములు కలవాడునూ పరుడు అను పేరు గల శివునికి నమస్కారము చేయుదును.ఎలయన ఏ శంభుని ప్రీతితో పూజించు సాధకుడు సూర్యచంద్రాగ్నులకు కూడా గోచరము కానిదయి బాహ్య దృష్టికి కానరానిదయి ఏకాంతమయిన సహస్రదళ కమలమునందు నివసిన్చుచున్నాడు కదా !
  
🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, మినప వడలు, పాయసం నివేదించినచో అన్ని రకముల దీర్ఘకాలిక రోగముల నివారణ, నేత్ర దృష్టి బాగవడము, ఆజ్ఞాచక్రం జాగరణ, తేజోవలయం ప్రకాశవంతముగా మారడము జరుగును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

 *🌹 Soundarya Lahari - 36 🌹* 
📚 Prasad Bharadwaj 

SLOKA -36 

 *🌴 Curing of all Diseases recovery of Eye sight - Ajna chakra activation 🌴* 

36. Tavaagna chakrastham thapana shakthi koti dhyudhidharam, Param shambhum vande parimilitha -paarswa parachitha Yamaradhyan bhakthya ravi sasi suchinama vishaye Niraalokeloke nivasathi hi bhalokha bhuvane

🌻 Translation : 
The one who worships Parameshwara, who has the luster of billions of moon and sun and who lives in thine agna chakra - the holy wheel of order, and is surrounded by thine two forms, on both sides, would forever live, in that world where rays of sun and moon do not enter, but which has its own luster, and which is beyond the sight of the eye, but is different from the world we see.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :   

If one chants this verse 1000 times each day for 45 days, offering, honey, athrusam (made out of rice flour and jaggery), vada and payasamas prasadam, it is said that one would be able to overcome all diseases and restoration of lost Eye sight.
Sadhakas benefited by Activation of agna chakram. Strengthens aura and enhances radiance.

🌻 BENEFICIAL RESULTS:
Cure of chronic diseases, restoration of lost eyesight. (Water in which Yantra maybe inscribed to be consumed by devotee). 
 
🌻 Literal results:
Activation of agna chakram. Strengthens aura and enhances radiance. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 335 / Bhagavad-Gita - 335 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 16 🌴

16. అహం క్రతురహం యజ్ఞ: స్వధాహమహమౌష ధమ్ |
 మన్త్రోహమహవేవాజ్యమహమగ్నిరహం హుతమ్ || 

🌷. తాత్పర్యం :
నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్రమును అయి యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే.

🌷. భాష్యము : 
“జ్యోతిష్టోమము” అను వైదికయజ్ఞము శ్రీకృష్ణుడే. అదే విధముగా స్మృతి యందు తెలుపబడిన “మహాయజ్ఞము” కూడా అతడే. పితృలోకమునకు అర్పింపబడు ఆహుతి లేక పితృలోకప్రీత్యర్థమై ఒనరించబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. 

అట్టి ఆహుతులు నెయ్యిరూపున గల ఒకానొక ఔషధముగా పరిగణింపబడును. ఇట్టి కార్యమునకు సంబంధించిన మంత్రములు సైతము శ్రీకృష్ణుడే. 

యజ్ఞములందు అర్పింపబడు పాలకు సంబంధించిన పదార్థములన్నియును శ్రీకృష్ణుడే. ప్రకృతి మూలకములలో ఒకటియైనందున అగ్నియు శ్రీకృష్ణుడే. 

కాని అది ప్రకృతికి సంబంధించినది కావున భగవానుని నుండి విడివడియున్నదిగా తెలియబడును. వేరు మాటలలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగము నందు ఉపదేశింపబడిన యజ్ఞములన్నియును వాస్తవమునకు శ్రీకృష్ణుడే. 

అనగా శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు నియుక్తులైనవారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టివారే యగుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 335 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 16 🌴

16. ahaṁ kratur ahaṁ yajñaḥ
svadhāham aham auṣadham
mantro ’ham aham evājyam
aham agnir ahaṁ hutam

🌷 Translation : 
But it is I who am the ritual, I the sacrifice, the offering to the ancestors, the healing herb, the transcendental chant. I am the butter and the fire and the offering.

🌹 Purport :
The Vedic sacrifice known as Jyotiṣṭoma is also Kṛṣṇa, and He is also the Mahā-yajña mentioned in the smṛti. 

The oblations offered to the Pitṛloka or the sacrifice performed to please the Pitṛloka, considered as a kind of drug in the form of clarified butter, is also Kṛṣṇa. 

The mantras chanted in this connection are also Kṛṣṇa. And many other commodities made with milk products for offering in the sacrifices are also Kṛṣṇa. 

The fire is also Kṛṣṇa because fire is one of the five material elements and is therefore claimed as the separated energy of Kṛṣṇa. 

In other words, the Vedic sacrifices recommended in the karma-kāṇḍa division of the Vedas are in total also Kṛṣṇa. 

Or, in other words, those who are engaged in rendering devotional service unto Kṛṣṇa are to be understood to have performed all the sacrifices recommended in the Vedas.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 165 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
38. అధ్యాయము - 13

*🌻. శివపూజ - 5 🌻*

కైలాస శిఖరస్థం చ పార్వతీ పతిముత్తమమ్‌ || 47

యథోక్తరూపిణం శంభుం నిర్గుణం గుణరూపిణమ్‌ | పంచవక్రం దశభుజం త్రినేత్రం వృషభధ్వజమ్‌ || 48

కర్పూర గౌరం దివ్యాంగం చంద్రమౌలిం కపర్దినమ్‌ | వ్యాఘ్రచర్మోత్తరీయం చ గజచర్మాంబరం శుభమ్‌ || 49

వాసుక్యాదిపరీతాంగం పినాకాద్యాయుధాన్వితమ్‌ | సిద్ధయోsఎ్టౌ చ యస్యాగ్రే నృత్యంతీహ నిరంతరమ్‌ || 50

జయ జయేతి శబ్దైశ్చ సేవితం భక్తపూజకైః | తేజసా దుస్సహేనైవ దుర్లక్ష్యం దేవ సేవితమ్‌ || 51

శరణ్యం సర్వసత్త్వానాం ప్రసన్న ముఖపంకజమ్‌ | వేదైశ్శాసై#్త్రర్యథా గీతం విష్ణుబ్రహ్మనుతం సదా || 52

భక్తవత్సల మానందం శివమావాహయామ్యహమ్‌ |

కైలాస శిఖరము నందుండు వాడు, పార్వతీ పతి, దేవోత్తముడు (47), 

మంగళముల నిచ్చువాడు, నిర్గుణుడు, గుణరూపములో వ్యక్తమగువాడు, అయిదు మోములు పదిచేతులు మూడు కన్నులు గలవాడు, వృషభము ధ్వజమునందు గలవాడు (48).

 కర్పూరమువలె తెల్లని వాడు, దివ్యదేహుడు, చంద్రుని శిరసునందు ధరించిన వాడు, జటాజూటము గలవాడు, వ్యాఘ్ర చర్మము ఉత్తరీయముగా గలవాడు, గజచర్మమును ధరించిన వాడు, శుభకరుడు (49)

, వాసుకి మొదలగు సర్పములచే చుట్టబడిన దేహము గల వాడు, పినాకము మొదలగు ఆయుధములతో కూడినవాడు, తన యెదుట సర్వదా నృత్యము చేయు అష్టసిద్ధులు గలవాడు (50),

 పూజలు చేయు భక్తులచే జయజయారావములతో సేవింపబడువాడు, సహింప శక్యము కాని తేజస్సును కలిగియుండుటవలన చూడ శక్యము కానివాడు, దేవతలచే సేవింపబడువాడు (51), 

సర్వప్రాణులకు శరణు పొంద దగినవాడు, ప్రసన్నమైన ముఖపద్మము గలవాడు, వేద శాస్త్రములచే గానము చేయబడువాడు, విష్ణువుచే మరియు బ్రహ్మచే సర్వదా స్తుతింపబడువాడు (52),

 భక్తులయందు వత్సలుడు, ఆనందరూపుడునగు శివుని నేను ఆవాహన చేయుచున్నాను .

ఏవం ధ్యాత్వా శివం సాంబ మాసనం పరికల్పయేత్‌ || 53

చతుర్థ్యంతపదేనైవ సర్వం కుర్యాద్యథాక్రమమ్‌ . తతః పాద్యం ప్రదద్యాద్వై తతోsర్ఘ్యం శంకరాయ చ || 54

తతశ్చాచమనం కృత్వా శంభవే పరమాత్మనే | పశ్చాచ్చ పంచభిర్ద్రవ్యై స్స్నాపయేచ్ఛంకరం ముదా || 55

వేదమంత్రై ర్యథాయోగ్యం నామభిర్వా సమంత్రకైః | చతుర్ధ్యంతపదైర్భక్త్యా ద్రవ్యాణ్యవార్పయేత్తదా || 56

తథాభిలషితం ద్రవ్య మర్పయే చ్ఛంకరోపరి . తతశ్చ వారుణం స్నానం కరణీయం శివాయ వై || 57

ఈ విధముగా సాంబశివుని ధ్యానించి ఆసనము నేర్పాటు చేయవలెను (53). సర్వోపచారములను చతుర్థీ విభక్తి పదములతో వరుసగా చేయవలెను. తరువాత, శంకరునకు పాద్యమును, ఆర్ఘ్యమును ఈయవలెను (54). 

తరువాత, శంభుపరమాత్మకు ఆచమనమునిచ్చి, తరువాత పంచామృతములతో శంకరునకు ఆనందముగా అభిషేకము చేయవలెను (55). 

వేద మంత్రములతో గాని, మంత్రములతో గూడిన నామములతో గాని అభిషేకించవలెను. అపుడు భక్తితో చతుర్థీ విభక్తి పదములనుచ్చరించి వివిధ ద్రవ్యముల నర్పించవలెను (56). 

మానవుడు తనకు అభిష్టములగు ద్రవ్యములను శివునకు అర్పించవలెను. తరువాత, శివునకు శుద్ధోదకస్నానమును చేయించవలెను (57).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 42 🌹*
Chapter 13
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 Yogayoga sanskaras are released through Universal Mind - 2 🌻*

The Avatar's universal mind is filled with yogayoga sanskaras, just as our minds are filled with gross sanskaras.  

Our gross sanskaras li mit our minds, but the Avatar's yogayoga sanskaras do not limit his mind; they are the substance of universal mind and it is these sanskaras that make an individual function universally.  

The Avatar uses some of his yogayoga sanskaras during his lifetime of work, and the rest he releases at the time of dropping his physical body.  

The yogayoga sanskaras are always ready to be released by the Avatar during his physical lifetime, and he does release some to some individuals, but because of the density of gross consciousness in the universe it is not possible to release all of them during his physical incarnation. 

 Therefore he works to release them, and he does this by bringing about situations for each being at every level of conscious ness in such a way that ea ch being is prepared to receive its share of these divine free impressions.  

And these beings, all of us, receive our share after the Avatar has dropped the body. We must not look in the air, or the sun, or even to Meherabad, to see where and how the divin e free impressions are released.  

They are released through and from the universal mind, but the universal mind is beyond imagination, and so you cannot see how you receive them. A tiny pinpoint becomes gross since it is seen by your gross eyes.  

This pinpoi nt is not even subtle, and therefore the point of the universal mind where the divine free impressions are released cannot be seen, because it cannot be imagined. And because this pinpoint in universal mind is beyond imagination, it is everywhere!  

And beca use everywhere divine free impressions are being released, everyone and everything in the universal mind is being activated!  

And because everyone and everything is being activated, actions and reactions are taking place in everyone and everything.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 37 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 15
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. పాండవ చరిత వర్ణనము - 2 🌻*

తద్థనుస్తాని చాస్త్రాణి స రథస్తే చ వాఇనః. 10

వినా కృష్ణేన తన్నషటం దానం చాశ్రోత్రియే యథా |

కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.

తచ్ర్ఛుత్వా ధర్మరాజస్తు రాజ్యే స్థాప్య పరీక్షితమ్‌.

ప్రస్థానం ప్రస్థితో ధీమాన్‌ ద్రౌపద్యా భ్రాతృభిః సహ | సంసారానిత్యతాం జ్ఞాత్వా జపన్నష్టశతం హరేః. 12

ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.

మహాపథే తు పతితా ద్రౌపదీ సహదేవకః | నకులః ఫల్గునో భీమో రాజా వోకపరాయణః. 13

ఇన్ద్రానీతరథారూఢః సానుజః స్వర్గమా స్తవాన్‌ | దృష్ట్వా దుర్యోధనాదీంశ్చ వాసుదేవం చ హర్షితః. 14

ఏత త్తే భారతం ప్రోక్తం యః పఠేత్స దివం వ్రజేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ పఞ్చదశో7ధ్యాయః.

ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.

అగ్ని మహాపురాణములో మహాబారతాఖ్యాన మను పంచదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 27 / Sri Lalita Sahasranamavali - Meaning - 27 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 57

232. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ - 
సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి.

233. మహా కామేశ మహిషీ -
 మహేశ్వరుని పట్టపురాణి.

234. మహాత్రిపుర సుందరీ - 
గొప్పదైన త్రిపురసుందరి.

🌻. శ్లోకం 58

235. చతుష్షష్ట్యుపచారాఢ్యా - 
అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.

236. చతుష్షష్టి కళామయీ - అరువది నాలుగు కళలు గలది.

237. మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా - 
గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 27 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 27 🌻*

232 ) Maheswara Mahakalpa Maha thandava sakshini -   
She who will be the witness to the great dance  to be performed by the great lord at the end of the worlds

233 ) Maha kamesha mahishi -   
She who is the prime consort of the great Kameshwara

234 ) Maha tripura sundari -   
She who is the beauty of the three great cities

235 ) Chatustatyupacharadya -   
She who should be worshipped with sixty four offerings

236 ) Chathu sashti kala mayi -   
She who has sixty four sections

237 ) Maha Chathusashti kodi yogini gana sevitha -   
She who is being worshipped by the sixty four crore yoginis in the nine different charkas.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 51 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. గౌతమమహర్షి-అహల్య - 4 🌻*

20. ఆ కాలంలో ఆర్యులకు ఒకటే మార్గం. పుట్టినవాడు తపోబలంతో జ్ఞానం సంపాదించిన తరువాత-భవంతుడి దర్శనం చేయకపోతే ఇక ఈ మానవజన్మ ఎందుకనుకునేవాడు. 

21. అదొక్కటే ప్రశ్న. ఏ పనిచేసినా ఇక ఎందుకూ పనికిరాదు. రాజ్యాలను ఏలుతున్న కొడుకులను కన్నప్పటికీ కూడా లాభంలేదు. 

22. తపస్సు, ఈశ్వరసాక్షాత్కారం, ముక్తి – ఇవే పరమధర్మం ఆర్యుడికి. ఎవరూ చెప్పనఖ్ఖరలేదు. విరక్తిని బొఢించవల్సిన ఆవశ్యకతలేనికాలం అది. రక్తిని బోధించటమే కష్టంగా ఉండేది ఆ కాలంలో~ అట్లాంటిది ఆర్యావర్తం ఒకనాడు! 

23. సంసారంలోకి వెళ్ళి పిల్లలనుకను. సుఖంగా ఉండు అని చెప్పటం కష్టంగా ఉండేది! ఎవరూ వినేవాళ్ళుకారు. అల్లంటి దృక్పథం కలిగినజాతి ఇది ఒకనాడు! 

24. ఈ మహర్షుల చరిత్రే కాక, సంఘమ్యొక్క చరిత్రకూడా అలాగే ఉండేది. భారతీయ సంఘమ్యొక్క లక్షణంకూడా ఆనాడు అదే!

25. గౌతముడు చిరకాలము జీవించి అనంతరము తపోలోకానికి వెళ్ళిపోయాడు. లోకంలో ధర్మాన్నిగురించి ప్రజలకు చెప్పటమే మహర్షులయొక్క ఆశయం. 

26. ఏది స్నుష్ఠేయమో(ఏది చెయవలెనో), ఏది చేయకూడదో, ఏది ధర్మమో, ఏది అధర్మమో ప్రజలకుచెప్పటమే వారియొక్క తాత్పర్యం. 

27. అందుకనే తపస్సులు చేసినాకూడా, జీవన్ముక్తులు అయినాకూడా, ఈ లోకంలో బోధచేసి చిరకాలము మనుష్యులతో కలిసి జీవించారు మహర్షులు.

28. శిష్యుడు వచ్చి నమస్కరిస్తాను అన్నప్పుడు గురువుగారు నమస్కారం తీసుకుని తీరవలసిందే! అదే ధర్మము. అదే న్యాయమైనది. తను తిరస్కరించటానికి వీలులేదు. 

29. ఎవరైనాసరే, నమస్కరించినపుడు ఆశీర్వదించాలి. అది ధర్మం! నువ్వు నాకు నమస్కరించటానికి వీలులేదు, నేను నీకు ఆశీర్వచనం ఇవ్వనుపో అనటానికి వీలులేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 117 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

When you have understood that all existence, in separation and limitation, is painful, and when you are willing and able to live integrally, in oneness with all life, as pure being, you have gone beyond the need of help. 

You can help another by precept and example and, above all, by your being. 

You cannot give what you do not have and you don't have what you are not.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మనోశక్తి - Mind Power - 55 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 Q 52 :-- సృష్టి, ఫ్రీక్వెన్సీ - 2 🌻*

5) సృష్టిలో సకల ప్రాణికోటి మూలచైతన్యం నుండి వెలువడిన ఆత్మసాకలాలే. ఇవి భౌతిక నియమాలైన కాలానికి దూరానికి వర్తించదు.

6) మనకు భౌతిక సంఘటనగా కనిపించే ప్రతీదీ అంతర్ ప్రపంచంలో అంతర్ సంఘటన గా ఏర్పడిన తర్వాతే బాహ్యప్రపంచం లో వాస్తవ రూపం పొందుతుంది.

7) ఈ విశ్వంలో సృష్టి అంతా అనగా మన దేహం, మన వాతావరణం, సంఘటనలు అన్నీ అంతర్ ప్రపంచం నుండే సృష్టింపబడుతున్నాయి.

8) మనం ఈ ఒక్క దేహానికే పరిమితం కాదు. మనం ఏకకాలంలో అనేక దేహాలను కలిగి ఉండి అనేక చోట్ల వుంటూ ఆత్మచైతన్య పరిణామం చెందుతున్నాము.

ఇది మన బాహ్యేంద్రియాలకు అర్థంకాదు. మన అహం మనం ఒక దేహానికే పరిమితం అనేటట్లు చేస్తుంది.

మనం మన మనోశక్తి ద్వారా అంతర్ ప్రపంచం నుండి నిరంతరం రూపాలను సృష్టిస్తూనే ఉన్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. సాయి తత్వం - మానవత్వం - 46 / Sai Philosophy is Humanity - 46 🌹*
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అద్భుత ఆవతారము - 2 🌻*

12. ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి యొనరించెదరో వారు దేవునితో నైక్యమై పోయెదరు.

13. వారికి దేనితో సంబంధముగాని, బేదభావముగాని యుండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధములేదు.

14. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను.

15. వారి భోజనపళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కారు.

16. శ్రీసాయి యవతారము విశిష్టమైనది; యద్భుతమైనది. నా పూర్వసుకృతముచే వారి పాదములచెంత కూర్చొను భాగ్యము లభించినది.

17. వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందోల్లాసములు చెప్పనలవి కానివి.

18. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను.

19. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేకమంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు.

20. బాబా వారితో కలిసి నవ్వుచూ, సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ, వారి నాలుకపై 'అల్లామాలిక్ యను మాట యెప్పుడూ నాట్యమాడుచుండెడిది.

21. వారికి వాదవివాదములు గాని, చర్చలుగాని యిష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ, వారెల్లప్పుడు శాంతముగాను, సమ్యమముతోను యుండెడివారు.

22. ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంతతత్త్వమును బోధించుచుండువారు. ఆఖరివరకు బాబా యెవరో ఎవరికి తెలియనేలేదు.

23. వారు ప్రభువులను భిక్షుకులను నొకే రీతిగా ఆదరించిరి. అంతరి యంతరంగములందు గల రహస్యములన్ని బాబా యెరింగెడివారు.

24. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే యందరు ఆశ్చర్యమగ్లునగుచుండిరి. వారు సర్వజ్ఞులయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి.

25. సన్మానములన్నచో వారికేమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ, వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను.

26. వారిని జూచిన వారందరు వారు శిరిడీలో వెలసిన భగవంతుడనియే యనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలనెట్లు వర్ణించగలను?

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sai Philosophy is Humanity - 46 🌹*
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

*🌻 Wonderful Incarnation - 2 🌻*

Sai Baba allowed the keeping of the Tabut for four days, and on the fifth day removed it out of the Masjid without the least compunction. 

If we say that He was a Mahomedan, His ears were pierced (i.e. had holes according to Hindu fashion). 

If you think that He was a Hindu, He advocated the practice of circumcision (though according to Mr. Nanasaheb Chandorkar, who observed Him closely, He was not Himself circumcised. 

Vide article in Sai Leela on "Baba Hindu Ki Yavan" by B.V. Deo, page 562). If you call Him Hindu, He always lived in the Masjid; if Mahomedan, He had always the Dhuni - sacred fire there, and the following things which are contrary to Mahomedan religion, i.e., grinding on the handmill, blowing of the conch and bells, oblation in the fire, Bhajan, giving of food, and worship of Baba’s Feet by means of ARGHYA (water) were always allowed there.

 If you think that He was a Mahomedan, the best of Brahmins and Agnihotris, leaving aside their orthodox ways, fell prostrate at His Feet. 

Those who went to make enquiries about his nationality, were dumb-founded and were captured by his darshana. 

So none could definitely decide whether Sai Baba was a Hindu or a Mahomedan*.(see below this paragraph) 

This is no wonder; for he who completely surrenders himself to the Lord, by getting rid of his egoism; and body - consciousness thus becomes one with Him, and has nothing to do with any questions of caste or nationality. 

Such a one as Sai Baba was, saw no difference between caste and caste and even beings and beings. 

He took meat and fish with Fakirs, but did not grumble when dogs touched the dishes with their mouths.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. Guru will be of great help in this journey 🌹
📚. Prasad Bharadwaj 

Every being must attain fulfilment; that is the destiny, however hard and long be the journey. When and how are determined by the cumulative effects of many lives. Do not forget, the effects are shaped not only by your actions but even more by the motives that induce action. Everyone builds his own fortune or misfortune. Your present condition is the consequence of past actions and motives. That said, can you assert that in this journey, others are superfluous, that one need not and should not seek help from another? No! In order to attain fulfilment in spirituality, the guidance of those who mastered the path is essential. Logic can develop only skill and cleverness. Experience achieved through intuition alone is valid. From intuition to attain illumination, layers of egoism and its evils must be penetrated and destroyed. He who has reached the goal can alone guide the pilgrim to it. A Guru will be of great help in this journey!
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹