నిర్మల ధ్యానాలు - ఓషో - 213
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 213 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మీ చైతన్య సరస్సుని నిశ్శబ్దంగా మార్చడానికి మీకు సాధ్యపడుతుంది. నువ్వు లోపలి నిశ్శబ్దాన్ని అందుకున్న క్షణం విప్లవాత్మక పరిణామం జరుగుతుంది. అప్పుడు 'నేను ఆనందిస్తాను' అని నువ్వు ప్రకటించవచ్చు. 🍀
సత్యమెప్పుడూ అక్కడే వుంది. మనం దాన్ని ప్రతిఫలించ లేనంత మసకబారి వున్నాం. పూర్ణచంద్రుడక్కడ వున్నాడు. నక్షత్రాలున్నాయి. కానీ కొలనే కలత పడింది. అక్కడ ఎన్ని అలలు వున్నాయంటే కొలను ఆకారణంగా చంద్రుణ్ణి ప్రతిఫలించలేదు. అది చంద్రుణ్ణి, నక్షత్రాల్ని ఆనందించలేదు. ఆకాశానికి అది గుడ్డిదయింది. కాబట్టి సరోవరం కాస్త నిశ్శబ్దంగా వుండడం మంచిది.
మీ చైతన్య సరస్సుని నిశ్శబ్దంగా మార్చడానికే నా ప్రయత్నమంతా. అది సాధ్యం. అది నాకు సాధ్యపడుతుంది. మీకు సాధ్యపడుతుంది. నేనేమీ అసాధ్యాలని ఆశించడం లేదు. అది ఎవరికయినా జరగవచ్చు. నువ్వు లోపలి నిశ్శబ్దాన్ని అందుకున్న క్షణం విప్లవాత్మక పరిణామం జరుగుతుంది. అప్పుడు 'నేను ఆనందిస్తాను' అని నువ్వు ప్రకటించవచ్చు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
21 Jul 2022
నిత్య ప్రజ్ఞా సందేశములు - 313 - 8. అంతర్ దృష్టి యొక్క మెరుపును సృష్టించడం / DAILY WISDOM - 313 - 8. Creating a Flash of Intuition
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 313 / DAILY WISDOM - 313 🌹
🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ
🌻 8. అంతర్ దృష్టి యొక్క మెరుపును సృష్టించడం 🌻
బుద్ధి లోతైన ధ్యానంలో నిమగ్నమైనపుడు, అది అనుభూతిగా మారుతుంది. బుద్ధి మరియు అనుభూతి కలిసి పనిచేస్తే అవి తక్షణం అంతర్దృష్టి గా మారతాయి. అంతర్ దృష్టి అనేది బుద్ధి మరియు అనుభూతి కలయిక తప్ప మరొకటి కాదు. అవి సాధారణంగా విడిగా వ్యవహరిస్తాయి. మనం విషయంగా అర్థం చేసుకున్నది, మనకు అనుభూతికి రాదు; మనకు కేవలం అనుభూతికి వచ్చింది, మనకు పూర్తిగా అర్థం కాదు. అలా ఉండకూడదు. అవి సమాంతరంగా కలిసి పనిచేయాలి, తద్వారా అర్థం చేసుకోవడం మరియు అనుభూతికి రావడం ఏక కాలంలో జరగాలి.
అవగాహన కంటే అనుభూతి మనకు దగ్గరగా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అనుభూతి చెందడం అంటే మీ ఉనికి లో భాగం అవడమే. దాంట్లో మీ అవగాహన కుదుటపడాలి. దీన్నే శ్రవణ, మనన, నిదిధ్యాసం అని అంటారు. మనం ఇప్పుడు చర్చిస్తున్నది శ్రవణం, వినికిడి. మీరు చెప్పేది నేను వింటాను మరియు నేను చెప్పేది మీరు వింటారు. అప్పుడు మీరు విన్న విషయం గురించి ఆలోచించండి, మీలో ఆ అవగాహన పెంచండి. చివరగా, మీరు ఆ ఆలోచనగానే మారండి; దానిని నిదిధ్యాసనం అంటారు. ఈ పద్ధతిని రోజంతా కొనసాగించాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 313 🌹
🍀 📖 from Your Questions Answered 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 8. Creating a Flash of Intuition 🌻
When the intellect asserts itself in deep contemplation, it becomes feeling, and if the intellect and the feeling go together, they can create a flash of what is called intuition. Intuition is nothing but the blending together of intellect and feeling. They are generally acting separately. What we understand, we don't feel; and what we feel, we don't understand. It should not be like that. They must act together parallelly, so that it may be one action of understanding and feeling.
Feeling is nearer to you than understanding. Feeling is what you are, actually speaking. Into that the understanding has to sink. This is what they call the process of sravana, manana and nididhyasana. Whatever we are discussing now is sravana, hearing. I hear what you say, and you hear what I say. Then you cogitate over this matter and sink these thoughts into yourself. Finally, you be that thought itself; that is called nididhyasana. This practice has to be carried on throughout the day.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Jul 2022
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 634/ Vishnu Sahasranama Contemplation - 634
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 634/ Vishnu Sahasranama Contemplation - 634🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻634. అర్చితః, अर्चितः, Arcitaḥ🌻
ఓం అర్చితాయ నమః | ॐ अर्चिताय नमः | OM Arcitāya namaḥ
అర్చితః, अर्चितः, Arcitaḥ
సర్వలోకార్చితైశ్చాపి విరిఞ్చ్యాదిభిరర్చితః ।
ఇత్యర్చిత ఇతి ప్రోక్తః పరమాత్మా హరిర్బుధైః ॥
సర్వలోకార్చితులగు విరించాదులచే (బ్రహ్మ) కూడ అర్చించబడువాడుగనుక ఆ పరమాత్మ అర్చితః అని చెప్పబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 634🌹
📚. Prasad Bharadwaj
🌻634. Arcitaḥ🌻
OM Arcitāya namaḥ
सर्वलोकार्चितैश्चापि विरिञ्च्यादिभिरर्चितः ।
इत्यर्चित इति प्रोक्तः परमात्मा हरिर्बुधैः ॥
Sarvalokārcitaiścāpi viriñcyādibhirarcitaḥ,
Ityarcita iti proktaḥ paramātmā harirbudhaiḥ.
Since the Lord is worshiped even by the likes of Viriñci or Brahma, He is known as Arcitaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
21 Jul 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
21 Jul 2022
21 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹21, July 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 3 🍀
3. సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం
లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః
కథాదర్పక్షుభ్యత్కథక కులకోలాహలభవం
హరత్వంతర్ధ్వాంతం హయవదన హేషాహలహలః ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భగవానుని నీవు వెంటాడి పట్టుకోగలిగితే, ఆయన నిజతత్త్వాన్ని పొందగలిగే వరకూ నీ వాయనను వదలి పెట్టవద్దు. ఆయన నిజతత్త్వాన్ని పొంద గలిగిన మీదట, ఆయన పూర్ణత్వాన్ని పొందడానికై నీవు పట్టుపట్టవలసి వుంటుంది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ అష్టమి 08:13:19 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: అశ్విని 14:19:08 వరకు
తదుపరి భరణి
యోగం: ధృతి 12:19:40 వరకు
తదుపరి శూల
కరణం: కౌలవ 08:14:18 వరకు
వర్జ్యం: 10:03:30 - 11:45:18
మరియు 24:44:48 - 26:29:16
దుర్ముహూర్తం: 10:12:12 - 11:04:17
మరియు 15:24:41 - 16:16:46
రాహు కాలం: 14:00:03 - 15:37:42
గుళిక కాలం: 09:07:06 - 10:44:45
యమ గండం: 05:51:47 - 07:29:27
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 06:39:54 - 08:21:42
సూర్యోదయం: 05:51:47
సూర్యాస్తమయం: 18:53:01
చంద్రోదయం: 00:04:25
చంద్రాస్తమయం: 12:54:59
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మేషం
మానస యోగం - కార్య లాభం
14:19:08 వరకు తదుపరి పద్మ
యోగం - ఐశ్వర్య ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 3 🍀
3. సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం
లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః
కథాదర్పక్షుభ్యత్కథక కులకోలాహలభవం
హరత్వంతర్ధ్వాంతం హయవదన హేషాహలహలః ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భగవానుని నీవు వెంటాడి పట్టుకోగలిగితే, ఆయన నిజతత్త్వాన్ని పొందగలిగే వరకూ నీ వాయనను వదలి పెట్టవద్దు. ఆయన నిజతత్త్వాన్ని పొంద గలిగిన మీదట, ఆయన పూర్ణత్వాన్ని పొందడానికై నీవు పట్టుపట్టవలసి వుంటుంది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ అష్టమి 08:13:19 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: అశ్విని 14:19:08 వరకు
తదుపరి భరణి
యోగం: ధృతి 12:19:40 వరకు
తదుపరి శూల
కరణం: కౌలవ 08:14:18 వరకు
వర్జ్యం: 10:03:30 - 11:45:18
మరియు 24:44:48 - 26:29:16
దుర్ముహూర్తం: 10:12:12 - 11:04:17
మరియు 15:24:41 - 16:16:46
రాహు కాలం: 14:00:03 - 15:37:42
గుళిక కాలం: 09:07:06 - 10:44:45
యమ గండం: 05:51:47 - 07:29:27
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 06:39:54 - 08:21:42
సూర్యోదయం: 05:51:47
సూర్యాస్తమయం: 18:53:01
చంద్రోదయం: 00:04:25
చంద్రాస్తమయం: 12:54:59
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మేషం
మానస యోగం - కార్య లాభం
14:19:08 వరకు తదుపరి పద్మ
యోగం - ఐశ్వర్య ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
🍀 21 - JULY - 2022 THURSDAY ALL MESSAGES గురువారం , బృహస్పతి వాసర సందేశాలు 🍀
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 21, జూలై 2022 గురువారం, బృహస్పతి వాసరే Thursday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 235 / Bhagavad-Gita - 235 - 6- 02 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 634 / Vishnu Sahasranama Contemplation - 634 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 313 / DAILY WISDOM - 313 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 213 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹21, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 3 🍀*
*3. సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం*
*లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః*
*కథాదర్పక్షుభ్యత్కథక కులకోలాహలభవం*
*హరత్వంతర్ధ్వాంతం హయవదన హేషాహలహలః ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : భగవానుని నీవు వెంటాడి పట్టుకోగలిగితే, ఆయన నిజతత్త్వాన్ని పొందగలిగే వరకూ నీ వాయనను వదలి పెట్టవద్దు. ఆయన నిజతత్త్వాన్ని పొంద గలిగిన మీదట, ఆయన పూర్ణత్వాన్ని పొందడానికై నీవు పట్టుపట్టవలసి వుంటుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ అష్టమి 08:13:19 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: అశ్విని 14:19:08 వరకు
తదుపరి భరణి
యోగం: ధృతి 12:19:40 వరకు
తదుపరి శూల
కరణం: కౌలవ 08:14:18 వరకు
వర్జ్యం: 10:03:30 - 11:45:18
మరియు 24:44:48 - 26:29:16
దుర్ముహూర్తం: 10:12:12 - 11:04:17
మరియు 15:24:41 - 16:16:46
రాహు కాలం: 14:00:03 - 15:37:42
గుళిక కాలం: 09:07:06 - 10:44:45
యమ గండం: 05:51:47 - 07:29:27
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 06:39:54 - 08:21:42
సూర్యోదయం: 05:51:47
సూర్యాస్తమయం: 18:53:01
చంద్రోదయం: 00:04:25
చంద్రాస్తమయం: 12:54:59
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మేషం
మానస యోగం - కార్య లాభం
14:19:08 వరకు తదుపరి పద్మ
యోగం - ఐశ్వర్య ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 235 / Bhagavad-Gita - 235 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 02 🌴*
*02. యం యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ |*
*న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ||*
🌷. తాత్పర్యం :
*ఏది సన్న్యాసమని పిలువ బడునో దానిని యోగమనియు (భగవానునితో కలయిక) నీవు తెలిసికొనుము. ఓ పాండుకుమారా! ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవ్వడును యోగి కాజాలడు.*
🌷. భాష్యము :
జీవునిగా తన నిజస్థితిని సంపూర్ణముగా తెలిసి తద్రీతి వర్తించుటయే నిజమైన సన్న్యాసయోగము(భక్తి) అనబడును. నిజమునకు జీవునికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అతడు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తియైనట్టి వాడు. అతడు బాహ్యశక్తిచే బంధితుడైనప్పుడు బద్ధునిగాను మరియు కృష్ణభక్తిరసభావితుడైనప్పుడు (ఆధ్యాత్మికశక్తిని ఎరిగినపుడు) నిజమైన సహజస్థితిని పొందినవానిగను తెలియబడును. కనుకనే మనుజుడు పూర్ణజ్ఞానవంతుడైనపుడు సర్వవిధములైన ఇంద్రియభోగకర్మల నుండి (కామ్యకర్మల నుండి) దూరుడై యుండును. భౌతికాసక్తి నుండి ఇంద్రియములను నియమించు యోగులు ఈ పద్దతిని అభ్యసింతురు.
కాని కృష్ణభక్తిభావన యందున్నవాడు కృష్ణపరములు కానటువంటి కర్మల యందు ఇంద్రియములను నియుక్తముచేయు అవకాశమే లేదు. కనుకనే కృష్ణభక్తిభావితుడు ఏకకాలమున సన్న్యాసియు మరియు యోగియు అయియున్నాడు. జ్ఞాన, యోగవిధానములందు తెలుపబడిన జ్ఞానము, ఇంద్రియనిగ్రహమనువాని ప్రయోజనము కృష్ణభక్తిభావన యందు అప్రయత్నముగానే సిద్ధించును. మనుజుడు స్వార్థపూరిత కర్మలను విడువలేనిచో అట్టి జ్ఞానము, యోగము నిరర్థకములే కాగలవు. స్వార్థపూరితమగు చింతను విడచి శ్రీకృష్ణభగవానునికి ప్రియమును గూర్చ సిద్దమగుటయే జీవుని ముఖ్యలక్షణమై యున్నది.
కనుకనే కృష్ణభక్తిభావన యందున్నవాడు ఎటువంటి స్వీయానందము కొరకు కోరికను కలిగియుండక, సదా శ్రీకృష్ణునికి ఆనందము నొసగుట యందే నియుక్తుడై యుండును. కర్మచేయక ఎవ్వడును ఉండలేనందున శ్రీకృష్ణభగవానుని గూర్చిన జ్ఞానము లేనివాడు స్వీయతృప్తికర కార్యమునందు నియుక్తుడగును. కాని వాస్తవమునాకు కృష్ణభక్తిరసభావావితకర్మ ద్వారా సర్వప్రయోజనములు మనుజునకు సంపూర్ణముగా సిద్ధింపగలవు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 235 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 02 🌴*
*02. yaṁ sannyāsam iti prāhur yogaṁ taṁ viddhi pāṇḍava*
*na hy asannyasta-saṅkalpo yogī bhavati kaścana*
🌷 Translation :
*What is called renunciation you should know to be the same as yoga, or linking oneself with the Supreme, O son of Pāṇḍu, for one can never become a yogī unless he renounces the desire for sense gratification.*
🌹 Purport :
Real sannyāsa-yoga or bhakti means that one should know his constitutional position as the living entity, and act accordingly. The living entity has no separate independent identity. He is the marginal energy of the Supreme. When he is entrapped by material energy, he is conditioned, and when he is Kṛṣṇa conscious, or aware of the spiritual energy, then he is in his real and natural state of life.
Therefore, when one is in complete knowledge, one ceases all material sense gratification, or renounces all kinds of sense gratificatory activities. This is practiced by the yogīs who restrain the senses from material attachment. But a person in Kṛṣṇa consciousness has no opportunity to engage his senses in anything which is not for the purpose of Kṛṣṇa. Therefore, a Kṛṣṇa conscious person is simultaneously a sannyāsī and a yogī. The purpose of knowledge and of restraining the senses, as prescribed in the jñāna and yoga processes, is automatically served in Kṛṣṇa consciousness. If one is unable to give up the activities of his selfish nature, then jñāna and yoga are of no avail.
The real aim is for a living entity to give up all selfish satisfaction and to be prepared to satisfy the Supreme. A Kṛṣṇa conscious person has no desire for any kind of self-enjoyment. He is always engaged for the enjoyment of the Supreme. One who has no information of the Supreme must therefore be engaged in self-satisfaction, because no one can stand on the platform of inactivity. All purposes are perfectly served by the practice of Kṛṣṇa consciousness
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 634/ Vishnu Sahasranama Contemplation - 634🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻634. అర్చితః, अर्चितः, Arcitaḥ🌻*
*ఓం అర్చితాయ నమః | ॐ अर्चिताय नमः | OM Arcitāya namaḥ*
అర్చితః, अर्चितः, Arcitaḥ
*సర్వలోకార్చితైశ్చాపి విరిఞ్చ్యాదిభిరర్చితః ।*
*ఇత్యర్చిత ఇతి ప్రోక్తః పరమాత్మా హరిర్బుధైః ॥*
*సర్వలోకార్చితులగు విరించాదులచే (బ్రహ్మ) కూడ అర్చించబడువాడుగనుక ఆ పరమాత్మ అర్చితః అని చెప్పబడును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 634🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻634. Arcitaḥ🌻*
*OM Arcitāya namaḥ*
सर्वलोकार्चितैश्चापि विरिञ्च्यादिभिरर्चितः ।
इत्यर्चित इति प्रोक्तः परमात्मा हरिर्बुधैः ॥
*Sarvalokārcitaiścāpi viriñcyādibhirarcitaḥ,*
*Ityarcita iti proktaḥ paramātmā harirbudhaiḥ.*
*Since the Lord is worshiped even by the likes of Viriñci or Brahma, He is known as Arcitaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 313 / DAILY WISDOM - 313 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 8. అంతర్ దృష్టి యొక్క మెరుపును సృష్టించడం 🌻*
*బుద్ధి లోతైన ధ్యానంలో నిమగ్నమైనపుడు, అది అనుభూతిగా మారుతుంది. బుద్ధి మరియు అనుభూతి కలిసి పనిచేస్తే అవి తక్షణం అంతర్దృష్టి గా మారతాయి. అంతర్ దృష్టి అనేది బుద్ధి మరియు అనుభూతి కలయిక తప్ప మరొకటి కాదు. అవి సాధారణంగా విడిగా వ్యవహరిస్తాయి. మనం విషయంగా అర్థం చేసుకున్నది, మనకు అనుభూతికి రాదు; మనకు కేవలం అనుభూతికి వచ్చింది, మనకు పూర్తిగా అర్థం కాదు. అలా ఉండకూడదు. అవి సమాంతరంగా కలిసి పనిచేయాలి, తద్వారా అర్థం చేసుకోవడం మరియు అనుభూతికి రావడం ఏక కాలంలో జరగాలి.*
*అవగాహన కంటే అనుభూతి మనకు దగ్గరగా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అనుభూతి చెందడం అంటే మీ ఉనికి లో భాగం అవడమే. దాంట్లో మీ అవగాహన కుదుటపడాలి. దీన్నే శ్రవణ, మనన, నిదిధ్యాసం అని అంటారు. మనం ఇప్పుడు చర్చిస్తున్నది శ్రవణం, వినికిడి. మీరు చెప్పేది నేను వింటాను మరియు నేను చెప్పేది మీరు వింటారు. అప్పుడు మీరు విన్న విషయం గురించి ఆలోచించండి, మీలో ఆ అవగాహన పెంచండి. చివరగా, మీరు ఆ ఆలోచనగానే మారండి; దానిని నిదిధ్యాసనం అంటారు. ఈ పద్ధతిని రోజంతా కొనసాగించాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 313 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 8. Creating a Flash of Intuition 🌻*
*When the intellect asserts itself in deep contemplation, it becomes feeling, and if the intellect and the feeling go together, they can create a flash of what is called intuition. Intuition is nothing but the blending together of intellect and feeling. They are generally acting separately. What we understand, we don't feel; and what we feel, we don't understand. It should not be like that. They must act together parallelly, so that it may be one action of understanding and feeling.*
*Feeling is nearer to you than understanding. Feeling is what you are, actually speaking. Into that the understanding has to sink. This is what they call the process of sravana, manana and nididhyasana. Whatever we are discussing now is sravana, hearing. I hear what you say, and you hear what I say. Then you cogitate over this matter and sink these thoughts into yourself. Finally, you be that thought itself; that is called nididhyasana. This practice has to be carried on throughout the day.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 213 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మీ చైతన్య సరస్సుని నిశ్శబ్దంగా మార్చడానికి మీకు సాధ్యపడుతుంది. నువ్వు లోపలి నిశ్శబ్దాన్ని అందుకున్న క్షణం విప్లవాత్మక పరిణామం జరుగుతుంది. అప్పుడు 'నేను ఆనందిస్తాను' అని నువ్వు ప్రకటించవచ్చు. 🍀*
*సత్యమెప్పుడూ అక్కడే వుంది. మనం దాన్ని ప్రతిఫలించ లేనంత మసకబారి వున్నాం. పూర్ణచంద్రుడక్కడ వున్నాడు. నక్షత్రాలున్నాయి. కానీ కొలనే కలత పడింది. అక్కడ ఎన్ని అలలు వున్నాయంటే కొలను ఆకారణంగా చంద్రుణ్ణి ప్రతిఫలించలేదు. అది చంద్రుణ్ణి, నక్షత్రాల్ని ఆనందించలేదు. ఆకాశానికి అది గుడ్డిదయింది. కాబట్టి సరోవరం కాస్త నిశ్శబ్దంగా వుండడం మంచిది.*
*మీ చైతన్య సరస్సుని నిశ్శబ్దంగా మార్చడానికే నా ప్రయత్నమంతా. అది సాధ్యం. అది నాకు సాధ్యపడుతుంది. మీకు సాధ్యపడుతుంది. నేనేమీ అసాధ్యాలని ఆశించడం లేదు. అది ఎవరికయినా జరగవచ్చు. నువ్వు లోపలి నిశ్శబ్దాన్ని అందుకున్న క్షణం విప్లవాత్మక పరిణామం జరుగుతుంది. అప్పుడు 'నేను ఆనందిస్తాను' అని నువ్వు ప్రకటించవచ్చు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)