శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🌻 374 -2. 'కృతజ్ఞా'🌻

శ్రీమాత కూడ శివుని ఇచ్ఛ వలనే తాను గెలుచు చున్నట్లు తెలిసి సంతసించెడిదట. శివుడి ఆజ్ఞ లేనిదే శ్రీమాత ఎట్లు గెలువగలదు? ఇట్లు శ్రీమాత కృతజ్ఞా భావమును కవులు ప్రశంసించు చుందురు. 'కృతజ్ఞ' అనగా జరిగిన మేలు మరువకుండుట అని కూడ అర్థము కలదు. మేలు జరిగినపుడు మేలు చేసినవారిని కృతజ్ఞ. భావముతో హృదయమున ప్రశంసించినచో శ్రీమాత అనుగ్రహించును. శ్రీరాము డట్టివాడు. చిన్న ఉపకారము తనకెవ్వరైన చేసినచో దానిని మిక్కిలి ప్రశంసించెడివాడు. అట్లు ప్రశంసించుట రాముని కల్యాణ గుణములలో ప్రథమమైనది.

గుహుడు, జటాయువు, శబరి, విభీషణుడు, సుగ్రీవుడు మొదలగు వారందరి యెడల రాముని కృతజ్ఞతా భావము నిరుపమానము. సాటిలేనిది. ఇట్టి కృతజ్ఞతాభావ రూపమున శ్రీమాతయే రాముని నుండి వారందరికి చల్లని స్పర్శ నిచ్చెడిది. 'కృతజ్ఞ' అనగా కృత యుగమందలి జ్ఞానమని కూడ అర్థమున్నది. కృతయుగ మందు జ్ఞానము పరిపూర్ణముగ యుండెడిది. ధర్మము నాలుగు పాదముల నడిచెడిది. పరిపూర్ణ జ్ఞాను లగుటచే జీవులు పూర్వ జన్మములను కూడ ఎఱిగి యుండెడివారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 374 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻

🌻 374-2. Kṛtajñā कृतज्ञा🌻

In other words when one performs his karmas without expecting anything in return, pleased with his selfless nature, She imparts the Supreme knowledge (knowledge of the Brahman). In Viṣṇu Sahasranāma 82 is Kṛtajñā.

Cāndogya Upaniṣahad (IV.iii.8) says, Prāṇa, speech, the eyes, the ears and the mind – these five represent our physical self (ādhyātimka). Air, fire, sun, moon and water represent Nature (ādhidaivika) that surround us. The ten together are to the dice throw called kṛta.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

27 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 189. మనోవైకల్యం / Osho Daily Meditations - 189. SCHIZOPHRENIA

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 189 / Osho Daily Meditations - 189 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 189. మనోవైకల్యం 🍀

🕉. ప్రపంచం మరియు ఆధ్యాత్మికత మధ్య విభజన లేదు. ఈ అపార్ధము ఎల్లప్పుడూ మనోవైకల్యంను సృష్టిస్తుంది. ఇది ఎంత లోతుగా ఉంటే, అంత విభజనను సృష్టించ గలదు. 🕉

ప్రపంచం మరియు ఆధ్యాత్మికత మధ్య విభజన లేదు. కానీ ఈ విషయం తప్పుగా అర్థం చేసుకున్న కారణంగా విభజన పుడుతుంది. కావున ఈ అపార్ధమును విడిచిపెట్టవలెను. మీరు ఆధ్యాత్మికతను మరియు ప్రపంచాన్ని కలిసి తీసుకురావాలని కాదు; అవి కలిసే ఉన్నాయి. వాటిని వేరు చేయడానికి మార్గం లేదు. ఈ విషయంలో మీరు మీ దోషాన్ని అర్థం చేసుకోవాలి. దానిని వెంటనే వదిలివేయాలి. లేకపోతే ఇది ఎల్లప్పుడూ మనోవైకల్యంను సృష్టిస్తుంది. అపార్ధము చాలా లోతుగా ఉంటే, అది అంత నిజమైన విభజనను సృష్టించ గలదు. ఒక వ్యక్తి నిజంగా ఇద్దరు అవుతాడు - ఒకరికి మరొకరికి తెలియక పోవచ్చు. విభజన చాలా గొప్పగా జరిగవచ్చు. ఆ రెండు అంశాలు ఎప్పుడూ కలవవు; ఎటువంటి ఎదురు లేదు.

మీ అపార్ధమును మీరు అర్థం చేసుకోవాలి. వీలైనంత సహజంగా కదలండి మరియు దేనినైనా 'ఆధ్యాత్మికం' మరియు వేరొకటి 'ప్రాపంచికం' అని వర్గీకరించవద్దు. ఈ వర్గీకరణ చాలా తప్పు. అప్పుడే విభజన ప్రారంభమవుతుంది. మీరు దేనినైనా ఆధ్యాత్మికం అని లేబుల్ చేసిన తర్వాత, అకస్మాత్తుగా మీరు ప్రపంచాన్ని ఖండించారు. ఏదన్నా లౌకికమని చెప్పగానే విభజన వస్తుంది. అది అవసరం లేదు. మీరు రాత్రి చంద్రుడిని చూసి ఆనందించేటప్పుడు, ఆపై ఒక రోజు మీరు నవ్వుతున్న పిల్లవాడిని చూసి మీరు ఆనందిస్తారు. అప్పుడు మీరు విభజించరు. ఏది ఆధ్యాత్మికం - ఏది భౌతికమైనది? మీరు ఒక పువ్వు విచ్చుకోవడాన్ని చూస్తారు మరియు మీలో ఏదో తెరుచు కుంటుంది మరియు మీరు దానిలో ఆనందిస్తారు. ఆహారాన్ని వండుతారు. దాని నుండి కమ్మని వాసన వస్తుంది. హఠాత్తుగా ఆనందం వేస్తుంది. మరి ఏది ఆధ్యాత్మికం మరియు ఏది ప్రాపంచికమైనది?

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 189 🌹

📚. Prasad Bharadwaj

🍀 189. SCHIZOPHRENIA 🍀

🕉 Guilt always creates schizophrenia. If guilt goes very deep, it can create a real split. 🕉

There is no division between the world and spirituality. But a division arises because of the phenomenon of guilt. So guilt has to be dropped. Not that you have to bring spirituality and the world together; they are together. There is no way to separate them. You have to understand your guilt and drop it, otherwise guilt always creates schizophrenia. If guilt goes very deep, it can create a real split. A person can really become two--so much so that one may not be aware of the other at all. The split can become so great that the two aspects never meet; there is no encounter.

You have to understand your guilt. Just move as naturally as possible and don't categorize something as "spiritual" and something else as "worldly." The very categorization is wrong, because then division starts. Once you label something as spiritual, suddenly you have condemned the world. When you say something is worldly, the division has come in. There is no need. You don't divide when you see the moon in the night and you enjoy it, and then one day you see a child smiling and you enjoy that. Which is spiritual-and which is material? You see a flower opening and something opens in you and you delight in it. The food is being cooked and it smells delicious, and suddenly there is joy in it. Which is spiritual and which is worldly?

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

27 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 54 / Agni Maha Purana - 54

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 54 / Agni Maha Purana - 54 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 20

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. పునః జగత్సర్గ వర్ణనము - 1 🌻

అగ్ని పలికెను :

మొదటిది మహత్తు యొక్క సృష్టి అది బ్రహ్మ యొక్క సృష్టిగా తెలియదగినది. తన్మాత్రల సృష్టి రెండవది. అది భూత సర్గము (సృష్టి) అని చెప్పబడును.

మూడవ సృష్టి వైకారికము. అదియే ఐంద్రియికసృష్టి యని చెప్పబడుచున్నది. ఈ విధముగా బుద్ధి (మహత్తత్త్వము)తో ప్రారంభించిన సృష్టి ప్రాకృత సృష్టి

నాల్గవది ముఖ్యసర్గము. స్థావరములు ముఖ్మములని చెప్పబడుచున్నవి. తిర్యక్ర్సోతస్సు అని చెప్పబడిన సృష్టికి ''తైర్యగ్యోన్యము'' (తిర్యగ్జంతువుల సృష్టి) అని పేరు.

ఊర్ధ్వస్రోతస్సుల సృష్టి ఆరవిది ఆదియే దేవనర్గము పిమ్మట అర్వాక్ర్సోతసుల సృష్టి అది ఏడవదైన మానుష సర్గము

ఎనిమిదవ సర్గము అనుగ్రహ సరము. సాత్త్వికము, తామసము అని అది రెండు విధములు. ఈ చివరి ఐదును వైక్బత నర్గముల, మొదటి మూడును కృతసర్గములు,

ప్రాకృతసర్గములు మూడును, వైకృతసర్గములు ఐదును, తొమ్మిదవ దైన కౌమారసర్గము, బ్రహ్మ చేసిన తొమ్మిది సర్గములును జగత్తు యొక్క మూలకాణములు.

సృష్టి నిత్యము, నైమిత్తికము ప్రాకృతము అని రెండు విధములైనిదిగా కొందరిచే చెప్పబడినది. అవాంతర ప్రళయముచే నిత్యము జరుగునది నిత్యసర్గము, అది దైనందిన సర్గము ప్రతి దినము నందును జరుగు సర్గము గాన ఇది నిత్యము.

భృగువు మొదలైనవారు ఖ్యాతి మొదలగు దక్ష కన్యలను వివాహ మాడిరి. ఖ్యాతి భృగువు వలన ధాత, విధాత అను దేవతలను లక్ష్మిని కనెను. విష్ణుపత్నియైన ఈ లక్ష్మినీ ఇంద్రుడు వృద్ధికొరకై స్తుతించెను.

ధాతకు ప్రాణుడు, విధాతకు మృకండుడు అను పుత్రుడు జనించిరి. మృకండునకు మార్కండేయుడును. ఆతనికి వేదశిదస్సు జనించిరి. అంగిరసుని వలన స్మృతియందు సినీవాలి, కుహ, రాక, అనుమతి అను కుమార్తెలు పుట్టిరి. అనసూయ అత్రి వలన సోముని, దుర్వాసుని, యోగియైన దత్తాత్రేయుని కనెను. (12)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 54 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 20

🌻 Primary creation - 1 🌻

Agni said:

1. The intellect (mahat) is the first creation of Brahmā. The second (creation) is that of the subtle principles (tanmātrās),[1] known as the bhūtasarga (creation of elements).

2. The third is the creation of evolutes (vaikārikas) known as the sense-organs. These are the primary creation (prākṛtasarga) produced out of the intellect.

3. The fourth, is the main creation (mukhyasarga). The immobile things are known as the main (creation). That (creation) which is spoken as (the creation of) the lower order (tiryaksrotas) is known as that of the sub-human beings (animals, birds etc.).

4. Then the sixth creation is that of the higher orders (ūrdhvasrotas), known as the creation of the celestials. Then the seventh creation is that of the middle orders (arvāksrotas), the man.

5-6. The eighth is the creation (known as) the anugraha (compassionate divinities), composed of the qualities (sāttvika and tāmasa. These (latter) five are known as the Vaikṛtasarga (creation subject to transformation). The ninth creation is the Kau-māra (the creation of Sanatkmāra etc.) These are the nine creations[2] of Brahmā which are the main cause for the universe.

7-8. Bhṛgu and others married Khyāti and other daughters of Dakṣa. Creation has been described as three-fold by the people. They are usual (nitya), subject to some cause (naimittika), (and) daily (dainandinī).[3] (The creation) after the intermediate dissolution is known as the daily (dainandinī). The constant creation that takes place everyday is considered as nitya.

9. From Bhṛgu, Khyāti gave birth to the celestials Dhātṛ and Vidhātṛ. Śrī (Lakṣmī) (was) the consort of Viṣṇu, and was praised by Śakra (Indra) for multiplying the progeny.

10. The sons of Dhātṛ and Vidhātṛ were Prāṇa and Mṛkaṇḍuka successively. Vedaśirā gave birth to Mārkaṇḍeya from Mṛkaṇḍu.

11-12. A son (by name) Paurṇamāsa was born to Marīci through Sambhūti. Sinīvālī, Kuhū, Rākā and Anumati were the sons of Aṅgiras through Smṛti. With Atri, Anasūyā gave birth to Soma, Durvāsas, and Dattātreya yogin.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

27 May 2022

శ్రీ శివ మహా పురాణము - 570 / Sri Siva Maha Purana - 570

🌹 . శ్రీ శివ మహా పురాణము - 570 / Sri Siva Maha Purana - 570 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴

🌻. శివ పార్వతుల కైలాసగమనము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ బ్రాహ్మణ స్త్రీ పార్వతీ దేవికి ఆ వ్రతమును నేర్పి మేనను పిలిచి 'ఈమెను యాత్రకు పంపుము' అని చెప్పెను (1). ఆమె అటులనే అని పలికి ప్రేమకు వశురాలై వియోగదుఃఖముచే పీడితురాలైననూ ధైర్యమును వహించి కాళిని పిలిచెను (2). ఆమె పార్వతిని పలుమార్లు కౌగిలించుకొని ఏడ్చెను. పార్వతి కూడ దయను కలిగించు మాటలను పలుకుతూ బిగ్గరగా ఏడ్చెను (3). హిమవంతుని పత్ని మరియు పార్వతి దుఃఖపీడితులై మూర్ఛను పొందిరి. పార్వతి ఏడ్చుటచే దేవపత్నులు కూడ మూర్ఛను పొందిరి (4).

స్త్రీలందరు ఏడ్చుచుండురి. సర్వము జడమాయెనా యున్నట్లుండెను. యోగీశ్వరుడగు శివుడే వెళ్ల బోవుచూ స్వయముగా రోదించెను. ఆ పరప్రభుడు ధుఃఖించగా, ఇతరుల మాట చెప్పునది ఏమి గలదు? (5) ఇంతలో అచటకు హిమవంతుడు కుమారులందరితో, మంత్రులతో మరియు మహాబ్రాహ్మములతో గూడి వెంటనే విచ్చేసెను(6). ఆయన కుమార్తెను గుండెలకు హత్తుకొని, 'నీవు సర్వమును శూన్యముగా చేసి ఎచటకు వెళ్లుచున్నావు?' అని పలికి అనేక పర్యాయములు స్వయముగా మోహముచే రోదించెను (7). అపుడు జ్ఞానిశ్రేష్ఠుడగు పురోహితుడు బ్రాహ్మణులతో గూడి సుఖకరముగా అధ్యాత్య విద్యను దయతో వారందరికి బోధించెను (8).

మహామాయ యగు పార్వతి భక్తితో తల్లిని, తండ్రిని, గురువును నమస్కరించి లోకాచారముననుసరిస్తూ పరిపరి విధముల బిగ్గరగా రోదించెను (9). పార్వతి రోదించుట తోడనే స్త్రీలందరు రోదించ మొదలిడిరి. తల్లియగు మేన, చెల్లెళ్లు, సోదరులు మరియు తండ్రి ప్రేమచే రోదించరి (10).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 570 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴

🌻 Śiva returns to Kailāsa - 1 🌻

Brahmā said:—

1. Thus instructing the goddess in the rites of a chaste lady, the brahmin lady told Menā while taking leave of her “Make arrangements for her journey”.

2. Saying “So be it” she became exasperated by her affection. Controlling herself a little she called Pārvatī to her when her agitation due to imminent separation became all the more unbearable.

3. Embracing her she cried loudly and frequently. Pārvatī too cried uttering piteous words.

4. The beloved of the mountain as well as her daughter became unconscious due to grief. The wives of the gods too fainted on hearing Pārvatī cry.

5. All the ladies cried. Everything became senseless. Who else, even the great lord, the leader of Yogins, cried at the time of departure.

6. In the meantime, Himavat came hurriedly along with his sons, ministers and brahmins.

7. Holding his dear daughter to his bosom and saying “Where are you going?” with frequent vague vacant glances, he cried due to his fascination.

8. Then the chief priest in the company of other brahmins enlightened everyone. The wise priest by his spiritual discourse was able to convince them easily.

9. With great devotion Pārvatī bowed to her parents and the preceptor. Following the worldly convention she cried aloud frequently.

10. When Pārvatī cried the ladies cried too, particularly the mother Menā, sisters and brothers.

Continues....

🌹🌹🌹🌹🌹

27 May 2022

కపిల గీత - 14 / Kapila Gita - 14

🌹. కపిల గీత - 14 / Kapila Gita - 14🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 3 🌴

14. తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురానఘే
ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాఙ్గనైపుణమ్

దీన్నే జ్ఞ్యాన యోగమని అంటారు. నేను ఇది వరకే ఈ జ్ఞ్యాన యోగాన్ని, వినాలని ఋషులందరూ అడిగితే వారికి బోధించాను. సర్వాఙ్గనైపుణమ్ - సావయవం (అవిహితము, అనిషిద్ధము నిషిద్ధము: వేదమూ శాస్త్రమూ వేటిని చేయమని చెప్పదో అవి అవిహితములు. ధర్మం చరా సత్యం వదా అని కాకుండా, వేటిని విధించలేదో అవి అవిహితములు. వేటిని నిషేధించలేదో అవి అనిషిద్ధములు. వేటిని నిషేధించారో అవి నిషేధములు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 14 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Lord Kapila Begins to Explain Self-realization - 3 🌴

14. tam imam te pravaksyami yam avocam puranaghe
rsinam srotu-kamanam yogam sarvanga-naipunam

O most pious mother, I shall now explain unto you the ancient yoga system, which I explained formerly to the great sages. It is serviceable and practical in every way.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

27 May 2022

27 - MAY - 2022 శుక్రవారం, భృగు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 27, శుక్రవారం, మే 2022 భృగు వాసరే 🌹
🌹 కపిల గీత - 14 / Kapila Gita - 14🌹
2) 🌹. శివ మహా పురాణము - 570 / Siva Maha Purana - 570🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 54 / Agni Maha Purana - 54🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 189 / Osho Daily Meditations - 189🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 374-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 27, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻*

*🍀. 7. వైద్యాలక్ష్మి స్త్రోత్రం 🍀*

*ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే*
*మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |*
*నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే*
*జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సంకీర్ణ పరిధిని దాటి భావ సంవేదనలు బహిర్గతమైతే మనిషి ఉదారుడై ఉచ్ఛస్థాయి సేవా సాధనలకి తగిన శక్తిని పొంది ఋషి అవుతాడు. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ ద్వాదశి 11:49:40 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: అశ్విని 26:27:37 వరకు
తదుపరి భరణి
యోగం: సౌభాగ్య 22:07:58 వరకు
తదుపరి శోభన
కరణం: తైతిల 11:50:40 వరకు
వర్జ్యం: 22:09:00 - 23:52:12
దుర్ముహూర్తం: 08:18:08 - 09:10:23
మరియు 12:39:23 - 13:31:38
రాహు కాలం: 10:35:17 - 12:13:16
గుళిక కాలం: 07:19:21 - 08:57:19
యమ గండం: 15:29:12 - 17:07:10
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 18:42:36 - 20:25:48
సూర్యోదయం: 05:41:23
సూర్యాస్తమయం: 18:45:09
చంద్రోదయం: 03:27:33
చంద్రాస్తమయం: 16:11:51
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మేషం
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 26:27:37
వరకు తదుపరి ముద్గర యోగం 
- కలహం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 14 / Kapila Gita - 14🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 3 🌴*

*14. తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురానఘే*
*ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాఙ్గనైపుణమ్*

*దీన్నే జ్ఞ్యాన యోగమని అంటారు. నేను ఇది వరకే ఈ జ్ఞ్యాన యోగాన్ని, వినాలని ఋషులందరూ అడిగితే వారికి బోధించాను. సర్వాఙ్గనైపుణమ్ - సావయవం (అవిహితము, అనిషిద్ధము నిషిద్ధము: వేదమూ శాస్త్రమూ వేటిని చేయమని చెప్పదో అవి అవిహితములు. ధర్మం చరా సత్యం వదా అని కాకుండా, వేటిని విధించలేదో అవి అవిహితములు. వేటిని నిషేధించలేదో అవి అనిషిద్ధములు. వేటిని నిషేధించారో అవి నిషేధములు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 14 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Lord Kapila Begins to Explain Self-realization - 3 🌴*

*14. tam imam te pravaksyami yam avocam puranaghe*
*rsinam srotu-kamanam yogam sarvanga-naipunam*

*O most pious mother, I shall now explain unto you the ancient yoga system, which I explained formerly to the great sages. It is serviceable and practical in every way.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 570 / Sri Siva Maha Purana - 570 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴*

*🌻. శివ పార్వతుల కైలాసగమనము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ బ్రాహ్మణ స్త్రీ పార్వతీ దేవికి ఆ వ్రతమును నేర్పి మేనను పిలిచి 'ఈమెను యాత్రకు పంపుము' అని చెప్పెను (1). ఆమె అటులనే అని పలికి ప్రేమకు వశురాలై వియోగదుఃఖముచే పీడితురాలైననూ ధైర్యమును వహించి కాళిని పిలిచెను (2). ఆమె పార్వతిని పలుమార్లు కౌగిలించుకొని ఏడ్చెను. పార్వతి కూడ దయను కలిగించు మాటలను పలుకుతూ బిగ్గరగా ఏడ్చెను (3). హిమవంతుని పత్ని మరియు పార్వతి దుఃఖపీడితులై మూర్ఛను పొందిరి. పార్వతి ఏడ్చుటచే దేవపత్నులు కూడ మూర్ఛను పొందిరి (4).

స్త్రీలందరు ఏడ్చుచుండురి. సర్వము జడమాయెనా యున్నట్లుండెను. యోగీశ్వరుడగు శివుడే వెళ్ల బోవుచూ స్వయముగా రోదించెను. ఆ పరప్రభుడు ధుఃఖించగా, ఇతరుల మాట చెప్పునది ఏమి గలదు? (5) ఇంతలో అచటకు హిమవంతుడు కుమారులందరితో, మంత్రులతో మరియు మహాబ్రాహ్మములతో గూడి వెంటనే విచ్చేసెను(6). ఆయన కుమార్తెను గుండెలకు హత్తుకొని, 'నీవు సర్వమును శూన్యముగా చేసి ఎచటకు వెళ్లుచున్నావు?' అని పలికి అనేక పర్యాయములు స్వయముగా మోహముచే రోదించెను (7). అపుడు జ్ఞానిశ్రేష్ఠుడగు పురోహితుడు బ్రాహ్మణులతో గూడి సుఖకరముగా అధ్యాత్య విద్యను దయతో వారందరికి బోధించెను (8).

మహామాయ యగు పార్వతి భక్తితో తల్లిని, తండ్రిని, గురువును నమస్కరించి లోకాచారముననుసరిస్తూ పరిపరి విధముల బిగ్గరగా రోదించెను (9). పార్వతి రోదించుట తోడనే స్త్రీలందరు రోదించ మొదలిడిరి. తల్లియగు మేన, చెల్లెళ్లు, సోదరులు మరియు తండ్రి ప్రేమచే రోదించరి (10). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 570 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴*

*🌻 Śiva returns to Kailāsa - 1 🌻*

Brahmā said:—

1. Thus instructing the goddess in the rites of a chaste lady, the brahmin lady told Menā while taking leave of her “Make arrangements for her journey”.

2. Saying “So be it” she became exasperated by her affection. Controlling herself a little she called Pārvatī to her when her agitation due to imminent separation became all the more unbearable.

3. Embracing her she cried loudly and frequently. Pārvatī too cried uttering piteous words.

4. The beloved of the mountain as well as her daughter became unconscious due to grief. The wives of the gods too fainted on hearing Pārvatī cry.

5. All the ladies cried. Everything became senseless. Who else, even the great lord, the leader of Yogins, cried at the time of departure.

6. In the meantime, Himavat came hurriedly along with his sons, ministers and brahmins.

7. Holding his dear daughter to his bosom and saying “Where are you going?” with frequent vague vacant glances, he cried due to his fascination.

8. Then the chief priest in the company of other brahmins enlightened everyone. The wise priest by his spiritual discourse was able to convince them easily.

9. With great devotion Pārvatī bowed to her parents and the preceptor. Following the worldly convention she cried aloud frequently.

10. When Pārvatī cried the ladies cried too, particularly the mother Menā, sisters and brothers.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 54 / Agni Maha Purana - 54 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 20*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. పునః జగత్సర్గ వర్ణనము - 1 🌻*

అగ్ని పలికెను :
మొదటిది మహత్తు యొక్క సృష్టి అది బ్రహ్మ యొక్క సృష్టిగా తెలియదగినది. తన్మాత్రల సృష్టి రెండవది. అది భూత సర్గము (సృష్టి) అని చెప్పబడును.

మూడవ సృష్టి వైకారికము. అదియే ఐంద్రియికసృష్టి యని చెప్పబడుచున్నది. ఈ విధముగా బుద్ధి (మహత్తత్త్వము)తో ప్రారంభించిన సృష్టి ప్రాకృత సృష్టి

నాల్గవది ముఖ్యసర్గము. స్థావరములు ముఖ్మములని చెప్పబడుచున్నవి. తిర్యక్ర్సోతస్సు అని చెప్పబడిన సృష్టికి ''తైర్యగ్యోన్యము'' (తిర్యగ్జంతువుల సృష్టి) అని పేరు.

ఊర్ధ్వస్రోతస్సుల సృష్టి ఆరవిది ఆదియే దేవనర్గము పిమ్మట అర్వాక్ర్సోతసుల సృష్టి అది ఏడవదైన మానుష సర్గము

ఎనిమిదవ సర్గము అనుగ్రహ సరము. సాత్త్వికము, తామసము అని అది రెండు విధములు. ఈ చివరి ఐదును వైక్బత నర్గముల, మొదటి మూడును కృతసర్గములు,

ప్రాకృతసర్గములు మూడును, వైకృతసర్గములు ఐదును, తొమ్మిదవ దైన కౌమారసర్గము, బ్రహ్మ చేసిన తొమ్మిది సర్గములును జగత్తు యొక్క మూలకాణములు.

సృష్టి నిత్యము, నైమిత్తికము ప్రాకృతము అని రెండు విధములైనిదిగా కొందరిచే చెప్పబడినది. అవాంతర ప్రళయముచే నిత్యము జరుగునది నిత్యసర్గము, అది దైనందిన సర్గము ప్రతి దినము నందును జరుగు సర్గము గాన ఇది నిత్యము.

భృగువు మొదలైనవారు ఖ్యాతి మొదలగు దక్ష కన్యలను వివాహ మాడిరి. ఖ్యాతి భృగువు వలన ధాత, విధాత అను దేవతలను లక్ష్మిని కనెను. విష్ణుపత్నియైన ఈ లక్ష్మినీ ఇంద్రుడు వృద్ధికొరకై స్తుతించెను.

ధాతకు ప్రాణుడు, విధాతకు మృకండుడు అను పుత్రుడు జనించిరి. మృకండునకు మార్కండేయుడును. ఆతనికి వేదశిదస్సు జనించిరి. అంగిరసుని వలన స్మృతియందు సినీవాలి, కుహ, రాక, అనుమతి అను కుమార్తెలు పుట్టిరి. అనసూయ అత్రి వలన సోముని, దుర్వాసుని, యోగియైన దత్తాత్రేయుని కనెను. (12)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 54 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 20*
*🌻 Primary creation - 1 🌻*

Agni said:

1. The intellect (mahat) is the first creation of Brahmā. The second (creation) is that of the subtle principles (tanmātrās),[1] known as the bhūtasarga (creation of elements).

2. The third is the creation of evolutes (vaikārikas) known as the sense-organs. These are the primary creation (prākṛtasarga) produced out of the intellect.

3. The fourth, is the main creation (mukhyasarga). The immobile things are known as the main (creation). That (creation) which is spoken as (the creation of) the lower order (tiryaksrotas) is known as that of the sub-human beings (animals, birds etc.).

4. Then the sixth creation is that of the higher orders (ūrdhvasrotas), known as the creation of the celestials. Then the seventh creation is that of the middle orders (arvāksrotas), the man.

5-6. The eighth is the creation (known as) the anugraha (compassionate divinities), composed of the qualities (sāttvika and tāmasa. These (latter) five are known as the Vaikṛtasarga (creation subject to transformation). The ninth creation is the Kau-māra (the creation of Sanatkmāra etc.) These are the nine creations[2] of Brahmā which are the main cause for the universe.

7-8. Bhṛgu and others married Khyāti and other daughters of Dakṣa. Creation has been described as three-fold by the people. They are usual (nitya), subject to some cause (naimittika), (and) daily (dainandinī).[3] (The creation) after the intermediate dissolution is known as the daily (dainandinī). The constant creation that takes place everyday is considered as nitya.

9. From Bhṛgu, Khyāti gave birth to the celestials Dhātṛ and Vidhātṛ. Śrī (Lakṣmī) (was) the consort of Viṣṇu, and was praised by Śakra (Indra) for multiplying the progeny.

10. The sons of Dhātṛ and Vidhātṛ were Prāṇa and Mṛkaṇḍuka successively. Vedaśirā gave birth to Mārkaṇḍeya from Mṛkaṇḍu.

11-12. A son (by name) Paurṇamāsa was born to Marīci through Sambhūti. Sinīvālī, Kuhū, Rākā and Anumati were the sons of Aṅgiras through Smṛti. With Atri, Anasūyā gave birth to Soma, Durvāsas, and Dattātreya yogin.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 189 / Osho Daily Meditations - 189 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 189. మనోవైకల్యం 🍀*

*🕉. ప్రపంచం మరియు ఆధ్యాత్మికత మధ్య విభజన లేదు. ఈ అపార్ధము ఎల్లప్పుడూ మనోవైకల్యంను సృష్టిస్తుంది. ఇది ఎంత లోతుగా ఉంటే, అంత విభజనను సృష్టించ గలదు. 🕉*
 
*ప్రపంచం మరియు ఆధ్యాత్మికత మధ్య విభజన లేదు. కానీ ఈ విషయం తప్పుగా అర్థం చేసుకున్న కారణంగా విభజన పుడుతుంది. కావున ఈ అపార్ధమును విడిచిపెట్టవలెను. మీరు ఆధ్యాత్మికతను మరియు ప్రపంచాన్ని కలిసి తీసుకురావాలని కాదు; అవి కలిసే ఉన్నాయి. వాటిని వేరు చేయడానికి మార్గం లేదు. ఈ విషయంలో మీరు మీ దోషాన్ని అర్థం చేసుకోవాలి. దానిని వెంటనే వదిలివేయాలి. లేకపోతే ఇది ఎల్లప్పుడూ మనోవైకల్యంను సృష్టిస్తుంది. అపార్ధము చాలా లోతుగా ఉంటే, అది అంత నిజమైన విభజనను సృష్టించ గలదు. ఒక వ్యక్తి నిజంగా ఇద్దరు అవుతాడు - ఒకరికి మరొకరికి తెలియక పోవచ్చు. విభజన చాలా గొప్పగా జరిగవచ్చు. ఆ రెండు అంశాలు ఎప్పుడూ కలవవు; ఎటువంటి ఎదురు లేదు.*

*మీ అపార్ధమును మీరు అర్థం చేసుకోవాలి. వీలైనంత సహజంగా కదలండి మరియు దేనినైనా 'ఆధ్యాత్మికం' మరియు వేరొకటి 'ప్రాపంచికం' అని వర్గీకరించవద్దు. ఈ వర్గీకరణ చాలా తప్పు. అప్పుడే విభజన ప్రారంభమవుతుంది. మీరు దేనినైనా ఆధ్యాత్మికం అని లేబుల్ చేసిన తర్వాత, అకస్మాత్తుగా మీరు ప్రపంచాన్ని ఖండించారు. ఏదన్నా లౌకికమని చెప్పగానే విభజన వస్తుంది. అది అవసరం లేదు. మీరు రాత్రి చంద్రుడిని చూసి ఆనందించేటప్పుడు, ఆపై ఒక రోజు మీరు నవ్వుతున్న పిల్లవాడిని చూసి మీరు ఆనందిస్తారు. అప్పుడు మీరు విభజించరు. ఏది ఆధ్యాత్మికం - ఏది భౌతికమైనది? మీరు ఒక పువ్వు విచ్చుకోవడాన్ని చూస్తారు మరియు మీలో ఏదో తెరుచు కుంటుంది మరియు మీరు దానిలో ఆనందిస్తారు. ఆహారాన్ని వండుతారు. దాని నుండి కమ్మని వాసన వస్తుంది. హఠాత్తుగా ఆనందం వేస్తుంది. మరి ఏది ఆధ్యాత్మికం మరియు ఏది ప్రాపంచికమైనది?*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 189 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 189. SCHIZOPHRENIA 🍀*

*🕉 Guilt always creates schizophrenia. If guilt goes very deep, it can create a real split. 🕉*
 
*There is no division between the world and spirituality. But a division arises because of the phenomenon of guilt. So guilt has to be dropped. Not that you have to bring spirituality and the world together; they are together. There is no way to separate them. You have to understand your guilt and drop it, otherwise guilt always creates schizophrenia. If guilt goes very deep, it can create a real split. A person can really become two--so much so that one may not be aware of the other at all. The split can become so great that the two aspects never meet; there is no encounter.*

*You have to understand your guilt. Just move as naturally as possible and don't categorize something as "spiritual" and something else as "worldly." The very categorization is wrong, because then division starts. Once you label something as spiritual, suddenly you have condemned the world. When you say something is worldly, the division has come in. There is no need. You don't divide when you see the moon in the night and you enjoy it, and then one day you see a child smiling and you enjoy that. Which is spiritual-and which is material? You see a flower opening and something opens in you and you delight in it. The food is being cooked and it smells delicious, and suddenly there is joy in it. Which is spiritual and which is worldly?*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*

*🌻 374 -2. 'కృతజ్ఞా'🌻* 

*శ్రీమాత కూడ శివుని ఇచ్ఛ వలనే తాను గెలుచు చున్నట్లు తెలిసి సంతసించెడిదట. శివుడి ఆజ్ఞ లేనిదే శ్రీమాత ఎట్లు గెలువగలదు? ఇట్లు శ్రీమాత కృతజ్ఞా భావమును కవులు ప్రశంసించు చుందురు. 'కృతజ్ఞ' అనగా జరిగిన మేలు మరువకుండుట అని కూడ అర్థము కలదు. మేలు జరిగినపుడు మేలు చేసినవారిని కృతజ్ఞ. భావముతో హృదయమున ప్రశంసించినచో శ్రీమాత అనుగ్రహించును. శ్రీరాము డట్టివాడు. చిన్న ఉపకారము తనకెవ్వరైన చేసినచో దానిని మిక్కిలి ప్రశంసించెడివాడు. అట్లు ప్రశంసించుట రాముని కల్యాణ గుణములలో ప్రథమమైనది.*

*గుహుడు, జటాయువు, శబరి, విభీషణుడు, సుగ్రీవుడు మొదలగు వారందరి యెడల రాముని కృతజ్ఞతా భావము నిరుపమానము. సాటిలేనిది. ఇట్టి కృతజ్ఞతాభావ రూపమున శ్రీమాతయే రాముని నుండి వారందరికి చల్లని స్పర్శ నిచ్చెడిది. 'కృతజ్ఞ' అనగా కృత యుగమందలి జ్ఞానమని కూడ అర్థమున్నది. కృతయుగ మందు జ్ఞానము పరిపూర్ణముగ యుండెడిది. ధర్మము నాలుగు పాదముల నడిచెడిది. పరిపూర్ణ జ్ఞాను లగుటచే జీవులు పూర్వ జన్మములను కూడ ఎఱిగి యుండెడివారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 374 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*

*🌻 374-2. Kṛtajñā कृतज्ञा🌻*

*In other words when one performs his karmas without expecting anything in return, pleased with his selfless nature, She imparts the Supreme knowledge (knowledge of the Brahman). In Viṣṇu Sahasranāma 82 is Kṛtajñā.*

*Cāndogya Upaniṣahad (IV.iii.8) says, Prāṇa, speech, the eyes, the ears and the mind – these five represent our physical self (ādhyātimka). Air, fire, sun, moon and water represent Nature (ādhidaivika) that surround us. The ten together are to the dice throw called kṛta.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹