సమయాన్ని ఎలా ఉపయోగించాలి అనే నిర్ణయం నీదే It's up to you to decide how to use your time.




🌹 
సమయాన్ని ఎలా ఉపయోగించాలి అనే నిర్ణయం నీదే
It's up to you to decide how to use your time.

🌹


https://www.youtube.com/shorts/ei1odQAmolw




స్వామియే శరణం అయ్యప్ప Swamiye Saranam Ayyappa (I take refuge under Lord Ayyappa)



https://www.youtube.com/shorts/y0M-xOIQubQ



స్వామియే శరణం అయ్యప్ప   
Swamiye Saranam Ayyappa  (I take refuge under Lord Ayyappa)


ఓం గణనాయకాయ నమః Om Ganayakaya Namah



https://www.youtube.com/shorts/Zut9JX9ByJ4


ఓం గణనాయకాయ నమః Om Ganayakaya Namah


మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం Marakata Sri Lakshmi Ganapati Stotram



🌹సర్వ విఘ్నాలను తొలగించి, శుభాలను, ఐశ్వర్యాలను, జ్ఞానాన్ని ప్రసాదించే మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం మరియు అర్ధం. 🌹

✍️. ప్రసాద్‌ భరధ్వాజ.

https://www.youtube.com/watch?v=pJ4z0fTAXX4



మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం ఒక భక్తుడు వివిధ శక్తుల అనుగ్రహాన్ని కోరుతూ శ్రీ లక్ష్మీ గణపతిని వర్ణిస్తూ ప్రార్ధించే అందమైన స్తోత్రం. దీనిలోని ప్రతి శ్లోకం గణపతిని ఆరాధిస్తూ, ఆయనకు చెందిన విశేషాలను, భక్తులపై ఆయన కురిపించే కృపలను, మరియు ఆయనకు చెందిన దివ్య లక్షణాలను వర్ణిస్తుంది. భక్తితో ఈ స్తోత్రం చదివిన వారికి, విన్న వారికి కూడా ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం వల్ల అంతరంగ శాంతిని, విజయాలను, మరియు సుఖాలను పొందగలమనే విశ్వాసం కలుగుతుంది.

🌹🌹🌹🌹🌹



శ్రీ ఆంజనేయం Sri Anjaneya (Hanuman)



శ్రీ ఆంజనేయం Sri Anjaneya


https://www.youtube.com/shorts/1EcbmJM-qh0




.