🍀 04 - OCTOBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 04 - OCTOBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 04,మంగళవారం, అక్టోబరు 2022 భౌమ వాసరే TUESDAY 🌹
*🌹. మహార్నవమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Maharnavami to all 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 265 / Bhagavad-Gita -265 - 6వ అధ్యాయము 32 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 664 / Vishnu Sahasranama Contemplation - 664 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 626 / Sri Siva Maha Purana - 626 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 343 / DAILY WISDOM - 343 🌹   

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹04, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*🍀. మహార్నవమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Maharnavami to all 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహానవమి, ఆయుధ పూజ, Maha Navami, Ayudha Puja*

*🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 5 🍀*

5. శ్రీలక్ష్మణం నిహతవాన్ యుధి మేఘనాదో
ద్రోణాచలం త్వముదపాటయ చౌషధార్థం.
ఆనీయ తం విహితవానసుమంతమాశు
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పేదలకు తప్పక సహాయం చెయ్యి. కాని, అంతతోనే తృప్తి చెందకు. నీవు సహాయం చేసేందుకు అసలు పేదలనే వారే లేకుండ చెయ్యడమెలాగో పరిశోధించి అందు కోసం కూడా కృషి చెయ్యి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-నవమి 14:22:55 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: ఉత్తరాషాఢ 22:52:43
వరకు తదుపరి శ్రవణ
యోగం: అతిగంధ్ 11:23:12 వరకు
తదుపరి సుకర్మ
కరణం: కౌలవ 14:20:55 వరకు
వర్జ్యం: 07:54:40 - 09:24:24
మరియు 26:36:00 - 28:05:36
దుర్ముహూర్తం: 08:29:55 - 09:17:39
రాహు కాలం: 15:03:42 - 16:33:12
గుళిక కాలం: 12:04:43 - 13:34:12
యమ గండం: 09:05:43 - 10:35:13
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:27
అమృత కాలం: 16:53:04 - 18:22:48
సూర్యోదయం: 06:06:43
సూర్యాస్తమయం: 18:02:42
చంద్రోదయం: 14:07:42
చంద్రాస్తమయం: 00:22:49
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మకరం
మానస యోగం - కార్య లాభం 17:15:00 
వరకు తదుపరి పద్మ యోగం - 
ఐశ్వర్య ప్రాప్తి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మహార్నవమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Maharnavami to all 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 265 / Bhagavad-Gita - 265 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 32 🌴*

*32. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున |*
*సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మత: ||*

🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! ఎవడు తనతో పోల్చుకొని సమస్తజీవులకు వాటి సుఖదుఃఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమయోగి యనబడును.*

🌷. భాష్యము :
తన స్వానుభవకారణముగా సర్వుల సుఖదుఃఖములను తెలిసియుండెడి కృష్ణభక్తిరసభావితుడు వాస్తవమునకు ఉత్తమయోగి యనబడును. భగవానునితో తనకు గల సంబధమును మరచుటయే జీవుని దుఃఖమునకు కారణమై యున్నది. 

కాని శ్రీకృష్ణుడే సర్వమానవకర్మలకు దివ్యభోక్తయనియు, సమస్తజగములకు ప్రభువనియు, సర్వజీవుల ఆప్తమిత్రుడనియు ఎరుగుటయే జీవుని సుఖశాంతులకు కారణము కాగలదు. 

ప్రకృతిజన్య త్రిగుణములకు లొంగి యుండెడి జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే తాపత్రయములకు లోనగునని యోగియైనవాడు ఎరిగియుండును. 

కృష్ణభక్తిభావన యందు నిలుచు అట్టి యోగి సుఖియై యుండును కనుక కృష్ణసంబంధ విజ్ఞానమును సర్వులకు పంచుటకు యత్నించును. 

ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావితులు కావలసిన అవశ్యకతను అతడు ప్రచారము చేయ యత్నించునందున అతడే నిజముగా జగములో ఉత్తమమైన జహితైషియు మరియు శ్రీకృష్ణునకు ప్రియతమ సేవకుడును కాగలడు. “న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ:” ( భగవద్గీత 18.69). 

అనగా భక్తుడు సదా జీవులందరి క్షేమమును గాంచుట సర్వులకు ఆప్తమిత్రుడు కాగలడు. యోగమునందు పూర్ణత్వమును స్వీయలాభాపేక్ష కొరకు గాక కేవలము ఇతరుల కొరకే ఉపయోగించు కారణమున అతడు ఉత్తమయోగియు కాగలడు. 

ఇతర జీవుల యెడ అతడెన్నడును ఈర్ష్యను కలిగియుండడు. విశుద్ధభక్తునికి మరియు స్వీయోద్ధారమునకై యత్నించు సాధారణయోగికి నడుమ వ్యత్యాసము ఇచ్చటనే యున్నది. 

కనుకనే చక్కగా ధ్యానము చేయుట కొరకు ఏకాంతస్థలమునకు పోవు యోగి, ప్రతియొక్కరికి తన శక్తి కొలది కృష్ణభక్తిరసభావితులుగా మార్చ యత్నము చేయు భక్తుని కన్నను పూర్ణుడు కానేరడు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 265 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 32 🌴*

*32. ātmaupamyena sarvatra samaṁ paśyati yo ’rjuna*
*sukhaṁ vā yadi vā duḥkhaṁ sa yogī paramo mataḥ*

🌷 Translation : 
*He is a perfect yogī who, by comparison to his own self, sees the true equality of all beings, in both their happiness and their distress, O Arjuna!*

🌹 Purport :
One who is Kṛṣṇa conscious is a perfect yogī; he is aware of everyone’s happiness and distress by dint of his own personal experience. The cause of the distress of a living entity is forgetfulness of his relationship with God. 

And the cause of happiness is knowing Kṛṣṇa to be the supreme enjoyer of all the activities of the human being, the proprietor of all lands and planets, and the sincerest friend of all living entities. 

The perfect yogī knows that the living being who is conditioned by the modes of material nature is subjected to the threefold material miseries due to forgetfulness of his relationship with Kṛṣṇa. And because one in Kṛṣṇa consciousness is happy, he tries to distribute the knowledge of Kṛṣṇa everywhere. 

Since the perfect yogī tries to broadcast the importance of becoming Kṛṣṇa conscious, he is the best philanthropist in the world, and he is the dearest servitor of the Lord. Na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ (Bg. 18.69). 

In other words, a devotee of the Lord always looks to the welfare of all living entities, and in this way he is factually the friend of everyone. 

He is the best yogī because he does not desire perfection in yoga for his personal benefit, but tries for others also. He does not envy his fellow living entities. Here is a contrast between a pure devotee of the Lord and a yogī interested only in his personal elevation. 

The yogī who has withdrawn to a secluded place in order to meditate perfectly may not be as perfect as a devotee who is trying his best to turn every man toward Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 664 / Vishnu Sahasranama Contemplation - 664🌹*

*🌻664. బ్రహ్మ, ब्रह्म, Brahma🌻*

*ఓం బ్రాహ్మణే నమః | ॐ ब्राह्मणे नमः | OM Brāhmaṇe namaḥ*

సత్త్వాది లక్షణం బ్రహ్మ సత్యం జ్ఞానమితి శ్రుతేః ।
ప్రత్యస్తమితి భేదం యత్ సత్తా మాత్రమగోచరమ్ ॥
వచసా మాత్మ సంవేద్యం తద్‍జ్ఞానం బ్రహ్మ సంజ్ఞితం ।
ఇతి విష్ణు పురాణే శ్రీ పరాశరసమీరణాత్ ॥

*'బృహి - వృద్ధౌ' అను ధాతువునుండి బృంహతి - వృద్ధినందును, చాల పెద్దదిగనుండును, బృంహయతి - వృద్ధినందిచును అను అర్థములలో 'బ్రహ్మ' అను శబ్దము నిష్పన్నమగుచున్నది.*

*'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ' అను తైత్తిరీయోపనిషద్ వాక్యమునుబట్టి సత్యము, జ్ఞానము అనునవి తన రూపముగా కలదియు, అవధిరహితమును అగునది 'బ్రహ్మ'. ఈ శ్రుతి వాక్యముననుసరించి మిగుల పెద్దదియు, అనంతమయినదియు, అన్నిటిని సృజించునదియు, వర్ధిల్లజేయునదియునగు బ్రహ్మతత్త్వమే శ్రీ విష్ణువు.*

:: శ్రీ విష్ణుమహాపురాణే షష్ఠాంశే సప్తమోఽధ్యాయః ::
ప్రత్యస్త్మితభేదం యత్సత్తామాత్రమగోచరమ్ ।
వచసామాత్మసంవేద్యం తజ్ఞ్జ్ఞానం బ్రహ్మసంజ్ఞితమ్ ॥ 53 ॥

*విశేష రూపమున మరుగు పడిన సకల భేదములు కలిగినదియు, ఏకైకాఖండ తత్త్వమును, సత్తా అనగా ఉనికి మాత్రము తన రూపముగా కలదియు, వాక్కులకు అగోచరమును, తన అంతర్ముఖ వృత్తిగల ఆత్మతత్త్వమునకు మాత్రమే తెలియునదియు అగు ఏ జ్ఞానము కలదో అదియే బ్రహ్మము అను నామము కలది.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 664🌹*

*🌻664. Brahma🌻*

*OM Brāhmaṇe namaḥ*

सत्त्वादि लक्षणं ब्रह्म सत्यं ज्ञानमिति श्रुतेः ।
प्रत्यस्तमिति भेदं यत् सत्ता मात्रमगोचरम् ॥
वचसा मात्म संवेद्यं तद्‍ज्ञानं ब्रह्म संज्ञितं ।
इति विष्णु पुराणे श्री पराशरसमीरणात् ॥

Sattvādi lakṣaṇaṃ brahma satyaṃ jñānamiti śruteḥ,
Pratyastamiti bhedaṃ yat sattā mātramagocaram.
Vacasā mātma saṃvedyaṃ tadˈjñānaṃ brahma saṃjñitaṃ,
Iti viṣṇu purāṇe śrī parāśarasamīraṇāt.

*From the root 'Br‌hi', Br‌ṃhati meaning the one that grows, Br‌ṃhayati - the one that causes growth, the word Brahma originates.*

*As explained in Taittirīya upaniṣad 'Satyaṃ Jñānamanaṃtaṃ Brahma' - Brahma is of the nature of existence, knowledge and infinitude. Being great and all-pervading, Lord Viṣṇu, hence, is Brahma.*

:: श्री विष्णुमहापुराणे षष्ठांशे सप्तमोऽध्यायः ::
प्रत्यस्त्मितभेदं यत्सत्तामात्रमगोचरम् ।
वचसामात्मसंवेद्यं तज्ञ्ज्ञानं ब्रह्मसं ज्ञितम् ॥ ५३ ॥

Śrī Viṣṇu Mahā Purāṇa - Part 6, Chapter 7
Pratyastmitabhedaṃ yatsattāmātramagocaram,
Vacasāmātmasaṃvedyaṃ tajñjñānaṃ brahmasaṃ jñitam. 53.

That Knowledge which negates difference, which refers to pure existence, which is beyond the grasp of senses and realized in the Self is indicated by Brahma.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
Brahmaṇyo brahmakr‌dbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 626 / Sri Siva Maha Purana - 626 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 10 🌴*
*🌻. తారకాసుర వధ - 4 🌻*

ఆ యుధ్ధములో కొందరు రాక్షసులు భయముతో చేతులు జోడించిరి. వేలాది రాక్షసులు తెగిన అవయవములు గలవారై మరణించిరి(35). కొందరు రాక్షసులు అపుడు చేతులు జోడించి 'రక్షించుము, రక్షించుము' అని పలుకుచూ దిక్కుతోచక కుమారుని శరణు గోరిరి (36). కొందరు అచటనే సంహరింపబడగా, మరికొందరు పారిపోయిరి. పారిపోవు వారిని దేవతలు, గణములు తన్ని పీడించిరి (37). ఆశలు భగ్నము కాగా, దైన్యమును పొందియున్న ఆ రాక్షసులు వేలాది మంది బ్రతుకు తీపితో పారిపోయి పాతాళములో ప్రవేశించిరి (38).

ఓ మహర్షీ! ఈ విధముగా రాక్షససైన్యమంతయూ చెల్లాచెదరయ్యెను. గణములకు, దేవతకు భయపడి అపుడచట ఒక్కరైననూ నిలబడలేదు (39). ఆ దుర్మార్గుడు సంహరింపబడగానే అంతయూ నిష్కంటకమాయెను. ఇంద్రాది దేవతలందరు అపుడు సుఖించిరి(40). ఈ విదముగా కుమారుడు విజయమును పొందెను. సమస్త దేవతలు, మరియు ముల్లోకములు ఏకకాలములో మహానందమును పొందెను (41). అపుడు శివుడు కూడా కార్తికుని ఆ విజయమునెరింగి గణములతో కూడి ప్రియురాలితో సహ ఆనందముతో అచటకు వచ్చెను (42).

పార్వతి ప్రేమతో నిండిన హృదయము గలదై సూర్యునితో సమమగు తేజజస్సు గల తన పుత్రుడగు కుమారుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని మిక్కిలి ప్రీతితో లాలించెను (43). అపుడు హిమవంతుడు తన పుత్రులతో, బంధువులతో, అనుచరులతో కూడి వచ్చి శంభుని, పార్వతిని, గుహుని స్తుతించెను (44). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 626🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 10 🌴*

*🌻 Jubilation of the gods at the death of Tāraka - 4 🌻*

35. Some of the Asuras who were afraid joined their palms in reverence. In the battle the limbs of many Asuras were chopped off and severed. Thousands were killed too.

36. Some of the Asuras shrieking “O save O save” with palms joined in reverence sought refuge in Kumāra.

37. Numberless Asuras were killed. Many fled. The fleeing Asuras were beaten and harassed by the gods and the Gaṇas.

38. Thousands of them fled to Pātāla for their life. Those who tried to flee were disappointed and put to distress.

39. O great sage, thus the entire army of the Asuras disappeared. None dared to remain there for fear of the gods and the Gaṇas.

40. When the wicked Asura was killed, the whole universe became freed of thorns, freed from the danger and nuisance of the Asuras. Indra and other gods became happy.

41. Thus when Kumāra came out victorious the gods were happy. The three worlds attained great pleasure.

42. On knowing about the victory of Kārttikeya, Śiva came there joyously with his beloved and the Gaṇas.

43. He took his son on his lap and fondled him with pleasure. Pārvatī in her flutter of affection took Kumāra, resplendent as the sun, on her lap and fondled him with pleasure.

44. Then Himavat came there along with his sons, kinsmen and servants. He eulogised Śiva and Guha.

Continues....
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 343 / DAILY WISDOM - 343 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*

*🌻 8. మన తలల పైన ఒక మర్మం వేలాడుతూ ఉంటుంది🌻*

*తత్వశాస్త్రం అనేది సంఘటనల వెనుక ఉన్న కారణాల అధ్యయనం, లేదా, ప్రభావాలకు గల కారణాల అధ్యయనం అని చెప్పవచ్చు. లేదా దాని అర్థాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లామంటే, ఇది సమస్త విషయాల యొక్క అంతిమ కారణాన్ని అధ్యయనం చేయడం అని చెప్పవచ్చు. ఇదీ తత్వశాస్త్రం అంటే. అసలు ఏదైనా ఎందుకు మనుగడలో ఉండాలి? అది ఆ విధంగా గానే ఎందుకు ప్రవర్తించాలి? విజ్ఞాన శాస్త్రానికి తత్వ శాస్త్రానికి ఉన్న తేడా ఏమిటంటే విజ్ఞాన శాస్త్రం విషయాలు ఎలా జరుగుతాయో చెప్తుంది కానీ ఎందుకు జరుగుతుందో చెప్పదు. అది విజ్ఞాన శాస్త్రం పరిధి లోకి రాదు. తాత్విక శాస్త్రం ఏదైనా విషయం యొక్క కారణాన్ని పరిశోధిస్తుంది. ఏదైనా విషయం యొక్క మూలకారణాన్ని తెలుసుకోలేకపోతే, మనిషికి సంతృప్తి ఉండదు.*

*మనకి ఎప్పటికీ అర్థం కాని రహస్యం ఏమిటంటే సృష్టిలో ప్రతి వస్తువు ఒక నిర్దుష్టమైన విధానంలో ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? వివిధ రకాల సామాజిక తత్వాలు మానవ ప్రవర్తన యొక్క స్వభావాన్ని అధ్యయనం చేస్తాయి. సామాజిక శాస్త్రం, మళ్ళీ, మానవ ప్రవర్తన యొక్క కారణం కాకుండా ఎలా ప్రవర్తిస్తారు అనే దానికే పరిమితం అవుతుంది. 'ప్రజలు తమలో తాము ఎలా ప్రవర్తిస్తారు? వారు మానవ సమాజంలో ఎలా ప్రవర్తిస్తారు?' అని అడుగుతుంది. కానీ మనలో ఒక భిన్నమైన దృక్కోణం ఉంది. ఇది వేసే ప్రశ్న ఏమిటంటే: 'ఈ వ్యక్తులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు?' అని. “ప్రజలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు” అని మనం తరచుగా అంటుంటాం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 343 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻 8. There is a Mystery Hanging Above Our Heads🌻*

*Philosophy is a study of causes behind events, or, rather, the causes of effects, or, to push it further, it may be said to be a study of the ultimate cause of things. This is the subject of philosophy. Why should there be anything at all, and why should it behave the way it behaves? It is often said that science is distinguished from philosophy in this: that, while science can tell the ‘how' of things, it cannot explain the ‘why' of things. That is not its field. The ‘why' of anything is investigated into by the study known as philosophy. Unless the question as to the ‘why' of a thing is answered from within oneself, one cannot feel finally contented.*

*There is a mystery hanging above our heads, and everything seems to be a mist before us. Why should anything conduct itself or behave in the way it does? Social philosophies of different types study the nature of human behaviour. The science of sociology, again, confines itself to the ‘how' rather than the ‘why' of human behaviour. “How do people conduct themselves, and how do they behave in human society?” it asks. But we have a different faculty within us which puts the question: “Why do these people behave in this manner?” We often say, “I do not know why people are behaving in that way.”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

దుర్గాష్టమి శుభాకాంక్షలు, Happy Durgashtami


🌹. దుర్గాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Durgashtami to all 🌹

ప్రసాద్ భరద్వాజ

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 405 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 405 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀

🌻 405. 'శివదూతీ' - 1 🌻


శివుని దూతగా పంపునది శ్రీదేవి అని అర్థము. శివుడనగా శుభము. శ్రీమాత దర్శన మిచ్చుటకు ముందుగా శుభములు కలిగించును. శుభములను కూర్చి అటుపై దర్శనమిచ్చుట శ్రీమాత లక్షణము. శుభములు కలిగించుటకు ముందు కూడా శుభ శకునములను పంపును. శుభ శకునములన్నియూ రాబోవు శుభములను తెలియజేయు సంకేతములే. పురుషులకు కుడి కన్ను అదురుట, కుడి భుజము అదురుట, స్త్రీలకు ఎడమ కన్ను అదురుట, ఎడమ భుజము అదురుట శుభ సంకేతములే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih
Shivaduti shivaradhya shivamurtishivankari ॥ 88 ॥ 🌻

🌻 405. 'Shivadhooti' - 1 🌻


It means that Lord Shiva is the messenger of Sridevi. Shiva means auspices. Shrimata brings auspiciousness before giving her darshan. Sri Mata's characteristic is to give auspicious things first and give darshan later. She sends auspicious omens even before giving auspiciousness. All omens are signs of good things to come. Twitching of right eye and right shoulder for men, left eye and left shoulder for women are auspicious signs.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 246. నీడలు / Osho Daily Meditations - 246. REFLECTIONS


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 246 / Osho Daily Meditations - 246 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 246. నీడలు 🍀

🕉. మీరు మీ గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఇది మంచి సంకేతం, మంచి సూచన - మీరు ఏమి చేసారు, ఎందుకు చేసారు అని చూడడం మంచిది. 🕉


ఒకరు అన్వేషకుడిగా తమ పనులు, కట్టుబాట్లు, దిశలు మరియు లక్ష్యాలను విచారించడం ప్రారంభించినప్పుడు, గొప్ప గందరగోళం తలెత్తుతుంది. ఆ గందరగోళాన్ని నివారించడానికి, చాలా మంది ప్రజలు తాము ఏమి చేస్తున్నారో ఎప్పుడూ ఆలోచించరు; వారు కేవలం చేస్తూనే ఉంటారు. ఒక విషయం నుండి మరొక దానికి వారు కేవలం మారిపోతూ ఉంటారు. కాబట్టి సమయం మిగిలి ఉండదు. అలసటతో, వారు నిద్రపోతారు.

ఉదయాన్నే వారు మళ్లీ నీడలను వెంబడించడం ప్రారంభిస్తారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది మరియు ఒక రోజు వారు ఎవరో, ఏమి చేస్తున్నారో మరియు ఎందుకు చేస్తున్నారో తెలియక చనిపోతారు. అన్వేషకులు అయిన వారు ప్రతి దానికీ సంకోచిస్తారు. ఇది జ్ఞానానికి నాంది. మూర్ఖులు మాత్రమే ఎప్పుడూ వెనుకాడరు. అన్వేషకుడిగా ఉండే బహుమతులలో ఇది ఒకటి. ఇంకా చాలా బహుమతులు ఉన్నాయి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 246 🌹

📚. Prasad Bharadwaj

🍀 246. REFLECTIONS 🍀

🕉. It is a good sign, a good indication, when you have started reflecting about yourself--about what you have done, why you have done it. 🕉

When one starts inquiring into one's acts, commitments, directions, and goals, great confusion arises. To avoid that confusion, many people never think about what they are doing; they simply go on doing. From one thing to another they simply go on jumping, so there is no time left.

Tired, they fall asleep; early in the morning they start chasing shadows again. That process goes on and on, and one day they die without knowing who they were, what they were doing, and why. Now you will be hesitating about everything. It is the beginning of wisdom. Only stupid people never hesitate. Just see that this is one of the gifts of being a seeker. Many more gifts are on the way.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 111 / Agni Maha Purana - 111


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 111 / Agni Maha Purana - 111 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 34

🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము - 5🌻


కుండము మధ్య, బుతుస్నాత యగు లక్ష్మిని ధ్యానించి హోమము చేయవలెను. కుండములోపల నున్న లక్ష్మికి కుండలక్ష్మీ అని పేరు. త్రిగుణాత్మిక యగు ప్రకృతి ఈ లక్ష్మియే. ఈమెయే సకలభూజములకును, సకలమంత్రములకును, విద్యలకును ఉత్పత్తిస్థానము.

వరమాత్మస్వరూప డగు అగ్నిదేవుడు మోక్షమునకు కారణ మైనవాడు; ముక్తిదాత. కుండలక్ష్మి శిరస్సు తూర్పుదిక్కు వైపునను, భుజములు ఈశాన - ఆగ్నేయదిక్కులవైపునను, కాళ్ళు వాయవ్యనైరృతిదిక్కులవైపునకును ఉండును. కుండమే ఉదరము. కుండమునందలి యోనిస్థానము యోని. మూడు మేఖలలు సత్త్వరజస్తమోగుణములు. ఈ విధముగ ధ్యానించి ముష్టిముద్రతో పదునైదు సమిధలను హోమము చేయవలెను పిదప వాయవ్యదిక్కునుండు ఆగ్నేయదిక్కువరకును 'ఆధారములు' అనెడురెండు ఆహుతుల నివ్వవలెను.

ఇదే విధమున ఆగ్నేయమునుండి ఈశాన్యము వరకు ఆజ్యభాగములను ఆహుతులు చేయవలెను. ఆజ్యస్థాలినుండు ఉత్తర-దక్షిణ-మధ్యభాగములనుండి ఆజ్యము గ్రహించి ద్వాదశాంతముతో, అనగా మూలమును పన్నెండు పర్యాయములు జపించి, అగ్నియందు, ఆ దిక్కులందే హోమము చేసి, అచటనే త్యాగము చేయవలెను. పిమ్మట ''భూః స్వాహా'' ఇత్యాదిక్రమమున వ్యాహృతిహోమము చేయవలెను. కమలమధ్యభాగమున సంస్కాసంపన్నుడగు అగ్నిదేవుని ధ్యానింపవలెను. ''

ఈ ఏడు జహ్వలతో కోట్లకొలది సూర్యుల ప్రకాశముతో ప్రకాశించును. ఆతని ముఖము చంద్ర సదృశము. నేత్రములు సూర్యుని వలె దేదీప్యమానములుగ నున్నవి''. ఈ విధముగ ధ్యానించి అగ్నిదేవునకు నూటఎనిమిది ఆహుతులు సమర్పింపవలెను. లేదా మూలమూలమంత్రముచే అందులో సగము సంఖ్యగల ఆహుతులను, మరి యోనిమిది ఆహుతులమ ఇవ్వవలెను. అంగములకు కూడ పదేసి ఆహుతులు ఇవ్వవలెను.

ఆగ్ని మహాపురాణమున అగ్ని కార్యకథన మను ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 111 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 34

🌻 Mode of performing oblation - 5 🌻


34. The oblation is made after having meditated on the lustrous (goddess) Lakṣmī at the middle of the pit. (She) is known as Kuṇḍalakṣmī (Lakṣmī of the sacrificial pit), the source of the material world composed of the three qualities.

35. She is the source of all beings as well as mystic learning and collection of mystic syllables. The fire is the cause of liberation. The supreme soul (Viṣṇu) is the conferer of emancipation.

36. (His) head is spoken as at the east, the two arms are situated at the corners north-east and south-east, the two thighs at the north-western and south-western corners.

37-38. The belly is called (the sacrificial) pit. The organ of generation is said to be the source. The three qualities are the girdle. Having meditated thus fifteen twigs should be placed in the fire (after reciting) Oṃ by showing muṣṭi-mudrā[9]. Oblations should be made again to the vessels and worship is offered (to the vessels) on the north-west to south-east.

39. Parts of oblations are offered (for the directions) upto the north-east with the basic mystic syllable. (Oblations are made) in the north with (the syllables) (forming) the end (of the) twelve syllables[10] and with the middle (of the mystic syllable) in the south.

40. The consecrated fire of Viṣṇu, possessing seven tongues and having the radiance of crores of sums and having the moon as its face and sun as the eye and situated in the middle of the lotus should be meditated upon with the vyāhṛtis. [11] Then one should offer one hundred and eight oblations (to this form). Then fiftyeight oblations (should be offered) and a tenth of it for the limbs.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

కపిల గీత - 72 / Kapila Gita - 72


🌹. కపిల గీత - 72 / Kapila Gita - 72🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 28 🌴

28. యద్విదుర్హ్యనిరుద్ధాఖ్యం హృషీకాణామధీశ్వరమ్|
శారదేందీవరశ్యామం సంరాధ్యం యోగిభిః శనైః॥


ఈ మనస్తత్వమే ఇంద్రియముల అధిష్ఠాతయైన అనిరుద్ధుడు అనుపేర ఖ్యాతికెక్కెను. యోగులు మనస్సును వశపరచుకొనుటకు శరత్కాలపు నల్లగలువ వలె శ్యామ వర్ణముతో నున్న అనిరుద్ధుని ఆరాధింతురు.

రాజస అహంకారము యొక్క అధిష్టాత అనిరుద్ధుడు. సాత్వికాహంకార అధిష్టాత ప్రద్యుమ్నుడు. అనిరుద్ధుడు హృషీకములకు అధిష్టానము. హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియాలకు "సంతోషాన్ని తగ్గించేవి" అని పేరు. కోరికను నిర్మూలించి పరమాత్మను చేర్చేది బుద్ధి లేదా ఆత్మ. దానికి కూడా హృషీకమనే పేరు. ఈ అనిరుద్ధుడు సకల ఇంద్రియములకూ అధిపతి. అనిరుద్ధుడూ అంటే ఆపశక్యం కాని వాడు. అందుకే మన ఇంద్రియములలో కలిగే ప్రవృత్తిని మనం ఆపలేము. అనిరుద్ధుడు ఇంద్రియాధిష్టాన దేవత. అనిరుద్ధుడు శరదృతువులో ఉండే నల్లని కలువలా ఉంటాడు. శరదృతువులో నలుపు కొంత తెలుపుతో కలిసి ఉంటుంది. అటువంటి రంగులో ఉంటాడు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నులలో సులభముగా మనకు పొందదగిన వాడు అనిరుద్ధుడు. యధాక్రమముగా మెల్లగా యోగాన్ని అవలంబిస్తూ వెళితే ఈయన దొరుకుతాడు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 72 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 28 🌴

28. yad vidur hy aniruddhākhyaṁ hṛṣīkāṇām adhīśvaram
śāradendīvara-śyāmaṁ saṁrādhyaṁ yogibhiḥ śanaiḥ


The mind of the living entity is known by the name of Lord Aniruddha, the supreme ruler of the senses. He possesses a bluish-black form resembling a lotus flower growing in the autumn. He is found slowly by the yogīs.

The system of yoga entails controlling the mind, and the Lord of the mind is Aniruddha. It is stated that Aniruddha is four-handed, with Sudarśana cakra, conchshell, club and lotus flower. There are twenty-four forms of Viṣṇu, each differently named. Among these twenty-four forms, Saṅkarṣaṇa, Aniruddha, Pradyumna and Vāsudeva are depicted very nicely in the Caitanya-caritāmṛta, where it is stated that Aniruddha is worshiped by the yogīs. Meditation upon voidness is a modern invention of the fertile brain of some speculator. Actually the process of yoga meditation, as prescribed in this verse, should be fixed upon the form of Aniruddha. By meditating on Aniruddha one can become free from the agitation of acceptance and rejection. When one's mind is fixed upon Aniruddha, one gradually becomes God-realized; he approaches the pure status of divine consciousness, which is the ultimate goal of yoga.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹03, October 2022 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Durgashtami to all 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : దుర్గాష్టమి, సంధి పూజ, Durga Ashtami, Sandhi Puja🌻


🍀. శ్రీ దుర్గా స్తోత్రం 🍀

ఓం హ్రీం దుం దుర్గాయై నమః

విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః

అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.

త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్ |

స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : శాశ్వత్వంలో చిన్న, పెద్ద తరగతులున్నాయి. ఏలనంటే శాశ్వత్వమనేది ఆత్మ సంబంధమైన భావం. అది కాలం లోపలా వుండగలదు, కాలాతీతంగానూ వుండగలదు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: శుక్ల-అష్టమి 16:39:02 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: పూర్వాషాఢ 24:25:09

వరకు తదుపరి ఉత్తరాషాఢ

యోగం: శోభన 14:22:12 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: బవ 16:37:02 వరకు

వర్జ్యం: 10:53:48 - 12:23:56

దుర్ముహూర్తం: 12:28:55 - 13:16:43

మరియు 14:52:19 - 15:40:06

రాహు కాలం: 07:36:10 - 09:05:47

గుళిక కాలం: 13:34:39 - 15:04:16

యమ గండం: 10:35:25 - 12:05:02

అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:28

అమృత కాలం: 19:54:36 - 21:24:44

సూర్యోదయం: 06:06:33

సూర్యాస్తమయం: 18:03:30

చంద్రోదయం: 13:09:25

చంద్రాస్తమయం: 00:22:49

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: ధనుస్సు

ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య

నాశనం 24:25:09 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 03 - OCTOBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

 🌹🍀 03 - OCTOBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 03,సోమవారం, అక్టోబరు 2022 ఇందు వాసరే  MONDAY 🌹
*🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Durgashtami to all 🍀*
 *- ప్రసాద్ భరద్వాజ*
2) 🌹 కపిల గీత - 72 / Kapila Gita - 72 🌹 సృష్టి తత్వము - 28
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 111 / Agni Maha Purana - 111 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 246 / Osho Daily Meditations - 246 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 405 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹03, October 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Durgashtami to all 🍀*
 *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : దుర్గాష్టమి, సంధి పూజ, Durga Ashtami, Sandhi Puja🌻*

*🍀.  శ్రీ దుర్గా స్తోత్రం 🍀*

*ఓం హ్రీం దుం దుర్గాయై నమః*
*విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః*
*అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.*
*త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్ |*
*స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి :   శాశ్వత్వంలో చిన్న, పెద్ద తరగతులున్నాయి. ఏలనంటే శాశ్వత్వమనేది ఆత్మ సంబంధమైన భావం. అది కాలం లోపలా వుండగలదు, కాలాతీతంగానూ వుండగలదు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-అష్టమి 16:39:02 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: పూర్వాషాఢ 24:25:09
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: శోభన 14:22:12 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: బవ 16:37:02 వరకు
వర్జ్యం: 10:53:48 - 12:23:56
దుర్ముహూర్తం: 12:28:55 - 13:16:43
మరియు 14:52:19 - 15:40:06
రాహు కాలం: 07:36:10 - 09:05:47
గుళిక కాలం: 13:34:39 - 15:04:16
యమ గండం: 10:35:25 - 12:05:02
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:28
అమృత కాలం: 19:54:36 - 21:24:44
సూర్యోదయం: 06:06:33
సూర్యాస్తమయం: 18:03:30
చంద్రోదయం: 13:09:25
చంద్రాస్తమయం: 00:22:49
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: ధనుస్సు
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య
నాశనం 24:25:09 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. దుర్గాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Durgashtami to all 🌹*
ప్రసాద్ భరద్వాజ

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 72 / Kapila Gita - 72🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴  2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 28 🌴*

*28. యద్విదుర్హ్యనిరుద్ధాఖ్యం హృషీకాణామధీశ్వరమ్|*
*శారదేందీవరశ్యామం సంరాధ్యం యోగిభిః శనైః॥*

*ఈ మనస్తత్వమే ఇంద్రియముల అధిష్ఠాతయైన అనిరుద్ధుడు అనుపేర ఖ్యాతికెక్కెను. యోగులు మనస్సును వశపరచుకొనుటకు శరత్కాలపు నల్లగలువ వలె శ్యామ వర్ణముతో నున్న అనిరుద్ధుని ఆరాధింతురు.*

*రాజస అహంకారము యొక్క అధిష్టాత అనిరుద్ధుడు. సాత్వికాహంకార అధిష్టాత ప్రద్యుమ్నుడు. అనిరుద్ధుడు హృషీకములకు అధిష్టానము. హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియాలకు "సంతోషాన్ని తగ్గించేవి" అని పేరు. కోరికను నిర్మూలించి పరమాత్మను చేర్చేది బుద్ధి లేదా ఆత్మ. దానికి కూడా హృషీకమనే పేరు. ఈ అనిరుద్ధుడు సకల ఇంద్రియములకూ అధిపతి. అనిరుద్ధుడూ అంటే ఆపశక్యం కాని వాడు. అందుకే మన ఇంద్రియములలో కలిగే ప్రవృత్తిని మనం ఆపలేము. అనిరుద్ధుడు ఇంద్రియాధిష్టాన దేవత. అనిరుద్ధుడు శరదృతువులో ఉండే నల్లని కలువలా ఉంటాడు. శరదృతువులో నలుపు కొంత తెలుపుతో కలిసి ఉంటుంది. అటువంటి రంగులో ఉంటాడు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నులలో సులభముగా మనకు పొందదగిన వాడు అనిరుద్ధుడు. యధాక్రమముగా మెల్లగా యోగాన్ని అవలంబిస్తూ వెళితే ఈయన దొరుకుతాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 72 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 28 🌴*

*28. yad vidur hy aniruddhākhyaṁ hṛṣīkāṇām adhīśvaram*
*śāradendīvara-śyāmaṁ saṁrādhyaṁ yogibhiḥ śanaiḥ*

*The mind of the living entity is known by the name of Lord Aniruddha, the supreme ruler of the senses. He possesses a bluish-black form resembling a lotus flower growing in the autumn. He is found slowly by the yogīs.*

*The system of yoga entails controlling the mind, and the Lord of the mind is Aniruddha. It is stated that Aniruddha is four-handed, with Sudarśana cakra, conchshell, club and lotus flower. There are twenty-four forms of Viṣṇu, each differently named. Among these twenty-four forms, Saṅkarṣaṇa, Aniruddha, Pradyumna and Vāsudeva are depicted very nicely in the Caitanya-caritāmṛta, where it is stated that Aniruddha is worshiped by the yogīs. Meditation upon voidness is a modern invention of the fertile brain of some speculator. Actually the process of yoga meditation, as prescribed in this verse, should be fixed upon the form of Aniruddha. By meditating on Aniruddha one can become free from the agitation of acceptance and rejection. When one's mind is fixed upon Aniruddha, one gradually becomes God-realized; he approaches the pure status of divine consciousness, which is the ultimate goal of yoga.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 111 / Agni Maha Purana - 111 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 34*

*🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము  - 5🌻*

కుండము మధ్య, బుతుస్నాత యగు లక్ష్మిని ధ్యానించి హోమము చేయవలెను. కుండములోపల నున్న లక్ష్మికి కుండలక్ష్మీ అని పేరు. త్రిగుణాత్మిక యగు ప్రకృతి ఈ లక్ష్మియే. ఈమెయే సకలభూజములకును, సకలమంత్రములకును, విద్యలకును ఉత్పత్తిస్థానము.

వరమాత్మస్వరూప డగు అగ్నిదేవుడు మోక్షమునకు కారణ మైనవాడు; ముక్తిదాత. కుండలక్ష్మి శిరస్సు తూర్పుదిక్కు వైపునను, భుజములు ఈశాన - ఆగ్నేయదిక్కులవైపునను, కాళ్ళు వాయవ్యనైరృతిదిక్కులవైపునకును ఉండును. కుండమే ఉదరము. కుండమునందలి యోనిస్థానము యోని. మూడు మేఖలలు సత్త్వరజస్తమోగుణములు. ఈ విధముగ ధ్యానించి ముష్టిముద్రతో పదునైదు సమిధలను హోమము చేయవలెను పిదప వాయవ్యదిక్కునుండు ఆగ్నేయదిక్కువరకును 'ఆధారములు' అనెడురెండు ఆహుతుల నివ్వవలెను.

ఇదే విధమున ఆగ్నేయమునుండి ఈశాన్యము వరకు ఆజ్యభాగములను ఆహుతులు చేయవలెను. ఆజ్యస్థాలినుండు ఉత్తర-దక్షిణ-మధ్యభాగములనుండి ఆజ్యము గ్రహించి ద్వాదశాంతముతో, అనగా మూలమును పన్నెండు పర్యాయములు జపించి, అగ్నియందు, ఆ దిక్కులందే హోమము చేసి, అచటనే త్యాగము చేయవలెను. పిమ్మట ''భూః స్వాహా'' ఇత్యాదిక్రమమున వ్యాహృతిహోమము చేయవలెను. కమలమధ్యభాగమున సంస్కాసంపన్నుడగు అగ్నిదేవుని ధ్యానింపవలెను. ''

ఈ ఏడు జహ్వలతో కోట్లకొలది సూర్యుల ప్రకాశముతో ప్రకాశించును. ఆతని ముఖము చంద్ర సదృశము. నేత్రములు సూర్యుని వలె దేదీప్యమానములుగ నున్నవి''. ఈ విధముగ ధ్యానించి అగ్నిదేవునకు నూటఎనిమిది ఆహుతులు సమర్పింపవలెను. లేదా మూలమూలమంత్రముచే అందులో సగము సంఖ్యగల ఆహుతులను, మరి యోనిమిది ఆహుతులమ ఇవ్వవలెను. అంగములకు కూడ పదేసి ఆహుతులు ఇవ్వవలెను.

ఆగ్ని మహాపురాణమున అగ్ని కార్యకథన మను ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 111 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 34*
*🌻 Mode of performing oblation - 5 🌻*

34. The oblation is made after having meditated on the lustrous (goddess) Lakṣmī at the middle of the pit. (She) is known as Kuṇḍalakṣmī (Lakṣmī of the sacrificial pit), the source of the material world composed of the three qualities.

35. She is the source of all beings as well as mystic learning and collection of mystic syllables. The fire is the cause of liberation. The supreme soul (Viṣṇu) is the conferer of emancipation.

36. (His) head is spoken as at the east, the two arms are situated at the corners north-east and south-east, the two thighs at the north-western and south-western corners.

37-38. The belly is called (the sacrificial) pit. The organ of generation is said to be the source. The three qualities are the girdle. Having meditated thus fifteen twigs should be placed in the fire (after reciting) Oṃ by showing muṣṭi-mudrā[9]. Oblations should be made again to the vessels and worship is offered (to the vessels) on the north-west to south-east.

39. Parts of oblations are offered (for the directions) upto the north-east with the basic mystic syllable. (Oblations are made) in the north with (the syllables) (forming) the end (of the) twelve syllables[10] and with the middle (of the mystic syllable) in the south.

40. The consecrated fire of Viṣṇu, possessing seven tongues and having the radiance of crores of sums and having the moon as its face and sun as the eye and situated in the middle of the lotus should be meditated upon with the vyāhṛtis. [11] Then one should offer one hundred and eight oblations (to this form). Then fiftyeight oblations (should be offered) and a tenth of it for the limbs.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 246 / Osho Daily Meditations  - 246 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 246. నీడలు 🍀*

*🕉. మీరు మీ గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఇది మంచి సంకేతం, మంచి సూచన - మీరు ఏమి చేసారు, ఎందుకు చేసారు అని చూడడం మంచిది. 🕉*
 
*ఒకరు అన్వేషకుడిగా తమ పనులు, కట్టుబాట్లు, దిశలు మరియు లక్ష్యాలను విచారించడం ప్రారంభించినప్పుడు, గొప్ప గందరగోళం తలెత్తుతుంది. ఆ గందరగోళాన్ని నివారించడానికి, చాలా మంది ప్రజలు తాము ఏమి చేస్తున్నారో ఎప్పుడూ ఆలోచించరు; వారు కేవలం చేస్తూనే ఉంటారు. ఒక విషయం నుండి మరొక దానికి వారు కేవలం మారిపోతూ ఉంటారు. కాబట్టి సమయం మిగిలి ఉండదు. అలసటతో, వారు నిద్రపోతారు.*

*ఉదయాన్నే వారు మళ్లీ నీడలను వెంబడించడం ప్రారంభిస్తారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది మరియు ఒక రోజు వారు ఎవరో, ఏమి చేస్తున్నారో మరియు ఎందుకు చేస్తున్నారో తెలియక చనిపోతారు. అన్వేషకులు అయిన వారు ప్రతి దానికీ సంకోచిస్తారు. ఇది జ్ఞానానికి నాంది. మూర్ఖులు మాత్రమే ఎప్పుడూ వెనుకాడరు. అన్వేషకుడిగా ఉండే బహుమతులలో ఇది ఒకటి. ఇంకా చాలా బహుమతులు ఉన్నాయి.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 246 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 246. REFLECTIONS 🍀*

*🕉. It is a good sign, a good indication, when you have started reflecting about yourself--about what you have done, why you have done it.  🕉*
 
*When one starts inquiring into one's acts, commitments, directions, and goals, great confusion arises. To avoid that confusion, many people never think about what they are doing; they simply go on doing. From one thing to another they simply go on jumping, so there is no time left.*

*Tired, they fall asleep; early in the morning they start chasing shadows again. That process goes on and on, and one day they die without knowing who they were, what they were doing, and why. Now you will be hesitating about everything. It is the beginning of wisdom. Only stupid people never hesitate. Just see that this is one of the gifts of being a seeker. Many more gifts are on the way.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 405 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 405 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀*

*🌻 405. 'శివదూతీ' - 1 🌻*

*శివుని దూతగా పంపునది శ్రీదేవి అని అర్థము. శివుడనగా శుభము. శ్రీమాత దర్శన మిచ్చుటకు ముందుగా శుభములు కలిగించును. శుభములను కూర్చి అటుపై దర్శనమిచ్చుట శ్రీమాత లక్షణము. శుభములు కలిగించుటకు ముందు కూడా శుభ శకునములను పంపును. శుభ శకునములన్నియూ రాబోవు శుభములను తెలియజేయు సంకేతములే. పురుషులకు కుడి కన్ను అదురుట, కుడి భుజము అదురుట, స్త్రీలకు ఎడమ కన్ను అదురుట, ఎడమ భుజము అదురుట శుభ సంకేతములే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 405 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih
Shivaduti shivaradhya shivamurtishivankari ॥ 88 ॥ 🌻*

*🌻 405. 'Shivadhooti' - 1 🌻*

*It means that Lord Shiva is the messenger of Sridevi. Shiva means auspices. Shrimata brings auspiciousness before giving her darshan. Sri Mata's characteristic is to give auspicious things first and give darshan later. She sends auspicious omens even before giving auspiciousness. All omens are signs of good things to come. Twitching of right eye and right shoulder for men, left eye and left shoulder for women are auspicious signs.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹