మైత్రేయ మహర్షి బోధనలు - 70

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 70 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 56. సేవా సంస్థ - మూలసూత్రములు 🌻

స్వచ్ఛంద సేవా సంస్థలలో నిర్బంధమొక అపశ్రుతి. ఇట్టి సంస్థల యందు పరిశ్రమించుట స్వచ్ఛందముగ నుండవలెను. సహకారము గూడ స్వచ్ఛందమే. సహజీవనములు కూడ స్వచ్ఛందములై యుండవలెను. తెలిసినవారిని, పెద్దవారిని- తెలియనివారు, చిన్నవారు గౌరవించుట కూడ స్వచ్ఛందముగ సాగవలెను. పెద్దవారనుకొనువారు చిన్నవారిపై అధికారము చెలాయించ రాదు. ఎవరును ఎవరిని నిర్బంధించరాదు. ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు. ఉన్నతమైన భావములను సదా పెంపొందించుకొను చుండవలెను. విమర్శలు విషప్రయోగము వలె సంస్థను చెరచును.

ఉన్నత భావములు ఆచరణాత్మకమైనచో, సభ్యుల ప్రజ్ఞ ఉత్తమ కక్ష్యలలో నిలచి, నిర్మలత్వము, ప్రశాంతత, వైభవము కలిగించును. విమర్శలు, సహాయ నిరాకరణము, మానసిక విముఖత సభ్యులను మురికి కూపములలోనికి కొనిపోవును.సంస్థ యందు గల సభ్యుడు తనయందు కలుగు భావములను ప్రతినిత్యము పరిశీలించు కొనుచుండవలెను. ఉన్నత భావములు ఆచరణాత్మకమైన జీవనము సాగుచున్న యెడ, ఆకసమునకేగు విహంగములవలె నిర్మలత్వమును, ప్రశాంతతను, తత్ఫలమైన ఆనందమును, వైభవమును పొందుదురు. విమర్శలయందు జీవించుచున్నచో ఎలుకలవలె కలుగులలోనికి దూరి చీకటి గృహములుగ తమ జీవనమును భ్రష్టుకావించు కొందురు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

08 Feb 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 133

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 133 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రతి మనిషీ ఎప్పుడో ఒకసారి జీవితం నిష్ఫలంగా భావిస్తాడు. దాంట్లో అర్థమే కనిపించదు. మనిషి వునికితో కలిసి వున్నంత వరకు శక్తివంతుడు. ఏ క్షణం ఉనికి నించీ వేరవుతాడో ఆ క్షణంలో శక్తి హీనుడవుతాడు. అందువల్ల అనంత దు:ఖం అనంత శూన్యం అనంత నిష్ఫలం. ఇదంతా వునికితో సంబంధాన్ని కోల్పోవడం వల్ల జరిగేది. 🍀

మనిషి వునికితో కలిసి వున్నంత వరకు శక్తివంతుడు. ఏ క్షణం ఉనికి నించీ వేరవుతాడో ఆ క్షణంలో శక్తిహీనుడవుతాడు. ఉనికితో సంబంధమున్నపుడు అసాధారణ శక్తిమంతుడవుతాడు. వేరయితే బలహీనుడు, లక్షలమంది దురదృష్టవశాత్తు ఉనికితో వేరయి వుంటారు. అందువల్ల అనంత దు:ఖం అనంత శూన్యం అనంత నిష్ఫలం. ప్రతి మనిషీ ఎప్పుడో ఒకసారి జీవితం నిష్ఫలంగా భావిస్తాడు. దాంట్లో అర్థమే కనిపించదు. వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి భయపడతాడు కాబట్టి కొన్నిసార్లు బతికి వుంటాడు.

మరణమంటే భయపడతాడు కాబట్టి శూన్యమయిన జీవితాన్ని జీవిస్తాడు. మరణంలో ఏ జరుగుతుందో మరణానంతరం ఏం జరుగుతుందో వ్యక్తికి తెలీదు. కాబట్టి జీవితాల్ని లాగిస్తారు. ఇదంతా వునికితో సంబంధాన్ని కోల్పోవడం వల్ల జరిగేది. మతమన్నది మనిషికి ఉనికితో సంబంధం కలిగించేది. అప్పుడు వ్యక్తిలో అనంత శక్తులు నిండుతాయి. పొంగి ప్రవహిస్తాయి. అవి యితరులో పంచుకున్నా తరగవు. అవి యిచ్చే కొద్దీ పెరుగుతాయి.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

08 Feb 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 2 Sri Madagni Mahapurana - 2

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 2 / Agni Maha Purana  - 2 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
📚. ప్రసాద్‌ భరధ్వాజ
ప్రథమ సంపుటము

🌻. ఉపోద్ఘాతము  - 2 🌻

ఈ పురాణానికి పురాణం అనే పేరే కాని ఇందులో ఉపాఖ్యానాదులు చాలా తక్కువ. శైవ_శాక్త-వైష్ణవాగమాదులకు సంబంధించిన అనేక విషయాలు అత్యధికంగా ఉన్నాయి. అందుచేతనే ఇది ఒక విధంగా విజ్ఞాన సర్వస్వం వంటిదని చెపుతూ ఉంటారు. సంగ్రహంగా దీనిలోని విషయాలు ఇవి:

అన్ని పురాణాలలో ఉన్న పద్దతిలోనే ఈ పురాణంలో కూడా ప్రథమాధ్యాయంలో ప్రారంభం అవుతుంది. రెండుమూడు అధ్యాయాలలో మత్స్య-కూర్మ-వరాహావతారాలు, తరువాతి ఏడు అధ్యాయాలలో (5-11) రామాయణంలోని ఏడుకాండల కథ వర్ణింపబడినవి. 12వ అధ్యాయంలో హరివంశ కథ-తరువాత మూడు అధ్యాయాలలో (13-15) మహాభారత కథ సంక్షిప్తంగా ఉన్నాయి. 

16వ అధ్యాయంలో బుద్ధావతారము, కల్క్యవతారము చెప్పబడినవి. 17-20 అధ్యాయాలలో సాధారణంగా అన్ని పురాణాలలో ఉండే సర్గ-ప్రతిసర్గ- మన్వంతరాదుల ప్రసంగం ఉన్నది.

21 మొదలు 105 వరకు ఉన్న అధ్యాయాలలోను, 201వ అధ్యాయంలోను, 317-326 అధ్యాయాలలోను శైవ-వైష్ణవ-శాక్త-సౌర ఆగమాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. 

21-70 అధ్యాయలలో సంవాదం నారద-అగ్ని-హయగ్రీవ-భగవంతుల మధ్య జరిగినది. పాంచరాత్రాగమం పేరు చెప్పకుండగానే పాంచరాత్రపద్ధతిలో వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణుల పూజా విధానం చెప్పబడింది. 

39-70 అధ్యాయలలో ఇరవైయైదు పాంచరాత్రాగమ గ్రంథాలు నిర్దేశింపబడ్డాయి. సప్తరాత్ర సంప్రదాయం అనేది ఒకటి పేర్కొనబడింది. ఈ భాగంలో హయగ్రీవ పాంచరాత్రానికి సంబంధించిన అదికాండ-సంకర్షణకాండలను సంక్షిప్తం చేసి చెప్పినట్లు కనబడుతుంది. అరవైనలుగురు యోగినీల మూర్తులవర్ణనం కూడా ఉన్నది.

71-106 అధ్యాయలలో శివలింగ-దుర్గా-గణశాది పూజావిధానం చెప్పబడింది. ఇక్కడ చెప్పిన వివిద మంత్రాలకు సంబంధించిన విషయాలకూ, శారదాతిలక-మంత్రమహోదధులలో విషయాలకూ చాలా పోలిక లున్నాయి. 107-116 అధ్యాయాలలో స్వాయంభువసృష్టి, భువనకోశ వర్ణనమూ, వివిధ తీర్థాలమాహాత్మ్య వర్ణనమూ ఉన్నాయి. 

118-120 అధ్యాయాలలో భారతదేశము, దాని ఎల్లలు, ఆయా ప్రదేశాల ఆయామ వైశాల్యాదులు వర్ణింపబడ్డాయి. 121-149 అధ్యాయలలో ఖగోళశాస్త్రము, జ్యోతిః శాస్త్రము (ఫలిత భాగము), సాముద్రిక శాస్త్రము మొదలైన విషయాలు ప్రతిపాదింపబడినవి. 

సశేషం..... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 2 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

🌻. INTRODUCTION - 2 🌻

The contents

Chapters 21-70 consist a discussion between Narada, Agni, Hayagriva and Bhagavan. These chapters deal with the religious bathing, construction of a Kunda (sacrificial pit), the Mudras (the positions of fingers during worship), the mode of worship of Vasudeva, Samkarshana, Pradyumna and Aniruddha, consecration of an image, architecture of a temple, iconography of the images, the worship of Salagrama, the rules for the installation of the images and repair of a temple.

The subject of chapter 71 is the worship of Ganesha. 

Chapters 72-105 relate to the worship of the Linga and the several manifestations of Devi. Discussions on the method of establishing Agni (sacrificial fire), Canda worship, Kapila worship and consecration of a temple. 

Chapter 106 discusses about the Vastu related to the cities. 

Chapter 107 is devoted to the creation of Svayambhuva Manu. 

Chapter 108 is the Bhuvana-Kosha (the description of the universe). 

Chapters 109-116 describe a number of the Tirthas. 

Chapter 117 deals with the ancestral rites. 

Chapters 118-120 describe the Puranic concepts on the geography of India and the other parts of the world and also the Puranic perceptions about the distances between various regions of the world. 

Chapters 121-149 deal with various aspects of astronomy and astrology. 

Chapter 150 deals with the periods of the Manvantaras and the names of the Manus.

Chapters 151-167 deal with the duties associated the different Varnas. 

Chapters 168-174 discuss about the expiations for various kinds of sins. 

Chapter 175-207 describe about the performances of a number of Vratas. 

Chapters 208-217 describe about various religious gifts and vows. 

Chapters 218-248 deal with the various aspects of the statecraft.

Chapters 249-252 discuss in details about archery and the weapons associated with it. 

Chapters 254-258 discuss on the vyavahara (judicature and law). This part of the text is literally same as the Mitakshara.

The next chapters (259-271) deal with miscellaneous topics regarding the perusal of the Vedas. 

🌹🌹🌹🌹🌹

🌹 🌹 🌹 🌹 🌹

08 Feb 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 553 / Vishnu Sahasranama Contemplation - 553

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 553 / Vishnu Sahasranama Contemplation - 553 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 553. వరుణః, वरुणः, Varuṇaḥ 🌻

ఓం వరుణాయ నమః | ॐ वरुणाय नमः | OM Varuṇāya namaḥ

వరుణః, वरुणः, Varuṇaḥ

స్వరశ్మీనాం సంవరణాత్ సాయఙ్గతదివాకరః ।
వరుణస్వరూప ఇతి విష్ణుర్వరుణ ఉచ్యతే ॥

తన కిరణములను కప్పివేసికొనునుగనుక సాయంకాలగతుడగు సూర్యునకు వరుణః అని శ్రుతులయందు వ్యవహారము ప్రసిద్ధము.

:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::

వాయుర్యమోఽగ్నిర్వరుణశ్శశాఙ్కః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ।
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽపి నమో నమస్తే ॥ 39 ॥

వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును మీరే అయి యున్నారు. మీకు అనేక వేల నమస్కారములు. మఱల మఱల మీకు నమస్కారము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 553 🌹

📚. Prasad Bharadwaj

🌻 553. Varuṇaḥ 🌻

OM Varuṇāya namaḥ

स्वरश्मीनां संवरणात् सायङ्गतदिवाकरः ।
वरुणस्वरूप इति विष्णुर्वरुण उच्यते ॥

Svaraśmīnāṃ saṃvaraṇāt sāyaṅgatadivākaraḥ,
Varuṇasvarūpa iti viṣṇurvaruṇa ucyate.

As the Sun during dusk apparently draws to itself all rays when it sets, He is Varuṇaḥ.

:: श्रीमद्भगवद्गीत - विश्वरूप सन्दर्शन योग ::

वायुर्यमोऽग्निर्वरुणश्शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥ ३९ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 11

Vāyuryamo’gnirvaruṇaśśaśāṅkaḥ prajāpatistvaṃ prapitāmahaśca,
Namo namaste’stu sahasrakr‌tvaḥ punaśca bhūyo’pi namo namaste. 39.

You are Vāyu, Yama, Agni, Varuṇa, Śaśāṅka (Moon), Prajāpati (Lord of the creatures) and the great grandfather. Salutations! Salutations be to You a thousand times; salutation to You again and again! Salutation!

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

08 Feb 2022

08 - FEBRUARY - 2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 08, ఫిబ్రవరి 2022 మంగళవారం, భౌమ వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 155 / Bhagavad-Gita - 155 - 3-36 కర్మయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 553 / Vishnu Sahasranama Contemplation - 553🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 2 ఉపోద్ఘాతము - 2 🌹  
5) 🌹 DAILY WISDOM - 231🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 133 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 70 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 08, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ ఆంజనేయ స్తోత్రం - 4 🍀*

*7. పూజితం సర్వదేవైశ్చ రాక్షసాంతం నమామ్యహమ్ |*
*అచలద్యుతిసంకాశం సర్వాలంకారభూషితమ్*
*8. షడక్షరస్థితం దేవం నమామి కపినాయకమ్ |*
*తప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సంపద కంటే జ్ఞానం ఉన్నతమైనది. ఎందుకంటే సంపదని మనం రక్షించాలి, జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు :*
*భీష్మ అష్టమి, మాస దుర్గాష్టమి*
*Bhishma Ashtami, Masik Durgashtami*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల-అష్టమి రేపు ఉ. 8:32:20 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: భరణి 21:29:53 వరకు
తదుపరి కృత్తిక
యోగం: శుక్ల 17:05:36 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: విష్టి 19:23:17 వరకు
సూర్యోదయం: 06:45:49
సూర్యాస్తమయం: 18:14:45
వైదిక సూర్యోదయం: 06:49:30
వైదిక సూర్యాస్తమయం: 18:11:04
చంద్రోదయం: 11:38:06
చంద్రాస్తమయం: 00:44:09
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మేషం
వర్జ్యం: 05:34:36 - 07:20:32
దుర్ముహూర్తం: 09:03:36 - 09:49:31
రాహు కాలం: 15:22:31 - 16:48:38
గుళిక కాలం: 12:30:17 - 13:56:24
యమ గండం: 09:38:03 - 11:04:10
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 16:10:12 - 17:56:08
ముసల యోగం - దుఃఖం 21:29:53
వరకు తదుపరి గద యోగం-కార్య హాని , చెడు 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 155 / Bhagavad-Gita - 155 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 36 🌴*

*36. అర్జున ఉవాచ*
*అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష: |*
*అనిచ్ఛన్నపి వార్ ష్ణేయ బలాదిన నియోజిత: ||*

🌷. తాత్పర్యం :
*అర్జునుడు పలికెను : ఓ వృష్ణివంశసంజాతుడా! అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైనవాని వలె మనుజుడు దేనిచే పాపకర్మలను చేయుట యందు ప్రేరేపింప బడుచున్నాడు?*

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశగా జీవుడు ఆదిలో అధ్యాత్మికుడు, పవిత్రుడు, భౌతికకల్మషరాహిత్యుడు అయియుండెను. అనగా స్వభావరీత్యా అతడు భౌతికజగమునకు సంబంధించన పాపములకు అతీతుడై యున్నాడు. కాని ప్రకృతి సంగత్వము కలుగగనే అతడు ఎటువంటి సంకోచము లేకుండా వివిధములైన పాపకర్మలయందు మగ్నుడగుచున్నాడు. కొన్నిమార్లు అతడు తన అభిప్రాయమునకు భిన్నముగను వర్తించి అట్టి పాపమును చేయుచుండును. 

కనుకనే అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచిన ప్రశ్న జీవుల వికృత స్వభావమునాకు తగినదియై ఆలోచనాపూర్ణముగా నున్నది. జీవుల కొన్నిమార్లు పాపము చేయ కోరకున్నను బలవంతముగా వారు దాని యందు వర్తింపబడుదురు. తరువాతి శ్లోకములో భగవానునిచే వివరింపబడినట్లు అట్టి పాపకర్మలు అంతరమందున్న పరమాత్మునిచే కాక వేరుకారణములచే ప్రేరేపింపబడుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 155 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 36 🌴*

*36. arjuna uvāca*
*atha kena prayukto ’yaṁ pāpaṁ carati pūruṣaḥ*
*anicchann api vārṣṇeya balād iva niyojitaḥ*

🌷 Translation : 
*Arjuna said: O descendant of Vṛṣṇi, by what is one impelled to sinful acts, even unwillingly, as if engaged by force?*

🌷 Purport :
A living entity, as part and parcel of the Supreme, is originally spiritual, pure, and free from all material contaminations. Therefore, by nature he is not subject to the sins of the material world. But when he is in contact with the material nature, he acts in many sinful ways without hesitation, and sometimes even against his will. As such, Arjuna’s question to Kṛṣṇa is very sanguine, as to the perverted nature of the living entities. 

Although the living entity sometimes does not want to act in sin, he is still forced to act. Sinful actions are not, however, impelled by the Supersoul within, but are due to another cause, as the Lord explains in the next verse.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 553 / Vishnu Sahasranama Contemplation - 553 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 553. వరుణః, वरुणः, Varuṇaḥ 🌻*

*ఓం వరుణాయ నమః | ॐ वरुणाय नमः | OM Varuṇāya namaḥ*

వరుణః, वरुणः, Varuṇaḥ

*స్వరశ్మీనాం సంవరణాత్ సాయఙ్గతదివాకరః ।*
*వరుణస్వరూప ఇతి విష్ణుర్వరుణ ఉచ్యతే ॥*

*తన కిరణములను కప్పివేసికొనునుగనుక సాయంకాలగతుడగు సూర్యునకు వరుణః అని శ్రుతులయందు వ్యవహారము ప్రసిద్ధము.*

:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
వాయుర్యమోఽగ్నిర్వరుణశ్శశాఙ్కః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ।
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽపి నమో నమస్తే ॥ 39 ॥

*వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును మీరే అయి యున్నారు. మీకు అనేక వేల నమస్కారములు. మఱల మఱల మీకు నమస్కారము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 553 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 553. Varuṇaḥ 🌻*

*OM Varuṇāya namaḥ*

स्वरश्मीनां संवरणात् सायङ्गतदिवाकरः ।
वरुणस्वरूप इति विष्णुर्वरुण उच्यते ॥ 

*Svaraśmīnāṃ saṃvaraṇāt sāyaṅgatadivākaraḥ,*
*Varuṇasvarūpa iti viṣṇurvaruṇa ucyate.*

*As the Sun during dusk apparently draws to itself all rays when it sets, He is Varuṇaḥ.*

:: श्रीमद्भगवद्गीत - विश्वरूप सन्दर्शन योग ::
वायुर्यमोऽग्निर्वरुणश्शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥ ३९ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 11
Vāyuryamo’gnirvaruṇaśśaśāṅkaḥ prajāpatistvaṃ prapitāmahaśca,
Namo namaste’stu sahasrakr‌tvaḥ punaśca bhūyo’pi namo namaste. 39.

You are Vāyu, Yama, Agni, Varuṇa, Śaśāṅka (Moon), Prajāpati (Lord of the creatures) and the great grandfather. Salutations! Salutations be to You a thousand times; salutation to You again and again! Salutation!

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 2 / Agni Maha Purana - 2 🌹*
*✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు*
📚. ప్రసాద్‌ భరధ్వాజ
*ప్రథమ సంపుటము*

*🌻. ఉపోద్ఘాతము - 2 🌻*

ఈ పురాణానికి పురాణం అనే పేరే కాని ఇందులో ఉపాఖ్యానాదులు చాలా తక్కువ. శైవ_శాక్త-వైష్ణవాగమాదులకు సంబంధించిన అనేక విషయాలు అత్యధికంగా ఉన్నాయి. అందుచేతనే ఇది ఒక విధంగా విజ్ఞాన సర్వస్వం వంటిదని చెపుతూ ఉంటారు. సంగ్రహంగా దీనిలోని విషయాలు ఇవి:

అన్ని పురాణాలలో ఉన్న పద్దతిలోనే ఈ పురాణంలో కూడా ప్రథమాధ్యాయంలో ప్రారంభం అవుతుంది. రెండుమూడు అధ్యాయాలలో మత్స్య-కూర్మ-వరాహావతారాలు, తరువాతి ఏడు అధ్యాయాలలో (5-11) రామాయణంలోని ఏడుకాండల కథ వర్ణింపబడినవి. 12వ అధ్యాయంలో హరివంశ కథ-తరువాత మూడు అధ్యాయాలలో (13-15) మహాభారత కథ సంక్షిప్తంగా ఉన్నాయి. 

16వ అధ్యాయంలో బుద్ధావతారము, కల్క్యవతారము చెప్పబడినవి. 17-20 అధ్యాయాలలో సాధారణంగా అన్ని పురాణాలలో ఉండే సర్గ-ప్రతిసర్గ- మన్వంతరాదుల ప్రసంగం ఉన్నది.

21 మొదలు 105 వరకు ఉన్న అధ్యాయాలలోను, 201వ అధ్యాయంలోను, 317-326 అధ్యాయాలలోను శైవ-వైష్ణవ-శాక్త-సౌర ఆగమాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. 

21-70 అధ్యాయలలో సంవాదం నారద-అగ్ని-హయగ్రీవ-భగవంతుల మధ్య జరిగినది. పాంచరాత్రాగమం పేరు చెప్పకుండగానే పాంచరాత్రపద్ధతిలో వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణుల పూజా విధానం చెప్పబడింది. 

39-70 అధ్యాయలలో ఇరవైయైదు పాంచరాత్రాగమ గ్రంథాలు నిర్దేశింపబడ్డాయి. సప్తరాత్ర సంప్రదాయం అనేది ఒకటి పేర్కొనబడింది. ఈ భాగంలో హయగ్రీవ పాంచరాత్రానికి సంబంధించిన అదికాండ-సంకర్షణకాండలను సంక్షిప్తం చేసి చెప్పినట్లు కనబడుతుంది. అరవైనలుగురు యోగినీల మూర్తులవర్ణనం కూడా ఉన్నది.

71-106 అధ్యాయలలో శివలింగ-దుర్గా-గణశాది పూజావిధానం చెప్పబడింది. ఇక్కడ చెప్పిన వివిద మంత్రాలకు సంబంధించిన విషయాలకూ, శారదాతిలక-మంత్రమహోదధులలో విషయాలకూ చాలా పోలిక లున్నాయి. 107-116 అధ్యాయాలలో స్వాయంభువసృష్టి, భువనకోశ వర్ణనమూ, వివిధ తీర్థాలమాహాత్మ్య వర్ణనమూ ఉన్నాయి. 

118-120 అధ్యాయాలలో భారతదేశము, దాని ఎల్లలు, ఆయా ప్రదేశాల ఆయామ వైశాల్యాదులు వర్ణింపబడ్డాయి. 121-149 అధ్యాయలలో ఖగోళశాస్త్రము, జ్యోతిః శాస్త్రము (ఫలిత భాగము), సాముద్రిక శాస్త్రము మొదలైన విషయాలు ప్రతిపాదింపబడినవి. 

సశేషం..... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 2 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj*

*🌻. INTRODUCTION - 2 🌻*

The contents

Chapters 21-70 consist a discussion between Narada, Agni, Hayagriva and Bhagavan. These chapters deal with the religious bathing, construction of a Kunda (sacrificial pit), the Mudras (the positions of fingers during worship), the mode of worship of Vasudeva, Samkarshana, Pradyumna and Aniruddha, consecration of an image, architecture of a temple, iconography of the images, the worship of Salagrama, the rules for the installation of the images and repair of a temple.

The subject of chapter 71 is the worship of Ganesha. 

Chapters 72-105 relate to the worship of the Linga and the several manifestations of Devi. Discussions on the method of establishing Agni (sacrificial fire), Canda worship, Kapila worship and consecration of a temple. 

Chapter 106 discusses about the Vastu related to the cities. 

Chapter 107 is devoted to the creation of Svayambhuva Manu. 

Chapter 108 is the Bhuvana-Kosha (the description of the universe). 

Chapters 109-116 describe a number of the Tirthas. 

Chapter 117 deals with the ancestral rites. 

Chapters 118-120 describe the Puranic concepts on the geography of India and the other parts of the world and also the Puranic perceptions about the distances between various regions of the world. 

Chapters 121-149 deal with various aspects of astronomy and astrology. 

Chapter 150 deals with the periods of the Manvantaras and the names of the Manus.

Chapters 151-167 deal with the duties associated the different Varnas. 

Chapters 168-174 discuss about the expiations for various kinds of sins. 

Chapter 175-207 describe about the performances of a number of Vratas. 

Chapters 208-217 describe about various religious gifts and vows. 

Chapters 218-248 deal with the various aspects of the statecraft.

Chapters 249-252 discuss in details about archery and the weapons associated with it. 

Chapters 254-258 discuss on the vyavahara (judicature and law). This part of the text is literally same as the Mitakshara.

The next chapters (259-271) deal with miscellaneous topics regarding the perusal of the Vedas. 

🌹🌹🌹🌹🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 అగ్ని మహా పురాణము చానెల్ 🌹Agni Maha Purana
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 231 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 18. You can be Free by Knowing Your Own Self 🌻*

*All our educational technology these days, as education is generally understood, concerns itself with objects of perception and intellectual understanding. The Atman is not a subject which can be perceived through the sense organs, nor can it be understood intellectually by any kind of logical acumen. The reason is that the Atman is yourself; it is not somebody else. In all courses of knowledge and procedures of study, you place yourselves in the position or context of students, and you consider the world of objects outside as subjects of observation, experiment and study.*

*In your education you do not study yourself; you study something other than your own self. You go to a college or a university and study subjects like mathematics, physics, chemistry, sociology and what not. All these subjects, which are so well placed before you in great detail, are external to yourself. Everything that you study, anywhere, is outside you. You do not study yourself in any course of study that has been made available to you. But the Upanishad is a study of ourselves. Atmanam viddhi is the great oracle of the Upanishad: “Know thyself and be free.” It is something astounding to hear that you can be free by knowing your own self.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 133 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రతి మనిషీ ఎప్పుడో ఒకసారి జీవితం నిష్ఫలంగా భావిస్తాడు. దాంట్లో అర్థమే కనిపించదు. మనిషి వునికితో కలిసి వున్నంత వరకు శక్తివంతుడు. ఏ క్షణం ఉనికి నించీ వేరవుతాడో ఆ క్షణంలో శక్తి హీనుడవుతాడు. అందువల్ల అనంత దు:ఖం అనంత శూన్యం అనంత నిష్ఫలం. ఇదంతా వునికితో సంబంధాన్ని కోల్పోవడం వల్ల జరిగేది. 🍀*

*మనిషి వునికితో కలిసి వున్నంత వరకు శక్తివంతుడు. ఏ క్షణం ఉనికి నించీ వేరవుతాడో ఆ క్షణంలో శక్తిహీనుడవుతాడు. ఉనికితో సంబంధమున్నపుడు అసాధారణ శక్తిమంతుడవుతాడు. వేరయితే బలహీనుడు, లక్షలమంది దురదృష్టవశాత్తు ఉనికితో వేరయి వుంటారు. అందువల్ల అనంత దు:ఖం అనంత శూన్యం అనంత నిష్ఫలం. ప్రతి మనిషీ ఎప్పుడో ఒకసారి జీవితం నిష్ఫలంగా భావిస్తాడు. దాంట్లో అర్థమే కనిపించదు. వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి భయపడతాడు కాబట్టి కొన్నిసార్లు బతికి వుంటాడు. *

*మరణమంటే భయపడతాడు కాబట్టి శూన్యమయిన జీవితాన్ని జీవిస్తాడు. మరణంలో ఏ జరుగుతుందో మరణానంతరం ఏం జరుగుతుందో వ్యక్తికి తెలీదు. కాబట్టి జీవితాల్ని లాగిస్తారు. ఇదంతా వునికితో సంబంధాన్ని కోల్పోవడం వల్ల జరిగేది. మతమన్నది మనిషికి ఉనికితో సంబంధం కలిగించేది. అప్పుడు వ్యక్తిలో అనంత శక్తులు నిండుతాయి. పొంగి ప్రవహిస్తాయి. అవి యితరులో పంచుకున్నా తరగవు. అవి యిచ్చే కొద్దీ పెరుగుతాయి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 70 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 56. సేవా సంస్థ - మూలసూత్రములు 🌻*

*స్వచ్ఛంద సేవా సంస్థలలో నిర్బంధమొక అపశ్రుతి. ఇట్టి సంస్థల యందు పరిశ్రమించుట స్వచ్ఛందముగ నుండవలెను. సహకారము గూడ స్వచ్ఛందమే. సహజీవనములు కూడ స్వచ్ఛందములై యుండవలెను. తెలిసినవారిని, పెద్దవారిని- తెలియనివారు, చిన్నవారు గౌరవించుట కూడ స్వచ్ఛందముగ సాగవలెను. పెద్దవారనుకొనువారు చిన్నవారిపై అధికారము చెలాయించ రాదు. ఎవరును ఎవరిని నిర్బంధించరాదు. ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు. ఉన్నతమైన భావములను సదా పెంపొందించుకొను చుండవలెను. విమర్శలు విషప్రయోగము వలె సంస్థను చెరచును.*

*ఉన్నత భావములు ఆచరణాత్మకమైనచో, సభ్యుల ప్రజ్ఞ ఉత్తమ కక్ష్యలలో నిలచి, నిర్మలత్వము, ప్రశాంతత, వైభవము కలిగించును. విమర్శలు, సహాయ నిరాకరణము, మానసిక విముఖత సభ్యులను మురికి కూపములలోనికి కొనిపోవును.సంస్థ యందు గల సభ్యుడు తనయందు కలుగు భావములను ప్రతినిత్యము పరిశీలించు కొనుచుండవలెను. ఉన్నత భావములు ఆచరణాత్మకమైన జీవనము సాగుచున్న యెడ, ఆకసమునకేగు విహంగములవలె నిర్మలత్వమును, ప్రశాంతతను, తత్ఫలమైన ఆనందమును, వైభవమును పొందుదురు. విమర్శలయందు జీవించుచున్నచో ఎలుకలవలె కలుగులలోనికి దూరి చీకటి గృహములుగ తమ జీవనమును భ్రష్టుకావించు కొందురు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹