శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀
🌻 325-2. 'జగతీకందా' 🌻
కాలము మడతలలో నున్న మార్పులు తెలియుట సులభము కాదు. ప్రకృతి కాలము ననుసరించి సమస్త సృష్టి చేయును. శుద్ధ చైతన్యము నుండి ప్రజ్ఞా లోకములు, శక్తి లోకములు, పదార్థమయ లోకములు కాలమును నూతగ గొని శ్రీమాతయే నిర్మించు చున్నది. నిర్మించి వాటిని పూరించు చున్నది. కేవలము నిర్మించుటయే గాక వాటిని పూరించుట కూడ జరుపుచున్నది. నిర్మించుట, పూరించుటను కంద అను పదము సంకేతించు చున్నది. మూలములలో కంద మూలము ప్రత్యేకత కలది.
మూలము లన్నియూ క్రమముగ వృద్ధి చెంది భూమిపైకి పెరుగును. వాని వృద్ధి దృశ్య గోచరము. కంద మూలము నుండి కందము అదృశ్యముగ పెరుగును. దృశ్యమానమగు ఈ జగత్తు నందు అదృశ్యముగ చైతన్య పూరణము నిత్యము జరుగుచునే యున్నది. జగత్తు నెప్పటికప్పుడు నిత్య నూతనముగ పూరించుట శ్రీమాత ప్రత్యేక లక్షణము. అందువలన సృష్టియం దేదియు అయిపోవుట వుండదు. అంతరించుట యుండదు. అది కేవలము మానవుని మనస్సు నందే యున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 325-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻
🌻 325-2. Jagatī -kandā जगती -कन्दा (325) 🌻
She is the cause of the universe. The cause for the origin of the universe is attributed to the Brahman. Her Brahmanic stature is repeatedly emphasized in this Sahasranāma through various attributes. She is ‘prakāśa vimarśa mahā māyā svarūpinī’ by which She creates the universe.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
06 Dec 2021
నిర్మల ధ్యానాలు - ఓషో - 105
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 105 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. సమశృతి లేకుంటే దేవుడు లేడు. వునికిలోని సమశృతి ప్రతిదాన్నీ కలిపి వుంచుతోంది. నువ్వు సమశృతిలో వుంటే నీలో సహజంగా ఉత్సాహం ఉప్పొంగుతూ వుంటుంది. సమశృతికి మించిన కారుణ్యం మరొకటి లేదు. 🍀
విలువైన ప్రతిదాని స్థితిలో సమశృతి వుంటుంది. సమశృతి లేకుంటే దేవుడు లేడు. వునికిలోని సమశృతి ప్రతిదాన్నీ కలిపి వుంచుతోంది. అక్కడ అజ్ఞాతమైనదుంది. సమశృతి లేనిదే ప్రేమ లేదు. అది కనిపించని దారం. ఎవరూ దాన్ని చూడలేరు. ప్రతి ఒక్కరూ దాన్ని అనుభూతి చెందుతారు. కనిపించినది మాత్రమే అంతా కాదని ప్రేమ మనకి తెలుపుతుంది.
మనం చూసిన దానికన్నా అక్కడ ఏదో ఎక్కువ వుంది. చూసిన దానితోనే వాస్తవం పూర్తి కాదు. అక్కడ అనుభూతికి చెందిన గాఢత లోలోతుల్లో వుంది. అది పునాది. సమశృతి లేనిదే ఆనందం లేదు. నువ్వు సమశృతిలో వుంటే నీలో సహజంగా ఉత్సాహం ఉప్పొంగుతూ వుంటుంది. సమశృతిలో వున్న వ్యక్తి ఉల్లాసంగా, సౌంధర్యభరితంగా వుంటాడు. అది అనివార్యం. ఎందుకంటే ఉల్లాసాన్ని మించిన అందం మరొకటి లేదు. సమశృతికి మించిన కారుణ్యం మరొకటి లేదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
06 Dec 2021
మైత్రేయ మహర్షి బోధనలు - 38
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 38 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 27. మృత్యుంజయ మార్గము 🌻
ప్రతి సంస్కృతి యందును మరణించిన జీవుని వెంట తోడుగ ఒక దేవతయో, పితృదేవతయో, సిద్ధుడో కొంత దూరము పయనించి, మరొక లోకమును చేరుటకు సహకరించునని నానుడి కలదు. అనగా, మరణించిన జీవుడు గోరియందే బందీకృతుడై యుండడని దీని అవగాహన. ఇహలోకముకన్న యితరలోకములు గలవన్నది మరి యొక అవగాహన. ఉత్తమ లోకములు చేరుటకు ఒక సహాయకుని గురువని పిలుచుట ప్రాచీన సంప్రదాయము.
ప్రతి సంస్కృతి యందును గురువునకు, అధ్యాపకునునకు ఒక విశిష్టస్థానము గలదు. గురువును, అధ్యాపకుని గౌరవించు సంస్కృతికి, సంఘమునకు పతనము కలుగదు. ఎంతటి కష్టనష్టముల నుండైనను అట్టి జాతి ఉత్తీర్ణత పొందలదు. గురుబోధ, అధ్యయనములు మృత్యుంజయ ములు. అవి లేని జీవనము మరణముతో సమానమే. మృత్యుంజయ మార్గమున జీవులను ఉత్తీర్ణులను చేయుటయే మా దీక్ష!
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
06 Dec 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 521 / Vishnu Sahasranama Contemplation - 521
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 521 / Vishnu Sahasranama Contemplation - 521🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 521. అజః, अजः, Ajaḥ 🌻
ఓం అజాయ నమః | ॐ अजाय नमः | OM Ajāya namaḥ
అజః, अजः, Ajaḥ
అజస్సకాయో ధాతా వా య ఆద్విష్ణోరజాయత
'అ' అనగా విష్ణువు. ఆ విష్ణువునుండి జనించిన వాడు గనుక కాముడు అజుడు అనబడును. అతడునూ విష్ణుని విభూతియే.
:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 11 ॥
భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! నేను బలవంతుల యొక్క ఆశ, అనురాగము లేని బలమును; ప్రాణుల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని కామమునూ అయి యున్నాను.
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామదుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28 ॥
నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేనువును, ప్రజల ధర్మబద్ధమైన యుత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను, సర్పములలో వాసుకియు అయియున్నాను
95. అజః, अजः, Ajaḥ
204. అజః, अजः, Ajaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 521 🌹
📚. Prasad Bharadwaj
🌻 521. Ajaḥ 🌻
OM Ajāya namaḥ
अजस्सकायो धाता वा य आद्विष्णोरजायत /
Ajassakāyo dhātā vā ya ādviṣṇorajāyata
'A' means Lord Viṣṇu. So the word Ajaḥ means the one born of Viṣṇu. In this context, Manmatha or Kāmadeva or Kandarpa or Cupid is Ajaḥ.
:: श्रीमद्भगवद्गीत - विज्ञान योगमु ::
बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥ ११ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 7
Balaṃ balavatāṃ cāhaṃ kāmarāgavivarjitam,
Dharmāviruddho bhūteṣu kāmo’smi bharatarṣabha. 11.
Of the strong, I am the strength which is devoid of passion and attachment. Among creatures, I am desire which is not contrary to righteousness, O scion of Bharata dynasty.
:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामदुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Āyudhānāmahaṃ vajraṃ dhenūnāmasmi kāmaduk,
Prajanaścāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ. 28 .
Among weapons I am the thunderbolt; among cows I am Kāmadhenu. I am Kandarpa, the progenitor, and among serpents I am Vāsuki.
95. అజః, अजः, Ajaḥ
204. అజః, अजः, Ajaḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥
అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥
Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
06 Dec 2021
6-DECEMBER-2021 సోమవారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 06, డిసెంబర్ 2021 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 124 / Bhagavad-Gita - 124 3-05🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 521 / Vishnu Sahasranama Contemplation - 521 🌹
4) 🌹 DAILY WISDOM - 199🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 38🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 105🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 06, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. రుద్ర నమక స్తోత్రం -1 🍀*
*నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే!*
*నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!!*
*నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే!*
*నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!!*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల తదియ 26:33:30
వరకు తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: పూర్వాషాఢ 26:20:14
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: దండ 20:04:55 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: తైతిల 16:12:28 వరకు
వర్జ్యం: 13:28:36 - 14:54:12
దుర్ముహూర్తం: 12:29:16 - 13:13:49
మరియు 14:42:56 - 15:27:29
రాహు కాలం: 07:56:24 - 09:19:56
గుళిక కాలం: 13:30:32 - 14:54:04
యమ గండం: 10:43:28 - 12:07:00
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29
అమృత కాలం: 22:02:12 - 23:27:48
సూర్యోదయం: 06:32:52
సూర్యాస్తమయం: 17:41:08
వైదిక సూర్యోదయం: 06:36:44
వైదిక సూర్యాస్తమయం: 17:37:16
చంద్రోదయం: 08:35:42
చంద్రాస్తమయం: 19:52:46
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 26:20:14 వరకు
తదుపరి మృత్యు యోగం - మృత్యు భయం
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 124 / Bhagavad-Gita - 124 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 5 🌴*
5. న హి కశ్చిత్ క్షణమపి
జాతు తిష్టత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశ: కర్మ
సర్వ: ప్రకృతిజైర్గుణై: ||
🌷. తాత్పర్యం :
*ప్రతిమానవుడు భౌతికప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము ననుసరించి అవశుడై కర్మ యందు ప్రేరేపింపబడును. కావున ఏదియును చేయకుండ క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు.*
🌷. భాష్యము :
సర్వదా చైతన్యముతో కూడియుండుట యనునది దేహమునకు సంబంధించినది కాక ఆత్మ యొక్క లక్షణమై యున్నది. ఆత్మ లేనిదే భౌతికదేహము కొద్దిగానైనను కదలదు. అనగా దేహము కేవలము ఒక చైతన్యరహితమైన వాహనము వంటిది. నిత్యక్రియాశీలకమై క్షణకాలమును జడత్వమును కలిగియుండని ఆత్మ యొక్క ఉనికి వలననే అది పనిచేయగలదు.
వాస్తవమునకు ఆత్మను కృష్ణభక్తిరసభావిత కర్మ యందే నియుక్తము కావింపవలెను. లేనిచో అది మాయాశక్తి నిర్దేశములైన కర్మలలో నియుక్తము కాగలదు. భౌతికశక్తి సంపర్కమునందే ఆత్మ భౌతికగుణమును పొందుచున్నది. అట్టి గుణసంపర్కము నుండి ఆత్మను శుద్ధిపరచుట శాస్త్రములందు తెలుపబడిన విధ్యుక్తధర్మములను విధిగా నిర్వర్తింపవలసియున్నది. కాని ఆత్మ దాని నిజకర్మయైన కృష్ణభక్తిలో నియుక్తమైనప్పుడు అది ఏది చేయగలిగినను లాభదాయకమే కాగలదు. శ్రీమద్భాగవతము(1.5.17) ఈ విషయముననే ద్రువీకరించుచున్నది.
త్యక్త్వా స్వధర్మం చరణామ్బుజం హరేర్బజన్నపక్వో(థపతేత్తతో యది |
యత్ర క్వ వాభద్రమభూదముష్య కిం కో వార్థ ఆప్తో(భజతాం స్వదర్మతః ||
“ఎవరేని కృష్ణభక్తిభావనము స్వీకరించినచో శాస్త్రవిహిత కర్మలను పాటింపకున్నను, భక్తియుతసేవను సక్రమముగా నిర్వర్తింపకున్నను, తన స్థితి నుండి పతనము నొందినను ఎట్టి నష్టమును గానీం పాపమును గాని పొందడు. అట్లుగాక అతడు శాస్త్రములలో తెలిపిన అన్ని పవిత్రీకరణకర్మలను నిర్వహించినను కృష్ణభక్తిభావనాపూర్ణుడు కానిచో ఏమి లాభమును పొందగలడు?”
అనగా కృష్ణభక్తిభావనాస్థితికి చేరుట పవిత్రీకరణవిధానము అవసరమై యున్నది. కావున సన్న్యాసము లేదా ఏ పవిత్రీకరణవిధానమైనను తుదిలక్షమైన కృష్ణభక్తిభావనను పొందుటకు సహాయభూతము మాత్రమే. అతి కృష్ణభక్తి ప్రాప్తించినచో సమస్తము నిష్పలమే కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 124 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 3 - Karma Yoga - 5 🌴*
5. na hi kaścit kṣaṇam api jātu tiṣṭhaty akarma-kṛt
kāryate hy avaśaḥ karma sarvaḥ prakṛti-jair guṇaiḥ
🌷Translation :
*Everyone is forced to act helplessly according to the qualities he has acquired from the modes of material nature; therefore no one can refrain from doing something, not even for a moment.*
🌷 Purport :
It is not a question of embodied life, but it is the nature of the soul to be always active. Without the presence of the spirit soul, the material body cannot move. The body is only a dead vehicle to be worked by the spirit soul, which is always active and cannot stop even for a moment. As such, the spirit soul has to be engaged in the good work of Kṛṣṇa consciousness, otherwise it will be engaged in occupations dictated by the illusory energy.
In contact with material energy, the spirit soul acquires material modes, and to purify the soul from such affinities it is necessary to engage in the prescribed duties enjoined in the śāstras. But if the soul is engaged in his natural function of Kṛṣṇa consciousness, whatever he is able to do is good for him. The Śrīmad-Bhāgavatam (1.5.17) affirms this:
tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer
bhajann apakvo ’tha patet tato yadi
yatra kva vābhadram abhūd amuṣya kiṁ
ko vārtha āpto ’bhajatāṁ sva-dharmataḥ
“If someone takes to Kṛṣṇa consciousness, even though he may not follow the prescribed duties in the śāstras or execute the devotional service properly, and even though he may fall down from the standard, there is no loss or evil for him. But if he carries out all the injunctions for purification in the śāstras, what does it avail him if he is not Kṛṣṇa conscious?”
So the purificatory process is necessary for reaching this point of Kṛṣṇa consciousness. Therefore, sannyāsa, or any purificatory process, is to help reach the ultimate goal of becoming Kṛṣṇa conscious, without which everything is considered a failure.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 521 / Vishnu Sahasranama Contemplation - 521🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 521. అజః, अजः, Ajaḥ 🌻*
*ఓం అజాయ నమః | ॐ अजाय नमः | OM Ajāya namaḥ*
అజః, अजः, Ajaḥ
*అజస్సకాయో ధాతా వా య ఆద్విష్ణోరజాయత*
*'అ' అనగా విష్ణువు. ఆ విష్ణువునుండి జనించిన వాడు గనుక కాముడు అజుడు అనబడును. అతడునూ విష్ణుని విభూతియే.*
:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 11 ॥
*భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! నేను బలవంతుల యొక్క ఆశ, అనురాగము లేని బలమును; ప్రాణుల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని కామమునూ అయి యున్నాను.*
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామదుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28 ॥
*నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేనువును, ప్రజల ధర్మబద్ధమైన యుత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను, సర్పములలో వాసుకియు అయియున్నాను*
95. అజః, अजः, Ajaḥ
204. అజః, अजः, Ajaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 521 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 521. Ajaḥ 🌻*
*OM Ajāya namaḥ*
अजस्सकायो धाता वा य आद्विष्णोरजायत /
Ajassakāyo dhātā vā ya ādviṣṇorajāyata
*'A' means Lord Viṣṇu. So the word Ajaḥ means the one born of Viṣṇu. In this context, Manmatha or Kāmadeva or Kandarpa or Cupid is Ajaḥ.*
:: श्रीमद्भगवद्गीत - विज्ञान योगमु ::
बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥ ११ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 7
Balaṃ balavatāṃ cāhaṃ kāmarāgavivarjitam,
Dharmāviruddho bhūteṣu kāmo’smi bharatarṣabha. 11.
*Of the strong, I am the strength which is devoid of passion and attachment. Among creatures, I am desire which is not contrary to righteousness, O scion of Bharata dynasty.*
:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामदुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Āyudhānāmahaṃ vajraṃ dhenūnāmasmi kāmaduk,
Prajanaścāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ. 28 .
*Among weapons I am the thunderbolt; among cows I am Kāmadhenu. I am Kandarpa, the progenitor, and among serpents I am Vāsuki.*
95. అజః, अजः, Ajaḥ
204. అజః, अजः, Ajaḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥
అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥
Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 199 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 17. What I Like Need Not be Your Liking 🌻*
*In the process of evolution there is a transfiguration of the structure of individuality. The individuality transforms itself in the process of evolution, and simultaneously with this transformation, the notions, the ideas of right and wrong, good and bad, pleasure and pain also change.*
*What is pleasant today need not be pleasant even to me, myself, tomorrow on account of the change of my attitude to things, due to a shift of emphasis in the process of evolution. This is commonplace and does not require much commentary. Hence, we should not be under the erroneous notion that a jubilant feeling within us is a sign of spiritual vision, since our jubilation is somehow or other connected with the nature of our own personality.*
*The likes and dislikes of the mind of an individual are reactions set up by the structure of the mind of that individual. The structure of the mind is responsible for the particular type of satisfaction that it feels, and the particular type of dissatisfaction also, which follows automatically from this structure. So what I like need not be your liking, it follows, because of the simple fact that minds are not made in the same manner.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 38 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 27. మృత్యుంజయ మార్గము 🌻*
*ప్రతి సంస్కృతి యందును మరణించిన జీవుని వెంట తోడుగ ఒక దేవతయో, పితృదేవతయో, సిద్ధుడో కొంత దూరము పయనించి, మరొక లోకమును చేరుటకు సహకరించునని నానుడి కలదు. అనగా, మరణించిన జీవుడు గోరియందే బందీకృతుడై యుండడని దీని అవగాహన. ఇహలోకముకన్న యితరలోకములు గలవన్నది మరి యొక అవగాహన. ఉత్తమ లోకములు చేరుటకు ఒక సహాయకుని గురువని పిలుచుట ప్రాచీన సంప్రదాయము.*
*ప్రతి సంస్కృతి యందును గురువునకు, అధ్యాపకునునకు ఒక విశిష్టస్థానము గలదు. గురువును, అధ్యాపకుని గౌరవించు సంస్కృతికి, సంఘమునకు పతనము కలుగదు. ఎంతటి కష్టనష్టముల నుండైనను అట్టి జాతి ఉత్తీర్ణత పొందలదు. గురుబోధ, అధ్యయనములు మృత్యుంజయ ములు. అవి లేని జీవనము మరణముతో సమానమే. మృత్యుంజయ మార్గమున జీవులను ఉత్తీర్ణులను చేయుటయే మా దీక్ష!*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 105 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. సమశృతి లేకుంటే దేవుడు లేడు. వునికిలోని సమశృతి ప్రతిదాన్నీ కలిపి వుంచుతోంది. నువ్వు సమశృతిలో వుంటే నీలో సహజంగా ఉత్సాహం ఉప్పొంగుతూ వుంటుంది. సమశృతికి మించిన కారుణ్యం మరొకటి లేదు. 🍀*
*విలువైన ప్రతిదాని స్థితిలో సమశృతి వుంటుంది. సమశృతి లేకుంటే దేవుడు లేడు. వునికిలోని సమశృతి ప్రతిదాన్నీ కలిపి వుంచుతోంది. అక్కడ అజ్ఞాతమైనదుంది. సమశృతి లేనిదే ప్రేమ లేదు. అది కనిపించని దారం. ఎవరూ దాన్ని చూడలేరు. ప్రతి ఒక్కరూ దాన్ని అనుభూతి చెందుతారు. కనిపించినది మాత్రమే అంతా కాదని ప్రేమ మనకి తెలుపుతుంది.*
*మనం చూసిన దానికన్నా అక్కడ ఏదో ఎక్కువ వుంది. చూసిన దానితోనే వాస్తవం పూర్తి కాదు. అక్కడ అనుభూతికి చెందిన గాఢత లోలోతుల్లో వుంది. అది పునాది. సమశృతి లేనిదే ఆనందం లేదు. నువ్వు సమశృతిలో వుంటే నీలో సహజంగా ఉత్సాహం ఉప్పొంగుతూ వుంటుంది. సమశృతిలో వున్న వ్యక్తి ఉల్లాసంగా, సౌంధర్యభరితంగా వుంటాడు. అది అనివార్యం. ఎందుకంటే ఉల్లాసాన్ని మించిన అందం మరొకటి లేదు. సమశృతికి మించిన కారుణ్యం మరొకటి లేదు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।*
*కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*
*🌻 325-2. 'జగతీకందా' 🌻*
*కాలము మడతలలో నున్న మార్పులు తెలియుట సులభము కాదు. ప్రకృతి కాలము ననుసరించి సమస్త సృష్టి చేయును. శుద్ధ చైతన్యము నుండి ప్రజ్ఞా లోకములు, శక్తి లోకములు, పదార్థమయ లోకములు కాలమును నూతగ గొని శ్రీమాతయే నిర్మించు చున్నది. నిర్మించి వాటిని పూరించు చున్నది. కేవలము నిర్మించుటయే గాక వాటిని పూరించుట కూడ జరుపుచున్నది. నిర్మించుట, పూరించుటను కంద అను పదము సంకేతించు చున్నది. మూలములలో కంద మూలము ప్రత్యేకత కలది.*
*మూలము లన్నియూ క్రమముగ వృద్ధి చెంది భూమిపైకి పెరుగును. వాని వృద్ధి దృశ్య గోచరము. కంద మూలము నుండి కందము అదృశ్యముగ పెరుగును. దృశ్యమానమగు ఈ జగత్తు నందు అదృశ్యముగ చైతన్య పూరణము నిత్యము జరుగుచునే యున్నది. జగత్తు నెప్పటికప్పుడు నిత్య నూతనముగ పూరించుట శ్రీమాత ప్రత్యేక లక్షణము. అందువలన సృష్టియం దేదియు అయిపోవుట వుండదు. అంతరించుట యుండదు. అది కేవలము మానవుని మనస్సు నందే యున్నది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 325-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*
*🌻 325-2. Jagatī -kandā जगती -कन्दा (325) 🌻*
*She is the cause of the universe. The cause for the origin of the universe is attributed to the Brahman. Her Brahmanic stature is repeatedly emphasized in this Sahasranāma through various attributes. She is ‘prakāśa vimarśa mahā māyā svarūpinī’ by which She creates the universe.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)