మైత్రేయ మహర్షి బోధనలు - 132


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 132 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 101. శిశు పోషణ - 2 🌻

పిల్లలకు రెండు విషయములు నేర్పుడు.

1. వారిని తరచుగ మన ప్రదేశములకు, ఎత్తైన కొండ ప్రదేశములకు కొని పోవుచుండుడు. ఎత్తైన వృక్షముల క్రింద నివసింప చేయుడు. గడ్డి మొక్కలతోను, పువ్వులతోను, ప్రకృతి రంగులతోను కలిసి ఆడుకొననిండు, అట్టి ప్రదేశముల యందు, ప్రకృతినుండి విద్యుత్తు, ప్రాణము మిక్కుటముగ లభించును.

పదకొండు వందల అడుగుల పై ఎత్తుగల ప్రదేశములన్నియు, ప్రాణమయములే. విద్యుత్ మయములే. విద్యుత్తు తెలివిని పోషించగ, ప్రాణము దేహమును పోషించగలదు. చిన్నతనమున అడవులలో పెరిగిన పాండవులకు, అంతఃపురములలో పెరిగిన కౌరవులకు, ప్రాథమికముగ నేర్పడిన వ్యత్యాస మిదియే.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


11 Jun 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 193


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 193 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. యంత్రం శిక్షణ నిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. లక్షలమంది మనుషులు కూడా చేస్తున్నది అదే. యంత్రాల్లాగా, కంప్యూటర్లాగా చెప్పినట్లు చేస్తారు. నీ సొంత దృష్టితో నువ్వు చూడగలిగిన క్షణం నీ జీవితం పెద్ద ముందడుగు వేస్తుంది. 🍀


కంప్యూటరుకి అన్నీ తెలిసినా కంప్యూటరే. దానికి అందించిన సమాచారాన్ని తిరిగి అందిస్తుంది దానికి ఆనందం తెలీదు. కంప్యూటర్కి పరవశమంటే ఎలా తెలుస్తుంది? యంత్రమెట్లా ప్రేమిస్తుంది? నేను ప్రేమిస్తాను చాలా ప్రేమిస్తాను. నేను నీ కోసం ప్రాణాలిస్తాను యిట్లా అది ఎన్ని మాటలయినా చెప్పవచ్చు. కానీ అవి మాటలే.

యంత్రం శిక్షణ నిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. లక్షలమంది మనుషులు కూడా చేస్తున్నది అదే. యంత్రాల్లాగా, కంప్యూటర్లాగా చెప్పినట్లు చేస్తారు. అందరూ యిట్లాంటి మాటలు వల్లిస్తారు. నీ సొంత దృష్టితో నువ్వు చూడగలిగిన క్షణం నీ జీవితం పెద్ద ముందడుగు వేస్తుంది. కొత్త కోణం ఆవిష్కరింప బడుతుంది. ఆ కొత్త కోణం శాశ్వతత్వం, అనంతం, దైవత్వం, ఆ కొత్త కోణమే పరమానందం, సత్యం స్వేచ్ఛ.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jun 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 293 - 19. మనం అనే మానవజాతికి ఆత్మ మనమే. / DAILY WISDOM - 293 - 19. The Soul that We Are is the Species that We Are


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 293 / DAILY WISDOM - 293 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 19. మనం అనే మానవజాతికి ఆత్మ మనమే. 🌻


ఇంద్రియ నియంత్రణ, గ్రంథాల అధ్యయనం మరియు భగవంతుని ఆరాధించడం అన్ని ఒక ఉద్దేశ్యం కోసమే. ఆధిపత్యం యొక్క ధృవీకరణ మరియు పరమాత్మ యొక్క అంతిమ విలువని అందుకోవడం కోసం. దీనికి నిస్సందేహంగా కృషి అవసరం మరియు ఇంతకు ముందు సూచించి నట్లుగా, ఒక వైపు బయటి వస్తువుల నుండి కోరిక యొక్క ముద్రలు రాకుండా నిరోధించడానికి మరియు సానుకూల ముద్రలను సృష్టించడానికి ఇది మనస్సు యొక్క కఠినమైన ప్రయత్నం. మరో వైపు భగవంతుని ప్రేమ రూపంలో పాత్ర. విజాతీయ వృత్తి నిరోధ మరియు సజాతీయ వృత్తి ప్రవః - ఈ రెండు ప్రక్రియలు సాధనను ఏర్పరుస్తాయి.

విజాతీయ వృత్తి నిరోధం అంటే బాహ్య వస్తువుల నుండి వచ్చే అన్ని ముద్రలను అంతం చేయడం మరియు భగవంతుని వాస్తవికతపై ధ్యానం చేయడానికి అనుకూలమైన ముద్రలను మాత్రమే అనుమతించడం. విజాతి అంటే మన వర్గానికి, జాతికి చెందనిది. మన జాతి ఏమిటి? ఇది మానవజాతి కాదు, మానవ స్వభావం మొదలైనవి. మన జాతి అనేది ఒక ఆధ్యాత్మిక వెలుగు. మన కేంద్రంలో ఉన్న ఒక దైవిక స్థానం. మనం అనే మానవ జాతికి ఆత్మ మనమే. సజాతీయ వృత్తి ప్రవః అనేది నదీ ప్రవాహం లేదా నిరంతరం నూనె పోయడం వంటి కదలిక. విరామం లేకుండా కదిలే ఆలోచనల ప్రవాహం వంటిది. విలక్షణమైన అత్మ ఇది. విశ్వవ్యాప్తమైనది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 293 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 19. The Soul that We Are is the Species that We Are 🌻


The purpose of sense control, study of scripture and adoration of God is all single—namely, the affirmation of the supremacy and the ultimate value of Godhead. This requires persistent effort, no doubt, and as has been pointed out earlier, it is a strenuous effort on the part of the mind to prevent the incoming of impressions of desire from objects outside on the one hand, and to create impressions of a positive character in the form of love of God on the other hand. Vijatiya vritti nirodha and sajatiya vritti pravah—these two processes constitute sadhana.

Vijatiya vritti nirodha means putting an end to all incoming impressions from external objects and allowing only those impressions which are conducive to contemplation on the Reality of God. Vijati means that which does not belong to our category, genus, or species. What is our species? It is not mankind, human nature, etc. Our species is a spiritual spark, a divine location in our centre. The soul that we are is the species that we are. Sajatiya vritti pravah is the movement like the flow of a river or the continuous pouring of oil, without break, in a thread of such ideas which are of the character of the soul—which is universality.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jun 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 614/ Vishnu Sahasranama Contemplation - 614


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 614/ Vishnu Sahasranama Contemplation - 614🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 614. లోకత్రయాఽఽశ్రయః, लोकत्रयाऽऽश्रयः, Lokatrayā’’śrayaḥ🌻

ఓం లోకత్రయాశ్రాయ నమః | ॐ लोकत्रयाश्राय नमः | OM Lokatrayāśrāya namaḥ


ఆశ్రయత్వాచ్చ లోకానాం త్రయాణాం పరమేశ్వరః ।
లోకత్రయాశ్రయ ఇతి విష్ణురేవాభిధీయతే ॥

మూడు లోకములందలి ప్రాణులకును ఆశ్రయము అగువాడుగనుక శ్రీ విష్ణువు లోకత్రయాఽఽశ్రయః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 614🌹

📚. Prasad Bharadwaj

🌻614. Lokatrayā’’śrayaḥ🌻


OM Lokatrayāśrāya namaḥ


आश्रयत्वाच्च लोकानां त्रयाणां परमेश्वरः ।
लोकत्रयाश्रय इति विष्णुरेवाभिधीयते ॥

Āśrayatvācca lokānāṃ trayāṇāṃ parameśvaraḥ,
Lokatrayāśraya iti viṣṇurevābhidhīyate.


Since He is the refuge of the three worlds, Lord Viṣṇu is called Lokatrayāśrayaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


11 Jun 2022

గాయత్రీ జయంతి విశిష్టత - గాయత్రీ మంత్ర పద అన్వయం Gayatri Jayanti Greetings to all


🌹. గాయత్రీ జయంతి విశిష్టత - గాయత్రీ మంత్ర పద అన్వయం 🌹

🌲. గాయత్రి జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ.. 🌲

ప్రసాద్ భరద్వాజ

🍀. గాయత్రీ జయంతి 🍀


జ్యేష్ట శుక్ల ఏకాదశి నాడు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుతారు. అన్ని మంత్రాలలో గొప్ప మంత్రం గాయత్రీ మంత్రం. ఈ మంత్రాన్ని పఠించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ నిరాశ పడరని పురాణాల్లో వివరించారు. నాలుగు వేదాల సృష్టికి ముందు బ్రహ్మ 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని రచించాడని చెబుతారు. వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజు కనుక ఈ రోజుని గాయత్రీ జయంతి గా పేర్కొంటారు. ఉపనయనం అయినవారు ఈ రోజున గాయత్రీ మంత్రాన్ని తప్పనిసరిగా జపిస్తారు.

🌺. గాయత్రీ జయంతి పూజ విధానం: 🌺

గాయత్రీ జయంతి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఇంట్లో దీపం వెలిగించి.. గంగాజలంతో అన్ని దేవతలకు అభిషేకం చేయాలి. ఆపై గాయత్రి మాతని ధ్యానిస్తూ.. గాయత్రీ మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పూలు సమర్పిస్తూ గాయత్రీ తల్లిని ఆరాధించాలి. అమ్మకు సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలి.





🌹. గాయత్రీ మంత్రం పద అన్వయం 🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ


మూల అర్ధం : ఏ పరమాత్మ మా యొక్క బుద్ధి శక్తిని చైతన్యవంతం చేస్తున్నాడో, అట్టి దేవుని యొక్క శ్రేష్ఠమైన తేజస్సును (మా స్వరూపంగా) భావిస్తున్నాము.

విశ్వామిత్ర మహర్షి లోకానికి అనుగ్రహించిన మంత్రం గాయత్రీ మంత్రం.

'గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ' అని శబ్దకల్పద్రుమం అనే నిఘంటువు గాయత్రీ శబ్దం యొక్క వ్యుత్పత్తి అర్థాన్ని చెప్పింది. ఈ మంత్రాన్ని జపించేవాడిని ఇది రక్షిస్తుంది అని అర్థం. ఎలా రక్షిస్తుంది అంటే జ్ఞానాన్ని ఇచ్చి రక్షిస్తుంది. మిగతా మంత్రాలకూ, దీనికీ తేడా ఏమిటి అంటే మనం సాధారణంగా ఏదో ఒక దేవతా స్వరూపాన్ని ఉద్దేశించి, లేదా ఏదో ఒక కోరికను మనసులో ఉంచుకొని అనేక మంత్రాల్ని జపిస్తుంటాం.

గాయత్రీ మంత్రంలో అలాంటి కోరికలేమీ లేవు. ఈ విశ్వ సృష్టికి అంతటికీ మూలమైన భగవంతుని తత్త్వము మన అంతఃకరణలోనే ప్రతిఫలిస్తుందనీ, ఆ తత్త్వం కంటే మనం వేరు కాము అనీ ఈ మంత్రం యొక్క అర్థం.


ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.

ఇది మంత్రం. దీన్ని పదవిభాగం చేస్తే ఈ క్రింది విధంగా ఉంటుంది.

తత్, సవితుః, వరేణ్యం, భర్గః, దేవస్య, ధీమహి, ధియః యః నః, ప్రచోదయాత్.

పదాల్ని ఇలాగ అన్వయం చేసుకోవాలి.


యః, నః, ధియః, ప్రచోదయాత్, తత్, దేవస్య, సవితుః, వరేణ్యం, భర్గః, ధీమహి.

ఏ పరమాత్మ మా యొక్క బుద్ధి శక్తిని చైతన్యవంతం చేస్తున్నాడో, అట్టి దేవుని యొక్క శ్రేష్ఠమైన తేజస్సును (మా స్వరూపంగా) భావిస్తున్నాము.

ఈ అర్థాన్ని ధ్యానించడం అంటే మనసుకు పట్టించుకోవడం. ఇది గాయత్రీ మంత్రం ఉద్దేశం. ఈ భావాన్ని మనసుకు తెచ్చుకోవడం వల్ల మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కేవలం తనలోని దైవత్వమే కాక అన్ని ప్రాణుల్లోని దైవత్వాన్ని చూడగలుగుతాడు. అతని ప్రతి పనీ పరిశుద్ధంగా, లోకహితాన్ని కోరుతూ ఉంటుంది.


🌹 🌹 🌹 🌹 🌹


11 Jun 2022

నిత్య పంచాగము - Daily Panchagam 11, June 2022, శుభ శనివారం, స్థిర వాసరే


🌹. నిత్య పంచాగము - Daily Panchagam 11, June 2022, శుభ శనివారం, స్థిర వాసరే 🌹

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : గాయత్రి జయంతి, గౌణ వైష్ణవ నిర్జల ఏకాదశి, Gayatri Jayanti, Gauna - Vaishnava Nirjala Ekadashi 🌻

🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం - 8 🍀


8) అన్నమార్యాది భక్తాగ్రణ్య సేవితం అర్కశశాంకకోటి ప్రభాభాసురం
అకౄర విదురాది భక్తజన వందితం శ్రీ వేంకటేశ రక్షమాం శ్రీధరనిశం
సర్వం శ్రీవేంకటేశ్వర దివ్య చరణార విందార్పణమస్తు

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : తనలోని చెడు గుణములను పూర్తిగా తొలగించుకోనంత వరకూ ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనము ఉండదు. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల-ఏకాదశి 05:46:51 వరకు

తదుపరి శుక్ల ద్వాదశి

నక్షత్రం: స్వాతి 26:06:34 వరకు

తదుపరి విశాఖ

యోగం: పరిఘ 20:46:07 వరకు

తదుపరి శివ

కరణం: విష్టి 05:45:51 వరకు

వర్జ్యం: 08:51:46 - 10:21:42

దుర్ముహూర్తం: 07:26:21 - 08:18:57

రాహు కాలం: 08:58:25 - 10:37:04

గుళిక కాలం: 05:41:08 - 07:19:46

యమ గండం: 13:54:21 - 15:33:00

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41

అమృత కాలం: 17:51:22 - 19:21:18

సూర్యోదయం: 05:41:08

సూర్యాస్తమయం: 18:50:17

చంద్రోదయం: 15:38:08

చంద్రాస్తమయం: 02:41:55

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: తుల

సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

26:06:34 వరకు తదుపరి

శుభ యోగం - కార్య జయం


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

11 - JUNE - 2022 Saturday Messages శనివారం, స్థిర వాసరే

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 11, జూన్ 2022 శనివారం, స్థిర వాసరే 🌹
🌹. గాయత్రీ జయంతి విశిష్టత - గాయత్రీ మంత్ర పద అన్వయం 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 215 / Bhagavad-Gita - 215 - 5- 11 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 614 / Vishnu Sahasranama Contemplation - 614 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 293 / DAILY WISDOM - 293 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 193 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 132 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య పంచాగము - Daily Panchagam 11, June 2022, శుభ శనివారం, స్థిర వాసరే 🌹*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : గాయత్రి జయంతి, గౌణ వైష్ణవ నిర్జల ఏకాదశి, Gayatri Jayanti, Gauna - Vaishnava Nirjala Ekadashi
 🌻*

*🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం - 8 🍀*

*8) అన్నమార్యాది భక్తాగ్రణ్య సేవితం అర్కశశాంకకోటి ప్రభాభాసురం*
*అకౄర విదురాది భక్తజన వందితం శ్రీ వేంకటేశ రక్షమాం శ్రీధరనిశం*
*సర్వం శ్రీవేంకటేశ్వర దివ్య చరణార విందార్పణమస్తు*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : తనలోని చెడు గుణములను పూర్తిగా తొలగించుకోనంత వరకూ ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనము ఉండదు. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల-ఏకాదశి 05:46:51 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: స్వాతి 26:06:34 వరకు
తదుపరి విశాఖ
యోగం: పరిఘ 20:46:07 వరకు
తదుపరి శివ
కరణం: విష్టి 05:45:51 వరకు
వర్జ్యం: 08:51:46 - 10:21:42
దుర్ముహూర్తం: 07:26:21 - 08:18:57
రాహు కాలం: 08:58:25 - 10:37:04
గుళిక కాలం: 05:41:08 - 07:19:46
యమ గండం: 13:54:21 - 15:33:00
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41
అమృత కాలం: 17:51:22 - 19:21:18
సూర్యోదయం: 05:41:08   
సూర్యాస్తమయం: 18:50:17
చంద్రోదయం: 15:38:08
చంద్రాస్తమయం: 02:41:55
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: తుల
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 
26:06:34 వరకు తదుపరి 
శుభ యోగం - కార్య జయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గాయత్రీ జయంతి విశిష్టత - గాయత్రీ మంత్ర పద అన్వయం 🌹*
*🌲. గాయత్రి జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ.. 🌲*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. గాయత్రీ జయంతి 🍀*

*జ్యేష్ట శుక్ల ఏకాదశి నాడు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుతారు. అన్ని మంత్రాలలో గొప్ప మంత్రం గాయత్రీ మంత్రం. ఈ మంత్రాన్ని పఠించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ నిరాశ పడరని పురాణాల్లో వివరించారు. నాలుగు వేదాల సృష్టికి ముందు బ్రహ్మ 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని రచించాడని చెబుతారు. వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజు కనుక ఈ రోజుని గాయత్రీ జయంతి గా పేర్కొంటారు. ఉపనయనం అయినవారు ఈ రోజున గాయత్రీ మంత్రాన్ని తప్పనిసరిగా జపిస్తారు.*

*🌺. గాయత్రీ జయంతి పూజ విధానం: 🌺*

*గాయత్రీ జయంతి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఇంట్లో దీపం వెలిగించి.. గంగాజలంతో అన్ని దేవతలకు అభిషేకం చేయాలి. ఆపై గాయత్రి మాతని ధ్యానిస్తూ.. గాయత్రీ మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పూలు సమర్పిస్తూ గాయత్రీ తల్లిని ఆరాధించాలి. అమ్మకు సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలి.*

*🌹. గాయత్రీ మంత్రం పద అన్వయం 🌹*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*మూల అర్ధం : ఏ పరమాత్మ మా యొక్క బుద్ధి శక్తిని చైతన్యవంతం చేస్తున్నాడో, అట్టి దేవుని యొక్క శ్రేష్ఠమైన తేజస్సును (మా స్వరూపంగా) భావిస్తున్నాము.*

*విశ్వామిత్ర మహర్షి లోకానికి అనుగ్రహించిన మంత్రం గాయత్రీ మంత్రం.*

*'గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ' అని శబ్దకల్పద్రుమం అనే నిఘంటువు గాయత్రీ శబ్దం యొక్క వ్యుత్పత్తి అర్థాన్ని చెప్పింది. ఈ మంత్రాన్ని జపించేవాడిని ఇది రక్షిస్తుంది అని అర్థం. ఎలా రక్షిస్తుంది అంటే జ్ఞానాన్ని ఇచ్చి రక్షిస్తుంది. మిగతా మంత్రాలకూ, దీనికీ తేడా ఏమిటి అంటే మనం సాధారణంగా ఏదో ఒక దేవతా స్వరూపాన్ని ఉద్దేశించి, లేదా ఏదో ఒక కోరికను మనసులో ఉంచుకొని అనేక మంత్రాల్ని జపిస్తుంటాం.*

*గాయత్రీ మంత్రంలో అలాంటి కోరికలేమీ లేవు. ఈ విశ్వ సృష్టికి అంతటికీ మూలమైన భగవంతుని తత్త్వము మన అంతఃకరణలోనే ప్రతిఫలిస్తుందనీ, ఆ తత్త్వం కంటే మనం వేరు కాము అనీ ఈ మంత్రం యొక్క అర్థం.* 

*ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం*
*భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.*

*ఇది మంత్రం. దీన్ని పదవిభాగం చేస్తే ఈ క్రింది విధంగా ఉంటుంది.*

*తత్, సవితుః, వరేణ్యం, భర్గః, దేవస్య, ధీమహి, ధియః యః నః, ప్రచోదయాత్.*

*పదాల్ని ఇలాగ అన్వయం చేసుకోవాలి.*

*యః, నః, ధియః, ప్రచోదయాత్, తత్, దేవస్య, సవితుః, వరేణ్యం, భర్గః, ధీమహి.*

*ఏ పరమాత్మ మా యొక్క బుద్ధి శక్తిని చైతన్యవంతం చేస్తున్నాడో, అట్టి దేవుని యొక్క శ్రేష్ఠమైన తేజస్సును (మా స్వరూపంగా) భావిస్తున్నాము.*

*ఈ అర్థాన్ని ధ్యానించడం అంటే మనసుకు పట్టించుకోవడం. ఇది గాయత్రీ మంత్రం ఉద్దేశం. ఈ భావాన్ని మనసుకు తెచ్చుకోవడం వల్ల మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కేవలం తనలోని దైవత్వమే కాక అన్ని ప్రాణుల్లోని దైవత్వాన్ని చూడగలుగుతాడు. అతని ప్రతి పనీ పరిశుద్ధంగా, లోకహితాన్ని కోరుతూ ఉంటుంది.*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+S6XP2HV0Y1g9-hVo
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 215 / Bhagavad-Gita - 215 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 11 🌴*

*11. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి |*
*యోగిన: కర్మ కుర్వన్తి సజ్ఞం త్యక్త్వాత్మశుద్ధయే*

🌷. తాత్పర్యం :
*యోగులైన వారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మ నొనరింతురు.*

🌷. భాష్యము :
యోగులైనవారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియములతో చేయబడు ఏ కర్మయైనను భౌతికకల్మషము నుండి పవిత్రమగును. అనగా కృష్ణభక్తిపరాయణుడు ఒనరించు కర్మలు ఎటువంటి భౌతిక కర్మ ఫలమును కలుగజేయబోవు. కనుకనే సదాచారములని పిలువబడు పవిత్రకర్మలను కృష్ణభక్తిభావన యందు నిలిచి సులభముగా నిర్వహింపవచ్చును. భక్తిరసామృతసింధువు (1.2.187) నందు ఈ విషయమును రూపగోస్వామిని ఇట్లు వివరించియుండిరి.

ఈహా యస్య హరేర్దాస్యే కర్మణా మనసా గిరా |
నిఖిలాస్వపి అవస్థాసూ జీవన్ముక్త: స ఉచ్యతే 

“దేహము, మనస్సు, బుద్ధి, వాక్కులచే కృష్ణభక్తిరసభావన యందు వర్తించెడివాడు(కృష్ణ సేవానురక్తుడు) పలు నామమాత్ర లౌకికకర్మల యందు నియుక్తుడైనప్పటికిని భౌతికజగమున ముక్తపురుషుడే యగును.” దేహాత్మభావనము లేనందున అతడు మిథ్యాహంకారము లేకుండును. తాను దేహమును కాదనియు మరియు ఈ దేహము తనది కాదనియు అతడు సంపూర్ణముగా నెరుగును. 

తాను కృష్ణునికి చెందినవాడు కనుక తన దేహము సైతము కృష్ణునిదే యని అతడు భావించును. దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము మొదలగు సమస్తమును కృష్ణుని సేవ యందే వినియోగించుటచే అతడు శీఘ్రమే కృష్ణునితో సన్నిహితత్వమును పొందును. కృష్ణునితో అతడు ఏకత్వమును కలిగియుండి, దేహాత్మభావనము వంటివి కలిగించు మిథ్యాహంకారమునకు దూరుడై యుండును. ఇదియే కృష్ణభక్తిరసభావనమందలి పూర్ణత్వస్థితియై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 215 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 11 🌴*

*11. kāyena manasā buddhyā kevalair indriyair api*
*yoginaḥ karma kurvanti saṅgaṁ tyaktvātma-śuddhaye*

🌷 Translation : 
*The yogīs, abandoning attachment, act with body, mind, intelligence and even with the senses, only for the purpose of purification.*

🌹 Purport :
When one acts in Kṛṣṇa consciousness for the satisfaction of the senses of Kṛṣṇa, any action, whether of the body, mind, intelligence or even the senses, is purified of material contamination. There are no material reactions resulting from the activities of a Kṛṣṇa conscious person. 

Therefore purified activities, which are generally called sad-ācāra, can be easily performed by acting in Kṛṣṇa consciousness. Śrī Rūpa Gosvāmī in his Bhakti-rasāmṛta-sindhu (1.2.187) describes this as follows:

īhā yasya harer dāsye karmaṇā manasā girā
nikhilāsv apy avasthāsu jīvan-muktaḥ sa ucyate

“A person acting in Kṛṣṇa consciousness (or, in other words, in the service of Kṛṣṇa) with his body, mind, intelligence and words is a liberated person even within the material world, although he may be engaged in many so-called material activities.” 

He has no false ego, for he does not believe that he is this material body, or that he possesses the body. He knows that he is not this body and that this body does not belong to him. He himself belongs to Kṛṣṇa, and the body too belongs to Kṛṣṇa. When he applies everything produced of the body, mind, intelligence, words, life, wealth, etc. – whatever he may have within his possession – to Kṛṣṇa’s service, he is at once dovetailed with Kṛṣṇa. He is one with Kṛṣṇa and is devoid of the false ego that leads one to believe that he is the body, etc. This is the perfect stage of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 614/ Vishnu Sahasranama Contemplation - 614🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 614. లోకత్రయాఽఽశ్రయః, लोकत्रयाऽऽश्रयः, Lokatrayā’’śrayaḥ🌻*

*ఓం లోకత్రయాశ్రాయ నమః | ॐ लोकत्रयाश्राय नमः | OM Lokatrayāśrāya namaḥ*

*ఆశ్రయత్వాచ్చ లోకానాం త్రయాణాం పరమేశ్వరః ।*
*లోకత్రయాశ్రయ ఇతి విష్ణురేవాభిధీయతే ॥*

*మూడు లోకములందలి ప్రాణులకును ఆశ్రయము అగువాడుగనుక శ్రీ విష్ణువు లోకత్రయాఽఽశ్రయః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 614🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻614. Lokatrayā’’śrayaḥ🌻*

*OM Lokatrayāśrāya namaḥ*

आश्रयत्वाच्च लोकानां त्रयाणां परमेश्वरः ।
लोकत्रयाश्रय इति विष्णुरेवाभिधीयते ॥

*Āśrayatvācca lokānāṃ trayāṇāṃ parameśvaraḥ,*
*Lokatrayāśraya iti viṣṇurevābhidhīyate.*

*Since He is the refuge of the three worlds, Lord Viṣṇu is called Lokatrayāśrayaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 293 / DAILY WISDOM - 293 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 19. మనం అనే మానవజాతికి ఆత్మ మనమే. 🌻*

*ఇంద్రియ నియంత్రణ, గ్రంథాల అధ్యయనం మరియు భగవంతుని ఆరాధించడం అన్ని ఒక ఉద్దేశ్యం కోసమే. ఆధిపత్యం యొక్క ధృవీకరణ మరియు పరమాత్మ యొక్క అంతిమ విలువని అందుకోవడం కోసం. దీనికి నిస్సందేహంగా కృషి అవసరం మరియు ఇంతకు ముందు సూచించి నట్లుగా, ఒక వైపు బయటి వస్తువుల నుండి కోరిక యొక్క ముద్రలు రాకుండా నిరోధించడానికి మరియు సానుకూల ముద్రలను సృష్టించడానికి ఇది మనస్సు యొక్క కఠినమైన ప్రయత్నం. మరో వైపు భగవంతుని ప్రేమ రూపంలో పాత్ర. విజాతీయ వృత్తి నిరోధ మరియు సజాతీయ వృత్తి ప్రవః - ఈ రెండు ప్రక్రియలు సాధనను ఏర్పరుస్తాయి.*

*విజాతీయ వృత్తి నిరోధం అంటే బాహ్య వస్తువుల నుండి వచ్చే అన్ని ముద్రలను అంతం చేయడం మరియు భగవంతుని వాస్తవికతపై ధ్యానం చేయడానికి అనుకూలమైన ముద్రలను మాత్రమే అనుమతించడం. విజాతి అంటే మన వర్గానికి, జాతికి చెందనిది. మన జాతి ఏమిటి? ఇది మానవజాతి కాదు, మానవ స్వభావం మొదలైనవి. మన జాతి అనేది ఒక ఆధ్యాత్మిక వెలుగు. మన కేంద్రంలో ఉన్న ఒక దైవిక స్థానం. మనం అనే మానవ జాతికి ఆత్మ మనమే. సజాతీయ వృత్తి ప్రవః అనేది నదీ ప్రవాహం లేదా నిరంతరం నూనె పోయడం వంటి కదలిక. విరామం లేకుండా కదిలే ఆలోచనల ప్రవాహం వంటిది. విలక్షణమైన అత్మ ఇది. విశ్వవ్యాప్తమైనది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 293 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 19. The Soul that We Are is the Species that We Are 🌻*

*The purpose of sense control, study of scripture and adoration of God is all single—namely, the affirmation of the supremacy and the ultimate value of Godhead. This requires persistent effort, no doubt, and as has been pointed out earlier, it is a strenuous effort on the part of the mind to prevent the incoming of impressions of desire from objects outside on the one hand, and to create impressions of a positive character in the form of love of God on the other hand. Vijatiya vritti nirodha and sajatiya vritti pravah—these two processes constitute sadhana.*

*Vijatiya vritti nirodha means putting an end to all incoming impressions from external objects and allowing only those impressions which are conducive to contemplation on the Reality of God. Vijati means that which does not belong to our category, genus, or species. What is our species? It is not mankind, human nature, etc. Our species is a spiritual spark, a divine location in our centre. The soul that we are is the species that we are. Sajatiya vritti pravah is the movement like the flow of a river or the continuous pouring of oil, without break, in a thread of such ideas which are of the character of the soul—which is universality.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 193 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. యంత్రం శిక్షణ నిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. లక్షలమంది మనుషులు కూడా చేస్తున్నది అదే. యంత్రాల్లాగా, కంప్యూటర్లాగా చెప్పినట్లు చేస్తారు. నీ సొంత దృష్టితో నువ్వు చూడగలిగిన క్షణం నీ జీవితం పెద్ద ముందడుగు వేస్తుంది. 🍀*

*కంప్యూటరుకి అన్నీ తెలిసినా కంప్యూటరే. దానికి అందించిన సమాచారాన్ని తిరిగి అందిస్తుంది దానికి ఆనందం తెలీదు. కంప్యూటర్కి పరవశమంటే ఎలా తెలుస్తుంది? యంత్రమెట్లా ప్రేమిస్తుంది? నేను ప్రేమిస్తాను చాలా ప్రేమిస్తాను. నేను నీ కోసం ప్రాణాలిస్తాను యిట్లా అది ఎన్ని మాటలయినా చెప్పవచ్చు. కానీ అవి మాటలే.*

*యంత్రం శిక్షణ నిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. లక్షలమంది మనుషులు కూడా చేస్తున్నది అదే. యంత్రాల్లాగా, కంప్యూటర్లాగా చెప్పినట్లు చేస్తారు. అందరూ యిట్లాంటి మాటలు వల్లిస్తారు. నీ సొంత దృష్టితో నువ్వు చూడగలిగిన క్షణం నీ జీవితం పెద్ద ముందడుగు వేస్తుంది. కొత్త కోణం ఆవిష్కరింప బడుతుంది. ఆ కొత్త కోణం శాశ్వతత్వం, అనంతం, దైవత్వం, ఆ కొత్త కోణమే పరమానందం, సత్యం స్వేచ్ఛ.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 132 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 101. శిశు పోషణ - 2 🌻*

*పిల్లలకు రెండు విషయములు నేర్పుడు.*

*1. వారిని తరచుగ మన ప్రదేశములకు, ఎత్తైన కొండ ప్రదేశములకు కొని పోవుచుండుడు. ఎత్తైన వృక్షముల క్రింద నివసింప చేయుడు. గడ్డి మొక్కలతోను, పువ్వులతోను, ప్రకృతి రంగులతోను కలిసి ఆడుకొననిండు, అట్టి ప్రదేశముల యందు, ప్రకృతినుండి విద్యుత్తు, ప్రాణము మిక్కుటముగ లభించును.*

*పదకొండు వందల అడుగుల పై ఎత్తుగల ప్రదేశములన్నియు, ప్రాణమయములే. విద్యుత్ మయములే. విద్యుత్తు తెలివిని పోషించగ, ప్రాణము దేహమును పోషించగలదు. చిన్నతనమున అడవులలో పెరిగిన పాండవులకు, అంతఃపురములలో పెరిగిన కౌరవులకు, ప్రాథమికముగ నేర్పడిన వ్యత్యాస మిదియే.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹