నిర్మల ధ్యానాలు - ఓషో - 238


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 238 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఎవరూ యితర వ్యక్తి ధ్యాన తత్వాన్ని చూడలేరు. కానీ అందరూ అనురాగాన్ని చూడవచ్చు. వ్యక్తిని అల్లుకున్న ప్రేమను చూడవచ్చు. వ్యక్తే అనురాగంగా మారుతాడు. ధ్యానం లోపలికి వేళ్ళు. దాని ద్వారా అనురాగాన్ని అందుకోవచ్చు. అది అంతిమ జీవన సత్యం. 🍀


నీ జీవితం అనురాగభరితం అయితే నీలో ఆంతరిక పరివర్తన జరిగిందనడానికి అదే నిదర్శనం. అన్ని ఆందోళనలూ అదృశ్యమై కేవల నిశ్శబ్దం, కేవల శాంతి అక్కడ ఏర్పడుతుంది. నువ్వు నీ యింటికి వచ్చావు. అనురాగం దానికి సంకేతం. అదే నిదర్శన. నీ లోపలి పరివర్తనకు అది ప్రత్యక్ష నిదర్శనం. లోపల ధ్యానమేర్పడింది.

బాహ్యంలో అనురాగం బహిర్గతమైంది. లోపలి దాని వ్యక్తీకరణ అది. ఎవరూ యితర వ్యక్తి ధ్యాన తత్వాన్ని చూడలేరు. కానీ అందరూ అనురాగాన్ని చూడవచ్చు. వ్యక్తిని అల్లుకున్న ప్రేమను చూడవచ్చు. వ్యక్తే అనురాగంగా మారుతాడు. వ్యక్తే ప్రేమగా మారుతాడు. ధ్యానం లోపలికి వేళ్ళు. దాని ద్వారా అనురాగాన్ని అందుకోవచ్చు. అది అంతిమ జీవన సత్యం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 338 - 3. ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసం అడుగుతాడు / DAILY WISDOM - 338 - 3. Every Individual Asks for Freedom


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 338 / DAILY WISDOM - 338 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻 3. ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసం అడుగుతాడు 🌻


మనిషి కారాగారంలో బంధించబడిన ఆత్మ అని అనిపిస్తుంది. అతను ఆశించిన దాన్ని పొందే అవకాశం లేనట్లుగానే ఉంది. తను కోరుకునేది ఈ ప్రపంచం ఇవ్వట్లేదు, ఇవ్వలేదు. ఈ ప్రపంచంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది ఎక్కడా కనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యవస్థ, నియంత్రణ, చట్టం, నీతి, నైతికత - ఇలా అనేక సంకెళ్లతో ముడిపడి ఉన్నారు. ప్రభుత్వ చట్టాలు మనిషిని నిర్ణీత పద్ధతిలో ప్రవర్తించేలా చేసే బాహ్య ఆదేశాలు. కానీ మనిషిని అలా బలవంతం ఎవరూ చేయలేరు. తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ఏదైనా చేయాలని, లేదా ఆలోచించాలని ఎవరూ కోరుకోరు. మనిషిలో సహజత్వం ఉంటుంది.

ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛ కోసం అడుగుతాడు కానీ బానిసత్వం కాదు, అది ఏ రకంగా అయినా. ప్రభుత్వ చట్టానికి లోబడి ఉండటం కూడా ఒక బానిసత్వమే. కానీ మనిషి కోరుకున్నది స్వేచ్ఛ! మనుషులు స్వేచ్ఛ కోరినప్పుడు, వారు బానిసత్వం పొందారు! ఒక రకమైన బానిసత్వం నుండి వారు మరొక రకమైన బానిసత్వం లోకి ప్రవేశించారు; వారికి స్వేచ్ఛ మాత్రం లభించ లేదు. మనిషికి ఇప్పుడు వేరే రకమైన భయం ఉంది. ఒకప్పుడు అతను ఒక వ్యక్తికి లేదా ఒక వ్యక్తి యొక్క సమూహానికి భయపడ్డాడు. ఇప్పుడు అతను తానే సృష్టించుకున్న ఒక పెనుభూతానికి భయపడుతున్నాడు. దానికి సాటి వచ్చేలా అతనేమీ కనిపించట్లేదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 338 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 3. Every Individual Asks for Freedom 🌻


It appears that man is a bound soul pressed into a concentration camp, and it further appears that he just cannot hope to discover what he is internally aspiring for. The world does not seem to have the capacity to deliver the goods. There is no freedom in this world. It cannot be seen anywhere. Everybody is tied down by the shackles of some system, regulation, law, ethics, morality—whatever they may be. Governmental laws are external mandates which force man to behave in a given manner. But man cannot be forced like that. Nobody wishes to be compelled to do, or even to think, something by force. There is a spontaneity in man.

Every single individual asks for freedom and not bondage, be it of any kind whatsoever. Even to be subjected to the law of a government is a bondage, and to think what man aspired for was freedom! So, when men asked for freedom, they got bondage! From one kind of bondage they have entered into another kind; in the bargain, no freedom has come. Man, now, has a fear of a different type. While he was afraid of one individual or one group of individuals then, now he is afraid of a larger spectre that is before him, which he has himself created, and he does not seem to be any the better for it.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 659 / Vishnu Sahasranama Contemplation - 659


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 659 / Vishnu Sahasranama Contemplation - 659🌹

🌻659. అనన్తః, अनन्तः, Anantaḥ🌻

ఓం అనన్తాయ నమః | ॐ अनन्ताय नमः | OM Anantāya namaḥ


వ్యాప్తిత్వాదథ నిత్యత్వాత్ సర్వాత్మత్వాచ్చ కేశిహాః ।
దేశతఃకాల్తో వాపి వస్తుతశ్చాపి కేశవః ॥

అపరిచ్ఛిన్న ఇత్యేష స్వామ్యనన్త ఇతీరితః ।
సత్యం జ్ఞానమనన్తమిత్యాది శ్రుతిసమీరణాత్ ॥

గన్ధర్వాప్సరః సిద్ధాః కిన్నరోరగః చారణాః ।
నాన్తం గుణానాం గచ్ఛన్తి తేనానన్తోఽయమవ్యయః ॥

ఇతి విష్ణుపురాణే శ్రీపరాశరసమీరణాత్ ।
వాఽనన్త ఇత్యుచ్యతేఽయం విష్ణుర్విద్వద్భిరుత్తమైః ॥


ఎవనికి పరిమితీ, అంతము లేదో అట్టి పరమాత్ముడు అనన్తః. అ) వ్యాపిగావున దేశమునుబట్టి, ఆ) నిత్యుడుగావున కాలమునుబట్టి, ఇ) సర్వమును తానే కావున వస్తువునుబట్టి కాని ఈతని అవధి, అంతము పరిచ్ఛేదించ అనగా నిర్ణయించ శక్యము కాదు. లేదా విష్ణుపురానము నందు శ్రీ పరాశరమునిచే ప్రస్తావించబడినట్లు - గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, కిన్నరులు, నాగులు, చారణులు - ఇట్టి ఎవ్వరును ఈ పరమాత్ముని గుణముల చివరి హద్దును లేదా అంతమును చేరజాలరు. ఆ హేతువుచే అవికారియగు పరమాత్మ, అవ్యయుడు అనంతుడన బడుచున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 659🌹

🌻659. Anantaḥ🌻

OM Anantāya namaḥ


व्याप्तित्वादथ नित्यत्वात् सर्वात्मत्वाच्च केशिहाः ।
देशतःकाल्तो वापि वस्तुतश्चापि केशवः ॥

अपरिच्छिन्न इत्येष स्वाम्यनन्त इतीरितः ।
सत्यं ज्ञानमनन्तमित्यादि श्रुतिसमीरणात् ॥

गन्धर्वाप्सरः सिद्धाः किन्नरोरगः चारणाः ।
नान्तं गुणानां गच्छन्ति तेनानन्तोऽयमव्ययः ॥

इति विष्णुपुराणे श्रीपराशरसमीरणात् ।
वाऽनन्त इत्युच्यतेऽयं विष्णुर्विद्वद्भिरुत्तमैः ॥


Vyāptitvādatha nityatvāt sarvātmatvācca keśihāḥ,
Deśataḥkālto vāpi vastutaścāpi keśavaḥ.

Aparicchinna ityeṣa svāmyananta itīritaḥ,
Satyaṃ jñānamanantamityādi śrutisamīraṇāt.

Gandharvāpsaraḥ siddhāḥ kinnaroragaḥ cāraṇāḥ,
Nāntaṃ guṇānāṃ gacchanti tenānanto’yamavyayaḥ.

Iti viṣṇupurāṇe śrīparāśarasamīraṇāt,
Vā’nanta ityucyate’yaṃ viṣṇurvidvadbhiruttamaiḥ.


As He pervades, as He is eternal and is of the nature of all ātmas, He is without limits of space, time and object. Hence Anantaḥ. By Viṣṇu Purāṇa text, the gandharvas, apsaras, siddhas, kinneras, uragas, and cāraṇas cannot exhaust the recital of His divine qualities. For that reason, He is Ananta, Avyaya - imperishable.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


09 Sep 2022

శ్రీమద్భగవద్గీత - 260: 06వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 260: Chap. 06, Ver. 27

 


🌹. శ్రీమద్భగవద్గీత - 260 / Bhagavad-Gita - 260 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 27 🌴

27. ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ||


🌷. తాత్పర్యం :

నా యందు మనస్సు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మికానందపు అత్యున్నత పుర్ణత్వమును బడయును. రజోగుణమునకు పరముగా నుండు అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఎకతము నెరిగి పూర్వ కర్మఫలములన్నింటి నుండియు ముక్తుడగును.

🌷. భాష్యము :

భౌతికసంపర్కము నుండి ముక్తిని పొంది శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుక్తసేవలో నిలిచియుండు స్థితియే “బ్రహ్మభూతస్థితి” యనబడును.

“మధ్బక్తిం లభతే పరామ్” (భగవద్గీత 18.54) – మనస్సు శ్రీకృష్ణుని చరణకమలములపై లగ్నము కానిదే ఎవ్వరును బ్రహ్మభావనలో నిలిచియుండలేరు. “స వై మన: కృష్ణపదారవిందయో:”.

దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యమైన భక్తియోగము నందు సదా నిలిచియండుటయే (కృష్ణభక్తిరసభావన యందు మగ్నమగుటయే) వాస్తవమునకు రజోగుణము నుండియు మరియు సమస్త భౌతికసంపర్కము నుండియు ముక్తిని పొందుటయై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 260 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 27 🌴

27. praśānta-manasaṁ hy enaṁ yoginaṁ sukham uttamam
upaiti śānta-rajasaṁ brahma-bhūtam akalmaṣam

🌷 Translation :

The yogī whose mind is fixed on Me verily attains the highest perfection of transcendental happiness. He is beyond the mode of passion, he realizes his qualitative identity with the Supreme, and thus he is freed from all reactions to past deeds.

🌹 Purport :

Brahma-bhūta is the state of being free from material contamination and situated in the transcendental service of the Lord. Mad-bhaktiṁ labhate parām (Bg. 18.54).

One cannot remain in the quality of Brahman, the Absolute, until one’s mind is fixed on the lotus feet of the Lord. Sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ.

To be always engaged in the transcendental loving service of the Lord, or to remain in Kṛṣṇa consciousness, is to be factually liberated from the mode of passion and all material contamination.

🌹 🌹 🌹 🌹 🌹


09 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹09, September 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

🍀. అనంత చతుర్దశి శుభాకాంక్షలు 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : అనంత చతుర్ధశి, గణేశ నిమజ్జనం, Anant Chaturdashi, Ganesh Visarjan 🌻


🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -13 🍀

13. చన్ద్రా త్వమేవ వరచన్దన కాననేషు దేవి కదమ్బవిపినేఽసి కదమ్బమాలా ।
త్వం దేవి కున్దవన వాసిని కున్దదన్తీ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : కళా ప్రయోజనం - ప్రకృతిని అనుకరించడమే కళకు లక్ష్యమైతే ప్రపంచంలోని చిత్ర కళాశాలల బదులుగా ఫోటో స్టూడియోలను వెలయింప జేయడం మంచిది. ప్రకృతి మరుగు పరచిన దానిని కళ వెల్లడి చేస్తుంది. కనుకనే, ఒక చిత్తరుపు రాజాధిరాజుల మహదైశ్వర్య సంపతి కంటే ఎంతో విలువయైనది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: శుక్ల చతుర్దశి 18:09:44 వరకు

తదుపరి పూర్ణిమ

నక్షత్రం: ధనిష్ట 11:36:18 వరకు

తదుపరి శతభిషం

యోగం: సుకర్మ 18:10:57 వరకు

తదుపరి ధృతి

కరణం: గార 07:34:55 వరకు

వర్జ్యం: 18:11:36 - 19:39:44

దుర్ముహూర్తం: 08:31:17 - 09:20:37

మరియు 12:38:00 - 13:27:21

రాహు కాలం: 10:40:49 - 12:13:20

గుళిక కాలం: 07:35:46 - 09:08:17

యమ గండం: 15:18:23 - 16:50:54

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37

అమృత కాలం: 02:07:46 - 03:35:02

మరియు 27:00:24 - 28:28:32

సూర్యోదయం: 06:03:14

సూర్యాస్తమయం: 18:23:25

చంద్రోదయం: 17:54:06

చంద్రాస్తమయం: 04:43:39

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: కుంభం

ధాత్రి యోగం - కార్య జయం 11:36:18

వరకు తదుపరి సౌమ్య యోగం -

సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

అనంత చతుర్దశి విశిష్టత - గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు? Significance of Ananta Chaturdashi - Why is Ganapati immersion done?


🌹. అనంత చతుర్దశి విశిష్టత - గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు? 🌹

🙏. ప్రసాద్‌ భరధ్వాజ


భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఇది పది రోజుల పండుగ. వినాయకుడి పుట్టిన రోజు గణేష్ చతుర్థి. వినాయకుడి నిమజ్జనం రోజును అనంత చతుర్థి అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి రోజున అనంత చతుర్దశి జరుపుకుంటారు. ఆ రోజునే గణేశుడి నిమజ్జనం చేస్తారు. అయితే ఈ రోజున శ్రీ మహా విష్ణువును కూడా పూజించడం అనవాయితీ.

🌴. గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు? 🌴

పురాణాల ప్రకారం, మహర్షి వేదవ్యాసుడు ఆదేశానుసారం గణపతి మహాభారతాన్ని సరళమైన భాషలో రాశాడు. అయితే దీనిని రాయడాన్ని గణేష్ చతుర్థి నుండి ప్రారంభించాడు. అలా 10 రోజుల ఆగకుండా రాస్తూనే ఉన్నాడు. అప్పుడు వ్యాసుడు గణేశుడి శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగినట్లు తెలుసుకున్నాడు. దీంతో అతడు గణపతిని నీటిలో స్నానం చేయమని చెప్పాడు. దీంతో అతడి శరీరం చల్లబడింది. అప్పటి నుండి దానికి ప్రతీకగా గణపతి విగ్రహాన్ని అనంత చతుర్ధశి నాడు నిమజ్జనం చేయడం జరుగుతోంది.

నిమజ్జనానికి శాస్త్ర ప్రకారం ఇంకొక కారణం కూడా ఉంది. విగ్రహ ప్రతిష్టతో పాటు యంత్ర ప్రతిష్ట జరగనందున తాత్కాలికంగా ప్రతిష్టించిన విగ్రహాల రూపురేఖల్లో మార్పులు వచ్చి దోషం ఏర్పడుతుంది. కాబట్టి నిమజ్జనం చేయాలని శాస్త్రం చెబుతోంది.

🍀. గణేష్ నిమజ్జన శుభ ముహూర్తం 🍀

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి 08 సెప్టెంబర్ 2022న గురువారం రాత్రి 09:02 గంటలకు ప్రారంభమై... 09 సెప్టెంబర్ 2022, శుక్రవారం సాయంత్రం 06:07కి ముగుస్తుంది.

ఉదయం నిమజ్జన ముహూర్తం - 6.03 నుండి -10:44 వరకు

మధ్యాహ్నం నిమజ్జన ముహూర్తం - 12:18 నుండి 1:52 నిమిషాలు

సాయంత్రం నిమజ్జన ముహూర్తం - సాయంత్రం 5.00 - 6.31 వరకు

🌹 🌹 🌹 🌹 🌹


🍀 09 - SEPTEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀

 🌹🍀 09 - SEPTEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 09, సెప్టెంబర్ 2022  శుక్రవారం, భృగు వాసరే  Friday 🌹
*🌴. అనంత చతుర్దశి విశిష్టత  - గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు?  🌴*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 260 / Bhagavad-Gita -260 - 6-27 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 659 / Vishnu Sahasranama Contemplation - 659 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 338 / DAILY WISDOM - 338 🌹   
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 238 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹09, September 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*🍀. అనంత చతుర్దశి శుభాకాంక్షలు 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : అనంత చతుర్ధశి, గణేశ నిమజ్జనం, Anant Chaturdashi, Ganesh Visarjan 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -13 🍀*

*13. చన్ద్రా త్వమేవ వరచన్దన కాననేషు దేవి కదమ్బవిపినేఽసి కదమ్బమాలా ।*
*త్వం దేవి కున్దవన వాసిని కున్దదన్తీ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కళా ప్రయోజనం - ప్రకృతిని అనుకరించడమే కళకు లక్ష్యమైతే ప్రపంచంలోని చిత్ర కళాశాలల బదులుగా ఫోటో స్టూడియోలను వెలయింప జేయడం మంచిది. ప్రకృతి మరుగు పరచిన దానిని కళ వెల్లడి చేస్తుంది. కనుకనే, ఒక చిత్తరుపు రాజాధిరాజుల మహదైశ్వర్య సంపతి కంటే ఎంతో విలువయైనది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల చతుర్దశి 18:09:44 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: ధనిష్ట 11:36:18 వరకు
తదుపరి శతభిషం
యోగం: సుకర్మ 18:10:57 వరకు
తదుపరి ధృతి
కరణం: గార 07:34:55 వరకు
వర్జ్యం: 18:11:36 - 19:39:44
దుర్ముహూర్తం: 08:31:17 - 09:20:37
మరియు 12:38:00 - 13:27:21
రాహు కాలం: 10:40:49 - 12:13:20
గుళిక కాలం: 07:35:46 - 09:08:17
యమ గండం: 15:18:23 - 16:50:54
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37
అమృత కాలం: 02:07:46 - 03:35:02
మరియు 27:00:24 - 28:28:32
సూర్యోదయం: 06:03:14
సూర్యాస్తమయం: 18:23:25
చంద్రోదయం: 17:54:06
చంద్రాస్తమయం: 04:43:39
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కుంభం
ధాత్రి యోగం - కార్య జయం 11:36:18
వరకు తదుపరి సౌమ్య యోగం -
సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. అనంత చతుర్దశి విశిష్టత  - గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు?  🌹*
*🙏. ప్రసాద్‌ భరధ్వాజ*

*భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఇది పది రోజుల పండుగ.  వినాయకుడి పుట్టిన రోజు గణేష్ చతుర్థి.  వినాయకుడి నిమజ్జనం రోజును అనంత చతుర్థి అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.*

*భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి రోజున అనంత చతుర్దశి జరుపుకుంటారు. ఆ రోజునే గణేశుడి నిమజ్జనం చేస్తారు. అయితే ఈ రోజున శ్రీ మహా విష్ణువును కూడా పూజించడం అనవాయితీ.*

*🌴. గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు?  🌴*

*పురాణాల ప్రకారం, మహర్షి వేదవ్యాసుడు ఆదేశానుసారం గణపతి మహాభారతాన్ని సరళమైన భాషలో రాశాడు. అయితే దీనిని రాయడాన్ని గణేష్ చతుర్థి నుండి ప్రారంభించాడు. అలా 10 రోజుల ఆగకుండా రాస్తూనే ఉన్నాడు. అప్పుడు వ్యాసుడు గణేశుడి శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగినట్లు తెలుసుకున్నాడు. దీంతో అతడు గణపతిని నీటిలో స్నానం చేయమని చెప్పాడు. దీంతో అతడి శరీరం చల్లబడింది. అప్పటి నుండి దానికి ప్రతీకగా  గణపతి విగ్రహాన్ని అనంత చతుర్ధశి నాడు నిమజ్జనం చేయడం జరుగుతోంది.*

*నిమజ్జనానికి శాస్త్ర ప్రకారం ఇంకొక కారణం కూడా ఉంది. విగ్రహ ప్రతిష్టతో పాటు యంత్ర ప్రతిష్ట జరగనందున తాత్కాలికంగా ప్రతిష్టించిన విగ్రహాల రూపురేఖల్లో మార్పులు వచ్చి దోషం ఏర్పడుతుంది.  కాబట్టి నిమజ్జనం చేయాలని శాస్త్రం చెబుతోంది.*

*🍀. గణేష్ నిమజ్జన శుభ ముహూర్తం 🍀*

*భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి 08 సెప్టెంబర్ 2022న గురువారం రాత్రి 09:02 గంటలకు ప్రారంభమై... 09 సెప్టెంబర్ 2022, శుక్రవారం సాయంత్రం 06:07కి ముగుస్తుంది.*

*ఉదయం నిమజ్జన ముహూర్తం - 6.03 నుండి -10:44 వరకు*
*మధ్యాహ్నం నిమజ్జన ముహూర్తం - 12:18 నుండి 1:52 నిమిషాలు*
*సాయంత్రం నిమజ్జన ముహూర్తం - సాయంత్రం 5.00 - 6.31 వరకు*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 260 / Bhagavad-Gita -  260 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం  - 27 🌴*

*27. ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |*
*ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ||*

🌷. తాత్పర్యం :
*నా యందు మనస్సు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మికానందపు అత్యున్నత పుర్ణత్వమును బడయును. రజోగుణమునకు పరముగా నుండు అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఎకతము నెరిగి పూర్వ కర్మఫలములన్నింటి నుండియు ముక్తుడగును.*

🌷. భాష్యము :
భౌతికసంపర్కము నుండి ముక్తిని పొంది శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుక్తసేవలో నిలిచియుండు స్థితియే “బ్రహ్మభూతస్థితి” యనబడును.

“మధ్బక్తిం లభతే పరామ్” (భగవద్గీత 18.54) – మనస్సు శ్రీకృష్ణుని చరణకమలములపై లగ్నము కానిదే ఎవ్వరును బ్రహ్మభావనలో నిలిచియుండలేరు. “స వై మన: కృష్ణపదారవిందయో:”.

దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యమైన భక్తియోగము నందు సదా నిలిచియండుటయే (కృష్ణభక్తిరసభావన యందు మగ్నమగుటయే) వాస్తవమునకు రజోగుణము నుండియు మరియు సమస్త భౌతికసంపర్కము నుండియు ముక్తిని పొందుటయై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 260 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 27 🌴*

*27. praśānta-manasaṁ hy enaṁ yoginaṁ sukham uttamam *
*upaiti śānta-rajasaṁ brahma-bhūtam akalmaṣam*

🌷 Translation :
*The yogī whose mind is fixed on Me verily attains the highest perfection of transcendental happiness. He is beyond the mode of passion, he realizes his qualitative identity with the Supreme, and thus he is freed from all reactions to past deeds.*

🌹 Purport :
Brahma-bhūta is the state of being free from material contamination and situated in the transcendental service of the Lord. Mad-bhaktiṁ labhate parām (Bg. 18.54).

One cannot remain in the quality of Brahman, the Absolute, until one’s mind is fixed on the lotus feet of the Lord. Sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ.

To be always engaged in the transcendental loving service of the Lord, or to remain in Kṛṣṇa consciousness, is to be factually liberated from the mode of passion and all material contamination.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 659 / Vishnu  Sahasranama Contemplation - 659🌹*

*🌻659. అనన్తః, अनन्तः, Anantaḥ🌻*

*ఓం అనన్తాయ నమః | ॐ अनन्ताय नमः | OM Anantāya namaḥ*

వ్యాప్తిత్వాదథ నిత్యత్వాత్ సర్వాత్మత్వాచ్చ కేశిహాః ।
దేశతఃకాల్తో వాపి వస్తుతశ్చాపి కేశవః ॥
అపరిచ్ఛిన్న ఇత్యేష స్వామ్యనన్త ఇతీరితః ।
సత్యం జ్ఞానమనన్తమిత్యాది శ్రుతిసమీరణాత్ ॥
గన్ధర్వాప్సరః సిద్ధాః కిన్నరోరగః చారణాః ।
నాన్తం గుణానాం గచ్ఛన్తి తేనానన్తోఽయమవ్యయః ॥
ఇతి విష్ణుపురాణే శ్రీపరాశరసమీరణాత్ ।
వాఽనన్త ఇత్యుచ్యతేఽయం విష్ణుర్విద్వద్భిరుత్తమైః ॥

*ఎవనికి పరిమితీ, అంతము లేదో అట్టి పరమాత్ముడు అనన్తః. అ) వ్యాపిగావున దేశమునుబట్టి, ఆ) నిత్యుడుగావున కాలమునుబట్టి, ఇ) సర్వమును తానే కావున వస్తువునుబట్టి కాని ఈతని అవధి, అంతము పరిచ్ఛేదించ అనగా నిర్ణయించ శక్యము కాదు. లేదా విష్ణుపురానము నందు శ్రీ పరాశరమునిచే ప్రస్తావించబడినట్లు - గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, కిన్నరులు, నాగులు, చారణులు - ఇట్టి ఎవ్వరును ఈ పరమాత్ముని గుణముల చివరి హద్దును లేదా అంతమును చేరజాలరు. ఆ హేతువుచే అవికారియగు పరమాత్మ, అవ్యయుడు అనంతుడన బడుచున్నాడు.*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 659🌹*

*🌻659. Anantaḥ🌻*

*OM Anantāya namaḥ*

व्याप्तित्वादथ नित्यत्वात् सर्वात्मत्वाच्च केशिहाः ।
देशतःकाल्तो वापि वस्तुतश्चापि केशवः ॥
अपरिच्छिन्न इत्येष स्वाम्यनन्त इतीरितः ।
सत्यं ज्ञानमनन्तमित्यादि श्रुतिसमीरणात् ॥
गन्धर्वाप्सरः सिद्धाः किन्नरोरगः चारणाः ।
नान्तं गुणानां गच्छन्ति तेनानन्तोऽयमव्ययः ॥
इति विष्णुपुराणे श्रीपराशरसमीरणात् ।
वाऽनन्त इत्युच्यतेऽयं विष्णुर्विद्वद्भिरुत्तमैः ॥

Vyāptitvādatha nityatvāt sarvātmatvācca keśihāḥ,
Deśataḥkālto vāpi vastutaścāpi keśavaḥ.
Aparicchinna ityeṣa svāmyananta itīritaḥ,
Satyaṃ jñānamanantamityādi śrutisamīraṇāt.
Gandharvāpsaraḥ siddhāḥ kinnaroragaḥ cāraṇāḥ,
Nāntaṃ guṇānāṃ gacchanti tenānanto’yamavyayaḥ.
Iti viṣṇupurāṇe śrīparāśarasamīraṇāt,
Vā’nanta ityucyate’yaṃ viṣṇurvidvadbhiruttamaiḥ.

*As He pervades, as He is eternal and is of the nature of all ātmas, He is without limits of space, time and object. Hence Anantaḥ. By Viṣṇu Purāṇa text, the gandharvas, apsaras, siddhas, kinneras, uragas, and cāraṇas cannot exhaust the recital of His divine qualities. For that reason, He is Ananta, Avyaya - imperishable.*

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥
Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 338 / DAILY WISDOM - 338 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి  🍀*
*📝.  ప్రసాద్ భరద్వాజ్*

*🌻 3. ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసం అడుగుతాడు 🌻*

*మనిషి కారాగారంలో బంధించబడిన ఆత్మ అని అనిపిస్తుంది. అతను ఆశించిన దాన్ని పొందే అవకాశం లేనట్లుగానే ఉంది. తను కోరుకునేది ఈ ప్రపంచం ఇవ్వట్లేదు, ఇవ్వలేదు. ఈ ప్రపంచంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది ఎక్కడా కనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యవస్థ, నియంత్రణ, చట్టం, నీతి, నైతికత - ఇలా అనేక సంకెళ్లతో ముడిపడి ఉన్నారు. ప్రభుత్వ చట్టాలు మనిషిని నిర్ణీత పద్ధతిలో ప్రవర్తించేలా చేసే బాహ్య ఆదేశాలు. కానీ మనిషిని అలా బలవంతం ఎవరూ చేయలేరు. తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ఏదైనా చేయాలని, లేదా ఆలోచించాలని  ఎవరూ కోరుకోరు. మనిషిలో సహజత్వం ఉంటుంది.*

*ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛ కోసం అడుగుతాడు కానీ బానిసత్వం కాదు, అది ఏ రకంగా అయినా. ప్రభుత్వ చట్టానికి లోబడి ఉండటం కూడా ఒక బానిసత్వమే. కానీ మనిషి కోరుకున్నది స్వేచ్ఛ! మనుషులు స్వేచ్ఛ కోరినప్పుడు, వారు బానిసత్వం పొందారు! ఒక రకమైన బానిసత్వం నుండి వారు మరొక రకమైన బానిసత్వం లోకి ప్రవేశించారు; వారికి  స్వేచ్ఛ మాత్రం లభించ లేదు. మనిషికి ఇప్పుడు వేరే రకమైన భయం ఉంది. ఒకప్పుడు అతను ఒక వ్యక్తికి లేదా ఒక వ్యక్తి యొక్క సమూహానికి భయపడ్డాడు. ఇప్పుడు అతను తానే సృష్టించుకున్న ఒక పెనుభూతానికి భయపడుతున్నాడు. దానికి సాటి వచ్చేలా అతనేమీ కనిపించట్లేదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 338 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda  📚. Prasad Bharadwaj*

*🌻 3. Every Individual Asks for Freedom 🌻*

*It appears that man is a bound soul pressed into a concentration camp, and it further appears that he just cannot hope to discover what he is internally aspiring for. The world does not seem to have the capacity to deliver the goods. There is no freedom in this world. It cannot be seen anywhere. Everybody is tied down by the shackles of some system, regulation, law, ethics, morality—whatever they may be. Governmental laws are external mandates which force man to behave in a given manner. But man cannot be forced like that. Nobody wishes to be compelled to do, or even to think, something by force. There is a spontaneity in man.*

*Every single individual asks for freedom and not bondage, be it of any kind whatsoever. Even to be subjected to the law of a government is a bondage, and to think what man aspired for was freedom! So, when men asked for freedom, they got bondage! From one kind of bondage they have entered into another kind; in the bargain, no freedom has come. Man, now, has a fear of a different type. While he was afraid of one individual or one group of individuals then, now he is afraid of a larger spectre that is before him, which he has himself created, and he does not seem to be any the better for it.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 238 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  ఎవరూ యితర వ్యక్తి ధ్యాన తత్వాన్ని చూడలేరు. కానీ అందరూ అనురాగాన్ని చూడవచ్చు. వ్యక్తిని అల్లుకున్న ప్రేమను చూడవచ్చు. వ్యక్తే అనురాగంగా మారుతాడు.  ధ్యానం లోపలికి వేళ్ళు. దాని ద్వారా అనురాగాన్ని అందుకోవచ్చు. అది అంతిమ జీవన సత్యం. 🍀*

*నీ జీవితం అనురాగభరితం అయితే నీలో ఆంతరిక పరివర్తన జరిగిందనడానికి అదే నిదర్శనం. అన్ని ఆందోళనలూ అదృశ్యమై కేవల నిశ్శబ్దం, కేవల శాంతి అక్కడ ఏర్పడుతుంది. నువ్వు నీ యింటికి వచ్చావు. అనురాగం దానికి సంకేతం. అదే నిదర్శన. నీ లోపలి పరివర్తనకు అది ప్రత్యక్ష నిదర్శనం. లోపల ధ్యానమేర్పడింది.*

*బాహ్యంలో అనురాగం బహిర్గతమైంది. లోపలి దాని వ్యక్తీకరణ అది. ఎవరూ యితర వ్యక్తి ధ్యాన తత్వాన్ని చూడలేరు. కానీ అందరూ అనురాగాన్ని చూడవచ్చు. వ్యక్తిని అల్లుకున్న ప్రేమను చూడవచ్చు. వ్యక్తే అనురాగంగా మారుతాడు. వ్యక్తే ప్రేమగా మారుతాడు. ధ్యానం లోపలికి వేళ్ళు. దాని ద్వారా అనురాగాన్ని అందుకోవచ్చు. అది అంతిమ జీవన సత్యం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹