శ్రీ లలితా సహస్ర నామములు - 155 / Sri Lalita Sahasranamavali - Meaning - 155

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 155 / Sri Lalita Sahasranamavali - Meaning - 155 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 155. బ్రహ్మాణీ, బ్రహ్మజననీ, బహురూపా, బుధార్చితా ।
ప్రసవిత్రీ, ప్రచండాఽజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః ॥ 155 ॥ 🍀

🍀 820. బ్రహ్మాణీ :
సరస్వతీ దేవి (బ్రహ్మదేవుని భార్య)

🍀 821. బ్రహ్మజననీ :
బ్రహ్మడేవుడిని సృస్టించినది

🍀 822. బహురూపా :
సమస్త రూపములు తానై ఉన్నది

🍀 823. బుధార్చితా :
ఙ్ఞానులచే పూజింపబదునది

🍀 824. ప్రసవిత్రీ :
జగజ్జనని

🍀 825. ప్రచండాఙ్ఞా :
తీవ్రమైన ఆఙ్ఞ కలది

🍀 826. ప్రతిష్టా :
కీర్తియే రూపముగా కలిగినది

🍀 827. ప్రకటాకృతి: :
బహిరంగమైన ఆకారము కలిగినది

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 155 🌹

📚. Prasad Bharadwaj

🌻 155. Bramhani bramhajanani bahurupa budharchita
Prasavitri prachandagyna pratishta prakatakruti ॥ 155 ॥ 🌻

🌻 820 ) Brahmani -
She who is the strength behind creator

🌻 821 ) Brahmaa Janani -
She who is the creator mother

🌻 822 ) Bahu roopa -
She who has several forms

🌻 823 ) Budharchitha -
She who is being worshipped by the enlightened

🌻 824 ) Prasavithri -
She who has given birth to everything

🌻 825 ) Prachanda Aagna -
She who is very angry order

🌻 826 ) Prathishta -
She who has been installed

🌻 827 ) Prakata Krithi -
She who is clearly visible.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 Nov 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 107

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 107 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కృతజ్ఞతయే మోక్షమార్గము 🌻

నిద్రించుచున్న వాడు తనకు తానుండడు. మేల్కొని చూచువానికి మాత్రముండును.

అట్లే జీవరాశులు , బ్రహ్మయు సృష్టికి ముందు తమకు తాముండరు. నారాయణునకుందురు. వారు మేల్కాంచుటయే సృష్టి. వెంటనే తమ అస్తిత్వమును, పరిసరములను , అటుపైన నారాయణుని గుర్తింతురు.

ఇట్టి స్ఫురణ కలిగించిన దేవుని యందు కృతజ్ఞుడు కాని సజ్జనుడుండడు. కృతజ్ఞత తెలుపుట యనగా అతని యునికి యందు యేమరుపాటు చెందకుండుటయే.

ఈ కృతజ్ఞతయే మోక్షమార్గము.

భగవంతుని కరుణతో నిండారిన కటాక్షములచే లభించిన జ్ఞానదీపము వలన సమస్త దోషములనబడు చీకటులును తొలగుచున్నవి. దాని వలన నిరంతరమును వానిని స్మరించు భావము నిలచియుండును. దానితో ఎల్లప్పుడును యదార్థస్థితి దర్శనమగును.

....... ✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹

21 Nov 2021

వివేక చూడామణి - 155 / Viveka Chudamani - 155

🌹. వివేక చూడామణి - 155 / Viveka Chudamani - 155🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -2 🍀

509. జఢమైన శరీరము నీటిలో పడినా లేక భూమిపై ఉన్న నాకు సంబంధము లేదు. ఎలానంటే కుండలోని ఆకాశానికి కుండకు భేదములేనట్లు.

510. బుద్ది యొక్క వివిధ గుణాలు దాని ప్రతినిధిగా, అనుభవముగా, కిలాడీగా, త్రాగుబోతుగా, మొద్దుగా, బానిసగా, స్వేచ్ఛగా ఉన్నప్పటికి అవి మూలమైన ఆత్మలో సత్యము కాదు. ఆత్మ ఒకే ఒక పరిపూర్ణమైన, ఉన్నతమైనది. దానికి రెండవది ఏదీలేదు.

511. ప్రకృతిలో ఎలాంటి మార్పులు వచ్చినప్పటికి; పదులు, వందలు, వేలలో నాకు ఎలాంటి బంధము సంబంధము లేదు. నేను వేటికి అంటని సంపూర్ణ జ్ఞానాన్ని. వాటితో ఎట్టి సంబంధము లేని వాడిని. ఎపుడైన మేఘాలు ఆకాశమును తాకగలవా.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 155 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -2🌻

509. Let this inert body drop down in water or on land. I am not touched by its properties, like the sky by the properties of the jar.

510. The passing states of the Buddhi, such as agency, experience, cunning, drunkenness, dullness, bondage and freedom, are never in reality in the Self, the Supreme Brahman, the Absolute, the one without a second.

511. Let there be changes in the Prakriti in ten, a hundred, or a thousand ways, what have I, the unattached Knowledge Absolute, got to do with them ? Never do the clouds touch the sky !

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

21 Nov 2021

శ్రీ శివ మహా పురాణము - 478

🌹 . శ్రీ శివ మహా పురాణము - 478 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 35

🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 6 🌻

వసిష్ఠుడిట్లు పలికెను-

ఓ పర్వతరాజా! ఇట్లు పలికి ఆ ధర్ముడు నిలబడి యుండెను. ఆమె ఆతనికి ప్రదక్షిణము చేసి నమస్కరించి తన గృహమునకు వెళ్లెను (52). ధర్మడు ఆమెకు ఆ విధముగా ఆశీర్వచనములను పలికి తన గృహమునకు వెళ్లెను. మరియు ఆతడు ప్రతిసభయందు ఆమెను ప్రీతితో కొనియాడెను (53). ఆమె యువకుడగు తన భర్తతో కలిసి నిరంతరముగా ఏకాంతమునందు రమించెను. తరువాత ఆమెకు తన భర్తకంటె అధికగుణవంతులగు పుత్రులు కలిగిరి (54). సర్వానందములను వృద్ధిపొందించి ఇహపరములయందు సుఖశాంతులను కలిగించు సంపదలన్నియు ఆ దంపతులకు లభించెను (55).

ఓ శైలరాజా! నీకీ పురాతనమగు ఇతిహాసమును సంపూర్ణముగా చెప్పితిని. నీవు ఆ దంపతుల చరితమును ప్రీతితో మహాదరముతో వింటివి (56). నీవు సత్యము నెరింగి నీకుమార్తెయగు పార్వతిని శివునకు ఇమ్ము. ఓ పర్వతరాజా! నీవు, నీభార్యయగు మేన చెడుదియగు రోషమును విడిచిపెట్టుడు (57). ఏడు రోజుల తరువాత, లభింప శక్యము కానిది, మిక్కిలి శుభ##మైనది అగు ముహూర్తములో లగ్నాధిపుడగు చంద్రుడు తన కుమారునితో గూడి లగ్నమునందుండి (58) ఆనందముతో రోహిణితో కలిసియుండగా, చంద్రుడు నక్షత్రములు స్వచ్ఛముగా ప్రకాశించుచుండగా, ఏ దోషములైననూ లేని మార్గశీర్షమాసములో సోమవారమునాడు వివాహమును చేయుము (59).

మంచి గ్రహములన్నింటితో కూడియున్నది, చెడు గ్రహముల దృష్టి లేనిది, మంచి సంతాన యోగము కలది, భర్త జీవించి యుండు సౌభాగ్యమును ఇచ్చునది అగు ముహూర్తమునందు (60) జగన్మాత, మూల ప్రకృతి, ఈశ్వరి, కన్య అగు పార్వతిని జగత్పితకు ఇచ్చి వివాహమును చేయుము. ఓ పర్వతరాజా! ఇట్లు చేసి నీవు కృతార్థుడవు కమ్ము (61).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మునిశ్రేష్ఠుడు, జ్ఞానులలో ఉత్తముడు అగు వసిష్ఠుడు ఇట్లు పలికి, అనేక లీలలను ప్రదర్శించే శివప్రభుని స్మరించి విరమించెను (62).

శ్రి శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండంలో పద్మాపిప్పలాదుల చరిత్రయను ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

21 Nov 2021

గీతోపనిషత్తు -279

🌹. గీతోపనిషత్తు -279 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 13-3

🍀 13-3. ఈశ్వర తత్వము - మూల చైతన్యము యందే సృష్టి కథయంతయు భూత, వర్తమాన, భవిష్యత్తుగ సాగుచుండును. సమస్త జీవుల, గ్రహగోళముల, మండలముల కదలికలకు ఆధారమై, కదలక నిత్యముగను, శాశ్వతముగను యున్న మూల చైతన్యమును దర్శించినపుడు, ఉన్నది ఒకటే యనియు, అది అనేకానేకములుగ నర్తించుచున్న దనియు, అది శాశ్వతమనియు తెలియవచ్చును. మూల చైతన్యము దర్శించుటకు సత్వగుణము ఆధారము. అట్టి సత్వగుణము లభించుటకు కర్తవ్యకర్మ, సుగుణముల ఉపాసన ఆధారము. ఇట్టి మార్గమున ప్రవేశించి కృషి చేయుటవలన కామిని, మోహిని, ఆసురి అగు అజ్ఞానము నశించును. 🍀

మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |
భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13

తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.

వివరణము : సమస్త జీవులయందు నిత్యము నర్తన చేయుచున్నటు వంటి చైతన్యమునకు ఆధారమై యున్న నిశ్చల చైతన్యము దర్శింప వీలగును. నిజమున కదియే లేకున్నచో జీవుల కథయే లేదు. జీవుల కథ లేనపుడు కూడ అది యుండును. అది మూల చైతన్యము. దాని యందే సృష్టి కథయంతయు భూత, వర్తమాన, భవిష్యత్తుగ సాగుచుండును. సమస్త జీవుల, గ్రహగోళముల, మండలముల కదలికలకు ఆధారమై, కదలక నిత్యముగను, శాశ్వతముగను యున్న మూల చైతన్యమును దర్శించినపుడు, ఉన్నది ఒకటే యనియు, అది అనేకానేకములుగ నర్తించుచున్న దనియు, అది శాశ్వతమనియు తెలియవచ్చును.

అట్లు తెలిసిన వెనుక దానినే సమస్త జీవుల మూలముగ దర్శించుట జరుగును. అట్టి దర్శనము లభ్యమై నపుడు, ఇక ఇతరముల దర్శనము మరుగున పడును. ఇట్టి మూల చైతన్యము దర్శించుటకు సత్వగుణము ఆధారము. అట్టి సత్వగుణము లభించుటకు కర్తవ్యకర్మ, సుగుణముల ఉపాసన ఆధారము. ఇట్టి మార్గమున ప్రవేశించి కృషి చేయుటవలన కామిని, మోహిని, ఆసురి అగు అజ్ఞానము నశించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

21 Nov 2021

21-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 21, ఆదివారం, నవంబర్ 2021 భాను వారము 🌹
🍀. కార్తీక మాసం 17వ రోజు 🍀

2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 278 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 478🌹 
4) 🌹 వివేక చూడామణి - 155 / Viveka Chudamani - 155🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -107🌹  
6) 🌹 Osho Daily Meditations - 96🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 155 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 155 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*21, నవంబర్‌ 2021, భాను వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 17వ రోజు 🍀*

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, చద్ది,
దానములు : ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము :
అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము :
ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము : సర్వవ్యాధీ నివారణం, ఆరోగ్యం

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: కృష్ణ విదియ 19:48:27 వరకు 
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: రోహిణి 07:36:48 వరకు 
తదుపరి మృగశిర
యోగం: సిధ్ధ 29:50:02 వరకు
తదుపరి సద్య 
కరణం: తైతిల 06:26:17 వరకు
వర్జ్యం: 13:55:52 - 15:44:24
దుర్ముహూర్తం: 16:09:28 - 16:54:30
రాహు కాలం: 16:15:06 - 17:39:31
గుళిక కాలం: 14:50:40 - 16:15:06
యమ గండం: 12:01:49 - 13:26:14
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 03:59:04 - 05:47:32 
మరియు 24:47:04 - 26:35:36 
సూర్యోదయం: 06:24:06
సూర్యాస్తమయం: 17:39:31
వైదిక సూర్యోదయం: 06:27:53
వైదిక సూర్యాస్తమయం: 17:35:43
చంద్రోదయం: 19:09:13
చంద్రాస్తమయం: 07:52:36
సూర్య రాశి: వృశ్చికం
చంద్ర రాశి: వృషభం
ధాత్రి యోగం - కార్య జయం 07:36:48 
వరకు తదుపరి సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 
పండుగలు :  
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -279 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 13-3
 
*🍀 13-3. ఈశ్వర తత్వము - మూల చైతన్యము యందే సృష్టి కథయంతయు భూత, వర్తమాన, భవిష్యత్తుగ సాగుచుండును. సమస్త జీవుల, గ్రహగోళముల, మండలముల కదలికలకు ఆధారమై, కదలక నిత్యముగను, శాశ్వతముగను యున్న మూల చైతన్యమును దర్శించినపుడు, ఉన్నది ఒకటే యనియు, అది అనేకానేకములుగ నర్తించుచున్న దనియు, అది శాశ్వతమనియు తెలియవచ్చును. మూల చైతన్యము దర్శించుటకు సత్వగుణము ఆధారము. అట్టి సత్వగుణము లభించుటకు కర్తవ్యకర్మ, సుగుణముల ఉపాసన ఆధారము. ఇట్టి మార్గమున ప్రవేశించి కృషి చేయుటవలన కామిని, మోహిని, ఆసురి అగు అజ్ఞానము నశించును. 🍀*

*మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |*
*భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13*

*తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.*

*వివరణము : సమస్త జీవులయందు నిత్యము నర్తన చేయుచున్నటు వంటి చైతన్యమునకు ఆధారమై యున్న నిశ్చల చైతన్యము దర్శింప వీలగును. నిజమున కదియే లేకున్నచో జీవుల కథయే లేదు. జీవుల కథ లేనపుడు కూడ అది యుండును. అది మూల చైతన్యము. దాని యందే సృష్టి కథయంతయు భూత, వర్తమాన, భవిష్యత్తుగ సాగుచుండును. సమస్త జీవుల, గ్రహగోళముల, మండలముల కదలికలకు ఆధారమై, కదలక నిత్యముగను, శాశ్వతముగను యున్న మూల చైతన్యమును దర్శించినపుడు, ఉన్నది ఒకటే యనియు, అది అనేకానేకములుగ నర్తించుచున్న దనియు, అది శాశ్వతమనియు తెలియవచ్చును.*

*అట్లు తెలిసిన వెనుక దానినే సమస్త జీవుల మూలముగ దర్శించుట జరుగును. అట్టి దర్శనము లభ్యమై నపుడు, ఇక ఇతరముల దర్శనము మరుగున పడును. ఇట్టి మూల చైతన్యము దర్శించుటకు సత్వగుణము ఆధారము. అట్టి సత్వగుణము లభించుటకు కర్తవ్యకర్మ, సుగుణముల ఉపాసన ఆధారము. ఇట్టి మార్గమున ప్రవేశించి కృషి చేయుటవలన కామిని, మోహిని, ఆసురి అగు అజ్ఞానము నశించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 478 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 35

*🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 6 🌻*

వసిష్ఠుడిట్లు పలికెను-

ఓ పర్వతరాజా! ఇట్లు పలికి ఆ ధర్ముడు నిలబడి యుండెను. ఆమె ఆతనికి ప్రదక్షిణము చేసి నమస్కరించి తన గృహమునకు వెళ్లెను (52). ధర్మడు ఆమెకు ఆ విధముగా ఆశీర్వచనములను పలికి తన గృహమునకు వెళ్లెను. మరియు ఆతడు ప్రతిసభయందు ఆమెను ప్రీతితో కొనియాడెను (53). ఆమె యువకుడగు తన భర్తతో కలిసి నిరంతరముగా ఏకాంతమునందు రమించెను. తరువాత ఆమెకు తన భర్తకంటె అధికగుణవంతులగు పుత్రులు కలిగిరి (54). సర్వానందములను వృద్ధిపొందించి ఇహపరములయందు సుఖశాంతులను కలిగించు సంపదలన్నియు ఆ దంపతులకు లభించెను (55).

ఓ శైలరాజా! నీకీ పురాతనమగు ఇతిహాసమును సంపూర్ణముగా చెప్పితిని. నీవు ఆ దంపతుల చరితమును ప్రీతితో మహాదరముతో వింటివి (56). నీవు సత్యము నెరింగి నీకుమార్తెయగు పార్వతిని శివునకు ఇమ్ము. ఓ పర్వతరాజా! నీవు, నీభార్యయగు మేన చెడుదియగు రోషమును విడిచిపెట్టుడు (57). ఏడు రోజుల తరువాత, లభింప శక్యము కానిది, మిక్కిలి శుభ##మైనది అగు ముహూర్తములో లగ్నాధిపుడగు చంద్రుడు తన కుమారునితో గూడి లగ్నమునందుండి (58) ఆనందముతో రోహిణితో కలిసియుండగా, చంద్రుడు నక్షత్రములు స్వచ్ఛముగా ప్రకాశించుచుండగా, ఏ దోషములైననూ లేని మార్గశీర్షమాసములో సోమవారమునాడు వివాహమును చేయుము (59). 

మంచి గ్రహములన్నింటితో కూడియున్నది, చెడు గ్రహముల దృష్టి లేనిది, మంచి సంతాన యోగము కలది, భర్త జీవించి యుండు సౌభాగ్యమును ఇచ్చునది అగు ముహూర్తమునందు (60) జగన్మాత, మూల ప్రకృతి, ఈశ్వరి, కన్య అగు పార్వతిని జగత్పితకు ఇచ్చి వివాహమును చేయుము. ఓ పర్వతరాజా! ఇట్లు చేసి నీవు కృతార్థుడవు కమ్ము (61).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మునిశ్రేష్ఠుడు, జ్ఞానులలో ఉత్తముడు అగు వసిష్ఠుడు ఇట్లు పలికి, అనేక లీలలను ప్రదర్శించే శివప్రభుని స్మరించి విరమించెను (62).

శ్రి శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండంలో పద్మాపిప్పలాదుల చరిత్రయను ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 155 / Viveka Chudamani - 155🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -2 🍀*

509. జఢమైన శరీరము నీటిలో పడినా లేక భూమిపై ఉన్న నాకు సంబంధము లేదు. ఎలానంటే కుండలోని ఆకాశానికి కుండకు భేదములేనట్లు. 

510. బుద్ది యొక్క వివిధ గుణాలు దాని ప్రతినిధిగా, అనుభవముగా, కిలాడీగా, త్రాగుబోతుగా, మొద్దుగా, బానిసగా, స్వేచ్ఛగా ఉన్నప్పటికి అవి మూలమైన ఆత్మలో సత్యము కాదు. ఆత్మ ఒకే ఒక పరిపూర్ణమైన, ఉన్నతమైనది. దానికి రెండవది ఏదీలేదు. 

511. ప్రకృతిలో ఎలాంటి మార్పులు వచ్చినప్పటికి; పదులు, వందలు, వేలలో నాకు ఎలాంటి బంధము సంబంధము లేదు. నేను వేటికి అంటని సంపూర్ణ జ్ఞానాన్ని. వాటితో ఎట్టి సంబంధము లేని వాడిని. ఎపుడైన మేఘాలు ఆకాశమును తాకగలవా. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 155 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 32. I am the one who knows Brahman -2🌻*

509. Let this inert body drop down in water or on land. I am not touched by its properties, like the sky by the properties of the jar.

510. The passing states of the Buddhi, such as agency, experience, cunning, drunkenness, dullness, bondage and freedom, are never in reality in the Self, the Supreme Brahman, the Absolute, the one without a second.

511. Let there be changes in the Prakriti in ten, a hundred, or a thousand ways, what have I, the unattached Knowledge Absolute, got to do with them ? Never do the clouds touch the sky !

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 107 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. కృతజ్ఞతయే మోక్షమార్గము 🌻*

*నిద్రించుచున్న వాడు తనకు తానుండడు. మేల్కొని చూచువానికి మాత్రముండును.*  

*అట్లే జీవరాశులు , బ్రహ్మయు సృష్టికి ముందు తమకు తాముండరు. నారాయణునకుందురు. వారు మేల్కాంచుటయే సృష్టి. వెంటనే తమ అస్తిత్వమును, పరిసరములను , అటుపైన నారాయణుని గుర్తింతురు.*

*ఇట్టి స్ఫురణ కలిగించిన దేవుని యందు కృతజ్ఞుడు కాని సజ్జనుడుండడు. కృతజ్ఞత తెలుపుట యనగా అతని యునికి యందు యేమరుపాటు చెందకుండుటయే.*

*ఈ కృతజ్ఞతయే మోక్షమార్గము.*

*భగవంతుని కరుణతో నిండారిన కటాక్షములచే లభించిన జ్ఞానదీపము వలన సమస్త దోషములనబడు చీకటులును తొలగుచున్నవి. దాని వలన నిరంతరమును వానిని స్మరించు భావము నిలచియుండును. దానితో ఎల్లప్పుడును యదార్థస్థితి దర్శనమగును.*

....... ✍🏼 *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 96 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 96. BE AVAILABLE 🍀*

*🕉 A relationship is not something than just happens out if the blue, You have to help it to happen. 🕉*
 
With relationships, you can always throw the responsibility onto others: Nobody is coming to you, nobody is worth the bother, or you don't have feelings for anyone, so what can you do? But these things are very deeply related. If you move, you will start feeling. If you feel, you move more. These things go on helping each other, and one has to start from somewhere. The world is full of so many beautiful people who are available. 

Everybody is seeking and searching for love. Just be available. Be a little outgoing, available; otherwise it will not happen. 

With meditation there is a deep necessity for love. They are both like wings, and you cannot fly with one wing. If meditation is going well, suddenly you will see that love is missing. If love is going very well, suddenly you will see that meditation is missing. If nothing is going well, then it is okay. One settles with one's sadness, one's closedness. But when one wing has started moving, the other wing is needed.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 155 / Sri Lalita Sahasranamavali - Meaning - 155 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 155. బ్రహ్మాణీ, బ్రహ్మజననీ, బహురూపా, బుధార్చితా ।*
*ప్రసవిత్రీ, ప్రచండాఽజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః ॥ 155 ॥ 🍀*

🍀 820. బ్రహ్మాణీ : 
సరస్వతీ దేవి (బ్రహ్మదేవుని భార్య) 

🍀 821. బ్రహ్మజననీ :
 బ్రహ్మడేవుడిని సృస్టించినది 

🍀 822. బహురూపా : 
సమస్త రూపములు తానై ఉన్నది 

🍀 823. బుధార్చితా : 
ఙ్ఞానులచే పూజింపబదునది 

🍀 824. ప్రసవిత్రీ : 
జగజ్జనని 

🍀 825. ప్రచండాఙ్ఞా : 
తీవ్రమైన ఆఙ్ఞ కలది 

🍀 826. ప్రతిష్టా : 
కీర్తియే రూపముగా కలిగినది 

🍀 827. ప్రకటాకృతి: :
 బహిరంగమైన ఆకారము కలిగినది  

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 155 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 155. Bramhani bramhajanani bahurupa budharchita*
*Prasavitri prachandagyna pratishta prakatakruti ॥ 155 ॥ 🌻*

🌻 820 ) Brahmani -   
She who is the strength behind creator

🌻 821 ) Brahmaa Janani -   
She who is the creator mother

🌻 822 ) Bahu roopa -   
She who has several forms

🌻 823 ) Budharchitha -   
She who is being worshipped by the enlightened

🌻 824 ) Prasavithri -   
She who has given birth to everything

🌻 825 ) Prachanda Aagna -   
She who is very angry order

🌻 826 ) Prathishta -   
She who has been installed

🌻 827 ) Prakata Krithi -   
She who is clearly visible.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹