మైత్రేయ మహర్షి బోధనలు - 115


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 115 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 90. తగ్గింపు ధరలు 🌻



ప్రచోదనము కావించుటయే కాని ప్రచారము చేయుట మా మార్గము కాదు. ఆకలిగొన్న వారి కన్నము పెట్టుటకై అన్నదాన సత్రము లుండవలెను. ఆకలిలేని వారికి తినిపించినచో, అతని అజీర్తికి బాధ్యత అన్నదాతదే అగుచున్నది కదా! తమను తాముద్ధరించుకొను ఆసక్తి కలవారికే జ్ఞానము.

ఇతరులకు జ్ఞానమందించుట బాధ్యతారహితమగు చర్య. దాని పర్యవసానము తెలియుట ఆవశక్యకము. ప్రచారకులు జీవుల నాకర్షించి వారికి మార్గమును చూపుటలో తమ మెడకు గుదిబండలు వేసుకొనుచున్నారు. తమపై నాధార పడువారిని పెంచుకొను చున్నారు. వారి యందు గురుత్వము వహించుటకై పాటుపడుచున్నారు. ఇట్టివారు వ్యామోహమున పడి జీవనము బరువు చేసుకొనుచున్నారు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


08 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 176


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 176 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నిశ్శబ్దంగా నిర్మలంగా కూచుని పరిశీలించాలి. మెల్లగా స్వచ్ఛత మొలకెత్తుతుంది. స్వచ్ఛతే స్వేచ్ఛ. నువ్వు ఎంపిక లేని చైతన్యంతో వుండడమే స్వచ్చత. నీ స్వచ్ఛత వల్ల ఏదీ నిన్ను మలిన పరచదు. అదే అంతిమ చైతన్యం. 🍀


నువ్వు ఎంపిక లేని చైతన్యంతో వుండడమే స్వచ్చత. అక్కడ నువ్వు మంచి, చెడుల స్పృహలో వుండవు. అట్లాంటి విభజన చెయ్యవు. నువ్వు ప్రతిదీ దైవికంగా, భావించినపుడు విభజన మాయమవుతుంది. కాంతిలో, చీకటిలో చివరికి మరణంలో నువ్వు శాశ్వత జీవితాన్నే చూస్తావు. సాధారణంగా విషయాల్ని చూస్తే ద్వంద్వ వైఖరి వదిలిపెట్టాలి. నీ స్వచ్ఛత వల్ల ఏదీ నిన్ను మలినపరచదు. అదే అంతిమ చైతన్యం. మనం ద్వంద్వాలను రూపాంతరం చెందించాలి.

నీతి అవినీతి, మంచి చెడ్డ, జీవితం, మరణం, వేసవి, చలికాలం ఈ విభజన వదిలిపెట్టాలి. రూపాంతరం చెందించాలి. అప్పుడు ఒకటే వుంటుంది.అది సాధ్యం. దానికి కొంత మెలకువ అవసరం. ఎంపిక లేని చైతన్యం అవసరం. లోపల కూర్చుని మనసుని ఏదీ ఎంపిక చెయ్యకుండా పరిశీలించడం చెయ్యాలి. ఆలోచన ప్రవాహం సాగుతూ వుంటుంది. నిశ్శబ్దంగా నిర్మలంగా కూచుని పరిశీలించాలి. మెల్లగా స్వచ్ఛత మొలకెత్తుతుంది. స్వచ్ఛతే స్వేచ్ఛ.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


08 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 276 - 2. కొన్నిసార్లు మనం అవసరాలతో విలాసాలను కూడా కలుపుతాము / DAILY WISDOM - 276 - 2. Sometimes We Mix Up Needs with Luxuries


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 276 / DAILY WISDOM - 276 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 2. కొన్నిసార్లు మనం అవసరాలతో విలాసాలను కూడా కలుపుతాము 🌻


కోరిక వైవిధ్యంలో చిక్కుకున్నప్పుడు ఒక బంధం అయితే, ఏకాగ్రతతో ఉన్నప్పుడు అది కూడా విముక్తికి సాధనం. ఏకాగ్ర చిత్తంతో ఉన్న కోరిక ప్రత్యేకంగా ఎంచుకున్న ఆదర్శంపై దృష్టి పెడుతుంది. ఎంచుకున్న వస్తువులో కాకుండా మరే ఇతర వస్తువులో నిమగ్నమవ్వకుండా మనస్సు కాఠిన్యం వహిస్తుంది. ఇదే స్వయం కాఠిన్యం యొక్క సూత్రం. ధ్యానం కోసం ఎంచుకున్న ఒకే వస్తువుపై మన మానసిక ఏకాగ్రత, అవసరమైన ప్రవర్తనలు, ప్రవర్తనా విధానాలు మరియు జీవన విధానాలకు మనల్ని మనం పరిమితం చేస్తాము. ఈ ఎంచుకున్న ఆదర్శంపై నిశ్చితార్థం లేదా ఏకాగ్రత విషయంలో మన వ్యక్తిత్వానికి సంబంధించిన వివిధ అవసరాలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి.

స్వీయ నియంత్రణ సాధన యొక్క మానసిక నేపథ్యం ఇది. స్వీయ-నియంత్రణ అంటే శరీరాన్ని సుష్కింపచేయడం కాదు. ఎంచుకున్న ఆదర్శాన్ని నెరవేర్చడానికి అవసరమైన విలువలు మరియు షరతులకు జీవితంలో ఒకరి నిశ్చితార్థాల పరిమితి మరియు అనవసరమైన ఏదైనా ఇతర కారకాన్ని మినహాయించడం. ఈ విషయం మనస్సుకు అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం, ఎందుకంటే కొన్నిసార్లు మనం అవసరాలను విలాసాలతో కలుపుతాము. మరియు మనం శరీర విలాసాలను నెరవేర్చడం ఒక నిత్యవసరంగా పరిగణిస్తాము.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 276 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 2. Sometimes We Mix Up Needs with Luxuries 🌻


While desire is a bondage when it is caught up in diversity, it is also a means to liberation when it is concentrated. The concentrated desire is exclusively focused on a chosen ideal, and the freedom of the mind from engagement in any other object than the one that is chosen is the principle of austerity. We limit ourselves to those types of conduct, modes of behaviour and ways of living which are necessary for the fulfilment of our concentration on the single object that has been chosen for the purpose of meditation. We have to carefully sift the various necessities and the needs of our personality in respect of its engagement, or concentration, on this chosen ideal.

This is the psychological background of the practice of self-control. Self-control does not mean mortification of the flesh or harassment of the body. It is the limitation of one's engagements in life to those values and conditions which are necessary for the fulfilment of the chosen ideal and the exclusion of any other factor which is redundant. It is a very difficult thing for the mind to understand, because sometimes we mix up needs with luxuries, and vice versa, and what is merely a means to the pampering of the senses, the body and the mind may look like a necessity or a need.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


08 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 597 / Vishnu Sahasranama Contemplation - 597


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 597 / Vishnu Sahasranama Contemplation - 597 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 597. నివృత్తాత్మా, निवृत्तात्मा, Nivr‌ttātmā 🌻


ఓం నివృత్తాత్మనే నమః | ॐ निवृत्तात्मने नमः | OM Nivr‌ttātmane namaḥ

స్వభావతో విషయేభ్యో నివృత్తోఽస్యజగత్పతే ।
ఆత్మా మన ఇతి హరిర్నివృత్తాత్మేతి కథ్యతే ॥

స్వభావ సిద్ధముగా విషయముల నుండి మరలి యుండు ఆత్మ/మనస్సు కలవాడు నివృత్తాత్మ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 597🌹

📚. Prasad Bharadwaj

🌻597. Nivr‌ttātmā🌻

OM Nivr‌ttātmane namaḥ

स्वभावतो विषयेभ्यो निवृत्तोऽस्यजगत्पते ।
आत्मा मन इति हरिर्निवृत्तात्मेति कथ्यते ॥

Svabhāvato viṣayebhyo nivr‌tto’syajagatpate,
Ātmā mana iti harirnivr‌ttātmeti kathyate.


596. అనివర్తీ, अनिवर्ती, Anivartī


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


08 May 2022

08 - MAY - 2022 ఆదివారం, భాను వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 08, మే 2022 ఆదివారం, భాను వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 198 / Bhagavad-Gita - 198 - 4-36 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 597 / Vishnu Sahasranama Contemplation - 597🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 276 / DAILY WISDOM - 276 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 176 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 115 🌹
7) 🌹 Happy White Lotus Day 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 08, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : గంగా సప్తమి, Ganga Saptami 🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం -4 🍀*

*5. ఓం బ్రహ్మతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుమ్భాయ హుం ఫట్ స్వాహా ।*
*ఓం తారకబ్రహ్మరూపాయ పరయన్త్ర-పరతన్త్ర-పరమన్త్ర-*సర్వోపద్రవనాశనార్థం దక్షిణదిగ్భాగే మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మీరు నిజంగా ప్రకృతి సరైనదే అని ఎప్పుడైతే స్వీకరిస్తారో, భగవంతుడు, గురువు అనుగ్రహం మీ కష్టాన్ని దాటిస్తుంది. - మాస్టర్‌ ఆర్‌.కె.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి : శుక్ల-సప్తమి 17:01:14 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: పుష్యమి 14:58:31 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: దండ 20:33:46 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: వణిజ 16:57:14 వరకు
వర్జ్యం: 28:55:20 - 30:40:00
దుర్ముహూర్తం: 16:55:35 - 17:47:01
రాహు కాలం: 17:02:01 - 18:38:28
గుళిక కాలం: 15:25:34 - 17:02:01
యమ గండం: 12:12:40 - 13:49:07
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 07:51:36 - 09:38:12
సూర్యోదయం: 05:46:52
సూర్యాస్తమయం: 18:38:28
చంద్రోదయం: 11:33:54
చంద్రాస్తమయం: 00:13:48
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ 
సౌఖ్యం 14:58:31 వరకు తదుపరి 
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 198 / Bhagavad-Gita - 198 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 36 🌴*

*36. అపి చేదసి పాపేభ్య: సర్వేభ్య: పాపకృత్తమ: |*
*సర్వం జ్ఞానప్లవైనైవ వృజినం సంతరిష్యసి ||*

🌷. తాత్పర్యం :
*ఒకవేళ నీవు పాపులందరిలోను పరమపాపిగా భావింపబడినను దివ్యజ్ఞానమనెడి పడవ యందు స్థితుడవైనచో దుఃఖసముద్రమును దాటగలవు.*

🌷. భాష్యము :
శ్రీకృష్ణుని సంబంధమున తన నిజస్థితిని మనుజుడు సరిగా అవగతము చేసికొనుట పరమోత్కృష్టమైనది. అది అజ్ఞానసాగరమునందు జరిగెడి జీవనసంఘర్షణ నుండి అతనిని శీఘ్రమే ఉద్ధరించును. ఈ భౌతికజగత్తు కొన్నిమార్లు అజ్ఞానసాగరమును, మరికొన్నిమార్లు దావానములతో చుట్టబడిన అరణ్యముగను వర్ణింపబడును. 

సముద్రమునందు ఎంతటి ప్రవీణుడైన ఈతగానికైనను ప్రాణరక్షణము కష్టమే; ఎవరేని వచ్చి అతనిని సముద్రము నుండి లేవదీసి రక్షించినచో అట్టివానిని గొప్పరక్షకుడని భావింపవచ్చును. దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండి స్వీకరింపబడిన పూర్ణజ్ఞానము ముక్తికి మార్గమై యున్నది. అట్టి కృష్ణభక్తిరసభావన యనెడి నౌక సరళమైనను మహోన్నతమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 198 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 36 🌴*

*36. api ced asi pāpebhyaḥ sarvebhyaḥ pāpa-kṛt-tamaḥ*
*sarvaṁ jñāna-plavenaiva vṛjinaṁ santariṣyasi*

🌷 Translation : 
*Even if you are considered to be the most sinful of all sinners, when you are situated in the boat of transcendental knowledge you will be able to cross over the ocean of miseries.*

🌹 Purport :
Proper understanding of one’s constitutional position in relationship to Kṛṣṇa is so nice that it can at once lift one from the struggle for existence which goes on in the ocean of nescience. This material world is sometimes regarded as an ocean of nescience and sometimes as a blazing forest. 

In the ocean, however expert a swimmer one may be, the struggle for existence is very severe. If someone comes forward and lifts the struggling swimmer from the ocean, he is the greatest savior. Perfect knowledge, received from the Supreme Personality of Godhead, is the path of liberation. The boat of Kṛṣṇa consciousness is very simple, but at the same time the most sublime.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 597 / Vishnu Sahasranama Contemplation - 597 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 597. నివృత్తాత్మా, निवृत्तात्मा, Nivr‌ttātmā 🌻*

*ఓం నివృత్తాత్మనే నమః | ॐ निवृत्तात्मने नमः | OM Nivr‌ttātmane namaḥ*

*స్వభావతో విషయేభ్యో నివృత్తోఽస్యజగత్పతే ।*
*ఆత్మా మన ఇతి హరిర్నివృత్తాత్మేతి కథ్యతే ॥*

*స్వభావ సిద్ధముగా విషయముల నుండి మరలి యుండు ఆత్మ/మనస్సు కలవాడు నివృత్తాత్మ.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 597🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻597. Nivr‌ttātmā🌻*

*OM Nivr‌ttātmane namaḥ*

स्वभावतो विषयेभ्यो निवृत्तोऽस्यजगत्पते ।
आत्मा मन इति हरिर्निवृत्तात्मेति कथ्यते ॥

*Svabhāvato viṣayebhyo nivr‌tto’syajagatpate,*
*Ātmā mana iti harirnivr‌ttātmeti kathyate.*

596. అనివర్తీ, अनिवर्ती, Anivartī

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 276 / DAILY WISDOM - 276 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 2. కొన్నిసార్లు మనం అవసరాలతో విలాసాలను కూడా కలుపుతాము 🌻*

కోరిక వైవిధ్యంలో చిక్కుకున్నప్పుడు ఒక బంధం అయితే, ఏకాగ్రతతో ఉన్నప్పుడు అది కూడా విముక్తికి సాధనం. ఏకాగ్ర చిత్తంతో ఉన్న కోరిక ప్రత్యేకంగా ఎంచుకున్న ఆదర్శంపై దృష్టి పెడుతుంది. ఎంచుకున్న వస్తువులో కాకుండా మరే ఇతర వస్తువులో నిమగ్నమవ్వకుండా మనస్సు కాఠిన్యం వహిస్తుంది. ఇదే స్వయం కాఠిన్యం యొక్క సూత్రం. ధ్యానం కోసం ఎంచుకున్న ఒకే వస్తువుపై మన మానసిక ఏకాగ్రత, అవసరమైన ప్రవర్తనలు, ప్రవర్తనా విధానాలు మరియు జీవన విధానాలకు మనల్ని మనం పరిమితం చేస్తాము. ఈ ఎంచుకున్న ఆదర్శంపై నిశ్చితార్థం లేదా ఏకాగ్రత విషయంలో మన వ్యక్తిత్వానికి సంబంధించిన వివిధ అవసరాలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి.

స్వీయ నియంత్రణ సాధన యొక్క మానసిక నేపథ్యం ఇది. స్వీయ-నియంత్రణ అంటే శరీరాన్ని సుష్కింపచేయడం కాదు. ఎంచుకున్న ఆదర్శాన్ని నెరవేర్చడానికి అవసరమైన విలువలు మరియు షరతులకు జీవితంలో ఒకరి నిశ్చితార్థాల పరిమితి మరియు అనవసరమైన ఏదైనా ఇతర కారకాన్ని మినహాయించడం. ఈ విషయం మనస్సుకు అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం, ఎందుకంటే కొన్నిసార్లు మనం అవసరాలను విలాసాలతో కలుపుతాము. మరియు మనం శరీర విలాసాలను నెరవేర్చడం ఒక నిత్యవసరంగా పరిగణిస్తాము. 

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 276 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 2. Sometimes We Mix Up Needs with Luxuries 🌻*

*While desire is a bondage when it is caught up in diversity, it is also a means to liberation when it is concentrated. The concentrated desire is exclusively focused on a chosen ideal, and the freedom of the mind from engagement in any other object than the one that is chosen is the principle of austerity. We limit ourselves to those types of conduct, modes of behaviour and ways of living which are necessary for the fulfilment of our concentration on the single object that has been chosen for the purpose of meditation. We have to carefully sift the various necessities and the needs of our personality in respect of its engagement, or concentration, on this chosen ideal.*

*This is the psychological background of the practice of self-control. Self-control does not mean mortification of the flesh or harassment of the body. It is the limitation of one's engagements in life to those values and conditions which are necessary for the fulfilment of the chosen ideal and the exclusion of any other factor which is redundant. It is a very difficult thing for the mind to understand, because sometimes we mix up needs with luxuries, and vice versa, and what is merely a means to the pampering of the senses, the body and the mind may look like a necessity or a need.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 176 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నిశ్శబ్దంగా నిర్మలంగా కూచుని పరిశీలించాలి. మెల్లగా స్వచ్ఛత మొలకెత్తుతుంది. స్వచ్ఛతే స్వేచ్ఛ. నువ్వు ఎంపిక లేని చైతన్యంతో వుండడమే స్వచ్చత. నీ స్వచ్ఛత వల్ల ఏదీ నిన్ను మలిన పరచదు. అదే అంతిమ చైతన్యం. 🍀*

*నువ్వు ఎంపిక లేని చైతన్యంతో వుండడమే స్వచ్చత. అక్కడ నువ్వు మంచి, చెడుల స్పృహలో వుండవు. అట్లాంటి విభజన చెయ్యవు. నువ్వు ప్రతిదీ దైవికంగా, భావించినపుడు విభజన మాయమవుతుంది. కాంతిలో, చీకటిలో చివరికి మరణంలో నువ్వు శాశ్వత జీవితాన్నే చూస్తావు. సాధారణంగా విషయాల్ని చూస్తే ద్వంద్వ వైఖరి వదిలిపెట్టాలి. నీ స్వచ్ఛత వల్ల ఏదీ నిన్ను మలినపరచదు. అదే అంతిమ చైతన్యం. మనం ద్వంద్వాలను రూపాంతరం చెందించాలి.*

*నీతి అవినీతి, మంచి చెడ్డ, జీవితం, మరణం, వేసవి, చలికాలం ఈ విభజన వదిలిపెట్టాలి. రూపాంతరం చెందించాలి. అప్పుడు ఒకటే వుంటుంది.అది సాధ్యం. దానికి కొంత మెలకువ అవసరం. ఎంపిక లేని చైతన్యం అవసరం. లోపల కూర్చుని మనసుని ఏదీ ఎంపిక చెయ్యకుండా పరిశీలించడం చెయ్యాలి. ఆలోచన ప్రవాహం సాగుతూ వుంటుంది. నిశ్శబ్దంగా నిర్మలంగా కూచుని పరిశీలించాలి. మెల్లగా స్వచ్ఛత మొలకెత్తుతుంది. స్వచ్ఛతే స్వేచ్ఛ.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 115 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 90. తగ్గింపు ధరలు 🌻*

*ప్రచోదనము కావించుటయే కాని ప్రచారము చేయుట మా మార్గము కాదు. ఆకలిగొన్న వారి కన్నము పెట్టుటకై అన్నదాన సత్రము లుండవలెను. ఆకలిలేని వారికి తినిపించినచో, అతని అజీర్తికి బాధ్యత అన్నదాతదే అగుచున్నది కదా! తమను తాముద్ధరించుకొను ఆసక్తి కలవారికే జ్ఞానము.*

*ఇతరులకు జ్ఞానమందించుట బాధ్యతారహితమగు చర్య. దాని పర్యవసానము తెలియుట ఆవశక్యకము. ప్రచారకులు జీవుల నాకర్షించి వారికి మార్గమును చూపుటలో తమ మెడకు గుదిబండలు వేసుకొనుచున్నారు. తమపై నాధార పడువారిని పెంచుకొను చున్నారు. వారి యందు గురుత్వము వహించుటకై పాటుపడుచున్నారు. ఇట్టివారు వ్యామోహమున పడి జీవనము బరువు చేసుకొనుచున్నారు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Happy White Lotus Day 🌹*

*The 8th May is celebrated as 'White Lotus Day', in remembrance of Helena P. Blavatsky (1831-1891), who passed over on this day in the year 1891.*

*In her life, Madam Blavatsky demonstrated the qualities she expressed in “The Golden Stairs”: “A clean life, an open mind, a pure heart, …”*

*She was a very pure soul who was prepared by the Hierarchy already at the time of Lord Krishna, as Master EK shows in his book “Music of the Soul.”*

*In the 19th century, the Masters chose her for bringing out to humanity the new revelation of the teachings of eternal wisdom. Therefore, she is regarded as the White Lotus that unfolds afresh the beauty and fragrance of new age wisdom.*

*At the White Lotus Day 2021, Master Kumar paid homage to HPB with the following words:*

*“Today happens to be 8th May, the departure day of Madame Blavatsky recognised by the teachers who led her as the White Lotus Day. Today, in the Brotherhood, White Lotus Day is celebrated in memory of Madame Blavatsky who offered herself to the humanity. Her offering was total. The soul, the personality and the body were dedicated to the work of The Great White Brotherhood. More than the humanity, it is the White Brotherhood that lovingly and affectionately honour her for she has unveiled to humanity the Universal Wisdom so that people come out of their very narrow understanding of the energy which is called God and walk into that light which is Omniscient, Omnipotent and Omnipresent.*

*Since we are all in form, we look to Divinity through form but the Divinity as such is beyond form, beyond name and even beyond time. The Veda contains this wisdom. The ancient theologies contain this wisdom. They try to give out the patterns in which this energy manifests through various laws of the universe such as the Law of Alternation, the Law of Pulsation, the Law of Involution, the Law of Evolution, the Law of Septenary Manifestation and its gradual withdrawal into itself through cycles of time, the related science of utterance, the related science of contemplation and the related science of action in creation to experience, to evolve and then gain fulfilment.*

*The work of Madam Blavatsky is seen as a stupendous work carried out in the last part of the 19th century which has vibrated the planet. Thousands and thousands of groups have joined till date and it continues to be. All that she contributed to humanity is recognised more by the Brotherhood than the humanity. It will take a long time for humanity to understand the great work that came through Madame Blavatsky.*

*We fondly remember her. She is the first one in the recent cycles of time that has unveiled the wisdom which is universal. It is not sectarian. It is not based upon limited thoughts about God. In His memory we...we say, 'His' because even the Masters recognise her though in a female body, as a grand male that did a lot of work from the soul dimension.”*

*May HPB's life and work inspire us to continue striving “to the Ideal of Human Progression and Perfection which the Secret Science Depicts” and to climb the Golden Stairs up to the Temple of Divine Wisdom.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹