శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-1



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀


🌻 363-1. 'స్తత్పదలక్ష్యార్థి'తత్' 🌻


పథమును చేర్చుటయే లక్ష్యముగా గలది శ్రీమాత అని అర్థము. 'తత్' అనగా బ్రహ్మము. ఈ బ్రహ్మము అనిర్వచనీయము. చర్చనీయాంశము కానిది. తర్కమున కందనిది. ప్రజ్ఞకు మూలము. సృష్టి యున్నపుడు లేనపుడు కూడ నుండునది. సృష్టికి మూలమైనది. ప్రకృతి పురుషుల కాధారమైనది. స్త్రీ, పుంలింగములకు మూలమై స్త్రీయు పురుషుడు కాక యుండునది.

పరబ్రహ్మము అని, శుద్ధ బ్రహ్మము అని దీనిపేర్లు. దీనిని చేరినవారు తాము లేక అది అయి వుందురు. అదియే మోక్ష స్థితి. దీనిని పరము అని కూడ అందురు. దీని చేరు మార్గము పరమపదము లేక తత్పథము. జీవులను తత్పథము చేర్చుటకు శ్రీమాత నిత్యము కృషి సల్పుచు నుండును. జీవులు శ్రీమాత బిడ్డలు. వారందరూ పరిపూర్ణులు కావలెనని లక్ష్యముగా గొని సృష్టి నిర్మాణమును గావించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 363-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini
Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻

🌻 363-1. Tatpada-lakṣyārthā तत्पद-लक्ष्यार्था 🌻


Tat means that and pada means word. Tatpada (that word) means THAT referring the Brahman. Lakṣyārthā means indirect reference. Tat-tvam-asi or you are That is said to indicate that you are the Brahman where ‘That’ refers to the Brahman.

This goes to prove the omnipresence nature of the Brahman and His non-dualistic nature. The previous nāma discussed about the two forms of the Brahman.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Apr 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 167 / Osho Daily Meditations - 167


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 167 / Osho Daily Meditations - 167 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 167. పాల్గొనడం 🍀

🕉. మీరు పాల్గొంటేనే తెలుసుకోగల విషయాలు కొన్ని ఉన్నాయి. 🕉


బయటి నుంచి చూస్తే మిడిమిడి విషయాలు మాత్రమే తెలుసు. లోపలి వ్యక్తికి ఏమి జరుగుతోంది? ఎవరో ఏడుస్తున్నారు మరియు కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. మీరు చూడవచ్చు, కానీ ఇది చాలా ఉపరితలంగా ఉంటుంది. అతని హృదయానికి ఏమి జరుగుతోంది? ఎందుకు ఏడుస్తున్నాడు? అర్థం చేసుకోవడం కూడా కష్టం - ఎందుకంటే అతను దుఃఖంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను విచారంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను కోపంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను ఆనందంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను కృతజ్ఞతతో ఏడుస్తూ ఉండవచ్చు. కన్నీళ్లు కేవలం కన్నీళ్లు. కన్నీటి కన్నీరు ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవడానికి రసాయనికంగా విశ్లేషించడానికి మార్గం లేదు - లోతైన కృతజ్ఞత నుండి, ఆనందకరమైన స్థితి నుండి లేదా దుఃఖం నుండి - అన్ని కన్నీళ్లు ఒకే విధంగా ఉంటాయి. రసాయనికంగా తేడా లేదు.

విదూషకుడి బుగ్గలు చూడండి. వారు ఎల్లప్పడూ ఒకేలాంటి బుగ్గలు కలిగి ఉంటారు. కాబట్టి లోతైన అంశాలకు సంబంధించినంత వరకు, బయటి నుండి చూస్తే ఏదైనా అవగాహనకు రావడం దాదాపు అసాధ్యం. ఒక వ్యక్తిని గమనించడం సాధ్యం కాదు. బాహ్య విషయాలు మాత్రమే గమనించవచ్చు. కానీ మీరు లోపల నుండి తెలుసుకోవచ్చు. అంటే ఆ కన్నీళ్లను లోపల నుండి మీకు మీరే స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోవాలి; లేకుంటే మీరు వాటిని నిజంగా ఎప్పటికీ తెలుసుకోలేరు. పరిశీలన ద్వారా చాలా నేర్చుకోవచ్చు. అందుకని మీరు చూడటం మంచిదే, చాలా బాగుంది. కానీ మీరు పాల్గొనడం ద్వారా నేర్చుకునే దానితో పోలిస్తే ఇది ఏమీ కాదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 167 🌹

📚. Prasad Bharadwaj

🍀 167. PARTICIPATION 🍀

🕉 There are things that you can know only if you participate. 🕉

From the outside you know only superficial things. What is happening to the inside person? Somebody is crying and tears are flowing. You can watch, but it will be very superficial. What is happening to his heart? Why is he crying? It is difficult even to interpret-because he may be crying out of misery, he may be crying out of sadness, he may be crying out of anger, he may be crying out of happiness, he may be crying out of gratitude. And tears are just tears. There is no way to analyze a tear chemically to find out from where it comes-from deep gratitude, from a blissful state, or from misery-because all tears are the same.

Chemically they don't differ, and they look the same rolling clown the cheeks. So it is almost impossible, as far as the deeper realms are concerned, to conclude from the outside. A person cannot be observed. Only things can be observed. You can know from the within. That means that you have to know those tears your-self; otherwise you will never really know them. Much can be learned by observation, and it is good that you watch, very good. But that is nothing compared to what you can learn by participating.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 178


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 178 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సగుణము - నిర్గుణము-2 🌻


సాధన అన్నది గుణమే కాని, నిర్గుణము కాదు. ఏ గుణముల నభ్యసించుట వలన గుణాతీతమగు శాశ్వత సత్యము అనుభవింపబడునో అట్టి గుణములు ఉపాసింపబడనిచో సాధన జరుగదు.

గుణములకును , అంతర్యామికిని ఎప్పుడునూ అవినాభావ సంబంధమున్నది. గుణములు అంతర్యామికి దేహధాతువుల వంటివి. అందు సద్గుణములు ఆరోగ్యవంతమైన దేహమును , దుర్గుణములు వ్యాధిగ్రస్తమైన దేహమును తెలియజేయును.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


12 Apr 2022

శ్రీ శివ మహా పురాణము - 548 / Sri Siva Maha Purana - 548


🌹 . శ్రీ శివ మహా పురాణము - 548 / Sri Siva Maha Purana - 548 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴

🌻. పరిహాసములు - 3 🌻


అపుడు ఆ దంపతులను చూచుటకు పదునార్గురు దివ్యస్త్రీలు వెంటనే మహాదరమతో విచ్చేసిరి (21). సరస్వతి, లక్ష్మి, సావిత్రి, గంగా, అదితి, శచి, లోపాముద్ర, అరుంధతి (22), అహల్య, తులసి, స్వాహా, రోహిణి, పృథివి, శతరూప, సంజ్ఞ, రతి అను దేవతా స్త్రీలు విచ్చేసిరి (23).

అక్కడ ఉన్న మనోహరలగు దేవకన్యలు, నాగకన్యలు, మునికన్యలు అందరు విచ్చెసిరి. వారి సంఖ్యను చెప్పగలిగే సామర్థ్యము ఎవరికి గలదు? (24) వారు సమర్పించిన రత్నమయమగు ఆసనమునందు శివుడానందముతో కూర్చుండెను. అపుడా దేవీమూర్తులు క్రమముగా ఆయనతో చిరునవ్వుతో గూడిన మధురవచనమునిట్లు పలికిరి (25).

సరస్వతి ఇట్లు పలికెను-

మహాదేవా! ఇపుడు నీకు ప్రాణముల కంటె అధిక ప్రియురాలగు సతీదేవి లభించినది. ఓయి సుందరా! ప్రియురాలి చంద్రుని వంటి ముఖమును చూచి తాపమును వీడుము (26). ఓయీ కాలనియంతా! నీవు సతితో కలిసి కాలమును గడుపుము. మీకు వియోగము ఏ కాలము నందైననూ ఉండబోదు. పార్వతి నాకు ఆశ్రితురాలు కాగలదు (27).

లక్ష్మీ దేవి ఇట్లు పలికెను-

ఓ దేవ దేవా! సిగ్గును వీడి సతిని నీ గుండెలలో దాచు కొనుము. ఆమె లేనిదే నీకు ప్రాణములు నిలువవు. ఆమె విషయములో లజ్ఞ యేల? (28)

సావిత్రి ఇట్లు పలికెను -

ఓ శంభూ! సతిని భుజింపజేసి నీవు శీఘ్రమే భూజించుము. ఖేదమును పొందకుము. తరువాత నీటిని త్రాగి కర్పూర తాంబూలమును ఆమెకు ఆదరముతో నిమ్ము (29).

గంగా దేవి ఇట్లు పలికెను

బంగరు కాంతి గల ప్రియురాలి చేతిని బట్టుకొని కేశములను సరిచేయుము. ప్రభువునకు లభించే సౌభాగ్య సుఖము ఇంతకంటె గొప్పది ఉండబోదు (30).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 548 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴

🌻 Description of fun and frolic - 3 🌻


21-23. Then the sixteen celestial ladies arrived there and saw the couple with great respect. They were Sarasvatī, Lakṣmī, Sāvitrī, Jāhnavī, Aditi, Śacī, Lopāmudrā, Arundhatī, Ahalyā, Tulasī, Svāhā, Rohiṇī, Vasundharā, Śatarūpā, Saṃjñā and Rati.

24. There were several virgins of the gods, Nāgas, and the sages. They were charming and attractive. Who can enumerate them?

25. A gemset throne was offered to Śiva who sat on it joyously. The celestial ladies made these sweet witty remarks to Him one by one.


Sarasvatī said:—

26. O great lord, Satī who was more than your life to you has now joyously rejoined you. O lover, seeing the face of your beloved of moonlike splendour, cast off the heat of your distress.

27. Spend your time, O lord of time, in the close embrace of Satī. Thanks to my fervent wish, there will be no separation at any time between you both.


Lakṣmī said:—

28. O lord of gods, leave off your shyness. Take Satī to your bosom and stand close to her. Why do you feel shy of her without whom your vital airs may go off.


Sāvitrī said:—

29. O Śiva, give the sweets to Śatī and eat them yourself. Do not be in a flutter. Perform Ācamana and offer her betel leaves along with camphor.


Jāhnavī said:—

30. Take hold of the hand of your beloved wife glittering with gold and stroke her hair. There is no higher pleasure at the hands of her lover to a loving maiden than this.


Continues....

🌹🌹🌹🌹🌹


12 Apr 2022

గీతోపనిషత్తు -350


🌹. గీతోపనిషత్తు -350 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚

🍀 32-4. తత్వదర్శనులు - సృష్టి యందున్న బ్రహ్మమును చూచుట ఒకటి, బ్రహ్మము చుట్టును చేరిన ఆవరణలు చూచుట మరియొకటి. బ్రహ్మమును చూచు వాడు బ్రహ్మమై యుండును. నిజమగు జ్ఞానులు తత్త్వదర్శనులై యుందురు గాని, బాహ్యావరణలు చూడరు. అనన్యభక్తి మార్గమున బ్రహ్మప్రాప్తి సత్యమై, నిత్యమై యుండును. అట్టి మార్గమునకు జాతి కుల మత భేదములు లేవు. అట్టి సత్యమిచ్చట ప్రతిపాదింపబడు చున్నది. 🍀

32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥

తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.

వివరణము : ఇట్టి ఆవరణముల కతీతమై జీవుడున్నాడు. అట్టి జీవుడు విజృంభించినచో ఆవరణములు వివశములై జీవుని అనుసరింప వలసినదే. అగ్నికి అవరోధము కలిగించున దేదియు లేదు. ఈ అగ్ని పంచభూతములలో అగ్ని కాదు. అది సహజమగు తేజస్సు. పండితు లనుకున్నవారు, జ్ఞానులనుకొనువారు ఆవరణములే చూతురుగాని, నిజమగు పండితులు, జ్ఞానులు అట్లు చూడరు. నిజమగు జ్ఞానులు తత్త్వదర్శనులై యుందురు గాని, బాహ్యావరణలు చూడరు.

అష్టవంకరలు ఆవరణములకున్నను లోపలి జీవుడు సముడే. అష్టావక్ర మహర్షి కథ అదియే. అతని బాహ్యవంకరలను చూచి హాస్యము చేసిన ఋషులు, రాజ ఋషులు అతనిచే భంగపడిరి. సృష్టి యందున్న బ్రహ్మమును చూచుట ఒకటి, బ్రహ్మము చుట్టును చేరిన ఆవరణలు చూచుట మరియొకటి. బ్రహ్మమును చూచువాడు బ్రహ్మమై యుండును. అనన్యభక్తి మార్గమున బ్రహ్మప్రాప్తి సత్యమై, నిత్యమై యుండును. అట్టి మార్గమునకు జాతి కుల మత భేదములు లేవు. అట్టి సత్యమిచ్చట ప్రతిపాదింపబడు చున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


12 Apr 2022

12 - APRIL - 2022 మంగళవారం, MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 12, మంగళవారం, ఏప్రిల్ 2022 భౌమ వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 32-4 - 350 - తత్వదర్శనులు🌹 
3) 🌹. శివ మహా పురాణము - 548 / Siva Maha Purana - 548 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -178🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 167 / Osho Daily Meditations - 167 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-2🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 12, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కామద ఏకాదశి, Kamada Ekadashi🌻*

*🍀. అంజని పుత్ర స్తోత్రం - 5 🍀*

చతుర్భుజ రూప హనుమంత
జయప్రదాయక హనుమంత
జయ బజరంగబలి 
జయజయ జయ బజరంగబలి

జ్ఞానాగ్రగణ్య హనుమంత
ఢాకినీహర హనుమంత
జయ బజరంగబలి 
జయజయ జయ బజరంగబలి

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సద్గురువుకు జిజ్ఞాసాపరుడైన శిష్యుడు లభించినప్పుడు మాత్రమే బ్రహ్మవిద్య ప్రకటితము కాగలదు. సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944
ఉత్తరాయణం, వసంత ఋతువు
శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 29:03:40 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: ఆశ్లేష 08:35:54 వరకు
తదుపరి మఘ
యోగం: శూల 12:03:16 వరకు
తదుపరి దండ
కరణం: వణిజ 16:46:52 వరకు
వర్జ్యం: 21:06:00 - 22:46:08
దుర్ముహూర్తం: 08:32:19 - 09:22:15
రాహు కాలం: 15:24:15 - 16:57:52
గుళిక కాలం: 12:17:00 - 13:50:38
యమ గండం: 09:09:46 - 10:43:23
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:41
అమృత కాలం: 06:52:08 - 08:35:00
సూర్యోదయం: 06:02:31
సూర్యాస్తమయం: 18:31:29
చంద్రోదయం: 14:37:36
చంద్రాస్తమయం: 03:02:10
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 08:35:54
వరకు తదుపరి కాలదండ యోగం 
- మృత్యు భయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -350 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚*
 
*🍀 32-4. తత్వదర్శనులు - సృష్టి యందున్న బ్రహ్మమును చూచుట ఒకటి, బ్రహ్మము చుట్టును చేరిన ఆవరణలు చూచుట మరియొకటి. బ్రహ్మమును చూచు వాడు బ్రహ్మమై యుండును. నిజమగు జ్ఞానులు తత్త్వదర్శనులై యుందురు గాని, బాహ్యావరణలు చూడరు. అనన్యభక్తి మార్గమున బ్రహ్మప్రాప్తి సత్యమై, నిత్యమై యుండును. అట్టి మార్గమునకు జాతి కుల మత భేదములు లేవు. అట్టి సత్యమిచ్చట ప్రతిపాదింపబడు చున్నది. 🍀*

*32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I*
*స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥*

*తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.*

*వివరణము : ఇట్టి ఆవరణముల కతీతమై జీవుడున్నాడు. అట్టి జీవుడు విజృంభించినచో ఆవరణములు వివశములై జీవుని అనుసరింప వలసినదే. అగ్నికి అవరోధము కలిగించున దేదియు లేదు. ఈ అగ్ని పంచభూతములలో అగ్ని కాదు. అది సహజమగు తేజస్సు. పండితు లనుకున్నవారు, జ్ఞానులనుకొనువారు ఆవరణములే చూతురుగాని, నిజమగు పండితులు, జ్ఞానులు అట్లు చూడరు. నిజమగు జ్ఞానులు తత్త్వదర్శనులై యుందురు గాని, బాహ్యావరణలు చూడరు.*

*అష్టవంకరలు ఆవరణములకున్నను లోపలి జీవుడు సముడే. అష్టావక్ర మహర్షి కథ అదియే. అతని బాహ్యవంకరలను చూచి హాస్యము చేసిన ఋషులు, రాజ ఋషులు అతనిచే భంగపడిరి. సృష్టి యందున్న బ్రహ్మమును చూచుట ఒకటి, బ్రహ్మము చుట్టును చేరిన ఆవరణలు చూచుట మరియొకటి. బ్రహ్మమును చూచువాడు బ్రహ్మమై యుండును. అనన్యభక్తి మార్గమున బ్రహ్మప్రాప్తి సత్యమై, నిత్యమై యుండును. అట్టి మార్గమునకు జాతి కుల మత భేదములు లేవు. అట్టి సత్యమిచ్చట ప్రతిపాదింపబడు చున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 548 / Sri Siva Maha Purana - 548 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴*

*🌻. పరిహాసములు - 3 🌻*

అపుడు ఆ దంపతులను చూచుటకు పదునార్గురు దివ్యస్త్రీలు వెంటనే మహాదరమతో విచ్చేసిరి (21). సరస్వతి, లక్ష్మి, సావిత్రి, గంగా, అదితి, శచి, లోపాముద్ర, అరుంధతి (22), అహల్య, తులసి, స్వాహా, రోహిణి, పృథివి, శతరూప, సంజ్ఞ, రతి అను దేవతా స్త్రీలు విచ్చేసిరి (23). 

అక్కడ ఉన్న మనోహరలగు దేవకన్యలు, నాగకన్యలు, మునికన్యలు అందరు విచ్చెసిరి. వారి సంఖ్యను చెప్పగలిగే సామర్థ్యము ఎవరికి గలదు? (24) వారు సమర్పించిన రత్నమయమగు ఆసనమునందు శివుడానందముతో కూర్చుండెను. అపుడా దేవీమూర్తులు క్రమముగా ఆయనతో చిరునవ్వుతో గూడిన మధురవచనమునిట్లు పలికిరి (25).

సరస్వతి ఇట్లు పలికెను-

మహాదేవా! ఇపుడు నీకు ప్రాణముల కంటె అధిక ప్రియురాలగు సతీదేవి లభించినది. ఓయి సుందరా! ప్రియురాలి చంద్రుని వంటి ముఖమును చూచి తాపమును వీడుము (26). ఓయీ కాలనియంతా! నీవు సతితో కలిసి కాలమును గడుపుము. మీకు వియోగము ఏ కాలము నందైననూ ఉండబోదు. పార్వతి నాకు ఆశ్రితురాలు కాగలదు (27).

లక్ష్మీ దేవి ఇట్లు పలికెను-

ఓ దేవ దేవా! సిగ్గును వీడి సతిని నీ గుండెలలో దాచు కొనుము. ఆమె లేనిదే నీకు ప్రాణములు నిలువవు. ఆమె విషయములో లజ్ఞ యేల? (28)

సావిత్రి ఇట్లు పలికెను -

ఓ శంభూ! సతిని భుజింపజేసి నీవు శీఘ్రమే భూజించుము. ఖేదమును పొందకుము. తరువాత నీటిని త్రాగి కర్పూర తాంబూలమును ఆమెకు ఆదరముతో నిమ్ము (29).

గంగా దేవి ఇట్లు పలికెను

బంగరు కాంతి గల ప్రియురాలి చేతిని బట్టుకొని కేశములను సరిచేయుము. ప్రభువునకు లభించే సౌభాగ్య సుఖము ఇంతకంటె గొప్పది ఉండబోదు (30).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 548 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴*

*🌻 Description of fun and frolic - 3 🌻*

21-23. Then the sixteen celestial ladies arrived there and saw the couple with great respect. They were Sarasvatī, Lakṣmī, Sāvitrī, Jāhnavī, Aditi, Śacī, Lopāmudrā, Arundhatī, Ahalyā, Tulasī, Svāhā, Rohiṇī, Vasundharā, Śatarūpā, Saṃjñā and Rati.

24. There were several virgins of the gods, Nāgas, and the sages. They were charming and attractive. Who can enumerate them?

25. A gemset throne was offered to Śiva who sat on it joyously. The celestial ladies made these sweet witty remarks to Him one by one.

Sarasvatī said:—
26. O great lord, Satī who was more than your life to you has now joyously rejoined you. O lover, seeing the face of your beloved of moonlike splendour, cast off the heat of your distress.

27. Spend your time, O lord of time, in the close embrace of Satī. Thanks to my fervent wish, there will be no separation at any time between you both.

Lakṣmī said:—
28. O lord of gods, leave off your shyness. Take Satī to your bosom and stand close to her. Why do you feel shy of her without whom your vital airs may go off.

Sāvitrī said:—
29. O Śiva, give the sweets to Śatī and eat them yourself. Do not be in a flutter. Perform Ācamana and offer her betel leaves along with camphor.

Jāhnavī said:—
30. Take hold of the hand of your beloved wife glittering with gold and stroke her hair. There is no higher pleasure at the hands of her lover to a loving maiden than this.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 178 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

 *🌻. సగుణము - నిర్గుణము-2 🌻* 

*సాధన అన్నది గుణమే కాని, నిర్గుణము కాదు. ఏ గుణముల నభ్యసించుట వలన గుణాతీతమగు శాశ్వత సత్యము అనుభవింపబడునో అట్టి గుణములు ఉపాసింపబడనిచో సాధన జరుగదు.*

*గుణములకును , అంతర్యామికిని ఎప్పుడునూ అవినాభావ సంబంధమున్నది. గుణములు అంతర్యామికి దేహధాతువుల వంటివి. అందు సద్గుణములు ఆరోగ్యవంతమైన దేహమును , దుర్గుణములు వ్యాధిగ్రస్తమైన దేహమును తెలియజేయును.*

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 167 / Osho Daily Meditations - 167 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 167. పాల్గొనడం 🍀*

*🕉. మీరు పాల్గొంటేనే తెలుసుకోగల విషయాలు కొన్ని ఉన్నాయి. 🕉*
 
*బయటి నుంచి చూస్తే మిడిమిడి విషయాలు మాత్రమే తెలుసు. లోపలి వ్యక్తికి ఏమి జరుగుతోంది? ఎవరో ఏడుస్తున్నారు మరియు కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. మీరు చూడవచ్చు, కానీ ఇది చాలా ఉపరితలంగా ఉంటుంది. అతని హృదయానికి ఏమి జరుగుతోంది? ఎందుకు ఏడుస్తున్నాడు? అర్థం చేసుకోవడం కూడా కష్టం - ఎందుకంటే అతను దుఃఖంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను విచారంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను కోపంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను ఆనందంతో ఏడుస్తూ ఉండవచ్చు, అతను కృతజ్ఞతతో ఏడుస్తూ ఉండవచ్చు. కన్నీళ్లు కేవలం కన్నీళ్లు. కన్నీటి కన్నీరు ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవడానికి రసాయనికంగా విశ్లేషించడానికి మార్గం లేదు - లోతైన కృతజ్ఞత నుండి, ఆనందకరమైన స్థితి నుండి లేదా దుఃఖం నుండి - అన్ని కన్నీళ్లు ఒకే విధంగా ఉంటాయి. రసాయనికంగా తేడా లేదు.*

*విదూషకుడి బుగ్గలు చూడండి. వారు ఎల్లప్పడూ ఒకేలాంటి బుగ్గలు కలిగి ఉంటారు. కాబట్టి లోతైన అంశాలకు సంబంధించినంత వరకు, బయటి నుండి చూస్తే ఏదైనా అవగాహనకు రావడం దాదాపు అసాధ్యం. ఒక వ్యక్తిని గమనించడం సాధ్యం కాదు. బాహ్య విషయాలు మాత్రమే గమనించవచ్చు. కానీ మీరు లోపల నుండి తెలుసుకోవచ్చు. అంటే ఆ కన్నీళ్లను లోపల నుండి మీకు మీరే స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోవాలి; లేకుంటే మీరు వాటిని నిజంగా ఎప్పటికీ తెలుసుకోలేరు. పరిశీలన ద్వారా చాలా నేర్చుకోవచ్చు. అందుకని మీరు చూడటం మంచిదే, చాలా బాగుంది. కానీ మీరు పాల్గొనడం ద్వారా నేర్చుకునే దానితో పోలిస్తే ఇది ఏమీ కాదు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 167 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 167. PARTICIPATION 🍀*

*🕉 There are things that you can know only if you participate. 🕉*
 
*From the outside you know only superficial things. What is happening to the inside person? Somebody is crying and tear s are flowing. You can watch, but it will be very superficial. What is happening to his heart? Why is he crying? It is difficult even to interpret-because he may be crying out of misery, he may be crying out of sadness, he may be crying out of anger, he may be crying out of happiness, he may be crying out of gratitude. And tears are just tears. There is no way to analyze a tear chemically to find out from where it comes-from deep gratitude, from a blissful state, or from misery-because all tears are the same.*

*Chemically they don't differ, and they look the same rolling clown the cheeks. So it is almost impossible, as far as the deeper realms are concerned, to conclude from the outside. A person cannot be observed. Only things can be observed. You can know from the within. That means that you have to know those tears your-self; otherwise you will never really know them. Much can be learned by observation, and it is good that you watch, very good. But that is nothing compared to what you can learn by participating.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*

*🌻 363-1. 'స్తత్పదలక్ష్యార్థి'తత్' 🌻* 

*పథమును చేర్చుటయే లక్ష్యముగా గలది శ్రీమాత అని అర్థము. 'తత్' అనగా బ్రహ్మము. ఈ బ్రహ్మము అనిర్వచనీయము. చర్చనీయాంశము కానిది. తర్కమున కందనిది. ప్రజ్ఞకు మూలము. సృష్టి యున్నపుడు లేనపుడు కూడ నుండునది. సృష్టికి మూలమైనది. ప్రకృతి పురుషుల కాధారమైనది. స్త్రీ, పుంలింగములకు మూలమై స్త్రీయు పురుషుడు కాక యుండునది.*

*పరబ్రహ్మము అని, శుద్ధ బ్రహ్మము అని దీనిపేర్లు. దీనిని చేరినవారు తాము లేక అది అయి వుందురు. అదియే మోక్ష స్థితి. దీనిని పరము అని కూడ అందురు. దీని చేరు మార్గము పరమపదము లేక తత్పథము. జీవులను తత్పథము చేర్చుటకు శ్రీమాత నిత్యము కృషి సల్పుచు నుండును. జీవులు శ్రీమాత బిడ్డలు. వారందరూ పరిపూర్ణులు కావలెనని లక్ష్యముగా గొని సృష్టి నిర్మాణమును గావించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 363-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini*
*Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻*

*🌻 363-1. Tatpada-lakṣyārthā तत्पद-लक्ष्यार्था 🌻*

*Tat means that and pada means word. Tatpada (that word) means THAT referring the Brahman. Lakṣyārthā means indirect reference. Tat-tvam-asi or you are That is said to indicate that you are the Brahman where ‘That’ refers to the Brahman.*

*This goes to prove the omnipresence nature of the Brahman and His non-dualistic nature. The previous nāma discussed about the two forms of the Brahman.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹