Showing posts with label Satsang సత్సంగం. Show all posts
Showing posts with label Satsang సత్సంగం. Show all posts

సత్సంగమే మోక్ష మార్గం సద్గురువే దైవ స్వరూపం Satsang is the Way of Moksha - Sadguru is Divine (YT Short)



https://atoplay.com/video/44dff17f-d9c7-46af-8a8d-452f324b1184


🌹 సత్సంగమే మోక్ష మార్గం సద్గురువే దైవ స్వరూపం
Satsang is the Way of Moksha - Sadguru is Divine - Telugu Devotional Song 🌹


🍀 ఈ ప్రేరణాత్మక తెలుగు భక్తి గీతం సద్గురువు మహిమ, సత్సంగం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఆత్మజ్ఞానం, గురుకృప, మోక్ష మార్గం వంటి శాశ్వత సత్యాలను హృదయాన్ని హత్తుకునే పదాలతో తెలియజేస్తుంది. 🍀

రచన, స్వరకర్త, గానం : ప్రసాద్‌ భరధ్వాజ

తప్పక చూడండి. గురువుల కృపను పొందండి.

Like, subscribe and Share

🌹🌹🌹🌹🌹


The Simple Path to Self-Realization - Satsang & Sadguru Sannidhi



https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2185931155526687


🌹🕉️ The Simple Path to Self-Realization - Satsang & Sadguru Sannidhi 🕉️ 🌹
✍️ Prasad Bharadwaj


Watch Full Video Here.
చైతన్యపు ఏడు స్థాయిల ప్రయాణం – మనస్సు యొక్క రహస్య నిర్మాణం
The Journey Through Seven Levels of Consciousness – The Secret Structure of the Mind

https://youtu.be/HwS7dVlXtug




ఆత్మ కల్యాణానికి సులభ మార్గం - సత్సంగం & సద్గురు సన్నిధి (An Easy Path to the Soul's Well-being – Satsang & the Presence of the Sadguru)



https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2185929368860199


🌹🕉 ఆత్మ కల్యాణానికి సులభ మార్గం - సత్సంగం & సద్గురు సన్నిధి 🕉️ 🌹
✍️ ప్రసాద్‌ భరధ్వాజ


🌹🕉 An Easy Path to the Soul's Well-being – Satsang & the Presence of the Sadguru 🕉️ 🌹
✍️ Prasad Bharadwaja



Watch ఆధ్యాత్మిక ప్రగతికి పంచ సూత్రాలు - ఆత్మ ప్రయాణ రహస్యాలు 8వ భాగం.
Watch: Five Principles for Spiritual Progress – Secrets of the Soul's Journey (Part 8).

https://youtu.be/GQv0zD_Exro



ఆత్మను తెలుసుకునే శక్తి కోసం సత్సంగం అవసరం - Satsang is necessary for the power to know the soul



🌿☀️ఆత్మను తెలుసుకునే శక్తి కోసం సత్సంగం అవసరం 🌿☀️!

దేవుడికి దండం పెట్టడం సరిపోదు అంతకన్నా, మంచి గుణంతో ఉండటం అవసరం. మంచి మాటలద్వారానే మంచి గుణాలు అలవడతాయి. ఆ మంచి మాటలే సత్సంగం. “మనసుకు నిరంతరం సత్సంగం లేకపోతే అది జీవలక్షణాలలో పడి కొట్టుకుపోతుంది". నిరంతర సత్సంగం కోసమే మనసును స్థిర పరచాలి...సంస్కరించే మంచి మాటలు ఎక్కడ, ఎవరు చెప్తున్నా వినాలి. అందుకు అవకాశం లేనప్పుడు మౌనం పాటించాలి. సత్సంగం పైగల భక్తి ద్వారా ఆత్మను తెలుసుకునే శక్తి"ని పొందుతాము !🌿☀️