శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రం – భావార్థ సహితం SRI DURGA'S 32 SACRED NAMES With MEANING (YT Video)



https://youtu.be/oe7_KQzQf_I


🌹 శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రం – భావార్థ సహితం
SRI DURGA'S 32 SACRED NAMES With MEANING
🌹

🍀 శ్రీ దుర్గాదేవి యొక్క 32 దివ్య నామాలతో కూడిన పవిత్ర స్తోత్రం అయిన దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రంను ఈ వీడియోలో సంపూర్ణంగా వినిపించడంతో పాటు, ప్రతి శ్లోకానికి సులభమైన తెలుగు భావార్థాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ దివ్య స్తోత్రం దుర్గాదేవి యొక్క రక్షణశక్తి, జ్ఞానశక్తి, కరుణాశక్తి మరియు మోక్షప్రదాయినీ స్వరూపాన్ని తెలియజేస్తుంది. దేవీ మహాత్మ్యం ప్రకారం, ఈ నామావళిని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో నిత్యం పారాయణం చేసే వారికి భయాలు, ఆపదలు, దుఃఖాలు, విఘ్నాలు తొలగి, మనశ్శాంతి, ఆత్మబలం, ధైర్యం మరియు అమ్మవారి దివ్యరక్షణ లభిస్తాయి. తప్పక వీక్షించండి. 🍀

స్వరకర్త, గానం : ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subsribe and Share

🌹🌹🌹🌹🌹

దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం The body itself is the temple; the indwelling soul is the eternal Divine.



https://youtube.com/shorts/iUVIOlLsXco


🌹 దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం. నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడు The body itself is the temple; the indwelling soul is the eternal Divine. I am Brahma, I am Vishnu, I am Shiva.🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


చైతన్యపు ఏడు స్థాయిల ప్రయాణం – మనస్సు యొక్క రహస్య నిర్మాణం

https://youtu.be/HwS7dVlXtug



జయ ధనలక్ష్మి నమో వరలక్ష్మీ నమో జయ లక్ష్మి దయా కలితే JAYA DHANA LAKSHMI NAMO VARA LAKSHMI (YT Short)




https://youtube.com/shorts/SIjZJdd0nxA


🌹 జయ ధనలక్ష్మి నమో వరలక్ష్మీ నమో జయ లక్ష్మి దయా కలితే
JAYA DHANA LAKSHMI NAMO VARA LAKSHMI 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


Watch
🛕 కుండలిని చైతన్య జాగృతి – అత్యున్నత వెలుగు వైపు చేసే అంతర్ముఖ ప్రయాణం 🛕
🛕 Awakening of Kundalini Consciousness – An inward journey towards the supreme light 🛕

https://youtu.be/STr3uqyRTpU




🌹 🌹 🌹 🌹 🌹