🍀 15 - NOVEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 15 - NOVEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
🌹15 - NOVEMBER నవంబరు - 2022 TUESDAY భౌమవాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 282 / Bhagavad-Gita -282 - 7వ అధ్యాయము 02 జ్ఞాన విజ్ఞాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 681 / Vishnu Sahasranama Contemplation - 681 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 643 / Sri Siva Maha Purana - 643 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 360 / DAILY WISDOM - 360 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 259 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹15, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 2 🍀*

*2. సంవీతకౌపీన ముదంచితాంగుళిం సముజ్జ్వలన్మౌంజి మథోపవీతినమ్ |*
*సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కర్తవ్యము, నియమము అనే రెండుదివ్వెలు లోకంలో మానవుల కున్నాయి. కాని ఈశ్వరాధీనుడైన వానికి మాత్రం వీటితో పనిలేదు. ఈశ్వరేచ్ఛయే వానికి ఏడుగడ. ఇందుకు లోకం నిన్ను నిందిస్తే లెక్క చెయ్యకు. ఈశ్వరుని చేతి ఉపకరణం నీవు. పవనుని వలె, సూర్యుని వలె పోషణ శోషణములు చేసూ నీ పథాన్ని నీవు అనుసరించు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ సప్తమి 29:51:09 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: పుష్యమి 16:13:20 
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: శుక్ల 24:31:43 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: విష్టి 16:37:27 వరకు
వర్జ్యం: 30:29:32 - 32:16:36
దుర్ముహూర్తం: 08:36:37 - 09:21:56
రాహు కాలం: 14:50:21 - 16:15:17
గుళిక కాలం: 12:00:28 - 13:25:25
యమ గండం: 09:10:36 - 10:35:32
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 09:01:48 - 10:49:36
సూర్యోదయం: 06:20:43
సూర్యాస్తమయం: 17:40:14
చంద్రోదయం: 23:22:51
చంద్రాస్తమయం: 11:59:48
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు : వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
16:13:20 వరకు తదుపరి ఆనంద
యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 282 / Bhagavad-Gita - 282 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴.7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 02 🌴*

*02. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషత: |*
*యజ్జ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే ||*

🌷. తాత్పర్యం :
*జ్ఞానము మరియు విజ్ఞానములను గూడిన సంపూర్ణజ్ఞానము నీకిప్పుడు నేను సంపూర్ణముగా వివరించెను. అది తెలిసిన పిమ్మట నీవు తెలిసికొనవలసినది ఏదియును మిగిలి యుండడు.*

🌷. భాష్యము : 
సంపూర్ణజ్ఞానము నందు భౌతికజగము, దాని వెనుక నున్న ఆత్మ మరియు ఆ రెండింటిని మూలకారణముల జ్ఞానము ఇమిడియుండును. కనుకనే అది దివ్యజ్ఞానమై యున్నది. 

తనకు అర్జునుడు భక్తుడు మరియు స్నేహితుడై యున్నందున శ్రీకృష్ణభగవానుడు అతనికి పైన వివరింపబడిన జ్ఞానవిధానమును తెలుపగోరెను. 

తన నుండియే ప్రత్యక్షముగా వచ్చుచున్న గురుశిష్యపరంపరలో నున్న భక్తునికి మాత్రమే సంపూర్ణజ్ఞానము ప్రాప్తించునని చతుర్థాధ్యాయపు ఆరంభములో వివరించిన విషయమునే శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తిరిగి నిర్ధారించుచున్నాడు. 

కనుక ప్రతియొక్కరు ఎవడు సర్వకారణములకు కారణుడో మరియు సమస్త యోగములందు ఏకైక ధ్యానధ్యేయమో అతడే సమస్తజ్ఞానమునకు మూలమని ఎరుగవలసియున్నది. ఆ విధముగా సర్వకారణకారణము విదితమైనపుడు తెలిసికొనదగినదంతయు తెలియబడి, తెలియవలసినదేదియును ఇక మిగిలియుండదు. 

కనుకనే “కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి” యని వేదములు (ముండకోపనిషత్తు 1.3) తెలుపుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 282 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 02 🌴*

*02. jñānaṁ te ’haṁ sa-vijñānam idaṁ vakṣyāmy aśeṣataḥ*
*yaj jñātvā neha bhūyo ’nyaj jñātavyam avaśiṣyate*

🌷 Translation : 
*I shall now declare unto you in full this knowledge, both phenomenal and numinous. This being known, nothing further shall remain for you to know.*

🌹 Purport :
Complete knowledge includes knowledge of the phenomenal world, the spirit behind it, and the source of both of them. 

This is transcendental knowledge. The Lord wants to explain the above-mentioned system of knowledge because Arjuna is Kṛṣṇa’s confidential devotee and friend. 

In the beginning of the Fourth Chapter this explanation was given by the Lord, and it is again confirmed here: complete knowledge can be achieved only by the devotee of the Lord in disciplic succession directly from the Lord. 

Therefore one should be intelligent enough to know the source of all knowledge, who is the cause of all causes and the only object for meditation in all types of yoga practice. 

When the cause of all causes becomes known, then everything knowable becomes known, and nothing remains unknown. The Vedas (Muṇḍaka Upaniṣad 1.1.3) say, kasminn u bhagavo vijñāte sarvam idaṁ vijñātaṁ bhavatīti.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 681 / Vishnu Sahasranama Contemplation - 681🌹*

*🌻681. స్తోత్రమ్, स्तोत्रम्, Stotram🌻*

*ఓం స్తోత్రాయ నమః | ॐ स्तोत्राय नमः | OM Stotrāya namaḥ*

*తత్ స్తోత్రం స్తూయతే యేన గుణ సఙ్కీర్తనాత్మకమ్ ।*
*తత్ స్తోత్రం హరిరేవేతి బ్రహ్మస్తోత్ర మితీర్యతే ॥*

*ఏ వాఙ్మయముచే భగవానుడు స్తుతించబడునో అట్టి భగవద్గుణ సంకీర్తనాత్మకమగు స్తోత్రము కూడ హరియే.*

:: శ్రీమద్భాగవతే తృతీయ స్కన్ధే నవమోఽధ్యాయః ::
యచ్చకర్థాఙ్గ మత్స్తోత్రం మత్కథాభ్యుదయాఙ్కితమ్ ।
యద్వా తపసి తే నిష్ఠా స ఏశ మదనుగ్రహః ॥

*నా గుణగణాలను నుతించుచు నీవు చేసిన స్తోత్రము, తపము, నాయందలి నీకు గల అచంచలమైన విశ్వాసములు అన్నియు నా అపార కరుణా ప్రభావములేయని నెరుంగుము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 681🌹*

*🌻681. Stotram🌻*

*OM Stotrāya namaḥ*

तत् स्तोत्रं स्तूयते येन गुण सङ्कीर्तनात्मकम् ।
तत् स्तोत्रं हरिरेवेति ब्रह्मस्तोत्र मितीर्यते ॥

*Tat stotraṃ stūyate yena guṇa saṅkīrtanātmakam,*
*Tat stotraṃ harireveti brahmastotra mitīryate.*

*That by which He is praised. Praise is uttering His divine qualities. That is Hari Himself.*

:: श्रीमद्भागवते तृतीय स्कन्धे नवमोऽध्यायः ::
यच्चकर्थाङ्ग मत्स्तोत्रं मत्कथाभ्युदयाङ्कितम् ।
यद्वा तपसि ते निष्ठा स एश मदनुग्रहः ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 9
Yaccakarthāṅga matstotraṃ matkathābhyudayāṅkitam,
Yadvā tapasi te niṣṭhā sa eśa madanugrahaḥ.

*The prayers that you have chanted praising the glories of My transcendental activities, the penances you have undertaken to understand Me, and your firm faith in Me - all these are to be considered My causeless mercy.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 643 / Sri Siva Maha Purana - 643 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 14 🌴*
*🌻. గణ వివాదము - 4 🌻*

చెలికత్తె ఇట్లు పలికెను -

ఓ మహేశ్వరీ! ద్వారము వద్ద నిలబడి యున్న మనవాడైన గణశుని వీరులగు శివగణములు గద్దించి బెదిరించుచున్నారు. సందేహము వలదు (33). శివుడు గాని, గణములుగాని ఎవరైననూ నీ అనుమతి లేకుండగా హఠాత్తుగా ఇంటిలోనికి చొచ్చుకొని వచ్చుట నీకు శుభము కాదు (34). ఈ బాలుడు దుఃఖమును, తిరస్కారమును, అవమానమును పొందియూ ఎవ్వరినీ లోపలికి రానీయలేదు. ఆతడు చేసిన పని చాల బాదగున్నది (35). తరువాత ఒకరితో నొకరు వాదులాడుకొనుచున్నారు. వాగ్వాదము జరిగినంత వరకు వారు లోపలికి రాజాలరు. ఆ తరువాత వారు సుఖముగా రావచ్చును (36).

ఓ ప్రియురాలగు పార్వతీ1 ఆతడు వారితో వాగ్వాదమును చేసినాడు. వారందరు ఆతనిని జయించిన తరువాతనే లోపలకు ప్రవేశించవలెను. మరియొక ఉపాయము లేదు (37). ఈ మన కుర్రవాని యందు మేమందరము ఆధారపడి యున్నాము. ఓ దేవీ1 మంగళస్వరూపురాలా! కావున నీవు ఉత్తమమగు అభిమానమును విడిచిపెట్టకుము (38). ఓ పతివ్రతా! శివుడు నీ విషయములో ఎల్లవెళలా మర్కటము వలె ప్రవర్తించు చున్నాడు. ఏమి చేయగలడు? అతని అహంకారము తగ్గి మనకు అనుకూలము కాగలదు (39).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు పతివ్రత, అభిమానవతి యగు ఆ పార్వతి శివుని ఇచ్ఛకు వశురాలై అచట క్షణకాలము ఉండి తన మనస్సులో నిట్లు తలపోసెను (40).

పార్వతి ఇట్లు పలికెను -

అహో! ఆయన క్షణకాలము నిలబడి నాడు కాడు. పైగా హఠమును ఎట్లు చేయగల్గినాడు? ఈ విషయములో వినయమునకు భంగము కలుగకుండగా ప్రవర్తించుట ఎట్లోగదా! (41) జరుగవలసినది జరిగితీరును. మరియొక విధముగా జరుగబోదు. ఆమె ఇట్లు తలపోసి తన ప్రియసఖిని గణశుని వద్దకు పంపెను (42). ఆమె పార్వతీ తనయుడగు గణశుని వద్దకు వచ్చి ప్రియిసఖియగు పార్వతి చెప్పిన వచనములను ఆతనికి చెప్పెను (43).

సఖి ఇట్లు పలికెను -

ఓయి కుమారా! నీవు చేసిన పని బాగున్నది. వారు బలాత్కారముచే ప్రవేశించకుండునట్లు చేయుము. నీ ముందు ఈ గణములెంత? నీ వంటి వానిని వారు జయించగలరా యేమి?

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 643🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 14 🌴*

*🌻 The Gaṇas argue and wrangle - 4 🌻*

The friend said:—
33. O great Goddess, the heroic Gaṇas of Śiva arc taunting and rebuking our own Gaṇa who is standing at the door.

34. How do these Gaṇas and Śiva enter your apartment suddenly without looking to your convenience? This is not good for you.

35. Even after undergoing the misery of rebuke etc. he, our Gaṇa, has done well in not allowing anyone in.

36. What is more? They are arguing too. When the argument has started, they cannot come in happily.

37. Now that they have started the argument let them conquer him and enter victoriously. Not otherwise, my dear friend.

38. When this man belonging to us is taunted, it amounts to our being taunted. Hence, O gentle lady, you shall not abandon your prestige of high order.

39. Śiva always squeezes you like a crab, O Satī. What will he do now? His pride will take a favourable turn for us.

Brahmā said:—
40. Alas, being subservient to Śiva’s wish, Pārvatī stood there for a moment.

41. Then taking up a haughty mood she spoke to herself.

Pārvatī said:—
42. “Alas, he did not wait for a moment. Why should he force his way in? What shall be done now? Or shall I adopt a humble attitude.

43. What is to happen happens. What is done cannot be altered?” After saying this, Pārvatī sent her again lovingly.

44. The friend came to the door and told Gaṇeśa what Pārvatī had said with affection.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 360 / DAILY WISDOM - 360 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*

*🌻25. మనిషి ఒక గొప్ప సంక్లిష్టత మరియు రహస్యం🌻*

*స్థలం మరియు కాలం రెండూ కూడా ఒకే సంక్లిష్టమైన విషయం యొక్క వేర్వేరు పార్శ్వాలు. అవి రెండు వేర్వేరు విషయాలు కాదని నిరూపించబడ్డాయి. మానవ శరీరం తో సహా ఏదైనా వస్తువును ఒక నిర్దుష్టమైన దేశ కాలాలలో ఉంచినప్పుడు, ఆ వస్తువులు ఆ దేశకాలం యొక్క ప్రభావానికి లోనవుతాయి. మనిషి దేశకాలం యొక్క ఒక భిన్న క్రమంలో జీవిస్తున్నట్లయితే, అతను ఖచ్చితంగా ఇప్పుడున్న మానవుడుగా ఉండలేడు. కానీ, మనిషి బయటి ఉపరితలంపై గమనించగలిగే దానికంటే గొప్ప సంక్లిష్టత మరియు నిగూఢత కలిగినవాడు. భారతీయ తత్వవేత్తలు ఇక్కడ చేసిన విశ్లేషణ ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది.*

*భారతదేశంలో తత్వశాస్త్రం యొక్క అధ్యయనం మనిషి యొక్క స్వభావాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రారంభమైంది. ఏది ఏమైనప్పటికీ, పాశ్చాత్య దేశాలలో తత్వశాస్త్రం, జాగ్రుదావస్థలో లభించే అనుభవాల కోణం నుండి మానవ వ్యక్తిని ఒక అంశంగా అధ్యయనం చేయడానికి మాత్రమే పరిమితం చేయబడింది. ప్రతి ఒక్కరూ, తమ జాగ్రుదావస్థలో, ఇంద్రియ అవయవాల కార్యాచరణ ద్వారా బయట ప్రపంచం ఉనికిని తెలుసుకుంటారు. మనిషి మెలకువగా ఉన్నప్పుడు ఏమి నేర్చుకుంటాడు? అతను ఒక ప్రపంచాన్ని చూస్తాడు. కానీ అతను ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? ఈ జ్ఞానాన్ని తీసుకురావడంలో కలిసి పనిచేసే వివిధ అంశాల ద్వారా ప్రపంచం యొక్క ఉనికి గురించి అతనికి ఎరుక ఉంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 360 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻25. Man is a Greater Mystery and Secret🌻*

*Space and time are supposed to be one complex whole. They are proved to be not two different things in the end. The objects, including human bodies, being placed in the context of space-time are conditioned by the nature of the space-time complex. If man were to be living in a different order of space-time, he would certainly not be a human being as he is now. But, man is a greater mystery and secret than can be observed on the outer surface. The analysis that Indian philosophers have made here is astounding.*

*The study of philosophy in India began by a study of the nature of man. However, philosophy in the West, in its empirical meanderings, was confined to the study of the human individual as a subject from the point of view of experiences available in the waking life. Everyone, in the waking condition, is aware of the presence of the world outside, through the operation of the sense organs. What does man learn when he is awake? He sees a world. But how does he see a world? He is aware of the existence of the world by means of various factors that work together in bringing about this knowledge.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 259 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆనందించే వాళ్ళ శక్తి పెరుగుతుంది. వాళ్ళు సజీవ చైతన్యంతో వుంటారు. ఈ చురుకుదనం నించీ, సున్నితత్వం నించీ, తెలివితేటల నించీ యింకో క్షణం పుడుతుంది. వాళ్ళు గత క్షణం కన్నా ఈ క్షణం ఆనందించే సామర్థ్యం ఎక్కువ కలిగి వుంటారు. 🍀*

*ప్రపంచంలో కేవలం రెండు రకాల మనుషులున్నారు. ఎప్పుడూ యింకా యింకా కావాలంటూ వున్నదాంతో సంతృప్తి పడని వాళ్ళు. వున్నది అనుభవించలేని వాళ్ళు. వాళ్ళు ఆశించింది అందినా యింకా కావాలని కోరతారు. వాళ్ళు అనుభవించరు. జీవితమంతా వాళ్ళ ఆనందాన్ని వాయిదా వేస్తూ వుంటారు. వాళ్ళ జీవితం సుదీర్ఘమయిన వాయిదా తప్ప మరేమీ కాదు. అదెప్పుడూ రేపే. ఈ రోజు వాళ్ళు కష్టపడాలి. ఈ రోజు సంపాందించాలి. రేపు వాళ్ళు విశ్రాంతి పొందుతారు. సుఖపడతారు. కానీ రేపన్నది ఎప్పటికీ రాదు. అందువల్ల వాళ్ళు జీవితమంటే తెలీకుండా కాలం గడిపేస్తారు.*

*రెండో రకం వాళ్ళు వాళ్ళకున్న దాన్ని వాళ్ళు అనుభవించేవాళ్ళు. యింకా కావాలన్న ఆలోచన వాళ్ళకుండదు. అద్భుతమెక్కడంటే వాళ్ళకు రోజంతా ఆనందించడానికి మరింత మరింత అందుతుంది. ఆనందించే వాళ్ళ శక్తి పెరుగుతుంది. వాళ్ళు నిరంతరం దాన్ని ఆచరిస్తారు. ప్రతిక్షణం అనందిస్తారు.వాళ్లు ఆనందించడంలో ప్రావీణ్యం పొందుతారు. వాళ్ళు ఆనంద విషయాల పట్ల సున్నితంగా స్పందిస్తారు. సజీవచైతన్యంతో వుంటారు. ఈ చురుకుదనం నించీ, సున్నితత్వం నించీ, తెలివితేటల నించీ యింకో క్షణం పుడుతుంది. వాళ్ళు గత క్షణం కన్నా ఈ క్షణం ఆనందించే సామర్థ్యం ఎక్కువ కలిగి వుంటారు. వాళ్ళ జీవితం నిరంతర గాఢ ప్రవాహం లోతుల్లోకి వెళ్ళే ప్రవాహం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Happy Children's Day 2022 బాలల దినోత్సవ శుభాకాంక్షలు 2022

 


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀

🌻 412. ‘శిష్టపూజితా' -1🌻

శిష్ఠులచే పూజింప బడునది శ్రీమాత అని అర్థము. సదాచార సంపన్నులైన శిష్టులచే పూజింపబడి శ్రీమాత వారి ననుగ్రహించుచూ నుండును. శిష్టాచారులు చేయు పూజలు శ్రీమాతకు చాల ప్రియము. ఆచారము లేక చేయు పూజలు దంబము గనుక శ్రీమాత సదాచారమునకు ప్రేరణ కలిగించునేగాని అంతకు మించి అనుగ్రహించుట యుండదు. అనాచారులను, డంబాచారులను చిత్రమైన రీతిలో శ్రీమాత ఉద్ధరించుచుండును. అందరూ తన సంతతియే గనుక శిష్టులకు రక్షణ, ఇతరులకు శిక్షణ యిచ్చుచుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻

🌻 412. 'Sishta Pujita' - 1🌻


It means Sri Mata who is worshiped by the righteous. Srimata, worshipped by the righteous, always blesses them. The worship done by the righteous devotees is very dear to Sri Mata. As the worship done by boastful people is not considered righteous, Srimata does not consider this as sincere worship but inspire them towards righteousness. Srimata uplifts the ungrateful and downtrodden in a peculiar way. As everyone is Her descendant, She protects the disciples and trains the others.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 263. వెనక్కు వెళ్లడం / Osho Daily Meditations - 263. GOING BACK


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 263 / Osho Daily Meditations - 263 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 263. వెనక్కు వెళ్లడం 🍀

🕉. వెనక్కు వెళ్లేది లేదు, వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ముందుకు వెళ్లాలి, వెనుకకు కాదు. 🕉

పధంలో ఉన్నవారు మళ్లీ మళ్లీ ఎలా వెనక్కి వెళ్లాలా అని ఆలోచిస్తారు. కానీ తిరిగి వెళ్ళే అవకాశం లేదు; తిరిగి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. మీరు ముందుకు సాగాలి. మీరు మీ స్వంత కాంతిని పొందాలి; మరియు మీరు అది చేయగలరు. వెనక్కి వెళ్లే అవకాశం లేదు, ఒకవేళ ఉన్నా కూడా జరిగిన అదే అనుభవం మీకు సంతృప్తిని కలిగించదు. ఇది కేవలం పునరావృతం. కానీ మీకు అది సంతృప్తిని ఇవ్వదు: అనుభవ కొత్తదనంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంది.

పునరావృత్త అనుభవం మీకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వదు. మీరు ఇలా అంటారు, 'ఇది నాకు తెలుసు-కానీ ఇంకా ఏమి ఉంది? అందులో కొత్తదనం ఏముంది?' మరియు ఇది మరి కొన్ని సార్లు పునరావృతమైతే, మీరు దానితో విసుగు చెందుతారు. అందువల్ల ఒకరు ముందుకు సాగాలి. ప్రతిరోజూ కొత్త అనుభవాలు ఉంటాయి. అస్తిత్వం చాలా శాశ్వతంగా కొత్తది, మీకు మళ్లీ అదే సంగ్రహావ లోకనం ఉండదు. ఇది చాలా కోట్ల కొలది అంశాలను కలిగి ఉంది, ప్రతి రోజు మీరు కొత్త దృష్టిని కలిగి ఉంటారు - కాబట్టి పాత వాటి గురించి ఎందుకు బాధపడాలి? అవసరం లేదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 263 🌹

📚. Prasad Bharadwaj

🍀 263. GOING BACK 🍀

🕉. There is no going back, and there is no need to go back. You have to go forward, not back. 🕉


While On path, again and again you will think about how to go back. But there is no going back; there is no need to go back. You have to go forward. You have to attain your own light; and that can be done. There is no possibility of going back, and even if there were, the same experience wouldn't satisfy you anymore. It would just be a repetition it-- wouldn't give you the same thrill: The thrill was in the novelty of it.

Now the same experience is not going to give you any joy. You will say, "This I know-but what more is there? What is new in it?" And if it is repeated a few times, you will get bored with it. One has to go forward, and each day there are new experiences. Existence is so eternally new, that you never have the same glimpse again. It has so many millions of aspects that each day you can have a new vision--so why bother about the old? There is no need.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 128 / Agni Maha Purana - 128


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 128 / Agni Maha Purana - 128 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 40

🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 2🌻


రెండు పదములపై నున్న పుష్పదంతుని కుశతృణములచేతమ, రెండు పదములపై నున్న వరుణుని పద్మముల చేతను, రెండు పదములపై నున్న అసురుని సురచేతను, ఒక పదముపై నున్న ఆదేశేషుని నేయి కలిపిన జలముచేతను. అర్ధపదముపై నున్న పాపమును యవాన్నముచేతను, అర్ధపదముపై నున్న రోగమును గంజిచేతను, ఒక పదముపై ఉన్న నాగమును నాగపుష్పము చేతను, రెండు పదములపై మన్న ముఖ్యుని భక్ష్యపదార్థముల చేతను, ఒక పదముపై నున్న భల్లాటుని పెసల అన్నముచేతమ, ఒక పదముపై ఉన్న సోముని తేనెతో కూడిన పాయసముచేతను, రెండు పదములపై నున్న ఋషిని శాలూకముచేతమ, ఒక పదముపై ఉన్న అదితిని లోపికచేతను, అర్థపదముపై నున్న దితిని పూరీలచేతను తృప్తిపరుపవలెమ.

ఈశాన్యదిశయం దున్న ఈశునికి క్రింద అర్ధపదముపై నున్న ఆవునిపాలచేతమ, క్రింద అర్ధపదముపై నున్న ఆపవత్సుని దధిచేతను తృప్తిపరుపవలెను. తూర్పున నాలుగు కోష్ఠములపై నున్న మరీచిని లడ్డూలచే తృప్తిపరుపవలెను. బ్రహ్మకు పై నున్న కోణమందు అర్ధపదముపై ఉన్న సావిత్రునకు రక్తపుష్పములు నివేదించవలెను. దాని క్రింద నున్న అర్ధకోణమునందున్న సవితకు కుశోదకము నాలుగు పదములపై ఉన్న వివస్వంతునకు రక్తచందనమును లీయవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 128 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 40

🌻 The mode of making the respectful offering to the god - 2 🌻


8. The (two) door-keepers Sugrīva and Puṣpadanta occupying two squares (are worshipped) with barley grains and a clump of grass respectively, and Varuṇa with lotus flowers in a square.

9. The asura (demon) in two squares (is propitiated) with wine, (the serpent) Śeṣa in a square with ghee and water, the sin in half a square with barley grains, the disease in half a square with maṇḍaka (a kind of baked flour).

10. The Nāga (serpent) (is worshipped) in a square with the nāga flowers and the chief serpent in two squares with edibles The Bhallāṭa (a kind of superhuman being) (is worshipped) in a single square with rice mixed with kidney-bean, and the moon (with the same offering) in the next square.

11. The sage placed in two squares (is worshipped) with honey, sweat gruel and nutmeg, Diti in a square with anointments and Aditi in one and a half squares.

12. Āpas (is propitiated) in a square below in the northeast with milk and cake and then Apavatsa remaining in a square below with curd.

13. Marīci (is propitiated) in four squares in the east with balls of sweet-meat and for (the god) Savitṛ, the red flowers (are placed) in the lower aṅgular square.

14. In the square below that, water along with kuśa grass is offered to Savitṛ, red sandal paste is offered to Aruṇa in four squares.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


కపిల గీత - 89 / Kapila Gita - 89


🌹. కపిల గీత - 89 / Kapila Gita - 89🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 45 🌴


45. కరంభపూతిసౌరభ్యశాంతోగ్రామ్లాదిభిఃపృథక్|
ద్రవ్యావయవవైషమ్యాద్గంధ ఏకో విభిద్యతే॥

గంధము ఒకటేయైనను పరస్పరము కలిసియున్న ద్రవ్యభాగముల న్యూనాధిక్యమువలన అది మిశ్రితగంధమై దుర్గంధము, సుగంధము, మృదువు, తీవ్రము,పులుపు మొదలగు పలురీతులుగా రూపొందెను.

పూతి గంధం అంటే దుర్గంధం.

శాంతం - ప్రశాంతముగా ఉండేది.

ఉగ్ర గంధం - ఉదా: ఉల్లి వంటివి తరిగితే వచ్చే గంధము వలన కళ్ళు నీరు కారతాయి.

గ్రాంల - పులిస్తే వచ్చే గంధము. కరంభం - ఇది అన్ని గంధముల కలయిక.

అన్నము రెండు రోజులు ఉంచితే అందులోకి వేరే ద్రవ్యాలు వచ్చి చేరతాయి. నిప్పూ నీరుతోనే అన్నం వండుతాము. ఆ అన్నం సాయంత్రానికి మెత్తబడుతుంది, మర్నాటికి నీరు వస్తుంది, తరువాత వాసన వస్తుంది, ఆ తరువాత సాయంత్రానికి పురుగులు వస్తాయి. ఏ ద్రవ్యం యొక్క పదార్ధములు ఏ ఏ సమయాలలో ఏ మోతాదులలో కలవాలో కలిస్తే పదార్థమవుతుంది. ఉన్న గంధము ఒకటే గానీ, ఆయా ద్రవ్యముల అవయవాల వైషమ్యాలని బట్టి వేరుగా అనిపిస్తుంది. ఆశ్రయాన్ని బట్టి గంధం మారుతుంది గానీ, గంధము అన్నది ఒకటే.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 89 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 45 🌴


45. karambha-pūti-saurabhya śāntogrāmlādibhiḥ pṛthak
dravyāvayava-vaiṣamyād gandha eko vibhidyate

Odor, although one, becomes many—as mixed, offensive, fragrant, mild, strong, acidic and so on—according to the proportions of associated substances.

Mixed smell is sometimes perceived in foodstuffs prepared from various ingredients, such as vegetables mixed with different kinds of spices and asafoetida. Bad odors are perceived in filthy places, good smells are perceived from camphor, menthol and similar other products, pungent smells are perceived from garlic and onions, and acidic smells are perceived from turmeric and similar sour substances. The original aroma is the odor emanating from the earth, and when it is mixed with different substances, this odor appears in different ways.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

14 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹14, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : నెహ్రూ జయంతి, Nehru Jayanti🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 7 🍀


11. దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయంశ్రేష్ఠో బలవీరోఽబలో గణః

12. గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
మంత్రవిత్పరమోమంత్రః సర్వభావకరో హరః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఆత్మ పరిశుద్ధికి ఉపాయం - నిన్ను పరిశుద్ధుని గావించే పని భగవానునికే వదలి వేస్తే నీలోని చెడునంతా లోలోపలనే ఆయన తుదకు హరించి వేస్తాడు. అలా కాకుండా ఆ కర్తవ్యం నీవే పైన వేసుకొంటే, బాహ్య ప్రవృత్తి యందు సైతం తప్పుదారులు త్రొక్కి దుఃఖాల పాలౌతావు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ షష్టి 27:25:04 వరకు

తదుపరి కృష్ణ సప్తమి

నక్షత్రం: పునర్వసు 13:15:46 వరకు

తదుపరి పుష్యమి

యోగం: శుభ 23:42:26 వరకు

తదుపరి శుక్ల

కరణం: గార 14:07:56 వరకు

వర్జ్యం: 22:14:20 - 24:02:12

దుర్ముహూర్తం: 12:23:00 - 13:08:21

మరియు 14:39:02 - 15:24:23

రాహు కాలం: 07:45:15 - 09:10:16

గుళిక కాలం: 13:25:21 - 14:50:23

యమ గండం: 10:35:18 - 12:00:20

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22

అమృత కాలం: 10:33:18 - 12:21:06

సూర్యోదయం: 06:20:13

సూర్యాస్తమయం: 17:40:26

చంద్రోదయం: 22:30:37

చంద్రాస్తమయం: 11:15:40

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు : ధూమ్ర యోగం - కార్యభంగం,

సొమ్ము నష్టం 13:15:46 వరకు

తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 14 - NOVEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 14 - NOVEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 14 - NOVEMBER - 2022 MONDAY, సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 89 / Kapila Gita - 89 🌹 సృష్టి తత్వము - 45
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 128 / Agni Maha Purana - 128 🌹 🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 2 🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 263 / Osho Daily Meditations - 263 🌹 వెనక్కు వెళ్లడం - GOING BACK
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹14, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
 *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నెహ్రూ జయంతి, Nehru Jayanti🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 7 🍀*

*11. దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |*
*విశ్వరూపః స్వయంశ్రేష్ఠో బలవీరోఽబలో గణః*
*12. గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |*
*మంత్రవిత్పరమోమంత్రః సర్వభావకరో హరః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆత్మ పరిశుద్ధికి ఉపాయం - నిన్ను పరిశుద్ధుని గావించే పని భగవానునికే వదలి వేస్తే నీలోని చెడునంతా లోలోపలనే ఆయన తుదకు హరించి వేస్తాడు. అలా కాకుండా ఆ కర్తవ్యం నీవే పైన వేసుకొంటే, బాహ్య ప్రవృత్తి యందు సైతం తప్పుదారులు త్రొక్కి దుఃఖాల పాలౌతావు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ షష్టి 27:25:04 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: పునర్వసు 13:15:46 వరకు
తదుపరి పుష్యమి
యోగం: శుభ 23:42:26 వరకు
తదుపరి శుక్ల
కరణం: గార 14:07:56 వరకు
వర్జ్యం: 22:14:20 - 24:02:12
దుర్ముహూర్తం: 12:23:00 - 13:08:21
మరియు 14:39:02 - 15:24:23
రాహు కాలం: 07:45:15 - 09:10:16
గుళిక కాలం: 13:25:21 - 14:50:23
యమ గండం: 10:35:18 - 12:00:20
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 10:33:18 - 12:21:06
సూర్యోదయం: 06:20:13
సూర్యాస్తమయం: 17:40:26
చంద్రోదయం: 22:30:37
చంద్రాస్తమయం: 11:15:40
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు : ధూమ్ర యోగం - కార్యభంగం,
సొమ్ము నష్టం 13:15:46 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 89 / Kapila Gita - 89🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 45 🌴*

*45. కరంభపూతిసౌరభ్యశాంతోగ్రామ్లాదిభిఃపృథక్|*
*ద్రవ్యావయవవైషమ్యాద్గంధ ఏకో విభిద్యతే॥*

*గంధము ఒకటేయైనను పరస్పరము కలిసియున్న ద్రవ్యభాగముల న్యూనాధిక్యమువలన అది మిశ్రితగంధమై దుర్గంధము, సుగంధము, మృదువు, తీవ్రము,పులుపు మొదలగు పలురీతులుగా రూపొందెను.*

*పూతి గంధం అంటే దుర్గంధం.*
*శాంతం - ప్రశాంతముగా ఉండేది.*
*ఉగ్ర గంధం - ఉదా: ఉల్లి వంటివి తరిగితే వచ్చే గంధము వలన కళ్ళు నీరు కారతాయి.*
*గ్రాంల - పులిస్తే వచ్చే గంధము. కరంభం - ఇది అన్ని గంధముల కలయిక.*
*అన్నము రెండు రోజులు ఉంచితే అందులోకి వేరే ద్రవ్యాలు వచ్చి చేరతాయి. నిప్పూ నీరుతోనే అన్నం వండుతాము. ఆ అన్నం సాయంత్రానికి మెత్తబడుతుంది, మర్నాటికి నీరు వస్తుంది, తరువాత వాసన వస్తుంది, ఆ తరువాత సాయంత్రానికి పురుగులు వస్తాయి. ఏ ద్రవ్యం యొక్క పదార్ధములు ఏ ఏ సమయాలలో ఏ మోతాదులలో కలవాలో కలిస్తే పదార్థమవుతుంది. ఉన్న గంధము ఒకటే గానీ, ఆయా ద్రవ్యముల అవయవాల వైషమ్యాలని బట్టి వేరుగా అనిపిస్తుంది. ఆశ్రయాన్ని బట్టి గంధం మారుతుంది గానీ, గంధము అన్నది ఒకటే.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 89 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 45 🌴*

*45. karambha-pūti-saurabhya śāntogrāmlādibhiḥ pṛthak*
*dravyāvayava-vaiṣamyād gandha eko vibhidyate*

*Odor, although one, becomes many—as mixed, offensive, fragrant, mild, strong, acidic and so on—according to the proportions of associated substances.*

*Mixed smell is sometimes perceived in foodstuffs prepared from various ingredients, such as vegetables mixed with different kinds of spices and asafoetida. Bad odors are perceived in filthy places, good smells are perceived from camphor, menthol and similar other products, pungent smells are perceived from garlic and onions, and acidic smells are perceived from turmeric and similar sour substances. The original aroma is the odor emanating from the earth, and when it is mixed with different substances, this odor appears in different ways.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 128 / Agni Maha Purana - 128 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 40*

*🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 2🌻*

రెండు పదములపై నున్న పుష్పదంతుని కుశతృణములచేతమ, రెండు పదములపై నున్న వరుణుని పద్మముల చేతను, రెండు పదములపై నున్న అసురుని సురచేతను, ఒక పదముపై నున్న ఆదేశేషుని నేయి కలిపిన జలముచేతను. అర్ధపదముపై నున్న పాపమును యవాన్నముచేతను, అర్ధపదముపై నున్న రోగమును గంజిచేతను, ఒక పదముపై ఉన్న నాగమును నాగపుష్పము చేతను, రెండు పదములపై మన్న ముఖ్యుని భక్ష్యపదార్థముల చేతను, ఒక పదముపై నున్న భల్లాటుని పెసల అన్నముచేతమ, ఒక పదముపై ఉన్న సోముని తేనెతో కూడిన పాయసముచేతను, రెండు పదములపై నున్న ఋషిని శాలూకముచేతమ, ఒక పదముపై ఉన్న అదితిని లోపికచేతను, అర్థపదముపై నున్న దితిని పూరీలచేతను తృప్తిపరుపవలెమ. 

ఈశాన్యదిశయం దున్న ఈశునికి క్రింద అర్ధపదముపై నున్న ఆవునిపాలచేతమ, క్రింద అర్ధపదముపై నున్న ఆపవత్సుని దధిచేతను తృప్తిపరుపవలెను. తూర్పున నాలుగు కోష్ఠములపై నున్న మరీచిని లడ్డూలచే తృప్తిపరుపవలెను. బ్రహ్మకు పై నున్న కోణమందు అర్ధపదముపై ఉన్న సావిత్రునకు రక్తపుష్పములు నివేదించవలెను. దాని క్రింద నున్న అర్ధకోణమునందున్న సవితకు కుశోదకము నాలుగు పదములపై ఉన్న వివస్వంతునకు రక్తచందనమును లీయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 128 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 40*
*🌻 The mode of making the respectful offering to the god - 2 🌻*

8. The (two) door-keepers Sugrīva and Puṣpadanta occupying two squares (are worshipped) with barley grains and a clump of grass respectively, and Varuṇa with lotus flowers in a square.

9. The asura (demon) in two squares (is propitiated) with wine, (the serpent) Śeṣa in a square with ghee and water, the sin in half a square with barley grains, the disease in half a square with maṇḍaka (a kind of baked flour).

10. The Nāga (serpent) (is worshipped) in a square with the nāga flowers and the chief serpent in two squares with edibles The Bhallāṭa (a kind of superhuman being) (is worshipped) in a single square with rice mixed with kidney-bean, and the moon (with the same offering) in the next square.

11. The sage placed in two squares (is worshipped) with honey, sweat gruel and nutmeg, Diti in a square with anointments and Aditi in one and a half squares.

12. Āpas (is propitiated) in a square below in the northeast with milk and cake and then Apavatsa remaining in a square below with curd.

13. Marīci (is propitiated) in four squares in the east with balls of sweet-meat and for (the god) Savitṛ, the red flowers (are placed) in the lower aṅgular square.

14. In the square below that, water along with kuśa grass is offered to Savitṛ, red sandal paste is offered to Aruṇa in four squares.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 263 / Osho Daily Meditations - 263 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 263. వెనక్కు వెళ్లడం 🍀*

*🕉. వెనక్కు వెళ్లేది లేదు, వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ముందుకు వెళ్లాలి, వెనుకకు కాదు. 🕉*

*పధంలో ఉన్నవారు మళ్లీ మళ్లీ ఎలా వెనక్కి వెళ్లాలా అని ఆలోచిస్తారు. కానీ తిరిగి వెళ్ళే అవకాశం లేదు; తిరిగి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. మీరు ముందుకు సాగాలి. మీరు మీ స్వంత కాంతిని పొందాలి; మరియు మీరు అది చేయగలరు. వెనక్కి వెళ్లే అవకాశం లేదు, ఒకవేళ ఉన్నా కూడా జరిగిన అదే అనుభవం మీకు సంతృప్తిని కలిగించదు. ఇది కేవలం పునరావృతం. కానీ మీకు అది సంతృప్తిని ఇవ్వదు: అనుభవ కొత్తదనంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంది.*

*పునరావృత్త అనుభవం మీకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వదు. మీరు ఇలా అంటారు, 'ఇది నాకు తెలుసు-కానీ ఇంకా ఏమి ఉంది? అందులో కొత్తదనం ఏముంది?' మరియు ఇది మరి కొన్ని సార్లు పునరావృతమైతే, మీరు దానితో విసుగు చెందుతారు. అందువల్ల ఒకరు ముందుకు సాగాలి. ప్రతిరోజూ కొత్త అనుభవాలు ఉంటాయి. అస్తిత్వం చాలా శాశ్వతంగా కొత్తది, మీకు మళ్లీ అదే సంగ్రహావ లోకనం ఉండదు. ఇది చాలా కోట్ల కొలది అంశాలను కలిగి ఉంది, ప్రతి రోజు మీరు కొత్త దృష్టిని కలిగి ఉంటారు - కాబట్టి పాత వాటి గురించి ఎందుకు బాధపడాలి? అవసరం లేదు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 263 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 263. GOING BACK 🍀*

*🕉. There is no going back, and there is no need to go back. You have to go forward, not back. 🕉*

*While On path, again and again you will think about how to go back. But there is no going back; there is no need to go back. You have to go forward. You have to attain your own light; and that can be done. There is no possibility of going back, and even if there were, the same experience wouldn't satisfy you anymore. It would just be a repetition it-- wouldn't give you the same thrill: The thrill was in the novelty of it.*

*Now the same experience is not going to give you any joy. You will say, "This I know-but what more is there? What is new in it?" And if it is repeated a few times, you will get bored with it. One has to go forward, and each day there are new experiences. Existence is so eternally new, that you never have the same glimpse again. It has so many millions of aspects that each day you can have a new vision--so why bother about the old? There is no need.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*

*🌻 412. ‘శిష్టపూజితా' -1🌻* 

*శిష్ఠులచే పూజింప బడునది శ్రీమాత అని అర్థము. సదాచార సంపన్నులైన శిష్టులచే పూజింపబడి శ్రీమాత వారి ననుగ్రహించుచూ నుండును. శిష్టాచారులు చేయు పూజలు శ్రీమాతకు చాల ప్రియము. ఆచారము లేక చేయు పూజలు దంబము గనుక శ్రీమాత సదాచారమునకు ప్రేరణ కలిగించునేగాని అంతకు మించి అనుగ్రహించుట యుండదు. అనాచారులను, డంబాచారులను చిత్రమైన రీతిలో శ్రీమాత ఉద్ధరించుచుండును. అందరూ తన సంతతియే గనుక శిష్టులకు రక్షణ, ఇతరులకు శిక్షణ యిచ్చుచుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*

*🌻 412. 'Sishta Pujita' - 1🌻*

*It means Sri Mata who is worshiped by the righteous. Srimata, worshipped by the righteous, always blesses them. The worship done by the righteous devotees is very dear to Sri Mata. As the worship done by boastful people is not considered righteous, Srimata does not consider this as sincere worship but inspire them towards righteousness. Srimata uplifts the ungrateful and downtrodden in a peculiar way. As everyone is Her descendant, She protects the disciples and trains the others.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹